Tumgik
#ancient device
withoutend · 1 year
Text
g/t prompt 53 rubik's cube
society of 2-inch tall fairies work together to solve a rubik's cube
6 notes · View notes
praveenmohantelugu · 1 year
Video
youtube
ప్రపంచంలోనే మొట్టమొదటిగా సెల్‌ఫోన్‌ను కనిపెట్టింది మన భారతీయులా?🤔
Hey guys, ఇక్కడ, ఈ అమ్మాయి ఏమి చేస్తోంది? ఆమె సెల్ ఫోన్ వాడుతుందా? దీన్ని బాగా గమనించి చూడండి? ఈ అమ్మాయి, తన చెవి మరియు నోటి పక్కన, సన్నగా ఉన్న ఒక rectangular deviceని పట్టుకుంది, దాన్ని చూస్తుంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న mobile ఫోన్ లాగానే ఉంది. కానీ, ఈ ఆలయం, కనీసం 1000 సంవత్సరాల పురాతనమైనది, so ఇది ఎలా సాధ్యం అయింది? దీని గురించి మీరేం అనుకుంటున్నారు?  ఈ స్త్రీని చూడండి. మళ్ళీ, ఈమె కూడా తన చేతిలో, ఒక సన్నని, flatగా ఉన్న, rectangular deviceని, పట్టుకుని ఉంది, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్‌ని ఎలా పట్టుకుంటామో, అదేలాగ పట్టుకుంది. ఇది ఎలాంటి device? అది బహుశా ఏమై ఉండవచ్చు? సెల్‌ఫోన్‌లు, కేవలం 100 సంవత్సరాలకు ముందే కనిపెట్టారని మనం అనుకుంటున్నాము, కాని, కనీసం 1000 సంవత్సరాల పురాతనమైన, ఈ రాణి కి వావ్ అనే ఈ ఆలయంలో, ఈ వింత శిల్పాలను ఎందుకు చూస్తున్నాము. సాధారణంగా, చాలా మంది expertలు, చెప్తుంది ఏంటంటే, ఈమె చేతిలో పట్టుకున్నది అద్దం మాత్రమే అని వాదిస్తున్నారు, కానీ కాదు, దీని పక్కనే ఉన్న మరొక శిల్పాన్ని చూపిస్తాను చూడండి.  
ఇదే అసలైన అద్దం, ఇది చాల పెద్దదిగా ఉంది, దీని వెనుక పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది, ఆమె నేరుగా ఈ అద్దంలో, ఆమె అందాన్ని ఆమె చూసుకుంటూ, మురిసిపోతుంది. ఇది అద్దం, కానీ ఇది ఖచ్చితంగా అద్దం కాదు. ఈమె దాని వైపు కూడా చూడటం లేదు, ఎందుకంటే మనం వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, మనం ఫోన్ వైపు చూడము correct ఎహ్ కదా? ఇదే గుడిలో నేను కనిపెట్టిన ఇంకొక శిల్పాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ బొమ్మను చూడండి, ఇక్కడ ఈమె ఏమి చేస్తుంది? ఈమె ఒక rectangular గాడ్జెట్‌ను, ఒక positionలో ఉంచి, వాయిస్‌మెయిల్‌ను పంపుతున్నట్లుగా ఉంది చూడండి. మనం వాట్సాప్‌లో ఇలానే, వాయిస్ మెసేజ్ పంపుతాము కరెక్ట్ ఎహ్ కదా? కానీ దీని కంటే, crazy అయినా విషయం ఉంది, ఆమె క్రింద ఏమి జరుగుతుందని చూడండి. ఈ వ్యక్తి, చెవిలో తన చేతిని పెట్టుకుని, ఏదో వింటున్నట్టు మరియు మాట్లాడుతున్నట్లు చాలా clear కనిపిస్తుంది. వాళ్ళు, కొన్ని advanced అయినా, వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ని ఉపయోగించారని, స్పష్టంగా తెలుస్తుందని నేను భావిస్తున్నాను. పురాతన భారతదేశంలో, వాళ్ళుసెల్ ఫోన్ వంటి technologyను ఉపయోగించారా?
 ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న అన్ని photos యొక్క quality, సాధారణం కంటే తక్కువగా ఉంటాయి, ఎందుకంటే, ఈ ప్రాంతం లోపలికి, ఎవరూ వెళ్లకూడదని ఈ zoneను అడ్డుగా పెట్టారు, నేను లోపలికి వెళ్లలేకపోయా, కాబట్టి, నేను వీలైనంత వరకు జూమ్ చేసి మీకు చూపిస్తాను. నేను మీకు high qualityలో చూపించాలనే అనుకుంటున్నాను, అప్పుడే, దీని వివరాలను మనం మరింత బాగా analyse చేయగలం. పురాతన భారతీయులు, సెల్ ఫోన్ లేదా వైర్‌లెస్ టెక్నాలజీని ఉపయోగించారని, ఈ శిల్పాలు clearగా చూపిస్తున్నాయి, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. మీకు గుర్తుందా, 2 సంవత్సరాలకు ముందు, నా English channelలో, నేను ఈ రెండు శిల్పాల గురించి వీడియో పోస్ట్ చేసాను, ఆ సమయంలో ఈ వీడియో చాలా viral అయింది.  ఎడమ వైపున ఉన్న ఈ అమ్మాయి, సెల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది, దీని కంటే, మరింత విచిత్రమైన విషయం ఏంటంటే, కుడి వైపున ఉన్న , ఈ అమ్మాయి, ఐప్యాడ్ లేదా tabని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది, మరియు ఆమె దగ్గర స్టైలస్ లేదా డిజిటల్ పెన్ను కూడా చేతిలో ఉంది చూడండి, ఆమెను చూసినప్పుడు, ఆ పరికరంలో, ఆమె ఏదో పని, చేస్తున్నట్లు కనిపిస్తోంది, దీన్ని చూస్తుంటే, ఇప్పుడున్న వ్యక్తులు, స్టైలస్‌ని ఎలా ఉపయోగిస్తారో మరియు ట్యాబ్‌లో డిజిటల్ ఆర్ట్‌ను ఎలా తయారు చేస్తారో అలానే ఉంది. 
 ఈ రెండు ఫొటోస్ ని నేను తీయలేదు, ఈ ఫోటోలు నాకు ఇమెయిల్ ద్వారా ఎవరో పంపారు, నేను వీటిని వీడియోగా పోస్ట్ చేసినప్పుడు, చాలా మంది చాలా tension అయ్యారు, ఎందుకంటే, ఇది mainstream historyకు విరుద్ధంగా ఉంది. Modern historians అభిప్రాయ ప్రకారం చూసుకుంటే, ప్రాచీన భారతీయులు, ఇటువంటి advanced devicesను వాళ్ళు ఉపయోగించలేదు. వాళ్ళ ప్రకారం, 1000 సంవత్సరాల క్రితం, లేదా 5000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్లి చూశామని అనుకుందాం, భారతీయులు కేవలం, కర్రలు మరియు రాళ్ల వంటి సాధారణ సాధనాలను ఉపయోగించి చాలా ప్రాచీనమైన జీవనశైలిని గడిపారని చెప్తారు. కానీ, ఇప్పుడు "పురాణాలు"గా వర్గీకరించిన, పురాతన భారతీయ గ్రంథాలను చదివితే, అవి ఎల్లప్పుడూ నేటి technologyకు సరిపోయే చాలా advanced అయినా technology గురించి చెప్పి ఉంటారు. 
వాళ్ళు విమానాలను ఎలా ఉపయోగించారనే దాని గురించి మాట్లాడుతారు, వాళ్ళు మొత్తం నగరాన్ని నాశనం చేయగల అణ్వాయుధాల వంటి ఆయుధాల గురించి కూడా మాట్లాడుతారు. పురాతన వేద గ్రంథాలలో, ఈ సె���్ ఫోన్ టెక్నాలజీ లేదా వైర్‌లెస్ కమ్యూనికేషన్ గురించి వాళ్ళు ప్రతిచోటా ప్రస్తావించారు. ఉదాహరణకు, 1957 సంవత్సరంలో, మాయాబజార్ అనే సినిమా తీశారు, కాపీరైట్ సమస్యల కారణంగా, నేను ఆ వీడియోను ఇక్కడ చూపించలేను, కానీ ఈ వ్యక్తులు ఒక పెట్టెను తెరవడాన్ని మీరు చూడవచ్చు, ఆ పెట్టె లోపల, చాలా దూరంలో ఉన్న వ్యక్తులు కూడా, వీళ్ళతో మాట్లాడం కూడా మీరు చూడవచ్చు. అంటే అప్పట్లో ఏం చూపించారంటే, ప్రపంచంలో ఎవరితోనైనా, ఆడియో మరియు వీడియోతో కమ్యూనికేట్ చేయవచ్చని చూపించారు. 60 సంవత్సరాలకు ముందు, ఈ మూవీని చూసి, ప్రజలు ఇదంతా magic అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇది advanced అయినా technology, మీరు ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడినప్పుడు, exactగా దీన్నే కదా మీరు చేస్తున్నారు.
