#vishnu sahasra nama contemplation
Explore tagged Tumblr posts
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 950 / Vishnu Sahasranama Contemplation - 950
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 950 / Vishnu Sahasranama Contemplation - 950 🌹 🌻 950. ఆధారనిలయః, आधारनिलयः, Ādhāranilayaḥ 🌻 ఓం ఆధారనిలయాయ నమః | ॐ आधारनिलयाय नमः | OM Ādhāranilayāya namaḥ
పృథివ్యాదీనాం పఞ్చభూతానా మాధారాణా మాధారత్వాత్ ఆధారనిలయః
ప్రాణులకును, ఇత్రర ద్రవ్యములకును ఆశ్రయములగు పృథివ్యాది పంచభూతములకు నిలయము, ఆధారభూతుడును కనుక పరమాత్మకు ఆధారనిలయః అను నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 950🌹 🌻 950. Ādhāranilayaḥ 🌻 OM Ādhāranilayāya namaḥ
पृथिव्यादीनां पञ्चभूतानामाधाराणामाधारत्वात् आधारनिलयः / Prthivyādīnāṃ pañcabhūtānāmādhārāṇāmādhāratvāt Ādhāranilayaḥ
Being the support of the supports of the earth and elements, He is Ādhāranilayaḥ i.e., the resting place of supports.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu sahasra nama contemplation#vishnu#vishnu sahasranama
2 notes
·
View notes
Text
🍀 01, FEBRUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀
🌹🍀 01, FEBRUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹 1) 🌹 01, FEBRUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀 2) 🌹 కపిల గీత - 127 / Kapila Gita - 127 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719 🌹 🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻 4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 680 / Sri Siva Maha Purana - 680 🌹 🌻. గణేశుని వివాహము - 4 / The celebration of Gaṇeśa’s marriage - 4 🌻 5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 301 / Osho Daily Meditations - 301 🌹 🍀 301. తల్లిదండ్రులు / 301. PARENTS 🍀 6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹 🌻 428. 'నిత్య యౌవనా' / 428. 'Nitya-yaovana' 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 01, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday 🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : భీష్మ - జయ ఏకాదశి, విష్ణు సహస్రనామ జయంతి, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 5 🍀
వినాయకం నాయకవర్జితం ప్రియే విశేషతో నాయకమీశ్వరాత్మనామ్ | నిరంకుశం తం ప్రణమామి సర్వదం సదాత్మకం భావయుతేన చేతసా
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పురుష ప్రకృతులు సత్యవస్తువు యొక్క వేర్వేరు శక్తులు. అనగా, నైష్కర్మ స్థితియే పురుషుడనీ, కర్మ ప్రవృత్తియే ప్రకృతియనీ, నైష్కర్మ్య స్థితి యందు ప్రకృతి లేదన���, కర్మప్రవృత్తి యందు పురుషుడు లేడనీ భావింపరాదు. సంపూర్ణమైన కర్మప్రవృత్తిలో కూడ పురుషుడు మరుగున దాగియే యున్నాడు. అట్లే సంపూర్ణమైన నైష్కర్మ్యస్థితిలో కూడ ప్రకృతి విశ్రాంత రూపిణిగ నిలిచియే యున్నది. 🍀
🌹. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి 🌹 కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామ స్తోత్రము.
నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్��లం స్మరామి నారాయణ తత్వమవ్యయం
''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను''.
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు, ఉత్తరాయణం, మాఘ మాసం తిథి: శుక్ల-ఏకాదశి 14:03:47 వరకు తదుపరి శుక్ల ద్వాదశి నక్షత్రం: మృగశిర 27:24:48 వరకు తదుపరి ఆర్ద్ర యోగం: ఇంద్ర 11:29:39 వరకు తదుపరి వైధృతి కరణం: విష్టి 14:03:47 వరకు వర్జ్యం: 06:54:16 - 08:41:12 దుర్ముహూర్తం: 12:06:50 - 12:52:23 రాహు కాలం: 12:29:36 - 13:55:00 గుళిక కాలం: 11:04:13 - 12:29:36 యమ గండం: 08:13:26 - 09:38:49 అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51 అమృత కాలం: 17:35:52 - 19:22:48 సూర్యోదయం: 06:48:02 సూర్యాస్తమయం: 18:11:10 చంద్రోదయం: 14:29:38 చంద్రాస్తమయం: 03:17:53 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృషభం యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది 27:24:48 వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀 ప్రసాద్ భరద్వాజ
కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు.
ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన ��ీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తిప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం.
విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి.
నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం
''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.
ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం
''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''
- అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.
ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ…'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. కపిల గీత - 127 / Kapila Gita - 127🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 🌴
11. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః| ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥
తాత్పర్యము : ఆత్మ దేహాది ఉపాధులకంటే వేరైనది. ఐనను అహంకారాది మిథ్యావస్తువుల యొక్క సాంగత్య కారణముగా ఈ దేహాదులు సత్యముగనే భాసించును. ఆ పరమాత్మ జగత్కారణ భూతమైన ప్రకృతికి అధిష్ఠాత - మహదాది కార్యవర్గముసు ప్రకాశింప జేయువాడు. కార్యకారణ రూపమగు సకల పదార్థముల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు.
వ్యాఖ్య : లింగమంటే దేహం. మనమే పేరు పెట్టినా, ఆ పేరు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఎపుడైతే పరమాత్మ స్��రూప జ్ఞ్యానం అవగతమవుతుందో, అపుడు దేహాసక్తి పోతుంది. అప్పుడు ముక్తలింగుడవుతాడు. ఆత్మ ఉంది అని చెప్పడానికి గుర్తుగా చెప్పబడుతున్న శరీరం మీద అనుబంధం వదిలి పెట్టబడుతుంది. దేవ తిర్యక్ మనుష్యాది బుద్ధిని విడిచిపెడతాడు. ఇది ముక్త లింగః - జీవుడు. ఇది పరమాత్మ జ్ఞ్యానం కలిగిన ఆత్మ జ్ఞ్యాని ప్రవర్తించే విధానం. దేహం యందు అభిమతి పోతుంది.
