#Ancienttechnology
Explore tagged Tumblr posts
kimludcom · 2 months ago
Video
youtube
Lost Technologies of Ancient Civilizations: Uncovering Pre-Egyptian Innovations ‪@Kimlud‬
4 notes · View notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
ఇదేనా అసలైన భారతదేశపు ప్రాచీన యంత్ర సాంకేతికత యొక్క సాక్ష్యం?
Hey guys, మహాబలిపురంలో ఉన్న టైగర్ కేవ్స్ అనే ఈ పురాతన site లో విచిత్రమైన గుర్తులతో ఉన్న రాళ్లను నేను చూసాను. పురాతన  టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఇది చాలా perfect ఐన ప్లేస్, రండి మనం వెళ్లి అక్కడ ఏమైనా కనిపెట్టగలమా లేదా అని చూద్దాం. ఇక్కడ మీరు ఒక కోణంలో నిలబడి ఉన్న ఈ విచిత్రమైన రాయిని చూస్తున్నారు కదా,  అది ఎందుకు అలా ఉంది, ఇది సహజంగా ఏర్పడిన రాయా లేదా దీనిని ఇలా నిలబెట్టడానికి ఏదైనా ప్రయోగాలు చేసారా అని చూద్దాం రండి. 
ఈ రాయి దాదాపు 30 డిగ్రీల కోణంలో వంగి ఉంది ఇంకా దాదాపు 35 అడుగుల ఎత్తులో పొడవుగా ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని వింతైన ఆకారాలు, దానిపైన కోతతో ఉన్న చెక్కడాలను మనం చూడవచ్చు. పురాతన నిర్మాణ నిపుణులు దానిపై పని చేసి ఇంకా ఇది సహజమైన రాయి కాదనడానికి సాధ్యమేనా? భూగర్భ శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్లు సాధారణ మనుషులే, మానవ తప్పిదాలు జరగడం సహజమే.  So ఇప్పుడు మనం ఈ రాయిని దేవుళ్ళ point of view లో అంటే ఆకాశం నుండి పరిశీలించి చూద్దాం. 
ఒక వైపు నుండి చూస్తే ఇది మాములుగా ఉంది, కానీ మనం రెండో వైపు తిరిగినప్పుడే  అసలైన నిజం తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏం అనుకుంటున్నారు, ఈ రాయి పైభాగంలో ఖచ్చితమైన కట్‌ల వరుసను మనం స్పష్టంగా చూడగలము. పురాతన నిర్మాణ నిపుణులు ఈ రాతిపైన పని చేస్తున్నారనేది ఇప్పుడు మనకు స్పష్టమైంది. కానీ వాళ్లు ఇక్కడ ఏం చేశారు? రాతి పైభాగంలో ఉన్న ఈ కట్ ల ప్రయోజనం ఏంటి? ఈ గుర్తులను మనం నేల నుండి చూస్తే ఇవి మనకు కనిపించవు. ఇక్కడ మరింత interesting ఐన విషయం ఏంటంటే, ఈ రాయిపై ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా smooth గా జారే విధంగా ఉంది, అలా మీరు ఎక్కాలనుకుంటే ఏమీ పట్టుకోకుండా దాదాపు 30 అడుగుల కంటే ఎక్కువ ఎక్కాలి. 
మరి పురాతన నిర్మాణ నిపుణులు పైకి ఎక్కి ఈ కట్ లను ఎలా చేసుంటారు?మరీ ముఖ్యంగా పైన వేయబడిన ఈ చిన్న రంధ్రాలను ఏ ప్రయోజనం కోసం చెక్కి వుంటారు? ఈ టైగర్ కేవ్ సైట్ చాలా విచిత్రమైన ఒక ప్రదేశం, ఇక్కడ ఉన్న అనేక నిర్మాణాల ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అది మాత్రమే కాకుండా టైగర్ కేవ్ నిర్మాణం యొక్క ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అంతెందుకు ఈ నిర్మాణాలను ఎందుకు నిర్మించబడ్డాయని కూడా ఎవరికీ తెలియదు. ��ానీ మీరు ఈ సైట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక laboratory లాగా కనిపిస్తుంది. ల్యాబ్ అంటే వివిధ రకాల రాళ్లను కట్ చేసే టెక్నాలజీని పరీక్షించడానికి ఉపయోగించే ఒక స్థలం. 
