#telugu spiritual
Explore tagged Tumblr posts
mplanetleaf · 5 months ago
Video
youtube
Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం! | MPlanetLeaf
0 notes
gitaacharanintelugu · 14 days ago
Text
53. ఇంద్రియ విషయవాంఛను వదులుకోవడం
“ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వ్యక్తి నుండి, ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి కానీ 'రస్' (కాంక్ష/ రాగం) విడనాడదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమై పోతుంది” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.59). ఇంద్రియాలకు భౌతిక పరికరం, మెదడులో ఒక నియంత్రకం ఉంటాయి. మనస్సు అనేది అన్ని ఇంద్రియ నియంత్రకాల కలయిక. కోరికలకు స్థానమైన ఈ నియంత్రకాలపై దృష్టి సాధించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు.
శ్రీకృష్ణుడు 'రస్' (రసం) అనే పదాన్ని ఉపయోగిస్తారు. పండిన పండ్లను కోసి పిండినప్పుడు తప్ప రసం కనిపించదు; పాలలో ఉన్న వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే 'రన్' అనేది ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గత కోరిక.
అజ్ఞాన స్థాయిలో, ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో జతచేయబడతాయి; సుఖదుఃఖాల యొక్క ద్వంద్వాల మధ్య ఊగిస లాడుతూ ఉంటాయి. తదుపరి దశలో కోరికలను తీర్చు కోవడానికి మార్గం లేక ఆ కోరికలను వదిలి వేస్తాము. ఉదాహరణకి, డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా వంటి బాహ్య పరిస్థితుల కారణంగా మిఠాయి వంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాము కానీ మిఠాయిపై కోరిక మిగిలిపోతుంది. నైతికత, దేవుడు లేక చట్టం పట్ల భయం, ప్రతిష్ట పోతుంద��్న అనుమానం, వృద్ధాప్యం లాంటి బాహ్యా పరిస్థితుల వలన కోరికలను వదిలివేస్తాము. ఏ కారణం లేకుండా అన్ని కోరికలను వదిలివేసే పరమ దశ గురించి శ్రీకృష్ణుడు పై శ్లోకంలో సూచిస్తున్నారు.
శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతం (11.20. 21) లో ఒక ఆచరణాత్మక చిట్కాను ఇచ్చారు. అక్కడ ఆయన ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోల్చారు. శిక్షకుడు కొంత కాలం వాటితో పాటు పరిగెత్తి వాటిని నియంత్రణలోకి తీసుకొస్తాడు. వాటిని పూర్తిగా అర్ధం చేసుకున్నప్పుడు అతను తన ఇష్టానుసారం వాటిపై స్వారీ చేయడం ప్రారంభిస్తాడు.
ఇక్కడ గమనించవలసిన రెండు అంశాలు ఏమిటంటే శిక్షకుడు గుర్రాలను ఒక్కసారిగా నియంత్రించలేడు ఎందుకంటే అవి అతనిని క్రింద పడవేయ గలవు. అదేవిధంగా, మనం ఇంద్రియాలను ఒక్కసారిగా నియంత్రించడం ప్రారంభించలేము. మనం వాటిని అర్థం చేసుకుని నెమ్మదిగా అదుపులోకి తెచ్చే వరకు, వాటి వ్యవహారాల ప్రకారం కొంత సమయం పాటు నడుచుకోవాలి. రెండవది, మనం ఈ ఇంద్రియాల ప్రభావంలో ఉన్నప్పుడు వాటిని ప్రస్తుతానికి నియంత్రించలేకపోయినా మనం రాబోయే సమయము (భవిష్యత్తు) లో నియంత్రించాలన్న నిరంతర అవగాహన కలిగి ఉండాలి.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్లు అవగాహన, కోరికలలో ఏదో ఒకటి మాత్రమే మనలో ఉండగలదు. అవగాహనలో ఉన్నప్పుడు మనల్ని కోరికలు అధీనంలోకి తీసుకోలేవు ఎందుకంటే అజ్ఞానంలోనే అలా జరుగుతుంది.
2 notes · View notes
chaitanyavijnanam · 1 month ago
Text
సిద్ధిదాయినీ Siddhidayini
Tumblr media
శ్రీ దేవి శరన్నవరాత్రులు 9వ రోజు 11/10/2024 "దేవీ సిద్ధిదాయినీ " గా దర్శనం - శ్రీ శైలం 🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃 శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
"దేవీ సిద్ధిదాయినీ" ధ్యాన శ్లోకం
శ్లో𝕝𝕝 సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి ��ృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడ��ంది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథము లన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజా దికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానంద దాయకమైన అమృతపదము ప్రాప్తించును.
