#కాలం
Explore tagged Tumblr posts
mplanetleaf · 2 months ago
Video
youtube
Time and Karma - Scientific Perspective | కాలం! కర్మం! | MPlanetLeaf
0 notes
gitaacharanintelugu · 3 months ago
Text
53. ఇంద్రియ విషయవాంఛను వదులుకోవడం
“ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వ్యక్తి నుండి, ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి కానీ 'రస్' (కాంక్ష/ రాగం) విడనాడదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమై పోతుంది” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.59). ఇంద్రియాలకు భౌతిక పరికరం, మెదడులో ఒక నియంత్రకం ఉంటాయి. మనస్సు అనేది అన్ని ఇంద్రియ నియంత్రకాల కలయిక. కోరికలకు స్థానమైన ఈ నియంత్రకాలపై దృష్టి సాధించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు.
శ్రీకృష్ణుడు 'రస్' (రసం) అనే పదాన్ని ఉపయోగిస్తారు. పండిన పండ్లను కోసి పిండినప్పుడు తప్ప రసం కనిపించదు; పాలలో ఉన్న వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే 'రన్' అనేది ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గత కోరిక.
అజ్ఞాన స్థాయిలో, ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో జతచేయబడతాయి; సుఖదుఃఖాల యొక్క ద్వంద్వాల మధ్య ఊగిస లాడుతూ ఉంటాయి. తదుపరి దశలో కోరికలను తీర్చు కోవడానికి మార్గం లేక ఆ కోరికలను వదిలి వేస్తాము. ఉదాహరణకి, డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా వంటి బాహ్య పరిస్థితుల కారణంగా మిఠాయి వంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాము కానీ మిఠాయిపై కోరిక మిగిలిపోతుంది. నైతికత, దేవుడు లేక చట్టం పట్ల భయం, ప్రతిష్ట పోతుందన్న అనుమానం, వృద్ధాప్యం లాంటి బాహ్యా పరిస్థితుల వలన కోరికలను వదిలివేస్తాము. ఏ కారణం లేకుండా అన్ని కోరికలను వదిలివేసే పరమ దశ గురించి శ్రీకృష్ణుడు పై శ్లోకంలో సూచిస్తున్నారు.
శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతం (11.20. 21) లో ఒక ఆచరణాత్మక చిట్కాను ఇచ్చారు. అక్కడ ఆయన ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోల్చారు. శిక్షకుడు కొంత కాలం వాటితో పాటు పరిగెత్తి వాటిని నియంత్రణలోకి తీసుకొస్తాడు. వాటిని పూర్తిగా అర్ధం చేసుకున్నప్పుడు అతను తన ఇష్టానుసారం వాటిపై స్వారీ చేయడం ప్రారంభిస్తాడు.
ఇక్కడ గమనించవలసిన రెండు అంశాలు ఏమిటంటే శిక్షకుడు గుర్రాలను ఒక్కసారిగా నియంత్రించలేడు ఎందుకంటే అవి అతనిని క్రింద పడవేయ గలవు. అదేవిధంగా, మనం ఇంద్రియాలను ఒక్కసారిగా నియంత్రించడం ప్రారంభించలేము. మనం వాటిని అర్థం చేసుకుని నెమ్మదిగా అదుపులోకి తెచ్చే వరకు, వాటి వ్యవహారాల ప్రకారం కొంత సమయం పాటు నడుచుకోవాలి. రెండవది, మనం ఈ ఇంద్రియాల ప్రభావంలో ఉన్నప్పుడు వాటిని ప్రస్తుతానికి నియంత్రించలేకపోయినా మనం రాబోయే సమయము (భవిష్యత్తు) లో నియంత్రించాలన్న నిరంతర అవగాహన కలిగి ఉండాలి.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్లు అవగాహన, కోరికలలో ఏదో ఒకటి మాత్రమే మనలో ఉండగలదు. అవగాహనలో ఉన్నప్పుడు మనల్ని కోరికలు అధీనంలోకి తీసుకోలేవు ఎందుకంటే అజ్ఞానంలోనే అలా జరుగుతుంది.
2 notes · View notes
social-yogi-shyam-satish · 4 months ago
Text
Tumblr media
🙏#అమావాస్య_అత్యంత_పవిత్రమైన_తిథి
#అమావాస్య పూజలు ఎలా చేయాలి🙏
#అమావాస్య చాలా విశేషం, ఇంటికి దిష్టి తియ్యండి , పిల్లలకు దిష్టి తీయండి , ఈ అమావాస్య లక్ష్మీ పూజకు విశేషం, అమావాస్య పూజలు ఎలా చేయాలి.🙏
#ఉదాహరణకు ఇక్కడ కొన్ని చెప్పాను గమనించండి. #అమావాస్య నాయకి అయిన జగన్మాత ఆ రోజు కామేశ్వరి స్వరూపంగా కామేశ్వరుడితో ఏకాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కనుక అమావాస్య పూజ త్వరగా అనుగ్రహిస్తుంది, మంత్రం సిద్దిస్తుంది. #లలిత, లక్ష్మి, కాళీ, భైరవ ఉపాసకులు సంధ్య కాలం విశేష పూజ చేయాలి, దీప లక్ష్మీ పూజ చేయాలి, అఖండ దీపాన్ని ప్రారంభించడానికి మంచి సమయం. 🙏
#అమావాస్య పూజ 🙏
#అమావాస్య ��ోజు ఎలా చేయాలి ... ఏమీ చేయాలో ఎలా చేస్తే మంచిదో చూద్దాం ... 🙏
#అమావాస్య రోజు ముజ్యంగా లక్ష్మీ దేవిని, భైరవుడిని, కాళీ మాతను, దుర్గా దేవిని, విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్ది గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపము చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి.. అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టాలి మీరు తీసుకోవాలి🙏
1.అమావాస్య రోజు #లక్ష్మీ_దేవిని పూజించాలి అనుకునే వారు.. మీరు #కమలాత్మిక_హైమావతి సంపుటికరణ అష్టోత్తరం తో అర్చన చేసి కమలాత్మిక స్త్రోత్రం చేసి #కమలాత్మిక_ఖడ్గమాల చదివి.. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లి పాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది , రావాల్సిన ధనం కి ఆటంకాలు పోతుంది, వృత్తిలో, వ్యాపారం లో అధిక లాభాలు వస్తుంది.. కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజ్ఞాలు తొలగుతుంది.. భార్య స్త్రోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదు.🙏
2.అమావాస్య రోజు #భైరవ_ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు, ఆస్తి గోడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిష్ఠి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగి పోతుంది.#ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి బైరావుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి , తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది.. బైరావుడిని తీపి పదార్ధంలో లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగి పోతుంది..🙏
3. #కాళీ_మాతకు విశేషం మైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్త్రోత్రం చేసి హారతి ఇవ్వాలి.. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు ఆ అరటిపండు తాంబులం ఇవ్వాలి ఆమె స్వయంగా స్వీకరిస్తుంది .🙏
4. #దుర్గా_మాతకు విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గ రూపం నా ఆరాధ్య దైవం, ఆ రోజు పసుపు నీళ్లతో అభిషేకం చేయాలి వేప మండలు అలంకారం చేయాలి అంబలి (అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి ��ల్లార్చి మజ్జిగ కలపడం) నైవేద్యం పెట్టి దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్త్రోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకుని తాగాలి.. అన్ని రకాల విజ్ఞాలు ,ఆపదలు తొలగిస్తుంది కుటుంబానికి రక్షణ కవచం లా కాపాడుతుంది.. ముఖ్యంగా మిరియాలు పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి అది పూజ తర్వాత కుక్కకు పెట్టి తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది.🙏
