#కరోనా వ్యాక్సిన్
Explore tagged Tumblr posts
gamyam · 7 months ago
Video
youtube
కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ #carona #vaccine #effects #health #inte...
0 notes
studio18news · 4 years ago
Photo
Tumblr media
కరోనా వ్యాక్సిన్ పరిశోధనల డేటా చోరీ చేసేందుకు హ్యాకర్ల ప్రయత్నాలు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి గుప్పిట చిక్కి విలవిల్లాడుతోంది. ఈ రాకాసి వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ కోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
0 notes
telugurajyam · 4 years ago
Text
ఫైజర్ వ్యాక్సిన్: ఫలితాలు సూపర్.. త్వరలోనే అందుబాటులోకి!
ఫైజర్ వ్యాక్సిన్: ఫలితాలు సూపర్.. త్వరలోనే అందుబాటులోకి!
[ad_1]
Tumblr media
కొవిడ్ వ్యాక్సిన్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు ఫైజర్ గుడ్ న్యూస్ అందించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన 90 శాతం సమర్థంగా పనిచేస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని అతి త్వరలో అందుబాటులోకి రానుంది. అంతకంటే ముందే ఎమర్జెన్సీ కేసులకు వినియోగించడానికి అనుమతి వచ్చే అవకాశం ఉంది.
అమెరికన్ కంపెనీ ఫైజర్ (Pfizer), జర్మన్ ఫార్మా దిగ్గజం బయోఎన్‌టెక్‌ (BioNTech)…
View On WordPress
0 notes
leadertelugunews · 2 years ago
Text
టెన్నిస్ దిగ్గజం జకోవిచ్‌‌ని తమ దేశంలో అడుగుపెట్టనివ్వని అమెరికా
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కి మళ్లీ పంచ్ పడింది. కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్‌కి దూరమై చేదు అనుభవంతో ఆ దేశం నుంచి వెనక్కి వచ్చిన జకోవిచ్ ఇప్పుడు అమెరికాలో కనీసం అడుగు కూడా పెట్టలేకపోయాడు. అమెరికాలో సోమవారం నుంచి యుఎస్ ఓపెన్ జరగనుంది. ఈ టోర్నీలో ఆడేందుకు జకోవిచ్ ప్రయత్నించాడు. కానీ అమెరికా నుంచి మొండిచేయి ఎదురైంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని జకోవిచ్…
Tumblr media
View On WordPress
0 notes
10tvnews · 3 years ago
Text
Dimple hayathi : రవితేజ ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతికి కరోనా
Tumblr media
Dimple hayathi :   ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా రవితేజ సరసన ‘ఖిలాడీ’లో నటించిన Dimple hayathi కరోనా బారిన పడ్డారు. ‘గద్దలకొండ గణేష్’లో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ హయాతి ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడీలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ఉంది.
డింపుల్ హయాతి తనకి కరోనా సోకినట్లు స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ”అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ నాకు క‌రోనా సోకింది. కొన్ని స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మిన‌హా ప్ర‌స్తుతం నేను బాగానే ఉన్నాను. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను కాబ‌ట్టే ఇది పెద్ద‌గా న‌న్ను ఇబ్బంది పెట్ట‌ట్లేదు. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ వేసుకోండి, మాస్కులు ధ‌రించండి, సానిటైజ‌ర్ వాడండి. త్వ‌రలోనే మ‌రింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను’అని హయాతి పోస్ట్ చేసింది.
1 note · View note
telanganajournalist · 3 years ago
Text
కరోనా వ్యాక్సిన్ తయారీ ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఘనతే!: ఓయూ ఛాన్సలర్, గవర్నర్ తమిళ సై డా.సౌందర్య రాజన్
1. యాంటీ డ్రోన్ టెక్నాలజీలో భారత్ నంబర్ వన్!: డా.సతీష్ రెడ్డి, డీఆర్డీవో చైర్మన్
2. ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవ స��లెబ్రేషన్స్
Tumblr media Tumblr media
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవం క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇవాళ ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ తమిళ సై డా. సౌందర్య రాజన్, గెస్ట్ గా DRDO చైర్మన్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ (R&D), శాత్రవేత్త డా. సతీష్ రెడ్డి హాజరై విద్యార్థుల కు గోల్డ్ మెడల్స్ అందజేశారు. 2018-19 ఏడాదికి గాను మొత్తం 70 గోల్డ్ మెడల్స్ లలో ప్రతిభ కనబర్చిన 58 విద్యార్థినులకు, 12విద్యార్థులకు గవర్నర్ తమిళ సై అందజేశారు. 2018 అకాడమిక్ ఇయర్ కిగాను కెమిస్ట్రీ లో ఎస్ సుశాంత్ 5 గోల్డ్ మెడల్స్, 2019-20 లో మహేష్కర్ శుభం 4 గోల్డ్ మెడల్స్, ఫోజియా ఉన్నిశా 3 అదే సబ్జెక్ట్ లో మెడల్స్ సాధించారు.