శ్రీ సిద్ధిదాయినీదేవ్యై నమః
💙💙💙💙💙💙💙💙💙💙💙💙
0 notes
dkscore · 2 months ago
Text
Understanding the Tarabalam Chart: A Vedic Astrology Guid
The Tarabalam chart is a crucial tool in Vedic astrology that helps individuals understand the most auspicious days for achieving success and avoiding obstacles. Derived from ancient texts, this chart categorizes the 27 Nakshatras (lunar mansions) into nine groups, Read more >>
Tumblr media
1 note · View note
srikarunachannel · 11 months ago
Text
youtube
0 notes
bhagyamati · 1 year ago
Text
కార్తీక దీపము
కార్తీకపౌర్ణమి సాయం సమయంలో ప్రమిదలలో చమురు పోసి, దీపములు వెలిగించే ఆచారము భారత దేశమంతా ఉంది. ప్రతి యింటి వాకిటి ముందు ఈ దీపాల వరుస మినుకు మంటూ కనిపిస్తుంది. ఈరోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. 
Tumblr media
కార్తీకమాసం అనగానే వనభోజనాలు, ఉపవాసాలు, నదీస్నానం వంటి ఆచారాలతో పాటు దీపం వెలిగిస్తాం.  ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము చెబుతాము. ఆ శ్లోకానికి అర్థము- ”ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసి, భగవంతుని స్మరిస్తూ, దీప దర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు, పాప విముక్తులైజన్మ లేని స్థితిని పొందుతారు.
0 notes
cmportallyrics · 1 month ago
Text
Experience the Beauty of Telugu Christian Songs
Looking for uplifting music that speaks to your soul? Telugu Christian songs 🎶 are a wonderful way to connect with God and celebrate His love! Here’s why you should dive into this inspiring genre
Tumblr media
Cultural Connection Telugu Christian Songs: Celebrate Your Heritage Enjoy music that resonates in your heart, sharing powerful stories of hope and faith. Telugu Christian songs beautifully reflect the cultural richness of the Telugu community.
Variety of Genres jesus songs telugu: Discover Your Favorite Style From classic hymns to modern worship, there’s something for everyone. Explore diverse sounds that uplift your spirit and enhance your worship experience.
Emotional Depth Jesus Songs Telugu Audio: Connect with Your Faith These heartfelt songs express deep devotion. Let the lyrics resonate with your own struggles and joys, bringing you closer to God.
Community Spirit Christian Devotional Songs Download: Build Lasting Connections Join a vibrant community of fellow believers. Whether at church or online, find encouragement and support through shared music experiences.
Worship Inspiration : Enhance Your Prayer Time Transform your personal worship with inspiring Telugu Christian songs. Curate playlists that draw you nearer to God.
Support Local Talent: Embrace Homegrown Artists By enjoying Telugu Christian music, you support local artists dedicated to their craft. Discover and celebrate the creativity within your community!
Easy Access Christian Songs Telugu Download : Music When You Need It With streaming services and YouTube, your favorite Telugu Christian songs are just a click away! Enjoy them anytime—at home, in your car, or during moments of reflection.
Join the Faithful Journey Through Music! 🎵
Explore the vibrant world of Telugu Christian songs today! Whether you’re seeking inspiration, comfort, or a deeper connection to your faith, this music can guide your spiritual journey. Start listening and let the uplifting melodies fill your heart and soul!
2 notes · View notes
kingmabry · 1 year ago
Text
Tumblr media
Prof. Sista Subba Rao (1909-1980) taught English at the Hindu College, Machhlipatnam, Andhra Pradesh. He wrote his reminiscences in Telugu and later in English.
I first came to know of Bhagavan in early 1936 from Ramarao Panthulu, my first guide on the spiritual path. He related an incident at the Ashram which convinced me of the mysterious powers of Bhagavan. A cobra crawled into a room. Several people gathered together and were trying to drive it out when Bhagavan came upon the scene. He addressed the serpent and said, “Please move away, these people are frightened by your presence.” The serpent at once went out. Panthulu suggested that I might get cured of the problem of my failing eyesight if I sought Bhagavan’s blessings.
