#HiddenTemple
Explore tagged Tumblr posts
theartmatrix007 · 7 months ago
Link
0 notes
byfaithmedia · 9 months ago
Text
youtube
When Wilson’s Arch was destroyed it was lost, but it was rediscovered in modern days.
1 note · View note
praveenmohantelugu · 2 years ago
Video
youtube
ప్రభుత్వం మన దగ్గర ఎందుకు దాస్తుంది? పర్వతం మీద నిషేధించబడిన రహస్యం!
Hey guys, ఈరోజు ఒక మారుమూల స్థలంలో కొండపైన ఒక పురాతన ఆలయం ���ంది, అక్కడికి ఎవరు కూడా సందర్శించడానికి లేదా పూజించడానికి రానేరారు. కానీ researchers, historians మరియు archaeologistsలు ఈ సైట్‌ను study చేయడమే కాకుండా, దానిని చూసి వాళ్ళ దిమ్మలు తిరిగేలా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలయం యొక్క మూలం, దాని design మరియు దానిలో దాగి ఉన్న secret symbolsని ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిదీ రహస్యంగానే ఉంది. So రండి, మనం ఆ మర్మాలతో నిండిన ఆలయాన్ని వెళ్లి చూద్దాం, ఈ ఆలయాన్ని విజయాలయ చోళేశ్వరం అని పిలుస్తారు. ఈ చెట్ల వెనుక ఉన్న ఆలయ గోపురాన్ని మీరు చూడగలుగుతున్నారా? అదే మనం వెతుకుతున్న ఆలయం, ఈరోజు దీనిని విజయాలయ చోళేశ్వరం అని పిలుస్తున్నారు, కానీ దీని అసలైన పేరు ఏంటని తెలియక expertsలు ఇప్పటికి debate చేస్తున్నారు. 
నేను లోపలికి enter అవుతున్నప్పుడు దీని డిజైన్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈ ఆలయానికి ప్రధాన ద్వారమే లేదు? ఇది చాలా shockingగా ఉంది కదా. ఏదో ఒక హిందూ దేవాలయాన్ని తీసుకుంటే; దాని ప్రవేశ ద్వారం ప్రధాన గోపురానికి ముందు నేరుగా ఆ ఆలయం రూపొందించబడుతుంది. ఒక ప్రధాన గోపురం ఉంటుంది ఇంకా గుడి complex యొక్క ప్రవేశ ద్వారంతో కనీసం ఒక చిన్న గోపురం ఐనా ఉంటుంది. కానీ ఈ డిజైన్ completeగా differentగా ఉంది. అంతే కాదండి, ఆలయానికి ఎదురుగా 100 అడుగుల దూరంలో, ఒక పెద్ద కొండ ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే, ఎవరూ కూడా ఈ ఆలయంలోకి ఒక మంచి ప్రవేశ ద్వారాన్ని సృష్టించలేదు, ఒక రాజు ఏనుగుపైన కూర్చుని, ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నట్లు కొంచం ఊహించుకోండి. 
ఆయన అలా చేయలేడు, ఆ రాజు ఒకటి ఇటువైపు రావాలి, లేదా ఈ వైపు రావాలి, ఇది విచిత్రంగా ఉంది కదా. కానీ దాని కంటే మరింత విచిత్రం దీని వెనుక ఉంది, వెనుకవైపు ఒక చిన్న ప్రవేశ ద్వారం ఉంది, కానీ అది మధ్యలో డిజైన్ చేయబడలేదు, అది పక్కకు తప్పుకుని ఉంది. ఎందుకు? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు అని మైక్ అర్ధమవుతుంది, ప్రవేశ ద్వారం మరియు కాంపౌండ్ వాల్ ఇవన్నీ కొత్తగా నిర్మించబడినవి, అవన్నీ నిజమైన ఆలయ డిజైన్లో ఒక భాగం కాదు. మరియు చాలా విచిత్రమైన మరొక అంశం ఉంది, అదేంటంటే ప్రధాన గోపురం చుట్టూ 6 చిన్న నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇవి archeologistsలను పూర్తిగా గందరగోళానికి గుర��చేసాయనే చెప్పాలి. 
