#HiddenTemples
Explore tagged Tumblr posts
dreamweaverdelight · 6 months ago
Text
youtube
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
నీటిలో మునిగిపోయిన మహిషాసుర మర్ధిని గుడులు| ఎవరికీ తెలియని మహాబలిపురం యొక్క మరో రహస్యం!
Hey guys, ఈరోజు నేను మీకు మహాబలిపురంలో ఉన్న కొన్ని పురాతన రాతి గుడులను చూపించబోతున్నాను. మీరు వాటిని, ఇంతకు ముందు మరెక్కడ కూడా చూసుండరు. ఒకవేళ మీరు మహాబలిపురంకి వచ్చినప్పుడు, touristsలు ఎవరూ కూడా వీటిని మీకు చూపించరు. ఎందుకంటే ఇక్కడ ఇవి ఉన్నాయని tour guideలకు కూడా తెలియదు. Youtubeలో ఉన్న అన్ని travel channels కూడా ఇలాంటి అందమైన పెద్ద పెద్ద monumentsలను మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాయి. కానీ నేను కూడా ఇలా చేయడం guiltyగానే ఉంది, కానీ ఈరోజు మీరు చూస్తున్నది చాలా differentగా ఉంటుంది. మీరు beach పక్కన ఉన్న ఆ రాళ్లను చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికి మనం వెళ్లి, అది పురాతన దేవాలయమా కాదా అని చూద్దాం రండి. 
గుడికి వెనుక ఉన్న ఈ ప్రదేశాలను ఎవరూ visit చేయరు, అలానే వీటి గురించి archeological papersలో కూడా చదివుండరు. ఎందుకు? ఎందుకంటే వాటిని చెక్కడాలుగా కాకుండా కేవలం రాళ్లుగా భావిస్తున్నారు, కానీ వాళ్ళు ఒక పెద్ద రహస్యాన్ని మన దగ్గర దాచుతున్నారు. దీన్ని చూడండి, ఇది నీటికి చాలా దగ్గరగా ఉంది, ఇది సహజమైనదా లేదా చెక్కబడిందా? ఇక్కడ మీకు ఏవైనా tool marks కనిపిస్తున్నాయా? ఇప్పుడు వేరే angle నుండి దీన్ని చూడండి మీకు ఏదైనా వింతగా కనిపిస్తుందా? మీరు ఏదైనా ఒక రకమైన చెక్కడాన్ని చూస్తున్నారా? అసలు ఇది ఏంటీ? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, ఇది ఒక చెయ్యి లేదా మరేదైనానా? అది buffalo తలనా? 
ఈ చెక్కడాలపైన సముద్రం నీళ్లు పడడం వల్ల ఇవి smooth అయ్యి, చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది మహిషాసురుడు అని పిలువబడే, గేదె తలతో ఉన్న ఒక రాక్షసుడు, అతని కుడి చెయ్యి తన నోటి దగ్గర ఉంచి, ఎడమ చేతిని తలపైకి, కొద్దిగా పైకి లేపాడు చూడండి. ఇది సహజమైన రాయి కాదని, ఇంకా ఇవన్నీ శిల్పులు చెక్కిన ఆకారాలని ఇప్పుడు మీరు అర్ధమైయుంటుంది. ఈ గేదె తన నాలుకను బయటికి లాగినట్టు చూపించారు, ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతని braceletను కూడా చూడవచ్చు. ఈ రాయి మధ్యలో square shapeలో ఒక గది ఉంది చూడండి, బహుశా దీని లోపల మహిషాసురమర్దని అనే స్త్రీ దేవత అంటే గేదె రాక్షసుడు చంపిన దుర్గామాత ఉండవచ్చు. 
