#Jalashayana
Explore tagged Tumblr posts
Video
youtube
నీటిలో మునిగిపోయిన మహిషాసుర మర్ధిని గుడులు| ఎవరికీ తెలియని మహాబలిపురం యొక్క మరో రహస్యం!
Hey guys, ఈరోజు నేను మీకు మహాబలిపురంలో ఉన్న కొన్ని పురాతన రాతి గుడులను చూపించబోతున్నాను. మీరు వాటిని, ఇంతకు ముందు మరెక్కడ కూడా చూసుండరు. ఒకవేళ మీరు మహాబలిపురంకి వచ్చినప్పుడు, touristsలు ఎవరూ కూడా వీటిని మీకు చూపించరు. ఎందుకంటే ఇక్కడ ఇవి ఉన్నాయని tour guideలకు కూడా తెలియదు. Youtubeలో ఉన్న అన్ని travel channels కూడా ఇలాంటి అందమైన పెద్ద పెద్ద monumentsలను మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాయి. కానీ నేను కూడా ఇలా చేయ��ం guiltyగానే ఉంది, కానీ ఈరోజు మీరు చూస్తున్నది చాలా differentగా ఉంటుంది. మీరు beach పక్కన ఉన్న ఆ రాళ్లను చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికి మనం వెళ్లి, అది పురాతన దేవాలయమా కాదా అని చూద్దాం రండి.
గుడికి వెనుక ఉన్న ఈ ప్రదేశాలను ఎవరూ visit చేయరు, అలానే వీటి గురించి archeological papersలో కూడా చదివుండరు. ఎందుకు? ఎందుకంటే వాటిని చెక్కడాలుగా కాకుండా కేవలం రాళ్లుగా భావిస్తున్నారు, కానీ వాళ్ళు ఒక పెద్ద రహస్యాన్ని మన దగ్గర దాచుతున్నారు. దీన్ని చూడండి, ఇది నీటికి చాలా దగ్గరగా ఉంది, ఇది సహజమైనదా లేదా చెక్కబడిందా? ఇక్కడ మీకు ఏవైనా tool marks కనిపిస్తున్నాయా? ఇప్పుడు వేరే angle నుండి దీన్ని చూడండి మీకు ఏదైనా వింతగా కనిపిస్తుందా? మీరు ఏదైనా ఒక రకమైన చెక్కడాన్ని చూస్తున్నారా? అసలు ఇది ఏంటీ? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, ఇది ఒక చెయ్యి లేదా మరేదైనానా? అది buffalo తలనా?
ఈ చెక్కడాలపైన సముద్రం నీళ్లు పడడం వల్ల ఇవి smooth అయ్యి, చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది మహిషాసురుడు అని పిలువబడే, గేదె తలతో ఉన్న ఒక రాక్షసుడు, అతని కుడి చెయ్యి తన నోటి దగ్గర ఉంచి, ఎడమ చేతిని తలపైకి, కొద్దిగా పైకి లేపాడు చూడండి. ఇది సహజమైన రాయి కాదని, ఇంకా ఇవన్నీ శిల్పులు చెక్కిన ఆకారాలని ఇప్పుడు మీరు అర్ధమైయుంటుంది. ఈ గేదె తన నాలుకను బయటికి లాగినట్టు చూపించారు, ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతని braceletను కూడా చూడవచ్చు. ఈ రాయి మధ్యలో square shapeలో ఒక గది ఉంది చూడండి, బహుశా దీని లోపల మహిషాసురమర్దని అనే స్త్రీ దేవత అంటే గేదె రాక్షసుడు చంపిన దుర్గామాత ఉండవచ్చు.
ఈ square chamber ద్వారానికి, రెండు వైపులా రెండు సింహాలు కాపలాగా ఉన్నాయి చూడండి. ఈ దేవత పక్కన ఎప్పుడూ సింహాలు చెక్కబడి ఉంటాయని మన అందరికి బాగానే తెలిసు. ఇంకా ఈ square chamber లోపల, పసుపు మరియు కుంకుమ జాడలు ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్ధం ఏంటంటే, స్థానిక ప్రజలు, కొందరు ఇప్పటికీ, ఇక్కడికి వచ్చి, ఈ దేవతను నిత్యం పూజిస్తున్నారు. వాళ్ళు పసుపు మరియు కుంకుమతో పూజలు చేసి, ఈ దేవతను ప్రార్థిస్తారు. ఇది చాలా interestingగా ఉంది, ఎందుకంటే ప్రతి సంవత్సరానికి, ఈ సముద్రం ముందుకు వస్తుంది కాబట్టి ఈ గుడికి ఎవరు రాలేకపోతున్నారు.
నేను దీన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నానని ఇప్పుడు మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు ఎందుకంటే, ఈ గుడికి easy గా వెళ్లొచ్చు, water కూడా చాలా దూరంగానే ��దా ఉంది అని మీకు అనుకోవచ్చు. నేను ఒక సంవత్సరంలో ఇక్కడ ఎన్ని సార్లు వస్తానని నాకే తెలియదు అన్ని సార్లు వస్తాననమాట, so అప్పుడే ఈ సముద్రం నీళ్లు లోపలికి వచ్చిన కారణంగా, ఈ గుడిని చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. నేను దీన్ని Shot చేసానంటే, నేను చాలా lucky అనే చెప్పాలి, ఎందుకంటే కేవలం ప్రకృతి అనుమతించినందున మాత్రమే నేను దీన్ని shot చేయగలిగాను. నిజానికి చెప్పాలంటే ఇక్కడ నుండి కొన్ని వందల అడుగుల దూరంలో మరో రెండు గుడులను మీకు చూపించాలనుకుంటున్నాను. అవి ఎక్కడున్నాయి?
