#బాలుడు
Explore tagged Tumblr posts
Text
"పుట్టినటువంటి బాలుడు ఎటువంటి లక్ష్యాన్ని,ఎటువంటి గమ్యాన్ని చేరుకోగలడో సంకేతంగా సూచించ గలిగేటటువంటి పేరు పెట్టగలగడం. పేరు పెట్టిన తరువాత ఆ చిరంజీవి అటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలొ సమాజం యొక్క, కుటుంబం యొక్క,తల్లితండ్రుల యొక్క ఎంత యోగ దానం ఉంటుదో నిర్ణయించుకొనే అవకాశం నామకరణ సంస్కారం వలన వస్తుంది."
#Naninanduri
4 notes
·
View notes
Text
సిద్దేశ్వరయానం - 35 Siddeshwarayanam - 35
🌹 సిద్దేశ్వరయానం - 35 🌹 💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐 🏵 5వ శతాబ్దం నుండి 🏵 ఇంకొక గదిలో రహస్య సమావేశం జరిగింది. మంత్రి అనుమతితో పురోహితుడు మొదలుపెట్టాడు.
పురో- హరసిద్ధా! నీవు తపస్సు చేసి కాళీదేవి అనుగ్రహం సాధిస్తానన్నావు. నీవు చేయగలవు. కానీ దానికి దీర్ఘకాలం పడుతుంది. యుద్ధమేఘాలు ముంచుకొస్తున్నవి. కాబట్టి వేగంగా కార్యసిద్ధి కావాలి. దీనికి గురుకృప చాలా అవసరము. ఈ కాలంలో అంతటి సిద్ధగురువు మత్స్యేంద్రనాధుని శిష్యుడు గోరఖ్నాధుడు మాత్రమే. ఆ మహాపురుషుడు ఉజ్జయినిలో ఉన్నాడు. అక్కడకు మనం రహస్యంగా వెళ్ళాలి. బయటకు పొక్కితే శత్రువులు విఘ్నాలు కలిగిస్తారు. మంత్రిగారు ఇక్కడ నుండి కదలకూడదు. మనమిద్దరము వెళదాము. ఇంకెవరూ రాకూడదు. నీ మిత్రుడు స్వస్థలానికి వెళతాడు. వేదంలో ఒక నాగమంత్రం ఉంది.
ఓం నమోస్తు సర్పే భ్యో యేకేచ పృథివీమను యే అంతరిక్షే యేదివితేభ్య స్సర్వేభ్యోనమః - అంతరిక్షంలో చరించే మా సర్పయోగి ఒకడు ఈ రోజు రాత్రికి మనలను తీసుకువెళ్ళి రేపు ప్రొద్దుటికి ఉజ్జయిని చేరుస్తాడు. తరువాత సంగతి తరువాత.
మర్నాడు తెల్లవారేసరికి వారు ఉజ్జయినిలో ఉన్నారు. శిప్రానదిలో స్నానం చేసి మహాకాళుని దర్శించారు. శ్మశానం నుండి తెచ్చిన చితాభస్మంతో ఆ రుద్రునకు అభిషేకం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ పద్ధతి లేదు. అనంతరం మహాకాళమహిషి హరసిద్ధిదేవిని దర్శించారు. హరసిద్ధుడు తనపేరు - ఆ పేరు ఒకటిగా ఉండటం చూచి తండ్రి గారు ఏ పరమార్ధంతో ఆ పేరు పెట్టారో అనుకొన్నాడు. క్షేత్రదేవత - అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటియైన మహాకాళిని దర్శించారు. భట్టి విక్రమార్కుల వంటి వారికి దీర్ఘాయువు పరాక్రమాన్ని అజేయశక్తిని ప్రసాదించిన ఆ దేవతను పూజించి ప్రార్థించి అక్కడకు సమీపంలో ఉన్న భైరవుని మందిరానికి వెళ్ళారు. ఆస్వామికి మద్యం నివేదించి కంఠంలో పోస్తారు. ఎంత సమర్పించినా లోపలికి వెళ్తూ ఉంటు��ది. కొంత మిగిల్చి ప్రసాదంగా ఇస్తారు.
