#Prasad Bharadwaj
Explore tagged Tumblr posts
sivasutras · 27 days ago
Text
Shiva Sutras - Part 1 - Shambhavopaya - 14th Sutra. -Drushyam Shareeram. - The body is the visible self. It houses the true self, which is invisible.
youtube
🌹 Shiva Sutras - Part 1 - Shambhavopaya - 14th Sutra. -Drushyam Shareeram. - The body is the visible self. It houses the true self, which is invisible. 🌹
Prasad Bhardwaj.
Discover the profound teachings of the 14th Sutra of Shiva Sutras: Drushyam Shareeram. This enlightening discourse explores the dual interpretations of perceiving the body and the world, guiding seekers to transcend duality and realize the unity of existence. Learn how detachment and perception can lead to liberation and ultimate bliss. Perfect for spiritual seekers aiming to deepen their understanding of the self and the universe.
🌹🌹🌹🌹🌹
2 notes · View notes
chaitanyavijnanam · 7 months ago
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 950 / Vishnu Sahasranama Contemplation - 950
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 950 / Vishnu Sahasranama Contemplation - 950 🌹 🌻 950. ఆధారనిలయః, आधारनिलयः, Ādhāranilayaḥ 🌻 ఓం ఆధారనిలయాయ నమః | ॐ आधारनिलयाय नमः | OM Ādhāranilayāya namaḥ
పృథివ్యాదీనాం పఞ్చభూతానా మాధారాణా మాధారత్వాత్ ఆధారనిలయః
ప్రాణులకును, ఇత్రర ద్రవ్యములకును ఆశ్రయములగు పృథివ్యాది పంచభూతములకు నిలయము, ఆధారభూతుడును కనుక పరమాత్మకు ఆధారనిలయః అను నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 950🌹 🌻 950. Ādhāranilayaḥ 🌻 OM Ādhāranilayāya namaḥ
पृथिव्यादीनां पञ्चभूतानामाधाराणामाधारत्वात् आधारनिलयः / Pr‌thivyādīnāṃ pañcabhūtānāmādhārāṇāmādhāratvāt Ādhāranilayaḥ
Being the support of the supports of the earth and elements, He is Ādhāranilayaḥ i.e., the resting place of supports.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
2 notes · View notes
ashtavakra-gita · 1 day ago
Text
Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" …. (Youtube Short #4)
youtube
🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹
🍀 4. Achieve Self Knowledge. 🍀
Prasad Bharadwaj
In this video, we discuss the 8th verse from the first chapter of the Ashtavakra Gita, focusing on the concept of renouncing the ego-driven belief of "I am the doer" and embracing the nectar-like realization of "I am the witness" to achieve self-knowledge. Let's explore how the ego, like the venom of a deadly serpent, destroys our mind, and how the witness consciousness, like divine nectar, grants us peace in self-knowledge.
Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj
🌹🌹🌹🌹🌹
1 note · View note
soul-journey-secrets · 1 month ago
Text
Nirguna meditation is Boundless Bliss. - Secrets of Soul Journey - Part 6
youtube
🌹 Nirguna meditation is Boundless Bliss. - Secrets of Soul Journey - Part 6 🌹
Prasad Bharadwaj
This video deeply explores the essence of Nirguna Meditation, the challenges faced by the meditator, and the profound self-realization achieved through meditation. Understanding how to remain as the witness, whether the mind or its tendencies exist or not, is the essence of meditation. Learn about the fearless and blissful state attained by a Nirguna meditation yogi. Jai Gurudev!
🌹🌹🌹🌹🌹
1 note · View note
kapilagita · 2 months ago
Text
కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5 లఘు వీడియోలు (Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 5 Short Videos)
🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5 లఘు వీడియోలు 🌹
ప్రసాద్ భరద్వాజ.
🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 1. భగవానుడు సర్వకారణ కారకుడు 🌹
ప్రసాద్ భరద్వాజ.
youtube
🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 2. నిరంతర అనుసంధానం 🌹
ప్రసాద్ భరద్వాజ.
youtube
🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 3. భగవానుడు గోవిందుడు 🌹
ప్రసాద్ భరద్వాజ.
youtube
🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 4. భగవానుడే సర్వ జీవుల పోషకుడు 🌹
ప్రసాద్ భరద్వాజ.
youtube
🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5. అత్యున్నత జీవన లక్ష్యం 🌹
ప్రసాద్ భరద్వాజ.
youtube
సబ్‌స్క్రైబ్‌ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ.
🌹🌹🌹🌹🌹
0 notes
dailybhakthimessages · 7 months ago
Text
🍀🌹 27, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀 1) 🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹 🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴 3) 🌹 సిద్దేశ్వరయానం - 88 🌹 🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం 🏵 4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 2 🌹 🌻 549. 'విద్యా' - 2 / 549. 'Vidya' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 🌴
21. అర్జున ఉపాచ కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో । కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।
🌷. తాత్పర్యం : అర్జునుడు ప్రశ్నించెను : హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైనవాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును?
🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి అర్జునుని ప్రశ్నలు మిగుల సమంజసముగా నున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలిసికొనగోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటియున్నాడని మనుజుడు ఎట్లు జీవించునో, అతని కర్మలేవియో అర్జునుడు అడుగుచున్నాడు.
ఆ కర్మలు నియమబద్ధములైనవా లేక నియమబద్ధములు కానివా! పిదప అర్జునుడు అట్టి దివ్యస్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్షమార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్యలక్షణములను కలిగియుండు నవకాశము లేదు.
కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నియును అత్యంత ముఖ్యమై యున్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికిని సమాధానమొసగుచున్నాడు. 🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 545 🌹 *✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴
21. arjuna uvāca kair liṅgais trīn guṇān etān atīto bhavati prabho kim-ācāraḥ kathaṁ caitāṁs trīn guṇān ativartate
🌷 Translation : Arjuna inquired: O my dear Lord, by which symptoms is one known who is transcendental to these three modes? What is his behavior? And how does he transcend the modes of nature?
