#nobodyknows
Explore tagged Tumblr posts
doeunxxl · 8 months ago
Text
. kiof
Tumblr media Tumblr media
you see, i got that midas touch
Tumblr media Tumblr media Tumblr media
3 notes · View notes
animemusicbrackets · 2 years ago
Text
Anime OP Showdown!!!: Round 1C
Tumblr media Tumblr media
"Hero's Come Back" - Nobodyknows (Naruto: Shippuden)
youtube
VS
"BLOODY STREAM" - Coda (JoJo's Bizarre Adventure)
youtube
9 notes · View notes
lamenti-di-icaro · 2 years ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
Nobody Knows, Hirokazu Koreeda (2004)
10 notes · View notes
sylvanaknaap · 2 years ago
Photo
Tumblr media
My Sym is in Orbit. Thank you #sylk #damagedmoped #wtf #nobodyknows #policecanthelp #firedepartmentcanthelp #next https://www.instagram.com/p/Cpqi071oMWd/?igshid=NGJjMDIxMWI=
2 notes · View notes
sjwmedia · 10 months ago
Text
Tumblr media
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
మన పూర్వీకులు మనకంటే ఆధునిక యుగంలో జీవించారా? అబ్బురపరిచే ఆలయ శిల్పాలు!
Hey guys, ఈ రోజు, నేను మీకు పురాతన భారతీయ దేవాలయాలలో కనిపించే కొన్ని వి��ిత్రమైన శిల్పాలను మీకు చూపించబోతున్నాను, so మీరు వీడియో చివరి వరకు చూస్తే, వాళ్లు పురాతన కాలంలో చాలా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారని మీరు కూడా నాతో ఒప్పుకుంటారాని నేను నమ్ముతున్నాను. 1000 సంవత్సరాలకు ముందు నిర్మించిన మోధేరాలోని సూర్య దేవాలయంలో ఉన్న ఈ పురాతన శిల్పాన్ని చూడండి. ఈ ఆకారం ఏదో ఒక విచిత్రమైన దానిని పట్టుకుని ఉంది చూడండి. ఇది చూడడానికి ఆయుధం లాగా కనిపించలేదు, కానీ ఇది ఏదో ఒక పొడవైన rectangular strip లాగా ఉంది. ఇది ఏంటని మీకు తెలుస్తుందా? ఇది మనం ఈరోజు ఉపయోగించే రూలర్ లాంటిది స్కేల్ లాంటిది, దీన్ని లైన్ గేజ్ అని కూడా చెప్తారు. మనం దీన్ని జూమ్ ఇన్ చేసి చూసినప్పుడు, వాస్తవానికి అందులో ఉన్న గుర్తులను కూడా మీరు చూడవచ్చు.
ఈ విగ్రహాన్ని చూడండి, అదే ఆకారంలో చాలా స్పష్టమైన గుర్తులతో ఉన్న, ఒక స్కేల్ ని పట్టుకున్నట్లు ఉండడం, స్పష్టంగా చూపబడింది. ఇది అద్భుతమైన అన్వేషణ, ఎందుకంటే నేను మీకు చాలా పురాతన దేవాలయాలను చూపించాను, అంతే కాకుండా పురాతన నిర్మాణదారులు ఇంత ఖచ్చితమైన కొలతలను ఎలా కొలిచి గుడులను కట్టారనే  దాని గురించి మనం తరచుగా ఆశ్చర్యపోతూనే ఉన్నాము. పురాతన నిర్మాణదారులు మనలాగానే కొలతలను కొలిచే పరికరాలను ఉపయోగించారని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూడండి, భాధగా ఉంది, ఎందుకంటే ఈ ఆకారానికి మొత్తం 4 చేతులు ఉన్నాయి, కానీ మిగిలిన 3 చేతులను పూర్తిగా నా��నం చేసేసారు. మన పురాతన జ్ఞానాన్ని నాశనం చేయాలని మనుషులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. ఎందుకంటే ఇతర చేతులన్నీ, నాశనమవ్వకుండా ఉండుంటే, అవన్నీ పురాతన సాంకేతికత గురించి, మనకు ముఖ్యమైన ఆధారాలను కూడా ఇచుంటుంది.