On June 3, 1936, I prostrated before Bhagavan and gave an account of my situation. Bhagavan remarked that my outer sight would be all right if and when I would get my inner sight. I did not understand and requested him to clarify. His answer was, “Not to have outer sight is to have inner sight.” I then begged him to enlighten me on the subject of developing the inner sight and he did so. This was a turning point in my life. My failing sight was my obsession until that moment. But the Maharshi’s upadesa brought about a change in my outlook. From that time, the question of improving my sight receded in the background and I started in right earnest my sadhana for getting the inner eye opened.
One evening, I had a peculiar experience during meditation. My breath became long and sonorous till it resembled the hissing of a serpent. My body became light and my hands, which were on my thighs, started dangling in the air. I felt every particle of my body vibrating and experienced a sort of inexpressible bliss. I did not, however, lose outer consciousness.
This peculiar experience of mine soon attracted the attention of those seated in the hall. My wife was asked to bring some water that was sprinkled on my face. After a while, my body and my breathing came back to normal. I came out of the hall and went home.
After my departure, the devotees seemed to have asked Bhagavan what the matter was with me. Bhagavan seemed to have replied that I was unable to contain the intensity of the sadhana within and so I became externalized. I was told when I came to the Ashram the next morning.
In spite of our extremely frugal life, my finances were running out short. There was absolutely no sign of improvement in my physical sight. On the other hand, the vision was gradually deteriorating. The prospects appeared very gloomy. There was every likelihood of the complete loss of eyesight. How then am I to eke out my livelihood? Further, I had a dependent in my wife. Thoughts of suicide often pressed themselves on me. There were many ponds around and on the hill. We could under the cover of darkness, easily drown ourselves in any of them.
I thought of presenting the facts to Bhagavan and beg him for a solution; but courage failed me. For one thing, Bhagavan always sat in the hall surrounded by a number of devotees; there was no privacy where I could meet him. Secondly, I was hesitant to worry Bhagavan with my personal worldly problems. But there was no alternative. One afternoon, I wrote out on a piece of paper an account of my financial, physical and mental condition and prayed for his grace. I handed over the paper to him and stood near him. He read it through and gave it back to me, but said nothing. I resumed my seat.
Soon there was a change in my outlook on life. I said to myself, ‘Suffering is the result of sinful deeds in the present or past life and everyone must pay for his misdeeds, for every action has its own reaction. By putting an end to the present life, we are adding interest to the principal. Our past sins are the principal, while the suicide will be its interest. All karmic debts are to be cleared to the last penny. It is cowardice to try to escape from the hard facts of life.’ This changed attitude towards life put an end to all thoughts of suicide that thronged the mind previously. I became a changed person, ready to fight out the battle of life at all costs and under all circumstances.
This incident gave me an inkling into the ways of the mahatmas. They do not usually work physical or material miracles but bring about miraculous changes in the mental condition of the devotees.
A few days before Bhagavan’s jayanti in 1940 or 1941, I had a sort of inspiration to compose a Sanskrit verse on Bhagavan. I did so and sent it to the sarvadhikari of the Ashram. In reply he said that the verse was read out on the jayanti day and was greatly appreciated by the devotees. The verse was: “Dwelling on the slopes of Arunachala, Sri Ramana, the Sun of Wisdom and Embodiment of Bliss, taught atma vidya effortlessly. I continually think of this matchless and measureless Guru.”
Sometime later, I saw Bhagavan in a dream seated on an elevated place like a throne. His body was shining like molten gold. Standing before him, I requested for my eyesight. He replied, “That is not possible by me, you may have to go to someone else.” The dream ended.
My brother, a devotee, was an advocate. His clientele was very limited. He wanted to shift his practice to another place in expectation of better luck. He sought Bhagavan’s opinion about it. Bhagavan replied softly, “Is that so? Why don’t you consult an astrologer about it?” We could not help laughing.
A devotee complained, “I am unable to have peace of mind. I am planning to go to the Himalayas in search of it.” Bhagavan said, “You have traveled 250 miles from Madurai and come here. How much mental quietness have you got? Multiply it by the distance from here to the Himalayas to measure the happiness you would get by going there.” Even the questioner could not help laughing.
In reply to a visitor who remarked, “I have had enough of these family troubles, my only recourse is sannyasa”, Bhagavan observed, “Now you are crying over domestic worries; then you will have your share of sannyasi’s problems. A mere change of clothes would not help. Find out the one for whom there is sorrow.”
Once I sought Bhagavan’s blessings on the ground that all my efforts to abide at the source of the mind had proved futile. When Bhagavan asked, “What is the obstruction?” I answered, “It is my deep-rooted tendencies. I need your grace.” His reply was, “Your repeated effort is bound to erase them. All sadhana is meant for this purpose only.” He further observed, “Keep up your practice. There is no need to remind God about His business which is to keep an eye always on our welfare. The mistake one is prone to make is to abandon effort under the mistaken impression that God’s grace is absent. But one should not slacken, for God’s grace is bound to operate at the ripe time.”