అవును! నీటిలో ఉన్న ఆ రెండు రాళ్లే, అవి మనం చూసిన గుడుల లాగానే ఉన్నాయని, ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు కానీ, ఈ నీరు ఎప్పటికైనా తగ్గే ప్రసక్తి ఉందా. ఏదో ఒక రోజు నేను మీకు నీటి లోపలికి వెళ్లి ఆ రెండు గుడులను కూడా చూపిస్తానని అనుకుంటుంన్నాను. నాతో పాటు మీరు కూడా ఈ పురాతన గుడులను చూడాలనుకుంటున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి ఇది ప్రకృతి ద్వారా తీసుకోబడింది, కాబట్టి ఇదే ప్రకృతి యొక్క నిజమైన శక్తి. నా ఉద్దేశ్యం ఏంటంటే archaeology department వాళ్ళు, ఈ గుడులను రక్షించాలనుకున్న దాని గురించి కొంచెం ఆలోచించండి. And వాళ్ళు ఈ పెద్ద monumentsను కాపాడటానికి ప్రయత్నించారు, కానీ అన్ని సమయాలలో, ఈ అలలు ఒడ్డున ఉన్న గుడిని స్వాధీనం చేసుకుంటున్నాయి, కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు?
ఇంకా వాళ్ళు సముద్రం నుండి ఈ తీర ఆలయాన్ని రక్షించాలంటే ఈ ఆలయం చుట్టూ ఎక్కువ రాళ్లను వేయవలసి వస్తుంది. కాబట్టి, మహాబలిపురంలో మునిగిపోయిన దేవాలయాలు ఉన్నాయని మనకు తెలిసింది, కానీ పాపం వాటిని మనం రక్షించలేకపోతున్నాము. ఇప్పుడు ఈ అందమైన చిన్న దేవాలయం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? నేను ఈ question అడిగినప్పుడు మీరు తడబడుతారని నాకు తెలుసు. ఏ ఆలయం లేదా చర్చి లేదా మసీదు యొక్క ప్రయోజనం ఏమిటి? వాటన్నిటిని ఇప్పుడే సృష్టించారు కాబట్టి, ప్రజలు ఈ దేవుళ్ళకు పూజలు మరియు ప్రార్ధనలు చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు, దీన్ని వేరే ప్రయోజనం కోసం నిర్మించారు. నేను మీకు లోపల ఉన్న దేవత పేరు చెప్పాను మరియు స్థానికులు ఆమెను పూజిస్తారని కూడా నేను చూపించాను. కానీ చూడండి, ఇది ఎవరికీ తెలియని ఒక చిన్న మంచి రహస్యాన్ని దాస్తోంది.
- Praveen Mohan Telugu
#Ancienttemple#SouthIndia#Mahabalipuram#Jalashayana#HaraHarashambu#ShoreTemple#PraveenMohanTelugu#Hinduism#HiddenSecrects#underwatertemple#HiddenTemples#tumblr feed#Tumblr tweet#tumbleweed#today video#today post#today news#monday post#mondayvideo#mondaythoughts#MondayMotivation
1 note
·
View note
Photo
Jalashayana Vishnu, detail from nepali relief, Changu Narayana temple
42 notes
·
View notes
Video
youtube
Ancient Temple you have NEVER heard of: 'Jalashayana' Temple, Mahabalipu...
0 notes
Photo
The Shore Temple
A complex of 3 temples, one large and two small, dedicated to Śri Viṣṇu on the sea shore near the ancient Pallava city of Mamallapuram or Mahābalipuram. Completed circa 700 – 728 CE during the reign of king Narasimhavarman II of the Pallava dynasty.
#Shore Temple#Jalashayana#Vishnu#Shri Vishnu#Pallava Style#Mammalapuram#Mahabalipuram#Hindu Temple#Hindu Art#Hindu Sculpture#Hinduism#Vaishnavism
13 notes
·
View notes
Video
youtube
శివునికి, విష్ణువుకి అంకితం చేయబడిన ఒకే ఆలయమా? ఆశ్చర్యపరిచే 'జలశయన' ఆలయం ప్రధాన విగ్రహం!
Hey guys, ఈ రోజు మనం మహాబలిపురంలో షోర్ టెంపుల్ అని పిలువబడే ఈ అద్భుతమైన పురాతన ఆలయాన్ని చూడబోతున్నాము. ఇది కనీసం 1300 సంవత్సరాలు పురాతనమైనది, అది మాత్రమే కాకుండా ఇక్కడ చాలా రహస్యమైన లక్షణాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రధాన దేవుడు ఎవరు? ఈ ఆలయం శివునికి అంకితం చేయబడిందా లేదా విష్ణువుకు అంకితం చేయబడిందా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఒక ప్రధాన గది లోపలికి వెళ్లి లోపల ఏముందో చూద్దాం రండి. ఇక్కడ మీరు నిర్దపోతున్న poseలో పడుకుని ఉన్న ఈ అద్భుతమైన శిల్పాన్ని చూడవచ్చు, ఇది ఖచ్చితంగా శ్రీమహావిష్ణువు యొక్క శిల్పమే, మరియు ఆయన ఒక పెద్ద పామును మంచం లాగా చేసుకుని దానిపై పడుకుని rest తీసుకుంటున్నారు.
