Tumgik
#ancientweapons
gordiicore · 3 months
Text
choose your weapon
Tumblr media
2 notes · View notes
praveenmohantelugu · 1 year
Text
youtube
చెక్కడంలో దాగిఉన్న అంతర్గత వివరాలు! ప్రాచీన భారతీయుల అద్భుతమైన హస్తకళా!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైన, అంతర్గత వివరాలను చూపించబోతున్నాను. ఈ పురాతన శిల్పాన్ని చూడండి. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కదా? ఇది నోరు తెరిచి ఉన్న, సింహం మాత్రమేనా? ఇక్కడ దాని మెడను చూడండి, దాని గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు, ఏదో ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చెక్కడాన్ని చూడండి, ఇది ఇంతకు ముందు చూసిన శిల్పానికి పక్కనే ఉంది. ఈ శిల్పం మెడలో ఉబ్బినట్లు కనిపించడంలేదు చూడండి, కానీ గొంతు లోపల ఏదో ఉన్నట్టు మీరు చూడవచ్చు. ఈ రెండు చెక్కడాలు, నేల మట్టం నుండి 20 అడుగుల ఎత్తులో ఉన్నాయి, కాబట్టి నేను దీనికంటే betterగా photoను తీయలేకపోయాను, కానీ ఖచ్చితంగా, ఏదో ఒకటి, ఈ సింహం నోటి నుండి వస్తోంది, సరేనా?
మీలో కొందరు, ప్రవీణ్, మీరు ఎప్పుడూ లేని విషయాన్నీ, ఊహించుకుని చెప్తారు, ఇదంతా శిల్పులు చేసిన పొరపాట్లు మాత్రమే అయ్యుండొచ్చని మీరు అనుకోవచ్చు. దీన్ని చూడండి? ఏంటీ ఇది? అవునండి, ఒక వ్యక్తి, ఈ సింహం నోటి నుండి బయటకు వస్తున్నాడు. ఇక్కడ చూడండి, అతని చేతులు, అతని తలను చూడండి, సింహం నోటి నుండి అతని మొండెం మాత్రమే బయటకు ఉంది. అతని రెండు కాళ్లు పూర్తిగా సింహం నోటి లోపల ఉన్నాయి. పురాతన నిర్మాణదారులు, మనకు ఏం చెప్పడానికి ప్రయత్నించారు? ఇప్పుడు, ఈ photosను చూడండి, ఒక మనిషి, నోటి నుండి చాలా నెమ్మదిగా బయటకు రావడాన్ని, step-by-step చూపించారు చూడండి, అతని మొత్తం శరీరం, దాదాపు పూర్తిగా బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు.
ఇక్కడ, ఈ మనిషి, సింహం నోటి నుండి పూర్తిగా బయటకు వచ్చేసాడు. మనం చిన్న వయసులో, ఫ్లిప్ పుస్తకాలను ఎలా తయారు చేసామో గుర్తుందా? ప్రతి పేజీలో మనం, ఒక నిర్దిష్ట ఫ్రేమ్‌ని తయారు చేసి, ఆ పేజీలను తిప్పినప్పుడు, ఒక వ్యక్తి, తుమ్మినట్లుగా ఒక కథను చెప్పగలము కదా. దీన్నే మనం, ఈ గుడిలో చూస్తున్నాము, ఎలా ఒక మనిషిని, సింహం, బయటకు వదులుతుందని, మనం ఇక్కడ step by step చూస్తున్నాము. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, మనం రివర్స్ డైరెక్షన్‌లో చూస్తున్నామని అనుకోవచ్చు, అంటే, ఒకవేళ సింహం, ఈ మనిషిని కొంచెం కొంచెంగా, తింటోందని మీరు అనుకోవచ్చు, అయితే, దీన్ని మీరు రివర్స్‌లో చూసినప్పుడు, ఆ సింహం, ఆ మనిషిని తింటున్నట్లే కనిపిస్తుంది, కానీ నేను అలా అనుకోవడంలేదు. ఎందుకు? ఎందుకంటే, అతను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు, ఈ శిల్పాలలో చూపించారు, ఆ వ్యక్తి భయాన్ని కానీ, ఆందోళన వంటి భావోద్వేగాలను అతని ముఖంలో చూపించలేదు, ప్రాచీన భారతీయ శిల్పులు, ఈ విధమైన భావోద్వేగాలను చెక్కడంలో మాస్టర్స్.