ఈ square chamber ద్వారానికి, రెండు వైపులా రెండు సింహాలు కాపలాగా ఉన్నాయి చూడండి. ఈ దేవత పక్కన ఎప్పుడూ సింహాలు చెక్కబడి ఉంటాయని మన అందరికి బాగానే తెలిసు. ఇంకా ఈ square chamber లోపల, పసుపు మరియు కుంకుమ జాడలు ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్ధం ఏంటంటే, స్థానిక ప్రజలు, కొందరు ఇప్పటికీ, ఇక్కడికి వచ్చి, ఈ దేవతను నిత్యం పూజిస్తున్నారు. వాళ్ళు పసుపు మరియు కుంకుమతో పూజలు చేసి, ఈ దేవతను ప్రార్థిస్తారు. ఇది చాలా interestingగా ఉంది, ఎందుకంటే ప్రతి సంవత్సరానికి, ఈ సముద్రం ముందుకు వస్తుంది కాబట్టి ఈ గుడికి ఎవరు రాలేకపోతున్నారు. 
నేను దీన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నానని ఇప్పుడు మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు ఎందుకంటే, ఈ గుడికి easy గా వెళ్లొచ్చు, water కూడా చాలా దూరంగానే కదా ఉంది అని మీకు అనుకోవచ్చు. నేను ఒక సంవత్సరంలో ఇక్కడ ఎన్ని సార్లు వస్తానని నాకే తెలియదు అన్ని సార్లు వస్తాననమాట, so అప్పుడే ఈ సముద్రం నీళ్లు లోపలికి వచ్చిన కారణంగా, ఈ గుడిని చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. నేను దీన్ని Shot చేసానంటే, నేను చాలా lucky అనే చెప్పాలి, ఎందుకంటే కేవలం ప్రకృతి అనుమతిం��ినందున మాత్రమే నేను దీన్ని shot చేయగలిగాను. నిజానికి చెప్పాలంటే ఇక్కడ నుండి కొన్ని వందల అడుగుల దూరంలో మరో రెండు గుడులను మీకు చూపించాలనుకుంటున్నాను. అవి ఎక్కడున్నాయి? 
అవును! నీటిలో ఉన్న ఆ రెండు రాళ్లే, అవి మనం చూసిన గుడుల లాగానే ఉన్నాయని, ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు కానీ, ఈ నీరు ఎప్పటికైనా తగ్గే ప్రసక్తి ఉందా. ఏదో ఒక రోజు నేను మీకు నీటి లోపలికి వెళ్లి ఆ రెండు గుడులను కూడా చూపిస్తానని అనుకుంటుంన్నాను. నాతో పాటు మీరు కూడా ఈ పురాతన గుడులను చూడాలనుకుంటున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి ఇది ప్రకృతి ద్వారా తీసుకోబడింది, కాబట్టి ఇదే ప్రకృతి యొక్క నిజమైన శక్తి. నా ఉద్దేశ్యం ఏంటంటే archaeology department వాళ్ళు, ఈ గుడులను రక్షించాలనుకున్న దాని గురించి  కొంచెం ఆలోచించండి. And వాళ్ళు ఈ పెద్ద monumentsను కాపాడటానికి ప్రయత్నించారు, కానీ అన్ని సమయాలలో, ఈ అలలు ఒడ్డున ఉన్న గుడిని స్వాధీనం చేసుకుంటున్నాయి, కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు? 
ఇంకా వాళ్ళు సముద్రం నుండి ఈ తీర ఆలయాన్ని రక్షించాలంటే ఈ ఆలయం చుట్టూ ఎక్కువ రాళ్లను వేయవలసి వస్తుంది. కాబట్టి, మహాబలిపురంలో మునిగిపోయిన దేవాలయాలు ఉన్నాయని మనకు తెలిసింది, కానీ పాపం వాటిని మనం రక్షించ��ేకపోతున్నాము. ఇప్పుడు ఈ అందమైన చిన్న దేవాలయం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? నేను ఈ question అడిగినప్పుడు మీరు తడబడుతారని నాకు తెలుసు. ఏ ఆలయం లేదా చర్చి లేదా మసీదు యొక్క ప్రయోజనం ఏమిటి? వాటన్నిటిని ఇప్పుడే సృష్టించారు కాబట్టి, ప్రజలు ఈ దేవుళ్ళకు పూజలు మరియు ప్రార్ధనలు చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు, దీన్ని వేరే ప్రయోజనం కోసం నిర్మించారు. నేను మీకు లోపల ఉన్న దేవత పేరు చెప్పాను మరియు స్థానికులు ఆమెను పూజిస్తారని కూడా నేను చూపించాను. కానీ చూడండి, ఇది ఎవరికీ తెలియని ఒక చిన్న మంచి రహస్యాన్ని దాస్తోంది.