మదవతీ రమణుడు అయిన ఆ కాళీ వల్లభుని పూజించిన తరువాత గోరఖ్నాధుని గుహలదగ్గరకు వెళ్ళారు. నాధ సంప్రదాయానికి ఆద్యుడైన మత్స్యేంద్రనాధుడు ఒకసారి భిక్షాటనం చేస్తూ ఒక యింటిముందు ఆగి "భవతి! భిక్షాందేహి” అన్నాడు. ఆ గృహిణి వచ్చి భిక్ష వేసింది. ఆమె ముఖంలో దైన్యాన్ని చూచి ఆ యోగీశ్వరుడు "అమ్మా! ఏదో వేదనలో ఉన్నావు. నీ వదనములో దుఃఖం కనిపిస్తున్నది. ఏమిటమ్మా అది?" అని అడిగాడు. ఆమె "అయ్యా! నాకు సంతానం లేదు. నలుగురు నన్ను గొడ్రాలంటుంటే తట్టుకోలేక పోతున్నాను అన్నది. అతడు "తల్లీ! నాకు భిక్ష పెట్టావు. నీకు సంతాన భిక్ష పెడుతున్నాను. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. మీ దంపతులు దీనిని స్వీకరించండి. మీకు బిడ్డ పుడతాడు" అని ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయినాడు. భర్త యింటికి వచ్చిన తర్వాత ఆమె యీ విషయం చెప్పి ప్రసాదం యిచ్చింది. అతనికి ఇటువంటి నమ్మకాలు లేవు. "బజార��న పోయే ప్రతి బైరాగిని యోగి అని నమ్ముతావు. ఈ ప్రసాదం తీసుకొంటే సంతానం కలుగుతుందా?" అని దానిని తీసుకొని పక్కనే ఆవుపేడ వేసే పెంటకుప్పమీదికి విసిరేశాడు. భర్త నేమీ అనలేక గుడ్ల నీరు గుక్కుకొని ఊరుకుంది.
సంవత్సరం తరువాత మత్స్యేంద్రనాథ్ మళ్ళీ ఆ ఊరు వచ్చి ఆ యింటిముందు నిల్చుని "భవతి! భిక్షాం దేహి అన్నాడు." ఆమె వచ్చి భిక్ష వేస్తున్నది. “అమ్మా! నీ బిడ్డ యేడి" అన్నాడు. ఆ గృహిణి జరిగిన సంగతి చెప్పి క్షమించమని ప్రార్థించింది. ఆ యోగి పేడవేసే కుప్పదగ్గరకు వెళ్ళి “గోరఖ్ లేచిరా!" అన్నాడు. దానిలో నుండి ఒక బాలుడు లేచి వచ్చాడు. "అమ్మా! బ్రహ్మ రుద్రులమాట తప్పవచ్చు. కాని మత్స్యేంద్రనాథుని మాట తప్పదు. మీకు అదృష్టం లేదు" అని ఆ యోగి బాలుని తీసుకొని వెళ్ళిపోయి పెంచి పెద్ద చేశాడు. ఆ మహాత్ముని శిక్షణలో గోరక్షుడు నాథ సంప్రదాయ ప్రవర్ధకుడైనాడు. ఆ మహాయోగిశిష్యుడై విక్రమార్క చక్రవర్తి అగ్రజునిగా చెప్పబడే భర్తృహరి కూడా సిద్ధయోగి యైనాడు. (ఇతని సమాధి కాశీకి కొంచెందూరంలో ఉన్న చునార్ కొండలదగ్గర ఉంది. దీనిని ధ్వంసం చేయటానికి మొగల్ పాదుషా ఔరంగజేబు ప్రయత్నించాడు. సైనికులు గడ్డపారతో తవ్వుతుంటే సమాధిలోనుండి వందల వేల కందిరీగలు వచ్చి కుట్టినవి. విధ్వంసం సాధ్యం కాలేదు. ఈ సమాధి జోలికెవ్వరూ పోరాదు అని ఔరంగజేబు ఒక ఫర్మానా జారీచేశాడు. ఇప్పటికి కూడా ఆ సమాధి మందిరం దగ్గర ఫర్మానా ప్రతి కనిపిస్తుంది)
( సశేషం )
🌹🌹🌹🌹🌹
0 notes
Text
జారిపడి బాలుడు మృతి | Chotanews Viral News | Chotanews
జారిపడి బాలుడు మృతి | Chotanews Viral News | Chotanews #chotanews #telugushortnews ChotaNews Telugu offers a platform for viewers to explore the world of science and technology. Discover inspiring stories of triumph and discover the latest innovations. Join us on a journey of discovery and discovery. Subscribe now to be part of the conversation. ✅ ChotaNews APP: 👉 ChotaNews Telugu Android APP:…
View On WordPress