సరే, ఇప్పుడు ఈ చెక్కడం ఎవరిని సూచిస్తుంది? ఈయన మరెవరో కాదండి, విశ్వకర్మ అనే పురాతన వాస్తుశిల్పి. ఈయన చాలా advanced ఐన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందినవారు, ఇప్పుడు నీటి అడుగున మునిగిపోయిన నిర్మాణంతో సహా ఒక అద్భుతమైన నగరమే ద్వారక . ఇప్పటి వరకు కూడా విశ్వకర్మను భారతదేశంలోని అనేక ప్రాంతాలలో  పూజిసస్తున్నారు మరియు ఈ ప్రతిమను కొంచం చూడండి. ఒక చేతిలో ఆయన స్కేల్ ని పట్టుకుని ఉన్నారు, మరొక చేతిలో ఆయన కొలిచే టేప్‌ను పట్టుకుని ఉన్నారు, గుర్తుంచుకోండి వాస్తుశిల్పులకు ఫ్లెక్సిబుల్ అయ్యే ఒక measuring టేప్ అవసరం ఎందుకంటే అన్ని నిర్మాణాలు ఫ్లాట్ గానో లేదా స్ట్రెయి��్‌గానో ఉండవు. మరొక చేతిలో, ఆయాన ఒక స్క్రోల్ నో, తాటి ఆ��ునో పట్టుకొని ఉన్నాడు. ఎందుకు? ఇందులోనే, ఆయన మొత్తం సమాచారాన్ని రాస్తాడు అది మాత్రమే కాకుండా, దేనినైనా నిర్మించడానికి ప్రారంభించే ముందు ఆయన లేఅవుట్‌ను అంటే ఒక బ్లూప్రింట్‌ను దీంట్లోనే గీసి తయారుచేస్తాడు. ఇంకా 4వ చేతిలో ఆ బ్యాగ్ పట్టుకున్నాడు చూడండి.
ఆ మర్మమైన బ్యాగ్, ప్రపంచవ్యాప్తంగా, వివిధ దేశాలలో వివిధ పాత్రలచే చెక్కబడింది, కానీ ఇప్పటి వరకు ఇది ఎప్పుడూ నేలను తాకినట్లు చూపబడలేదు. ఈ బాగ్ లో ఏముంది? దీని లోపల శక్తి పరికరం, energy device ఉంటుందా?  ఈ రహస్యం దేవుళ్ళకు మాత్రమే తెలుసు. ఆయన వెనుక చూడండి, ఈ కాలపు వాస్తుశిల్పులు ఉపయోగించే సాధనాల మాదిరిగానే మీరు అక్కడ చాలా సాధనాలను చూడవచ్చు. Angle finders, surface parallelగా ఉందా లేదంటే perpendicularగా ఉందా లేకపోతే ఇంకేదైనా కోణాలలో ఉన్నాయా అని కొలవడానికి ఉపయోగించే పరికరాలే ఈ angle finders, ఇలాంటి అనేక, ఆశ్చర్యపరిచే సాధనాలు ఇక్కడ ఉన్నాయి. అయితే షిమోగాలో ఉన్న ఈ పురాతనమైన దేవాలయంలో కనిపించే ఈ చెక్కడాన్ని చూడండి. ఇక్కడేం జరుగుతోంది? ఈ చెక్కడంలో చాలా చాలా విచిత్రం దాగి ఉంది. ఈ ఆకారం మందపాటి దుస్తులను వేసుకుని ఉంది, ఇది ఒక రకమైన పెద్ద సూట్ అని చూపించడానికి బాగా స్పష్టంగా చెక్కారు, కానీ ఇందులో షాక్ ఐన విషయం ఏంటంటే, అది దాని తలపై ఉన్న విచిత్రమైన విషయమే. ఇది ముసుగు లాగా కూడా కనిపించడం లేదు, ఇది ఒక విచిత్రమైన గంట ఆకారం లాగా ఉంది, దాన్ని తలపై పెట్టుకుని ఉంది, కళ్ళతో చూడడానికి రంధ్రాలు ఉన్నాయి, మరియు నుదిటి దగ్గర ఒక పెద్ద వృత్తం ఉంది. ఇది ఖచ్చితంగా ఇప్పట్లో ఉన్న astronauts లాగానే పైభాగంలో antennaలను కలిగి ఉంది. ఇప్పుడు ఒక చేత్తో ఈ హెల్మెట్ ను పట్టుకున్నాడో లేకపోతే ఇంకేదైనానా అని తెలియట్లేదు.. మరో చేతిలో పెద్ద ఒక వృత్తాకార పరికరాన్ని పట్టుకుని ఉన్నాడు. ఇది ఏ విధమైన పరికరం, దాని ప్రయోజనం ఏంటి? కానీ తర్వాత చూపించబోయే శిల్పాలతో పోల్చినప్పుడు ఇది ఏమీ కాదు, మరొక పురాతన ఆలయంలో కనిపెట్టిన ఈ 2 శిల్పాలను చూడండి. ఇది మనస్సును కదిలించే విధంగా ఉంది మరియు ఇది మనకు తెలిసిన చరిత్రను పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ ఎడమ వైపున ఉన్న ఒక మహిళ తన చెవి మరియు నోటి దగ్గర ఏదో ఒక పరికరాన్ని పట్టుకుని ఉంది, మనం ఇప్పట్లో ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌ లాగా దాన్ని పట్టుకుని ఉంది. ఈ పరికరం rectangularగా మరియు చాలా సన్నగా ఉంది, ఇప్పట్లో ఉన్న smart phone లాగా ఉంది. ఆమె మరో చేతిలో ఒక పెద్ద గుండ్రని పరికరాన్ని పట్టుకుని ఉంది. ఇది మనం ముందు చూసిన చెక్కడం ఉంది చూడండి. ఇలాంటి ఒక డివైస్ ని మనం ఇంకా కనిపెట్ట��ేదు, ఇంకా బహుశా భవిష్యత్తులో మనం ఉపయోగించే పరికరం కూడా అయ్యుండొచ్చు.
