#MondayPost
Explore tagged Tumblr posts
i-love-guitars · 2 years ago
Text
Tumblr media
103 notes · View notes
fenplastindia · 3 months ago
Text
Tumblr media
🌿 Elevate your space with Fenplast’s eco-friendly UPVC windows! Enjoy exceptional style and energy efficiency while caring for our planet. Let’s build a greener future together! 💚✨
For More Information �� +91 9791747274 🔗 http://www.fenplastindia.com 📧 [email protected]
0 notes
prasanthdewatering · 5 months ago
Text
Tumblr media
Excited to announce the successful completion of our dewatering project for the Proposed Residential Villa in Dubai! At Prasanth Dewatering, we ensure every project is a success from the ground up! 🌍🏗️
For More Information 📲 +971 559644133 🔗 www.prasanthdewatering.com/uae/ 📧 [email protected]
0 notes
pardumansuri · 2 years ago
Text
Tumblr media
भगवान रुद्र🕉🕉 को प्रसन्न करने का मंत्र
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् । निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ।
Stay connected with us @astro_parduman Call at 📞 7876999199
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
పురాతన ఆలయంలో ఇంపాసిబుల్ రాక్ కటింగ్ టెక్నాలజీ! భారతీయుడు తప్ప మరెవరూ ఇలా ఆలోచించలేరు?
Hey guys, ఒక పురాతన ఆలయంలో totalగా ఒక కొత్త stone టెక్నాలజీను నేను కనిపెట్టాను. ఇక్కడ కొంచం జాగ్రత్తగా గమనించండి: ఇది మెగాలిథిక్ structure ఆహ్? అంటే ఇది అనేక పెద్ద పెద్ద రాతి దిమ్మెలతో నిర్మించబడిందా? లేకపోతే ఇది ఒక ఏకశిలా ఆలయమా, అంటే ఇది కేవలం ఒక్క రాయితో నిర్మించబడిందా? మీరు నమ్ముతారో లేదో ఇది ఒక combination, అంటే రెండు కలిసిన ఒక కలవగా చేశారు, 1300 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో పురాతన నిర్మాణదారులు ఈ రెండు నిర్మాణ సాంకేతికతలను combine చేసి పెట్టారు. 
అదిగో ఆ line లోనే మెగాలిథిక్ construction పూర్తయ్యి మరియు monolithic construction ప్రారంభమవుతుంది. ఇలాంటి ఒక దృశ్యాన్ని చూడటం చాలా చాలా అరుదైన విషయం. మీరు ఈ లైన్ చూడండి; ఇది ఒక మేజికల్ ఐన మీటింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ లైన్ కి అటువైపున, ఒక నిర్మాణాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద రాళ్లను attach చేసి, జోడించి ఉండడం మీరు చూడవచ్చు, దీనినే మెగాలిథిక్ స్ట్రక్చర్ అని అంటారు.  ఈ లైన్ కి ఇటువైపున చూసుకుంటే, టన్నుల కొద్దీ రాళ్లను తవ్వి బయటకు తీయడాన్ని మీరు చూడవచ్చు, ఇలాంటి నిర్మాణాన్ని రూపొందించడానికి తొలగించే సాంకేతికతను monolithic structure అని అంటారు.
ఇంకా ఈ రెండు construction techniquesలను ఈ లైన్‌లో కలిసే విధంగా చేశారు. మన ఛానెల్లో ఉన్న వీడియోలను మీరు చూశారంటే, నేను మీకు కైలాస దేవాలయం లాంటి పెద్ద పెద్ద monolithic structuresలను చూపించాను, అంతేకాకుండా అనేక మెగాలిథిక్ దేవాలయాలను కూడా నేను మీకు చూపించాను. కానీ ఈ రెండింటిని కలిపిన విధంగా ఒకే ఆలయంలో ఉపయోగించడాన్ని చూస్తుంటేనే చాలా అర్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇది అసాధ్యం అనే చెప్పాలి, ఇంతకు ముందెన్నడూ ఇలాంటిదాన్ని నేను చూడలేదు మరియు ఈ వివరాలను ఇంకెవరూ కనిపెట్టిఉండరని నేను అనుకోను, ఎందుకంటే పురాతన నిర్మాణదారులు వాటిని చాలా సులభంగా కలిపారు. 