🌹 Purport : In this verse, Arjuna’s questions are very appropriate. He wants to know the symptoms of a person who has already transcended the material modes. He first inquires of the symptoms of such a transcendental person.
How can one understand that he has already transcended the influence of the modes of material nature? The second question asks how he lives and what his activities are. Are they regulated or nonregulated? Then Arjuna inquires of the means by which he can attain the transcendental nature.
That is very important. Unless one knows the direct means by which one can be situated always transcendentally, there is no possibility of showing the symptoms. So all these questions put by Arjuna are very important, and the Lord answers them. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 సిద్దేశ్వరయానం - 88 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం 🏵
పరమాత్మస్వామి ఈ సారి కాశీలో చాలాకాలం ఉన్నారు. వివిధ ప్రదేశాలనుండి భక్తులు వస్తున్నారు పోతున్నారు. కుంభమేళా ఉత్సవాలు ఈ సారి ఇక్కడ రావటం వల్ల నగరమంతా కోలాహలంగా ఉంది. వీటి కోసమే స్వామివారు ఇన్నాళ్ళు వారణాసిలో ఉండటం. దిగంబరులైన నాగసాధువులు కొన్ని వందలమంది రావటం ప్రత్యేక విశేషం. ఒంటినిండా భస్మం పూసుకొన్న వారు త్రిశూలధారులు జటాజూటములు దాల్చినవారు. చిత్ర చిత్రంగా ప్రకాశిస్తున్న వారు వీరిలో ఉన్నారు. హిమాలయాలనుండి మహనీయులైన యోగులెందరో వచ్చారు. కైలాసగుహావాసులైన సిద్ధులు సిద్ధాశ్రమానికి చెందిన మహాపురుషులు గంగాస్నానానికి విశాలాక్షీ విశ్వేశ్వరుల దర్శనానికి, కాలభైరవుని పూజించటానికి యాత్రికులెందరో అరుగుదెంచారు. మంచుకొండల నుండి వచ్చిన శతసహస్రవర్ష జీవులను పలకరించి వారిలో పూర్వమిత్రులు కొందరికి ఆతిథ్యమిచ్చి ఆ రోజులు విశ్రాంతి రహితంగా గడిపారు.
స్వామీజీ ఆ సంరంభం అయిపోయిన తర్వాత కాశీ విడిచి వెళ్ళ వలసిన సమయం వచ్చింది. భైరవాదేశం ప్రకారం తాను ఆంధ్రదేశానికి వెళ్ళాలి. ��దయం పెందలకడ గంగాస్నానం చేసి అన్నపూర్ణా విశాలాక్షి విశ్వేశ్వరులను పూజించి డుంఠిగణపతికి మ్రొక్కి, సాక్షి గణపతికంజలించి, దండపాణిని ప్రస్తుతించి, కామాఖ్యకాళికి ప్రణతులర్పించి, ప్రధాన దేవతా మందిరాలన్నీ దర్శించి కాలభైరవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకొని సెలవిమ్మని ప్రార్థించాడు.
ఉ॥ అచ్చపు భక్తితో బహుశతాబ్దములిచ్చట ఉండిపోవుచున్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు ఎందుకు పంపితి వైననేమి నే వచ్చెడునట్లు చేయగదె! భైరవ! పూర్వము గుర్తు చేయుచున్
సపరివారంగా బయలుదేరి వారణాసి విడిచి వెళుతుంటే పూర్వ కాలంలో అగస్త్యమహర్షికి కలిగినట్లు చాలాబాధ కలిగింది. మనస్సు వేదన చెందుతున్నది.
నెమ్మదిగా తప్పనిసరియై కాశీనివీడి ప్రయాగ చేరి మాధవుని దర్శించి అష్టాదశ పీఠములలోని లలితాంబకు మ్రొక్కి త్రోవలోని క్షేత్రములను అక్కడి దేవతలను అర్చిస్తూ కొల్హాపూర్ చేరి దారుణ ఖడ్గధారతో కోలాసురుని సంహరించిన మహాలక్ష్మిని పూజించి కాశీ వియోగ దుఃఖితుడైన అగస్త్య మహర్షిని ఓదార్చి వచ్చే మహాయుగంలో వ్యాసుడు కాగలవని వరమిచ్చిన ఆ జగన్మాతకు అంజలించి తనకుగూడ త్వరలో మళ్ళీ కాశీవాసం లభించేలా అనుగ్రహించమని ప్రార్థించాడు.
అచటి నుండి కదలి ఆంధ్రదేశంలో ప్రవేశించి దక్షారామం చేరి గోదావరీ స్నానం చేసి ఆ గౌతమీ గంగ ఒడ్డున ఉన్న భీమేశ్వరాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించగానే కాశీవిశ్వేశ్వరునకు ఈ తెలుగు శివునకు గల భేదం గోచరించింది.
