#mysteriousbags
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 1 year ago
Text
youtube
చెక్కడంలో దాగిఉన్న అంతర్గత వివరాలు! ప్రాచీన భారతీయుల అద్భుతమైన హస్తకళా!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైన, అంతర్గత వివరాలను చూపించబోతున్నాను. ఈ పురాతన శిల్పాన్ని చూడండి. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కదా? ఇది నోరు తెరిచి ఉన్న, సింహం మాత్రమేనా? ఇక్కడ దాని మెడను చూడండి, దాని గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు, ఏదో ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చెక్కడాన్ని చూడండి, ఇది ఇంతకు ముందు చూసిన శిల్పానికి పక్క��ే ఉంది. ఈ శిల్పం మెడలో ఉబ్బినట్లు కనిపించడంలేదు చూడండి, కానీ గొంతు లోపల ఏదో ఉన్నట్టు మీరు చూడవచ్చు. ఈ రెండు చెక్కడాలు, నేల మట్టం నుండి 20 అడుగుల ఎత్తులో ఉన్నాయి, కాబట్టి నేను దీనికంటే betterగా photoను తీయలేకపోయాను, కానీ ఖచ్చితంగా, ఏదో ఒకటి, ఈ సింహం నోటి నుండి వస్తోంది, సరేనా?
మీలో కొందరు, ప్రవీణ్, మీరు ఎప్పుడూ లేని విషయాన్నీ, ఊహించుకుని చెప్తారు, ఇదంతా శిల్పులు చేసిన పొరపాట్లు మాత్రమే అయ్యుండొచ్చని మీరు అనుకోవచ్చు. దీన్ని చూడండి? ఏంటీ ఇది? అవునండి, ఒక వ్యక్తి, ఈ సింహం నోటి నుండి బయటకు వస్తున్నాడు. ఇక్కడ చూడండి, అతని చేతులు, అతని తలను చూడండి, సింహం నోటి నుండి అతని మొండెం మాత్రమే బయటకు ఉంది. అతని రెండు కాళ్లు పూర్తిగా సింహం నోటి లోపల ఉన్నాయి. పురాతన నిర్మాణదారులు, మనకు ఏం చెప్పడానికి ప్రయత్నించారు? ఇప్పుడు, ఈ photosను చూడండి, ఒక మనిషి, నోటి నుండి చాలా నెమ్మదిగా బయటకు రావడాన్ని, step-by-step చూపించారు చూడండి, అతని మొత్తం శరీరం, దాదాపు పూర్తిగా బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు.
ఇక్కడ, ఈ మనిషి, సింహం నోటి నుండి పూర్తిగా బయటకు వచ్చేసాడు. మనం చిన్న వయసులో, ఫ్లిప్ పుస్తకాలను ఎలా తయారు చేసామో గుర్తుందా? ప్రతి పేజీలో మనం, ఒక నిర్దిష్ట ఫ్రేమ్‌ని తయారు చేసి, ఆ పేజీలను తిప్పినప్పుడు, ఒక వ్యక్తి, తుమ్మినట్లుగా ఒక కథను చెప్పగలము కదా. దీన్నే మనం, ఈ గుడిలో చూస్తున్నాము, ఎలా ఒక మనిషిని, సింహం, బయటకు వదులుతుందని, మనం ఇక్కడ step by step చూస్తున్నాము. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, మనం రివర్స్ డైరెక్షన్‌లో చూస్తున్నామని అనుకోవచ్చు, అంటే, ఒకవేళ సింహం, ఈ మనిషిని కొంచెం కొంచెంగా, తింటోందని మీరు అనుకోవచ్చు, అయితే, దీన్ని మీరు రివర్స్‌లో చూసినప్పుడు, ఆ సింహం, ఆ మనిషిని తింటున్నట్లే కనిపిస్తుంది, కానీ నేను అలా అనుకోవడంలేదు. ఎందుకు? ఎందుకంటే, అతను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు, ఈ శిల్పాలలో చూపించారు, ఆ వ్యక్తి భయాన్ని కానీ, ఆందోళన వంటి భావోద్వేగాలను అతని ముఖంలో చూపించలేదు, ప్రాచీన భారతీయ శిల్పులు, ఈ విధమైన భావోద్వేగాలను చెక్కడంలో మాస్టర్స్.