#actor#andhrapradesh#chotanews#india#international#shortnews#shorts#shortstory#shortsvideo#srisimha#telanagana#telugu#world
0 notes
Text
బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి
సామాజిక సారథి , బిజి��ేపల్లి: ప్రమాదవశాత్తు ఇంటి ఆరు బయట ఆడుకుంటూ వెళ్తూ ఇంటి ముందల ఉన్న బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం బిజినపల్లిలో చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య , రేణుక అనే దంపతులకు సంవత్సర కాలం క్రితం బాలుడు జన్మించాడు . ఆ బాలుడికి భరత్ అనే పేరును పెట్టుకున్నారు . కానీ అల్లారు ముద్దుగా…
View On WordPress
0 notes
Video
youtube
కుక్కల దాడిలో మరో బాలుడు మృ* | A Boy Died due to Stray Dogs Attacked in ...
0 notes
Photo
మానవత్వం చాటుకున్న ఏడేళ్ల బాలుడు కొంతమంది అంధులు సఖినేటిపల్లి మండలం మోరిపోడులో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో తమకు సహాయం అందించాలంటూ విద్యార్థులను అభ్యర్థించారు. వారి ఆవేదనను చూసి రెండవ తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి తాడి రోహాన్ వేస్లీ చలించిపోయాడు. ఆరోజు సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్లి వారికోసం డబ్బులు సేకరించాడు. ఈ నేపథ్యంలో సేకరించిన రూ 1100 ను పాఠశాల ఉపాధ్యాయులు చేతుల మీదుగా ఆ అంధులకు అందించి త�� మానవత్వాన్ని చాటుకున్నాడు. https://www.instagram.com/p/CpVfuIsPqvg/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
‘Bachpan Ka Pyaar’ boy Sahdev Dirdo gifted car worth Rs 23 lakh by MG Hector? Find out the truth
‘Bachpan Ka Pyaar’ boy Sahdev Dirdo gifted car worth Rs 23 lakh by MG Hector? Find out the truth
‘బచ్‌పన్ కా ప్యార్’ వీడియో వైరల్ అయిన సహదేవ్ డిర్డో అనే బాలుడు చాలా దృష్టిని ఆకర్షించాడు. వైరల్ అయిన తర్వాత, ‘ఇండియన్ ఐడల్’ లో కనిపించడానికి అతడిని ఆహ్వానించారు, మరియు బాద్షా తన కవర్‌ని రీమేక్ చేసారు. మరొక సంఘటనలో, బాలుడు కారు ముందు నిలబడి ఉన్న వీడియో. అతనికి MG హెక్��ర్ లేదా మోరిస్ గ్యారేజ్ మోటార్ కారును బహుమతిగా ఇస్తున్నట్లు నెటిజన్లు భావించారు. వీడియోలో, ఇంటర్నెట్ సెన్సేషన్ సహదేవ్ తన కుటుంబ…
View On WordPress
#ఆదిత్య నారాయణ్#ఆస్త గిల్#బచ్‌పన్ కా ప్యార్#బచ్‌పన్ కా ప్యార్ బాలుడు#బాద్షా#భారతీయ విగ్రహం#సహదేవ్#సహదేవ్ డిర్డో
0 notes
Text
చాక్లెట్ చోరీ చేశాడని.. 13 ఏళ్ల బాలుడి దారుణ హత్య
చాక్లెట్ చోరీ చేశాడని.. 13 ఏళ్ల బాలుడి దారుణ హత్య
[ad_1]
చిన్నారిని కొట్టి చంపిన దారుణం చోటు చేసుకుంది. అంతేకాదు హత్య చేసి మృతదేహాన్ని కూడా భూమిలో పాతి పెట్టేశారు. చేశాడనే చిన్న కారణానికే చిన్నారి ప్రాణం తీశారు. బీహార్‌లో మధుబని జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. వివారాల్లోకి వెళ్తే మధుబని పరిధిలోకి హర్లాకీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోఠ్‌గావ్‌లో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా అహ్మాద్ అనే 13 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.