ఈ సందర్భంలో ఓయూ స్నాతకోపన్యాసం చేసిన డా. సతీష్ రెడ్డి డిఫెన్స్, డ్రోన్స్, రాకెట్స్, మిసైల్స్, ఎయిర్ ఫోర్స్, నావీ ��ెక్నాలజీలలో పురోగతి, కొంతవరకు స్వాలంబన సాధించామన్నారు. ఇదంతా యూనివర్సిటీలలో చదువుకుని శాస్త్రవేత్తలైన విద్యార్థులవల్లేనన్నారు.
గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ మాట్లాడుతూ..విద్య కు డా. అంబెడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ,రవీంద్ర నాథ్ టాగోర్, అబ్దుల్ కలాంల కృషి మారువలేనిదన్నారు. ఇవాళ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా లాంటి వ్యాధులకు వ్యాక్సిన్ మన ఓయూలో చదువుకున్న శాస్త్రవేత్తలే అని తెలిపారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థి, విద్యార్థులను అభినందించారు. గోల్డ్ మెడల్ రాకపోయినా బాధపడకూడదని, డిగ్రీ పట్టా కోసం రాత్రులు కష్టపడి చదివిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడిటోరియంలో వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ ను, స్నాతకోత్సవం ఏర్పాట్లను మెచ్చుకున్నారు.
0 notes
allin1newsworld-blog · 3 years ago
Link
0 notes
toatelugu · 3 years ago
Text
ప్రధాని మోడీ 71 వ పుట్టినరోజు ... దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ ... అపూర్వమైన విజయం ...!
ప్రధాని మోడీ 71 వ పుట్టినరోజు … దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ … అపూర్వమైన విజయం …!
ప్రధాని మోదీ 71 వ జన్మదినం సందర్భంగా ఈరోజు సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌లు వేయబడ్డాయి. నేడు ప్రధాని మోడీ 71 వ పుట్టినరోజు జరుపుకుంటున్నందున, ఫెడరల్ ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లను చేరుకోవాలని యోచిస్తోంది. నేడు, కేంద్ర ప్రభుత్వం 2.50 కోట్ల మందికి కరోనా టీకా వేయించాలని యోచిస్తోంది. ఇంతకు ముందు, కోటి టీకాలు ఒకే రోజులో ఇవ్వబడ్డాయి, కానీ 2.50 కోట్లకు…
Tumblr media
View On WordPress
0 notes
todaytelugunews · 3 years ago
Link
Covid Vaccine For Animals: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న పులులు, సింహాలు..
0 notes
journalistsai · 4 years ago
Link
India recovery
దేశంలో కరోనా తగ్గుముఖం - 30 కోట్ల వ్యాక్సిన్ లు
https://www.youtube.com/watch?v=_C9T0pQBRxo
#newsupdates #covid19news #indiafightscorona #journalistsai
0 notes
telugurajyam · 4 years ago
Text
గుడ్ న్యూస్: దేశంలో అనుకున్న సమయానికంటే ముందే కరోనా వ్యాక్సిన్
గుడ్ న్యూస్: దేశంలో అనుకున్న సమయానికంటే ముందే కరోనా వ్యాక్సిన్
[ad_1]
Tumblr media
దిగ్గజ ఫార్మా సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ఈ కంపెనీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ (Covaxin)ను అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి ()తో కలిసి భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ టీకాను అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కొన్ని రోజుల కిందట కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.…
View On WordPress
0 notes
leadertelugunews · 2 years ago
Text
నొవాక్ జకోవిచ్ మొండితనం.. యుఎస్ ఓపెన్‌కీ డౌటే!
నొవాక్ జకోవిచ్ మొండితనం.. యుఎస్ ఓపెన్‌కీ డౌటే!