ఇక్కడ ఎలాంటి symmetryని వాళ్ళు follow చేయలేదు, symmetry అంటే మధ్యలో ఒక గీతను గీస్తే సరిసమానంగా ఉండాలి దానినే సిమ్మెట్రీ అని అంటాము, దీని డిజైన్ సాధారణ ఆలయ డిజైన్ గా అనుసరించలేదని మీకు దీనిని చూస్తేనే తెలుస్తుంది. మీరు బయటి నుండి ఈ గోపురాలను చూడవచ్చు, అవి నాశనం చేయబడినప్పటికీ, అవి ఆలయం యొక్క గోపురాలు లాగ ఉన్నాయి కదా? కాబట్టి, ఇవి కూడా పుణ్యక్షేత్రాలు అని మీరు అనుకోవచ్చు మరియు లోపల హిందూ దేవుళ్ళు ఉంటారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ నిర్మాణాల లోపల ఏముంది? మీరు ఈ సన్నిధి లోపల ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అవన్నీ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. ఇక్కడ ఏ విగ్రహం యొక్క జాడ కూడా లేదు అలా కాకుంటే ఈ నిర్మాణాలు ఎప్పుడూ ఖాళీగానే ఉండవచ్చు. 
ఎందుకలా? ఈ నిర్మాణాలను నిర్మించడానికి కారణం ఏంటి? వాళ్లు కొన్ని విచిత్రమైన scientific ప్రయోగాల కోసం వీటిని ఉపయోగించారా? నేను ఆలయ స్థలంలో scientific ప్రయోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ చెక్కడాల వల్లే అలా అన్నాను. ఇక్కడ geneticalగా మార్పు చెందిన జంతువులను మనం చూడవచ్చు. ఈ ప్రతి చెక్కడంలో ఉన్నదాన్ని యాలి అని అంటారు. ఇప్పుడు యాలి అంటే ఏంటిది? ఈ రోజు మనం Liger అనే కొత్త జాతిని తయారు చేసాము, అది సగం సింహం, సగం పులి అని కొత్త జాతిని తయారు చేసాము, ఇంకా expertsలు lion నుండి మొదటి రెండు అక్షరాలను మరియు టైగర్ నుండి చివరి 3 అక్షరాలను తీసుకొని దానిని లిగర్ అని పిలిచారు. అయితే ఇదేం కొత్త కాదు, ప్రాచీన కాలంలోనే భారతదేశంలో మన ఆదిమ ప్రజలు దీన్ని చేశారు.
యాలి అనే పదం ప్రాచీన తమిళ భాష నుండి వచ్చింది మరియు యాళి అనేది ఏనుగు మరియు పులి కలిసిన ఒక hybrid, అందుకే వాళ్లు ఏనుగు అంటే యానై అనే పదం యొక్క మొదటి సగం మరియు పులి యొక్క చివరి సగం తీసుకొని ఈ జంతువును యాలి అని పిలిచారు. అనేక ఇతర జంతువుల DNAతో కలిపి మరిన్ని కొత్త జాతులను సృష్టించడానికి ఈ యాలీ genetic hybrid యొక్క model గా కూడా ఉండవచ్చు. ఇప్పుడు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం కల్పితమా, లేదా పురాతన భారతీయులు DNAతో ఈ hybridsలతో experimentలు చేసుంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇక్కడ మనం రకరకాల యాలీలను చూడవచ్చు మరియు వాటికి నిర్దిష్టమైన పేర్లు కూడా ఉన్నాయి.