అలా అయిన తరువాత, ఎప్పుడు సత్ గానే ప్రకాశించే, ఉత్పత్తీ వినాశం లేని, సంకోచ వికాసమూ లేనీ, జీవాత్మకు బంధువైన, దేహాన్ని చూపేవాడైన, ప్రతీ వానిలోనూ (జీవుడిలోనూ, శరీరములోనూ) అంతర్యామిగా ఉండేవాడు, అద్వయం (రెండవ వాడైన వాడు లేని వాడు) ఐన వాడు అయిన పరమాత్మను దేహమునందు చూడగలడు. పరమాత్మ అనుగ్రహంతో ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడు, తెలుసుకున్న ఆత్మ స్వరూపముతో, లేనట్లుగా, అంతవరకూ ఉన్నట్లు అనిపించిన, అంతలోనే ఇది లేకుండా ఉండేదనుకునే శరీరములోనే, ఈ దేహములోనే పరమాత్మను చూస్తాడు. ప్రకృతి కంటే విడిగా ఉన్న ఆత్మను చూస్తాడు, ఆత్మకన్నా వేరుగా ఉన్న పరమాత్మను కూడా చూస్తాడు. దేహముగా అంతర్యామిగా ఉన్న ఆత్మలో, అంతర్యామిగా ఉన్న పరమాత్మ చేతనే, 1. ఆత్మ జ్ఞ్యానమూ 2. పరమాత్మ జ్ఞ్యానమూ 3. దేహజ్ఞ్యానమూ కలుగుతాయి. ఇంద్రియములచే చూడదగని ఆత్మను శరీరముతో ఎలా చూడగలడు. ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని మొదట ఎలా తెలుసుకోవాలి?
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 127 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴
11. mukta-liṅgaṁ sad-ābhāsam asati pratipadyate sato bandhum asac-cakṣuḥ sarvānusyūtam advayam
Meaning : A liberated soul realizes the Absolute Personality of Godhead, who is transcendental and who is manifest as a reflection even in the false ego. He is the support of the material cause and He enters into everything. He is absolute, one without a second, and He is the eyes of the illusory energy.
PURPORT : A pure devotee can see the presence of the Supreme Personality of Godhead in everything materially manifested. He is present there only as a reflection, but a pure devotee can realize that in the darkness of material illusion the only light is the Supreme Lord, who is its support. It is confirmed in Bhagavad-gītā that the background of the material manifestation is Lord Kṛṣṇa. And, as confirmed in the Brahma-saṁhitā, Kṛṣṇa is the cause of all causes. In the Brahma-saṁhitā it is stated that the Supreme Lord, by His partial or plenary expansion, is present not only within this universe and each and every universe, but in every atom, although He is one without a second. The word advayam, "without a second," which is used in this verse, indicates that although the Supreme Personality of Godhead is represented in everything, including the atoms, He is not divided. His presence in everything is explained in the next verse.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719🌹
🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻
ఓం దీప్తమూర్తయే నమః | ॐ दीप्तमूर्तये नमः | OM Dīptamūrtaye namaḥ
దీప్తా జ్ఞానమయీ మూర్తి రస్యేతి స్వేచ్ఛయా హరేః । గృహీతా తైజసీ మూర్తిర్దీప్తాఽస్యేత్యథవా హరిః । దీప్తమూర్తితి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥
ప్రకాశించుచుండు జ్ఞానమయియగు మూర్తి ఎవనికి కలదో అట్టివాడు. లేదా ఎవరి ఆజ్ఞతోను పనిలేక తన ఇచ్ఛతో గ్రహించబడిన తైజస మూర్తి అనగా హిరణ్యగర్భ మూర్తి - దీప్తమగు, ప్రకాశించునది ఈతనికి కలదు. (సకల తైజసమూర్తుల సమష్టియే హిరణ్యగర్భమూర్తి.)
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 719🌹
🌻719. Dīptamūrtiḥ🌻
OM Dīptamūrtaye namaḥ
दीप्ता ज्ञानमयी मूर्ति रस्येति स्वेच्छया हरेः । गृहीता तैजसी मूर्तिर्दीप्ताऽस्येत्यथवा हरिः । दीप्तमूर्तिति प्रोक्तो वेदविद्याविशारदैः ॥
Dīptā jñānamayī mūrti rasyeti svecchayā hareḥ, Grhītā taijasī mūrtirdīptā’syetyathavā hariḥ, Dīptamūrtiti prokto vedavidyāviśāradaiḥ.
Resplendent is the nature of His superior knowledge. Or since He assumed by His own free will - His bright and flowing form, He is Dīptamūrtiḥ.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 680 / Sri Siva Maha Purana - 680 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴 🌻. గణేశుని వివాహము - 4 🌻
పార్వతీ పరమేశ్వరులు వచ్చి నారని తెలిసిన ఆ కుమారస్వామి విరక్తుడై మరియొక చోటకు పోవుటకు సంసిద్ధుడాయెను. దేవతలు, మునులు ప్రార్థించగా ఆతడు కూడా మూడు యోజనముల దూరమును విడచి అచటనే ఉండెను. ఇట్లు అదే స్థానములో కార్తికుడు కూడ ఉన్నాడు (34,35).
పార్వతీ పరమేశ్వరులు పుత్ర స్నేహముచే ఆర్ద్రమైన హృదయము గల వారై ప్రతి పర్వమునందు కుమారస్వామిని చూచుటకు అచటికి వెళ్లు చుందురు. ఓ నారదా! (36) అమావాస్య నాడు శంభుడు, పూర్ణిమనాడు పార్వతి తప్పని సరిగా అచటకు స్వయముగా వెళ్లుచుందురు (37). ఓ మహర్షీ! నీవు ప్రశ్నించిన విధముగా నేను ��ార్తీక గణశుల పరమ పవిత్ర గాథను వివరించితిని (38). ఈ గాథను వినిన బుద్ధిమంతుడగు మానవుడు పాపములన్నిటి నుండియూ విముక్తుడై తాను కోరుకునే శుభకామనలనన్నింటినీ పొందగలడు(39).