- Praveen Mohan Telugu
1 note · View note
theartmatrix007 · 8 months ago
Link
0 notes
byfaithmedia · 11 months ago
Text
youtube
When Wilson’s Arch was destroyed it was lost, but it was rediscovered in modern days.
1 note · View note
travel-living · 2 years ago
Text
youtube
Divine Trails- Spiritual Treasures Of Uttarakhand | Show Promo | Launches 27 May
Divine Trails explores this spiritual path that pilgrims follow in their quest for enlightenment and connection with the divine; Watch Divine Trails to explore some of the hidden temples of Uttarakhand, which is also known as the land of Gods. Premiering on 27th May at 9.30 pm on TLC. Repeat- 28th May at 6:17pm Instagram: https://instagram.com/uttarakhand_tourismofficial?igshid=OGQ5ZDc2ODk2ZA== Facebook: https://www.facebook.com/UttarakhandTourismOfficialPage Twitter: https://twitter.com/UTDBofficial YouTube: https://www.youtube.com/@UttarakhandTourismofficial Subscribe to RISE by TLC now http://bit.ly/RISEbyTLC Do Not forget to LIKE, Share and Comment on our videos. Also follow us on: Facebook: https://www.facebook.com/TLCIndiaOfficial/ Twitter: https://twitter.com/TLCINOfficial Instagram: https://www.instagram.com/tlc_india/ #New Series #DivineTrails #SpiritualTreasuresOfUttarakhand #UttarakhandTourism #HiddenTemples #DevBhoomi #AbodeOfGods #LandOfDeities #TLC #TLCIndia
0 notes
edarada · 5 years ago
Photo
Tumblr media
Hidden temple . . . #conceptart #concept #conceptartist #conceptdesign #conceptartwork #conceptartists #conceptartworld #conceptarts #conceptartdesign #sketch #sketching #conceptsketch #envoroment #enviromentdesign #enviromentpainting #enviromentart #hiddentemple #temple #art #digitalart #digitalpainter #digitalpaintings #digitalpainting #digitalartist #illustration #illustrationartists (at Prizren) https://www.instagram.com/p/CAIlRUDgw4i/?igshid=1rrg3xck57eeu
0 notes
torontoseoulcialite · 5 years ago
Photo
Tumblr media
I had been looking to invest in a new and exciting #gin, so @cheerstohappyhour suggested #HiddenTemple from @nickel9distillery. If you're not following him yet, head on over - his recommendations are ultra-honest and always on point - this gin included. Although this was a personal reco, I can see this one coming up on his feed soon! This is probably one of the boldest most refreshing gins I've ever tried. I feel bad mixing it, to be candid! . . "Tucked away in Toronto's trendy Junction neighbourhood, this distillery is crafting notable spirits and syrups using the finest ingredients. Look for notes of grapefruit, Spruce cedar, forest floor, and wild bergamot. Medium-bodied and fruity, with a spicy-sweet finish, enjoy over ice with smoked salmon." - @lcbo @lcbofoodanddrink 🍸//#stirrednotshaken . . . . . . #ginmartini #cocktailgram #cocktails #cocktailart #cocktail #martini #torontobars #torontococktails #torontofoodie #ginandtonic #imbibegram #imbibe #yyzblogger #yyz #ihavethisthingwithcolor (at Nickel 9 Distillery) https://www.instagram.com/p/B_yKQ6tB80f/?igshid=15q46oybvdbq4
0 notes
massiveartisanzombie-blog · 7 years ago
Photo
Tumblr media
#shadowart #hiddentemple #arteverywere
1 note · View note
chandarchandar · 7 years ago
Photo
Tumblr media
9/24/17 #forgotten #dailysketch #chandarchandar #pencil #watercolor #ancientruins #hiddentemple #sketchbook #wordoftheday #art #sketch #painting #artstagram #artistsoninstagram #nolaartist
1 note · View note
escapegameli-blog · 8 years ago
Photo
Tumblr media
This group was a blast to have in the Temple - and they made it in the nick of time! Congrats everyone! . . . #escape #escapees #escapegame #escaperoom #escapegameli #liescapegame #ronkonkoma #lockedup #longisland #legendsofthehiddentemple #hiddentemple #temple #templeofdoom #entertainment #recreation #tgif #funwithfriends #weekendfun #weekend
2 notes · View notes
meruasiaretreat-blog · 7 years ago
Photo
Tumblr media
Hidden temples, or hidden parts of popular temples... we can show you where and how! So when are you coming to visit? . . #hiddentemples #escapethecrowds #angkorwithoutthecrowds #angkorwat #angkorthom #bayon #taprohm #templesofangkor #angkorarcheologicalpark #escape #adventure #explore #wanderlust #siemreap #cambodia #whereareyou #wishyouwerehere #whenareyoucoming #meruasia #meruasiaretreat (at Meru Asia Retreat)
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
జ్వలించే ముక్కంటిని దోపిడీ చేసిన బ్రిటీషులు... ఇది ఎవరికీ తెలియని పురాతన అద్భుతం!