ఈ చెక్కడం 13 శతాబ్దాలకు ముందే చెక్కారు, చూడండి ఆయన ఒక చేయి పూర్తిగా లేదు, పోయింది. ఆయన పాదంలో కొంత భాగం కూడా లేదు. ఇంకా ఆయన ముఖ లక్షణాలు కుడా దాదాపు గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈ స్థితిలో కూడా, ఈ విగ్రహం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, అయితే 1300 సంవత్సరాలకు ముందు ఇది ఎంత అద్భుతంగా ఉండేదో అని క��ంచం ఊహించుకోండి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ గుడి సముద్రానికి చాలా దగ్గరగానే ఉంది కాబట్టి , ఈ విష్ణువు నీటి అడుగున మునిగిపోతాడని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు, మోకాళ్ల వరకు నీళ్లు ఉన్నప్పటికీ ప్రజలు ఆయనను సందర్శించేవారని కూడా స్థానికులు చెప్తున్నారు.
అందుకే ఈ ఆలయాన్ని మొదట్లో జలశయన దేవాలయం అని పిలిచేవాళ్లు, దీని అర్థం ఏంటంటే 'నీటిలో విశ్రాంతి' అని అర్థం. అయితే, ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిందా? ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న మరో ప్రధాన గదికి వెళ్దాం రండి. తూర్పు ముఖంగా ఉన్న ఈ ప్రధాన గదిలో ఒక పెద్ద లింగం ఉంది, ఇది శివునుని సూచిస్తుంది కదా. ఇది దాదాపు సగం వరకు ధ్వంసమైంది, కానీ ఇప్పటికీ 16 కోణాలను కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాము, కచ్చితంగా దీన్ని advanced technologyతోనే తయారు చేసుంటారు. నేను ఈ లింగం గురించి already ఇంకొక వీడియోలో చూపించాను, ఇక్కడ పడమర వైపు ఉన్న మరొక గదిలోకి మనం వెళితే, అక్కడ భూమిపై కేవలం ఒక వృత్తాకార రంధ్రం ఉండడం మనం చూడవచ్చు. ఈ ప్రదేశంలో ఒక లింగం ఉండేది, కానీ అది ధ్వంసమైంది.
ఈ చెక్కడంలో, శివపార్వతులు ఒక చిన్న పిల్లవాడుతో కూర్చుని ఉండడం మీరు చూడవచ్చు. ఇది విచిత్రంగా ఉంది, ఎందుకంటే శివునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అయితే ఈ చెక్కడంలో ఉన్నది ఎవరు? వినాయకుడా? కుమార స్వామినా అని మేరె నాకు comment section లో చెప్పండి. పురాతన కాలంలో శైవ అనుచరులు మరియు విష్ణు అనుచరులు ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకునేవాళ్లని Historians చెప్తున్నారు, అయితే Historians చెప్తున్న ఆ సిద్ధాంతాలన్నింటినీ ఈ గుడి అబద్ధం చేస్తుంది, ఎందుకంటే ఇద్దరు దేవతలను ఒకే ఆలయంలో చెక్కి పురాతన కాలంలో ఎలా పూజించారో అని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాము.
ఈ షోర్ టెంపుల్ కాంప్లెక్స్‌లో 2 గోపురాలు ఉన్నాయి, ఇవి చూడడానికి స్టెప్డ్ పిరమిడ్ లాగా ఉన్నాయి, 50 అడుగుల square platformపై సుమారు 60 అడుగుల ఎత్తుతో ఈ గోపురాలు నిలబడి ఉన్నాయి. దీని fantastic location కోసం మరియు amazing ఐన architecture కారణంగా UNESCO ఈ ప్రదేశాన్ని World Heritage siteగా అంటే ప్రపంచ వారసత్వ స్థలంగా దీన్ని ఎంచుకున్నారు. ఈ shore టెంపుల్ మొత్తాన్ని దాదాపు గ్రానైట్ రాయితోనే కట్టారు, అయితే మనం అక్కడక్కడ ఇటుకలను, సిమెంట్ కలవను చూడగలుగుతున్నాము. మహాబలిపురం ఒక పురాతన నగరం మరియు ఇక్కడ అనేక రకాల నిర్మాణాలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసే ఈ మోడల్‌ను 'స్ట్రక్చరల్' లేదా 'built-on' ఆర్కిటెక్చర్ అని అంటారు, అంటే రాళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి, నిర్మాణా��్ని నిర్మించడాన్ని 'structural' or 'built-on' అని అంటారు.
మహాబలిపురంలో, గుహ దేవాలయాలను, 2 డైమెన్షనల్ లతో ఉన్న బాస్ రిలీఫ్ నిర్మాణాలను, ఇంకా కైలాస గుడి modelలాగా కనిపించే ఏకశిలా గుడులను మనం ఇక్కడ చూడవచ్చు. మహాబలిపురంలో ఉన్న కొన్ని structural architectures లలో ఈ shore temple కూడా ఒకటి, ఇది వేలాది గ్రానైట్ బ్లాకులతో నిర్మించబడింది. ఈ కాంప్లెక్స్ మొత్తం నందులతో అలంకరించబడింది. Originallyగా ఈ సైట్‌లో మొత్తం 108 నందులు ఉండేవంటా, కానీ రోజులు గడిచేకొద్దీ వాటిలో చాలా వరకు పాడైపోయాయి అందుకు ఇక్కడ నుండి తీసేసారు. ఇక్కడ చాలా విచిత్రమైన ఒక శిల్పం ఉంది, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది, ఇలాంటివి నేను ఎప్పుడూ కూడా చూడలేదు. ఇది ఒక జంతువు మరియు దాని తల నరికివేయబడింది.