View On WordPress
#13 ఏళ్ల బాలుడి హత్య#13-year-old boy killed#Bihar#bihar madhubani#boy killed for stealing chocolate#boy stealing chocolate#చాక్లెట్ చోరీ#చాక్లెట్ చోరీ చేసిన బాలుడు#చాక్లెట్ తీశాడని బాలుడి హత్య#బీహార్‌లో దారుణం
0 notes
Text
Sandadi 2 Song Lyrics In Telugu & English
Sandadi 2 Song Lyrics In Telugu & English
Sandadi 2 Song Credits – Telugu Christian Song Song NameSandadi 2 SongCategoryJesus Christian Song Lyrics Sandadi 2 Song Lyrics In Telugu – Telugu Christian Song బాలుడు కాదమ్మో బలవంతుడు యేసుపసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)పరమును విడచి పాకలో పుట్టినపాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు|| కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందుఆ పశుశాలలోన పుట్టినాడమ్మాఆ వార్త తెలియగానే…
View On WordPress
0 notes
Text
ఢిల్లీలో దారుణం.. పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి
ఢిల్లీలో దారుణం.. పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ, న్యూస్‌లీడర్: పదేండ్ల క్రితం నిర్భయ ఘటనతో, ఇటీవల శ్రద్ధా వాకర్ ఘటనతో కలకలం రేగిన ఢిల్లీలో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. బుధవారం ఓ బాలుడు.. పాఠశాలకు వెళ్తున్న బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను హుటాహుటిన సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమా��ారం అందుకున్న పోలీసులు…
View On WordPress
0 notes
Video
youtube
ఆకస్మికంగా మాయమైన బాలుడు..! కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు | Young...
0 notes
Text
శ్రీ శివ మహా పురాణము - 829 / Sri Siva Maha Purana - 829
🌹 . శ్రీ శివ మహా పురాణము - 829 / Sri Siva Maha Purana - 829 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴 🌻. శంఖచూడుని జననము - 4 🌻
దంభుడిట్లు పలికెను - ఓ దేవదేవా! నీకు నమస్కారము. పద్మముల వంటి కన్నులు గలవాడా! లక్ష్మీపతి! త్రిలోకనాథా ! నాపై దయను చూపుము (27). నీ భక్తుడు, గొప్ప బలము పరాక్రమము గలవాడు, ముల్లోకములను జయించు వాడు, వీరుడు, దేవతల కైననూ జయింపశక్యము కానివాడు అగు పుత్రుని ఇమ్ము (28).
సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! ఆ రాక్షసేంద్రుడు ఇట్లు కోరగా విష్ణువు అతనికి ఆ వరమునిచ్చి కఠినమగు తపస్సును విరమింప జేసి తరువాత అంతర్ధానము జెందెను (29). విష్ణువు అంతర్ధానమైన తరువాత ఆ రాక్షసేంద్రుడు ఆ దిక్కునకు నమస్కారము చేసెను. ఆతని తపస్సు సిద్ధించెను. ఆతని కోరిక ఈడేరెను. అపుడాతడు తన గృహమునకు వెళ్లెను (30). కొద్ది కాలములో భాగ్యవంతురాలగు ఆతని భార్య గర్భవతియై తన తేజస్సుతో ఇంటిలోపల భాగములన మిక్కిలి ప్రకాశింపజేయుచూ శోభిల్లెను (31). ఓ మునీ! శ్రీకృష్ణుని అనూయాయులలో మొదటి వాడు, రాధచే శపింపబడినవాడు అగు సుదాముడనే గోపాలకుడు ఆమె గర్భములో ప్రవేశించి యుండెను (32). తరువాత ఆ పతివ్రత నెలలు నిండిన పిదప గొప్ప తేజస్సు గల పుత్రుని గనెను. తండ్రి అనేక మహర్షులను పిలిపించి ఆ బాలుని జాతకర్మను చేయించెను (33).
ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! ఆ బాలుడు జన్మించగానే గొప్ప ఉత్సవ��ు జరిగెను. వానికి తండ్రి శుభముహూర్తమునందు శంఖచూడుడు అని నామకరణము చేసెను (34). ఆ బాలుడు తండ్రి గృహములో శుక్లపక్షచంద్రుని వలె పెరిగెను. గొప్ప తేజస్సు గల ఆ బాలుడు బాల్యమునందే విద్యలనభ్యసించెను (35). ఆ బాలుడు ఆటపాటలతో నిత్యము తల్లి దండ్రుల ఆనందమును విస్తరింప జేసెను. బంధువర్గములోని వారందరికీ ఆ బాలుడు విశేషించి ప్రీతి పాత్రుడాయెను (36).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడోత్పత్తి వర్ణనమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 829 🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴 🌻 The birth of Śaṅkhacūḍa - 4 🌻
Dambha said:—
27. “O lord of gods, Obeisance be to you, O Lotuseyed one, O lord of Lakṣmī, O lord of the three worlds, please take pity on me.
28. Please give me a powerful and valorous son who will be your devotee, who will be invincible to the gods and who will conquer the three worlds.”
Sanatkumāra said:—
29. On being thus requested by the lord of Dānavas, Viṣṇu granted him the boon. O sage, making him desist from the penance he vanished from the place.
30. When Viṣṇu went away, the lord of Danavas performed obeisance to that direction and returned home, his penance having been fulfilled and his desires realised.
31. Within a short time, his fortunate wife became pregnant. Illuminating the inner apartments of her abode by her brilliance she shone much.
32. O sage, it was Sudāmā a cowherd, one of the leading comrades of Kṛṣṇa who had been cursed by Rādhā, that entered her womb.
33. At the proper time the chaste lady gave birth to a brilliant son. The father invited sages and performed the post-natal rites.
34. O excellent brahmin, when the boy was born there was great jubilation. On an auspicious day the father named him “Śaṅkhacūḍa.”
35. In the abode of his father he grew up like the moon in the bright half. Learning all lores in childhood he became resplendent.
36. With his childish sports he increased the parents’ delight. He became a special favourite of all the members of the family.
Continues....
🌹🌹🌹🌹🌹
0 notes
Text
Boy Kidnap: కిడ్నాప్ కేసు విషాదాంతం.. హత్య చేసి బావిలో పడేసిన నిందితుడు..
Boy Kidnap: కిడ్నాప్ కేసు విషాదాంతం.. హత్య చేసి బావిలో పడేసిన నిందితుడు..
జనగామ జిల్లా కొడకండ్లలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలుడు హత్యకు గురయ్యాడు. బాబును ఎత్తుకెళ్లిన నిందితుడు బాలుడిని చంపి బావిలో పడేశాడు. నిందితుడు మహబూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తాజీపూర్ గ్రామానికి చెందిన 8 కుటుంబాల వివిధ గ్రామాల్లో తిరుగుతూ సంచార జీవనం చేస్తుంటారు.వారు నెల రోజుల క్రితం కొడకండ్లకు వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద…
View On WordPress
0 notes
Link
#LigerHuntBegins #ligerreview #ligermoviereview #ligertelugumoviereview #vijaydeverakonda #AnanyaPanday #LigerSaalaCrossbreed #LigerMovie #LigerFromToday
0 notes
Video
youtube
హైదర్ గూడా లో వీధి కుక్కల హల్చల్..5 ఏళ్ల బాలుడు పై దాడి..! | Street Dog...
0 notes