- Face to Face
10 notes · View notes
johnwickbest · 4 months ago
Text
Kalki 2898 AD Movie Download [Filmyzilla] in Hindi Mp4Moviez
Kalki is a highly anticipated Indian mythological action-adventure film that delves into the ancient Hindu scriptures and brings to life the legend of Kalki, the tenth and final avatar of Vishnu.
Tumblr media
The movie promises to be a visual spectacle, showcasing grand sets, stunning special effects, and intricate costumes.
Kalki 2898 AD Movie Download Link 1
Kalki 2898 AD Movie Download Link 2
With a star-studded cast and a compelling storyline, Kalki aims to captivate audiences with its epic scale and spiritual depth, exploring themes of good versus evil, prophecy, and the cyclical nature of time.
Related Searches:🔥🔥🔥🔥
Kalki 2898 AD Movie movie download in hindi 1080p
Kalki 2898 AD Movie movie download mp4moviez
Kalki 2898 AD Movie movie in hindi bilibili
Kalki 2898 AD Movie movie watch online
Kalki 2898 AD Movie movie download
Kalki 2898 AD Movie movie download
Kalki 2898 AD Movie
Kalki 2898 AD Movie movie Free
Kalki 2898 AD Movie movie dailymotion
Kalki 2898 AD Movie movie lk21
Kalki 2898 AD Movie movie hd 720p download filmywap
Kalki 2898 AD Movie movie Download Filmyzilla
Kalki 2898 AD Movie movie Tokyvideo
Kalki 2898 AD Movie movie Bilibili
Kalki 2898 AD Movie movie in Hindi
Kalki 2898 AD Movie movie in Tamil
Kalki 2898 AD Movie movie in Telugu
Kalki 2898 AD Movie movie on Netflix
Kalki 2898 AD Movie movie on Hulu
Kalki 2898 AD Movie movie on Amazon prime
Kalki 2898 AD Movie movie on Facebook
Kalki 2898 AD Movie movie on Youtube
Kalki 2898 AD Movie movie
Kalki 2898 AD Movie volledigefilm
Kalki 2898 AD Movie filmcomplet
Kalki 2898 AD Movie helfilm
Kalki 2898 AD Movie całyfilm
Kalki 2898 AD Movie _पूरी फिल्म
Kalki 2898 AD Movie فيلمكامل
Kalki 2898 AD Movie plenafilmo
Watch Kalki 2898 AD Movie Movie Online
Kalki 2898 AD Movie PeliculaCompleta
Kalki 2898 AD Movie bộ phimđầy_đủ
Kalki 2898 AD Movie หนังเต็ม
Kalki 2898 AD Movie Kokoelokuva
Kalki 2898 AD Movie full movie download filmyzilla
Kalki 2898 AD Movie cast
Kalki 2898 AD Movie download mp4moviez
Kalki 2898 AD Movie ott
Kalki 2898 AD Movie trailer
Kalki 2898 AD Movie songs
Kalki 2898 AD Movie movie rating
Kalki 2898 AD Movie rotten tomatoes
Kalki 2898 AD Movie full movie youtube
Kalki 2898 AD Movie full movie download 720p
Kalki 2898 AD Movie full movie download filmywap
Kalki 2898 AD Movie movie '' download filmyzilla
Kalki 2898 AD Movie movie download mp4moviez
Kalki 2898 AD Movie movie release date
Kalki 2898 AD Movie movie download in hindi
2 notes · View notes
today-review · 4 months ago
Text
Search Engine Optimization Service (SEO)
Tumblr media
Have you spent a lot of money and resources on your amazing website and wondered why the traffic doesn't grow much? Being visible in Google search is of utmost importance nowadays. Why? 85% of people who are looking for products or services perform the search online.
Now, the hard truth is…
…if your website doesn't have backlinks, you are NOT going to be visible on Google!
With my advanced link-building strategy, you receive high-quality backlinks that will improve your SEO rankings so you can get more traffic and sales!
What are you going to receive?
High-quality backlinks in a simple report Ahrefs DR 50-70 SEO improvement that works like a charm Trustworthy & safe white hat service
You can also check my premium packages for more link juice and power coming to your website!
Let me do that heavy lifting for you!