నిజం చెప్పాలంటే ఈ శిల్పం యొక్క తలని ఎవ్వరు కత్తిరించలేదు, ఈ జంతువు యొక్క తల నరకబడి అది నేలపై పడిపోయిందని సూచించడానికి ప్రత్యేకంగా చెక్కబడింది. చాలా మంది ఈ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయారు, ఈ ప్లేస్ కి వచ్చే చాలా మంది visitors అందరూ పురాతన భారతీయులు జంతు బలులను ఆచరించినట్లు ఇది చూపిస్తుంది అని అనుకుంటున్నారు. అయితే ఈ శిల్పం నిజంగా జంతు బలిని చూపుతుందా? కానీ కాదు! ఇది పురాతన గ్రంథాలలో ఉన్న ఒక దృశ్యాన్ని మాత్రమే చూపుతుంది. దీని పక్కనే ఉన్న ఈ సింహ విగ్రహాన్ని మనం చూడవచ్చు, ఇక్కడ box లాగా ఉన్న ఇందులో మహిషాసురమర్దిని అనే దేవత ఉంది. ఈ దేవత గేదె రూపంలో ఉన్న ఒక రాక్షసుడితో పోరాడి, చివరికి ఆమె అతన్ని చంపుతుంది అని మన పురాతన గ్రంధాలలో ఉంది.
- Praveen Mohan Telugu
#AncientAdvancedTechnology#SouthIndia#Mahabalipuram#Hinduism#Jalashayana#ShoreTemple#PraveenMohanTelugu#Vishnu#HaraHarashambu#underwatertemple#HiddenTemples#tumblr feed#Tumblr tweet#tumbleweed#todaypost#today video#today news#thursdaypost#ThursdayThoughts#thursdayvibes#thursday video
1 note
·
View note
Video
youtube
మహాబలిపుర సముద్రంలో సమాధి చేయబడిన ఏడు దేవాలయాల యొక్క మెరుగుపడిన రహస్యం!
Hey guys, నేను ఈరోజు భారతదేశంలోని, చెన్నైకి పక్కన ఉన్న మహాబలిపురం beachలో ఉన్నాను, ఇది ఒక పురాతన ప్రదేశం. నేను ఈ place గురించి, already చాలా వీడియోలను పోస్ట్ చేసాను, కానీ ఈ రోజు నేను సముద్రంలో మునిగిపోయిన, నీటి అడుగు భాగంలో ఉన్న గుడులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను మీకు చూపించబోతున్నాను. సముద్రపు ఒడ్డున, జలశయన అని పిలువబడే ఒక అద్భుతమైన గుడిని మనం చూడవచ్చు. ఈ పేరు గురించి మీరు ఎప్పుడూ వినుండరు అని నేను bet వేసి చెప్పగలను, ఇప్పుడున్న ప్రజలకు ఇది కేవలం "తీర దేవాలయం" అంటే shore temple అని మాత్రమే తెలుసు, కానీ ఈ గుడి లోపల ఉన్న ఒక శాసనమే, దాని అసలు పేరు జలశయన అని తెలుపుతుంది.
జలశయన అంటే అర్థం ఏంటీ? దాని అర్థం ఏంటంటే "నీటిలో విశ్రాంతి" అని అర్ధం. సముద్రాన్ని తాకుతూ ఉన్న ఈ గుడికి చాలా సరైన పేరే. ఈ గుడిని కనీసం 1300 సంవత్సరాలకు ముందే నిర్మించుంటారు. అయితే ఈరోజు నా focus మొత్తం ఈ సముద్రంలో మునిగిన గుడిపైనే ఉంటుంది. నిజంగానే, ఈ సముద్రపు నీటి అడుగు భాగంలో నిర్మాణాలు ఉన్నాయా? Shore templeకి బయట, నీటిలో ఒక రాయి నిలబడి ఉంది. ఈరోజు, ఈ సముద్రపు ఒడ్డున ఉన్న గుడి చుట్టూ కంచె వేసేసారు, కాబట్టి నేను ఈ గుడి నుండి ఈ ప్రదేశానికి వెళ్ళలేను, కానీ మనం చూస్తున్న ఈ structure ఇంకొక గుడి యొక్క నిర్మాణంలో ఒక భాగం అయ్యుంటుంది.
మీరు దీన్ని బాగా గమనించి చూస్తే, ఇందులో ఉలి గుర్తులను మీరు చూడవచ్చు, కానీ ఒకవేళ మీరు ఈ నీటిలో నడుచుకుంటూ ఆ వైపుకు వెళ్లి, చూశారంటే మీకు ఏం కనిపిస్తుందో తెలుసా. ఇదిగో ఈ విధంగానే ఉంటుంది. Clear గా చూ��ండి, ఇందులో ఒక చిన్న rectangular shape లో ఒక chamberని అలానే ఈ రాయిలో కొన్ని దేవతలను చెక్కారు చూడండి. ఇదంతా, కనీసం 1300 సంవత్సరాలకు ముందే చేశారు, ఇంకా అక్కడ చూడండి ఇంకొక రాయి నీటి మధ్యలో ఉంది చూడండి. అది కూడా పూర్తిగా నీటిలో పడి ఉన్న మరో పురాతన స్మారక చిహ్నంమే. ఈ సముద్రంలో మునిగిపోయిన చాలా పురాతన గుడులు మనం కనిపెడతామని wait చేస్తూ ఉన్నాయని, ఇది మనకు prove చేస్తుంది.