సీ || గజచర్మమెన్నడోగాని నిచ్చలుకట్టు పసిడి కమ్ముల పట్టుపచ్చడంబు భసితమెన్నడొ గాని ప్రతిదినంబునలందు మలయజంబు కురంగ మదము గూర్చి నిడుదపాముల రాజు తొడవు లెన్నడొగాని తారహారములు నిత్యము ధరించు నృకరండరుండ మాలిక యెన్నడోగాని ధరియించు కల్హార దామకంబు
గీ ||కాటినడుచక్కి నెన్నడోగాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడొ పిశాచులను గానఇందుముఖుల నెల్లవేళల దలచు భీమేశ్వరుండు.-శ్రీనాథుడు
బంగారుజరీ ధోవతి ధరించి రత్నహారములతో చందన కస్తూరీ సుగంధ ద్రవ్యానులేపనంతో గంధర్వాప్సరసలతో బంగారు మేడలయ��దు శృంగార విలాస పురుషునిగా ప్రకాశిస్తున్న ఆ పరమశివుని లీలలకు ఆశ్చర్యం కలిగింది. ( సశేషం ) 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 549 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 549 - 2 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁
🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః । సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀
🌻 549. 'విద్యా' - 2 🌻
శ్రీమాత అనుగ్రహమున్నచో అన్ని విద్యలు తెలియవచ్చును. కాళిదాసు ఆదిగా గల కవులు అట్లే తెలిసికొనిరి. ఆమె అనుగ్రహము లేనిదే విద్యల యందు రాణించుట దుర్లభము. ఆమె అనుగ్రహమున మాత్రమే మాయను దాట వచ్చును. ఏ విద్య నేర్చువారైననూ ప్రప్రథమముగ శ్రీమాతను ఆరాధించుట నిజమగు ఉపాయము. కనుకనే భారతీయ సంప్రదాయమున విద్యార్జనము చేయువారు సరస్వతీ రూపమున శ్రీమాతను ఆరాధింతురు.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 549 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻
🌻 549. 'Vidya' - 2 🌻
With the grace of Srimata, all skills can be known. Poets like Kalidasa came to know the same way. It is impossible to excel in skills without her grace. Maya can be crossed only by her grace. Worshiping Srimata first and foremost is a good practice for any learner. That is why those who study in Indian tradition worship Srimata in the form of Saraswati.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
sivasutras · 27 days ago
Text
शिव सूत्र - भाग 1 - शम्भवोपाय - 14वां सूत्र - दृष्यम शरीरम्। - शरीर दिखाई देने वाला आत्मा है। यह सच्चे आत्मा को वहन करता है, जो अदृश्य है। (Shiva Sutras - Part 1 - Shambhavopaya - 14th Sutra. -Drushyam Shareeram.)
youtube
🌹 शिव सूत्र - भाग 1 - शम्भवोपाय - 14वां सूत्र - दृष्यम शरीरम्। - शरीर दिखाई देने वाला आत्मा है। यह सच्चे आत्मा को वहन करता है, जो अदृश्य है। 🌹
प्रसाद भारद्वाज।
शिव सूत्रों के 14वें सूत्र "दृष्यम शरीरम्" की गहरी शिक्षाओं को जानें। यह प्रेरणादायक उपदेश शरीर और संसार को समझने के दोहरे दृष्टिकोणों की खोज करता है, जो साधकों को द्वैत से परे जाने और अस्तित्व की एकता को महसूस करने में मार्गदर्शन करता है। जानिए कैसे वैराग्य और दृष्टिकोण मुक्ति और अंतिम आनंद की ओर ले जाते हैं। आत्मा और ब्रह्मांड के बारे में अपनी समझ को गहरा करने के इच्छुक आध्यात्मिक साधकों के लिए यह एक उत्तम मार्गदर्शन है।
🌹🌹🌹🌹🌹
2 notes · View notes
chaitanyavijnanam · 9 months ago
Text
Love is prayer, higher understanding. Not a desire, not a fall from consciousness / ప్రేమ అంటే ప్రార్థన, ఉన్నతమైన అవగాహన. కోరిక కాదు, స్పృహ నుండి పతనం కాదు
Tumblr media
🌹 ప్రేమ అంటే ప్రార్థన, ఉన్నతమైన అవగాహన. కోరిక కాదు, స్పృహ నుండి పతనం కాదు. 🌹 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
ఒక వ్యక్తి కోరిక ప్రభావంలో ఉన్నప్పుడు, ఆ ప్రభావం సమ్మోహనంగా ఉంటుంది. ప్రతి కోరిక మిమ్మల్ని సమ్మోహన చేస్తుంది. మిమ్మల్ని అంధుడిని చేస్తుంది, అందుకే అంటాం.. మీరు ప్రమేలో పడిపోయారు అని. అవును. మనకు తెలిసిన ప్రేమ ఖచ్చితంగా పతనం -- స్పృహ నుండి పతనం, అవగాహన నుండి పతనం. మీరు భూమిపై ప్రాకడం ప్రారంభిస్తారు; మీరు ఇకపై మీ స్పహలో ఉండరు, మీరు మీ తెలివితేటలను కోల్పోతారు, మీరు తెలివితక్కువ వారు అవుతారు. మీరు కోరిక మరియు కామంతో నిండిన కొద్దీ, మీరు మరింత మూర్ఖులు.
కొంతమంది ఇలా అంటారు, ''నేను మొదటి చూపులోనే ప్రేమను నమ్ముతాను ఎందుకంటే అది సమయాన్ని ఆదా చేస్తుంది.'' మీరు ఎప్పుడు పడిపోతారో అని వేచి ఉండండం ఎందుకు? మొదటి చూపులోనే పతనం అన్నమాట. దానివల్ల కనీసం సమయం ఆదా అవుతుంది. మనం మామూలు ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడు కుంటున్నాం. ఇది కోరిక, ఇది సాధ్యమైనంత తక్కువ శక్తి ఉన్న దృగ్విషయం. మీరు దాదాపు సమ్మోహన స్థితిలో ఉన్నారు. స్త్రీని ప్రేమిస్తున్న పురుషుడు, లేదా పురుషునితో ప్రేమలో ఉన్న స్త్రీ ఇకపై స్పష్టంగా చూడలేరు. మనస్సు మబ్బుగా మారుతుంది, కోరిక చాలా పొగను సృష్టిస్తుంది, మీరు స్పష్టంగా చూడలేనంత ధూళిని లేపుతుంది. ఇకపై మీరు చూసేది మీ స్వంత దృశ్యమే కానీ వాస్తవం కాదు.
ఒక వ్యక్తి ఎవరితోనైనా నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు (పడినప్పుడు కాదు) - మరింత ఉన్నతంగా మారతాడు. ఇక్కడ ప్రేమ అంటే బుద్ధుల, శ్రీరాముడి, శ్రీకృష్ణుడి ప్రేమ.అవతారుల ప్రేమ. వారి ప్రేమ పూర్తిగా భిన్నమైనది. వారు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు, వారు కరుణ గురించి మాట్లాడుతున్నారు, వారు తమ ఉనికి యొక్క కోరిక లేని వ్యక్తీకరణ గురించి మాట్లాడుతున్నారు. తమ ఆనందాన్��ి పంచుకుంటున్నారు. ఈ విధమైన ప్రేమ మన చైతన్యాన్ని మరింత అభివృద్ధి పరుస్తుంది. సాధకులు సాధ్యం చేసుకోవలసిన ప్రేమ ఇది.
