Tumgik
#tamilanadu
praveenmohantelugu · 1 year
Video
youtube
ఎన్నో ఏళ్లుగా దాగిఉన్న పరమేశ్వరుని చెక్కడాలు! లక్షల్లో ఒకరికే ఇవి కనిపిస్తుంది!
Hey guys, నేను ఇప్పుడు, తమిళనాడులో కుడుమియన్మలై అనే గ్రామంలో ఉన్న చాలా పురాతనమైన గుడిలో ఉన్నాను, ఈ గుడి వెనుక ఉన్న ఒక కొండలో పురాతన శిల్పాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, ఆ శిల్పాలను గత 1000 సంవత్సరాల వరకు ఎవరూ చూడలేదని నాకు   చెప్తున్నారు. ఈ శిల్పాలను మనం దూరం నుండి చూడవచ్చు, అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది, అది ఇంచుమించు wrist watch అంటే చేతి గడియారం యొక్క పెద్ద size శిల్పంలా చెక్కినట్లు ఉంది కదా. మధ్యలో ఒక డయల్ ఉంది మరియు దాని రెండు వైపులా strap ఉంది. కానీ ఈ చెక్కడం నిజానికి దేన్నీ చూపిస్తుంది? 
మనం ఈ వివరాలను ఎలా గమనించి పరిశీలించగలం? ఈ ప్రదేశానికి ఇప్పుడు ఎవరూ వెళ్లకూడదని నాకు చెప్తున్నారు, ఎందుకంటే అక్కడ, దారిలో రాళ్ళు పడిపోయాయి ఉన్నాయి కాబట్టి, అది చాలా ప్రమాదమని అంటున్నారు, So, 1000 సంవత్సరాలుగా ఎవరూ ఈ శిల్పాన్ని చూడనేలేదు. So, ఎవరు చూడని, ఈ శిల్పం గురించి, డాక్యుమెంట్ చేయడానికి నేను ఇప్పుడు డ్రోన్‌ని use చేయబోతున్నాను. మనం దీని దగ్గరికి వెళ్లేకొద్దీ ఈ మధ్యలో ఉన్నదీ ఒక డయల్ కాదని, ఇక్కడ ఒక పెద్ద జంతువు ఉందని మనకు అర్థమైంది. ఇక్కడ కొన్ని బొమ్మలు, ఈ జంతువుపై కూర్చున్నట్టు ఉండడం మనం చూడవచ్చు. వాళ్లంతా ఎవరు, వాళ్ళు ఏమి చేస్తున్నారు? 
అక్కడ ఉన్న జంతువు మరేంటో కాదు, అది ఒక నంది, నంది పైన ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు కదా.  ఒకరు శివుడు, ఆయనకు 4 చేతులు ఉన్నట్టు చూపించారు, ఆయన పక్కనే, తన భార్య పార్వతి దేవి కూర్చుని ఉండడం మీరు చూడవచ్చు. మీరు, బాగా గమనించి చూస్తే, ఆయన, తన చేతుల్లో, ఏమి పట్టుకున్నాడో, అని కూడా చూడవచ్చు. ఈ నందిని చాలా అందంగా అలంకరించారు, నంది మేడలో చూశారంటే step step గా పూసల దండ కూడా ఉంది చూడండి, ఈ నంది ఎలా గంభీరంగా నిలబడి ఉందో చూడండి, చాలా కోపంగా ఉన్నట్టు ఉంది, దాని నోటి నుండి నాలుక బయటకు వచ్చినదాన్ని కూడా మీరు చూడవచ్చు. కానీ, ఈ నంది పక్కన, ఒక interesting అయిన వ్యక్తి నిలబడి ఉన్నాడు చూడండి. 
ఎవరు ఇతను? అతను తన చేతుల్లో ఏమి పట్టుకున్నాడు? అది దేవుళ్ళ కోసం పట్టుకున్న ఒక పెద్ద గొడుగా? లేక మరేదైనా అయ్యుంటుందా? అతని hairstyle చూసి నేను షాక్ అయ్యాను, అతని జుట్టుని చూసినప్పుడు, ఒక electric pole ద్వారా current shock కొట్టినట్టు ఉంది కదా. ఇంతకీ అతను మనిషేనా లేక మరేదైనానా? కానీ ఈ మనుషులంతా ఎవరు? ఈ రెండు వైపులా, చాలా వింత బొమ్మలు ఉన్నాయి, వాళ్లంతా ఎవరు? మనం, ఇందులోకి వెళ్లేముందు, మీ mindలో already ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతూ ఉంది కదా. పురాతన నిర్మాణ దారులు, వీటిని, ఇక్కడ ఎందుకు చెక్కారు? ఈ కొండ చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది, మరియు వాళ్ళు ఇప్పటికే ఈ కింద ఒక పెద్ద గుడినే నిర్మించారు, వీటి గురించి ఒకసారి ఆలోచించండి. 