అయితే, ఈ నీటిలో మునిగిన ఈ గుడులకు సంబంధించిన అతి ముఖ్యమైన సాక్ష్యాలన్నీ archeology department దగ్గరే ఉన్నాయి. 2002లో Government archeologist లు నీటి అడుగు భాగంలో అన్వేషించినప్పుడు నీటి లోపల పురాతన కాలం నాటి కొన్ని విరిగిన స్తంభాలు, damage అయిన గోడలు మరియు ఇతర నిర్మాణాలు ఉన్నాయని confirm చేశారు. So, మహాబలిపురం సముద్రపు నీటి లోపల మునిగిపోయిన గుడులు ఉన్నాయన్నది నిజమే. అయితే, మొత్తం ఎన్ని గుడులు నీటి అడుగున ఉన్నాయి? సుమారు 700 సంవత్సరాలకు ముందు సముద్రంలో ప్రయాణించిన, మార్కో పోలో అనే italian traveler ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
ఈ సముద్రపు ఒడ్డున, మొత్తం ఏడూ, అతి పెద్ద గుడులు ఉన్నాయని, వాటిని ' 7 గోపురాలు’ అని పిలుస్తారని మార్కో పోలో చెప్పారు. ఈ గుడులు ఖచ్చితంగా చాలా పెద్దవిగా ఉండుండాలి, ఎందుకంటే అవి చాలా దూరం నుండి చూసిన కూడా clearగా కనిపిస్తాయి. గత 700 సంవత్సరాలలో, ఈ తీరప్రాంతం చాలా సునామీలకు గురైంది, అలానే ఇక్కడున్న నీటి మట్టం కూడా పెరుగుతూ ఉంది కాబట్టి, ఈరోజు ఇక్కడ, 7 గోపురాలలో చివరిది మాత్రమే మనం చూడగలుగుతున్నాము. అందుకే ఈ గుడిని కొన్నిసార్లు చివరి గోపురం అని పిలుస్తారు. ఈ గుడిని కూడా సముద్రపు నీరు వదలకుండా నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ గుడిలోకి నీరు తరచూ వస్తుంటుంది, అందుకే అలా జరగకుండా ఉండడానికి, archeology department వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లను అడ్డుగా ఉంచారు. నేను ఈ గుడి గురించి ఇంకొక వీడియ��లో clear గా చెప్తాను, కానీ ఈ గుడి complex లోపల ఒక విచిత్రమైన, చిన్న tank ఉంది.
ఇది rectangular shape లో ఉంది, ఈ రోజు మనం దాని లోపల కొంచెం నీరును కూడా చూస్తున్నాము, కానీ నేను ఈ సైట్‌కి చాలాసార్లు వచ్చాను. Summer seasonలో మీరు ఇక్కడికి వచ్చి చూశారంటే, దీనికి మధ్యలో ఒక key hole ఆకారంలో రంధ్రం ఉండడం మీరు చూడవచ్చు. ఈ రంధ్రం చాలా లోతుగా లోపలికి వెళ్లి భూగర్భ జల స్థాయిలో కలిసిపోతుంది. ఈ రంధ్రం నుండి నీరు బయటకు వస్తుంది. దాని పక్కనే చాలా levels తో mark చేసిన ఒక cylindrical structure ఉంది చూడండి. దీన్ని స్థానికులు, పురాతన flood indicator అని చెప్తున్నారు, అంటే ఇది సూనామీ రాకను, మనకు ముందే చెప్పగలదని అంటున్నారు.
ఈ cylinder లోపల ఒక దేవతని కూడా చెక్కారు చూడండి, ఒకవేళ నీరు పెరిగి ఈ దేవుడి మెడ వరకు వచ్చిందంటే, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపొమ్మన�� ఇక్కడున్న పూజారి చెప్తారంట, ఎందుకంటే రాబోయే 48 గంటల్లో ఇక్కడ వరద వస్తుందంట. So, ఇది పెరుగుతున్న నీటి గురించి హెచ్చరించే వాతావరణ సూచన పరికరం లాంటిది. కాబట్టి, మహాబలిపురంలో 7 గోపురాలు ఉన్నాయనడం నిజమే, అయితే వాటిలో 6 గోపురాలు ఇప్పుడు సముద్రంలో మునిగి ఉన్నాయి. కానీ ఏదో ఒక రోజు, ఆ గుడుల నా కంట పడుతాయి, అప్పుడు నేను వాటిని మీకు ఖచ్చితంగా చూపిస్తాను.
- Praveen Mohan Telugu
#AncientAdvancedTechnology#SouthIndia#Mahabalipuram#Jalashayana#ShoreTemple#PraveenMohanTelugu#Hinduism#HaraHarashambu#underwatertemple#HiddenTemples#tuesday#HiddenSecrects#tumblr feed#Tumblr tweet#tumbleweed#tuesdayvibe#tuesday post#tuesday vibes#tuesday video#today video#today post#today news
1 note
·
View note
Video
youtube
పురాతన భారతదేశం యంత్రాలను ఉపయోగించిందా? అయితే అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ ఉండేది?
Hey guys, ఈ వీడియోలో, పురాతన భారతదేశంలో రాళ్లను cut చేసే technique వెనుక ఉన్న అసలైన technologyనే నేను మీకు చూపించబోతున్నాను. ఇండియాలో ఉన్న అద్భుతమైన గుడులన్నింటినీ సాధారణమైన ఉలి మరియు సుత్తితో నిర్మాంచలేదని, ఈ వీడియో చివరిలో మీరు కూడా, నాతో పాటు ఒప్పుకుంటారు. ఈ పెద్ద పెద్ద రాళ్లను, ఉలి మరియు సుత్తి లాంటి సాధనాలు తప్ప, వేరే ఎలాంటి వాటిని ఉపయోగించి, cut చేయడానికి అవకాశం లేదని archeologistలు చెప్తున్నారు.