🌹🌹🌹🌹🌹
🌹 Love is prayer, higher understanding. Not a desire, not a fall from consciousness. 🌹 ✍️ Prasad Bharadwaj
Desire has a mesmerising effect on people. Every yearning hypnotises you. It causes blindness, which is why we use terms like "falling in love." That is significant. The love you know is unquestionably a fall—a fall from consciousness, a fall from comprehension. You begin crawling on the ground; you lose your senses, intelligence, and become foolish. The more passion and lust you have, the stupider you are.
Few people says "I believe in love at first sight because it saves time." Why wait when you're about to fall? Fall at first sight. At the very least, you save time. We are talking about our routine love. Lust is the lowest-energy phenomenon. You're almost hypnotised. A man in love with a woman, or a woman in love with a man, loses their ability to see properly. The mind becomes muddled; desire produces so much smoke and dust that you cannot see clearly. Everything you perceive is your own projection only, not reality.
When a person is truly in love with someone (not when they fall) - becomes more exalted. Love here means the love of Buddhas, love of Sri Rama and Sri Krishna's love. The Love of Avatara's. Their love is very different. They are discussing prayer, compassion, and the desireless expression of their essence. They are sharing their happiness. This kind of love develops our consciousness further. This is the kind of love that seekers should make possible.
🌹🌹🌹🌹🌹
2 notes · View notes
chaitanyavijnanam · 11 months ago
Text
శ్రీ లలిత దేవి జయంతి శుభాకాంక్షలు Greetings on Sri Lalitha Devi Jayanthi
Tumblr media
🌹. శ్రీ లలిత దేవి జయంతి శుభాకాంక్షలు Sri Lalitha Devi Jayanthi Greetings to All 🌹 🪷 ప్రసాద్‌ భరధ్వాజ 🌹లలిత జయంతి యొక్క ప్రాముఖ్యత 🌹 ప్రతి సంవత్సరం , మాఘ మాసం పూర్ణిమలో లలిత జయంతి ఉపవాసం పాటిస్తారు. లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు , శాంతి , శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు. వీటితో పాటు , ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధిలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజున కొన్ని ప్రదేశాలలో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో , భక్తులు శ్రీ లలితదేవి ఆశీర్వాదం పొందడానికి క్యూలలో వేచి ఉంటారు. లలితాదేవితో పాటు , స్కందమాత మరియు శంకరుల లను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది. లలితా మాతను రాజేశ్వరి , షోడాషి , త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారు. లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి , ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు.
ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత , పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ , యాగాలూ , పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి , ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే... ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ , శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహా యాగం చేశారు. ఆ హోమ గుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి , శ్రీచక్రాన్ని అధిష్ఠించి , భండాసురుణ్ణి సంహరించింది.
ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు , మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే ‘శ్రీ లలితా సహస్రనామం’గా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి.
సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’ న్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ , పాశాన్నీ , అంకుశాన్నీ , పుష్పబాణాలనూ , ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి , శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి , లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ , కళల్లో ప్రావీణ్యాన్నీ , కుటుంబ సౌఖ్యాన్నీ , ప్రశాంతతనూ , సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి , శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున... పవిత్ర స్నానాలు చేసి , లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ , అలాగే ‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం...’ అంటూ ప్రారంభమయ్యే ‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’ పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట.
సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు.
మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.
🌹🌹🌹🌹🌹
🌹. Sri Lalitha Devi Jayanthi Greetings to All 🌹
🪷 Prasad Bharadwaja
🌹Significance of Lalitha Jayanti 🌹
Every year, Lalitha Jayanti fast is observed on Purnima in the month of Magha. Devoted worshiper of Goddess Lalita takes steps towards peace, prosperity and salvation. Apart from these, this fast helps in achieving all kinds of siddhis. Many great festivals are held on this day in some places. In temples, devotees wait in queues to seek the blessings of Sri Lalita Devi. Along with Lalita Devi, the tradition of honoring Skandamata and Shankara is also followed on this day. Lalita Mata is known as Rajeshwari, Shodashi and Tripura Sundari. As Lalita Devi is an incarnation of Parvati, she is also known as Tantric Parvati.
Srilalitha Tripurasundari is the second form of Tripuratrayam, the forms of Adishakti. She is the presiding deity of Srichakra, panchadasakshari is the presiding deity. Legend has it that Sri Lalita Devi appeared on the full moon of Magha to kill Bhandasura.
'Maghamu' means Yajna. Elders consider the month of Magha as the best month for performing Yajna, sacrifices and sacred divine works. The most special day in such Magha month is Magha Poornami. This is also known as 'Maha Maghi'. According to science, bathing in the sea, river and worshiping on this day will give immense results. Another special feature of Magha Poornami is that Lalita Jayanti is also the same day. The origin story of Devi Lalita is mentioned in Devi Purana. A demon called Bhandasura did penance for Lord Shiva. Appreciated by his devotion, Lord Shiva appeared. Bhandasura asked for a boon that if someone fights with him... half of that opponent's strength will come to him and he will not be harmed by the weapons of the enemy. Lord Shiva granted that boon. Bursting with pride, Bhandasura along with his brothers started tormenting the three worlds. Unable to bear the pains he inflicts... Indra's devas worshiped Srimata as instructed by Narada. A great sacrifice was made. Ammavaru emerged as Sri Lalita Devi from that Homa Gundam, mounted the Sri Chakra and killed Bhandasura.
The Naams chanted by the Devas and Munus to appease her Raudra form became popularly known as 'Sri Lalita Sahasranamam'. Kameshwar was transformed into Lalita Devi. Puranas state that they are the ones who manage all creation.