#అన్ని బాగానే ఉంది అన్ని చేయాలి అనిపిస్తుంది కదా అన్ని చేసిన గంట సమయం కన్నా పట్టదు. #మీదగ్గరే బుక్స్ ఉంటుంది చూసి చేయండి.. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు పూజ చేయకపోయినా... ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు ఉపవాసం అవసరం లేదు🙏
#ఓం దుర్గాయై నమః
#durgapuja
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
3 notes · View notes
chaitanyavijnanam · 2 years ago
Text
Osho Daily Meditations - 13. FLEXIBILITY / ఓషో రోజువారీ ధ్యానాలు - 13. మృదువుగా వుండండి
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 13 / Osho Daily Meditations - 13 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ 🍀 13. మృదువుగా వుండండి 🍀 🕉. మీ సౌలభ్యానికి అనుగుణంగా మీరు చిన్నవారు. చిన్న పిల్లవాడిని చూడండి-- చాలా మృదువుగా మరియు అనువుగా ఉంటాడు. మీరు వయస్సు పెరిగే కొద్దీ ప్రతిదీ బిగువుగా, కఠినంగా, వంగనిదిగా మారుతుంది. కానీ మీరు ఫ్లెక్సిబుల్‌గా సరళంగా ఉంటే చాలా కాలం, మీ మరణం వరకూ పూర్తిగా యవ్వనంగా ఉండగలరు. 🕉
మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు విస్తరిస్తారు. మీరు భయపడినప్పుడు మీరు కుంచించుకు పోతారు, మీరు మీ తొడుగులో దాక్కుంటారు, ఎందుకంటే మీరు బయటకు వెళితే ఏదైనా ప్రమాదం రావచ్చు. మీరు అన్ని విధాలుగా కుంచించుకు పోతారు-- ప్రేమలో, సంబంధాలలో, ధ్యానంలో, ప్రతీదానిలో. మీరు తా��ేలు అవుతారు మరియు మీరు లోపల కుంచించుకు పోతారు. మీరు నిరంతరం భయంతో ఉంటే, చాలా మంది ప్రజలు జీవిస్తున్నట్లు, మీ శక్తి యొక్క స్థితిస్థాపకత పోతుంది. మీరు నిశ్చలమైన కొలను అవుతారు, మీరు ఇకపై ప్రవహించరు, ఇకపై నది కాదు. అప్పుడు మీరు ప్రతిరోజూ మరింత ఎక్కువగా చనిపోయినట్లు అనిపిస్తుంది. కానీ భయానికి సహజమైన ఉపయోగం ఉంది. ఇంట్లో మంటలు చెలరేగినప్పుడు మీరు తప్పించుకోవాలి. అక్కడ భయపడకుండా ఉండటానికి ప్రయత్నించవద్దు లేదా మీరు మూర్ఖులు అవుతారు!
ప్రవాహాన్ని ఆపవలసిన సమయం అవసరమైనప్పుడు, కుంచించుకుపోయే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. ఒకరు బయటకు వెళ్లగలగాలి, లోపలికి రాగలగాలి, బయటకు వెళ్లాలి, లోపలికి రావాలి. ఇది వశ్యత: విస్తరణ, కుంచించుకుపోవడం, విస్తరణ, సంకోచం. ఊపిరి పీల్చుకున్నట్లే. చాలా భయపడే వ్యక్తులు లోతుగా శ్వాస తీసుకోరు, ఎందుకంటే ఆ విస్తరణ కూడా భయాన్ని తెస్తుంది. వారి ఛాతీ తగ్గిపోతుంది; వారు మునిగిపోయిన ఛాతీని కలిగి ఉంటారు. కాబట్టి మీ శక్తిని కదిలించే మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు కోపం కూడా మంచిదే. కనీసం అది మీ శక్తిని కదిలిస్తుంది. మీరు భయం మరియు కోపం మధ్య ఎంచుకోవలసి వస్తే, కోపాన్ని ఎంచుకోండి. కానీ ఇతర తీవ్రతలకు వెళ్లవద్దు. విస్తరణ మంచిదే, కానీ మీరు దానికి బానిస కాకూడదు. గుర్తుంచుకోవలసిన అసలు విషయం వశ్యత: ఒక చివర నుండి మరొక వైపుకు వెళ్లగల సామర్థ్యం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹 Osho Daily Meditations - 13 🌹 📚. Prasad Bharadwaj 🍀 13. FLEXIBILITY 🍀 🕉. You are young in proportion to your flexibility. Watch a small child-- so soft, tender, and flexible. As you grow old everything becomes tight, hard, inflexible. But you can remain absolutely young to the very moment if your death if you remain flexible. 🕉 When you are happy you expand. When you are afraid you shrink, you hide in your shell, because if you go out there may be some danger. You shrink in every way-- in love, in relationships, in meditation, in every way. You become a turtle and you shrink inside. If you remain in fear continuously, as many people live, by and by the elasticity of your energy is lost. You become a stagnant pool, you are no longer flowing, no longer a river. Then you feel more and more dead every day. But fear has a natural use. When the house is on fire you have to escape. Don't try being unafraid there or you will be a fool!
One should also remain capable of shrinking, because there are moments, when one needs to stop the flow. One should be able to go out, to come in, to go out, to come in. This is flexibility: expansion, shrinking, expansion, shrinking. It is just like breathing. People who are very afraid don't breathe deeply, because even that expansion brings fear. Their chest will shrink; they will have a sunken chest. So try to find out ways to make your energy move. Sometimes even anger is good. At least it moves your energy. If you have to choose between fear and anger, choose anger. But don't go to the other extreme. Expansion is good, but you should not become addicted to it. The real thing to remember is flexibility: the capacity to move from one end to another.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
2 notes · View notes
teluguvartalu · 26 days ago
Text
అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్
యుపిఏ 2.0 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన మంత���రి మన్మోహన్ సింగ్ అన్ని వైపుల నుండీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2జి సెక్ట్రమ్ స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కామ్, హెలికాప్టర్ స్కాం, ఇలా అనేక స్కాం లు వరస బెట్టి వెలుగు చూడటం వలన అసలు దోషులకు బదులు ప్రధాన మంత్రి పదవిలో ఉన్న డా. మన్మోహన్ సింగ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టబడ్డాయి. ఎన్ని విమర్శలు వచ్చినా చాలా కాలం వరకు డా. మన్మోహన్ సింగ్ విమర్శలకు సమాధానం…
0 notes
softwareguidance · 29 days ago
Video
youtube
మనిషి బ్రతికినంత కాలం ఉంటుంది?|Best Medical Coding Course InHYD |Medical...