ఎవరైతే ఈ గాథను పఠించెదరో, పఠింపజేసెదరో, వినెదరో, వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందెదరనుటలో సందేహము లేదు (40). బ్రహ్మణుడు బ్రహ్మతేజస్సును. క్షత్రియుడు విజయమును, వైశ్యుడు ధనసమృద్ధిని పొందెదరు. శ్రూద్రుడు సత్పురుషులతో సమానుడగును (41). రోగి ఆరోగ్యవంతుడగును. భయపడినవాడు భయవిముక్తుడగును. అట్టి మానవుడు భూతప్రేతాది బాధలచే పీడింపబడడు (42). ఈ గాథ పుణ్యమును, కీర్తిని, సుఖమును, ఆయుర్దాయమును వర్ధిల్ల జేయును. సాటిలేని ఈ గాథ పుత్ర పౌత్రాదులనిచ్చి స్వర్గప్రాప్తిని కలిగించును (43). ఓం నమశ్శివాయ
ఈ గాథ ముక్తిని ఇచ్చును. శ్రేష్ఠ మగు శివ జ్ఞానము నిచ్చును. పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమగు ఈ గాథ శివభక్తిని వర్థిల్ల జేయును (44). భక్తులు, మరియు కామనలు లేని ముముక్షువులు ఈ గాథను సర్వదా వినవలెను. సదాశివ స్వరూపము, మంగళకరమునగు ఈ గాథ శివాద్వైతము నిచ్చును (45).
శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో గణేశ వివాహము అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
కుమార ఖండము ముగిసినది.
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 680🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The celebration of Gaṇeśa’s marriage - 4 🌻
On coming to know that Śiva had come there with Pārvatī, Kumāra became unattached and was eager to go elsewhere.
On being requested by the gods and sages he stayed in a place three Yojanas away.
O Nārada, on the full and new moon days, Pārvatī and Śiva are excited by love towards their son and they go there to see him.
On new moon days, Śiva himself goes there. On full moon days, Pārvatī goes there certainly.
O great sage, whatever you had asked in regard to Kārttikeya and Gaṇeśa has been narrated by me.
On hearing this, an intelligent man becomes free from all sins. He achieves all desired fruits of auspicious nature.
Whoever reads, teaches, listens or narrates this story derives all desires. No doubt need be entertained in this respect.
A brahmin derives brahminical splendour, a Kṣatriya becomes victorious, a Vaiśya prosperous and a Śūdra attains equality with the good.
A sick man becomes free from sickness; a frightened man becomes free from fear; no man is harassed by the visitation of goblins, ghosts etc.
This narrative is sinless, conducive to glory and enhancer of happiness. It is conducive to longevity and attainment of heaven. It is unequalled and bestows sons and grandsons.
It confers salvation and reveals Śiva’s principles. It is pleasing to Pārvatī and Śiva and increases devotion to Śiva.
This shall always be heard by devotees and by those who seek liberation and are free from worldly desires. It confers identity with Śiva. It is conducive to welfare and is identical with Śiva himself.
Here Ends Kumara Kanda
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 301 / Osho Daily Meditations - 301 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 301. తల్లిదండ్రులు 🍀
🕉. మీ తల్లిదండ్రులతో ఒక అవగాహనకు రావడం ఎల్లప్పుడూ మంచిది. 🕉
గుర్జియేఫ్, 'మీరు మీ తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండక పోతే, మీరు మీ జీవితాన్ని కోల్పోయారు' అని చెప్పేవారు. మీకు మరియు మీ తల్లిదండ్రుల మధ్య కొంత కోపం కొనసాగితే, మీరు ఎప్పటికీ సుఖంగా ఉండరు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు కొంచెం దోషిగా అనుభూతి చెందుతారు. మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించు కోలేరు. తల్లిదండ్రులు కేవలం సామాజిక సంబంధం మాత్రమే కాదు. వారి నుండి మీరు వచ్చారు. మీరు వారిలో భాగం, వారి చెట్టు యొక్క కొమ్మ. మీరు ఇప్పటికీ వాటిలో పాతుకుపోయారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మీలో చాలా లోతుగా పాతుకుపోయినది ఏదో చనిపోతుంది.
తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మొదటి సారి మీరు ఒంటరిగా అయి, నిర్మూలించబడినట్లు అనిపిస్తుంది. కాబట్టి వారు సజీవంగా ఉన్నప్పుడు, మీరు చేయగలిగినదంతా చేయండి, తద్వారా అవగాహన ఏర్పడుతుంది. మీరు వారితో మాట్లాడచ్చు మరియు వారు మీతో మాట్లాడవచ్చు. అప్పుడు విషయాలు పరిష్కరించ బడతాయి మరియు కర్మ ఖాతాలు మూసివేయ బడతాయి. తద్వారా వారు ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మీరు దోష భావాన్ని అనుభవించరు, మీరు పశ్చాత్తాపపడరు; వారు మీతో సంతోషంగా ఉన్నారు; మీరు వారితో సంతోషంగా ఉన్నారు. విషయాలు స్థిరపడ్డాయని మీకు తెలుస్తుంది.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 301 🌹 📚. Prasad Bharadwaj
🍀 301. PARENTS 🍀
🕉. It is always good to come to an understanding with your parents. 🕉
Gurdjieff used to say, "Unless you are in good communion with your parents, you have missed your life." If some anger persists between you and your parents, you will never feel at ease. Wherever you are, you will feel a little guilty. You will never be able to forgive and forget…Parents are not just a social relationship. It is out of them that you have come. You are part of them, a branch of their tree. You are still rooted in them. When parents die, something very deep-rooted dies within you.