మీరు beams మరియు స్తంభాలను చూసినప్పుడే, ఇక్కడ ఉన్న తేడాలను మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు �� వైపు చూశారంటే, వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద రాయి బ్లాక్స్ లతో తయారు చేశారని  మరియు మీరు ఈ jointsలను చూడగలరు. కానీ ఈ స్తంభాన్ని చూడండి, దీనికి ఏ joints కూడా లేవు, ఎందుకంటే దాని చుట్టూ ఉన్న బండను తొలగించే దీనిని తయారు చేశారు. నేను ఇక్కడ వ్రాసిన వాటిని చూస్తుంటే, దీనికంటే చాలా విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఇక్కడ ఈ శాసనాలలో సంస్కృతం మరియు తమిళం కలిపిన 2 ప్రాచీన భాషలు ఉన్నాయి. మీరు 2 స్క్రిప్ట్‌లను పక్కపక్కనే చూడవచ్చు. ఇది చాలా విచిత్రమైన ఒక కలయికగా ఉంది, ఎందుకంటే ఈ రెండు ప్రాచీన భాషలు పూర్తిగా వేర్వేరు మూలాలను కలిగి ఉన్నాయని మరియు పురాతన కాలంలో అవి సహజీవనం చేయలేదని experts చెప్తున్నారు.
కానీ ఇక్కడ, 1,300 సంవత్సరాలకు ముందు వాటిని కలిసి ఉపయోగించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే, వాళ్లు ఇంత పెద్ద రాతి దిమ్మెను ఇక్కడ ఎలా ఉంచారని మీరు ఆశ్చర్యపోవచ్చు, కచ్చితంగా వాళ్ళు ఇలాంటి ఒక పెద్ద రాతి దిమ్మెను తరలించి ఇక్కడ ఉంచలేరు, అలా జరగడానికి సాధ్యమే లేదు.   ఇది కొండలో ఒక భాగం మాత్రమే, ఇది బయటి నుండి ఎలా ఉంటుందో అని నేను మీకు చూపిస్తాను, ఈ నిర్మాణం కొండతో కలసి ఎలా నిర్మించబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మెగాలిథిక్ construction ఉంది, మరియు కొండ యొక్క ముఖంలో ఈ monolith construction ఉంది. అయితే, ఈ గది మెయిన్ ఛాంబర్ లోపల టన్నుల టన్నుల కొండ రాళ్లను బయటకు తీసి తయారు చేశారు. 
అసలు ఈ ప్రధాన గది లోపల ఏం ఉంది? లోపల చాలా పెద్ద లింగం ఉంది, అది కూడా కొండలో ఒక భాగమే. మన దగ్గర ఫ్లాష్‌లైట్లు ఉన్నప్పటికీ, మనకు లింగం స్పష్టంగా కనిపించట్లేదు, దాని outlines మాత్రమే కనిపిస్తున్నాయి. actually ఈ స్థలం చాలా చీకటిగా ఉంది, మంచి ఫ్లాష్ లైట్‌లను ఉపయోగించినప్పటికీ, దీన్ని మాత్రమే నేను record చేయగలిగాను.   నేను నా DSLR నుండి ఫ్లాష్‌ లైట్ ని ఉపయోగించినప్పుడు, నేను ఒక సెకను మాత్రమే లింగాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఈ ప్రదేశం ఏఒక్క వెలుతురు లేకుండా ఎలా ఉంటుందో అని నేను మీకు చూపిస్తాను, ఇది దాదాపు నల్లగా ఉంది, మీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారని కూడా మీరు చూడలేరు, అయితే ఇలాంటి ఒక చీకటి ప్రదేశంలో పురాతన నిర్మాణదారులు ఈ నిర్మాణాన్ని ఎలా నిర్మించగలిగారు? 