#medicalcodingfreshersalaryinbangalore #agelimitformedicalcodinginindia #medicalcodingscopeinindia? - quora #topmedicalcodingcompaniesinindia #medicalcodingsalaryforfreshers #medicalcodingcoursefees
0 notes
iamprakashjoga · 3 months ago
Text
హిమాచల్ ప్రదేశ్‌లో కీలాంగ్ మీ తదుపరి సాహస గమ్యస్థానంగా ఎందుకు ఉండాలి! - ఇక్కడ తెలుసుకోండి
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ లోయలో ఉంచబడిన కీలాంగ్ 3,080 మీటర్ల రెగల్ ఎత్తులో విస్మయం కలిగించే హిమాలయాల మధ్య ఉంది. దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మరియు లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక సంప్రదాయాలు చూడవలసిన దృశ్యం. 1. సందర్శించడానికి ఉత్తమ సమయంకీలాంగ్ యొక్క వాతావరణం చల్లని ఎడారి కాబట్టి; వేసవికాలం (ఏప్రిల్-జూన్) 15 C నుండి 25 C (59 F నుండి 77 F వరకు) వరకు సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి, ఈ కాలం…
Tumblr media
View On WordPress
0 notes
Video
youtube
|| పాపిష్టి ముఖాలు || Part 1 ||
చాల కాలం క్రిందట శాంతినగరం అనే పట్టణాన్ని శాంతసింహుడు, అనేరాజు పరి పాలిస్తుండేవాడు. అతని భార్య శాంతిమతీ దేవి అన్నివిధాల రాజుకుతగ్గ రాణిని అని పించుకుంది. వారు తమ ప్రజలను ఎంతో దయతో చూచుకుంటూ, వాళ్ల కష్ట సుఖాలు ఎప్పటికైనా తెలుసుకుంటూ, తమ పట్టణం పేరు, తమ పేరు సార్థకం చేసుకున్నారు. వీరికి ఒక్కగా నొక్కడే కొడుకు, ధీరవుడు. శాంతసింహుడు గుర్తించారు పాపం, అకస్మాత్తుగా మరణించాడు. తండ్రి మరణించేసరికి ధీరవర్ముడికి నిండా ఆరేండ్లయినా నిండలేదు. అందుచేత అతని మేనమామ అయిన దుష్టపాలుడే రాజ్యం చెయ్యసాగాడు. క్రమంగా అతనికి రాజ్యం మీద కాంక్ష పుట్టింది. ఎప్పటికైనా తన మేనల్లుడు పెద్దవాడై మళ్లీ రాజ్యం తిరిగి
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu #teluguaudiostories
0 notes
praveenmohantelugu · 5 months ago
Text
youtube
10,000 సంవత్సరాల క్రితం పురాతన భారతీయులు శస్త్రచికిత్సకు మార్గదర్శకత్వం వహించారా?
Hey guys, ఈ రోజు నేను పురాతన భారతదేశంలోని advanced technology కు సంబంధించిన కొన్ని బలమైన సాక్ష్యాలను మీకు చూపించబోతున్నాను. కానీ నేను పురాతన medical technologyపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ Skullను చూడండి guys. మీరు ఈ skull లోపల, ఒక perfect అయినా, circular holeను drillను చేసినట్లు మీరు చూస్తారు - ఈ skull ఎంత పాతదని మీరు అనుకుంటున్నారు? 4300 సంవత్సరాల నాటిది. అవును, ఇది 4300 సంవత్సరాల నాటిదని archeologistలు confirm చేస్తున్నారు. ఇది trepanning అనే surgical procedureకి clear అయినా సాక్ష్యం అని experts చెప్తున్నారు . And ఈ trepanation surgery, పురాతన కాలంలో తలకు తగిలే గాయాలకు treat చేయడానికి, ఎముకల చీలికలను remove చేయడానికి, మరియు రక్తం గడ్డలను remove చేయడానికి కూడా ఉపయోగించబడింది. ఈ వ్యక్తి surgery తర్వాత చాలా కాలం పాటు జీవించాడని, expertలు confirm చేస్తున్నారు, కాబట్టి ఇది విజయవంతమైన ఒక surgery.
ఇప్పుడు, ఈ skull కోల్‌కతాలోని anthropological department ఆధీనంలో ఉంది. So, మీరు భారతదేశంలోని major city అయినా కోల్‌కతాకు వెళితే, మీరు ఇప్పటికీ ఈ skullను చూడవచ్చు. మీరు 4300 సంవత్సరాల క్రితం ఆలోచించినప్పుడు, ఇది మీ మనస్సులో సాధారణంగా కనిపించే ఒక చిత్రం మాత్రమే. బహుశా, మీరు కర్రలు మరియు రాళ్లతో తిరుగుతున్న గుహ మనుషుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ skullను, హరప్పా అనే ప్రదేశంలో త్రవ్వి బయటకు తీసారు, ఇది Indus Valley నాగరికతలో ఒక భాగం. నేడు Indus Valley ఇలా కనిపిస్తుంది. ఇది నిజంగా shockingగా ఉంది. వారు major citiesను plan చేసి నిర్మించారు, పట్టణ ప్రణాళికలో ఉత్తరం నుండి దక్షిణానికి లేదా తూర్పు నుండి పడమరకు వెళ్లే వీధులను, కార్డినల్ దిశలకు సమలేఖనం చేశారు. మీరు aerial view నుండి చూస్తే, ఈ వీధులు ఒక grid systemలా కనిపిస్తాయి. ఈ main roadను, 35 అడుగుల వెడల్పుతో పాటు, వాహనాలు వెళ్లేందుకు వీలుగా, వీధుల మూలల్లో భవనాలు, గుండ్రటి గోడలు నిర్మించారు. వారు, వేల సంవత్సరాల క్రితం ఎలాంటి వాహనాలను ఉపయోగించారు? మీలో కొందరు అనుకోవచ్చు, ఓహ్, ప్రజలు 4300 సంవత్సరాల క్రితం surgery చేసారని. లేదు, ఇది ఇప్పటి వరకు మనం కనిపెట్టిన సాక్ష్యం, మనం ఇంకా మరింత వెనుకకు వెళ్ళే మరిన్ని సాక్ష్యాలను కనిపెడతాము, బహుశా, మనం మరింత ఎక్కువగా తవ్వినప్పుడు, 10,000 సంవత్సరాల నాటి ఆధారాలు కూడా బయటపడవచ్చు.
Medical technology య���క్క, 10,000 సంవత్సరాల పురాతన ఆధారాలా, ఇది చాలా స్వచ్ఛమైన అతిశయోక్తి లాగా ఉంది, కదా? ఆ సమయంలో మనుషులు కూడా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారా? Indus valley నాగరికతలో, దంతవైద్యం యొక్క ప్రాచీన సాక్ష్యం, సుమారు 7,000 - 9,000 సంవత్సరాల క్రితం నాటిది, ఇది జీవించి ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి ప్రదర్శించబడింది. Indus valley త్రవ్వకాల ప్రదేశంలో, ఒక్కరు నుండి మాత్రమే కాదు, 9 మంది పెద్దవాళ్ళ, నుండి drill చేసిన molar crowns కనిపెట్టారు. పరిశోధకులు దీన్ని, పునఃసృష్టి చేయడానికి, ఈ విధంగా ప్రయత్నించారు - ఒక రాడ్ హోల్డర్‌లో, ఒక flint drilling tipను అ��ర్చి, ఒక bowstringకు attach చేసారు. దీని గురించి ఆలోచించండి guys, ఇది demo మాత్రమే, కానీ వారు జీవించి ఉన్న వ్యక్తిపై దీన్ని చేయగలరా, అతని నోరు తెరిచి, actually వారు లోపల అధిక వేగంతో, డ్రిల్ చేయాలి, అదే సాక్ష్యం. So, ఈ primitive technologyతో మీరు దంతాలను ఎలా drill చేస్తారు? అది అసాధ్యం. ఇప్పుడు, మానవ శరీరంలో, అత్యంత కఠినమైన substance ఏది? bones ఆహ్? కాదు. అత్యంత కఠినమైనది tooth enamel. So, Tooth enamelలో, ఈ holesను drill చేయడానికి, వారు ఎలాంటి toolsను ఉపయోగించారో ఆలోచించండి? భారతీయ చరిత్రలో, మనం ఈ కాలక్రమాన్ని, చారిత్రాత్మక కాలం అని కూడా పిలవలేము, మనం దీనిని పూర్వ-చారిత్రక కాలం అని పిలుస్తాము. మానవ చరిత్రను, 2 భాగాలుగా విభజించారు.