- Praveen Mohan Telugu
1 note · View note
officialdjfideliz · 2 years ago
Photo
Tumblr media
Nobody Knows 🤫 02.24.23 💿 #dj #fideliz #djfideliz #etmrecords #spoitfy #fidelizentertainment #nobodyknows #outsoon #newmusic #fy #fyp #tiktokhot #tiktok #reels #instagood #photooftheday #instamusic #album #single #song #newrelease #hot97 #radio #record #recordlabel #recordingartist (at Los Angeles, California) https://www.instagram.com/p/Coqeh0sreAD/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
nyanbinarymajesty · 2 years ago
Photo
WOW PRETTY EYES DUDE
Tumblr media
Hey uh… Sibyl? Might wanna pick your jaw off the floor. This IS a cave, you’re gonna get dirt all over it.
✧ .✧. ✧
✧ Reblogging helps the comic grow! ✧
NEW MOBILE READERS, CLICK ME!
✧✧READ POWER PILLS ON✧✧ Webtoon | Tapas | GlobalComix
✧✧SUPPORT THE COMIC✧✧
PATREON | Redbubble | More Merch! | Buy the Books
11 notes · View notes
hlficlibrary · 9 months ago
Note
hello! i hope you can help me find this fic. i only have a screenshot that was used there, but i don't remember anything else about it :( thank you!
Tumblr media
Ooooh this looks interesting! I'm afraid I don't know it off the top of my head, but hopefully someone recognizes this and lets us know!
13 notes · View notes
caffeinated-chaos-bean · 14 days ago
Text
I'm fixated. HYPERfixated.
So here, have the song that's been living rent free in my head, but sung my the boys.
Full Original and Naruto Shippuden OP Below:
youtube
youtube
3 notes · View notes
akkivee · 2 months ago
Note
I wanted to know if you would enjoy this song
https://open.spotify.com/track/5tcnPaFhcpSLx7ihFwI9DM?si=M6v6JQqmTyq2ob7rxXIxZQ
KOKORO ODORU A NOBODYKNOWS➕ CLASSIC!!!!!!
they performed the song during bat’s 8th live day one, which is where i first heard it lol!!!! if you haven’t heard it before, you should totally check out their other very classic song, ‘hero’s come back,’ the song the group said batfs is influenced from lol
4 notes · View notes
elixandre · 9 months ago
Text
i love groups where the members each have their own style and you’re like how did you all get together???
2 notes · View notes
someawesomeamvs · 2 years ago
Text
youtube
Warning: Violence, flashing lights, spoilers
Title: Rock Shooter Ao no Exorcist + Others AMV mix Heroes come back
Editor: AMC
Song: Hero's Come Back!!
Artist: nobodyknows+
Anime: Toradora!, Clannad, The Disappearance of Haruhi Suzumiya (film), Ef: A Tale of Memories, Angel Beats, Fate series, Puella Magi Madoka Magica, 5 Centimeters per Second (film), Guilty Crown, Monogatari series, Shakugan no Shana, K-On!!, Highschool of the Dead, Kannagi, Ao no Exorcist, To aru Kagaku no Railgun series, Tengen Toppa Gurren Lagann, Black Rock Shooter, AnoHana
Category: Action
2 notes · View notes
lamenti-di-icaro · 2 years ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
Nobody Knows, Hirokazu Koreeda (2004)
8 notes · View notes
inksx · 5 months ago
Text
Still, you follow me.