కానీ ఇది కేవలం నిర్మాణాన్ని నిర్మించడం గురించి కాదు, ఇక్కడ ముఖ్యమైన విషయమే ఈ వివరాల గురించే. ఈ పెద్ద శిల్పాన్ని చుడండి, ఇది దాదాపు 7 లేదా 8 అడుగుల పొడవుగా చాలా పెద్దగా ఉంది, ఈ చీకటిలో కూడా వాళ్ళు ఇతనిపై చెక్కిన వివరాలను చూడండి. అతని బెల్ట్ ని చూడండి, దానికి ఉన్న buckle మరియు రెండు వైపులా వేలాడుతున్న పట్టీలను చూడండి. గోడపై కూడా కొన్ని వింత గుర్తులు, రాతలు ఉన్నాయి. Expertsలు దీనిని analyze చేసి చూసి, ఇది భారతదేశంలోని సంగీతం గురించిన అతి పురాతనమైన శాసనాలు అని కనిపెట్టారు. 
ఇది కర్ణాటక సంగీతంలోని 7 సప్తస్వరాలను అంటే స,రి,గ,మ,ప, ద,ని అని అంటాము కదా, ఆ 7 స్వరాలను చూపిస్తుందని చెప్తున్నారు. అయితే వాళ్లు దానిని ఈ చీకటి ప్రాంతంలో ఎందుకు దాచి పెట్టారు, ఇలాంటి విలువైన సమాచారాన్ని ఎవరూ యాక్సెస్ చేయకూడదని ఎందుకు అనుకున్నారు? అయితే ఇప్పుడు మనం మళ్లీ construction techniquesల దగ్గరకు వెళ్దాం రండి, పురాతన నిర్మాణదారులు ఈ అద్భుతమైన ఏకశిలా పనిని చేయడం మాత్రమే కాకుండా, ఈ ఆలయ సముదాయంలో కొన్ని అద్భుతమైన మెగాలిథిక్ పనిని కూడా చేసారు.  
- Praveen Mohan Telugu
1 note · View note
angieskreativwerkstatt · 2 years ago
Photo
Tumblr media
🅷🅰🅿🅿🆈 🅱🅸🆁🆃🅷🅳🅰🆈 🥳🎂 𝑰𝒏 𝒅𝒆𝒓 𝑵𝒂𝒄𝒉𝒕 𝒛𝒖𝒎 21.3.22 𝒌𝒂𝒎𝒆𝒏 𝒅𝒊𝒆𝒔𝒆 𝒛𝒂𝒖𝒃𝒆𝒓𝒉𝒂𝒇𝒕𝒆𝒏 𝑾𝒆𝒔𝒆𝒏 𝒛𝒖𝒓 𝑾𝒆𝒍𝒕. 𝑰𝒄𝒉 𝒘𝒂𝒓 𝒔𝒐 𝒈𝒍ü𝒄𝒌𝒍𝒊𝒄𝒉, 𝒅𝒂𝒔𝒔 𝒎𝒆𝒊𝒏 𝑩𝒓𝒖𝒅𝒆𝒓 @pattrickgunther 𝒖𝒏𝒔 2 𝒅𝒆𝒓 𝑲𝒍𝒆𝒊𝒏𝒆𝒏 𝒈𝒆𝒃𝒆𝒏 𝒘𝒐𝒍𝒍𝒕𝒆. 𝑱𝒂 𝒔𝒊𝒆 𝒃𝒂𝒖𝒆𝒏 𝒈𝒆𝒓𝒏𝒆 𝒎𝒂𝒍 𝑩𝒍ö𝒅𝒔𝒊𝒏𝒏, 𝒂𝒃𝒆𝒓 𝒊𝒄𝒉 𝒍𝒊𝒆𝒃𝒆 𝒔𝒊𝒆 ü𝒃𝒆𝒓 𝒂𝒍𝒍𝒆𝒔 𝒖𝒏𝒅 𝒘ü𝒓𝒅𝒆 𝒔𝒊𝒆 𝒏𝒊𝒆𝒎𝒂𝒍𝒔 𝒇𝒓𝒆𝒊𝒘𝒊𝒍𝒍𝒊𝒈 𝒉𝒆𝒓𝒈𝒆𝒃𝒆𝒏. 𝑨𝒖𝒔 𝒅𝒆𝒎 𝑷𝒍𝒂𝒏, 𝒅𝒊𝒆 𝒈𝒆𝒔𝒕𝒓𝒆𝒊𝒇𝒕𝒆 𝒘𝒊𝒓𝒅 𝒅𝒊𝒆 𝒗𝒐𝒎 𝑺𝒄𝒉𝒂𝒕𝒛 @wolffi92 𝒖𝒏𝒅 𝒅𝒆𝒓 𝒔𝒄𝒉𝒘𝒂𝒓𝒛𝒆 𝑻𝒆𝒖𝒇𝒆𝒍 𝒎𝒆𝒊𝒏𝒆, 𝒊𝒔𝒕 𝒏𝒊𝒙 𝒈𝒆𝒘𝒐𝒓𝒅𝒆𝒏 😅 𝑴𝒊𝒅𝒏𝒂 𝒍𝒊𝒆𝒃𝒕 𝒎𝒊𝒄𝒉 𝒂𝒃𝒈ö𝒕𝒕𝒊𝒔𝒄𝒉 𝒖𝒏𝒅 𝒅𝒆𝒓 𝑺𝒄𝒉𝒂𝒕𝒛 𝒘𝒊𝒓𝒅 𝒏𝒖𝒓 𝒈𝒆𝒅𝒖𝒍𝒅𝒆𝒕 🤣 #cats #mondaypost #loveofmylife #catsofinstagram #zuckerschnuten #babykatzen #siewerdenzuschnellgroß #catmom #love #kitten #katzenmuddimalzwei #katzenliebe #march2023 #happyme #happyday #birthday #birthdaycats (hier: Wismar) https://www.instagram.com/p/CqAy6Ezq1J5/?igshid=NGJjMDIxMWI=
0 notes
s2labs · 2 years ago
Text
Tumblr media
Dear Monday, my mama doesn’t like you and she likes everyone.
1 note · View note
saladchips · 14 days ago