మొదటిది హరిన్ యాలి అంటే జింక యొక్క హైబ్రిడ్, మీరు జింక యొక్క గిరజాల కొమ్ములను ఇక్కడ చూడవచ్చు, రెండవది సింహా యాలి ఇది సింహం యొక్క హైబ్రిడ్, దాని ముఖం చూస్తేనే స్పష్టంగా అది సింహం అని చూపిస్తుంది, మూడవది, మళ్ళీ జింక హైబ్రిడ్ ఉంది, మరియు నాల్గవదిగా ఉన్నదే మరింత వింతగా ఉంది, ఎందుకంటే దానికి ఏనుగు త���ండం ఉంది, కానీ దానికి జింక కొమ్ములు కూడా . వీటితో పాటు సాధారణ ఏనుగులు పక్కపక్కనే నిలబడి ఉండటం చాలా వింతగా ఉంది, పురాతన శిల్పులు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని ఆలోచిస్తేనే కొంచం confuse గా ఉంది.
- Praveen Mohan Telugu
1 note · View note
dreamweaverdelight · 4 months ago
Text
youtube
0 notes
travel-living · 2 years ago
Text
youtube
Divine Trails- Spiritual Treasures Of Uttarakhand | Show Promo | Launches 27 May
Divine Trails explores this spiritual path that pilgrims follow in their quest for enlightenment and connection with the divine; Watch Divine Trails to explore some of the hidden temples of Uttarakhand, which is also known as the land of Gods. Premiering on 27th May at 9.30 pm on TLC. Repeat- 28th May at 6:17pm Instagram: https://instagram.com/uttarakhand_tourismofficial?igshid=OGQ5ZDc2ODk2ZA== Facebook: https://www.facebook.com/UttarakhandTourismOfficialPage Twitter: https://twitter.com/UTDBofficial YouTube: https://www.youtube.com/@UttarakhandTourismofficial Subscribe to RISE by TLC now http://bit.ly/RISEbyTLC Do Not forget to LIKE, Share and Comment on our videos. Also follow us on: Facebook: https://www.facebook.com/TLCIndiaOfficial/ Twitter: https://twitter.com/TLCINOfficial Instagram: https://www.instagram.com/tlc_india/ #New Series #DivineTrails #SpiritualTreasuresOfUttarakhand #UttarakhandTourism #HiddenTemples #DevBhoomi #AbodeOfGods #LandOfDeities #TLC #TLCIndia
0 notes
edarada · 5 years ago
Photo
Tumblr media
Hidden temple . . . #conceptart #concept #conceptartist #conceptdesign #conceptartwork #conceptartists #conceptartworld #conceptarts #conceptartdesign #sketch #sketching #conceptsketch #envoroment #enviromentdesign #enviromentpainting #enviromentart #hiddentemple #temple #art #digitalart #digitalpainter #digitalpaintings #digitalpainting #digitalartist #illustration #illustrationartists (at Prizren) https://www.instagram.com/p/CAIlRUDgw4i/?igshid=1rrg3xck57eeu
0 notes
torontoseoulcialite · 5 years ago
Photo
Tumblr media
I had been looking to invest in a new and exciting #gin, so @cheerstohappyhour suggested #HiddenTemple from @nickel9distillery. If you're not following him yet, head on over - his recommendations are ultra-honest and always on point - this gin included. Although this was a personal reco, I can see this one coming up on his feed soon! This is probably one of the boldest most refreshing gins I've ever tried. I feel bad mixing it, to be candid! . . "Tucked away in Toronto's trendy Junction neighbourhood, this distillery is crafting notable spirits and syrups using the finest ingredients. Look for notes of grapefruit, Spruce cedar, forest floor, and wild bergamot. Medium-bodied and fruity, with a spicy-sweet finish, enjoy over ice with smoked salmon." - @lcbo @lcbofoodanddrink 🍸//#stirrednotshaken . . . . . . #ginmartini #cocktailgram #cocktails #cocktailart #cocktail #martini #torontobars #torontococktails #torontofoodie #ginandtonic #imbibegram #imbibe #yyzblogger #yyz #ihavethisthingwithcolor (at Nickel 9 Distillery) https://www.instagram.com/p/B_yKQ6tB80f/?igshid=15q46oybvdbq4