Goddess Lalita is worshiped as the source of all powers. That's why... in whatever form Goddess is worshiped, 'Lalita Sahasranama' is recited. Shining in the color of Aruna, she appears carrying pasha, ankusha, flower arrows and bow in her four hands. Sri Lalita Devi is regarded as the mother who dispels fear and bestows peace. It is the belief of the devotees that if one worships her who withdraws her raudra form with the prayers of the deities and recites Lalitasahasranama... she will spread her compassionate attention on the devotees, will bestow mastery in arts, family comfort, peace and wealth. In particular, on the Magha Purnami day of Sri Lalita Devi's birthday, taking holy baths and worshiping the Goddess by reciting Lalita Sahasranama will bring abhishta siddhi, and recitation of 'Sri Lalitha Pancha Ratna Stotra' which begins with 'Pratahsmarami Lalita Vadanaravindam...' is also a special fruit.
Goddess Lalita is worshiped as the source of all powers. That's why... in whatever form Goddess is worshiped, 'Lalita Sahasranama' is recited.
Magha full moon is the most special day in Magha month. This is also known as 'Maha Maghi'. According to science, bathing in the sea, river and worshiping on this day will give immense results. Another special feature of Magha Poornami is that Lalita Jayanti is also the same day.
🌹🌹🌹🌹
3 notes · View notes
chaitanyavijnanam · 11 months ago
Text
Osho Daily Meditations - 116. BEYOND LANGUAGE / ఓషో రోజువారీ ధ్యానాలు - 116. భాషకు అతీతంగా
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 116 / Osho Daily Meditations - 116 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ 🍀 116. భాషకు అతీతంగా 🍀 🕉 గొప్పదంతా భాషకు మించినది. 🕉
చెప్పడానికి చాలా ఉన్నప్పుడు, చెప్పడం ఎల్లప్పుడూ కష్టం. చిన్నచిన్న విషయాలు మాత్రమే చెప్పగలం, అల్పమైన విషయాలు మాత్రమే చెప్పగలం, ప్రాపంచికమైనవి మాత్రమే చెప్పగలం. మీకు ఏదైనా విపరీతంగా అనిపించినప్పుడల్లా, దానిని చెప్పడం అసాధ్యం, ఎందుకంటే పదాలు చాలా ఇరుకైనవి, అవసరమైన వాటిని కలిగి ఉండవు. పదాలు ఒకరకంగా ప్రయోజనకరమైనవి. రోజువారీ, ప్రాపంచిక కార్యకలాపాలకు ఇవి మంచివి.
మీరు సాధారణ జీవితాన్ని దాటి వెళ్లేకొద్దీ అవి తగ్గడం ప్రారంభిస్తాయి. ప్ర��మలో అవి ఉపయోగకరంగా ఉండరు; ప్రార్థనలో అవి పూర్తిగా సరిపోవు. గొప్పదంతా భాషకు మించినది, మరియు ఏదీ వ్యక్తపరచలేమని మీరు కనుగొన్నప్పుడు ఇక మీరు గమ్యం చేరినట్లే. అప్పుడు జీవితం గొప్ప అందం, గొప్ప ప్రేమ, గొప్ప ఆనందం, గొప్ప వేడుకతో నిండి ఉంటుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹 Osho Daily Meditations - 116 🌹 📚. Prasad Bharadwaj 🍀 116. BEYOND LANGUAGE 🍀 🕉 All that is great is beyond language. 🕉
When there is so much to say, it is always difficult to say it. Only small things can be said, only trivia can be said, only the mundane can be said. Whenever you feel something overwhelming, it is impossible to say it, because words are too narrow to contain anything essential. Words are utilitarian. They are good for day-to-day, mundane activities.
They start falling short as you move beyond ordinary life. In love they are not useful; in prayer they become utterly inadequate. All that is great is beyond language, and when you find that nothing can be expressed, then you have arrived. Then life is full of great beauty, great love, great joy, great celebration.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes
chaitanyavijnanam · 1 year ago
Text
శివ సూత్రములు - 197 : 3-23. మధ్యే అవర ప్రసవహః - 2 / Siva Sutras - 197 : 3-23. madhyevara prasavah - 2
Tumblr media
🌹. శివ సూత్రములు - 197 / Siva Sutras - 197 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 3వ భాగం - ఆణవోపాయ ✍️. ప్రసాద్‌ భరధ్వాజ 🌻 3-23. మధ్యే అవర ప్రసవహః - 2 🌻 🌴. సాధన యందు శ్రద్ధ లేదా నియంత్రణ కోల్పోయినప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు, తుర్యా స్థితి ఆనందం మధ్యలో దానితో సంబంధం కోల్పోయి ద్వంద్వత్వ స్థితి ఏర్పడుతుంది. 🌴 ప్రస్తుత దశలో, అతను ఇతర సాధారణ వ్యక్తి వలె మధ్య మధ్య దశలలో సాధారణ స్పృహను అనుభవిస్తూనే ఉన్నందున, అతను మూడు సాధారణ స్పృహ దశల ప్రారంభంలో మరియు చివరిలో మాత్రమే భగవంతుని చైతన్యంతో అనుసంధానించ బడతాడు. అతను తుర్య స్థితి నుండి పడిపో��ే అవకాశం మధ్య దశలలో మాత్రమే ఉంటుంది. ఈ సూత్రం యోగిని నాసిరకం ఆలోచనా ప్రక్రియల తరంగాల వల్ల సాధ్యమయ్యే తిరోగమనం గురించి హెచ్చరిస్తోంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 197 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 3 - āṇavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj 🌻 3-23. madhye'vara prasavah - 2 🌻 🌴. A disconnected state of enjoyment and duality arises in the middle of turya, when the attention or control is lost or weakened. 🌴