🚀 Bringing your business to the extraterrestrial level with SEO & Content Marketing. My name is Virtual Superman and I lift the heaviest weights for you! 🔥
PROVEN Exclusive Backlinks That Boost Your Rankings.
BEAT YOUR COMPETITORS CALL VIRTUAL SUPERMAN
✅ Service Link ✅
Industry expertise: Agriculture • Animals & pets • Art & design • Beauty & cosmetics • Blockchain & cryptocurrency • Construction • Dental care • Education • Energy & utilities • Environmental • Events planning • Fashion & apparel • Financial services & business • Food & beverage • Gaming • Health & wellness • Kids • Legal • Lifestyle • Manufacturing & storage • Marketing & advertising • Media & entertainment • Medical & pharmaceutical • Non profit • Photography & videography • Public sector • Real estate • Religion & spirituality • Retail & wholesale • Science • Services • Society & culture • Sports & fitness • Technology • Transportation & automotive • Travel & tourism • Writing & publishing Language: Albanian • Arabic • Bengali • Bosnian • Bulgarian • Catalan • Chinese (simplified) • Chinese (traditional) • Croatian • Czech • Danish • Dari • Dutch • English • Estonian • Filipino • Finnish • French • Georgian • German • Greek • Haitian • Creole • Hawaiian • Hebrew • Hindi • Hungarian • Icelandic • Indonesian • Irish Gaelic • Italian • Jamaican Patois • Japanese • Kazakh • Korean • Latin • Latvian • Lithuanian • Luxembourgish • Macedonian • Malay • Maltese • Nepali • Nigerian • Norwegian • Oriya • Persian/Farsi • Polish • Portuguese • Punjabi • Romanian • Russian • Serbian • Slovak • Slovenian • Somali • Spanish • Swahili • Swedish • Tagalog • Tamil • Thai • Turkish • Urdu • Vietnamese • Welsh • Sinhala • Marathi • Ukrainian • Telugu • Gujarati • Pashto
2 notes · View notes
mplanetleaf · 9 months ago
Video
youtube
Story of Jeevan Mukta | జీవన్ముక్తుడు! అద్భుత సత్యం | MPlanetLeaf
1 note · View note
gitaacharanintelugu · 5 days ago
Text
55. విష, అమృత వలయాలు
విష, అమృత వలయాలు ఒక సంఘటన నుంచి మరొకదానికి దారితీసే సంఘటనల శ్రేణి; ఇవి దుఃఖాన్ని లేదా సుఖాన్ని కలిగిస్తాయి. ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే ఋణాలు, అప్పుల ఉచ్చుకు దారి తీస్తే అది ఒక విషవలయం. ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉండి సంపద సృష్టి జరిగితే అది ఒక అమృత వలయం. శ్రీకృష్ణుడు ఈ వలయాలను గురించి 2.62 నుండి 2.64 శ్లోకాలలో పేర్కొన్నారు.
“విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.62-2.63). ఇది పతనానికి సంబంధించిన విష వలయం.
“అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు ��ాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును ” అని శ్రీకృష్ణుడు అంటారు (2.64). ఇది శాంతి, ఆనందం యొక్క అమృత వలయం తప్ప మరొకటి కాదు.
మనమందరం దైనందిన జీవితంలో ఆకర్షణీయమైన లేక అసహ్యమైన ఇంద్రియ వస్తువుల మధ్య సంచరిస్తూ ఉంటాము. అటువంటి ఇంద్రియ వస్తువులతో మనం ఎలా వ్యవహరిస్తామనేది మన ప్రయాణ దిశను నిర్దేశిస్తుంది.
ఒక అమృత వలయం విషయంలో ఒకరు ఇంద్రియ వస్తువుల ఆకర్షణ, వికర్షణ నుంచి విముక్తి పొందుతారు. అయితే ఒక విష వలయంలో ఇంద్రియ వస్తువుల ఆకర్షణకు లోనవుతారు లేక అసహ్యాన్ని పెంచుకుంటారు. విషవలయం నుంచి అమృత వలయానికి రావడానికి సులభమైన మంత్రం 'ద్వేషాన్ని వదిలివేయడం'. ఎందుకంటే, ఈ ద్వేషం మనకు హాని కలిగించే విషం లాంటిది (5.3). ద్వేషాన్ని వదిలినప్పుడు, దాని ధృవ వ్యతిరేకమైన రాగం కూడా తొలగిపోతుంది. ఫలితంగా ఒక పుష్పం అందం, సువాసనను వ్యాప్తి చేసినట్లుగా షరతులు లేని ప్రేమకు దారి తీస్తుంది.