When parents die, for the first time you feel alone, uprooted. So while they are alive, do everything that you can so that an understanding can arise and you can communicate with them and they can communicate with you. Then things settle and the accounts are closed. Then when they leave the world-and they will leave someday-you will not feel guilty, you will not repent; you will know that things have settled. They have been happy with you; you have been happy with them.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా । నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మ���శాలినీ ॥ 91 ॥ 🍀
🌻 428. 'నిత్య యౌవనా' 🌻
ముదుసలితనము లేనిది శ్రీమాత అని అర్థము. త్రికాలములకు లోనగు వారికి బాల్యము, యౌవనము, వార్ధక్యము వుండును. కాలము ప్రభావము చూపని వారికి వారు నిత్యమొకే మాదిరిగ నుందురు. కాలము దైవముపై మాత్రమే ప్రభావము చూపలేదు. సృష్టింపబడు సర్వజీవరాసులు కాలబద్ధులే. సృష్టికర్తయగు బ్రహ్మకు కూడ వార్ధక్య మున్నది. ప్రస్తుతము మన సృష్టికి కర్తయైన 'పద్మభూః' అను బ్రహ్మదేవుడు ద్వితీయ పరార్దమున ప్రవేశించెనని నిత్యము సంకల్పమున చెప్పుకొను చున్నాము కదా!
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడ కాలమునకు లోబడు వారే. వారికినీ వార్ధక్యముండును. కాలము వారిని కూడ హరించును. కాలమున కతీతమగు ఈశ్వర తత్త్వము మాత్ర మెప్పుడునూ నిత్యనూతనముగ నుండును. దానినే నిత్యయౌవన మందురు. అట్టి నిత్య యౌవన తత్త్వము రూపు గట్టుగొని దిగివచ్చినచో ఎట్లుండును? అదియే లలితమగు శ్రీకృష్ణ రూపము. అది అపురూపము.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻
🌻 428. 'Nitya-yaovana' 🌻
It means that Shree Mata is ageless. Those who are under the influence of time have childhood, youth and old age. Those who are not influenced by time are forever in youth. Time does not affect God alone. All created beings are temporal. Old age is also before Brahma who is the creator. At present, we are always saying in our daily aphorisms that 'Padmabhu' , the present Lord Brahma, has entered the second phase!
Brahma, Vishnu and Maheshwar are all subject to time. They also have an old age. Time will drain them too. Only the philosophy of God, which has evolved over time, is eternally new. That is eternal youth. What will it be like when such an eternal philosophy takes shape and descends into earth? That is the beautiful form of Lord Krishna. That is incredible.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 1000 / Vishnu Sahasranama Contemplation - 1000
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 1000 / Vishnu Sahasranama Contemplation - 1000 🌹 🌻 1000. సర్వప్రహరణాయుధః, सर्वप्रहरणायुधः, Sarvapraharaṇāyudhaḥ 🌻 ఓం సర్వప్రహరణాయుధాయ నమః | ॐ सर्वप्रहरणायुधाय नमः | OM Sarvapraharaṇāyudhāya namaḥ
కేవలమ్ ప్రహరణాన్యాయుధాన్యస్తేతి సర్వప్రహరణాయుధః । ఆయుధత్వేనాప్రసిద్దాన్యపి కరజాదీన్యస్యాయుధాని భవన్తీతి ॥
కేవలము ఇవి (శంఖము, నందకి అను ఖడ్గము, చక్రము, శాఙ్గము అను ధనుస్సు, కౌమోదకి అను గద, రథాంగము) మాత్రమే ఈతని ఆయుధములు అని నియమము లేదు. దెబ్బకొట్టుటకు ఉపయోగపడునవి ఎన్ని యుండునో అన్నియు ఈతని ఆయుధములే అగును. దీనిచే ఆయుధములుగా ప్రసిద్ధములుగానుండని కరజములు అనగా గోళ్ళు మొదలగునవియు నరసింహావతారమునందు వలెనే ఈతని ఆయుధములే అగుచుండును.
అన్తే సర్వ ప్రహరణాయుధ ఇతి వచనం సత్యసఙ్కల్పత్వేన సర్వేశ్వరత్వం దర్శయితుమ్ । 'ఏష సర్వేశ్వరః' ఇతి శ్రుతేః ॥
విశేషము: అంతమున 'సర్వప్రహరణాయుధః' - 'ఏ ప్రహరణమయినను ఈతనికి ఆయుధమేయగును' అని చెప్పుట పరమాత్ముడు 'సత్యసంకల్పుడు' - 'ఏది తాను సంకల్పించునో అది ఆచరించు శక్తి కలవాడు' అని చూపుటకే 'ఏష సర్వేశ్వరః' - 'ఈతడు సర్వేశ్వరుడు, సర్వకార్యకరణ శక్తుడు' అను శ్రుతి ఇచట ప్రమాణము.
సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 1000 🌹 🌻 1000. Sarvapraharaṇāyudhaḥ 🌻 OM Sarvapraharaṇāyudhāya namaḥ
केवलम् प्रहरणान्यायुधान्यस्तेति सर्वप्रहरणायुधः । आयुधत्वेनाप्रसिद्दान्यपि करजादीन्यस्यायुधानि भवन्तीति ॥
Kevalam praharaṇānyāyudhānyasteti sarvapraharaṇāyudhaḥ, Āyudhatvenāprasiddānyapi karajādīnyasyāyudhāni bhavantīti.
There is no rule that only these (conch, sword, discus, bow, club) are His weapons. He has all kinds of offensive weapons. Even finger nails that are not famous as weapons are also included. So, He has all kinds of weapons of offense at His disposal.
अन्ते सर्व प्रहरणायुध इति वचनं सत्यसङ्कल्पत्वेन सर्वेश्वरत्वं दर्शयितुम् । 'एष सर्वेश्वरः' इति श्रुतेः ॥ / Ante sarva praharaṇāyudha iti vacanaṃ satyasaṅkalpatvena sarveśvaratvaṃ darśayitum, 'eṣa sarveśvaraḥ' iti śruteḥ
The reference to Sarvapraharaṇ aayudhaḥ at the end is intended to indicate that He is the Lord of all, to fulfill His purposes vide the śruti 'He is the Lord of all'
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
End....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#prasad bharadwaj#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 999 / Vishnu Sahasranama Contemplation - 999
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 999 / Vishnu Sahasranama Contemplation - 999 🌹 🌻 999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ 🌻 ఓం అక్షోభ్యాయ నమః | ॐ अक्षोभ्याय नमः | OM Akṣobhyāya namaḥ
అత ఏవ అశక్యక్షోభణః ఇతి అక్షోభ్యః
ఇట్టి ఆయుధములను కలిగి యుండుట చేత ఈతనిని కలవర పరుచుట ఎవరికిని శక్యము కాదు కనుక అక్షోభ్యః.
