Tumgik
#telugustoriesforkids
youtube
|| మూడు కొబ్బరికాయలు ||
ఒక వూళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి
మించినవాడు ఇంకొకడు లేడని అందరి
వద్దా మంచిపేరు సంపాయించుకొన్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం, ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ వుంటుంది ! కొద్దో గొప్పో సంపాయించిన డబ్బు రోజు బత్యానికే సరిపొయ్యేది. ఇంక మిగిలే డేముంది ? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది.
అతను దీనికి చాలా విచారిసూ వుండేవాడు. "అయ్యో దేముడా! నేను ఇంత వివ్యంగా సంపాయించాను. అందరి వద్దా మంచిపేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం కాకి ముక్కుకి దొండ పండులాగ నల్ల పెళ్లానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నాభార్య ఎర్రగా వుంటే ఎంత బాగుండేది" అని విచారించేవాడు.
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
go-manoj-varma-blog · 11 months
Text
youtube
Video Link : https://youtu.be/fU29yLVvdlQ
0 notes
kidslearningschool · 5 years
Video
youtube
The Greedy Farmer Telugu Story | అత్యాశపరుడైన రైతు నీతి కథ | 3D Moral St...
1 note · View note
kidslearntime · 5 years
Video
youtube
The Greedy Farmer Telugu Story | అత్యాశపరుడైన రైతు నీతి కథ | 3D Moral St...
1 note · View note
kidsone · 3 years
Link
0 notes
kidsonetelugukids · 4 years
Video
youtube
Telugu Stories | KURMA Avatar Story | Lord Vishnu Dashavatara Stories For Kids | Telugu Kathalu
0 notes
itskidquest · 4 years
Video
undefined
tumblr
ధాభా లో చెన్నై దోస - Chennai Dosa in Dhaba Story | తెలుగు కథలు | JOJO TV Telugu Short Stories
0 notes
kawaiibirdcloud · 5 years
Video
youtube
Ant and Dove Telugu Story | చీమ మరియు పావురము తెలుగు నీతి కధ - 3D Cartoo...
0 notes
kidscartoonflix · 5 years
Video
undefined
tumblr
Watch Full Video. https://www.youtube.com/watch?v=TK9SmUarpwY&t=4s Please Like and Subscribe To Our Channel.
0 notes
generickids · 5 years
Video
youtube
Animals Contest Telugu Story - జంతువులకు పోటీ నీతి కధ 3D Animated Kids M...
0 notes
happykidzworld · 5 years
Video
youtube
Animals Contest Telugu Story - జంతువులకు పోటీ నీతి కధ 3D Animated Kids M...
0 notes
chikutvtelugu · 6 years
Link
0 notes
bollywoodtalkies · 5 years
Video
youtube
The Fisherman and Donkey Telugu Story - చేపలు పట్టేవాడు మరియు గాడిద కధ 3...
0 notes
kidsone · 3 years
Link
0 notes
itskidquest · 4 years
Video
undefined
tumblr
బంగారు గుడ్ల హోటెల్ - Golden Eggs Hotel తెలుగు కధ | Stories in Telugu | JOJO TV Short Stories
0 notes
mastjabardast · 5 years
Video
youtube
Munna's Saviour Elephant Telugu Story | మున్నా యొక్క రక్షకుడు ఏనుగు తెలు...
0 notes