ఇతను, సాధారణంగా, ఈ సింహం నోటి నుండి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ ఏంటీ? ఇతను ఆ సింహం నోటి లోపలికి ఎలా వెళ్లారు, తిరిగి బయటకు ఎలా వస్తున్నారు, ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు, ఈ చెక్కడాన్ని చూడండి. దీని పక్కనే ఉన్న వ్యక్తి వైపు, అలానే అతని తలపై ఉన్నదేంటి అనే దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడుకోవద్దు. ఇక్కడ కుండా లాగ ఉన్న ఒక container పైన మీ దృష్టి పెట్టండి. దీనిని కు���భం అని పిలుస్తారు, ఒక gel లాంటి liquid దీని చుట్టూ చిమ్ముతున్నట్టు చూపించారు, కొన్ని రకాల ద్రవాలు, ఈ కంటైనర్ నుండి బయటకు వస్తున్నాయి. ఎందుకు? ఎందుకు ఇలా వస్తున్నాయంటే, దాని లోపల ఉన్న ఈ వ్యక్తి కారణంగానే. ఎవరు ఇతను? అతను, ఈ కుంభం లోపల ఏమి చేస్తున్నాడు? ఇది ఒక సాధువు యొక్క అరుదైన చెక్కడం, ఇతని పేరు వశిష్ట. ఇప్పుడు, వశిష్ట అంటే ఎవరు? మన హిందూ మతం యొక్క, పురాతన గ్రంథమైన ఋగ్వేద రచయితలలో వశిష్ట ఒకరు. చాలా సాంప్రదాయిక అంచనాల ప్రకారం కూడా, ఋగ్వేదం 3000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పబడింది. కానీ, వశిష్టను ఈ కంటైనర్ లోపల ఎందుకు చూపించారు? అతను, తన తల్లి గర్భంలో కాకుండా, గర్భం వెలుపల జన్మించిన ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ. పురాతన భారతీయ గ్రంథాలలో, చాలా ఆకర్షణీయమైన విషయాలన్నీ ప్రస్తావించారు. వశిష్ట మరియు అగస్త్య, వీరిద్దరూ కవల సోదరులు, వీళ్ళు కృత్రిమ మార్గాల ద్వారా జన్మించారని వారు పేర్కొన్నారు.
Praveen Mohan Telugu
2 notes · View notes
stylewithsubstance · 2 years
Photo
Tumblr media
Another Zelda commission from the boy. He guided just about every aspect of this. He’s a Sheikah child merchant selling a lot of ancient armor and weapons. That’s his horse, Firebolt. The client was pleased. #theboy #zelda #sheikah #ancientarmor #ancientweapons #ancientinterests #hotrock #hyrule #inktober #inktober52 #inktober522022 #inktober52terrain #terrain #staedtler #edding #fabercastell #copic #sakuragellyroll #ink #color #art #drawing #sketch #alyssasarttherapy #resistthroughart (at Oakland, California) https://www.instagram.com/p/Ck7vvfPOgca/?igshid=NGJjMDIxMWI=
0 notes
ivaldisonsforge · 5 months
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
Viking axe pendant
Introducing the captivating "Viking Axe Pendant" adorned with a Triskele symbol and intricate Norse ornamentation. This pendant is a true embodiment of Viking artistry and symbolism. • Material: 925 Sterling Silver • Height - 1,41 inches (3,6 cm) • Weight - approx. 9 grams (0,3 oz)
The Triskele, a threefold spiral symbol, is prominently featured on the Viking Axe Pendant. It is a sacred symbol representing various aspects in Viking culture, such as the interconnectedness of past, present, and future; the three realms of existence (land, sea, and sky); and the cycles of life, death, and rebirth. In addition to the Triskele, the pendant showcases intricate Norse ornamentation, inspired by the rich artistic traditions of the Vikings. These ornate details represent the craftsmanship and attention to detail that were integral to Viking artifacts. Wearing the "Viking Axe Pendant" with the Triskele and Norse ornament allows you to embrace the symbolism and wisdom of the Viking culture. It serves as a reminder of the cyclical nature of life and the deep connection between humanity and the natural world. Let this pendant inspire you to explore the depths of your own existence, to embrace change and transformation, and to honor the ancient traditions of the Norse people. It is a symbol of strength, resilience, and the enduring spirit of the Vikings. Embrace the beauty and significance of the "Viking Axe Pendant" adorned with the Triskele and Norse ornament. May it become a cherished symbol of your connection to Viking heritage and a source of inspiration as you navigate your own journey through life's twists and turns.