ఇప్పుడు ఈ రాయి గురించి చూద్దాం, ఈ పెద్ద రాయిని నాలుగు ముక్కలుగా చేసారు, కాదు ఐదు ముక్కలుగా cut చేశారని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది సహజమైన రాయి కాదు, ఈ రాయి చాలా అడుగుల పొడవు ఉంది, ఇంకా ఇది చాలా ఘనమైన గ్రానైట్‌తో తయారు చేయబడింది. ఇది చూడడానికి ఒక పెద్ద బన్ను ముక్క లాగా కనిపిస్తుంది కదా, మరియు ఎవరో ఒకరు దీన్ని ఒక పెద్ద కత్తితో ముక్కలు ముక్క��ుగా కట్ చేసినట్టు ఉంది. కానీ ఒక రాయిని bread లాగా కత్తిరించడం అనేది నిజంగా అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే, గ్రానైట్ రాయి చాలా చాలా hard ఐన రాయి, కానీ చాలా మందికి అది ఎంత hard ఐన రాయి అని అర్థం కాదు, అది తెలియకుండా దీనిని సులభంగా కత్తిరించవచ్చు లేదా పగలగొట్టవచ్చు అని అనుకుంటారు. 
ప్రపంచంలోని అత్యంత కఠినమైన రాళ్లలో ఇది కూడా ఒకటి, అయితే ఇప్పుడు మనం ఈ గ్రానైట్‌ రాయిని కత్తిరించడానికి diamond tip toolsలను ఉపయోగిస్తున్నాము. టైగర్ కేవ్ లో ఉన్న రాళ్లన్నీ గ్రానైట్ తోనే చేయబడ్డాయి. So మన పురాతన నిర్మాణదారులు రాళ్లను సాధారణంగా ఎలా కత్తిరించేవాళ్లు? ఇప్పుడు నేను మీకు mainstream theory గురించి చెప్తాను, ఇక్కడ మీరు ఈ రాతిపైన rectangular shapes తో ఉన్న గుర్తుల వరుసను మీరు చూస్తున్నారు కదా, వీటి ఉద్దేశ్యం ఏంటి, పురాతన నిర్మాణదారులు వీటితో ఏం చేసేవాళ్ళు? ఈ రాయిని ఒకసారి పరిశీలిద్దాం, దీనికి సంబంధించిన పని కనీసం 1300 సంవత్సరాల కంటే ముందు జరిగి ఉంటుంది. 
ఈ గ్రానైట్ రాయిపై రంధ్రాలు వేసి ఉండడం మీరు చూడవచు,  పురాతన కాలంలో చెక్క చీలికలను ఈ రంధ్రాల లోపల ఉంచి, అందులో వేడి నీటిని పోసి రాయిని రెండుగా విభజిస్తారు.  ఆ చెక్క చీలికలు ఎంత చక్కగా రాయిని పగలకొట్టాయో అని మీరు క్లియర్ గా చూడవచ్చు, ఇది అంత ఖచ్చితత్వం తో లేదు కానీ, గ్రానైట్ ని ఎలా రెండు భాగాలుగా విడగొట్టాలో అని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. నేను మీకు already first two stages ని చూపించాను, ఒకటి - పగలకుండా స్థిరంగా ఉన్న రాయి, రెండోది, ఆ wedging process complete ఐన తర్వాత చెక్క బద్దల ద్వారా రెండుగా విడకొట్ట బడిన రాయి. అయితే, రాళ్లు విడగొట్ట బడిన తరవాత ఎలా ఉంటాయి? ఇది మూడో స్టేజ్, రాళ్ళ మీద స్పష్టమైన ఉలి గుర్తులు కనిపిస్తూ, చివర్ల చాలా రఫ్ గా ఉంటుంది. 
