#ఇన్‌స్టాగ్రామ్ ఖాతా
Explore tagged Tumblr posts
Photo
మందారాల ఫొటోలు అద్భుతంగా తీసి పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి! తనలోని ఫొటోగ్రాఫర్‌ను బయటకు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన ఇంటి వద్ద పూసిన మందారాలను అందంగా ఫొటోలు తీసి, వాటిపై కవిత రాసి ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
0 notes