Tumgik
#telugunoval
youtube
|| మూడు కొబ్బరికాయలు ||
ఒక వూళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి
మించినవాడు ఇంకొకడు లేడని అందరి
వద్దా మంచిపేరు సంపాయించుకొన్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం, ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ వుంటుంది ! కొద్దో గొప్పో సంపాయించిన డబ్బు రోజు బత్యానికే సరిపొయ్యేది. ఇంక మిగిలే డేముంది ? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది.
అతను దీనికి చాలా విచారిసూ వుండేవాడు. "అయ్యో దేముడా! నేను ఇంత వివ్యంగా సంపాయించాను. అందరి వద్దా మంచిపేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం కాకి ముక్కుకి దొండ పండులాగ నల్ల పెళ్లానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నాభార్య ఎర్రగా వుంటే ఎంత బాగుండేది" అని విచారించేవాడు.
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| దెయ్యాల్ని జయించిన బ్రాహ్మడు ||         ఒక బ్రాహ్మణుడు రోజూ రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఉండి పోతూండేవాడు. ఏమీ అడిగేవాడు కాదు. రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యకరంగా ఉండేది. ఒకనాడు బ్రాహ్మడు మామూలు ప్రకారం రాజుగారికి నమస్కారంచేసి తిరిగి వెళ్లిపోవడానికి వెనక్కి తిరుగు తున్నాడు. అప్పుడు రాజుగారు "ఏమయ్యా బ్రాహ్మడా! రోజూ ఎందుకిలా చేస్తున్నావు?" అని అడిగారు. "ఏదో ప్రభువువారిని ఆశ్రయిస్తే... ఏదైనా భూమి... దయ చేయిస్తారని". చిన్న అన్నాడు బ్రాహ్మడు నట్టుతూ. "ఏం భూములయ్యా, వల్లకాటి భూములు! అందరూ భూములు దయచేయించ మనేవారే! దాచ బెట్టినట్టు" అని విసుక్కున్నారు రాజుగారు. బ్రాహ్మడు అంతటితో ఊరుకుంటేగా! "చిత్తం... ఆ వల్లకాట్ భూమి అయినా దయ చేయిస్తే..." అన్నాడు. #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu #teluguaudiostories
0 notes
youtube
|| నక్క సాయం || అనగనగా ఒక ఊళ్లో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ప్రతి రోజూ ప్రక్క నున్న పట్టణానికి యాయవార మెత్తుకో టానికి పోతూ ఉండేవాడు. రోజూ పొద్దున్నే వెడుతూ ఉండగా దారిలో మన బాపనయ్యకు ఒక నక్క కనిపిస్తూ ఉండేది. బాపనయ్య అ నక్కను కూర్చోబెట్టి " యీవేళ మంగళవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం, పగలువర్జ్యంలేదు అని పంచాంగం తీసి నక్క కి చెప్పి మరీ పోతూ ఉండేవాడు.                  " ఓ పిచ్చి బ్రాహ్మడా! నాకు పంచాంగ మెందుకు? నేను నీ కేమన్నా యిచ్చే దాన్నా ? చేసేదాన్నా? అయినా నా రాచ కార్యాలన్నీ చెడిపోతున్నాయి కనకనా?" అని అంటూ వింటూవుండేది నక్క. #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu #teluguaudiostories
0 notes
youtube
|| బంగారు పక్షి ||
     పూర్వం పాటలీపుత్రాన్ని విక్రమసింహు డనే రాజు పాలించేవాడు. అతడు ప్రజ లను దయతో చూడటంవల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి ముగ్గురు కొడుకులున్నారు. ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కొమారుని పేరు శూర సేనుడు. రెండవవాని పేరు కారవేలుడు. మూడవవాని పేరు విజయ పాలుడు. కూతురు పేరు మందారవతి.