- Praveen Mohan Telugu 
1 note · View note
geezerwench · 2 years
Text
Tumblr media
In #Delos, 2500 years ago, there was a kitchen with 3 burners, oven, grill and baking plate. With an extremely impressive design, made of clay, it served the needs of the household like the electric stove today.
👉🏛 Archaeological Museum of Delos!! #Greece
2K notes · View notes
rosy-crow · 9 days
Text
This is from a re-translated and restored version of the OG that the ShinraArch people are working on. I guess the dialogue is more accurate to the Japanese now….
Tumblr media
And I just afkfhdjd Seph what the fuck, what the actual fuck ajdhdhsw OH MY lord I just—
Tumblr media
43 notes · View notes
gwydpolls · 2 months
Text
Time Travel Question 54: Ancient World and Earlier
If you could travel through time, but only to see something for Research or for Fun, not to change anything, what would you pick? Yes, you may have a Babel Fish in your ear to translate.
These Questions are the result of suggestions a the previous iteration. This category may include suggestions made too late to fall into the correct earlier time grouping. In some cases a culture lasted a really long time and I grouped them by whether it was likely the later or earlier grouping made the most sense with the information I had.
Please add new suggestions below if you have them for future consideration. All cultures and time periods welcome.
39 notes · View notes
chthonic-sorcery · 2 months
Text
The Ars Goetia didn't originate from "King Solomon" as it claims.
If it did, it wouldn't be heavily influenced by fucking Greek magic, since Solomon supposedly lived thousands of years before that period.
Medieval monks, who really wrote the Ars Goetia, had a very well documented habit of assigning parentage of magical texts to apocryphal figures like Solomon to make them seem cooler or more powerful. Particularly to christian adjacent figures, since otherwise these books would be considered hersey.
Even the word Goetia itself derives from the Greek Goêteia, meaning sorcery, specifically sorcery utilizing chthonic powers, or the Underworld: Gods, Daemons, and the Dead.
Goêteia comes from the proto Indo-European word goos, meaning to mourn, cry, or to wail; it comes from ancient funeral laments and mourning practices.
Also, Solomon likely never existed, hate to burst your bubble, but there has been zero archeological evidence found to support his, or his "father" king David's existence. Unlike other real kings of roughly the same periods, like King Nebuchadnezzar II.
Tumblr media
Even the fact that the magic circles within the Ars Goetia utilize the same coiled serpents and five-pointed stars that Greek goêteia uses, stemming from EGYPT and Egyptian practice, not some psudeo-biblical figure like Solomon.
But wait, there's more
Even the use of demons isn't Solomonic, nor is it Jewish or christian.
It's also fucking Greek.
The word demon itself derives from the Greek daemon, meaning earthly divinity (rather than heavenly/ouranic) or a messenger of the Gods.
It was taken and absorbed into early christian theology like many other concepts such as Tartarus due to early christianity rising in the same region.
Particularly the use of daemons in magic through evocation, or even invocation (calling them within yourself to become possessed, a hallmark of Daemonism and the Engastraitai) through ritual incantations of voces magicae and nomina barbara.
All of it is fucking Greek, no Solomon to be found.
I'll add a step further: even the use of Jewish aspects of magic within the Ars Goetia stems from Greek goêteia, as Greek goêteia was a syncretism of Greek, Jewish, Egyptian, and Mesopotamian magical and spiritual practices.
Fuck, just take a look at the Greek Magical Papyri sonetime if you don't believe it.
Tumblr media Tumblr media
Hell, even take a look at the Coptic Magical Papyri, which was a syncretism of early christianity and what we would call "ancient Egyptian" religion and Magical practices:
Tumblr media
See the similarities?
Solomon my ass.
☆ ☆ ☆
Learn more here
53 notes · View notes
okaytokay369 · 1 year
Text
link and zelda are the quintessential "fuck around and find out" power couple bc link will fuck around with any device he can and zelda will happily record the consequences of his actions for science
249 notes · View notes
Text
How many random magical knicknacks does this guy own though. The knife is supposedly his, the orb (deceased) is his, and let’s not forget that mask from Redemption. Is the jawbone necklace the only thing that didn’t get raided from his junk drawer while he was sleeping.