రాగద్వేషాలను దాటి ముందుకు పోవడం అనేది భగవద్గీతలో ఒక మౌలిక ఉపదేశం. శ్రీకృష్ణుడు అన్ని జీవులలో మనల్ని, అన్ని జీవులను మనలో చివరకు కృష్ణుడిని ప్రతిచోటా చూడమని సలహా ఇస్తారు (6.29). ఈ ఏకత్వం మనకు ద్వేషాన్ని వదిలివేయడంలో సహాయపడుతుంది; చివరికి మనల్ని ఆనందపరుస్తుంది.
0 notes
mohit34434543 · 8 months ago
Text
culture of India
India, often referred to as the land of diversity, is a cultural kaleidoscope that has fascinated and enchanted people from across the globe for centuries. Its rich heritage, traditions, languages, art forms, and cuisines reflect a civilization that has evolved over millennia, leaving an indelible mark on the world. In this blog, we embark on a journey to unravel the multifaceted culture ,culture of India delving into its historical roots, religious practices, artistic expressions, and modern-day manifestations.
Tumblr media
Historical Background:
The cultural history of India can be traced back to ancient times, with evidence of human habitation dating back to the Stone Age. The subcontinent has witnessed the rise and fall of numerous civilizations, including the Indus Valley Civilization, which flourished around 3300 BCE. Subsequent waves of migration and settlement by various ethnic groups, including Aryans, Dravidians, Greeks, Persians, and Mongols, contributed to the diversity of India's cultural landscape.
Religious Diversity:
India is the birthplace of major religions such as Hinduism, Buddhism, Jainism, and Sikhism, and has also been a melting pot of diverse faiths, including Islam, Christianity, Judaism, and Zoroastrianism. The religious tolerance and syncretism prevalent in India have resulted in a vibrant tapestry of rituals, festivals, and spiritual practices that coexist harmoniously. From the grand celebrations of Diwali and Eid to the solemnity of Buddhist retreats and Sikh gurdwaras, religion permeates every aspect of Indian life, shaping its customs, beliefs, and social structures.
Art and Architecture:
Indian art and architecture are renowned for their intricacy, symbolism, and spiritual significance. The ancient rock-cut temples of Ajanta and Ellora, the majestic forts and palaces of Rajasthan, and the exquisite carvings of temples in Khajuraho are testaments to India's rich architectural heritage. The country's artistic traditions encompass a wide array of mediums, including painting, sculpture, pottery, textiles, and performing arts such as dance, music, and theater. Classical dance forms like Bharatanatyam, Kathak, Odissi, and Kuchipudi, with their roots in mythology and spirituality, continue to captivate audiences worldwide with their grace and elegance.
Cuisien:
Indian cuisine is as diverse as its culture, with each region boasting its own unique flavors, ingredients, and cooking techniques. From the fiery curries of the south to the aromatic biryanis of the north, Indian food is a gastronomic delight that tantalizes the taste buds with its rich spices and bold flavors. Staples like rice, wheat, lentils, and vegetables form the foundation of Indian meals, which are often accompanied by chutneys, pickles, and dairy products like yogurt and paneer. Street food is also a ubiquitous part of Indian culinary
culture, offering a tantalizing array of snacks and sweets that cater to every palate.
Literature and Language:
India has a rich literary tradition dating back thousands of years, with ancient texts like the Vedas, Upanishads, and epics like the Ramayana and Mahabharata shaping the cultural consciousness of the nation. Sanskrit, the classical language of ancient India, has been the vehicle for some of the world's most profound philosophical and literary works. Over the centuries, regional languages like Tamil, Telugu, Kannada, Bengali, Marathi, Gujarati, and Punjabi have flourished, producing a wealth of literature in poetry, prose, and drama. The Indian diaspora has also made significant contributions to world literature, with writers like Salman Rushdie, Arundhati Roy, and Jhumpa Lahiri garnering international acclaim for their works.
Tumblr media
Modern Cultural Expressions:
While India's cultural heritage is deeply rooted in tradition and history, it is also a dynamic and evolving entity that continues to adapt and innovate in response to changing times. The advent of globalization, urbanization, and technology has ushered in new forms of cultural expression, from Bollywood films and indie music to contemporary art and fashion. Social media platforms like Instagram and YouTube have provided a platform for young Indian artists, musicians, and influencers to showcase their talents and connect with audiences around the world. Despite the challenges of modernization, India remains proud of its cultural heritage, embracing both tradition and innovation in equal measure.
