#panchatantrakathalu
Explore tagged Tumblr posts
Video
youtube
|| కాకమ్మ జామీను ||
పూర్వకాలంలో గుడ్ల గూబ యిప్పటి మోస్తరుగా వెలుగు చూచి భయపడేది కాదు. అదీ తక్కిన పక్షులన్నిటితో పాటు పగటిపూట ఆహారంకోసం తిరిగి, రాత్రి వచ్చి గూడు చేరుకునేది. అయితే, ఈనాడు అది పగలల్లా దాగుకొని, దొంగలాగ రాత్రి పూట యెందుకు సంచారం చేస్తుందో అని అడుగుతారేమో? గుడ్లగూబ ఇలా చేయడానికి, చాలా చిత్రమైన కథ ఒకటి వున్నవి. చెబుతా వినండి: ఒకనాడు మా మూలిగా గుడ్లగూబ, పగటిపూట ఆ హారాన్ని వెదకుతూ అడవులవెంట బయలుదేరింది. అది ఒక చెట్టు ��ొమ్మపైన కూర్చునివుండగా, వేటగా డొకడు విల్లు ఎక్కుపెట్టి దానిని కొట్టాడు. కాస్తంతలో గురితప్పిపోవటంచేత, గుడ్ల గూబ కొసప్రాణాలతో ఒక్క తుప్పలో పడి చిక్కుకున్నది. వేట కాడు వెతికి వెతికి
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
saikrish7780 · 2 years ago
Link
KidsOne Hindi is a complete Kids edutainment portal. Animated rhymes in Hindi will be fun to watch and learn for your kids. The KidsOne Hindi channel has a lot of animated videos to offer like Nursery Rhymes, Moral Stories, Dasavatara, Festivals, Hindi Balgeet, Panchatantra Ki Kahaniya in Hindi and much more. Your children will find our Hindi nursery rhymes and stories in Hindi so interesting that they would keep watching and learning. Subscribe to our channel and get the latest kids songs and animation videos!
0 notes
kidsonetelugukids · 4 years ago
Video
youtube
Telugu Stories | Dabbu Icche Maya Tapasulu | Telugu Kathalu | Bedtime Mo...
0 notes
chandamamakathalu-blog · 6 years ago
Link
తోడేలు ఉపవాసం  | Telugu Moral Stories for Kids | Chandamama Kathalu | తెలుగు కథలు #chandamamaKathalu #PanchatantraKathalu #kidTelugu #pedarasiPeddamma #teluguMoralStories
0 notes
royal800 · 2 years ago
Link
మాయ JCB భూతం | Maya JCB Bootam | Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu | Maya Kathalu #PanchatantraKathalu​ #BedtimeMoralStories​ #TeluguMoralStories #FairyTalesTelugu
0 notes
kidsone · 3 years ago
Link
0 notes
purnasiri · 4 years ago
Link
Donga Kodalu Maaya Chethi Thodugulu | దొంగ కోడలు మాయా చేతి తొడుగులు | Telugu Stories | Telugu Kathalu | Atha vs Kodalu Comedy Videos  | Teluginti Kathalu #telugukathalu​ #telugufairytales​ #moralstoriesintelugu​ #PanchatantraKathalu
0 notes
kavothareddy895 · 5 years ago
Video
youtube
Telugu Greedy Stories for Kids, Children.  Chitti Tindibothu Deyyam Telugu Story,  Chitti Tindibothu Deyyam Telugu Kathalu for Toddlers,Panchatantra Kathalu, Panchatantra stories, Babies, Kids, and Children. Panchatantra Tales Telugu #StoriesForKids #KidsOneTelugu #PanchatantraStories #TeluguMoralStories #storiesintelugu #telugustories #telugukathalu #Panchatantrakathalu

universallystudentsuit · 5 years ago

మాయ వీణ- అమాయకుడు | Chinnanati Chandamama Kathalu | Chandamama Kathalu || మాయ వీణ- అమాయకుడు ||పూర్వం ఒకరాజు ఉండేవాడు. అతనికి తన భార్యమీద చాలా ప్రేమ, ఎల్లప్పుడూ ఆమెను సంతోష పెట్టటానికి ప్రయత్నించేవాడు. ఆ రాజు వీణ బాగా వాయించగలడు. అతని వీణపాటకు మోడులు చిగిర్చేవి. లెళ్లూ, నాగులూ వచ్చి నాట్యం చేసేవి అలాంటి అద్భుతమైన వీణపాటతో ఆయన తన భార్యను ఎప్పుడూ సంతోష పెట్టుతూ వుండేవాడు. ఒకనాడు రాణి చెలికత్తెలతో తోటలో ఆడుకొంటూ వుండగా ఒక త్రాచుపాము ఆమెను కరిచింది. అప్పుడు ఆమె చెల్ కత్తెలను పిలచి, "పాము విషం నా శరీరంలోకి గబగబా ఎక్కిపోతోంది. ఇక నేను బతకడం కష్టం. ఈ సంగతి నా భర్తతో చెప్పండి" అని, మరికొంచెం సేపటి ప్రాణాలు విడిచింది.        