1 note · View note
praveenmohantamil · 1 year
Text
youtube
#hindu #hinduisim #ancientweapon #modhera #gujarat #india
2 notes · View notes
cryptotechytube · 10 days
Text
The Top 10 Deadliest Weapons from History https://www.youtube.com/channel/UC2dh-ClZCsnnA7yzaS5-SZw
The Top 10 Deadliest Weapons from History https://www.youtube.com/channel/UC2dh-ClZCsnnA7yzaS5-SZw https://ift.tt/jmfYbOV The Top 10 Deadliest Weapons from History From the ancient Egyptians to the Roman Empire, civilizations throughout history have developed remarkable weapons to gain the upper hand in battle. In this video, we’re counting down the Top 10 Deadliest Weapons from History that shaped warfare and left a lasting impact on the world. From fearsome swords like the Egyptian Khopesh to innovative inventions like Archimedes’ war machines, these ancient tools of destruction showcase incredible craftsmanship and strategic genius. Join us as we delve into the stories behind these legendary weapons, exploring their origins, designs, and the devastating roles they played on the battlefield. Get ready to be amazed by the ingenuity and power of these ancient instruments of war. Don’t forget to like, comment, and subscribe for more incredible historical insights! —- Dive into a world of fascinating facts and knowledge! From mind-blowing trivia to unexpected truths, Fact Flow is your go-to channel for learning something new every day. We cover a wide range of topics—science, history, technology, and beyond—delivering facts in a fun and engaging way. Whether you’re a curious mind or a trivia lover, Fact Flow will keep you informed and entertained. Get ready for a constant stream of facts that will surprise, educate, and inspire. Subscribe and let the facts flow! For Collaboration and Business inquiries, please use the contact information below: Email: [email protected] Don’t miss out on entertainment! Subscribe now for unlimited laughter, funniest compilations, epic fails, and hilarious pranks. #ancientweapons #militaryhistory #historicalweapons #ancientwarfare #Top10Weapons #historyofwar #battlehistory from Fact Flow https://www.youtube.com/watch?v=JWVAY4PEskY via Crypto Tech https://ift.tt/yqAR09F September 18, 2024 at 03:17AM
0 notes
busaccagallery · 1 year
Text
Tumblr media
Rare antique weapons. 🔥 An engraved gun next to a spectacular bronze helmet hand hammered. Private collection 🔥 See our selection of unusual Collectibles at 🔥 BusaccaGallery.com
#AntiqueWeapons #AntiqueWeaponry #Art #AncientWeapons #Ancient #Antiques #Sculpture #GunsSculptors #Guns #RareGuns #Gun #AntiqueGun #AntiqueArt #HomeDecor #HomeArchitecture #MachoArt #MachoDesign #Macho #ArchitecturalDigest #Architectural #Interiors #GunCollection #Collection #WeaponCollection #Weapons #DesignerWeapons #Museum #Gallery #WeaponGallery
1 note · View note
poisonerspath · 3 years
Photo
Tumblr media
Lead sling bullet. Ancient Greece ca 300 BCE. Slings are archaic weapons still in use today that use a simple mechanism to launch a projective with more speed and force than a human arm could achieve on its own. These bullets were tapered on the ends and were often engraved with a winged thunderbolt and the word DEXAI meaning “take that” or “catch.” You can see on this piece where there may have been some kind of inscription or collision damage. #ancientgreek #ancienthistory #prechristianhistory #ancientweapons #ancientartifacts #curiosities #oddities #artifacts https://www.instagram.com/p/CNsH0q8HCnh/?igshid=1l0z45o0quf1x