Conclusion: India's cultural tapestry is a testament to the resilience, creativity, and diversity of its people. Across the length and breadth of the subcontinent, from the snow-capped Himalayas to the sun-drenched beaches of Kerala, the spirit of India's cultural heritage continues to thrive, enriching the lives of millions and inspiring generations to come. As we celebrate the vibrant mosaic of traditions, languages, and customs that make up the fabric of Indian society, let us also recognize the importance of preserving and safeguarding this invaluable legacy for future generations to cherish and embrace.
2 notes · View notes
chaitanyavijnanam · 1 month ago
Text
బ్రహ్మచారిణి Brahmacharini
Tumblr media
_(04.10.24) శ్రీశైలంలో బ్రహ్మచారిణి దుర్గాఅలంకారం_ 🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑
బ్రహ్మచారిణీ దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్ల��� రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి , కుడి చేతిలో జప మాల , కమండలం , ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.
శబ్ద ఉత్పత్తి
బ్రహ్మచారిణీ అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది.
బ్రహ్మ , అంటే అన్నీ తెలిసిన , తానే జగత్తుగా కలిగిన , స్వయంగా దైవం , జ్ఞానం కలిగిన అనే అర్ధం వస్తుంది.చారిణి , అంటే చర్య కదలడానికి స్త్రీ రూపం. కదలడం , ఒక ��నిలో నిమగ్నమవడం , ఒక దానిని అనుసరించడం వంటి అర్ధాలు వస్తాయి.మొత్తంగా బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్ధం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్ధిని.
పురాణ గాథ
పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనకా , హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా , ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడనీ , ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీ దేవిగా జన్మెత్తి , శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి , తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ , తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు , తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
ధ్యాన శ్లోకం
"దధానాకర పద్మాభ్యా మక్షమాలా కమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా"
నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయుజ శుక్ల విదియ నాడు పూజిస్తారు.
🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
_(04.10.24)ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారం_ 🥭🥭🥭🥭🥭🥭🥭🍋🍋🥭🥭🥭
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...
మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ....
తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ...
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా , ‘నా , స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో , దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని , అగ్ని నుండి వాయువు , వాయువు నుండి ఓంకారం , ఓంకారంతో హృత�� , హ్రుతితో వ్యాహృతి , వ్యాహృతితో గాయత్రి , గాయత్రితో సావిత్రి , సావిత్రితో వేదాలు , వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు , వారి చైతన్య శక్తులు:
1. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ , జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
2. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
3. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
4. ఈశ్వరుడు:
సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
5. శ్రీకృష్ణుడు:
యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను , వైరాగ్య , జ్ఞాన , సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
6. రాధాదేవి:
ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
7. లక్ష్మీదేవి:
ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
8. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి , తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
9. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి:
విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి:
దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు:
ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు:
శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువు��కు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ:
సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని , కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని , ప్రసన్నతను , ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస:
వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం :
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చ���బుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం , గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది.
నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలోనప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తము��ు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తి��ోంచి వెలువడిన మంత్రమే ఇది.
గాయత్రి మంత్రాక్షరాలు :
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి , దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా , 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
శ్రీ గాయత్రి అష్టోత్తర శత నామావళి
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమః
ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః
ఓం తుహినాచల వాసిన్యై నమః
ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః
ఓం యంత్రాకృత విరాజితాయై నమః
ఓం భద్రపాదప్రియాయై నమః
ఓం గోవింద పదగామిన్యై నమః (10)
ఓం దేవర్షిగణ సంస్తుత్యాయై నమః
ఓం వనమాలా విభూషితాయై నమః
ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః
ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
ఓం మత్తమాతంగ గమనాయై నమః
ఓం హిరణ్యకమలాసనాయై నమః
ఓం ధీజనాధార నిరతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగధారిణ్యై నమః
ఓం నటనాట్యైక నిరతాయై నమః (20)
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
ఓం చోరచారక్రియాసక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