        రాజు ప్రతిరోజు రథముమీద షి కారుకు వెళ్లేవాడు. తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడిచెట్టుకు ఒకబంగారపు కాయ చూసేవాడు. మరుసటిరోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి అందించి అనుకొని ఇంటికి వెళ్లి పొయ్యేవాడు. రెండవరోజున వచ్చిచూస్తే కాయ కనపడేది కాదు. ఇలా కొద్దికాలం జరిగింది, రాజు ఒకరోజున శూర సేనుని పిలిచి మామిడికాయ ఎవరు తీసికొని పోతున్నదీ కనిపెట్టమని చెప్పాడు. సరే అని పెద్దకొడుకు సాయంత్రం భోజనంచేసి
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| మూడు బొమ్మలు ||        అనగా అనగా ఒక రాజకుమారుడు. 'ఆ రాజకుమారునికి వయసు వచ్చాక, ప్రపంచమంతా తిరిగి వింతలు, విశేషాలు తెలుసుకోవాలని కుతూహలము కలిగి, దేశాలమీద వెళ్తున్నాడు.          అలా వెళ్తూండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమంటే - ఏ చెట్టున చూసినా, ఏ గోడన చూసినా ఏ మేడన చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటము ఒక అందమైన ఆడ పిల్ల బొమ్మ; రెండోదాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరుగెత్తుతుంది. మూడవ చిత్రపటాన్ని రెండు భాగాలు చేసారు. పైభాగములో వెనుకటి బొమ్మలో పరుగెత్తుతున్న మగవానికి ఉరివేస్తుంటారు. క్రిందిభాగములో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది. కొత్తగా వచ్చిన #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| ధర్మ సందేహము ||
        పూర్వం ఒకగ్రామంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు వుండేవారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో సహా అప్రక్క గ్రామానికి బయలుదేరారు.
           కొంతదూరం వచ్చేసరికి గురువుగారికి దాహంవేసింది. ఆ చుట్టుప్రక్కల చూస్తే ఎక్కడా నీటిచుక్క కనిపించలేదు. కానీ, ఆ దగ్గరలోనే ఒక చిన్నవూరు కనిపిం చింది. గురువుగారు తన శిష్యులలో ఒకరిద్దరు పిలిచి, "శిష్య చాలాదాహంగా వుంది. కాస్త దాహం తీర్చుకుని బయలుదేరలేను. నువ్వు ఆ కనపడే వూళ్ళోకిపోయి ఎవరినైనా కాసిని చల్ల చుక్క పట్టుకుంటాం. నువ్వువచ్చేదాకా మేము ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటాం" అన్నారు. చెప్పి కాసిని చల్ల యివ్వమని అడిగాడు 'సరే అలాగే యిస్తాను.' అని లోపలికి పోయాడు.
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| గుండ్రకొమ్ముల అనుమానం ||     పూర్వం ఒకపూల్లో ఒకదాసరి వుండేవాడు. ఆదాసరి తలబోడి, దాసరి రోజూ ప్రొద్దున్నే ముష్టికి బయలుదేరి వూళ్ళో వీధులన్నీ తిరిగి వచ్చినదానితో బ్రతుకుతూండేవాడు, దాసరి యిలా ముష్టికి వీధుల వెంబడి వెడుతుండగా ఒక వీథిలో గుండ్రంగా వంపుతిరిగిన కొమ్ము లు న్న గేదె ఒకటి కనిపించేది. ఆ గేదెకొమ్ములని చూడగానే దాసరికి ఒక సందేహం కలుగుతూవుండేది. "ఈ గేదెకొమ్ముల మధ్యవున్న గుండ్రని ఖాళీస్థలం పెద్దదా? లేక నా బోడి తల పెద్దదా?" అని. అయినా మళ్లీ, "ఏది పెద్ద దైతే నాకేంలే" అని తనకితాను సమాధానం చెప్పుకుని మరోవీధికి వెళ్లిపోయేవాడు. కానీ, ఆ వీథికి ముష్టికి వెళ్ళగానే దాసరికి ఆ గేదె కనిపించేది. మళ్ళీదాసరికి.... #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu #ytshorts #shortvideos #shortsfeed
0 notes
youtube
గడుసు వాడు | #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
పెద్ద దిక్కు ||  
           మా వూళ్ళో పుల్లయ్యగారి పెరటి దొడ్డిలోఒక పెద్ద నుయ్యి వుంది. ఆ నూతిని పుల్లయ్య, తన ప్రక్కయింటి బాపనయ్యకు రెండువందల రూపాయలకు అమ్మడు.
       బాపనయ్య నుయ్యి కొనుక్కున్నా డన్న మాటేగాని, చాలరోజులవరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవలసిన అవసరం బాపనయ్యకు కలగలేదు.కొన్నాళ్లు గడిచాయి. బాపనయ్య యింట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్ట పకాలు చాలమంది వచ్చారు. వాళ్ళందరి స్నానా లకీ తను పుల్లయ్యదొడ్డిలో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్లు స్నానాలు చేద్దామని పోతే వుల్లయ్య బాపనయ్యకు అడ్డం మొచ్చి, " నూతిలో నీరు తోడుకోడానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. " అదేమి టయ్యా,నూతిని నేను కొనుక్కొన్నానుగదా! నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ యిష్ట మేమిటి? " అన్నాడు.