ఇది నిన్నటి నుండి ప్రారంభమై, గత 3200 సంవత్సరాల నాటి చారిత్రక కాలం. ఈ చరిత్రపూర్వ కాలం, 3200 సంవత్సరాల కంటే పాతది. ఎందుకు? ఎందుకంటే, వారు చేసిన దానికి సంబంధించిన లిఖితపూర్వక రికార్డులు మన దగ్గర లేవు కాబట్టి, వారు తమ చరిత్రను డాక్యుమెంట్ చేయలేదు, ఆ సమయంలో వారికి చదవడం, రాయడం తెలియదని, ఆ సమయంలో రాసే విధానం లేదని చాలా మంది నమ్ముతున్నారు. కానీ దాని గురించి ఆలోచించండి, ఏ విధమైన నాగరికత పుర్రెలు మరియు దంతాలలోకి ఖచ్చితంగా డ్రిల్ చేయగలదు, ఇంకా చదవడం లేదా వ్రాయడం ఎలానో తెలియదా? ఇక్కడ తీవ్ర వివాదం నెలకొంది. వారు కూడా చదవడం మరియు వ్రాయడానికి, చాలా పెద్ద అవకాశం ఉంది, మనం ఇప్పటివరకు ఆధారాలు కనుగొనలేదు. మనం చారిత్రక కాలంలోకి ప్రవేశించినప్పుడు, మనం వేద గ్రంథాలను, అత్యంత ముఖ్యమైన సాక్ష్యంగా చూస్తాము.
Praveen Mohan Telugu
1 note · View note
allindiagovtjobs · 6 months ago
Text
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 23వ గవర్నర్ రఘురామ్ రాజన్ సక్సెస్ స్టోరీ
రఘురామ్ గోవింద్ రాజన్, 1963 ఫిబ్రవరి 3న జన్మించిన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 23వ గవర్నర్‌గా ప్రసిద్ధి చెందారు. ఆయన ఒక ప్రముఖ ఆర్థికవేత్తగా, గ్లోబల్ ఆర్థిక వ్యాసంగంలో కీలక పాత్ర పోషించారు. రఘురామ్ రాజన్, US ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ స్థాయికి సమానం అయిన RBI గవర్నర్ పదవిలో ఉన్నప్పటికీ, ఆయన దేశం యొక్క నిజమైన ఆర్థిక పాలకుడిగా కూడా పరిగణించబడతారు.
అత్యంత ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూషన్‌లు మరియు ఆర్థిక వ్యవస్థలలో అనుభవం కలిగిన రాజన్, ఐదు సంవత్సరాల కాలం పాటు 2013 నుండి 2016 వరకు RBI గవర్నర్‌గా సేవలందించారు. ఆయన స్వీయ సాంకేతికత మరియు ఆర్థిక మాదిరుల ద్వారా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సుస్థిరతను సాధించటానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.
రఘురామ్ రాజన్‌ను “ఆర్థిక ప్రవక్త” మరియు “రాక్‌స్టార్” అని ప్రసిద్ధి చెందారు. ఆయన దృష్టిలో ఉన్న సానుకూల మార్పులు, సంక్షేమ నిధుల అభివృద్ధి, మరియు ధరల నియంత్రణ వలన, ఆయనకు పెద్ద అభిమానితనం కలిగింది. ఆయన యొక్క ఆర్థిక సిద్ధాంతాలు మరియు విధానాలు, భారతదేశంలో మరిన్ని ఆర్థిక సంస్కరణల కొరకు మార్గనిర్దేశకంగా నిలిచాయి.
రఘురామ్ రాజన్ యొక్క విజయకథ, ఆర్థిక నైపుణ్యాలు మరియు దేశానికి చేసిన సేవలు, ఆయనను భారతదేశ ఆర్థిక చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా నిలిపింది.
0 notes
kapilagita · 7 months ago
Text
కపిల గీత - 353 / Kapila Gita - 353
Tumblr media
🌹. కపిల గీత - 353 / Kapila Gita - 353 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ 🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 36 🌴 36. ఆత్మతత్త్వానబోధేన వైరాగ్యేణ దృఢేన చ| ఈయతే భగవానేభిః సగుణో నిర్గుణః స్వదృక్॥
తాత్పర్యము : ఆత్మతత్త్వ జ్ఞానము, దృఢమైన వైరాగ్యము మొదలగు సాధనముల ద్వారా కూడా భగవంతుని పొంద వచ్చును. అతడు సగుణ స్వరూపుడు, నిర్గుణుడు.
వ్యాఖ్య : సర్వోన్నత దైవం యొక్క అవగాహనను ఆత్మ-తత్త్వ-అవబోధేన అంటారు, అంటే 'ఒకరి నిజమైన స్వీయ వాస్తవ స్థితిని అర్థం చేసుకోవడం'. భగవంతుని శాశ్వత సేవకునిగా ఒకరి స్వయం స్థానమును వాస్తవంగా అర్థం చేసుకుంటే, అతడు భౌతిక ప్రపంచ సేవ నుండి వేరు చేయబడతాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవలో నిమగ్నమై ఉంటారు. ఒక వ్యక్తి తన నిజ స్థానం తెలియకపోతే, ఆ వ్యక్తి తన వ్యక్తిగత స్థూల శరీరం లేదా అతని కుటుంబం, సమాజం లేదా దేశం యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడు. కానీ ఒక వ్యక్తి భగవంతునిలో తన స్థానాన్ని చూడగలిగిన వెంటనే (స్వ-దృక్ అనే పదానికి 'చూడగలవాడు' అని అర్థం), అతను అలాంటి భౌతిక సేవ నుండి విడదీయబడి, భక్తి సేవలో నిమగ్నమై ఉంటాడు.
ఒక వ్యక్తి భౌతిక స్వభావం యొక్క రీతుల్లో ఉన్నంత కాలం మరియు గ్రంథాలలో నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తున్నంత కాలం, అతను ఉన్నత గ్రహ వ్యవస్థలకు ఎదుగుతాడు, ఇక్కడ ప్రధానమైన దేవతలు సూర్య భగవానుడు, చంద్రుడు-దేవుడు, వాయుదేవుడు, బ్రహ్మ మరియు శివుడు. వీరందరూ పరమాత్మ యొక్క భౌతిక ప్రతిరూపాలు. వివిధ దేవతలందరూ పరమేశ్వరుని భౌతిక ప్రాతినిధ్యాలు. భౌతిక కార్యకలాపాల ద్వారా భగవద్గీత ( BG 9.25)లో చెప్పబడినట్లుగా, అటువంటి దేవతలను మాత్రమే పొందవచ్చు. యాంతి దేవా వ్రతా దేవాన్‌: దేవతలతో అనుబంధం ఉన్నవారు మరియు నిర్దేశించిన విధులను నిర్వర్తించే వారు దేవతల నివాసాలను చేరుకోవచ్చు. అదే విధంగా, పితాస్ లేదా పూర్వీకుల లోకానికి వెళ్లవచ్చు. తన జీవితంలోని వాస్తవ స్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి భక్తి సేవను అవలంబిస్తాడు మరియు భగవంతుని యొక్క పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుంటాడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 353 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 8. Entanglement in Fruitive Activities - 36 🌴 36. ātma-tattvāvabodhena vairāgyeṇa dṛḍhena ca īyate bhagavān ebhiḥ saguṇo nirguṇaḥ sva-dṛk
MEANING : By understanding the science of self-realization and by developing a strong sense of detachment, one who is expert in understanding the different processes of self-realization realizes the Supreme Personality of Godhead as He is represented in the material world as well as in transcendence.