ఒక పూరిలో పేదదంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు. అతనికి పెళ్లి యీడు వచ్చింది. కానీ ఆస్తి లేనివాడికి పిల్లను ఎవరిస్తారూ ? ఎన్నాళ్లకూ వాడికి సంబంధాలు రాకపోవటం చూసి, పాపం, వాళ్లకు యేమీ తోచింది కాదు. చివరికి, వారి ఇంటి పురోహితుణ్ణి ఆశ్రయించి, అయ్య శాస్తుల్గారూ ! మా అబ్బాయిని ఒక యింటివానిగా చేయాలి కదా. ఆ పని మావల్లకాలేదు. ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారుకూడా " లేరు. కాబట్టి వాడిని మీచేతులలో ఉంచు తున్నాము. వాడిని పాలముంచినా, నీట ముంచినా, మీదే బాధ్యత " అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లిచేసిన పుణ్యం అయినా దక్కుతుందనే వుద్దేశంతో పురోహితుడు దీనికి వొప్పుకున్నాడు. ఆయనకు ఉపకారబుద్ది వుంది,
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
saikrish7780 · 2 years ago
Link
KidsOne Hindi is a complete Kids edutainment portal. Animated rhymes in Hindi will be fun to watch and learn for your kids. The KidsOne Hindi channel has a lot of animated videos to offer like Nursery Rhymes, Moral Stories, Dasavatara, Festivals, Hindi Balgeet, Panchatantra Ki Kahaniya in Hindi and much more. Your children will find our Hindi nursery rhymes and stories in Hindi so interesting that they would keep watching and learning. Subscribe to our channel and get the latest kids songs and animation videos!
0 notes
chandamamakathalu-blog · 6 years ago
Link
గజదొంగ గంగడు  | Telugu Moral Stories for Kids | Panchatantra Kathalu | Chandamama Kathalu | తెలుగు కథలు #chandamamaKathalu #PanchatantraKathalu #kidsTelgu #pedarasiPeddamma #teluguMoralStories
0 notes
kidsone365 · 5 years ago
Video
youtube
Telugu Greedy Stories for Kids, Children.  Pokiri Chitti Deyyam Telugu Story, Pokiri Chitti Deyyam Telugu Kathalu for Toddlers,Panchatantra Kathalu, Panchatantra stories, Babies, Kids, and Children. Panchatantra Tales Telugu #StoriesForKids #KidsOneTelugu #PanchatantraStories #TeluguMoralStories #storiesintelugu #telugustories #telugukathalu #Panchatantrakathalu
0 notes
Video
youtube
|| కడుపు ఉబ్బరం ||
పూర్వం కాంతారపురం అనే పట్టణాన్ని ఒకరాజు ఏలుతుండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు. లెక్కలేనంత సైన్యం కూడా వుంది. ఇన్ని వున్నా, పాపం, రాజు ఎప్పుడూ యేదో దిగులుగా వుండేవాడు. ఇందుకు కారణమేమిటో తెలుసుకోవాలని అతని మంత్రులూ, సేనానులూ ఎంతో ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు. అసలు రాజు ఇంత దిగులుపడడానికి కారణం ఏమిటి అంటే, ఆయనవి అందరి లాంటి చెప్పులు కావు. గాడిద చెవులు! వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా * చాల జాగ్రత్తగా దాచుకునేవాడు.
ఈ రాజు గారికి క్షవరం చేస్తే ఒక్క మంగలి అప్పన్నకి మాత్రం తెలుసును. కానీ, వాడు బయటపెడితే లో కానీ కంతా తెలిసి నవ్వులపాలై పోతాడుకదా!
0 notes
Video
youtube
కల నిజమైంది | 
అనగనగా వీరవరుడు అనే రాజు ఉండే వాడు. ఆయనకు రంగరాజు, రామరాజు అని ఇద్దరు కుమారులు. ఒకనాడు రాజు, కొడుకులిద్దరినీ పిలిచి " అబ్బాయిలూ! రాత్రి నేనొక కల గన్నాను. కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది. దానికి రాగి వేళ్లు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు, పచ్చటి ఆకులు, ముత్యాలవంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు ఉన్నాయి. ఆ చెట్టుని ఒక బంగారు, ఉయ్యాల వుంది. వుయ్యాలలో ఆడే చిలుక ఆడుతున్నది. అక్కడే చెట్టుకింద ఒక బంగారు లేడి పచ్చిక మేస్తున్నది, దానిని నేను మాణిక్యతో కొట్టానుట, చెట్టు మాయమైంది!!