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
కప్ప రాజు || #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| పితృ ప్రేమ||
                       ఒకానొక వూల్లో ఒక షాహుకారు వుండేవాడు. అతని పేరు ధర్మ బుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి, దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధమాడిగానీ, ఒకరిని ఒకమాట అనిగానీ, ఒకరికి ఒక హాని తలపెట్టిగానీ ఎరగడు. అతని మంచిగుణాలకు ఆవూళ్ళోవాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవారు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేకలేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడి పేరు పెట్టాడు. తండ్రి ఎంత మంచి వాడో నారాయణ డంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఒక ఏడు కొకవీడు పై బడ్డకొద్దీ నారాయణ చెడ్డ అలవాట్లు అల వరచుకో సాగాడు. దుర్మార్గుల స్నేహం చేయసాగాడు. లేకలేక పుట్టటంచేత ధర్మ బుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు.
Telugu bedtime stories | Neethi kathalu short Chandamama kathalu big stories | Moral stories in telugu with moral | Telugu stories short | Telugu stories study | Neethi kathalu full | Telugu animal story | Telugu stories rhymes | Telugu moral stories writing with pictures | Pillala stories | Telugu stories motivational Stories and kathalu | Stories in telugu for nursery | Telugu small story | Telugu story matter | Telugu stories new food | Telugu short stories for reading | Moral stories in telugu writing with pictures | Story in telugu with moral | Stories in telugu medium | Telugu audio stories | Neethi kathalu moral stories |
0 notes
youtube
ఎవరు తెలివిమంతులు| #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids
0 notes
youtube
వెర్రి వెంకన్న || #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids
0 notes
youtube
గోరింక కధ| #Chinnanatichandamamakathalu #chandamamakathalu #telugustories | chanda mama kathalu
0 notes
youtube
గర్వించిన మేకలు | #Chinnanatichandamamakathalu #chandamamakathalu #telugustories
గర్వించిన మేకలు (రచన: చెరుకుమూడి రాధాకృష్ణమూర్తి)
ఒకవూల్లో ఒక కాపు. ఆ కాపుదగ్గిర చాలా మేకలున్నాయి. ఆ మేకలతోపాటు కొన్ని గొర్రెలు కూడా వుండేవి. ఆ మేకలనీ, గొర్రెలనీ శ్రద్ధతోనూ ప్రేమతోనూ కాపాడు తున్నాడు కాపు. ప్రతిరోజూ వాటి నన్నిటినీ ఒకేసారి మేతకు తోలేవాడు. తలలు పైకి ఎత్తి పెట్టుకొని బహు దర్జాగా సాగిపోయేవి మేకలన్నీ. గొర్రెలు మాత్రం తలలు వొంచుకొని మెల్లగా నడిచి పోయేవి. అవి వినయంగా ఉండటంచేత గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖజంతువు లుగా ఎంచి, ఏవగించుకునేవి మేకలు. ' మేము బలవంతులం. మా బలం పెద్దది. మేము తల పైకెత్తి ఠీవితో నడవ గలం. ఈ గొర్రెలు చూడబోతే అట్టేలేవు. పైగా అవి అవమానంతో ఎప్పుడూ తల దించుకునే వుంటాయి. ఈ గొర్రెల కూ
0 notes
youtube
#shorts | తగిన శాస్తి | #shortsfeed #shortsvideo #shortsviral #viralshorts
ఒక వూళ్ళో ఒక రాజున్నాడు. ఆ రాజుకి
యిద్దరు భార్యలు. వాళ్లిద్దరిమీద రాజు సమానమైన ప్రేమ కలిగివున్నాడు. కానీ, చిన్న రాణికిమాత్రం రాజంటే ప్రేమ లేదు. పైగా రాజునీ, పెద్దరాణినీ ఎలాగైనా చం��ించివేసి తనే రాజ��యం ఏలుదామని దురుద్దేశంతోవుంది. ఈ వుద్దేశంతోనే రోజూ రాజుగారికి క్షవరంచేసే మంగళిని పిలిపించింది. కారణమేమై ఉంటుందా అని భయపడుతూ మంగళి చిన్నరాణి అంతఃపురానికి వెళ్లాడు. ఆత్రంతో వేచిఉన్న చిన్న రాణి, వాడు కనబడగానే దాసీవాళ్ళ నందర్నీ అవతలకి పొమ్మని ఆజ్ఞాపించింది. వాళ్లందరూ వెళ్లి పోగానే మంగళిని పిలిచి ఇలా చెప్పింది : ' ఓయి మంగలీ ! నే నొక పని చెప్తాను. చెప్పినట్టు చేశావో వెయ్యిరూపాయలిస్తాను. నువ్వు కోరుకున్న భూములిస్తాను. చెయ్యక పోయావంటే త ల కొట్టి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాను.'
0 notes