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తన మొండితనం వీడటం లేదు. ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ వేసుకోని జకోవిచ్ పట్టుదలకి పోయి టైటిల్ గెలిచే అవకాశం ఉన్న టోర్నీలకి దూరమైపోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు అక్కడికి వెళ్లగా.. వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో అతడ్ని ఆ టోర్నీలో ఆడించలేదు. చివరికి అవమాకరరీతిలో అతను వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నెల 29 నుంచి యుఎస్ ఓపెన్ ప్రారంభంకానుండగా..…
Tumblr media
View On WordPress
0 notes
10tvnews · 3 years ago
Text
తెలంగాణలో 22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : మంత్రి హరీశ్ రావు
Tumblr media
Vaccination for 15 to 18 year olds in Telangana తెలంగాణలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యమంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..Telangana రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కో వ్యాక్సిన్ ఇస్తున్నామని..22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్నామని..అదే జీహెచ్ ఎంసీ పరిధిలో 4.5 లక్షలమందికి వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని కాబట్టి ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతన్నాయని.. గత వారంలో పాజిటివిటీ రేట్ నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు.రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరుతున్నామని… 15 నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్ వేయటానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మొదటి డోసు వేసిన తరువాత నాలుగు వారాల వ్యవధిలో (28 రోజుల్లో) 2వ డోస్ టీకా ఇస్తామని..తల్లి తండ్రులు గానీ ఉపాధ్యాయుల సమక్షంలో టీనేజర్లకు టీకాలు అందిస్తామని తెలిపారు. 12 కార్పొరేషన్ లలో ఆన్ లైన్..ఇంకా ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు వేస్తామని..నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై మరో మారు నిర్ణయం తీసుకుంటామని..వ్యాక్సినేషన్ కోసం 1014 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని..కాలేజీలో ప్రతి విద్యార్థ�� టీకా తీసుకునేలా కాలేజీ సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.ఖైరతాబాద్ ఆసుపత్రిని త్వరలో మరింత విస్తరించి ప్రారంభం చేస్తామని వెల్లడించారు. అవకాశం ఉంటే బంజారాహిల్స్ యుపిహెచ్ సి లో మెటర్నిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కరోనా తొలి రెండు వేవ్ లలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సమర్ధంగా పని చేశఆరని..థర్డ్ వేవ్ ఎదుర్కోవటానికి వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
Read more : Visakha RK Beach: ఆర్కే బీచ్ లో గల్లంతైన యుకులకోసం రెండో రోజు గాలింపు
కరోనా వస్తే ప్రజలు ఎవ్వరు భయపడవద్దని దయచేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల్ని వినియోగించుకోవాలని.. ప్రైవేట్ అసపత్రులకు వెళ్లి ప్రజలు డబ్బు వృధా చేసుకోవద్దని కోరారు. ఎటువంటి లక్షణాలు ఉన్న అస్సత్రికి వచ్చి టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీజుకుంటే జ్వరం వస్తుందనే అపోహ వద్దని..అర్హులైనవారంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవటానికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్,కాలేజి ఐడి కార్డ్ ఉన్న సరిపోతుందని సూచించారు.
0 notes
telugugachips · 4 years ago
Text
భారత్ లో కొత్త వాక్సిన్..రష్యా వాక్సిన్ ని విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. స్పుత్నిక్‌ వీ ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది. దీనికి 5శాతం జీఎస్‌టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన…
Tumblr media
View On WordPress
0 notes
venkatreddy-gotike · 4 years ago
Photo
Tumblr media
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ సరఫరా గురించి ప్రధాని శ్రీ నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైదరాబాద్ మీద భారం పెరిగిపోయిందని సీఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి రావడం వలన హైదరాబాద్ మీద ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ వంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సీఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల వ్యాక్సిన్ డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు ప్రతిరోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని శ్రీ మోడీకి సీఎం విజ్జప్తి చేశారు. కాగా సీఎం విజ్జప్తి మేరకు ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ సీఎం శ్రీ కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధానికి సీఎం విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమకూరుస్తామని, ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సీఎంకు హామీ ఇచ్చారు. ఆక్సీజన్ ను కర్నాటక తమిళనాడుల నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. కరోనా పరిస్థితుల పై ఇవాళ ప్రగతిభవ��్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రణాళికా https://www.instagram.com/p/COkeFz6AQsK/?igshid=1lynfve8t44so
0 notes
teluguidol · 4 years ago
Text
Single day 225 police's are conserved Corona Passive .. ఒకే రోజు 225 మంది పోలీసులకు కరోనా
New Post has been published on https://teluguidol.com/single-day-225-polices-are-conserved-corona-passive/
Single day 225 police's are conserved Corona Passive .. ఒకే రోజు 225 మంది పోలీసులకు కరోనా
Tumblr media
Single day 225 police’s are conserved Corona Passive .. ఒకే రోజు 225 మంది పోలీసులకు కరోనా.
*💥225 మంది పోలీసులకు కరోనా: మహేశ్‌ భగవత్‌💥*
హైదరాబాద్: కరోనా సెకండ్‌ వేవ్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.
7ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో 95శాతం మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ పూర్తి అయిందని.
మిగిలిన వారికి కూడా వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కొవిడ్ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఆత్మస్థైరం పెంపొందించేందుకు తనతోపాటు ఇతర అధికారులు జూమ్‌ ద్వారా తరచూ మాట్లాడుతున్నామని, వీరిలో కేవలం నలుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
వైరస్‌ బారిన పడ్డవారికి మెడికల్‌ కిట్స్‌, డ్రైఫ్రూట్స్‌ కిట్స్‌తోపాటు రూ. 5వేలు వారి ఖాతాల్లో వేస్తున్నామన్నారు.
*200 కేసులు నమోదు..*
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు.
కమిషనరేట్‌ పరిధిలో 43 ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు.
ఇప్పటివరకు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు 200 కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
ఈ వారం రోజుల వ్యవధిలో మాస్కులు ధరించని వారిపై 16వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
90శాతం దుకాణాలు, బార్లు, మద్యం దుకాణాలు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకు మూసివేస్తున్నారన్నారు.
నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
Single day 225 police’s are conserved Corona Passive .. ఒకే రోజు 225 మంది పోలీసులకు కరోనా.
0 notes