పురాతన నిర్మాణ దారులు, ఆ గుడి లోపల కూడా వీలైనంత వరకు చెక్కారు, కానీ అప్పటికి వాళ్ళు satisfy కాలేదా? ఎవరు పోలేని ప్రదేశానికి వెళ్లి, దీనిపైనా ఎక్కి ఈ బొమ్మలను ఇక్కడ ఎందుకు చెక్కారు?   ఇప్పుడు కూడా మనం దీని పైన ఎక్కి ఈ ప్రదేశానికి చేరుకోవడం అనేది అంత సులభం కాదు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి సరైన దారి కూడా లేదు. కానీ ఇక్కడ, నా ప్రశ్న ఏంటంటే, దీన్ని గుడి compound నుండి విడిగా ఎందుకు చెక్కారు అది మాత్రమే కాకుండా, ఎవరు పోలేని ఒక విచిత్రమైన ప్రదేశంలో ఎందుకు చెక్కాలి? ఈ చెక్కడం ఇక్కడ ఉందని కొంతమంది స్థానికులకు మాత్రమే తెలుసు, visitorsకు లేదా researchesకు దీని గురించి ఏం తెలీదు. కానీ, ఈ శిల్పం గురించి మీకు తెలిసినా కూడా, మీరు దానిని స్పష్టంగా చూడలేరు. 
మీరు డ్రోన్‌ని తీసుకొని వెళ్తేనే దాన్ని మీరు చూడగలుగుతారు. So, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, పురాతన నిర్మాణ దారులు ఎవరు పోలేని ఒక ప్రదేశంలో ఇలాంటి ఒకదాన్ని చెక్కాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఏ Historian లేదా Archeologistలు దీని గురించి detailగా analyse చేయలేదు. ఇప్పటివరకు ఎవరూ చూపించని ఈ శిల్పాలను, మొట్ట మొదటి సారి మన ప్రవీణ్ మోహన్ ఛానెల్‌లో డాక్యుమెంట్ చేసి అందరికి చూపిస్తున్నందుకు చాలా గర్వాంగా భావిస్తున్నాను. ఈ చెక్కడాలు గురించి ఇంటర్నెట్‌లో ఎక్కడా కూడా  మీరు చూడలేరు. ఈ శిల్పాలను ఇక్కడ చెక్కేది ఎలా ఉందంటే, సాయంత్రం సమయంలో, ఒక మంచి dress వేసుకొని, costly అయినా jeweller వేసుకొని, watch, perfume ఇవన్నీ వేసుకొని ready అయ్యారు, కానీ బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని meet చేయకుండా ఇంట్లోనే పడుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. 
మనం మంచిగా dress వేసుకుని ready అయ్యామంటే ఇతరులకు మంచిగా కనిపించాలనే కదా? అదేవిధంగానే, ఈ శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు అంటే ఇతరులు చూడాలనే కదా, ఇదే కదా logic, కానీ ఈ ప్రదేశం, ఆ ప్రయోజనాన్ని పూర్తిగా లేకుండా చేసింది. ఎందుకంటే ఎవరు ఇక్కడికి వచ్చి చూడరు కదా, అయితే ఎందుకు వాళ్ళు ఇక్కడ చెక్కారు? ఇక్కడ నిలబడి చెక్కడం అనేది సాధ్యం కూడా కాదని కొంతమంది స్థానికులు నాకు చెప్పినప్పటికీ, నిలబడి ఈ శిల్పాలను చెక్కడానికి ఇక్కడ తగినంత స్థలం ఉందని నేను అనుకుంటున్నాను, అక్కడ వెళ్లి కూర్చొని ఈ శిల్పాలను చూడాలనే నేను అనుకున్నాను, కానీ అది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ place అంత convenient గా లేదు. పురాతన హిందూమత ప్రకారం, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, పురాతన నిర్మాణ దారులు ఎప్పుడూ easyగా చేరుకోలేని ప్రదేశాలలోనే , చాలా కష్టమైన  శిల్పాలను మరియు చాలా ముఖ్యమైన శిల్పాలను చెక్కుతారు.
- Praveen Mohan Telugu
1 note · View note
livesanskrit · 10 months
Text
Tumblr media
Send from Sansgreet Android App. Sanskrit greetings app from team @livesanskrit .
It's the first Android app for sending @sanskrit greetings. Download app from https://livesanskrit.com/sansgreet
V. O. Chidambaram Pillai.
Valliyappan Olaganathan Chidambaram Pillai (5 September 1872 - 18 November 1936) was born in Royal family of Tuticorin. He is popularly known by his initials, V.O.C. and also known as Kappalottiya Tamizhan or "First Indian Helmsman", was an Indian freedom fighter and former leader of the Indian National Congress. Founder of Swadeshi Steam Navigation Company in 1906 to compete against the monopoly of the British India Steam Navigation Company (BISNC). He launched the first indigenous Indian shipping service between Tuticorin (India) and Colombo (Sri Lanka) with the Swadeshi Steam Navigation Company (SSNC), competing against British ships. Tuticorin Port Trust, one of India's thirteen major ports, is named after him. At one time a member of the Indian National Congress, he was later charged with sedition by the British government and sentenced to life imprisonment, and his barrister license was revoked.