16 notes · View notes
rethcore · 6 months
Text
So is the community in agreement that the makeshift set is just Reth's terrible attempts at carpentry or has this headcannon spiraled out of control for me?
32 notes · View notes
maimframe · 2 months
Text
The end of Remember Them is really like hey what if I wanted my friends deaths to not be in vain and I swore to my enemy to remember my name but doomed myself and my crew in the process :) what if an act of pride and humanity and grief was also our undoing :)
16 notes · View notes
waitineedaname · 16 days
Text
the experience of writing fic for svsss has been absolutely insane so far. I posted a fic less than 24 hours ago and it already has twenty comments. I have been in so many fandoms where you have to BEG to get comments, where you'd be lucky to get more than ten comments and the ratio between hits and kudos/comments/bookmarks was vast, but so far the scum villain fandom has been super responsive! The hits/kudos/comments/bookmarks ratios have been super tight, even on my fics which have all been oneshots under 10k!
And it's not just me! I regularly see fanart for svsss fics, which was a rare sight in a lot of other fandoms I've been in. People reblog minifics that get posts to tumblr and leave tags and replies on them. I've written for a lot of fandoms in my time, and this a shocking amount of fic engagement compared to many other fandoms I've been in!!
I can't help but wonder if it's because of the nature of scum villain itself? Other people have talked about how the story uniquely appeals to writers, and it ultimately is about the relationship between a writer and reader, especially in a fan space. I can't help but wonder if the combination of this being a fandom with a high density of writers and it being a story about engaging with writing encourages a fandom culture that is super engaged with fanfiction!
17 notes · View notes
californiaquail · 1 month
Text
i bring a sort of not wanting to do pointless waste of time shit to the job that employers really don't care for
7 notes · View notes
sandcastle-art · 1 year
Text
Tumblr media Tumblr media
Working on a little crossover/au character design project with Rain World and Starbound :] I was going to wait to post these until I did the rest but there's literally like 10 of them and I am not that patient lol.
87 notes · View notes
ssruis · 4 months
Text
Going through a straight up comical amount of irritating situations to get the stupid 4* guaranteed ticket from the welcome to sekai campaign. It Will Be Mine.
#I’m resuming this tomorrow it’s been hours now I’m just mad#I’m home because my parents are moving to a different state and I needed to pack whatever was left#and for some reason we just keep old devices when we’re done with them#so I borrow an adapter to allow me to connect my ancient unworking iPad mini to my laptop#factory reset it. i have to reset an old email to access the old Apple id to fully reset it.#it won’t connect to the wifi so I have to reset the settings. i find out it’s too old to run pjsk.#i find an old phone that should work. i reset it as well. I’m able to download pjsk & it takes 20 minutes.#pjsk crashes everytime I try to open it. i attempt to run bluestacks on my computer. bluestacks doesn’t have 64 bit for mac yet.#i get a free trial of parallels and download windows onto my laptop. this takes 40 minutes.#i try to download and run bluestacks on that. m1 macs apparently can’t run bluestacks 64 bit through parallels.#i go find the final old phone that I had forgotten about. it takes forever to charge because the charging port is fucked up. i reset it as#well. it can’t connect to wifi. i try a hotspot on my current phone. service is too awful. i try to do wifi sharing from my laptop.#you have to be connected to the router via a cable for that to work.#at this point it has been like 3 hours. I’m giving up because I’ve been down this route before#when I attempted to run 32 bit steam games on m1 mac#(wine64 doesn’t exist for m1 macs yet -> attempt to run boot camp -> boot camp isn’t a thing anymore on Apple silicon -> attempt to run#several different programs that allow me to run windows on a mac. none of them work. ->#look into linux & give up. -> attempt to implement the unfinished/unbottled wine64 code thru terminal. ->#fuck up and delete some important file & have to fix that (misery inducing) -> keep trying. i think I downloaded a Mac coding program at#some point? i realize I have zero coding knowledge and this is a mistake. -> give up and purchase crossover. game doesn’t even work. ->#3 months later update to the latest OS so I can have enough storage to play psychonauts 2. find out the $60 crossover#purchase was a bad idea because ‘heehee crossover doesn’t work on that buy the new version’ (fuck crossover).#my toxic trait is my belief that I can figure out anything via google and sheer stubbornness. usually this is true. occasionally there are#exceptions to this rule. most of them are because owning Apple products is a mistake.#i think if I reset the router tomorrow I can solve this problem but I can also just go elsewhere with better service or wait until I’m home#now it’s a matter of pride. and also free 4*/I have nothing better to do because I’m stuck here until Tuesday.#<- this is all normal behavior by the way. who doesn’t spend 8 hours ramming their head against a problem every once and a while. enrichment#mine#oh I forgot. i also looked into cloning the app but that would cost money for something that might not even work.#‘just log out and make an alt’ and risk losing my account? I’m stupid enough to overwrite it on accident.
