#అందమైన దీపాలు
Explore tagged Tumblr posts
Text
Osho Daily Meditations - 81. WORSHIP / ఓషో రోజువారీ ధ్యానాలు - 81. ఆరాధన
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 81 / Osho Daily Meditations - 81 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ 🍀 81. ఆరాధన 🍀 🕉. మీరు ఎక్కడ ఉన్నా, ఆనందంగా ఉండండి మరియు అక్కడ ఆలయం ఉంది. ఆరాధనకు ప్రత్యేకం ఆలయానికి వెళ్లవలసిన అవసరం లేదు; ఆలయం మీ స్వంత శక్తి యొక్క సూక్ష్మ సృష్టి. మీరు ఆనందంగా ఉంటే, మీరు మీ చుట్టూ ఆలయాన్ని సృష్టిస్తారు. 🕉
దేవాలయాల్లో కేవలం బూటకపు పనులు చేస్తున్నాం. దేవాలయాలలో మనది కాని పూలను సమర్పిస్తాము; మనము వాటిని చెట్ల నుండి అప్పుగా తీసుకుంటాము. అవి ఇప్పటికే చెట్లపై దేవునికి సమర్పించ బడ్డాయి, మరియు అవి చెట్లపై సజీవంగా ఉన్నాయి; మీరు వాటిని చంపారు, మీరు అందమైన దాన్ని హత్య చేసారు, మరియు ఇప్పుడు మీరు ఆ హత్య చేసిన పువ్వులను దేవుడికి సమర్పించారు మరియు సిగ్గు కూడా పడట్లేదు. నేను చూసాను. ప్రత్యేకించి భారతదేశంలో ప్రజలు తమ స్వంత మొక్కల పువ్వులను తీసుకోరు: 'వారు వాటిని పొరుగు వారి నుండి కోసుకుంటారు, మరియు ఎవరూ వారిని నిరోధించలేరు, ఎందుకంటే ఇది మతపరమైన దేశం మరియు వారు మతపరమైన ప్రయోజనాల కోసం పూలు కోస్తున్నారు.
ప్రజలు దీపాలు మరియు కొవ్వొత్తులను వెలిగిస్తారు, కానీ అవి వారివి కావు; ప్రజలు ధూపం వేస్తారు మరియు సువాసనను సృష్టిస్తారు, కానీ అవన్నీ అరువు తెచ్చుకున్నవే. నిజమైన ఆలయం ఆనందంతో సృష్టించబడింది -ఇవన్నీ వాటంతట అవే జరగడం ప్రారంభిస్తాయి. మీరు ఆనందంగా ఉంటే, కొన్ని పువ్వులు సమర్పించ బడుతున్నాయని మీరు కనుగొంటారు, కానీ ఆ పువ్వులు మీ చైతన్యానికి సంబంధించినవి; కాంతి ఉంటుంది, కానీ ఆ కాంతి మీ స్వంత అంతర్గత జ్వాల; సువాసన ఉంటుంది, కానీ ఆ సువాసన మీ ఉనికికే చెందుతుంది. ఇదే నిజమైన ఆరాధన.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 81 🌹 📚. Prasad Bharadwaj 🍀 81. WORSHIP 🍀 🕉. One need not go to the temple; wherever you are, be blissful, and there is the temple. The temple is a subtle creation of your own energy. if you are blissful, you create a temple around you. 🕉
In the temples we are just doing fake things. In the temples we offer flowers that are not ours; we borrow them, from the trees. They were already offered to God on the trees, and they were alive on the trees; you have killed them, you have murdered something beautiful, and now you are offering those murdered flowers to God and not even feeling ashamed. I have watched. Particularly in India people don't take the flowers of their own plants: "they pick them from the neighbors, and nobody can prevent them, because this is a religious country and they are picking flowers for religious purposes.