0 notes
massiveartisanzombie-blog · 7 years ago
Photo
Tumblr media
#shadowart #hiddentemple #arteverywere
1 note · View note
chandarchandar · 7 years ago
Photo
Tumblr media
9/24/17 #forgotten #dailysketch #chandarchandar #pencil #watercolor #ancientruins #hiddentemple #sketchbook #wordoftheday #art #sketch #painting #artstagram #artistsoninstagram #nolaartist
1 note · View note
escapegameli-blog · 7 years ago
Photo
Tumblr media
This group was a blast to have in the Temple - and they made it in the nick of time! Congrats everyone! . . . #escape #escapees #escapegame #escaperoom #escapegameli #liescapegame #ronkonkoma #lockedup #longisland #legendsofthehiddentemple #hiddentemple #temple #templeofdoom #entertainment #recreation #tgif #funwithfriends #weekendfun #weekend
2 notes · View notes
uglydonutsworld · 3 years ago
Photo
Tumblr media
Russ is ready to get ugly!!! #whiterussian #whiterussiandonut #relationships #princess #hawaii #gamedev #gamergirl #game #gamefreak #anime #amor #artoftheday #hiddentemple #volcano #russia #offroad #offensivememes #uglygirls #ugly #uglyworld #uglygod #dance #japan #webtoon #dankmemes #drawing #love #loveislove #lostcreators #reelsinstagram https://www.instagram.com/p/CPmMbR8nt9J/?utm_medium=tumblr
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
నీటిలో మునిగిపోయిన మహిషాసుర మర్ధిని గుడులు| ఎవరికీ తెలియని మహాబలిపురం యొక్క మరో రహస్యం!
Hey guys, ఈరోజు నేను మీకు మహాబలిపురంలో ఉన్న కొన్ని పురాతన రాతి గుడులను చూపించబోతున్నాను. మీరు వాటిని, ఇంతకు ముందు మరెక్కడ కూడా చూసుండరు. ఒకవేళ మీరు మహాబలిపురంకి వచ్చినప్పుడు, touristsలు ఎవరూ కూడా వీటిని మీకు చూపించరు. ఎందుకంటే ఇక్కడ ఇవి ఉన్నాయని tour guideలకు కూడా తెలియదు. Youtubeలో ఉన్న అన్ని travel channels కూడా ఇలాంటి అందమైన పెద్ద పెద్ద monumentsలను మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాయి. కానీ నేను కూడా ఇలా చేయడం guiltyగానే ఉంది, కానీ ఈరోజు మీరు చూస్తున్నది చాలా differentగా ఉంటుంది. మీరు beach పక్కన ఉన్న ఆ రాళ్లను చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికి మనం వెళ్లి, అది పురాతన దేవాలయమా కాదా అని చూద్దాం రండి. 
గుడికి వెనుక ఉన్న ఈ ప్రదేశాలను ఎవరూ visit చేయరు, అలానే వీటి గురించి archeological papersలో కూడా చదివుండరు. ఎందుకు? ఎందుకంటే వాటిని చెక్కడాలుగా కాకుండా కేవలం రాళ్లుగా భావిస్తున్నారు, కానీ వాళ్ళు ఒక పెద్ద రహస్యాన్ని మన దగ్గర దాచుతున్నారు. దీన్ని చూడండి, ఇది ��ీటికి చాలా దగ్గరగా ఉంది, ఇది సహజమైనదా లేదా చెక్కబడిందా? ఇక్కడ మీకు ఏవైనా tool marks కనిపిస్తున్నాయా? ఇప్పుడు వేరే angle నుండి దీన్ని చూడండి మీకు ఏదైనా వింతగా కనిపిస్తుందా? మీరు ఏదైనా ఒక రకమైన చెక్కడాన్ని చూస్తున్నారా? అసలు ఇది ఏంటీ? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, ఇది ఒక చెయ్యి లేదా మరేదైనానా? అది buffalo తలనా? 
ఈ చెక్కడాలపైన సముద్రం నీళ్లు పడడం వల్ల ఇవి smooth అయ్యి, చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది మహిషాసురుడు అని పిలువబడే, గేదె తలతో ఉన్న ఒక రాక్షసుడు, అతని కుడి చెయ్యి తన నోటి దగ్గర ఉంచి, ఎడమ చేతిని తలపైకి, కొద్దిగా పైకి లేపాడు చూడండి. ఇది సహజమైన రాయి కాదని, ఇంకా ఇవన్నీ శిల్పులు చెక్కిన ఆకారాలని ఇప్పుడు మీరు అర్ధమైయుంటుంది. ఈ గేదె తన నాలుకను బయటికి లాగినట్టు చూపించారు, ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతని braceletను కూడా చూడవచ్చు. ఈ రాయి మధ్యలో square shapeలో ఒక గది ఉంది చూడండి, బహుశా దీని లోపల మహిషాసురమర్దని అనే స్త్రీ దేవత అంటే గేదె రాక్షసుడు చంపిన దుర్గామాత ఉండవచ్చు. 
ఈ square chamber ద్వారానికి, రెండు వైపులా రెండు సింహాలు కాపలాగా ఉన్నాయి చూడండి. ఈ దేవత పక్కన ఎప్పుడూ సింహాలు చెక్కబడి ఉంటాయని మన అందరికి బాగానే తెలిసు. ఇంకా ఈ square chamber లోపల, పసుపు మరియు కుంకుమ జాడలు ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్ధం ఏంటంటే, స్థానిక ప్రజలు, కొందరు ఇప్పటికీ, ఇక్కడికి వచ్చి, ఈ దేవతను నిత్యం పూజిస్తున్నారు. వాళ్ళు పసుపు మరియు కుంకుమతో పూజలు చేసి, ఈ దేవతను ప్రార్థిస్తారు. ఇది చాలా interestingగా ఉంది, ఎందుకంటే ప్రతి సంవత్సరానికి, ఈ సముద్రం ముందుకు వస్తుంది కాబట్టి ఈ గుడికి ఎవరు రాలేకపోతున్నారు. 
నేను దీన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నానని ఇప్పుడు మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు ఎందుకంటే, ఈ గుడికి easy గా వెళ్లొచ్చు, water కూడా చాలా దూరంగానే కదా ఉంది అని మీకు అనుకోవచ్చు. నేను ఒక సంవత్సరంలో ఇక్కడ ఎన్ని సార్లు వస్తానని నాకే తెలియదు అన్ని సార్లు వస్తాననమాట, so అప్పుడే ఈ సముద్రం నీళ్లు లోపలికి వచ్చిన కారణంగా, ఈ గుడిని చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. నేను దీన్ని Shot చేసానంటే, నేను చాలా lucky అనే చెప్పాలి, ఎందుకంటే కేవలం ప్రకృతి అనుమతించినందున మాత్రమే నేను దీన్ని shot చేయగలిగాను. నిజానికి చెప్పాలంటే ఇక్కడ నుండి కొన్ని వందల అడుగుల దూరంలో మరో రెండు గుడులను మీకు చూపించాలనుకుంటున్నాను. అవి ఎక్కడున్నాయి? 
అవును! నీటిలో ఉన్న ఆ రెండు రాళ్లే, అవి మనం చూసిన గుడుల లాగానే ఉన్నాయని, ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు కానీ, ఈ నీరు ఎప్పటికైనా తగ్గే ప్రస��్తి ఉందా. ఏదో ఒక రోజు నేను మీకు నీటి లోపలికి వెళ్లి ఆ రెండు గుడులను కూడా చూపిస్తానని అనుకుంటుంన్నాను. నాతో పాటు మీరు కూడా ఈ పురాతన గుడులను చూడాలనుకుంటున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి ఇది ప్రకృతి ద్వారా తీసుకోబడింది, కాబట్టి ఇదే ప్రకృతి యొక్క నిజమైన శక్తి. నా ఉద్దేశ్యం ఏంటంటే archaeology department వాళ్ళు, ఈ గుడులను రక్షించాలనుకున్న దాని గురించి  కొంచెం ఆలోచించండి. And వాళ్ళు ఈ పెద్ద monumentsను కాపాడటానికి ప్రయత్నించారు, కానీ అన్ని సమయాలలో, ఈ అలలు ఒడ్డున ఉన్న గుడిని స్వాధీనం చేసుకుంటున్నాయి, కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు? 