7 notes · View notes
protocolseben · 8 months
Text
Found those funny pens with a disc a few days ago to draw on phones for 3 buck back when Apple Pencil wasn’t a thing and finger drawing is for the truly dedicated. cant believe these pens were 30+ bucks for no pen pressure. evil
Tumblr media
kyou mou kawaii, really
14 notes · View notes
asleepinawell · 1 year
Photo
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
this little quest chain was one of my favorites in ew because of the perspective it gave into the ancients, a very different one from what little we get from emet and hermes. there’s pretty ample proof that their society was not in any way perfect and was actually really deeply flawed to the core, but this is a look at people, individuals, and ones outside of the main bunch we talk to
put in a read more to spare your dashes
they go to speed up the aether dispersal of some creations (animals) that were killed and they call the deaths distressing and want to find a way to pay respects to the fallen and bring peace to their souls. at the wol’s suggestion they gather flowers for the dead. and they say what amounts to a prayer over the bodies. it’s so very very different from how hermes believes everyone feels and how hythlodaeus spoke of ‘returning to the star’ being beautiful (though even hythlodaeus said a brief prayer for the first boss in ktisis hyberboreia)
and yes, they still talk about life and death in terms of ‘purpose’ and this is no way refutes the callousness towards other lives we’ve seen some of the ancients display in elpis, but my personal take is that it shows that some of them at least understood on some level that there were important things missing in their culture that they needed. even if they didn’t fully grasp why, they were searching for these missing pieces. in this case, a way to process grief and acknowledge the worth of a life, even a non-human life. and they also actively ask for the new ideas the wol presents and talk about incorporating them into their lives and duties
there’s also a ton of little side quests in elpis that involve one person asking you to find or check on another person, or to carry a message to them. there’s so many people who care about each other and are just absolutely godawful at expressing it in person and need the poor wol to act as an intermediary (this happens in present day as well but it was just every 5 seconds in elpis)
there’s one striking one where one person asks you to bring a second person a message about how that second person’s concept was approved and succeeding (I forget the exact details) in the hopes that it would dissuade them from returning to the star. it didn’t dissuade them and the first person accepted that pretty calmly, but the thought was there. there was this hope that they could keep someone they cared about around longer even if the argument they tried to use to persuade them came back to that grim ideology about ‘purpose’. they lacked the framework to think about it another way, but they still tried
it’s definitely a stark contrast from the shade amaurotines we saw in shb (assuming for the sake of argument that they were accurate depictions and not biased by emet which is a big assumption), especially the ones who turned the topic of ‘should we save the lives of others on the planet or just focus on ourselves’ into a casual debate topic as a pastime. there are really terrible ways of thinking about the world that have been ingrained into the population presumably from birth. that’s not something that can easily be changed. but it could be changed. the potential was there
at a societal level the ancient world was terrible in so many ways, and ultimately doomed if it couldn’t change, but at an individual level the people had so much potential and at least some of them were trying their best to make sense of the things their society denied them and adapt their lives
my personal takeaway from all this (which is just a headcanon aka an opinion and i’m not trying to sell as canon), was that if their society could have been changed then the ancients had the potential to have produced people who could have faced meteion. i’m leaving aside the questions of the timeframe and zodiark tempering everyone because that’s not my point. my point is that the ancients weren’t inherently unable to be who was needed to save their world. the density of their aether making them unable to interact with dynamis is highly symbolic of the flaws of their society, of course, but that shouldn’t have stopped them from talking to meteion, from showing compassion and understanding and hope in the face of despair
i’m not trying to take any jabs about any characters’ decisions in the story because the actual situation they were in was extremely complicated (like hey zodiark tempering people!) and that would also miss my point. mostly i’m just saying this makes the fate of their people even more depressing. they were an entire race of people who had all the potential that the sundered humans do despite being stuck in a shit society that happened to be shit in the exact way that made dealing with meteion and the final days a seemingly insurmountable task. their near-immortality and creation powers made it even harder for them to really understand the problem, but not impossible. they had the raw potential and lacked the tools to use it to save themselves. it’s just really damned sad
69 notes · View notes