Text
HAPPY mcpriceley monday
wishing you a. happy week filled with mcpriceley in all its beautiful flavors
Tumblr media
46 notes · View notes
staypuff · 8 months ago
Text
Tumblr media
once again saying i am on artfight. made this for my profile this year
4 notes · View notes
fiveapocalypse · 2 years ago
Text
2 notes · View notes
vulturevanity · 2 years ago
Text
youtube
Fuck it. Angélica DigiMonday
2 notes · View notes
fenplastindia · 5 months ago
Text
Tumblr media
Upgrade your home with sleek uPVC doors and windows! Experience enhanced energy efficiency, noise reduction, and lasting durability. Paired with premium glass options, create a stylish, secure, and modern space that’s easy to maintain.
For More Information 📲 +91 9791747274 🔗 http://www.fenplastindia.com 📧 [email protected]
0 notes
prasanthdewatering · 1 year ago
Text
Tumblr media
Unlock the solution to all your dewatering challenges with us! We've got the expertise, equipment, and experience to keep your operations running smoothly. Say goodbye to water worries and hello to efficiency. Trust in us for all your dewatering needs. 💧🔒
For More Information 📲 +91 98415 82888 🔗 https://www.prasanthdewatering.com/
0 notes
ravravrav · 1 year ago
Text
Sparkle on
Tumblr media
happy sparkle on its wednesday monday
149K notes · View notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
లేపాక్షి ప్రధాన గదిలో బంగారు గోపురం! తలక్రిందులుగా కనిపించే విరూపాక్ష గోపురం!
Hey guys, ఇప్పుడు నేను హంపిలో ఉన్న విరూపాక్ష గుడిలో ఉన్నాను, దీన్ని సుమారు 1400 సంవత్సరాలకు ముందు నిర్మించారు, ఈ గుడి లోపల ఉన్న చాలా రహస్యమైన విషయం గురించే మనం ఈ రోజు చూడబోతున్నాము. ఈ గుడిలో ఉన్న ఒక చీకటి గదిలోపల, గుడి గోపురాన్ని తలక్రిందులుగా ఉన్న చిత్రాన్ని మనం చూడవచ్చు.  ఇక్కడ మీరు గోడపై, తలక్రిందులుగా కనిపించే గోపురం యొక్క మెరి��ే బంగారు చిత్రాన్ని చూడవచ్చు. మీరు జాగ్రత్తగా చూస్తే, ఈ గోపురం పైభాగంలో ఉన్న మెటల్ నిర్మాణంతో సహా అన్ని వివరాలతో ఈ గోపురం మొత్తాన్ని చూడవచ్చు. 