PURPORT : Understanding of the Supreme person is called ātma-tattva-avabodhena, which means "understanding of one's real constitutional position." If one actually understands one's constitutional position as an eternal servitor of the Supreme Lord, he becomes detached from the service of the material world. Everyone engages in some sort of service. If one does not know one's constitutional position, one engages in the service of his personal gross body or his family, society or country. But as soon as one is able to see his constitutional position (the word sva-dṛk means "one who is able to see"), he becomes detached from such material service and engages himself in devotional service.
As long as one is in the modes of material nature and is performing the duties prescribed in the scriptures, he can be elevated to higher planetary systems, where the predominating deities are material representations of the Supreme Personality of Godhead, like the sun-god, the moon-god, the air-god, Brahmā and Lord Śiva. All the different demigods are material representations of the Supreme Lord. By material activities one can approach only such demigods, as stated in Bhagavad-gītā (BG 9.25). Yānti deva-vratā devān: those who are attached to the demigods and who perform the prescribed duties can approach the abodes of the demigods. In this way, one can go to the planet of the Pitās, or forefathers. Similarly, one who fully understands the real position of his life adopts devotional service and realizes the Supreme Personality of Godhead.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
gitaacharanintelugu · 4 months ago
Text
47. స్థిరమైన బుద్ధి
మన జీవిత గమనంలో ఒకే విషయం పై విరుద్ధమైన అభిప్రాయాలను విన్నప్పుడు మనం కలవరపడతాము - అది వార్తలు, తత్వశాస్త్రం, ఇతరుల అనుభవాలు, నమ్మకాలు ఏమైనా కావచ్చు. వివిధ అభిప్రాయాలను విన్నప్పటికీ మన బుద్ధి నిశ్చలంగా (చలించకుండా), సమాధిలో స్థిరంగా ఉన్నప్పుడు మనం యోగాన్ని పొందుతామని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.53).
      ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చెట్టు సరైన ఉదాహరణ. దాని పై భాగం కనిపిస్తుంది; క్రింది భాగం వేళ్ల మూల వ్యవస్థతో కూడి అదృశ్యంగా ఉంటుంది. పై భాగం గాలుల బలానికి ఊగుతుంది; కానీ వాటివల్ల వేళ్ల వ్యవస్థ ప్రభావితం కాదు. ఎగువ భాగం బాహ్య శక్తులకు ఊగిసలాడుతున్నప్పుడు లోపలి భాగం సమాధి స్థితితో నిశ్చలంగా ఉంటుంది. స్థిరంగా ఉండడంతో పాటు పోషకాహారాన్ని అందించే తన బాధ్యతను నిర్వ��ిస్తుంది. బాహ్యభాగం ఊగిసలాడుతూ అంతర్గతంగా నిశ్చలంగా ఉండటమే చెట్టుకు యోగస్థితి. -
      అజ్ఞాన స్థాయిలో మనకున్న చంచల బుద్ధి బాహ్య ఉద్దీపనలకు ప్రభావితమై దానంతటదే ఊగిసలాడుతుంది. ఈ ఉగిసలాట తాత్కాలిక స్పందనలు, ఉద్వేగాలు, కోపాల రూపంలో మన నుంచి బయటకు వచ్చి మన జీవితాలను సమస్యాత్మకం చేస్తాయి. మన వ్యక్తిగత జీవితాలనే కాక మన కుటుంబ సభ్యుల జీవితాలను, మనం పని చేసే చోట తోటి వారి జీవితాలను కూడా సమస్యాత్మకంగా మారుస్తాయి. కొందరు జీవిత అనుభవాలను ఎదుర్కొనే సమయంలో తదుపరి స్థాయికి వెళతారు. ఈ ఊగిసలాటలు అణిచివేసేందుకు ముఖానికో ముసుగు తొడుక్కుని ప్రదర్శనకు శిక్షణ పొందుతారు. ఈ స్థితిలో ఈ డోలనాలు లోపలే ఉంటాయి. కానీ ధైర్యంగా, ఆహ్లాదకరంగా ఉన్నట్లు ప్రవర్తించడం నేర్చుకుంటారు. కానీ ఇది ఎక్కువ కాలం నిలబడదు.
      ఎటువంటి ఊగిసలాటలకు తావులేని సమాధి స్థితిలో నిశ్చలముగా ఉండడం గురించి శ్రీకృష్ణుడు ఈ శ్లోకము��ో ఉద్ఘాటించారు. మరో మాటలో చెప్పాలంటే ఈ బాహ్య ఊగిసలాటలు అనిత్యమైనవని తెలుసుకుని సమాధిలో నిశ్చలంగా ఉన్న అంతరాత్మను చేరుకోవడం (2.14).
0 notes
social-yogi-shyam-satish · 4 months ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
పితృ తర్పణ విధి
భాధ్రపద మాస కృష్ణపక్ష మందు మహాలయమును పితరులనుద్దేశించి చేస్తూ శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు అన్నంతో భోజనం పెట్టిన వారు దుర్గతిని పొందరు. భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ మందు తన శక్���ికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురికో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల అతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు. ఈతడు భాద్రపద మాసంలో పితరులను ఉపాసించనందు వలన ఈ బ్రాహ్మణుడు వేతాలుడైనాడు. పాపియైన నిన్ను పట్టుకున్నాడు. భాద్రపద మాసం కాలం మొదలుకొని వృశ్చికం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు.
శుభమైన భాద్రపద కృష్ణపక్ష మందు ప్రథమ తిథి యందు భక్తి పూర్వకముగ మహాలయ శ్రాద్ధము చేసిన వాని కర్మతో సర్వపావనుడైన అగ్ని సంతుష్టుడౌతాడు. అతడు చేసిన వాడు వహ్నిలోకమును చేరి వహ్నితో సహకూడి ఆనందిస్తాడు. అతనికి అగ్నిదేవుడు సర్వైశ్వర్యములను ఇస్తాడు కూడ. ప్రథమ తిథి యందు మహాలయము చేయని నరుని గృహమును, సంపదను, క్��ేత్రాదికమును అగ్నిదహిస్తాడు కూడా. మహాలయ ప్రథమతిథియందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు దశకల్ప సహస్రముల కాలము తృప్తిని పొందుతారు.
ద్వితీయ యందు మహాలయ శ్రాద్ధము చేసిన వాని భక్తికి భగవాన్‌, భవానీ పతియైన ఈశ్వరుడు సంతుష్టుడౌతాడు. ఆతడు కైలాసానికి చేరి శివునితో కూడి ఆనందిస్తాడు సంతుష్టుడైన మహేశ్వరుడు అతనికి అధికమైన సంపదనిస్తాడు. ద్వితీయ తిథి యందు మహాలయము చేయని నరుని కోపించి శంభువు ఆతని బ్రహ్మవర్చస్సు నాశనం చేస్తాడు. కాల సూత్రమను రౌరవ నరకాన్ని ఆతనికిస్తాడు. మహాలయ ద్వితీయ తిథి యందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు ఇరువది కల్ప సహస్రముల కాలము తృప్తి నందుతారు. పితరుల అనుగ్రహం వల్ల ఈతని సంతతి వృద్ధి చెందుతుంది.
తృతీయ యందు మహాలయ శ్రాద్ధమును నరుడు భక్తితో చేయాలి. దీనితో భగవాన్‌ లోకపాలుడైన ధనాధిపతి సంతుష్టుడౌతాడు. మహాపద్మాది నిధులు అతని వశంలో ఉంటాయి. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అతన్ని అనుసరించి ఉంటారు. తృతీయ తిథి యందు మహాలయము చేయని నరుని సంపదను భగవాన్‌ ధనరుడు (కుబేరుడు) క్షణంలో హరిస్తాడు. బహుదుఃఖ సమాకులమైన దారిద్ర్యాన్ని కూడా ఈతనికిస్తాడు తృతీయ తిథి యందు మహాలయము చేసిన నరుని కర్మతో, అతని పితరులు ముప్పది కల్పసహస్రముల కాలము తృప్తినందుతారు.