ఎందుకంటే ఇక్కడే రంధ్రాలు కత్తిరించబడతాయి. ఈ రకమైన రాక్ కటింగ్ ని ప్రతి చోట మీరు చూడవచ్చు. కానీ మీరు ఆ రాక్ కటింగ్ ని బ్రెడ్ ముక్క లాగా ఉన్న ఈ రాయిలో చూడలేరు. చూడండి దీని పైన ఏఒక్క ఉలి గుర్తులు లేవు ��యితే వాళ్లు దీన్ని ఎలా కత్తిరించి ఉంటారు. Mainstream expertsల దగ్గర దీనికి ఏ సమాధానం లేదు, ఇప్పుడు నేను మీకు ఈ టైగర్ కేవ్స్ లోనే ఉన్న కొన్ని ఇతర రాళ్లను చూపిస్తాను రండి. ఈ రాయిని చూడండి, ఇక్కడ మీకు ఉలి గుర్తులు కనిపిస్తున్నాయా? లేదు కదా, ఎందుకంటే ఇది లేజర్ కట్టింగ్ టెక్నాలజీ అందుకే మనకు ఏఒక్క గుర్తులు కూడా ఇక్కడ కనిపించడం లేదు.  
- Praveen Mohan Telugu   
2 notes · View notes
atrumvox · 4 months ago
Text
Vimana: Ancient Flying Wonders in Hindu Mythology
Did you know that the Vimana, described in ancient Indian texts, were flying vehicles used by the gods? These flying chariots are among the oldest accounts of flight in Hindu mythology. It is said that they could traverse the skies at incredible speeds, taking the gods wherever they desired. Curious to learn more about these ancient wonders? Leave a comment below!
0 notes
historyofancientegypt1 · 8 months ago
Text
youtube
1 note · View note
ecd3rd1 · 8 months ago
Text
Unravel the mysteries of the ancient Antikythera Mechanism, a complex device from antiquity revealing advanced knowledge. #AntikytheraMechanism #AncientTechnology #HistoricalEnigma
1 note · View note
otaviogilbert · 1 year ago
Text
How The Rama Empire Suddenly Disappeared!
youtube
Explore the enigmatic vanishing of the Rama Empire, a once-mighty civilization that vanished from history's pages without a trace. Uncover the mysteries surrounding their sudden disappearance, from advanced technology to unforeseen catastrophes. Journey through the secrets of an empire lost to time.
For more watch the video!
0 notes
cosmic-neighbors · 2 years ago
Video
youtube
Tonight at 7pm (EST) Jim Goodall and myself welcome special guest Jared Murphy. Jared has discovered evidence which may indicate a GLOBAL geo/bio engineering program! This will change the way we look at the earth and our own history!
0 notes
tinygarden-me · 24 days ago
Text
Tumblr media
SWEN AND THE LIVING DEAD https://bigpotato.online/swen-and-the-living-dead/?utm_source=dlvr.it&utm_medium=tumblr&utm_campaign=tiny%20garden%20%E2%80%94%20tinygarden-me
0 notes
powerixnews · 9 months ago
Video
THE GREAT RESET: Decoding the Mystery of Tartaria, Tesla, Mudfloods, and...
0 notes
joao-gomes-blog · 1 year ago
Text
Tumblr media
A note from the year 1436 identifies the owner of this sapphire ring as Duke Ernest the Iron (1377–1424 CE). This makes it the oldest, unequivocally attributable object inventoried among the medieval treasures of the House of Habsburg.