ఇతను, సాధారణంగా, ఈ సింహం నోటి నుండి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ ఏంటీ? ఇతను ఆ సింహం నోటి లోపలికి ఎలా వెళ్లారు, తిరిగి బయటకు ఎలా వస్తున్నారు, ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు, ఈ చెక్కడాన్ని చూడండి. దీని పక్కనే ఉన్న వ్యక్తి వైపు, అలానే అతని తలపై ఉన్నదేంటి అనే దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడుకోవద్దు. ఇక్కడ కుండా లాగ ఉన్న ఒక container పైన మీ దృష్టి పెట్టండి. దీనిని కుంభం అని పిలుస్తారు, ఒక gel లాంటి liquid దీని చుట్టూ చిమ్ముతున్నట్టు చూపించారు, కొన్ని రకాల ద్రవాలు, ఈ కంటైనర్ నుండి బయటకు వస్తున్నాయి. ఎందుకు? ఎందుకు ఇలా వస్తున్నాయంటే, దాని లోపల ఉన్న ఈ వ్యక్తి కారణంగానే. ఎవరు ఇతను? అతను, ఈ కుంభం లోపల ఏమి చేస్తున్నాడు? ఇది ఒక సాధువు యొక్క అరుదైన చెక్కడం, ఇతని పేరు వశిష్ట. ఇప్పుడు, వశిష్ట అంటే ఎవరు? మన హిందూ మతం యొక్క, పురాతన గ్రంథమైన ఋగ్వేద రచయితలలో వశిష్ట ఒకరు. చాలా సాంప్రదాయిక అంచనాల ప్రకారం కూడా, ఋగ్వేదం 3000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పబడింది. కానీ, వశిష్టను ఈ కంటైనర్ లోపల ఎందుకు చూపించారు? అతను, తన తల్లి గర్భంలో కాకుండా, గర్భం వెలుపల జన్మించిన ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ. పురాతన భారతీయ గ్రంథాలలో, చాలా ఆకర్షణీయమైన విషయాలన్నీ ప్రస్తావించారు. వశిష్ట మరియు అగస్త్య, వీరిద్దరూ కవల సోదరులు, వీళ్ళు కృత్రిమ మార్గాల ద్వారా జన్మించారని వారు పేర్కొన్నారు.
Praveen Mohan Telugu
2 notes · View notes
mystery-room · 2 years ago
Photo
Tumblr media
So actually there was a reason for those Alfendis in the previous post, and it was for a stupid shitpost. Anyways credits to @mysteriousbag​  because they really did do the shitpost first ahahah, bless.
youtube
142 notes · View notes
stormflute · 2 years ago
Text
Tumblr media
My @layton-secretsanta for @mysteriousbag! Lucy and Alfendi are on a chilly, well-lit wander in the city.
117 notes · View notes
101flavoursofweird · 1 year ago
Text
A headcanon for your consideration:
Tumblr media Tumblr media
’Janet’ from the LB:MR manga.
(Thank you to @mysteriousbag for sharing the character profile!)
16 notes · View notes
layton-heritage-posts · 2 years ago
Text
It’s Friday, so time for another question of the week!
Tumblr media
Thanks to @mysteriousbag for this weeks question,
Which Layton adventure has the best ost overall?
Poll stays open for 48 hours!
31 notes · View notes
islaytonlost · 2 years ago
Text
The good ending
Apparently this AU (wherein Lucy is evil) is sad so I’m going to try to make it less sad. Completely for @mysteriousbag I hope this is happy enough!
This chapter contains: Shooty things and lots of talking.
Disclamer: Please do not call people crazy, even internally. this is me emulating the time it's set not condoning this behaviour.
Lucy Baker had lost everything, she had nobody and yet, when it came to it she couldn't kill the strange, almost definitely crazy detective. He was in her way. She needed to stop him but she just couldn’t.
He’d ruined her life but she just couldn’t. So when he finally cornered her she couldn't bring herself to do anything and, it turns out, neither could he. So they stood there, in a dingy dead end alleyway, Lucy pointing a gun halfheartedly at Alfendi while he stood with his back to the exit and handcuffs dangling halfheartedly from his fingers.
“Aren’t you supposed to arrest me or somethin?”
“I just, I mean this is my fault. You know that.”
“I wanted to destroy you over it.”
Alfendi laughs, hollow and empty, “I probably deserve it.”
“I can’t,” she admits, in a moment of stupid vulnerability, a moment she hadn’t even meant to let it slip out.
He was just so guilty, so ready to apologise. He wanted to make it better.
She wanted him to make it better. 
“I get it, people hurt me. I told you, I made the deal to stop it. I couldn’t hurt him the way he hurt me.”
“You ended up hurting me.”
“I never realised what our friendship meant! I’m so sorry Lucy. Just, tell me how to make it better. I couldn’t do vengeance but I’ll do anything for your forgiveness.”
And in that moment Lucy didn’t even want anything, she trembles, walls crashing down. Suddenly she had no energy to bring them back up again, “Alfendi…”
“Lucy, what’s wrong?”
“Were you really there? Did you really care about me?”
“Yes. I care about you. You did most of the being there though. I was really struggling that year and you were the only person who had any faith in me. Whatever happened to you doesn’t mean that you’re not that Lucy. Something happened to change you but there was a moment, one perfect moment before it all went terribly.”
“What so you don’t like me now?”
“No! No I didn’t mean that! Look I’m sorry, I can’t phrase this right I just…” he sighs, “I know you’re still Lucy and I know that at some point you were kind and energetic and giving before it all messed itself up. I know you can’t go back to who you were but I know that you’re hurting. I want to help you.”
“I chose this. I will not be your friend from before. She hadn’t killed people.”
“I know! I’m sorry. I just. I don’t want you to be in pain alright? I know what abandonment feels like.”
“Fine. You have me! I can’t hurt you, you can’t apprehend me! So fix me!”
“You’re not broken! Yes you need help, murder is so definitely wrong but you’re not broken!”
“Yes I am. Why can't you see I am! I am a killer, I’m not fixable! Stuff happens, people change. Your little problem? I mean it’s not even a problem is it? You changed a bit. I mean you’re both still good people. Bloody good detectives!”
“You can’t kill me. So far you’ve only killed criminals. People who you think deserve it in some way, maybe they do but that’s not the lawful way of handling things.”
“The law is unjust.”
“Of course it is. I’m not though. You don’t have to be.”
“I…” she could defend herself. She didn’t want to. 
“You don’t have to be alone anymore.”
“If this is a trick it’s terrible, you’ve already got me,” her shoulders shook now, actually shook, her voice hiccups. 
“Do you want to get a sandwich?” Alfendi approaches, slowly, quietly.
Lucy lunges at him, despite everything Alfendi still tenses. She was a hardened killer after all, still cocked pistol in her hands. Her arms wrap around him. It only takes him a few seconds to relax into her hold and wrap his arms around her.
“So that’s a yes to the sandwich?” he grins.
“Maybe. It wont be the same.”
“I’m sure I’ll like the new you too.”
2 notes · View notes
rolecosplayshop · 6 years ago
Photo
Tumblr media
🎁 Lucky Bags 🎁 👏 Hi guys! Do you still remember our Lucky Bags? There are three Lucky Bags on our store. Every bag includes random items, it will be a surprise when you open the package. 【3 types of Lucky Bags】 >> Different item in each Lucky bags. >> The price of Lucky Bags is lower than the total price of the items. 🎁 $9.99 Lucky Bag code: LL18 $19.99 Lucky Bag code: LL21 $29.99 Lucky Bag code: LL20 👏 Wish you will have a big surprise!
0 notes