0 notes
praveenmohantelugu · 2 years ago
Link
కారణం ఏంటి? దేవుడే లేడని చెప్తున్న చెక్కడాలను దేవాలయాల్లోనే ఎందుకు చెక్కారు?
Hey guys, మన దేశంలో ఉన్న అన్ని హిందూ గుడులలో ఒక జోకర్ ని చెక్కాలని ఒక rule ఉందని మీకు తెలుసా? ఎలాంటి నియమాలు లేకుండా, జీవించి, సంతోషంగా ఉండటమే జోకర్ యొక్క సరైన మార్గం అని మనకు తెలుసు. అయినప్పటికీ, ఇలాంటి ఒక rule ఉంది, ఇది ఒక option కాదు, అన్ని హిందూ గుడులలో, కనీసం ఒక జోకర్ చెక్కడం అయినా ఉండాలి. ఇలాంటి ఒక పిచ్చి rule ఎలా అమల్లోకి వచ్చింది? దీనిలో ఎలాంటి అర్ధం లేదు కదా?బ్రిటీష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించే సమయంలో, భారతీయులను ఇలాంటి శిల్పాలను చెక్కమని బలవంతం చేశారా? హిందూ ధర్మాన్ని కించపరిచేందుకే ఇలా చేశారా? లేదు, ఈ జోకర్ యొక్క శిల్పాలు చాలా పురాతన గుడులలో కూడా కనిపిస్తాయి, ఉదాహరణకు ఇది 1300 సంవత్సరాల పురాతన గుడి, ఇక్కడ కూడా ఒక జోకర్ శిల్పాన్ని మీరు చూడవచ్చు. 
ఇతను ఎవరు? ఇప్పుడున్న కొత్త గుడులలో, ఈ జోకర్‌ని ఎందుకు చెక్కుతున్నారు? ఇతని గురించి ఈ రోజు వరకు కూడా ఎవరికీ తెలియదు, మీరు ఏదైనా ఒక expert లేదా పూజారిని అడిగితే, వాళ్ళు simpleగా, ఇతను విదూషకుడు అని చెప్తారు, విదూషకుడు అంటే సంస్కృతంలో జోకర్ అని అర్ధం. మన భారతదేశంలో ఉన్న పురాతన శిల్పాలలో చాలా హాస్యం ఉందని కొంతమంది experts కూడా చెప్తున్నారు, కాబట్టి వాళ్ళు ఈ చెక్కడాన్ని ఇది కేవలం జోకర్ లేదా విదూషకుడే కదా అని పట్టించుకోకుండా వదిలేసారు. ఉదాహరణకు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న ఒక మహిళను మీరు చూడవచ్చు, ఈమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఈ వ్యక్తి  ఆమెను వెనుక నుండి ఆమె dance చేస్తున్న అందాన్ని చూస్తున్నాడు, కానీ ఆమె suddenగా తిరిగి, తన ముఖాన్ని చూపిస్తుంది. 
అప్పుడే, ఇది మహిళ కాదు ఒక పురుషుడు అని తేలింది, ఒక స్త్రీ యొక్క శరీర భాగాలు అతని దగ్గర ఉన్నపటికీ ఇతను మగవారే, ఈ ముఖం దాగుకుని ఉన్న ఈ వ్యక్తికి భయంగా అనిపించింది. నిజానికి, ఆ శిల్పి షాక్‌ అవ్వడాన్ని చూపించడానికి నోటిని తెరిచినట్టు ఒక గుండ్రని రంధ్రాన్ని చెక్కాడు చూడండి, పక్కనే ఉన్న ఈ శిల్పాన్ని చూడండి, ఇక్కడ జరుగుతున్నదంతా ఈమెకు చాలా నచ్చిందేమో ఆమె తన నవ్వుని ఆపుకోలేపోతుంది. అలాంటి చెక్కడాల వల్ల, మనం దీన్ని ఈ చెక్కడాన్ని కేవలం జోకర్ మాత్రమే విదూషకుడు అని తేలికగా కొట్టిపారేయవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అన్ని గుడులలో ఇతన్ని మళ్లీ మళ్లీ ఎందుకు చూపిస్తున్నారు? 