ఇంకా వాళ్ళు సముద్రం నుండి ఈ తీర ఆలయాన్ని రక్షించాలంటే ఈ ఆలయం చుట్టూ ఎక్కువ రాళ్లను వేయవలసి వస్తుంది. కాబట్టి, మహాబలిపురంలో మునిగిపోయిన దేవాలయాలు ఉన్నాయని మనకు తెలిసింది, కానీ పాపం వాటిని మనం రక్షించలేకపోతున్నాము. ఇప్పుడు ఈ అందమైన చిన్న దేవాలయం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? నేను ఈ question అడిగినప్పుడు మీరు తడబడుతారని నాకు తెలుసు. ఏ ఆలయం లేదా చర్చి లేదా మసీదు యొక్క ప్రయోజనం ఏమిటి? వాటన్నిటిని ఇప్పుడే సృష్టించారు కాబట్టి, ప్రజలు ఈ దేవుళ్ళకు పూజలు మరియు ప్రార్ధనలు చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు, దీన్ని వేరే ప్రయోజనం కోసం నిర్మించారు. నేను మీకు లోపల ఉన్న దేవత పేరు చెప్పాను మరియు స్థానికులు ఆమెను పూజిస్తారని కూడా నేను చూపించాను. కానీ చూడండి, ఇది ఎవరికీ తెలియని ఒక చిన్న మంచి రహస్యాన్ని దాస్తోంది.
- Praveen Mohan Telugu
1 note · View note
22teachings · 5 years ago
Video
instagram
This school is a reflection of its students. Its beauty is your multi-faceted shimmering beauty. Its sacredness is a reflection of all you honor within yourself as sacred. Its magic is your persevering magical effort of the Great Work. The wheel turns, and the students become the teachers. The stream of Divine Wisdom is kept pure, even as it evolves. #magicisreal #spiritguidesays #afterhours #secretlosangeles #dtla #hiddentemple #westernmysterytradition #qabalah (at Los Angeles, California) https://www.instagram.com/p/B2yBPULnKtB/?igshid=1e7gaxd2audm4
0 notes
meruasiaretreat-blog · 7 years ago
Photo
Tumblr media
We can show you how, and where to experience this...right in our own backyard. 📷: @huonmac . . #angkorwat #bayon #angkorthom #angkor #angkortemples #hiddentemple #escapethecrowds #angkorwithoutthecrowds #stone #stoneface #face #tree #roots #gateway #peace #tranquility #calm #unesco #worldheritage #adventure #wanderlust #explore #indianajones #tombraider #meruasia #meruasiaretreat (at Angkor Thom Temple)
0 notes
wanderingndwondering-blog · 8 years ago
Photo
Tumblr media
Lord Murugan guards the 272 steps leading to the temple inside the Batu Caves of Kuala Lumpur, Malaysia. #dannydpasphotography #wanderingandwondering #ddpp #traveltheworld #travelphotography #localstyle #hiddentemple #cave #epic_captures #monumental #hinduism #malaysia #islandlife (at Batu Caves Temple)
0 notes
mindofatraveler · 4 years ago
Photo
Tumblr media
Lost in Vietnam. A truly breathtaking experience was finding this amazing temple carved in stone. The time of the day was perfect and the sun aligned with the cave ceiling opening letting the light pass through as a mesmerized golden waterfall. Only for few minutes, the sun rays showed us an ancient path from the cave entrance to the temple one. . . . . . #mindofatraveler_ #vietnam #lostinvietnam #vietnamadventures #nhatrang #hiddencave #hiddentemple #ancienttemple #stonecarvedtemple #carvedtemple #ancientconstruction #ancientsecret #losttemple #lostsecret #buddhismtemple #asiantemple #indianajonesadventure #indianajones #traveldiary #traveladventures #adventurephotography #lostcivilization #forgottenhistory #breathtaking_snaps #breathtaking #breathtakingtemple (at Nha Trang) https://www.instagram.com/p/CLi-zClA-2H/?igshid=1oix5to6zkmbr
0 notes