At the current stage, he is connected to God consciousness only at the beginning and at the end of three normal stages of consciousness, as he continues to experience normal consciousness in the middle stage like any other ordinary person. It is only in the middle stage there exists a possibility of his fall from the turya state. This sūtra cautions the yogi about the possible retreat due to the generation of inferior thought processes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes
chaitanyavijnanam · 1 year ago
Text
Siva Sutras - 191 : 3-20. trisu caturtham tailavadasecyam - 3 / శివ సూత్రములు - 191 : 3-20. త్రిశు చతుర్థం తైలావదాశేశ్యం - 3
Tumblr media
🌹. శివ సూత్రములు - 191 / Siva Sutras - 191 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 3వ భాగం - ఆణవోపాయ ✍️. ప్రసాద్‌ భరధ్వాజ 🌻 3-20. త్రిశు చతుర్థం తైలావదాశేశ్యం - 3 🌻 🌴. జాగృత, స్వప్న, గాఢనిద్ర అనే మూడు స్థితులలోకి, నాల్గవ స్థితి అయిన తుర్యా యొక్క ఆనందం తైలధార లాగా ప్రవహించాలి. 🌴
చైతన్య స్పృహ యొక్క నాల్గవ స్థితి, తుర్య, మునుపటి మూడు స్థితుల మాదిరిగా మార్పులకు గురికాదు. సాధకుడు ఇతర మూడు స్థితులలో తన ఉనికిని కొనసాగించినప్పటికీ, తుర్య స్థితిలోనే నిరంతరం కొనసాగాలని ఈ సూత్రం చెబుతుంది. సాధారణంగా, ధ్యానం యొక్క లోతైన స్థితుల్లో మాత్రమే తుర్య స్థితిని పొందవచ్చు. కానీ సాధకుడు ధ్యాన స్థితుల్లో మాత్రమే తుర్యను చేరుకుంటుంటే, అతను అత్యున్నత స్థాయి స్పృహతో నిరంతరం అనుసంధానించ బడలేదనే దానిని అది సూచిస్తుంది. చైతన్య స్పృహ యొక్క ఉన్నత స్థాయిల నుండి ఒక వ్యక్తి యొక్క అవగాహన క్షణికావేశంలో ఉపసంహరించ బడితే, ఇంద్రియ ప్రభావాలు అతన్ని మరింత క్రిందికి లాగుతాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 191 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 3 - āṇavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj 🌻 3-20. trisu caturtham tailavadāsecyam - 3 🌻 🌴. In the three states of wakeful, dream and deep sleep states, the bliss of the fourth state of turya should be dropped like oil. 🌴
This aphorism attains significance after having discussed about the consequences of having intermittent connectivity with the highest level of consciousness in the previous two aphorisms. The fourth state is turya, which is full of suddhavidyā (pure knowledge) leading to the purest form of consciousness. By empowering the lower levels of consciousness with the higher level of consciousness, the lower levels of consciousness lose their individual identities and become part of turya. In other words, the higher level consciousness continues to prevail over the lower levels of consciousness by making them incapacitated. This subtle internal transformation makes the aspirant to always exist in the state of bliss, derived out of suddhavidyā.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes
chaitanyavijnanam · 1 year ago
Text
DAILY WISDOM - 188 : 6. The War between the Subject and the Object / నిత్య ప్రజ్ఞా సందేశములు - 188 : 6. విషయం మరియు వస్తువు మధ్య యుద్ధం
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 188 / DAILY WISDOM - 188 🌹 🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀 ✍️. ప్రసాద్ భరద్వాజ 🌻 6. విషయం మరియు వస్తువు మధ్య యుద్ధం 🌻
బాహ్య శక్తులు, విషయ వస్తువులు మీపై పెట్టే వొత్తిడి కౌరవులుగా చెప్పవచ్చు. ఆత్మాశ్రయమైన శక్తులను పాండవులతో పోల్చవచ్చు. కాబట్టి మహాభారతం అనేది విషయం మరియు వస్తువు మధ్య జరిగే యుద్ధం. ఇప్పుడు, ఈ వస్తువు ఏమిటో వివరించడం కూడా చాలా కష్టం. ఇది పెన్సిల్ కావచ్చు; అది చేతి గడియారం కావచ్చు; ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా ఒక వస్తువు కావచ్చు. ఆ వస్తువు ఒక మానవుడు కావచ్చు. ఇది మొత్తం కుటుంబం కావచ్చు, అది మొత్తం సమాజం కావచ్చు మరియు అది మొత్తం మానవజాతి కావచ్చు, లేదా మొత్తం భౌతిక విశ్వం కావచ్చు-ఇది మన ముందు ఉన్న వస్తువు.
చైతన్యం యొక్క స్వయానికి, బాహ్యానికి మధ్య జరిగే యుద్ధమే మహాభారతం. శ్రీ రామకృష్ణ పరమహంస చాలా మంచి ఉదాహరణ చెప్పేవారు. అగ్ని నెయ్యిని కాల్చగలదని అందరికీ తెలుసు. నిప్పు మీద నెయ్యి పోస్తే నెయ్యి ఉండదు. ఇది కాలిపోయింది; అది ఆవిరి అవుతుంది. అవును నిజమే, నెయ్యిని కాల్చి పూర్తిగా నాశనం చేసే శక్తి అగ్నికి ఉంది. కానీ, శ్రీ రామకృష్ణుడు అంటాడు, మనం ఒక్క చిన్న రవ్వంత నిప్పు మీద ఒక క్వింటాల్ నెయ్యి పోస్తే, ఆ మంట ఏమవుతుంది? నిప్పు నెయ్యిని కాల్చగలదని సూత్రప్రాయంగా నిజమే అయినప్పటికీ, మనం పోసిన క్వింటాల్ నెయ్యి ద్వారా ఆ రవ్వంత అగ్ని ఆరిపోతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹 DAILY WISDOM - 188 🌹 🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj 🌻 6. The War between the Subject and the Object 🌻
The external forces, the objective forces, are the Kauravas. The forces that are subjective may be likened to the Pandavas. So the Mahabharata is a war between the subject and the object. Now, what this object is, is also very difficult to explain. It may be a pencil; it may be a wristwatch; it may be one single item in this world that we may call an object. It may be one human being who may be in the position of an object. It may be a whole family, it may be an entire community, and it may be the whole human setup, the entire mankind or the whole physical universe—it is an object in front of us.