801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 999 🌹 🌻 999. Akṣobhyaḥ 🌻 OM Akṣobhyāya namaḥ अत एव अशक्यक्षोभणः इति अक्षोभ्यः / Ata eva aśakyakṣobhaṇaḥ iti akṣobhyaḥ
As He has all these weapons, He cannot be discomfited; hence Akṣobhyaḥ.
801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation#prasad bharadwaj
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 998 / Vishnu Sahasranama Contemplation - 998
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 998 / Vishnu Sahasranama Contemplation - 998 🌹 🌻 998. రథాఙ్గపాణి, रथाङ्गपाणि, Rathāṅgapāṇi 🌻 ఓం రథాఙ్గ్పాణయే నమః | ॐ रथाङ्ग्पाणये नमः | OM Rathāṅgpāṇaye namaḥ
రథాఙ్గ చక్రమస్య పాణౌ స్థితమితి రథాఙ్గపాణిః
రథాంగము అనగా చక్రము ఈతని హస్తమందు కలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 998 🌹 🌻 998. Rathāṅgapāṇi 🌻 OM Rathāṅgpāṇaye namaḥ
रथाङ्ग चक्रमस्य पाणौ स्थितमिति रथाङ्गपाणिः / Rathāṅga cakramasya pāṇau sthitamiti rathāṅgapāṇiḥ
He in Whose hand is the wheel which is the part of a chariot.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 997 / Vishnu Sahasranama Contemplation - 997
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 997 / Vishnu Sahasranama Contemplation - 997 🌹 🌻 997. గదాధరః, गदाधरः, Gadādharaḥ 🌻 ఓం గదాధరాయ నమః | ॐ गदाधराय नमः | OM Gadādharāya namaḥ
బుద్ధితత్త్వాత్మికాం కౌమోదకీ నామ గదాం వహన్ గదాధరః
బుద్ధితత్త్వ రూపమగు కౌమోదకీ నామక గదను ధరించువాడు గదాధరః.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
శ్రీవత్ససంస్థానధర మనన్తే న సమాశ్రితమ్ । ప్రధానం బుద్ధిరప్యాస్తే గదారూపేణ మాధవే ॥ 69 ॥
ప్రధానమును శ్రీవత్స రూపమున అనంతుడు తనయందు ఆశ్రయము కల్పించెను. ఆ మాధవుడు బుద్ధితత్త్వమును తన గధ రూపమున ధరియించి యున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 997🌹 🌻 997. Gadādharaḥ 🌻 OM Gadādharāya namaḥ बुद्धितत्त्वात्मिकां कौमोदकी नाम गदां वहन् गदाधरः / Buddhitattvātmikāṃ kaumodakī nāma gadāṃ vahan gadādharaḥ
Since He wields a gada or mace by name kaumodakī, of the form of buddhitattva or intellect, He is called Gadādharaḥ.
:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
श्रीवत्ससंस्थानधर मनन्ते न समाश्रितम् । प्रधानं बुद्धिरप्यास्ते गदारूपेण माधवे ॥ ६९ ॥
Śrī Viṣṇu Mahā Purāṇa - Part 1, Chapter 22
Śrīvatsasaṃsthānadhara manante na samāśritam, Pradhānaṃ buddhirapyāste gadārūpeṇa mādhave. 69.
Pradhāna or the chief principle of things is seated on the eternal, as the Srivatsa mark. Intellect abides in Mādhava, in the form of his club.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu#vishnu sahasranama#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 996 / Vishnu Sahasranama Contemplation - 996
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 996 / Vishnu Sahasranama Contemplation - 996 🌹 🌻 996. శార్ఙ్గధన్వా, शार्ङ्गधन्वा, Śārṅgadhanvā 🌻 ఓం శర్ఙ్గధన్వనే నమః | ॐ शर्ङ्गधन्वने नमः | OM Śarṅgadhanvane namaḥ
ఇన్ద్రియాద్యహఙ్కారాత్మకం శార్ఙ్గం నామ ధనురస్యాస్తీతి శార్ఙ్గధన్వా । 'ధనుషశ్చ' ఇతి అనఙ్గ సమాసాన్తః ॥
ఇంద్రియాద్యహంకార రూపమగు శార్ఙ్గ నామ ధనుస్సు ఈతనికి కలదు.
'ధనుషస్చ' అను పాణినీ సూత్రముచే సమాసాంత ప్రత్యయమురాగా 'అనఙ్' ప్రత్యయమురాగా: శార్ఙ్గ + ధనుష్ + అన్ = శార్ఙ్గ + ధను + అన్ = శార్ఙ్గధన్వన్ అగు��ు.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
భూతాదిమిన్ద్రియాదిం చ ద్విధాహఙ్కారమీశ్వరః । బిభర్తి శాఙ్ఖరూపేణ శార్ఙ్గ్రూపేణ చ స్థితమ్ ॥ 70 ॥
భూతములయందు అహంకారమును పంచభూతాత్మకమైన శంఖముగను, ఇంద్రియాహంకారమైన శార్ఙ్గముగను ఈశ్వరుడు రెండు విభాగములుగ ఆధారమును కల్పించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 996 🌹 🌻 996. Śārṅgadhanvā 🌻 OM Śarṅgadhanvane namaḥ
इन्द्रियाद्यहङ्कारात्मकं शार्ङ्गं नाम धनुरस्यास्तीति शार्ङ्गधन्वा । 'धनुषश्च' इति अनङ्ग समासान्तः ॥
Indriyādyahaṅkārātmakaṃ śārṅgaṃ nāma dhanurasyāstīti śārṅgadhanvā, 'Dhanuṣaśca' iti anaṅga samāsāntaḥ.
He has the bow called Śārṅga of the form of the sense organs and the ahaṅkāra or ego.
The construct is as per the pāṇinī precept of grammar whereing for compound words with anaṅ suffix: śārṅga + dhanuṣ + an = śārṅga + dhanu + an = śārṅgadhanvan.
:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
भूतादिमिन्द्रियादिं च द्विधाहङ्कारमीश्वरः । बिभर्ति शाङ्खरूपेण शार्ङ्ग्रूपेण च स्थितम् ॥ ७० ॥
Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Section 22
Bhūtādimindriyādiṃ ca dvidhāhaṅkāramīśvaraḥ, Bibharti śāṅkharūpeṇa śārṅgrūpeṇa ca sthitam. 70.
Īśvara the Lord supports ahaṅkāra or egotism in its twofold division, into elements and organs of sense, in the emblems of his conch-shell and his bow.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#prasad bharadwaj#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 995 / Vishnu Sahasranama Contemplation - 995
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 995 / Vishnu Sahasranama Contemplation - 995 🌹 🌻 995. చక్రీ, चक्री, Chakrī 🌻 ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Chakriṇe namaḥ మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రమస్యాస్తీని । సంసారచక్రమస్యాజ్ఞయా పరివర్తత ఇతి వా చక్రీ ॥
మనస్తత్త్వ రూపమగు సుదర్శన నామక చక్రము ఈతనికి కలదు. తన ఆజ్ఞచే పరివర్తమానము అనగా పునః పునః మొదటివలనే తిరుగుచుండునదిగా సంసార చక్రము ఇతని ఆధీనమున కలదు.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
చలత్స్వరూపమత్యంతం జవేనాంతరితానిలమ్ । చక్రస్వరూపం చ మనో ధత్తే విష్ణుకరే స్థితతమ్ ॥ 71 ॥
చలించు స్వభావము కలదియు, తన అత్యంతవేగముచే వాయువును కూడ క్రిందుపరచునదియు, చక్రస్వరూపము కలదియు అగు మనసును - విష్ణువు తన కరమునందు ధరించుచున్నాడు.
908. చక్రీ, चक्री, Cakrī
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 995 🌹 🌻 995. Cakrī 🌻 OM Cakriṇe namaḥ
मनस्तत्त्वात्मकं सुदर्शनाख्यं चक्रमस्यास्तीनि । संसारचक्रमस्याज्ञया परिवर्तत इति वा चक्री ॥
Manastattvātmakaṃ sudarśanākhyaṃ cakramasyāstīni, Saṃsāracakramasyājñayā parivartata iti vā cakrī.
His is the cakra or discuss (one of the weapons) called Sudarśana of the form of manastattva or psychology. He sets the wheel of saṃsāra or world in motion; so Cakrī. Cakra means circle.
:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
चलत्स्वरूपमत्यन्तं जवेनान्तरितानिलम् । चक्रस्वरूपं च मनो धत्ते विष्णुकरे स्थिततम् ॥ ७१ ॥
Śrī Vi���ṇu Mahāpurāṇa Part 1, Chapter 22
Calatsvarūpamatyaṃtaṃ javenāṃtaritānilam, Cakrasvarūpaṃ ca mano dhatte viṣṇukare sthitatam. 71.
In his hand Vishnu holds, in the form of His discus, the mind, whose thoughts like the weapon fly swifter than the winds.
908. చక్రీ, चक्री, Cakrī
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 994 / Vishnu Sahasranama Contemplation - 994
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 994 / Vishnu Sahasranama Contemplation - 994 🌹 🌻 994. నన్దకీ, नन्दकी, Nandakī 🌻 ఓం నన్దకినే నమః | ॐ नन्दकिने नमः | OM Nandakine namaḥ
విద్యామయో నన్దకాఖ్యః ఖడ్గోఽస్యాఽస్తితి నన్దకీ
ఈతనికి విద్య, తత్త్వజ్ఞాన రూపమగు నందక నామ ఖడ్గము కలదు.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
బిభర్తి యచ్చాసిరన్తమచ్చ్యుతోత్యన్తనిర్మలమ్ । విద్యామయ తు తజ్జ్ఞానమవిద్యాకోశసంస్థితమ్ ॥ 74 ॥
అచ్యుతుడు ధరించు అసిరత్నము (చక్రవర్తి ధరించు ఖడ్గము) విద్యామయమును, జ్ఞానరూపయు, అత్యంత నిర్మలమును అయియుండి అవిద్య అనబడు ఖడ్గకోశము నందు నిక్షేపింపబడి యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 994 🌹 🌻 994. Nandakī 🌻 OM Nandakine namaḥ
विद्यामयो नन्दकाख्यः खड्गोऽस्याऽस्तिति नन्दकी / Vidyāmayo nandakākhyaḥ khaḍgo’syā’stiti Nandakī
His sword is called Nandaka, of the nature of the knowledge.
:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
बिभर्ति यच्चासिरन्तमच्च्युतोत्यन्तनिर्मलम् । विद्यामय तु तज्ज्ञानमविद्याकोशसंस्थितम् ॥ ७४ ॥
Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Chapter 22
Bibharti yaccāsirantamaccyutotyantanirmalam, Vidyāmaya tu tajjñānamavidyākośasaṃsthitam. 74.
The bright sword of Achyuta is holy wisdom, concealed at some seasons in the scabbard of ignorance.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu sahasranama#vishnu sahasra nama contemplation#vishnu
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 993 / Vishnu Sahasranama Contemplation - 993
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 993 / Vishnu Sahasranama Contemplation - 993 🌹 🌻 993. శఙ్ఖభృత్, शङ्खभृत्, Śaṅkhabhrt 🌻 ఓం శఙ్ఖభృతే నమః | ॐ शङ्खभृते नमः | OM Śaṅkhabhrte namaḥ స బిభ్రత్ పాఞ్చజన్యాఖ్యం శఙ్ఖం శ్రీహరిరచ్యుతః । భూతాద్యహఙ్కారరూపం శఙ్ఖభృత్ ప్రోచ్యతేబుధైః ॥
పంచభూతాత్మకమును, అహంకార రూపమును అగు పాంచజన్య నామక శంఖమును ధరించు శ్రీహరి శంఖభృత్.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 993 🌹 🌻 993. Śaṅkhabhrt 🌻 OM Śaṅkhabhrte namaḥ
स बिभ्रत् पाञ्चजन्याख्यं शङ्खं श्रीहरिरच्युतः । भूताद्यहङ्काररूपं शङ्खभृत् प्रोच्यतेबुधैः ॥
Sa bibhrat pāñcajanyākhyaṃ śaṅkhaṃ śrīhariracyutaḥ, Bhūtādyahaṅkārarūpaṃ śaṅkhabhrt procyatebudhaiḥ.