చతుర్థి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్‌ పార్వతీసుతుడు ఐన హెరంబుడు సంతోషిస్తాడు. గజవక్త్రుని అనుగ్రహం వల్ల అతని విఘ్నాలు నశిస్తాయి. చతుర్థితి థి యందు మహాలయము చేయని నరునకు భగవాన్‌ విఘ్నేశుడు ఎప్పుడు విఘ్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమనే నరకంలో పడిపోతాడు కూడా. చతుర్థి తిథి యందు మహాలయము చేసిన నరుని పితరులు నలుబది సహస్రములు ఆనందంతో ఉండి శ్రాద్ధ కర్తకు నిరంతరంగా బహుపుత్రులనిస్తారు.
పంచమి తిథి యందు మహాలయము భక్తితో చేయని నరుని మందిరమును భగవతి లక్ష్మి వదిలిపెడుతుంది. ఆతని ఇంటిలో కలహమున కాధారమైన అలక్ష్మి పుడుతుంది. పంచమి తిథి యందు మహాలయమాచరరించిన నరుని పితరులు ఐదు (యాభై బహుశాక్రమంలో) కల్ప సహస్రకములు తృప్తినందుతారు. తృప్తులై ఈతనికి అవిచ్ఛిన్నమైన సంతానాన్ని కూడా ఇస్తారు. మహదైశ్వర్యమునిచ్చే పార్వతి కూడా ప్రసన్నురాలౌతుంది.
షష్టితిథి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధమును చేయాలి. ఆ కర్మవలన పార్వతీసుతుడైన షణ్ముఖుడు భగవానుడు సంతుష్టుడౌతాడు. ఆతని అనుగ్రహం వల్ల ఆనరునకు పుత్రులు పౌత్రులు కలుగుతారు. గ్రహములతో బాల గ్రహములతో కూడా ఎప్పుడూ బాధింపబడరు షష్టితిథి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేయని నరునకు స్కందుడు మహాసేనుడు, విముఖుడౌతాడు. గర్భం నుండి బయటికి వస్తూనే ఆతని సంతానం నశిస్తుంది. ఎప్పుడూ పూతనాది గ్రహముల సమూహములతో బాదింపబడతాడు. వహ్నిజ్వాలా ప్రవేశమనే నరకంలో కిందపడిపోతాడు. షష్ఠితిథి యందు శ్రద్ధ కలిగి మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు అరవై వేల కల్పసహస్రములు తృప్తినందుతారు. పుత్రులను, విపులమైన సంపదను కూడా ఇస్తారు.
సప్తమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. బంగారు చేతులు గల భగవాన్‌ ఆదిత్యుడు దీని వలన సంతుష్టుడౌతాడు. భాస్కరుని అనుగ్రహం వలన రోగం లేకుండా దృఢశరీరం గల వాడుగా ఔతాడు. భగవాన్‌ హిరణ్యపాణియైన వాడు స్వయంగా తన చేతితో హిరణ్యమును సంతుష్టమనస్కుడై మహాలయ శ్రాద్ధ కర్తకు ఇస్తాడు.. సప్తమి తిథి యందు భక్తితో మహాలయము చేయని నరుడు క్షయ రోగాది వ్యాధులతో రాత్రింబగళ్ళు ఆతడు బాధింపబడుతాడు. క్రింద తీక్షధార అస్త్రశయ్య అను నరక మందు పడతాడు. సప్తమి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు డెబ్బది కల్పసహస్రములు సంతుష్టులౌతారు. పితృగణము ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు కూడా.
అష్టమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. మృత్యుంజయుడు, కృత్తి వాసుడు, శంకరుడు దాని వలన సంతుష్టుడౌతాడు. శంకరుని అనుగ్రహం వలన అతనికి కైవల్యము చేతియందున్నట్లే మహాలయ శ్రాద్ధంతో సాక్షాత్తు త్రియంబకుడు సంతోషపడితే, పదునాల్గులోకములలో అతనికి దుర్లభమైనదేముంటుంది. మూఢచేతనుడై అష్టమి యందు మహాలయము చేయని వాడు ఘోరమైన సంసార సాగరమందు దుఃఖితుడై మునుగుతాడు ఎప్పుడూను భూమి యందు ఆతని కోరిక ఎప్పుడు కూడా సిద్ధించదు. చంద్రుడు తారలున్నంత వరకు వైతరిణి అను నరకమందు పడిపోతాడు. అష్టమి యందు శ్రద్ధతో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు ఎనుబది కల్ప సహస్రము తృప్తి నందుతారు. ఈతనిని ఆశీస్సులతో వృద్ధి పరుస్తారు. ఈతని విఘ్నము కూడా తొలగిపోతుంది. పితృ గణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.
నవమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. దానితో దుర్గాదేవి, భగవతి, శాంభవి సంతుష్టి పొందుతుంది. సంతుష్టి చెందిన దుర్గ మహిష నందిని అతని క్షయ, అపస్మార కుష్ఠాదులను క్షుద్ర ప్రేత పిశాచములను నశింపచేస్తుంది. నవమి తిథి యందు మహాలయము చేయని నరుడు బ్రహ్మరక్షస్సుతో, అపస్మారముతో పీడింపబడుతాడు. నిరంతరము అభిచార అర్థకృత్యములతో బాధింపబడుతాడు. నవమి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు తొంబది కల్ప సహస్రములు తృప్తి నందుతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని గూడా ఇస్తారు.
దశమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. దానితో షోడశాత్మ అమృత కళుడు, చంద్రుడు ప్రసన్నుడౌతాడు ఓషధులకు అధీశుడైన ఈతడు ఈ శ్రాద్ధంతో సంతోషిస్తే ఓషధులు ఎల్లప్పుడూ వ్రీహ్యది ధాన్యములను ఇస్తాయి. దశమి యందు ఉత్తమ ముఖ్యమైన మహాలయమాచరించని నరుని ఓషధులు నిష్ఫలమౌతాయి.ఆతని కృషి కూడా నిష్ఫలమే. దశమి తిథి యందు మహాలయ శ్రాదధము చేసిన నరుని, పితరులు శత కల్పసహస్రములు తృప్తినందుతారు. పితృ గణములు ఎల్లప్పుడూ ఈతనికి అవిచ్ఛిన్న సంతతినిస్తారు.
ఏకాదశి యందు, భక్తితో మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి నరుడు. దానితో సర్వ లోకముల సంహర్త ఐన రుద్రుడు అనుగ్రహిస్తాడు. సర్వసంహర్తయైన జగత్పతియైన రుద్రుని అనుగ్రహముతో ఈ శ్రాద్ధ కర్త నిరంతరము శత్రువులను ఓడిస్తాడు. అతని బ్రహ్మహత్యలు పదివేలైన ఆక్షణంలోనే నశిస్తాయి. అగ్నిష్టోమాది యజ్ఞముల ఫలమును పుష్కలంగా పొందుతాడు. ఏకాదశి యందు భక్తితో మహాలయము చేయని నరునిపై రుద్రుడు విముఖుడౌతాడు. అతనిని ఎప్పుడు కూడా అనుగ్రహించడు. అన్ని విధముల అభివృద్ధి చెందుతున్న శత్రువులు ఈతనిని బాధిస్తారు. బహు దక్షిణలతో చేసిన అగ్నిష్టోమాది యజ్ఞములు ఆతనిని నిష్ఫలములే, బూడిదలో పోసిన హవ్యముల వలె ఔతాయి. శ్రాద్ధము చేయని దోషము వలన బ్రహ్మఘాతకతుల్యుడౌతాడు. ఏకాదశి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పిత��ులు రెండు వంద�� కల్ప సహస్రములు తృప్తులౌతారు. పితృగణముల ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.