పురాతన నిర్మాణ దారులు, ఈ పెద్ద పెద్ద రాళ్లను ఎలా cut చేశారని, archeologist లు చెప్పే theory ని మనం first చూద్దాం. పురాతన నిర్మాణ దారులు, ఒక రాయిని ఎంచుకున్న తరువాత, అందులో ఒక అంగుళం వెడల్పు మరియు రెండు అంగుళాల లోతు ఉండే రంధ్రాలను ఒకే వరుసలో వేసుకుంటూ వస్తారంట. ఆ తరువాత చెక్కతో చేసిన చీలికను, ఆ రంధ్రాల లోకి సుత్తితో కొట్టి పెడతారంట. దీని తరువాత, వాళ్ళు చెక్క చీలికపై, వేడి నీటిని పోస్తారంట, అలా చేసినప్పుడు అదంతా ఆ రాయి లోపలే బాగా విస్తరిస్తుందంట. ఈ విధంగానే, వాళ్ళు ప్రతిరోజు వేడి నీటిని, ఈ చీలికలపై పోస్తూ ఉంటే, చివరికి ఆ రాయి సగానికి చీలిపోతుంది.
ఇప్పుడు, ఇది చిన్న చిన్న రాళ్లను మాత్రమే కాకుండా, నా పక్కన ఉన్నటువంటి ఈ పెద్ద రాళ్లను కూడా రెండుగా చీల్చుతుంది. ఈ రాయి ఒక 25 అడుగుల వెడల్పు మరియు 15 పొడవు ఉంది, కానీ, మీరు దీన్ని బాగా గమనించి చూస్తే, దీని పైన ఉలితో చెక్కిన గుర్తులను మీరు clear గా చూడవచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్లను కూడా చీలికలు మరియు వేడి నీటి వంటి సాధారణ వస్తువులను ఉపయోగించి ఎలా cut చేశారని ఇప్పటివరకు మీరు చూసుంటారు. ఈ evidence నిజంగానే మనం నమ్మే విధంగా ఉంది, దీనికి ముందు వీడియోలో ఇదే process గురించి నేను clear గా చెప్పాను, అయినప్పటికీ, నేను ఎందుకు పురాతన భారతీయ ప్రదేశాలన్నింటిలో ఇలా తిరుగుతున్నాను?
ఎందుకంటే, ఈ technique ని ఉపయోగించి, రాయిని cut చేయాలంటే, కొన్నినెలల సమయం పడుతుంది! ఈ బండరాయిని రెండు భాగాలుగా విడదీయడానికి, పురాతన నిర్మాణ దారులు, చాలా నెలలుగా వేడి నీటిని పోస్తూనే ఉండాలి. అయితే, అనేక గుడులను, కేవలం కొన్ని సంవత్సరాలలో నిర్మించేశారని clear అయిన evidences ఉన్నాయి. ఒక రాయిని, రెండు భాగాలుగా విభజించడానికి చాలా నెలల సమయం పడుతుందంటే, మరి వేలకొలది పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన ఈ అద్భుతమైన గూడులన్నిటిని ఎలా కొన్ని సంవత్సరాలలోనే, నిర్మించారు? ఈ లెక్క సరిపోవడంలేదు కదా.
ఈ కొండలు మరియు పర్వతాల నుండి ఈ పెద్ద పెద్ద రాళ్లను cut చేసి తీయడానికి, ఇంకేదైనా technology ఉండుండాలి. Karnataka లో హంపి అనే ప్రదేశంలో ఉన్న కొండలలో, నేను మొట్టమొదటిగా విచిత్రమైన ఈ rock cutting techniqueని చూసాను. అక్కడ ఒకటి నుండి రెండు అడుగుల వరకు వేసిన ఒక drill mark ఉంది. ఈ రాయిపై, ఉలిని ఉపయోగించి చెక్కినట్టు ఎలాంటి గుర్తులు లేవు, కానీ ఈ రాయి సగానికి ముక్కలు అయినట్టు మనం చూడవచ్చు. ఒకవేళ ఇదే పురాతన rock cutting technique అయ్యుంటే, అయితే ఇప్పటికి వరకు మనకు తెలిసిన ప్రతిదాన్ని ఇది మారుస్తుంది. అయితే, ఇది నిజంగానే పురాతనమైనదా లేదా ఇప్పుడు recent గా చేశారా?
ఈ techniqueకి సంబంధించిన మరిన్ని సాక్ష్యాలను నేను కనిపెట్టాలి, ఎందుకంటే ఇది గత 10 సంవత్సరాలలో, modern machinesతో చేసిన, పని అని experts చాలా easyగా చెప్పేస్తారు. అందువల్ల, నేను ఇప్పుడు చెన్నైకి పక్కన ఉన్న మహాబలిపురం వెళ్లాలని decide అయ్యాను, ఎందుకంటే ఇది archeology department కాపాడుతూ వస్తున్న, ఒక పురాతన ప్రదేశం. మహాబలిపురం, అనేక మైళ్ల వరకు విస్తరించి ఉన్న ఒక ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న పురాతన స్మారక చిహ్నాలను రక్షించడానికి, గత 50 సంవత్సరాలుగా ఇక్కడ రాళ్లను cut చేయడాన్నీ ban చేశారు. మనం ఇప్పుడు మహాబలిపురం ఉన్న గుడులను కాకుండా, వాటి వెనుక ఉన్న అడవుల్లోకి వెళ్లి, అదే rock cutting techniqueని మనం చూడ��లమా లేదా అని కనిపెడదాం రండి.
ఇక్కడ కూడా అదేలాంటి, ఒకే ఒక drill mark ఉన్న రాయి, ఇదే రకమైన rock cutting techniqueని ఉపయోగించి రెండుగా split అయినదాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ వివిధ రాళ్లపై ఈ డ్రిల్లింగ్ markను వరుసగా వేసి ఈ రాళ్లను రెండుగా ఎలా split చేశారో చూడండి. ఇవన్నీ ఇప్పుడు, recentగా చేసినవి కావు, ఎందుకంటే ఒకప్పుడు ఈ రాయి యొక్క ఇంకొక సగం ఉండుంటుంది, కానీ ఇప్పుడే ఈ ప్రదేశంలో చెట్లు మరియు పొదలు కనిపిస్తున్నాయి. So, నిజంగానే, ఒక పెద్ద రాయిలో, ఒక holeని drill చేసి, దానిని రెండుగా split చేయడాన్నే పురాతన rock cutting technology అంటారు.
మహాబలిపురంలో ఉన్న పురాతన స్మారక చిహ్నాలకు సమీపంలోనే, finish అవ్వని కొన్ని రాళ్లను కూడా నేను చూసాను, ఈ technologyని, కనీసం 1300 సంవత్సరాలకు ముందే ఉపయోగించారని ఇది మనకు prove చేస్తుంది. ఈ విధమైన drill markలను finish ఐన, monumentsపై చూడలేము, ఎందుకంటే, వాటన్నిటిని పాలిష్ చేసి, remove చేసేస్తారు. Finish అవ్వని రాళ్లపై ఇలాంటి డ్రిల్ mark లను మనం చూడవచ్చు. ఇంచుమించు, 20 అడుగుల ఎత్తున్న ఈ పెద్ద రాయి రెండుగా చీలిపోయింది. And దీని sideలో, ఎలాంటి ఉలి గుర్తులను మీరు చూడలేరు, కేవలం ఒకే ఒక డ్రిల్ mark మాత్రమే ఉంది చూడండి. ఇంకా బాగా గమనించి చూశామంటే, ఈ రాయిలో సుమారు 10 అడుగుల ఎత్తులో ఉన్న, ఒక డ్రిల్లింగ్ tool నేరుగా ఈ రాయిలోకి వెళ్లడం మనం చూడవచ్చు. ఈ విధంగానే, పురాతన నిర్మాణ దారులు, అతి వేగంగా రాళ్లను cut చేసుంటారని, ఇది మనకు clearగా prove చేస్తుంది.
- Praveen Mohan Telugu
#AncientDrillingTechnology#AncientAdvancedTechnology#SouthIndia#Mahabalipuram#Jalashayana#ShoreTemple#PraveenMohanTelugu#AncientMachiningTechnology#Perfectcirlce#tumblr feed#Tumblr tweet#tumbleweed#today video#today post#today news#MondayMotivation#mondayvideo#monday post#mondaythoughts
1 note
·
View note
Video
youtube
భారతదేశపు అతిపెద్ద పురాతన లింగం! ప్రాచీన మిషన్ టెక్నాలజీకు సాక్ష్యంగా నిలబడుతున్న లింగం!
Hey Guys, నేనిప్పుడు సౌత్ ఇండియాలో మహాబలిపురంలో ఉన్న Shore temple దగ్గర ఉన్నాను, ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన లింగం, దీన్ని1300 సంవత్సరాలకు ముందు నిర్మించారు. దీన్ని చూసిన వెంటనే, ఈ లింగంలో ఏదో ఒక అసాధారణమైన విషయం ఉందని మనకు తెలుస్తుంది. దీన్ని machines తో తయారు చేసినట్టు కనిపిస్తుంది కదా. నేను ఎందుకు అలా అన్నానంటే, ఈ లింగాన్ని 16 equal sidesతో perfectగా తయారు చేశారు.
ఇప్పుడు, దీని పైభాగంలో చూసుకుంటే, ఇది బాగా damage అయి ఉండడం మీరు చూడవచ్చు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఇతర మత రాజులు ఈ లింగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇది సుమారు 5 అడుగుల పొడవు ఉంది, కానీ అసలు ఈ లింగం ఇంచుమించు 12 అడుగుల పొడవు ఉండేది. ఈ లింగాన్ని పురాతన machining టెక్నాలజీతో తయారు చేశారా లేదా ఉలి మరియు సుత్తి వంటి పురాతన సాధనాలతో తయారు చేశారా?
ఈ లింగంలో మనలను పిచ్చెక్కించే విధమైన ఒక లక్షణం ఉంది అది ఏంటంటే, దీన్ని 16 equal sidesతో తయారు చేశారు, ఇంకా ఇలాంటి నిర్మాణాన్ని hexa decagon అని అంటారు. కేవలం ఆదిమ సాధనాలను ఉపయోగించి, ఈ sizeలో ��క perfect ఐన monolithic hexa decagon ను తయారు చేయడం అనేది నిజంగా అసాధ్యం. అయితే ఈ లింగాన్ని 1300 సంవత్సరాలకు ముందు ఎలా సృష్టించగలిగారు?
ఇప్పట్లో మనం computer controlled machinesను ఉపయోగించి, వివిధ రకాలైన polygonsలను తయారు చేస్తున్నాము, కానీ 12 అడుగుల రాతిని కత్తిరించి, 16 equal sidesతో, ఇలాంటి ఒక నిర్మాణాన్ని తయారు చేయడం అనేది అంత సులభం కాదు, అంతెందుకు machinesలను ఉపయోగించి కూడా మనం ఇంత కచ్చితత్వాన్ని తయారు చేయలేము. ఇప్పుడు ఒక Perfect అయిన హెక్సాడెకాగన్‌ను తయారు చేయడానికి అతిపెద్ద సమస్య ఈ పొడవు, వెడల్పు కాదు. ఎందుకంటే వాటిని సాధారణ సాధనాలతోనే measure చేయవచ్చు, కానీ అస్సలైన సమస్య ఏంటంటే, ఈ sides మధ్య perfect ఐన angleని తయారు చేయడంలోనే ఉంది.