Hey guys, ఈ రోజు మనం మహాబలిపురంలో ఉన్న చాలా విచిత్రమైన నిర్మాణాన్ని చూడబోతున్నాం, ఈ మర్మమైన నిర్మాణాన్ని ఒక పెద్ద రాతిపై కట్టారు, కాని ఈ మండపాన్ని సాధారణంగా ఒలక్కన్నేశ్వర ఆలయం అని పిలుస్తారు. పైకి ఎక్కి ఈ నిర్మాణం లోపల అలా ఏముందో అని చూద్దాం. ఇది కనీసం 1300 సంవత్సరాల నాటిదని Archaeologistsలు confirmగా చేస్తున్నారు, కానీ ఇది చాలా పాతది కూడా కావచ్చు. ఇలా జారే బండరాయి పైన ఈ నిర్మాణాన్ని ఎందుకు నిర్మించారు? ఒకవేళ గుడిలోపల ఉన్న ప్రధాన విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మెటల్ తలుపు ఉంది, కానీ అది లాక్ చేయబడింది, రండి లోపల ఉన్న విగ్రహాన్ని చూద్దాం, మధ్యలో ఒక పెద్ద స్తంభం మాత్రమే ఉంది, లోపల విగ్రహం ఏమి లేదు. 
ఏ ఆలయంలో ఐనా ఇలా స్థంభం ఉంటుందా?   ఏ ప్రధాన గదిలోనైనా మధ్యలో ఇలా స్తంభం ఉంటుందా చెప్పండి? ఆగండి.. అక్కడ ఎడమవైపు ఏదో ఉంది చూడండి. అది ఏంటి? అక్కడ పైకి వెళ్ళడానికి రాతి మెట్లు ఉండడం మీరు స్పష్టంగా చూడవచ్చు, ఇంకా పైన square షేప్ లో ఒక పెద్ద opening ఉంది. ఇక్కడి నుండి చూస్తుంటేనే మనకు ఆకాశం కనబడుతుంది కదా, ఇంకా ఆ రంధ్రం నుండి సూర్యరశ్మి లోపల పడడం మనం చూడవచ్చు. ఇది ఒక గుడి కాదని దీని నుండే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రధాన విగ్రహం ఏమి లేదు, ceiling ఉన్న రంధ్రం దగరకు వెళ్ళడానికి మెట్లు మాత్రమే ఉ��్నాయి, ఇంకా కుడి వైపు ఏముంది? ఒక చెక్క తలుపు ఉంది, దాన్ని క్లోస్ చేసి పెట్టారు. దీని లోపల ఇంకో చాంబర్ ఉండాలి. 