ద్వాదశి తిథి యందు మర్త్యుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. ఆతనిని లక్ష్మీపతియైన జనార్దనుడు సాక్షాత్తుగా అనుగ్రహిస్తాడు. దేవేశుడు, దేవదేవుడు ఐన జనార్దనుడు ప్రసన్నుడైతే చరాచర జగత్తంతా సంతోషించినట్టే అనుమానంలేదు. హరిప్రియ ఐన భూమి ఈతని పంటను వృద్ధి పరుస్తుంది కూడా. హరివల్లభ ఐన లక్ష్మికూడా అతని ఇంటిలో వృద్ధి పొందుతుంది. నారాయణుని చేతి యందున్న గద కౌమోదకి అనునది ఎప్పుడూ అపస్మారాది భూతములను నశింపచేస్తుంది. తీక్షణమైన అంచులు గల చక్రము ఈతని శత్రువులను దహించి వేస్తుంది. ఈతని శంఖము యాతుధాన పిశాచాదులను తొలగిస్తుంది. ఈ విధముగా కేశవుడు అన్ని విధముల ఈతని పీడను తొలగిస్తాడు. హహాలయమును ద్వాదశి యందు చేయని మను జాథముని యొక్క క్షేత్రములు సంపదలు నశిస్తాయి. అనుమానం లేదు. అపస్మారాది భూతములు, మహాబలవంతులైన శత్రువులు యాతుధానులు (రాక్షసులు, పుణ్యజనులు) కూడా విష్ణుపరాఙ్‌ముఖుడైన ఈతనిని బాధిస్తారు. అస్థి భేదనమను పేరుగల నరక మందు పడవేయబడుతాడు ద్వాదశి యందు భక్తియుక్తుడై మహాలయ శ్రాద్ధము నాచరించిన వాని పితరులు ఆరువందల కల్ప సహస్రములు సంతోషపడుతారు. ఈతని పితరులు ఈతనికి అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు.
త్రయోదశి యందు నరుడు భక్తితో మహలయ శ్రాద్ధమును చేయాలి. అతనికి రతినాయకుడైన భగవాన్‌ కందర్పుడు ప్రసన్నుడౌతాడు. ప్రక్చందనాది భోగములు మనోరమలైన స్త్రీలు కామదేవుని ప్రసాదం వల్ల అతనికి ఎల్లప్పుడూ సిద్ధిస్తారు. పుట్టుక నుండి చావు వరకు ఆతడు సుఖమునే పొందుతాడు. త్రయోదశి యందు మహాలయ శ్రాద్ధము చేయని వానికి కామదేవుడు విముఖుడౌతాడు. స్త్రీలను భోగములను నశింపచేస్తాడు. ఈతనిని అంగార శయ్యా భ్రమణమనే నరకమందు పడవేస్తాడు. పితరుల నుద్దేశించి త్రయోదశి యందు మహాలయం మాచరించిన వాని పితరుల సహస్ర కల్పసహస్రములు సంతుష్టి నందుతారు. పితృగణములు అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు.
చతుర్దశి యందు నరుడ భక్తితో మహాలయ శ్రాద్ధము చేయాలి. అతని అభీష్టమును నెరవేర్చుటకై భగవాన్‌ శివుడు మేల్కొంటాడు. శివ జ్ఞానమును ఉపదేశించి సాయుజ్యము కూడా ఇస్తాడు. పదివేల సురాపానముల, పదివేల స్వర్ణప్తేయము బంగారం దొంగతనము / పాపము చతుర్దశి మహాలయం శ్రాద్ధం వల్ల తత్‌క్షణ మందే నశిస్తుంది. చండాల వృషల స్త్రీల సమాగమ దోషం కూడా నశిస్తుంది. అశ్వమేధ సహస్రముల పదివేల పుండరీక యాగముల పుష్కల ఫలసిద్ధి చతుర్దశి మహాలయం వల్ల లభిస్తుంది. చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధం చేయని నరుడు కల్పకోటి సహస్రము, అట్లాగే కల్పకోటి శతము కాలము సంసారమనే పెద్ద చీకటి బావిలో పడిపోతాడు. నిష్కృతి లభించదు. బంగారం దొంగిలించకుండానే సురను తాగకుండానే సురాపానాది దోషములతో తాకబడుతాడు. ఆ మూఢ బుద్ధి కలవాడు. విధానం ప్రకారం చేసినా ఆతని యజ్ఞములు నిష్ఫలములౌతాయి చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు లక్షకోటి సహస్రముల లక్షకోటి శతములు కల్పములు తృప్తి నందుతారు. అనుమానం లేదు. నరకమందున్న పితరులు కూడా ఆనందంతో స్వర్గానికి వెళుతారు. పితృగణములు అవిచ్ఛిన్నమైన సంతతిని కూడా ఇస్తారు. అమాయందు నరుడు మహాలయ శ్రాద్ధ మాచరించాలి. ఆతని పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. అనుమానంలేదు. దేవలోకంలో ��ేవతలకు అమృతాస్వాదన వల్ల లభించేతృప్తి అనంతమైన అట్టి తృప్తి అమావాస్య మహాలయ వల్ల లభిస్తుంది.
పితృదేవతలను నమస్కరించే అమావాస్య మహాపుణ్యప్రదమైంది ఇది పరమ శాంతమైంది. శివునకు మహా ఇష్టమైనట్టిది. ఆమహాలయ శ్రాద్ధమందు వేద విత్తములను భుజింపచేయాలి. అందువల్ల పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. శివుడు ఆనందిస్తాడు బ్రహ్మహత్యాది పంచ పాతకములు నశిస్తాయి. అన్ని యజ్ఞములు దక్షిణలతో కూడా విధానముగా చేసినట్లౌతాయి. సనాతన సర్వ ధర్మములు విధి ప్రకారము అనుష్ఠింపబడినట్లౌతాయి. అమావాస్యదినమందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుడు ప్రత్యక్‌ బ్రహ్మేకతను తెలుసుకొని సాయుజ్యమును పొందుతాడు. అచేతనుడై మహాలయ అమావాస్య నాచరించని వాని పితరులు బ్రహ్మలోక గతులైన నరకమునకే వెళుతారు. ఈ మూఢుని సంతతి ఆక్షణంలోనే విచ్ఛిత్తి నందుతుంది. అమావాస్య తిథి యందు నరులు మహాలయము కొరకు విధి ప్రకారము బ్రాహ్మణులకు భోజనం పెట్టనట్లైతే అదే మహా అనర్థమౌతుంది (సంతతి విచ్చిత్తి).
భాద్రపద మాసం వస్తే పితృదేవతలు నాట్యం చేస్తారు. మమ్మల్ని ఉద్దేశించి మా పుత్రులు బ్రాహ్మణోత్తములకు భోజనం పెడతారు. దాని వలన మాకు దారుణమైన నరకక్లేశము కలుగదు చంద్ర తారలున్నంత కాలము స్వర్గలోక వాసము కల్గుతుంది. భాద్రపదమాసం వస్తే అది పితరులకు తృప్తినిచ్చేది కనుక ప్రతిరోజు భక్తి పూర్వకముగా ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. పితృ మాతృకుల మందు జన్మించిన పితరులు తృప్తి నందుతారు. విశేషించి కృషపక్ష మందు బుద్ధిమంతుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నేయిపప్పు మొదలగు సస్యములతో తైలా భ్యంగ పురస్సరముగా పెట్టాలి. దీనితో ఆ కల్పము ఆనందిస్తూ పితరులు అమృతము సేవిస్తారు.