కేవలం ఎనిమిది sides ఉన్న ఒక నిర్మాణాన్ని మనం తయారు చేయడానికి, ప్రతి వైపు 135 డిగ్రీలు ఉండే perfect angleని మనం calculate చేయాలి. ఇప్పుడు, ఈ లింగం రెండు రెట్లు sidesను కలిగి ఉంది, అంటే ప్రతి sideకి మధ్య ఉన్న angle 157.5 డిగ్రీలు ఉంటుంది - ఇప్పుడు ఇది డిగ్రీలలో, decimal point ను కలిగి ఉంది! ఈ లింగం నిజంగానే perfectగా ఉందా, లేదా అది perfectగా ఉన్నట్టు మనకు కనిపిస్తుందా? ఈ మొత్తం నిర్మాణాన్ని ఉలి మరియు సుత్తితో చేసినట్లయితే, కొంత human error కూడా ఉంటుంది కదా.
So అందుకు, నేను ఈ కోణాల మధ్య ఉన్న angleని calculate చేయాలనీ నిర్ణయించుకున్నాను. ఇది perfect ఐన hexadecagon అయితే, అన్ని sidesకి మధ్య ఉన్న angle, ఖచ్చితంగా 157.5 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ నేను angle finderతో చేసిన measurementని మీరే చూడవచ్చు. ఇక్కడ ఎలాంటి error లేదని మీరే చూడవచ్చు, ఇంకా ఇది 157.5 డిగ్రీల perfect angleని చూపిస్తుంది. నేను ఇందులో ఉన్న అన్ని sidesలను measure చేసి చూసాను, ఒక్కొక్క sideలోను చాలా perfectగా ఉంది.
ఈ రోజు నేను ఉపయోగించే ఈ "ఆధునిక పరికరం", నాకు decimal placeలను చూపించడం లేదు, కానీ ఈ black line ఎప్పుడూ, ఈ రెండు lineల మధ్య, సగం దూరంలో ఉన్నట్లు మీరు చూడవచ్చు. కాబట్టి, 1300 సంవత్సరాలకు ముందు, పురాతన నిర్మాణ దారులు, ఏ రకమైన advanced instrumentsను ఉపయోగించి దీన్ని చేసుంటారని మేరె ఊహించుకోండి. నేను అన్ని వైపుల ఉన్న వెడల్పును కూడా కొలిచాను మరియు అవన్నీ మిల్లీమీటర్ తో సహా ఖచ్చితంగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఈ లింగంలో ఎలాంటి human errors లేవని, ఇంకా ఈ లింగాన్ని advanced machinesతో తయారు చేశారని ఇది మనకు prove చేస్తుంది.
కానీ, ఇక్కడ ఈ 16 ముఖాల లింగం కంటే మనలను ఎక్కువ ఆశ్చర్యపరిచే ఇంకొక నిర్మాణం కూడా ఉంది. అది ఏంటంటే, ఈ గుడి గోపురం పైన 16 ముఖాలతో కలశం అన��� పిలువబడే ఈ నిర్మాణమే. ఒక సాధారణ హెక్సాడెకాగన్‌ను తయారు చేయడానికి straight machine అవసరం. కానీ మనం ఈ గుడి గోపురం పైభాగంలో ఏదైతే చూస్తున్నామో, దాన్ని తయారు చేయడానికి చాలా complicated ఐన machine అవసరం అయ్యుంటుంది, ఎందుకంటే, అది వివిధ ఆకారాలలో ఉన్న ఒక పొడవైన grooveతో ఉంది.
ఇది చూడడానికి ఒక మెటల్ నిర్మాణం లాగ కనిపిస్తుంది, కానీ నిజానికి దీన్ని రాతితో తయారు చేశారు. ఇక్కడ నుండి చూస్తే, ఈ కలశం చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ నిజం చెప్పాలంటే, ఇది 6 అడుగుల పొడవు ఉంది. ఈ గోపురం 60 అడుగుల ఎత్తు ఉంది కాబట్టి, ఇది మనకు చిన్నదిగా కనిపిస్తుంది. అదే మీరు zoom చేసి చూస్తే, ఈ 16 sideను మరియు వివిధ ఆకారాల��ు ఎంత perfectగా సృష్టించారో అనేదాన్ని మనం చూడవచ్చు. 16 కోణాలతో, ఇలాంటి ఒక complex ఐన designని Advanced machines and tools ఏవి లేకుండా తయారు చేయడం కచ్చితంగా సాధ్యం కాదు. అయితే అప్పట్లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించుంటారు, కోల్పోయిన ఈ టెక్నాలజీ గురించి, history books లో కూడా,ఎందుకు చెప్పబడలేదు?
ఇప్పుడు, నిజంగా చాలా fascinating ఐన విషయం ఏంటంటే, ఈ మొత్తం గుడిని సులభంగా లభించే గ్రానైట్‌తో తయారుచేశారు, కానీ లింగం మరియు కలశాన్ని మాత్రం గ్రానైట్‌తో తయారు చేయలేదు. 800 మైళ్ళ దూరంలో, అసలు ఎక్కడ కూడా దొరకని చాలా అరుదైన black basalt అనే ఒక రకమైన రాయితో వాటిని తయారు చేశారు. చాలా దూరంలో ఉన్న స్థలం నుండి black basalt రాయిని transport చేసి, ముఖ్యంగా ఈ రెండింటిని తయారుచేయడానికి, వాళ్ళు ఎందుకు అంత శ్రమించారు. మనం వీటిని జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు అని మనకు అర్ధమవుతుంది?
- Praveen Mohan Telugu
#AncientLingam#AncientAdvancedTechnology#SouthIndia#Mahabalipuram#Jalashayana#ShoreTemple#PraveenMohanTelugu#Hinduism#HaraHarashambu#AncientMachiningTechnology#tumblr feed#Tumblr tweet#tumbleweed#today video#today post#today news#Friday Post#FridayVibes#fridaymorning#fridayAfternoon#friday video
1 note
·
View note
Photo
Jalashayana Vishnu paubha, Nepal
27 notes
·
View notes