ఇక్కడ చూసుకుంటే, ఇతను ఎలాంటి హాస్యం చేయలేదు, కేవలం ఒక విచిత్రమైన break dance step వేసి నిల్చున్నారు అంతే, అలా ఉంటె ఎందుకు ఇతన్ని అన్ని గుడులలో చెక్కాలి.  నిజం ఏంటంటే, మరచిపోయిన ఈ వ్యక్తి జోకర్ కాదు, ఇతను ఒక సాధువు, ఇతని పేరు అష్టావక్రుడు. ఇతను నవ్వుతున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే ఇది ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది, కానీ లోపల తన నొప్పి తనకే తెలుసు దాన్ని దాచడానికి అతను ఇలా నవ్వుతున్నాడు. ఇతను బ్రేక్ డ్యాన్స్ ఆడడం వల్ల ఈ positionలో లేడు, అతనికి రికెట్స్ అనే వైద్య పరిస్థితి ఉంది. ఈ disorder చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, కాలు చేతులన్నీ వంగిపోతాయి. 
రికెట్స్‌తో బాధపడుతున్న నిజమైన రోగులను చూస్తుంటే, అతన్ని ఎందుకు ఈ చెక్కడంలో ఇలా చూపించారో అని మనకు అర్ధమవుతుంది. అష్టావక్రుడు అనే పేరుకి అర్ధం కూడా ఇదే, దీని అర్థం ఏంటంటే, 8 వంపులు లేదా 8 వక్రతలు, అని చెప్తాము, దీన్నే అష్టావక్ర అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన fact ఉంది: ఇతని పేరు ఒక నిర్దిష్ట జాతి అయినా ఎనిమిది కాళ్ళ కీటకానికి పెట్టారు దీనిని అష్టవక్ర sexmucronata అని అంటారు, అంటే ఈ 8-కాళ్ల కీటకానికి అతని పేరు ఎందుకు పెట్టారని ఇప్పుడు మీరు అర్ధంచేసుకుంటారు. ఇతను ఎప్పుడు జీవించాడు? ఈయన ఏ కాలక్రమంలో జీవించాడు? మన దేశంలో, 2 పురాతన ఇతిహాసాలు ఉన్నాయి, ఈయన గురించి ఈ రెండింటిలోనూ ప్రస్తావించారు, కాబట్టి ఈయన కనీసం 2000 సంవత్సరాలకు ముందే జీవించుంటారు, అలా లేకుంటే ఆయన దానికంటే ఎక్కువ కాలం ముందు జీవించుంటాడు. 
ఇతన్ని, ఎప్పుడూ గొడుగుతో ఉన్నట్టు చూపిస్తారు, కొన్నిసార్లు అది తెరిచి ఉంటుంది, కొన్నిసార్లు అది మూసేసి ఉంటుంది, కొన్ని సార్లు అతను పొడవాటి టోపీని వేసుకొని ఉన్నారు, దాన్ని చూస్తుంటే, ఒకవేళ ఇతనికి సూర్యరశ్మి కారణంగా, అలెర్జీ వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. సూర్యరశ్మి మనకు విటమిన్ డి ఇస్తుందని మనందరికీ బాగానే తెలుసు, విటమిన్ డి లేకపోవడం కారణంగానే రికెట్స్ అనే వ్యాధి వస్తాయి. కానీ, రికెట్స్ ��న్న, ఈ నిర్దిష్ట వ్యక్తిని అన్ని హిందూ గుడులలో ఎందుకు చెక్కాలి? నా ఉద్దేశ్యం ఏంటంటే, శారీరక మరియు మానసిక అసాధారణతలు ఉన్న చాలా మంది వ్యక్తులు ఆ కాలంలో ఉండుండాలి, so, పురాతన నిర్మాణ దారులు, ఈ వ్యక్తిని మాత్రమే ప్రతిచోటా ఎందుకు చెక్కాలి?
ఎందుకంటే ఇతను చాలా సంపాదించాడు. అతను అష్టావక్రగీత అనే metaphysics పై చాలా advanced అయినా ఒక పుస్తకాన్ని వ్రాసాడు. కొంతమంది, philosophyలో చాలా advanced అయినా book అని కూడా చెప్తున్నారు, ఇది భగవద్గీత యొక్క పురాతన గ్రంథానికి పోటీగా ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు, ఈ అష్టవక్రగీత, భగవద్గీత పుస్తకం వ్రాసిన సమయంలోనే వ్రాసారని చెప్తున్నారు. కానీ ఈయన వ్రాసిన పుస్తకానికి మరియు భగవద్గీతకు మధ్య ఒక షాకింగ్ అయినా difference ఉంది, ఈయన పుస్తకాన్ని చదివి చూస్తే, ఇందులో దేవుని ఉనికిని తిరస్కరించినట్లు రాసి ఉంది.
 - Praveen Mohan Telugu
1 note · View note