కృష్ణపక్ష సప్తమి మొదలుకొని ప్రతిరోజు నరులు అమావాస్య వరకు ముగ్గురు బ్రాహ్మణులను పూజించి భుజింపచేయాలి. ద్వాదశి నారంభించి (ఆనాటినుండి) ముగ్గురు బ్రాహ్మణులకు తప్పకుండ భోజనం పెట్టాలి. లేనిచో ఐశ్వర్య హాని కల్గుతుంది. మహా దారిద్ర్య వంతుడౌతాడు. విత్తలోభమును వదలి బ్రాహ్మణులకు సూపఘృతాదులతో వయస్సుతో పాయసాన్నముతో పెరుగు అపూపాదులతో పేయములు, లేహ్యములు, చోష్యములు(జుర్రేది) వివిధములైన భక్ష్యములు మొదలగు వానితో వేదవిదులైన ముఖ్యులను వారికి తృప్తి కలిగేటట్టుగా భుజింప చేయాలి. అందువల్ల బ్రహ్మవిష్ణు శంభులు తృప్తులౌతారు ఇందులో అనుమానం లేదు. అగ్నిష్వత్తాది పితరులు అట్లాగే ఇంద్రాది దేవతలు తృప్తులౌతారు. ఎక్కువగా చెప్పటం ఎందుకు దానితో జగత్త్రయము తుష్టమౌతుంది.
మహాలయ శ్రాద్ధమును పార్వణ విధానంతో చేయాలి. నరుడు మహాలయ శ్రాద్ధమందు పితృవంశ మందలి పితరులను వలె మాతృ వంశమందలి పితరులను కూడా సంతోషంతో శ్రేయస్సు కొరకు భుజింప చేయాలి. తన విత్తమున కనుగుణంగా శక్తి కొలది దక్షిణను కూడా ఇవ్వాలి. ఆ మహాలయ శ్రాద్ధంతో విత్త శాఠ్యము చేయరాదు. యజ్ఞములకు దక్షిణ ఆవులుగా చెప్పబడింది. (పురోగవునితో) మార్గంలో పురోగవులతో (ముందు ఆవులు��టే) శ్వాస హీనం చేయబడ్డట్టు (దుమ్మువల్ల) ఆ పితృయజ్ఞం కూడా దక్షిణ లేకపోతే హీనమౌతుంది. అందువల్ల యజ్ఞము లందు తెలుసుకొని దక్షిణ అల్పంగానైనా ఇవ్వాలి. విధవలైన స్త్రీలు కూడా అపుత్రులైన వారుకూడా మహాలయమును తమ భర్తల గురించి అధిక భోజన కర్మతో చేయాలి. లేని పక్షంలో ధర్మహాని కల్గుతుంది. గొప్పనరకం సంభవిస్తుంది.
భాద్రపద మాసం వచ్చాక మహాలయము చేయని నరుని కులము నాశనమౌతుంది. బ్రహ్మహత్యను పొందుతాడు శ్రద్ధగల వారు పితరుల గూర్చి మహాలయమాచరిస్తారు. వారికి సంతతిచ్ఛేదము కాదు. ఎడతగెని సంపద లభిస్తుంది. ఆలయము అనగా స్థానము మహా అనగా కల్యాణము కల్యాణమునకు స్థానమైనది కనుక మహాలయమని చెప్పబడింది. కనుక కల్యాణం కలిగే కొరకు నరుడు మహాలయమాచరించాలి. మహాలయమాచరించని పక్షంలో అతనికి అమంగలం కల్గుతుంది. తల్లిదండ్రులు చనిపోయిన రోజున శ్రాద్ధం చేయకపోయినా, బుద్ధిమంతుడు స్మరించకుండానే మహాలయ శ్రాద్ధమాచరించాలి.
మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తి లేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి. ధన దాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధన ధాన్యమును ఎప్పుడు కూడా పతితుల నుండి తీసుకోరాదు. ధన ధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి. రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికి పోయి అడవిలో ఏడవాలి. చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశము లందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి. మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటం లేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. మీరు దయగల వారైనా ఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడు ఇట్లాగే అరణ్యప్రదేశము లందు ఏడవాలి. అతని ఏడుపును విని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు. బ్రాహ్మణుల సమూహం మహాలయం కొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది.
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
0 notes
chaitanyavijnanam · 3 months ago
Text
నిత్య జీవితంలో యజ్ఞం యొక్క ప్రాముఖ్యత - యజ్ఞం అత్యంత పవిత్రమైన దైవ పూజ. (The Importance of Yajna in Daily Life - Yajna is a highly sacred act of divine worship.)
🌹 నిత్య జీవితంలో యజ్ఞం యొక్క ప్రాముఖ్యత - యజ్ఞం అత్యంత పవిత్రమైన దైవ పూజ. 🌹
ప్రసాద్ భరద్వాజ
youtube
యజ్ఞం అనేది హిందూ సాంప్రదాయంలో ప్రాచీన కాలం నుండి అనుసరించ బడుతున్న పవిత్ర పూజాకార్యం. యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి, మరియు అశ్వమేధ యజ్ఞం, పుత్రకామేష్టి యజ్ఞం, సర్ప యజ్ఞం వంటి వివిధ యజ్ఞాల గురించి తెలుసుకోండి. యజ్ఞాలు వాయువును పరిశుభ్రం చేయడంలో, పర్యావరణాన్ని సంరక్షించడంలో, మరియు శ్రేయస్సును పెంపొందించడంలో ఎలా సహాయ పడతాయో తెలుసుకోండి. ఈరోజుల్లో యజ్ఞాలు అరుదుగా ఉన్నా, వాటికి అపారమైన విలువ ఉంది మరియు దేవతలకు మన రుణాన్ని తీర్చడంలో కూడా సహాయపడతాయి. ఈ సాంప్రదాయానికి సంబంధించి లోతైన అవగాహన పొందడానికి పూర్తి వీడియో చూడండి.
🌹🌹🌹🌹🌹
0 notes
anynews · 8 months ago
Text
ఏపీ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసింది ఆయనే!
Tumblr media
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పటి
వరకు పనిచేసిన వారిలో టీడీపీ అధినేత నారా
చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం పదవీ బాధ్యతలు
నిర్వహించారు. మొదటి సారిగా 1995, సెప్టెంబరు
1న సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2004, మే
14వరకు వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు.
అలాగే తెలంగాణ విభజన తర్వాత 2014, జూన్ 8 నుంచి
2019 మే 30 వరకు ఏపీ సీఎంగా చేశారు. మొత్తంగా
0 notes
thelladavidedison · 8 months ago
Text
ప్లాన్ బి
చాలా మందికి ఈ వాగ్దానమంటే ఇష్టం. అది ఏమి వాగ్ధానం? “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹” (Jer 29:11) కాని ఈ వాక్యం ఎటువంటిదంటే, మనిషిని జైలుకు పంపుతూ, దిగులు పడొద్దని మరల శిక్షా కాలం అయిపోయాక తరిగి స్వీకరిస్తానని ఓదార్పు, ధైర్యం చెబుతున్నటువంటిది. అసలు సిసలైన…
View On WordPress
0 notes