4 notes · View notes
Photo
Tumblr media
This arrowhead & spearhead necklace with a hei toki lashing knot with three plait braid and is adjustable. Pretty happy with the results! DM if interested. More on the way. #arrows #haudenosaunee #ancientweapons #tribalarts #iroquois #ojibwe #bushwacker #weapons #tribalweapons #nativeamericanweapons #nativecarving #bushcraft #handmade #flintknapping #nativeweapons #indigenousart #arrowhead #nativeamericanart #norsepagan #primitivearrows #bushcraftgear #primitivearrow #powwow #hunting #warclubs #nativeamericanstyle #tomahawk #warclub #tarot (at Sanborn, New York) https://www.instagram.com/p/B9iJ3BRFxgB/?igshid=ow7g8ve71mek
4 notes · View notes
andreemontenegro · 4 years
Photo
Tumblr media
#ancientweapons #blender3d #cyclesrender #blenderrender #catapulta #3d #digitalart #BlenderArtist @blenderartists #madewithblender #madewithwacom @libelacademy #ArtistaWacomCentroamérica #wacom @wacom_centroamerica #3DModel #3DIllustration #DailyRender #blendercommunity #BlenderCentral #b3d #3dArtist @blenderartists @blender.community @blendercentral #3DBlendered @3dblendered @blender.share #hardsurface #guatemala #andreemontenegro #andreeworkshop @wacom #ArtistaWacomCentroamérica @wacom_centroamerica #stylizedart #anime @blender.official @blender.community #workshop #lowpoly https://www.instagram.com/p/CI1GgF6DmTd/?igshid=1qe68o80pj3k3
0 notes
praveenmohantelugu · 1 year
Text
youtube
ఇలాంటి వివరాలను మీరు ఏ ఆలయంలోనూ చూడలేరు? ప్రాచీన భారతీయుల పురాతన జ్ఞానంకి శభాష్!
Hey guys, ఈ రోజు మనం, తిరుప్పెరున్తురై లో ఉన్న ఒక పురాతనమైన ఆలయంలోకి వెళ్తున్నాము, ఇక్కడ కనిపించే కొన్ని అసాధ్యమైన శిల్పాలను నేను మీకు చూపించబోతున్నాను. కానీ wait చేయండి, మనం already ఒక అద్భుతాన్ని దాటి వచ్చేసాము. నిజానికి చెప్పాలంటే, రెండు అద్భుతాలు అని చెప్పొచ్చు. ఈ శిల్పాలను చూడండి. వీటి ఎత్తు చూడండి. అవునండి, ఇవన్నీ రాతితో తయారు చేసినవే, ఈ photoలో, నా heightను, అలానే ఈ విగ్రహాల heightతో compare చేసి చూడండి. ఒక్కో విగ్రహం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈరోజు ఉన్న modern యుగం యొక్క మార్కెటింగ్ ప్రపంచంలో, పదార్ధం కేవలం 10% మరియు మార్కెటింగ్ 90%, మనం నిరాడంబరత యొక్క పురాతన వ్యవస్థకు విలువ ఇవ్వడంలేదు. పురాతన నిర్మాణదారులు, ఉద్దేశపూర్వకంగానే, ఈ అసాధారణ శిల్పాలను గుర్తించలేని ప్రదేశాలలో ఉంచారు, మీరు వాటిని కోల్పోవాలని వాళ్ళు కోరుకున్నారు.
మీరు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే, అలానే కొంచెం లోపలికి వెళ్లి, వెంటనే U turn తీసుకొని, ఈ భారీ శిల్పాలను చూడాలి, కానీ, దీన్ని మీరు miss చేయడానికి, 99% అవకాశం ఉంది. బహుశా మీరు, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఆలయంలోకి వెళ్లిపోవచ్చు. మీరు ఈ అద్భుతమైన ఆలయాన్ని చూసి ముగించి, ఇంటికి వెళ్లే సమయానికి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, అప్పుడు ఈ 2 విగ్రహాలను చూశారంటే, మీరు సరిగ్గా వాటిని గమనించలేరు. So, పురాతన నిర్మాణదారులు, ఏదో ఒక కారణం చేతనే, వీటిని కనిపించకుండా ఇక్కడ ఉంచారు, కానీ ఎందుకు? ఈ శిల్పాల యొక్క భారీ ఎత్తు మాత్రమే, మనల్ని ఆశ్చర్యపడేలా చేయలేదు, ఇందులో ఉన్న సూక్ష్మ వివరాలను పరిశీలిస్తే, అది మరింత అద్భుతంగా ఉంటుంది. Left sideలో ఉన్న ఈ భారీ విగ్రహం పైన, 4 విభిన్న బ్యాండ్‌లు ఉన్నాయి. మొదటిది పగలు మరియు రాత్రికి ప్రతీకగా సూర్యుడు మరియు నెలవంక చంద్రుడు ఏకాంతరంగా వస్తున్నట్లు చూపిస్తుంది. దీని తరువాత ఉన్న bandను చూద్దాం, వరుసగా ఉన్న విచిత్రమైన, cylinderలను చూపిస్తుంది, ప్రతి సిలిండర్ కు, పైభాగంలో మెరుస్తూ ఉంటుంది, కానీ క్రింద భాగంలో కొన్ని patternలు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి ఒక సహస్రలింగంని సూచిస్తుంది, అంటే శివుని ఉనికిని సూచించే ఒక రకమైన లింగం.