People burn lights and candles, but they are not theirs; people burn incense and create fragrance, but all is borrowed. The real temple is created by blissfulness-and all these things start happening on their own. If you are blissful you will find a few flowers are being offered, but those flowers are of your consciousness; there will be light, but that light is of your own inner flame; there will be fragrance, but that fragrance belongs to your very being. This is true worship.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#prasad bharadwaj#oshomeditation#osho#osho daily meditations#osho meditations#oshogatsu#osho quotes#andi osho
0 notes
Photo
విజయవాడలో పార్కులు ఉండటమే తక్కువ. మూడు నాలుగు పెద్ద పార్కులు తప్ప, చెప్పుకోదగ్గవి ఏమి లేవు. అయితే, ఉన్న పార్కులు కూడా తీసేసి, ఇప్పుడు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. విజయవాడ పాత బస్ స్టాండ్ సమీపంలో, ఫ్లో ఓవర్ పక్కన, అవతార్ పార్క్ ఉంటుంది ప్రజలు కొంచెం సేపు సేద తీరటానికి అవకాసం ఉండేది. పక్కనే కాలువ ఉండటంతో, ఆహ్లాదకరంగా ఉండేది. అయితే, ���ిన్న అక్కడకు వచ్చి చూసిన ప్రజలకు షాక్ అయ్యే దృశ్యాలు కనిపించాయి. అవతార్ పార్క్ లో ఉన్న బొమ్మలు, ఫౌంటైన్ లు పీకి పడేసి ఉన్నాయి. ఎదో ప్రళయం వచ్చినట్టు, అక్కడ వాతావరణం అంతా భీకరంగా ఉంది. అక్కడ ఉన్న రెండు పెద్ద పెద్ద అవతార్ బొమ్మలను, పీకి అవతల పడేసారు. ఈ పార్క్ ను 2009లో మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు 10 ఏళ్ళ తరువాత పీకి పడేసారు. 10 సంవత్సరాల క్రితం, రూ.1.20 కోట్ల వ్యయంతో ఈ పార్క్ ను అభివృద్ధి చేసారు. తరువాత కొంత కాలానికి దాదాపుగా 50 లక్షలు పెట్టి, అందమైన మొక్కలు పెట్టి, గ్రీనరీ పెంచారు. మొన్నీ మధ్య కాలంలో, రూ.1.50 కోట్ల అమృత్ నిధులతో ఆయా పార్కులకు రెండువైపులా ఫౌంటేన్లు, విద్యుత్తు దీపాలు, జంతువుల బొమ్మలు అమర్చారు. అయితే, ఇప్పుడు ఇక్కడ వాతావరణం అంతా, పూర్తీ భిన్నంగా ఉంది. జేసిబీలు పని చేస్తూ నానా హంగామాగా ఉంది. ప్రజలు వెళ్లి, ఏమి జరుగుతుంది, అసలు ఎందుకు ఇవి పీకారు అని అరా తీస్తే, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడుతున్నారని, అందుకే ఇక్కడ ఉన్నవి అన్నీ పీకేస్తున్నామని సమాధానం రావటంతో, ప్రజలు అవాక్కయ్యారు. నిజానికి ఫ్లై ఓవర్ ఎక్కే చోట, రోడ్డుకి అడ్డంగా, అతి పెద్ద వైఎస్ఆర్ విగ్రహం అక్కడ ఉండేది. పోయిన ప్రభుత్వం, అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అవుతుందని, ఆ విగ్రహం తీసేస్తే ట్రాఫిక్ ఫ్రీ గా వెళ్తుందని, పోలీసులు చెప్పటంతో, ప్రభుత్వం ఆ విగ్రహం అక్కడ నుంచి తీపించి, వైఎస్ఆర్ పార్టీకి అప్పచెప్పింది. అయితే, ఇప్పుడు వైఎయస్ఆర్ కొడుకే అధికారంలోకి రావటంతో, వారి ఇష్టం వచ్చినట్టు చేసే వీలు దొరికింది. మళ్ళీ రోడ్డుకు అడ్డంగా , పోయిన సారి పెట్టిన చోటే పెడితే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి, అక్కడ ఉన్న అవతార్ పార్కు పీకి, అక్కడ వైఎస్ఆర్ బొమ్మ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే రేపటి నుంచి అవతార్ బొమ్మలతో ఆడుకోవటానికి పిల్లలు అక్కడకు వెళ్తే, అక్కడ రాజశేఖర్ రెడ్డి బొమ్మ చూసి, అవాక్కయ్యే పరిస్థితి వస్తుంది. #jailjagan #JAGAnTheWorestCMofAP #JailJAGAnFanFuck #YSRCpPaidBatch #EVMCM #RaJaNnaRajyaM #BlodyPolitics (at Vijayawada Bus Station) https://www.instagram.com/p/B1SoTEtBsEv/?igshid=1rdsqurihupcu
0 notes