ఆ చాంబర్ లోపల ఏముంది? ఈ ద్వారాన్ని మెటల్ గేటుతో ఎందుకు లాక్ చేశారు? లోపల చెక్కడాలైనా, విగ్రహాలైనా ఎందుకు లేవు? ఈ నిర్మాణం యొక్క full డిజైన్ చాలా వినోదంగా ఉంది, ఎందుకంటే దాదా��ు అన్ని హిందూ దేవాలయాల పైభాగంలో వినామం అనే ఏరోడైనమిక్ గోపురాలు ఉంటాయి. కానీ ఈ నిర్మాణంలో అది లేదు, పైభాగంలో గోపురాలకు బదులుగా flat గా ఉంది, ప్రజలు పైకి ఎక్కి నిలబడడానికి దీన్ని flat గా డిజైన్ చేసినట్టు ఉంది కదా. then, అక్కడ పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి top level ని చేరుకోడానికి ఒక రంధ్రం కూడా ఉంది, ప్రజలు సులభంగా పైకి ఎక్కడానికి ఈ రంధ్రాన్ని ఉద్దేశపూర్వకంగానే పెద్దదిగా చేసారు. కానీ ఈ నిర్మాణం పైన వెళ్లి ప్రజలు ఏం చేస్తారు? అయితే దీని వెనుక ఏదో ఒక మర్మం దాగిఉంది? 
ఈ నిర్మాణం యొక్క పేరు మరింత మర్మంగా ఉంది. 'ఒలకన్నేశ్వర' అనే ఈ పదాన్ని మనం ఎక్కడ వినని పేరును పెట్టారు. ఈ పదం గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఉలైకన్నేశ్వర అనే పదం ప్రాచీన తమిళ భాష నుండి వచ్చింది, దీని అర్థం ఏంటంటే, జ్వలించే 'మూడు కళ్ళు ఉన్నవాడు' అని అర్ధం. ఇది శివునుని సూచిస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనికి మాత్రమే మూడు కళ్ళు ఉంటాయి, కానీ దీని లోపల మూడు కన్నుల శివుని విగ్రహమూ లేదు, పైన ఏ విమాన గోపురం కూడా లేదు. అయితే ఈ గుడిని 'జ్వలించే 3 కళ్ళు’అని ఎందుకు పిలుస్తున్నారు?  బహుశా ఈ శిల్పాలను గమనిస్తేనే ఈ నిర్మాణం యొక్క ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోగలం. 
ఇక్కడ అత్యంత విచిత్రమైన శిల్పాలు ఏంటంటే, ఈ ద్వారానికి రెండు వైపులా ఉన్న సంరక్షకులే. ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నారు, ఎందుకంటే side pose లో పక్కకు తిరిగి ఉన్నారు. ఈ సంరక్షకులను ద్వారపాలకులు అని పిలుస్తారు, నేను already మీకు వివిధ హిందూ దేవాలయాలలో ఉన్న ఈ విగ్రహాలను చాలా చూపించాను. వీళ్ళు ఎప్పుడు కూడా ద్వారం నుండి నేరుగా మనవైపు చూస్తూ ఉంటారు. కానీ, వాళ్లు పక్కకి ఎదురుగా నిలబడి, చేతులను కట్టుకుని, ప్రధాన గది లోపలికి శ్రద్ధగా చూస్తున్నారు. లోపల ఏదో చాలా interesting అయినది జరిగుంటుంది అందుకే దీన్ని చాలా విచిత్రంగా చూపించారు. ఇంకా గోడ పైన చాల వినోదమైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఈ చిన్నారులు ఎవరు? వాళ్లు తమ చేతుల్లో ఏం పట్టుకుని ఉన్నారు? 
ప్రతి ఒక్కరు ఒక శంఖం పట్టుకొని ఉన్నారు, ఎవరైనా వస్తే సిగ్నల్ చేయడానికి ఈ శంఖాన్ని ఊదడానికి ready గా ఉన్నారు.  ఈ చిన్నగా ఉన్న వ్యక్తుల expression చాలా అందంగా ఉంది కదా, వాళ్లు ఏదో దూరంగా వస్తున్నదాన్ని గమనించి చూస్తున్నారు. వాళ్లు అలా దేనిని గమనిస్తున్నారు? అసలు ఎవరు వస్తున్నారు? వాళ్లు అంతరిక్షం నుండి ��లియన్స్ వస్తున్నారని చూస్తున్నారా? చుట్టూ తిరుగుతున్నప్పుడు, శంకాన్ని పట్టుకుని ఉన్న మరింత మంది చిన్నవాళ్ళను నేను ఇక్కడ చూస్తున్నాను. వాళ్లకు పైన, ఒక వ్యక్తి దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువును వేలితో చూపుతున్నట్టు ఉన్నడు. ఆయన expression చూస్తుంటే, ఒక strict officer లాగా seriousగా ఉన్నాడు చుడండి. ఈయనకు కింద ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ కళ్ళను బయటికిపెట్టి చూస్తున్నారు, పైన ఉన్న ఆఫీసర్ కమాండ్ చేసిన వెంటనే alert చేయడానికి సైరెన్ సౌండ్ లాగా శంఖం ఊదడానికి ready గా ఉన్నారు. 