ఇంకా interesting అయిన విషయం ఏంటంటే, ఈ నీడ, మధ్యాహ్నంలో మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ తలక్రిందులుగా ఉన్న ఈ బంగారపు గోపుర నీడ పగటి పూట కనిపించదు - ఇది మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే కనిపిస్తుంది. సరిగ్గా ఈ చాంబర్‌కి అవతలి వైపున, ఒక అడుగు వెడల్పులో ఒక రంధ్రం ఉంది చూడండి. ఈ రంధ్రం నుండి చూస్తే, 160 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు, ఈ గోపురం తలకిందులుగా ఎలా కనిపిస్తుందో అని చూద్దామా? ఈ నీడ నిజమేనా? లేదా ఇది ఒక magic ఆహ్ లేదా మంత్రమా? 
ఇప్పుడు కూడా, ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికే వేలాది మంది ప్రజలు ఈ గుడికి వస్తున్నారు. నా మొదటి అనుమానం ఏంటంటే, ఈ గోడలో ఫాస్ఫర్‌ లాంటిదానినో లేదా paint వంటి దానినో అంటే చీకటిలో మెరుస్తున్న materialతో పెయింట్ చేశారని అనుకున్నాను. ఎందుకంటే ప్రకాశవంతమైన వెలుతురులో కూడా ఈ గోడ ఇప్పటికీ darkగా ఉన్న ఒక triangleను చూపిస్తుంది, ఇది ఒక రకమైన పెయింట్‌ లాగానే నాకు అనిపిస్తుంది లేకపోతే ఇది కేవలం ధూళిగా కూడా ఉండవచ్చు. కాబట్టి, నేను ఇక్కడున్న ఒక్క పెద్దమనిషిని, ఈ గోడకు ముందు ఒక గుడ్డని పట్టుకోమని అడిగాను. అంటే, ఇది నిజంగానే గోపురం నుండి ఈ రంధ్రం ద్వారా వచ్చే వెలుతురైతే, మనం గుడ్డపై ఉన్న చిత్రాన్ని కూడా చూడగలగాలి కదా.
కానీ అది కేవలం ఒక ట్రిక్ అయితే, ఆ నీడ గుడ్డపై కనిపించదు. కానీ చూడండి, ఈ నీడ గుడ్డపై కూడా కనిపిస్తుంది, అంటే ఇది ఖచ్చితంగా ఈ గోపురం యొక్క నీడనే, ఈ రంధ్రం ద్వారా వచ్చే కాంతికి ఇక్కడ పడుతుంది. ఇప్పుడు, చివరి test ఏంటంటే, ఆ రంధ్రాన్ని close చేసేస్తే, ఈ నీడ కనిపించకుండా ఉంటుందో లేదో చూద్దాం. ఇది ఎందుకంటే, ఈ ప్రత్యేక రంధ్రం నుండి వస్తున్న కాంతికి, ఈ నీడ కనిపిస్తుందో లేదో అని తెలుసుకోవడానికి. కాబట్టి, నేను ఈ రంధ్రాన్ని మూయమని నా friend కి చెప్పాను, అతను తన చేతులతో ఆ రంధ్రం మూసిన వెంటనే, ఈ నీడ కూడా గోడపై కనిపించకుండా పోయింది చూడవచ్చు. 
So, ఈ ప్రత్యేక రంధ్రం ద్వారా మాత్రమే ఆ నీడ వస్తుంది, మరియు ఆ రంధ్రంలో ఎలాంటి lenses లేదా ఎలాంటి వస్తువు కూడా లేదు. మీరు బయటికి వెళ్లి చూస్తే, ఈ రంధ్రం బయట నుండి కూడా కనిపిస్తుంది, ఇది నేరుగా గుడి గోపురం వైపు చూపిస్తుంది. ఇప్పుడు, ఇది ఒక అసాధ్యమైన సంఘటన అని చెప్పి చాలా వీడియోలు, ఫోటోలు website లో కూడా పెట్టారు. కానీ, ఇక్కడ ఎందుకు తలకిందులుగా ఉన్న, ఈ గోపురం యొక్క నీడను చూస్తున్నామని ఎవరూ కూడా వివరించలేదు. ఒకవేళ, ఇది కాంతి వల్ల ప్రకాశించే సాధారణ ��ిషయమే అయితే, పగటిపూట ఎందుకు అలా జరగడంలేదు? ఇది మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మొదటిగా మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చూస్తున్న దాన్ని Camera obscura లేదా పిన్ హోల్ ఇమేజ్ అని అంటారు.