The irreconcilability between the subjective attitude of consciousness with its objective structure is the preparation for the Mahabharata battle. Sri Ramakrishna Paramahamsa used to give a very homely example. Fire can burn ghee, as everyone knows. If we pour ghee over fire, the ghee will be no more. It is simply burned to nothing; it simply becomes vaporised. Yes, it is true, fire has the power to burn ghee and destroy it completely. But, says Sri Ramakrishna, if we pour one quintal of ghee over one spark of fire, what will happen to that fire? Though it is true, in principle, that fire can burn ghee, that one spark of the fire will be extinguished by the quintal of ghee that we poured.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes
chaitanyavijnanam · 1 year ago
Text
కపిల గీత - 269 / Kapila Gita - 269
Tumblr media
🌹. కపిల గీత - 269 / Kapila Gita - 269 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ 🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 34 🌴 34. అథస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః| క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః॥
తాత్పర్యము : మరల మానవజన్మను పొందుటకు ముందు, ఈ నరకయాతనలను అన్నింటిని అనుభవించి, పిదప కుక్కగా, నక్కగా నీచ యోనులలో పుట్టి క్రమముగా పెక్కు కష్టములను అనుభవించును. ఆ విధముగా అతని పాపములు అన్నియును ప్రక్షాళనము కాగా, మరల అతడు మనుష్యుడుగా జన్మించును.
వ్యాఖ్య : కష్టతరమైన జైలు జీవితం గడిపిన ఖైదీ మళ్లీ విడుదలైనట్లే, ఎప్పుడూ దుర్మార్గపు కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తి నరకప్రాయమైన పరిస్థితులకు గురవుతాడు, మరియు అతను వివిధ నరక జీవితాలను అనుభవించి నప్పుడు, అంటే పిల్లి వంటి దిగువ జంతువులను అనుభవిస్తాడు. కుక్కలు మరియు పందులు, క్రమంగా పరిణామ ప్రక్రియ ద్వారా అతను మళ్లీ మానవుడిగా తిరిగి వస్తాడు. భగవద్గీతలో యోగ విధానంలో నిమగ్నమైన వ్యక్తి ఏదో ఒక కారణంతో పరిపూర్ణంగా పూర్తి చేయలేకపోయినా, అతని తదుపరి జీవితం మానవునిగా అని చెప్పబడింది. యోగ సాధన మార్గం నుండి పడిపోయిన అటువంటి వ్యక్తికి తదుపరి జన్మలో చాలా గొప్ప కుటుంబంలో లేదా చాలా పవిత్రమైన కుటుంబంలో జన్మించే అవకాశం ఇవ్వబడుతుంది.
ఇది శ్రీమద్భాగవత మహాపురాణము నందలి తృతీయ స్కంధము నందు ముప్పదియవ అధ్యాయము, కపిలగీత యను 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి అను అధ్యాయము సమాప్తము.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 269 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 34 🌴 34. adhastān nara-lokasya yāvatīr yātanādayaḥ kramaśaḥ samanukramya punar atrāvrajec chuciḥ
MEANING : Having gone through all the miserable, hellish conditions and having passed in a regular order through the lowest forms of animal life prior to human birth, and having thus been purged of his sins, one is reborn again as a human being on this earth.
PURPORT : Just as a prisoner, who has undergone troublesome prison life, is set free again, the person who has always engaged in impious and mischievous activities is put into hellish conditions, and when he has undergone different hellish lives, namely those of lower animals like cats, dogs and hogs, by the gradual process of evolution he again comes back as a human being. In Bhagavad-gītā it is stated that even though a person engaged in the practice of the yoga system may not finish perfectly and may fall down for some reason or other, his next life as a human being is guaranteed. It is stated that such a person, who has fallen from the path of yoga practice, is given a chance in his next life to take birth in a very rich family or in a very pious family.
Thus end the Bhaktivedanta purports of the Third Canto, Thirtieth Chapter, of the Śrīmad-Bhāgavatam, entitled "Description by Lord Kapila of Adverse Fruitive Activities."
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes
chaitanyavijnanam · 1 year ago
Text
శ్రీమద్భగవద్గీత - 459: 11వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 459: Chap. 11, Ver. 45
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 459 / Bhagavad-Gita - 459 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 45 🌴 45. అదృష్టపూర్వం హృషితోఅస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితమ్ మనో మే | తదేవమే దర్శయ దేవ రూపమ్ ప్రసీద దేవేశ జగన్నివాస
🌷. తాత్పర్యం : ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగాన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.
🌷. భాష్యము : శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడైనందున అర్జునుడు అతని యెడ పూర్ణవిశ్వాసమును కలిగియుండెను. తన మిత్రుని సంపదను గాంచి ప్రియమిత్రుడైనవాడు సంతసించు రీతి, అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవదే���ుడనియు మరియు అద్భుతమైన విశ్వరూపమును చూపగలడనియు ఎరిగి మిగుల సంతసించెను. కాని అదే సమయమున ( ఆ విశ్వరూపమును గాంచిన పిమ్మట) తన విశుద్ధ ప్రేమధోరణిలో ఆ దేవదేవుని యెడ తాను పెక్కు అపరాధముల నొనర్చితినని అతడు భీతియును పొందెను. ఆ విధముగా భయమునొంద నవసరము లేకున్నను అతని మనస్సు భయముతో కలత నొందెను. తత్కారణముగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని నారాయణరూపమును చూపుమని అర్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు ఎట్టి రూపమునైనను దరించగలుగుటయే అందులకు కారణము. భౌతికజగము తాత్కాలికమైనట్లే ప్రస్తుత విశ్వరూపము సైతము భౌతికమును, తాత్కాలికమును అయి యున్నది. కాని వైకుంఠలోకములందు మాత్రము అతడు దివ్యమగు చతుర్భుజనారాయణ రూపమును కలిగియుండును.