దాని క్రింద, చక్రాలు మరియు శంఖాలు, పొదిగిన మరొక బ్యాండ్‌ని మనం చూడవచ్చు. ఈ చక్రం మరియు శంఖం, అన్నింటికి రక్షకుడు అయిన విష్ణువును సూచిస్తాయి, దాని క్రింద మీరు వృత్తాల సమూహంతో ఒక బ్యాండ్‌ను చూడవచ్చు. మీరు ఈ వృత్తాలను, లెక్కించినట్లయితే, మొత్తం 9 వృత్తాలు ఉంటాయి, అంటే అవి నవగ్రహాలు అని పిలవబడే, మన భూమిపై ప్రభావం చేసే, 9 స్వర్గ కారకాలను చూపిస్తున్నాయి. So, ఈ universe లో ఉన్న అన్ని విషయాలను, వాళ్ళు మాల సమూహంగా ధరించినట్లు చూపించారు. అతని జుట్టు మరియు అతని భయంకరమైన ముఖంలో, అద్భుతమైన వివరాలు చాలా ఉన్నాయి, కానీ నేను వాటిని వదిలేసి, ఇప్పుడు ఆయుధాల గురించి మాట్లాడబోతున్నాను. పైన ఉన్న, 2 చేతుల్లో, అతను కొన్ని విచిత్రమైన వస్తువులను పట్టుకున్నాడు. అవేంటని మీరు చెప్పగలరా? ఇది బాణాల సమూహాన్ని కలిగి ఉన్నఒక బ్యాగ్, దాని లోపల ఉన్న బాణాలను కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ అతను కేవలం 2 వేళ్లతో ఒక బాణాన్ని బయటకు తీస్తున్నట్లు మీరు చూడవచ్చు. మరోక చేతిలో, ఏముందంటే, ఇది ఒక విల్లు, అతను చాలా పెద్దగా ఉన్నందున, అతని చేతిలో ఉన్న ఈ విల్లు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నమ్మలేని ఒక విషయాన్నీ చెక్కారు. ఈ విల్లు యొక్క తీగను చూడండి, ఇది తగినంత స్థలంతో ఎలా వెళుతుందో చూడండి, కానీ ఇక్కడ అది అతని బొటనవేలును ఎలా గట్టిగా పట్టుకుంటుందో చూడండి.
అతను తన బొటనవేలును, ఈ విల్లు లోపల, చొప్పించినందున, ఈ స్ట్రింగ్ సాగుతుంది, అంటే ఆ tension కారణంగా, అంటే elastic tension అని పిలవబడే, దాని కారణంగా, అది అతని బొటనవేలును ఎంత గట్టిగా పెట్టుకుందో చూడండి. ఈ బొటనవేలు తర్వాత, మళ్ళీ, ఇక్కడున్న ఈ విల్లుకు మరియు తీగకు మధ్య, చాలా gap ఉండడం కూడా, మీరు చూడవచ్చు. ఇవి, మనం సాధారణంగా, కంటితో కూడా చూడలేని అద్భుతమైన వివరాలు, నేను నా DSLRతో జూమ్ చేసి, దీన్ని నేను మీకు చూపించాను, ఆ విధంగానే, నేను దీన్ని కనిపెట్టాను. ఈ చేతిలో, మీరు ఒక జంతువును చూడవచ్చు, అది నిజానికి ఒక జింక, అలానే, మరొక వైపు, మీరు ఒక చిన్న, గొడ్డలి వంటి ఆయుధాన్ని చూడవచ్చు. ఈ రెండు విషయాలను మాన్ మరియు Mazhu అని అంటారు, వీటికి వెనుక పెద్ద కథలు ఉన్నాయి.