The bearer of the conch named Pāñcajanya of the form of the five elements and the ahaṅkāra or ego.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 992 / Vishnu Sahasranama Contemplation - 992
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 992 / Vishnu Sahasranama Contemplation - 992 🌹 🌻 992. పాపనాశనః, पापनाशनः, Pāpanāśanaḥ 🌻 ఓం పాపనాశనాయ నమః | ॐ पापनाशनाय नमः | OM Pāpanāśanāya namaḥ
కీర్తితః పూజితో ధ్యాతః స్మృతః పాపరాశిం నాశయన్ పాపనాశనః
కీర్తించబడి, పూజించబడి, స్మ���ించబడినపుడు పాపరాశిని నశింపజేయువాడు కనుక శ్రీ మహా విష్ణువు పాపనాశనః అని తెలియబడుతాడు.
'పక్షోపవాసాద్యత్పాపం పురుషస్య ప్రణశ్యతి । ప్రాణాయామశతేనైవ తత్పాపం నశ్యతే నృణామ్ ॥ ప్రాణాయామసహస్రేణ యత్పాపం నశ్యతే నృణామ్ । క్షణమాత్రేన తత్పాపం హరేర్ధ్యానాత్ప్రణశ్యతి ॥' ఇతి వృద్ధశాతాతపే '
పక్షోపాసము వలన జీవుని ఏ పాపము నశించునో నరుల అంతపాపమును ప్రాణాయామ శతముచే నశించును. ప్రాణాయామ సహస్రముచే నరుల ఎంత పాపము నశించునో అంత పాపము హరి ధ్యానము క్షణ మాత్రముననే నశించును' అని వృద్ధశాతాతప స్మృతియందు చెప్పబడియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 992 🌹 🌻 992. Pāpanāśanaḥ 🌻 OM Pāpanāśanāya namaḥ
कीर्तितः पूजितो ध्यातः स्मृतः पापराशिं नाशयन् पापनाशनः / Kīrtitaḥ pūjito dhyātaḥ smrtaḥ pāparāśiṃ nāśayan pāpanāśanaḥ
When praised, worshiped or meditated upon, Lord Mahā Viṣṇu destroys accrued sins of a devotee and hence is known as Pāpanāśanaḥ.
'पक्षोपवासाद्यत्पापं पुरुषस्य प्रणश्यति । प्राणायामशतेनैव तत्पापं नश्यते नृणाम् ॥ प्राणायामसहस्रेण यत्पापं नश्यते नृणाम् । क्षणमात्रेन तत्पापं हरेर्ध्यानात्प्रणश्यति ॥' इति वृद्धशातातपे / 'Pakṣopavāsādyatpāpaṃ puruṣasya praṇaśyati, prāṇāyāmaśatenaiva tatpāpaṃ naśyate nrṇām. prāṇāyāmasahasreṇa yatpāpaṃ naśyate nrṇām, kṣaṇamātrena tatpāpaṃ harerdhyānātpraṇaśyati.' iti vrddhaśātātape
That sin of men which is destroyed by fasting fortnightly, is destroyed by performance of hundred prāṇāyāmas. That sin of men which is destroyed by performance of a thousand prāṇāyāmas dies out merely by a moment's thought of Lord Hari - thus is stated in Vrddhaśātātapa Smrti.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 991 / Vishnu Sahasranama Contemplation - 991
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 991 / Vishnu Sahasranama Contemplation - 991 🌹 🌻 991. క్షితీశః, क्षितीशः, Kṣitīśaḥ 🌻 ఓం క్షితీశాయ నమః | ॐ क्षितीशाय नमः | OM Kṣitīśāya namaḥ క్షితేర్భూమేరీశః క్షితీశః దశరథాత్మజః
భూమికి ప్రభువు క్షితీశః. ఈ నామము దశరథాత్మజుడైన శ్రీరామునికి కూడ వర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 991🌹 🌻 991. Kṣitīśaḥ 🌻 OM Kṣitīśāya namaḥ
क्षितेर्भूमेरीशः क्षितीशः दशरथात्मजः / Kṣiterbhūmerīśaḥ Kṣitīśaḥ Daśarathātmajaḥ
The Lord of the earth is Kṣitīśaḥ. Son of Daśaratha i.e., Lord Rāma is known by this name.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#vishnu sahasra nama contemplation#vishnu#vishnu sahasranama#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 990 / Vishnu Sahasranama Contemplation - 990
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 990 / Vishnu Sahasranama Contemplation - 990 🌹 🌻 990. స్రష్టా, स्रष्टा, Sraṣṭā 🌻 ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ
స్రష్టేతి సర్వలోకస్య సృష్టేర్విష్ణుస్సముచ్యతే
సర్వలోకములను సృజించు విష్ణుడు స్రష్టా అని చెప్పబడును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)
దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్నవాడవు.
588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 990 🌹 🌻 990. Sraṣṭā 🌻 OM Sraṣṭre namaḥ स्रष्टेति सर्वलोकस्य सृष्टेर्विष्णुस्समुच्यते / Sraṣṭeti sarvalokasya srṣṭerviṣṇussamucyate
As the Creator of all worlds, Lord Viṣṇu is called Sraṣṭā.
:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::
त्वं हि विश्वसृजाम्स्रष्टा सृष्टानामपि यच्च सत् । कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56
Tvaṃ hi viśvasrjāmˈsraṣṭā srṣṭānāmapi yacca sat, Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.
You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.
588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#prasad bharadwaj#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 989 / Vishnu Sahasranama Contemplation - 989
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 989 / Vishnu Sahasranama Contemplation - 989 🌹 🌻 989. దేవకీనన్దనః, देवकीनन्दनः, Devakīnandanaḥ 🌻 ఓం దేవకీనన్దనాయ నమః | ॐ देवकीनन्दनाय नमः | OM Devakīnandanāya namaḥ
కృష్ణావతారే దేవక్యాః సుతోభూత్ మధుసూదనః । దేవకీనన్దన ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥
దేవకీదేవి తనయుడై అవతరించిన విష్ణువు దేవకీనందనః అని చెప్పబడును.
:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టపఞ్చదధికశతతమోఽధ్యాయః ::
జ్యోతీంషి శుక్లాని హి సర్వలోకే త్రయో లోకా లోకపాలాస్త్రయశ్చ । త్రయోఽగ్నయో వ్యాహృతయశ్చతిస్త్రః సర్వే దేవా దేవకీపుత్ర ఏవ ॥ 31 ॥
లోకమున ప్రకాశమానములగు జ్యోతిస్సులును, మూడు లోకములును, సకలలోకపాలురును, వేదత్రయమును, అగ్నిత్రయమును, ఐదు ఆహుతులును, సర్వదేవతలును - ఏవి ఎన్ని కలవో - అన్నియు దేవకీ పుత్రుడే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 989🌹 🌻989. Devakīnandanaḥ🌻 OM Devakīnandanāya namaḥ कृष्णावतारे देवक्याः सुतोभूत् मधुसूदनः । देवकीनन्दन इति कीर्त्यते विबुधोत्तमैः ॥
Krṣṇāvatāre devakyāḥ sutobhūt madhusūdanaḥ, Devakīnandana iti kīrtyate vibudhottamaiḥ.
As the incarnation of Krṣṇa, the Lord was born to Devakī Devi and hence He is called Devakīnandanaḥ.
:: श्री महाभारते अनुशासनपर्वणि दानधर्मपर्वणि अष्टपञ्चदधिकशततमोऽध्यायः ::
ज्योतींषि शुक्लानि हि सर्वलोके त्रयो लोका लोकपालास्त्रयश्च । त्रयोऽग्नयो व्याहृतयश्चतिस्त्रः सर्वे देवा देवकीपुत्र एव ॥ ३१ ॥
Śrī Mahābhārata - Book 13, Chapter 158
Jyotīṃṣi śuklāni hi sarvaloke trayo lokā lokapālāstrayaśca, Trayo’gnayo vyāhrtayaścatistraḥ sarve devā devakīputra eva. 31.
All the luminaries in the world, the three worlds, the protectors of the worlds, the three Vedas, the three sacred fires, the five oblations and all the devas are the son of Devakī Himself.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#prasad bharadwaj#vishnu sahasranama#vishnu#vishnu sahasra nama contemplation
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 988 / Vishnu Sahasranama Contemplation - 988
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 988 / Vishnu Sahasranama Contemplation - 988 🌹 🌻 988. సామగాయనః, सामगायनः, Sāmagāyanaḥ 🌻 ఓం సామగాయనాయ నమః | ॐ सामगायनाय नमः | OM Sāmagāyanāya namaḥ
సామాని గాయతీతి స సామగాయన ఉచ్యతే
యజ్ఞములయందు సామగానము చేయు ఉద్గాతయు శ్రీ విష్ణురూపుడే. సామభిః గీయతే - సామ మంత్రములచే గానము చేయబడువాడు అనియు చెప్పుట సమంజసమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 988 🌹 🌻 988. Sāmagāyanaḥ 🌻 OM Sāmagāyanāya namaḥ
सामानि गायतीति स सामगायन उच्यते / Sāmāni gāyatīti sa sāmagāyana ucyate
The udgāta who recites Sāma veda in vedic rituals is Śrī Viṣṇu Himself. Or सामभिः गीयते / Sāmabhiḥ gīyate 'He who is addressed by recitation of sāma veda hyms' is also a possible interpretation.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#prasad bharadwaj#vishnu sahasra nama contemplation#vishnu sahasranama#vishnu
0 notes
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 987 / Vishnu Sahasranama Contemplation - 987
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 987 / Vishnu Sahasranama Contemplation - 987 🌹 🌻 987. వైఖానః, वैखानः, Vaikhānaḥ 🌻 ఓం వైఖానాయ నమః | ॐ वैखानाय नमः | OM Vaikhānāya namaḥ విశేషేన ఖనతీతి వైఖాన ఇతి కీర్త్యతే । వారాహం రూపమాస్థాయ విశేషేణ భువం హరిః ॥
పాతాలవాసినం దైత్యం హిరణ్యాక్షం జఘాన సః । ఇతి పౌరాణికీ గాథా ప్రసిద్ధా శ్రూయతేఽసకృత్ ॥
విశేషేన ఖనతీతి వైఖానః అనగా మిక్కిలిగా త్రవ్వినవాడు వైఖానః. శ్రీ విష్ణువు వారాహరూపమును ఆశ్రయించి ధరణిని మిక్కిలిగా త్రవ్వి పాతాళమున వసించుచు ఉండిన హిరణ్యాక్షుడనబడు దైత్యుడిని చెంపెను అను కథ పురాణమున ప్రసిద్ధమై యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 987🌹 🌻 987. Vaikhānaḥ 🌻 OM Vaikhānāya namaḥ
विशेषेन खनतीति वैखान इति कीर्त्यते । वाराहं रूपमास्थाय विशेषेण भुवं हरिः ॥
पातालवासिनं दैत्यं हिरण्याक्षं जघान सः । इति पौराणिकी गाथा प्रसिद्धा श्रूयतेऽसकृत् ॥
Viśeṣena khanatīti vaikhāna iti kīrtyate, Vārāhaṃ rūpamāsthāya viśeṣeṇa bhuvaṃ hariḥ.
Pātālavāsinaṃ daityaṃ hiraṇyākṣaṃ jaghāna saḥ, Iti paurāṇikī gāthā prasiddhā śrūyate��sakrt.
Viśeṣena khanatīti Vaikhānaḥ - The One who digs especially is Vaikhānaḥ. It is well-known in the purāṇas that the Lord dug especially into the earth assuming the form of the boar and killed a daitya by the name Hiraṇyākṣa who had his abode in the nether world.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#prasad bharadwaj#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ#vishnu sahasra nama contemplation#vishnu#vishnu sahasranama
0 notes