#Ancient #mystery #history #Archaeology #AncientCulture #AncientHistory #AncientCivilizations #AncientWorld #HistoricalDiscoveries
#AncientTechnology #AncientWisdom
12 notes · View notes
flashfactshq · 3 months ago
Text
0 notes
praveenmohantelugu · 2 months ago
Text
youtube
ఈ రహస్య ‘గోడ పరికరం’ ప్రతిదీ లెక్కించగలదా? జంతర్ మంతర్ పార్ట్ 2
Hey guys, ఈ రోజు మనం భారతదేశంలోని జంతర్ మంతర్ అని పిలువబడే చాలా ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాము, అయితే ఇది ఏంటీ? ఇది ఒక పెద్ద గోడ, ఇక్కడ 2 curves మధ్యలో intersect అయ్యాయి, మీరు నా sizeను ఈ గోడ sizeతో పోల్చవచ్చు. మీరు closeగా పరిశీలిస్తే, ఈ గోడ అంతటా markings ఉన్నాయని మీరు గమన��ంచవచ్చు. మీరు నమ్ముతారో లేదో కానీ, ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఖగోళ పరికరం, ఇది నేటికీ కూడా, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఎలా పని చేస్తుంది? మీరు ఈ curve పైన జాగ్రత్తగా చూస్తే: మీరు దాన్ని చూస్తున్నారా? అది ఏంటీ? అది ఒక చిన్న rod, ఈ గోడకు ప్లగ్ చేయబడింది. ఇది coincident ఆహ్? May be ఫోటోను వేలాడదీయడానికి అయ్యుండొచ్చా? కాదు, మీరు అటువైపు చూస్తే - మళ్ళీ, మీకు ఒక చిన్న rod కనిపిస్తుంది. ఈ రాడ్లు ఒక నిర్దిష్ట కారణం కోసం installed చేయబడి ఉండాలి, కదా?
మీరు ఇక్కడ, పైకి ఎక్కడానికి మెట్లను చూడవచ్చు, కానీ దానిపైకి ఎక్కి దానిని ఉపయోగించటానికి నాకు permission లేదు, కాబట్టి మేము దీన్ని ఇక్కడ మా ల్యాబ్‌లో recreate చేసాము. ఇది ఒక smaller scaleలో తయారు చేయబడిన ఒక simple instrument. ఈ పైన మేము రెండు మేకులను ఉంచాము, ఈ మేకుల నుండి దారాలు వేలాడుతూ ఉంటాయి. ఇప్పుడు, దీన్ని test చేయడానికి, మనకు సూర్యుడు అవసరం, కాబట్టి మనకు ఒక small-scale సూర్యుడు అవసరం అవుతుంది. So, అచ్ఛం సూర్యుడిని అనుకరిస్తూ, అది ఎలా ప్రయాణిస్తుందో అలాంటి, ఒక small electric deviceను మేము built చేసాము. మీరు చూడగలిగినట్లుగా, ఈ armపై, ఒక కాంతి మూలం ఉంది చూడండి, ఇది సూర్యుడు మరియు ఈ arms సూర్యుని వలె కదిలేలా, చాలా బాగా చేయగలవు. నా team వాళ్ళు దీని కోసం ఒక ఫ్యాన్సీ పేరును ఇచ్చారు, వారు దీనిని 'Solar Pathway Replicator' అని పిలుస్తున్నారు, కానీ ఇది మోటారు ద్వారా నిర్వహించబడే ఒక సాధారణ పరికరం, ఇది different axesలో, different speedతో కదలగలదు. ఇప్పుడు, ఇది సూర్యుడు అలానే ఇది జంతర్ మంతర్ వద్ద ఉన్న గోడ అని ఊహించుకోండి. జాగ్రత్తగా చూడండి, సూర్యుడు లేకుండా, ఈ సూది నుండి నీడ పడదు, కానీ సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సూర్యుడు పైకి కదులుతున్నప్పుడు, నీడ ఒక angleలో పడటం మీరు చూడవచ్చు. ఇప్పుడు, నేను ఈ దారాన్ని, నీడ లాగ అదే లైన్‌లో పట్టుకున్నాను, నేను దానిని ఇక్కడ వరకు extend చేస్తాను.
ఇక్కడ, ఈ దారం ఒక certain readingను తాకింది. ఇది ఈ angleని కొలుస్తుంది. మనం ఈ readingను note చేసుకోవాలి, and దీనిని సూర్యుని యొక్క altitude అని పిలుస్తారు. ఇప్పుడు altitude అంటే ఏంటీ? సాధారణంగా, ఇది heightను refer చేస్తుంది, ఎవరెస్ట్ పర్వతం యొక్క altitude 29,000 అడుగులు అని మనం చెప్తాము, కానీ ఖగోళ శాస్త్రంలో, altitude అనేది angleను refer చేస్తుంది. ఇది డిగ్రీల యొక్క యూనిట్లను కలిగి ఉంటుంది. And మీరు 90 డిగ్రీల మైనస్ altitudeలో ఉన్న అత్యున్నత దూరాన��ని కూడా లెక్కించవచ్చు. So, సూర్యుని యొక్క altitude, 30 డిగ్రీలు అయితే, అత్యున్నత దూరం 60 డిగ్రీలు ఉంటుంది. మనకు ఇది ఎందుకు అవసరం? ఒక గంట తర్వాత నేను మరొక కొలత తీసుకుంటాను, అప్పుడు altitude మారుతుందని మనం చెప్పుకుందాం. And మధ్యాహ్న సమయంలో, ఈ altitude ఎక్కువగా ఉంటుంది, ఆపై మళ్లీ, సూర్యుడు పశ్చిమాన అస్తమించేటప్పుడు, ఈ altitude తగ్గడం ప్రారంభమవుతుంది.
ఇప్పుడు, ఇది పగటి సమయంలో పని చేస్తుంది, కానీ రాత్రి సమయం గురించి ఏంటీ? అప్పుడు కూడా పనిచేస్తుందా? రాత్రి సమయంలో, మీరు ఏదైనా ఇతర ఖగోళ వస్తువును చూడవచ్చు, ఉదాహరణకు చంద్రుడు. అక్కడ మనకు, నీడ అవసరం లేదు, దానిని చూపుతూ చంద్రుడి నుండి దారాన్ని పట్టుకోండి. ఆ తరువాత altitude కొలవండి. మీరు అదే technologyను ఉపయోగించి, ఏదైనా నక్షత్రం లేదా గ్రహం యొక్క altitudeను కూడా కొలవవచ్చు. కానీ గోడకు అవతలి వైపు మీ కోసం ఒక surprise వేచి ఉంది. ఇక్కడ, ఎదురుగా, మీరు ఒక పెద్ద semicircleను చూడవచ్చు. మీరు పైకి చూస్తే ఇటువైపు, అటువైపు మెటల్ రాడ్లు లేవు చూడండి.
Praveen Mohan Telugu
0 notes
therealhealth · 4 months ago
Video
youtube
Unravel the Mystery: Which Ancient City Vanished Beneath the Sea, 
#shorts, #viralvideo, #ancient, #ancienthistory, #ancientmysteries, #ancientcivilizations, #ancientegypt, #ancienttechnology, #ancientaliens, #vanishedsuddenly, #ancientaliensclips, #ancientaliensfullepisodes, #ancientufovideo, #ancientalienshistorychannel, #ancientapocalypse, #ancientcities, #ancientcivilization, #ancientcity, #ancientarchaeology, #vanished, #ancientufos, #ancientruins, #ancientdiscoveries, #ancientpeople, #ancientgreece, #ancientartifacts, #theancientislandcity
0 notes
pulse-vibes-media · 5 months ago
Video
youtube
Discover the incredible secrets behind the Great Pyramid of Giza, one of the ancient wonders of the world! Learn how the ancient Egyptians achieved precise alignment with True North using only the North Star, without modern tools. Join us as we unravel the mysteries of this monumental feat of engineering and astronomy.
#GreatPyramid #Giza #AncientWonders #EgyptianHistory #AncientEngineering #Astronomy #Archaeology #HistoricalMysteries #TrueNorth #NorthStar #AncientTechnology #WorldHeritage #MonumentalArchitecture #PyramidBuilders #AncientCivilization #HistoricalDiscovery #WonderOfTheWorld #EgyptianCulture #AncientEgyptians #PyramidAlignment
0 notes
sciencefor · 2 years ago
Photo
Tumblr media
Did You Know? Dating back to China approximately 3,000 years ago, incense clocks are calibrated to known combustion time to mark minutes, hours, and days through changes in scent and sometimes also through the sounding of gongs or bells. #sciencefacts #clocks #ancienttechnology 
0 notes
sarsootah · 2 years ago
Text
Watch "Ancient Light Bulb 💡and Terrifying Creature | under the Hathor Temple, Egypt" on YouTube
1 note · View note