వాళ్ళు దేని కోసం చూస్తున్నారు? అదే లాంటి ఆకారంలో మరొకటి ఇక్కడ ఉంది. ఈ గోడలలో officers లను, వాళ్ళతో పాటు ఈ చిన్న వ్యక్తులను ఎందుకు చెక్కారు? మన పురాతన శిల్పులు మనకు ఏమి చెబుతున్నారని అర్థం కావడం లేదు కదా, మనం ఈ నిర్మాణం యొక్క నిజం ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక క్లూ మాత్రమే ఉంది, అది ఈ చెక్కడాలే, ఇవే మనకు నిజాన్నిచెప్తాయి. ఇక్కడ, నిజంగానే చాలా interesting ఐన ఒక చెక్కడం ఉంది. ధ్యానం చేసే postureలో కూర్చున్న శివుని రూపం చెక్కారు.పురాతన శిల్పులు అనుకుంటే, యొక్క వందల అవతారాలలో దేనినైనా ఒకదాన్ని చెక్కవచ్చు కదా. కానీ ఈ ధ్యానం చేసే శివుని పోస్ అంత ప్రసిద్ధ రూపం కాదు. 
- Praveen Mohan Telugu
1 note · View note
rajnbrothers · 3 years ago
Video
youtube
Hidden Temple Coming Soon #shorts#hiddentemple#malaysia#narikurava
1 note · View note
borderlandnoise · 7 years ago
Text
Toulouse Control /Matt Robidoux with Gabby Fluke-Mogul / Trit @ Mamut Brewery Nov. 24
Tumblr media
NOV 24 / 8pm @ Mamut Brewery Downtown Tijuana
Live: Toulouse Control (MA) https://youtu.be/4jx89G8MedA Matt Robidoux & Gabby Fluke Mogul (MA) https://soundcloud.com/hiddentemple/lime-green TRIT (San Diego) https://youtu.be/hwnqDEVEE9Q Suggested donation: 30-60 pesos facebook.com/events/124147448282242/
1 note · View note
uglydonutsworld · 4 years ago
Photo
Tumblr media
Russ is ready to get ugly!!! #whiterussian #whiterussiandonut #relationships #princess #hawaii #gamedev #gamergirl #game #gamefreak #anime #amor #artoftheday #hiddentemple #volcano #russia #offroad #offensivememes #uglygirls #ugly #uglyworld #uglygod #dance #japan #webtoon #dankmemes #drawing #love #loveislove #lostcreators #reelsinstagram https://www.instagram.com/p/CPmMbR8nt9J/?utm_medium=tumblr
0 notes
mindofatraveler · 4 years ago
Photo
Tumblr media
Lost in Vietnam. A truly breathtaking experience was finding this amazing temple carved in stone. The time of the day was perfect and the sun aligned with the cave ceiling opening letting the light pass through as a mesmerized golden waterfall. Only for few minutes, the sun rays showed us an ancient path from the cave entrance to the temple one. . . . . . #mindofatraveler_ #vietnam #lostinvietnam #vietnamadventures #nhatrang #hiddencave #hiddentemple #ancienttemple #stonecarvedtemple #carvedtemple #ancientconstruction #ancientsecret #losttemple #lostsecret #buddhismtemple #asiantemple #indianajonesadventure #indianajones #traveldiary #traveladventures #adventurephotography #lostcivilization #forgottenhistory #breathtaking_snaps #breathtaking #breathtakingtemple (at Nha Trang) https://www.instagram.com/p/CLi-zClA-2H/?igshid=1oix5to6zkmbr
0 notes