ఓం తురీయపథగామిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః (30)
ఓం గేయగానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవిందపద పూజితాయై నమః
ఓం గంధర్వ నగరాకారాయై నమః
ఓం గౌరవర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గదాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గహ్వర్యై నమః
ఓం గణపూజితాయై నమః (40)
ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం గుణాధారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్గ్య ప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్యలింగాంగ ధారిన్యై నమః
ఓం సావిత్ర్యై నమః (50)
ఓం సూర్యతనయాయై నమః
ఓం సుషుమ్నా నాడిభేదిన్యై నమః
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సుమత్యై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః (60)
ఓం సుధాంశు బింబవదనాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సుఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం సుభ్రువే నమః
ఓం సునాసాయై నమః (70)
ఓం సుశ్ర��ణ్యై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై నమః
ఓం సామగాన ప్రియాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం సర్వాభరణ పూజితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలాకారాయై నమః
ఓం మహేంద్ర్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః (80)
ఓం మహాసిద్ధ్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మధుసూదన చోదితాయై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం మధురావాసాయై నమః
ఓం నగేంద్ర తనయాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం త్రివిక్రమ పదాక్రాంతాయై నమః (90)
ఓం త్రిస్వరాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
ఓం చంద్రమండల సంస్థితాయై నమః
ఓం వహ్నిమండల మధ్యస్థాయై నమః
ఓం వాయుమండల సంస్థితాయై నమః
ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చక్రరూపిణ్యై నమః
ఓం కాలచక్ర వితానస్థాయై నమః (100)
ఓం చంద్రమండల దర్పణాయై నమః
ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః
ఓం మహామారుత వీజితాయై నమః
ఓం సర్వమంత్రాశ్రయాయై నమః
ఓం ధేనవే నమః
ఓం పాపఘ్న్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః (108)
_ఇతి శ్రీగాయత్ర్యష్టోత్తరశతనామావళిః సంపూర్ణం_
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅
_(04.10.24) బతుకమ్మ పండుగలో "ముద్దపప్పు బతుకమ్మ"_
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
మూడో రోజు ఆశ్వయుజ విదియ నాడు 'ముద్దపప్పు బతుకమ్మ'గా పూజిస్తారు. ఇవాళ ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.
ఇవాళ తామర పాత్రల్లో మూడంతరాలలో చామంతి , సీతమ్మజడ , రామబాణం , మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం పూజలు చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం , బోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం.
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..
విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ... , పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా , సోదరభావం , ప్రేమానురాగాలతో జరుపుకుంటారు.
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే.. చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకుంటారు. అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి.. ఒకరికొకరు పంచిపెడతారు. బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి , తాంబాలంతో పాటలు పాడుకుంటూ.. బతుకమ్మను గుర్తు తెచ్చుకుంటూ ఇళ్లకు చేరతారు.
పల్లెల్లో కోలాహలం
ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకుంటారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు. బంధువులు , స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.
🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦
1 note · View note
leanderkevin · 2 years ago
Photo
Tumblr media
வையகம்/ Vaiyakam (The World) Taking inspiration from a Tamil ritual for pregnant women, we have arrived at the next Tarot card series installment - The World. The வளைகாப்பு is a ritual that is pretty common among Tamil and Telugu people irrespective of religion. Popularly understood to be a ‘baby shower’, the Vaḷaikāppu is performed during the 5th, 7th, or 9th month of the mother-to-be’s first pregnancy (usually). Traditionally it is performed after the சீமந்தம் (Cīmantam) which is held by the father’s side of the family. After the Cīmantam, the Vaḷaikāppu is performed by the mother’s side of the family, following which she will leave for her parents’ place to prepare for the birth. The highlight of this ritual is its namesake- the father will bless the expectant mother with a mixture of rose water and saffron, smear a paste of sandalwood on her cheeks and hands, and put on bangles on her hands. After the father, family and friends will follow with the same, one after another. Apart from these, customs vary with family, region and religion. It is important to note that the bangles may be made of different materials- neem leaves, gold, and most commonly, glass. The common reason for choosing glass is that since the baby starts hearing sounds by 24 weeks (7 months), the clinking of the glass bangles helps stimulate the fetus’ hearing development. There is also another idea that according to Siddha medicine, the bangles stimulate pressure points in the arms, aiding in the health of the mother and the fetus. Psychologically speaking, the Vaḷaikāppu ceremony is also said to ease the expectant mother’s worries and anxieties regarding the birth. With this piece, I tried to do the original design more justice, hence the Cherubim and the garland. All that said, this piece was a challenge and I'm glad it came out as well as it did. #leanderscribbles#tamil#tamilliterature#sangam#tamilartist#tamilart#lineart#strength#folkreligion#southindian#asian#tarot#tarotart#divination#occult#spirituality https://www.instagram.com/p/ClvHpD5hFPE/?igshid=NGJjMDIxMWI=
2 notes · View notes
srikarunachannel · 11 months ago
Text
youtube
0 notes