ఆధ్యాత్మిక జగము నందలి అనంత సంఖ్యలో గల లోకములలో శ్రీకృష్ణుడు తన ముఖ్యాంశములచే వివిధనామములతో వసించి యుండును. అట్టి వైకుంఠలోకము లందలి వివిధ రూపములలోని ఒక్క రూపమును అర్జునుడు గాంచగోరెను. అన్ని వైకుంఠలోకములందు నారాయణ రూపము చతుర్భుజ సహితమే అయినను, వాని చతుర్భుజములలో శంఖ, చక్ర, గద, పద్మముల అమరికను బట్టి నారాయణ రూపములకు వివిధనామములు కలుగును. ఆ నారాయణ రూపములన్నియును. శ్రీకృష్ణునితో ఏకములే కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును గాంచ అర్థించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 459 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj 🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 45 🌴 45. adṛṣṭa-pūrvaṁ hṛṣito ’smi dṛṣṭvā bhayena ca pravyathitaṁ mano me tad eva me darśaya deva rūpaṁ prasīda deveśa jagan-nivāsa 🌷 Translation : After seeing this universal form, which I have never seen before, I am gladdened, but at the same time my mind is disturbed with fear. Therefore please bestow Your grace upon me and reveal again Your form as the Personality of Godhead, O Lord of lords, O abode of the universe.
🌹 Purport : Arjuna is always in confidence with Kṛṣṇa because he is a very dear friend, and as a dear friend is gladdened by his friend’s opulence, Arjuna is very joyful to see that his friend Kṛṣṇa is the Supreme Personality of Godhead and can show such a wonderful universal form. But at the same time, after seeing that universal form, he is afraid that he has committed so many offenses to Kṛṣṇa out of his unalloyed friendship. Thus his mind is disturbed out of fear, although he had no reason to fear. Arjuna therefore is asking Kṛṣṇa to show His Nārāyaṇa form, because He can assume any form. This universal form is material and temporary, as the material world is temporary. But in the Vaikuṇṭha planets He has His transcendental form with four hands as Nārāyaṇa.
There are innumerable planets in the spiritual sky, and in each of them Kṛṣṇa is present by His plenary manifestations of different names. Thus Arjuna desired to see one of the forms manifest in the Vaikuṇṭha planets. Of course in each Vaikuṇṭha planet the form of Nārāyaṇa is four-handed, but the four hands hold different arrangements of symbols – the conchshell, mace, lotus and disc. According to the different hands these four things are held in, the Nārāyaṇas are variously named. All of these forms are one with Kṛṣṇa; therefore Arjuna requests to see His four-handed feature.
🌹 🌹 🌹 🌹 🌹
3 notes · View notes
chaitanyavijnanam · 1 year ago
Text
Worship Maa Kaalratri - Durga Devi on the 7th day of Navaratri
Tumblr media
🌹 Worship Maa Kaalratri - Durga Devi on the 7th day of Navaratri 🌹
The 7th day of Navaratri is dedicated to Maa Kalratri, the 7th Avtar of Maa Durga. Here, Kaal means time and death and Kaalratri means the One who is the Death of Kaal. Maa Kalratri destroys ignorance and brings light into the dark. Well, this form also depicts the dark side - the super power that creates havoc and removes all things bad and dirty. But to Her devotees, She brings calmness and courage.
Maa Kaalratri has dark complexion. Donkey is Her mount, She has bountiful hair and four hands. One of the two left hands holds a cleaver and the other holds a torch, and the right two hands are in "giving" and "protecting" mudras. She has three eyes emanate rays like lightning and Her necklace is shining like thunder. When She inhales and exhales air, flames appear through Her nostrils. Ganesha advises you to wear Blue, Read and White colour on this day.
Kaalratri is the most fierce one among the nine durgas , simply because she gives the highest realization to her devotee by annihilating his / her mortal limitations and grants them fearlessness. Her fierceness represents her higher intensity , as even her ornaments are nothing else but high voltage electric waves . Highly intense means she gives transcendence to her bhakta easily by making them quickly suffer their accumulation of past mortal karmas.
She is meditated upon in a form with untied long hair , she is digambara or naked as she is the entire cosmos and their can hardly be any clothes made for her as external covering because she is everything . She holds a shinny sword and a Vajra ( thunderbolt ) in left upper and lower hand and abhaya and Vara mudras in right upper and lower hands . She's seated on a gardabh / donkey , which shows that every creature is beloved of Divine Mother . Her face expression is Raudramukhi / fierce with wide big open eyes and a gentle smile on her lips.
🍀. Spiritual Significance 🍀
In Durga Saptashati , Kaalratri is mentioned along with the three spiritual nights . Kaalratri means the night of dissolution. As earlier told her ornaments and body are charged electric waves which reveals that anything which goes close to her will merge / dissolve in her . She'll release them from mortality , hence she grants Moksha or liberation to her devotees . She is also called Shubhankari for the same reason in shastras , as Moksha the highest transcendental liberation which is difficult to experience is granted easily by her . Easy means the fruits of selfless Sadhna will yield auspicious results with her grace.
Maa teaches us that sorrow, pain, decay, destruction and death are unavoidable and cannot be ignored. These are the truths of life and denying them is futile. We must accept their presence and significance to realise the fullness of our being and our potential.
Kaalratri is also called Bhayankari , the dangerous one whose name itself terrorises the demons and all other negative forces. She destroys fear in her devotee's mind and grants them wisdom to cross the ocean of samsara / physical life effortlessly.
🌷Mantra and other Facts Recite the below-mentioned Mantras to get the blessing from the almighty Maa Kalratri.
ॐ देवी कालरात्र्यै नमः
Om Devi Kalaratryai Namah
या देवी सर्वभू‍तेषु माँ कालरात्रि रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः
Ya Devi Sarvabhuteshu Ma Kalaratri Rupena Samsthita Namastasyai Namastasyai Namastasyai Namo Namah
Performing necessary rituals and chanting of mantras are important for a successful Puja. A Puja performed with correct Vedic rituals and mantras can help you bring positivity to your life and do away with the negativity. Gain the maximum out of your personalised Puja performed by our adept Panditji.
Although the Goddess Kalaratri is the most ferocious form of Goddess Durga, she blesses her devotees with Abhaya and Varada Mudras. Because of her Shubh or auspicious power within her ferocious form Goddess Kalaratri is also known as Goddess Shubhankari.
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes