Text
రానున్న 10 నెలల్లో 250 మిలియన్ల స్పుత్నిక్-వి టీకాలు
రానున్న 10 నెలల్లో 250 మిలియన్ల స్పుత్నిక్-వి టీకాలు
వెల్లడించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రతినిధి దేశీయంగా ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ధర మారుతుందని వెల్లడి వివిధ వర్గాలకు భిన్నమైన ధరలపై చర్చించాల్సి ఉందన్న డాక్టర్ రెడ్డీస్ వేరియంట్లపై దీని సామర్థ్య నిర్ధారణకు జరుగుతున్న ప్రయోగాలు భారత్‌లో కరోనా మూడో టీకా స్పుత్నిక్-వి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి…
View On WordPress
0 notes
Photo
సూర్యాపేటలో కలకలం.. చిన్నారి అదృశ్యం.. కిడ్నాప్ కేసు నమోదు దీపావళి పర్వదినాన టపాసులు కొనుక్కుందామని దుకాణానికి వెళ్లిన ఓ బాలుడు కనపడకుండాపోయాడు. టపాసుల దుకాణానికి వెళ్లి తమ కుమారుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
0 notes
Text
కేన్సర్ సోకిన చిన్నారి కోరికను తీర్చడానికి బాట్మాన్ వేషం వేసిన వైద్యుడు.. వీడియో ఇదిగో
కేన్సర్ సోకిన చిన్నారి కోరికను తీర్చడానికి బాట్మాన్ వేషం వేసిన వైద్యుడు.. వీడియో ఇదిగో
తన దగ్గర చికిత్స తీసుకుంటోన్న ఓ చిన్నారి కోరికను తీర్చడం కోసం ఓ వైద్యుడు బాట్మాన్ వేషం వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్ల��� పోస్ట్ చేశారు. చిన్నారి కోరిక తీర్చడానికి వైద్యుడు చేసిన ప్రయత్నాలపై నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన ఓ బాలుడు (5) కేన్సర్‌తో బాధపడుతున్నాడు.
నీ కోరిక ఏంటి? అని ఆ చిన్నారిని అతడికి చికిత్స అందిస్తోన్న…
View On WordPress
0 notes
Photo
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయం: అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
0 notes
Text
మరో చిన్నారికి ఆపరేషన్ చేయించిన హీరో మహేశ్ బాబు. ఫొటో పోస్ట్ చేసిన నమ్రత
మరో చిన్నారికి ఆపరేషన్ చేయించిన హీరో మహేశ్ బాబు. ఫొటో పోస్ట్ చేసిన నమ్రత
ఇప్పటికే చాలా మంది చిన్నారుల చికిత్సకు సాయం చేసిన సినీ నటుడు మహేశ్ బాబు మరో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు సాయం చేశాడు. తన భర్త మరో చిన్నారికి సాయం చేసిన విషయాన్ని నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది. దీపావళి పర్వదినాన టపాసులు కాల్చడానికి బదులుగా ఒక మొక్కని నాటితే కాలుష్యాన్ని కాస్తయినా తగ్గించిన వారిమవుతామని తెలిపింది.
తన భర్త సాయంతో ఆపరేషన్ చేయించుకున్న చిన్నారితో పాటు ఆ…
View On WordPress
#ఇన్‌స్టాగ్రామ్ ఖాతా#గుండె శస్త్రచికిత్స#చిన్నారుల చికిత్స#దీపావళి#నమ్రతా శిరోద్కర్#సినీ నటు��ు మహేశ్ బాబు
0 notes
Photo
యుద్ధ ట్యాంకుపై అపర యోధుడిలా మోదీ… వీడియో ఇదిగో! ఈ దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ ఇవాళ రాజస్థాన్ లోని లోంగేవాలా సైనిక స్థావరాన్ని సందర్శించారు.
0 notes
Text
రైల్వే ట్రాకునే రోడ్డు అనుకుని కారుతో దూసుకెళ్లిన తాగుబోతు యువతి!
రైల్వే ట్రాకునే రోడ్డు అనుకుని కారుతో దూసుకెళ్లిన తాగుబోతు యువతి!
మద్యం మత్తు తలకెక్కితే విచక్షణ కోల్పోతారనడానికి అనేక దృష్టాంతాలున్నాయి. స్పెయిన్ లోని ఓ తాగుబోతు యువతి కూడా మద్యం మత్తులో రైల్వే ట్రాక్ కు, రోడ్డుకు తేడా తెలుసుకోలేకపోయింది. రైలు పట్టాలనే రోడ్డుగా భావించి తన కారుతో దూసుకుపోయింది. స్పెయిన్ లోని మలగా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మద్యం మత్తులో కారు నడుపుకుంటూ వస్తున్న 25 ఏళ్ల యువతి క్రాసింగ్ వద్ద తికమకపడింది. రోడ్డు మీదికి పోనివ్వాల్సిన కారును రైల్వే…
View On WordPress
0 notes
Text
రజనీకాంత్ ఇంట దీపావళి వేడుకలు... కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన తలైవా
రజనీకాంత్ ఇంట దీపావళి వేడుకలు… కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన తలైవా
దేశవిదేశాల్లో అభిమానులను కలిగివున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలారోజుల తర్వాత దర్శనమిచ్చారు. ఇవాళ తన నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చుతూ ఉల్లాసంగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను రజనీ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇటీవల అనారోగ్యం పాలయ్యారంటూ తలైవాపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబంతో కలిసి దీపావళి…
View On WordPress
0 notes
Text
బాణసంచా కాల్చడంపై ఏయే రాష్ట్రాల్లో... పూర్తి బ్యాన్? షరతులతో నిషేధం? అసలు నిషేధం లేదు?
బాణసంచా కాల్చడంపై ఏయే రాష్ట్రాల్లో… పూర్తి బ్యాన్? షరతులతో నిషేధం? అసలు నిషేధం లేదు?
దీపావళి పండుగ అంటేనే ఎక్కడ లేని సందడి ఉంటుంది. పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల కలయికలు, అందమైన దీపాలు, మిరమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు… ఇవన్నీ కలస్తేనే దీపావళి. కానీ, కరోనా కారణంగా ఈ ఏడాది పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. ప్రజలు కూడా ఈ ఏడాది బాణసంచా కాల్చడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బాణసంచా షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ఏయే రాష్ట్రాలు…
View On WordPress
0 notes
Text
ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉండాలి: రాహుల్ ద్రావిడ్
ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉండాలి: రాహుల్ ద్రావిడ్
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం అయిన ఒలింపిక్స్ లో క్రికెట్ వంటి ప్రజాదరణ కలిగిన ఆటకు కూడా స్థానం ఉండాలని భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న వాదనకు తాను మద్దతిస్తానని తెలిపారు. ఒలింపిక్స్ లో టీ20 ఫార్మాట్ ను ప్రవేశపెడితే అది క్రికెట్ కు ఎంతో లాభదాయకమని అన్నారు. టీ20 క్రికెట్ ఆడే దేశాల సంఖ్య 75 అని వెల్లడించిన ద్రావిడ్, ఒలింపిక్…
View On WordPress
0 notes
Photo
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుకను ప్రకటించిన కేటీఆర్ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కానుకను ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 సంవత్సరానికి గాను రూ. 15 వేల వరకు ఆస్తిపన్నును చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు.
#2020-21 సంవత్సరమ#గృహ యజమానులకు 50 శాతం రాయితీ#జీహెచ్ఎంసీ పరిధి#దీపావళి#రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం#రూ. 15 వేల వరకు ఆస్తిపన్ను
0 notes
Photo
‘మహాసముద్రం’ మూవీ థీమ్ పోస్టర్ ఇదిగో! ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'మహాసముద్రం'. తాజాగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
#అజయ్ భూపతి డైరెక్షన్లో శర్వానంద్#ఆర్ఎక్స్#ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్#చిత్రం &039;మహాసముద్రం&039;#థీమ్ పోస్టర్#సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు
0 notes
Photo
కరోనా వ్యాక్సిన్ పరిశోధనల డేటా చోరీ చేసేందుకు హ్యాకర్ల ప్రయత్నాలు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి గుప్పిట చిక్కి విలవిల్లాడుతోంది. ఈ రాకాసి వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ కోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
0 notes
Photo
వచ్చే సీజన్ కు ఐపీఎల్ కెప్టెన్ గా ధోనీ ఉండకపోవచ్చు: సంజయ్ బంగర్ ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కనీసం ప్లేఆఫ్ కు సీఎస్కే చేరుకోలేకపోయింది .
0 notes
Text
హైదరాబాదులోని కుమారుడి ఇంట్లో దీపావళి పూజలు నిర్వహించిన వెంకయ్యనాయుడు దంపతులు
హైదరాబాదులోని కుమారుడి ఇంట్లో దీపావళి పూజలు నిర్వహించిన వెంకయ్యనాయుడు దంపతులు
ఇవాళ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని తమ కుమారుడి నివాసంలో మహాలక్ష్మి పూజ నిర్వహించామని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. తన అర్ధాంగి ఉషతో కలిసి ఈ పూజలో పాల్గొన్నానని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించానని వెంకయ్య వివరించారు. అంతేకాకుండా, తెలుగు పద్య నాటక ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి…
View On WordPress
0 notes
Photo
సింగిల్ చేప రూ.4.48 లక్షలు… జాక్ పాట్ కొట్టిన పశ్చిమ బెంగాల్ మత్స్యకారుడు సముద్రాల్లో అపార మత్స్యరాశి ఉంటుంది. లక్షల జాతుల చేపలకు సముద్రాలు ఆవాసాలు. చేపల్లో కొన్ని తినడానికి యోగ్యమైనవి కాగా, మరికొన్ని చేపల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.
0 notes
Text
దీపావళి ప్రసంగంలో చైనా, పాకిస్థాన్ లకు ఘాటు హెచ్చరికలు చేసిన మోదీ
దీపావళి ప్రసంగంలో చైనా, పాకిస్థాన్ లకు ఘాటు హెచ్చరికలు చేసిన మోదీ
సరిహద్దుల వద్ద మనల్ని ఎవరైనా పరీక్షించాలని చూస్తే… దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ లతో నెలకొన్న ఉద్రక్తతల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… ఆ రెండు దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న వ్యూహాత్మక లాంగేవాలా పోస్టులో సైనికులతో కలిసి మోదీ దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైన్యాన్ని ఉద్దేశించి…
View On WordPress
0 notes