Praveen Mohan Telugu
1 note · View note
lucasciences · 5 years
Photo
Tumblr media
Mystery of the ancient sword ⚔️. Studying social status in the early Bronze Age, Vittoria Dall’Armellina - a doctoral student in archaeology - made a remarkable discovery on an island off the coast of Venice, Italy. . Visiting an old secluded monastery on the island, she noticed an artifact that looked similar to what she had seen before. It was a type of sword 🗡 that usually dated back to about 3000 BC and found in eastern Turkey. . What was a sword usually found in Turkey doing in the middle of a monastery on a secluded island off the coast of Venice? . After some detective work, she not only traced the sword back to an ancient Greek colony now in Turkey, but also dated it to 5000 BC - earlier than what is referred to as the Bronze Age. . Chemical analysis of the sword indicated that indeed it was not made out of bronze (a tin copper alloy), but copper and arsenic. . Thus, this sword dating back to an early stage of the Bronze Age is one of the oldest swords ever found, and therefore the invention of this weapon can be traced back to warriors and chiefs who resided in this part of the world thousands of years ago. . Credit: Ca’Foscari University of Venice/AndreaAvezzu and Cocai / CC BY-SA 4.0. . #archaeology #bronzeage #veniceitaly #swords #ancient #ancientweapons #indianajones #itbelongsinamuseum #chemicalcomposition #metallurgy https://www.instagram.com/p/B9wk5d7JvV9/?igshid=1kz6d73pjxatt
0 notes
lucas7691 · 5 years
Photo
Tumblr media
Weapons (Museo dell'Aeronautica & Castello Odescalchi) #spitfire #airplanes #horses #weapons #ancientweapons #warairplane #museum (presso Italian Air Force Museum) https://www.instagram.com/p/BzgQN5xoUV8/?igshid=13b1v41g1e8bf
0 notes
mikeford2477 · 6 years
Photo
Tumblr media
A simply stunning ancient roman bronze socketed axe head. Get it now here: https://www.ebay.co.uk/itm/192863476848 #ancient #roman #axehead #axe #socketedaxe #roma #rome #romans #romanempire #bronze #history #weapons #ancientweapons #spqr #collectors #antiquities #antiquity #artifact #artefact #rare #scarce #collectorsitem https://www.instagram.com/venividivici_coins/p/BvMtfVHl9lX/?utm_source=ig_tumblr_share&igshid=scoeyp28ktbu
0 notes
praveenmohantamil · 3 years
Link
Hey guys!! இன்னிக்கு நாம Madu அப்படின்ற ஒரு பழைய இந்திய ஆயுதத்த பத்தி பாக்கபோறோம். வாள், கத்தி மாதிரி  பழைய இந்திய ஆயுதமெல்லாம் முக்கால்வாசி attackபன்றதுக்கும், கேடயம் மாதிரியான ஆயுதமெல்லாம் defenceக்காகவும் தான் use ஆகுது. ஆனா இந்த ஆயுதம் வித்யாசமா இருக்கு. இது attackக்கும் use ஆகுது. defenceக்கும் use ஆகுது. இத ஒரு கைகலப்பு ஆயுதமா superஆ use பண்ணலாம். இப்ப மொதல்ல கைகலப்புன்னா என்ன? வழக்கமா நம்ப போர் சண்ட இத பத்தி எல்லாம் என்ன நினைக்கறோம்?
-பிரவீன் மோகன்
1 note · View note
thebunwangs · 7 years
Photo
Tumblr media
Sword , Momoyama period ,17th century ,Forged iron ,Important Cultural Property. ➖➖➖➖➖➖➖➖➖➖➖ #17century #momoyama #momoyamaperiod #lifestyle #lifestyle #history #feith #sword #tachi #tachisword #weapon #ancient #japan #japanese #museum #ancientweapons #iron #design #samurai #samuraiweapons
1 note · View note