ఇది కాంతిలలో సహజంగా జరుగుతాయి. For example, మీ ఇంట్లో ఉన్న అన్ని కిటికీలను మూసేసి, ఒక చిన్న రంధ్రం మాత్రం చేస్తే, దాని నుండి వస్తున్న కాంతి కిరణాలు గోడను తాకడం ద్వారా బయట ఉన్నదానిని తలక్రిందులుగానే చూపిస్తుంది. ఎందుకంటే పై నుండి వచ్చే కాంతి, క్రింద పడుతుంది, అదే విధంగా కింద నుండి వచ్చే కాంతి పైభాగంలో పడుతాయి. ఇదే విషయాన్నీ modern physicsలో చాలాసార్లు చేసి చూపించారు. అయితే, ఇదే భారతదేశంలో చాలా పురాతన pin hole image, దీన్ని ఇంచుమించు 1400 సంవత్సరాలకు  ముందు తయారు చేశారు. 
అందుకే, మనం గోడపై ఈ గోపురం యొక్క తలక్రిందులు నీడను  చూస్తున్నాము. సరే, పిన్ హోల్ ప్రభావం వల్ల మనం ఈ బంగారు నీడను చూస్తున్నాము, అయితే ఇది మధ్యాహ్న సమయంలో మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ గోపురాన్ని బయటి నుండి చూడాలి. ఇదే గుడి గోపురం, బయట నిల్చుని చూస్తే ఈ గుడి గోపురం ఇలానే కనిపిస్తుంది. నేను దీనిని సాయంత్రం 4 గంటలకు షూట్ చేసాను. ఈ గోపురం బంగారు రంగులో లేదా మెరుస్తూ కనిపించడం లేదు, కానీ మసకబారినట్లు ఉండడం మీరు చూడవచ్చు. కానీ, మనం గుడి లోపలికి వెళ్లి, అదే గోపురంకి అవతలి వైపు చూస్తే సూర్యకాంతి కారణంగా అది బంగారు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. 
ఎందుకంటే, ఈ గుడిని తూర్పు ముఖంగా నిర్మించారు, అందుకని పగటిపూట ఈ గోపురం లోపలి నుండి చూస్తే మసకగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ సమయంలో సూర్య కాంతి, ఈ గోపురం లోపల పడదు. లోపల ఉన్న గోపురం, సూర్యుడు పడమర వైపుకు వెళ్లినప్పుడు మాత్రమే బాగా మెరుస్తుంది, అంటే బంగారు రంగులో కనిపిస్తుంది. మీరు పగటిపూట, ఈ చీకటి గదికి వెళితే, అప్పుడు కూడా మీరు ఈ గోపురం యొక్క చాలా మందమైన చిత్రాన్ని చూడవచ్చు, కానీ అది బంగారు రంగులో కనిపించదు. So, ఈ విరూపాక్ష గుడిలో, ఉన్న మర్మమైన బంగారు గోపురం ఎందుకు తలక్రిందులుగా కనిపిస్తుంది అని ఇప్పుడు మీకు అర్ధమయ్యుంటుంది.
- Praveen Mohan Telugu
1 note · View note
rijanjks-blog · 7 days ago
Text
Monday Meanderings #5
Happy Monday, friends. It’s Valentine’s week and for me always a little bittersweet. But that’s okay. It is what it is. If you have a sweetheart, celebrate! After several mid-seventy to eighty degree days, it’s now turned off cold and rainy. Those warm days were teasing us. Spring isn’t here yet. I accomplished a dreaded task this past week—one I always hate doing. I got my income tax completed…
0 notes