#sansgreet #sanskritgreetings #greetingsinsanskrit #sanskritquotes #sanskritthoughts #emergingsanskrit #sanskrittrends #trendsinsanskrit #livesanskrit #sanskritlanguage #sanskritlove #sanskritdailyquotes #sanskritdailythoughts #sanskrit #resanskrit #celebratingsanskrit #vochidambarampillai #chidambarampillai #tuticorin #kapalottiyatamilan #tamilan #steamnavigation #tuticorinport #tuticorinporttrust #ottapidaram #indiannationalcongress #inc #thoothukudi #tamilanadu #tamilnadutourism
0 notes
idenijam2023 · 11 months
Text
Tumblr media
#Tamilanadu #Rains #Floods #schools #holidays2023 #LatestNews #TelugulatestNewsBreaking #IdenijamUpdates
0 notes
jayshrisitaram108 · 2 years
Text
एक संक्षिम परिचय
१०८ दिव्यदेशो में से (२) उरेयूर/ निचुळापुरं
"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।"
""जहाँ नारी सम्मानित होती है, देवता वहाँ आनन्द से निवास करते हैं।
यह दिव्यदेश, 'उरैयूर', लैंगिक असमानता का खंडन करते हुए, नारी की पूजनीयता का उद्घोष करता है।
राजा धर्म ���र्मा की प्रार्थना को मान कर एक बार, माता लक्ष्मी जी, अपनी निज कृपा से स्वयं उनकी पुत्री बनी थी। साक्षात परम पुरुष श्री रंगनाथ भगवान, स्वयं ही सुंदर जामाता, अर्थात खूबसूरत
दामाद बनें, और विवाह में, माता लक्ष्मी जी को स्वीकार कर लिया। हमें माता लक्ष्मी जी का आभारी होना चाहिए । यहाँ माताजी का सान्निध्य और प्यार को पाने के लिए साक्षात श्री रंगनाथ भगवान भी प्रत्येक वर्ष माता लक्ष्मी जी का जन्मोत्सव मनाने के लिए, श्रीरंग से यहाँ पधारना ही धन्य मानते हैं।
अतः यह स्थान ‘कोषि' अथवा 'नाच्चियार कोयिल' नाम से विख्यात हुआ।
अपनी धर्मपत्नी निचुला देवी से प्रेरित होकर, महाराज धर्म वर्मा ने ऋषियों के संरक्षण के लिए, एक नगरी बनवायी, और अपने दामाद के लिए एक भव्य मंदिर का निर्माण भी करवाया था। अतः यह स्थान निचुळापुरी बना।
यह हमारे प्रिय आळ्वार तिरुप्पाणन का प्राकट्य स्थान है। आइए! दर्शन का आनंद उठाइये!
ओम् निचुळापुर वासाय, वासलक्ष्मी समेताय, श्री सुंदरजामात्रे नमः᳀ᕫ🚩🙏
Thirukkozhi - Sri Azhagiya Manavala Perumal Temple, Trichy Tamilanadu
Tumblr media
1 note · View note
Photo
Tumblr media
#tamilvillage #tamilanadu #vivasayam #indianfarmers #farmerslife #southindiatravel #skyphotography #skyfarm https://www.instagram.com/p/CbVUKrQJQIj/?utm_medium=tumblr
0 notes
akshaytravelfilms · 3 years
Photo
Tumblr media
Nilgiri hills 📍 #AkshayTravelFilms #videography #photography #photooftheday #cinematic #droneview #dronevideo #filmmaking #filmmkrszone #VideoCreator #ooty #coonoor #tamilanadu #india #indiatourism #indiapictures (at Nilgiri hills, Ooty) https://www.instagram.com/p/CYB7F8yKjJ8/?utm_medium=tumblr
0 notes
more-outfits · 3 years
Text
Tumblr media
Generic Women’s Cotton Salwar Material--Snadel
Generic Women’s Cotton Salwar Material (Snadel, 2-2.5mtrs). Material: Cotton, Color: Snadel, Top Length: 2.2 mtrs, Bottom Length: 2 mtrs, Dupatta length: 2 mtrs, Work Type: Handicraft, Disclaimer: The color of actual product may vary slightly from the images provided due to photographic lighting conditions and difference in screen resolutions.
1 note · View note
shutterbugsankalp · 7 years
Photo
Tumblr media
POST #47: The Eyes, The Nose Ring and the bundle of Wooden logs says it all !! Random street photograph across a hill station in India, where women’s job is beyond just cooking a meal for her family!!
70 notes · View notes
mitrajanagam-blog · 4 years
Photo
Tumblr media
#JayaLalitha #Tamilanadu Video Out Now - #MitraKuchulu (at Warangal, India) https://www.instagram.com/p/CEywDNzHZAq/?igshid=c2atnu17sxqv
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
మహాబలిపురంలో వివరించలేని శిల్పాలు! ఎవరికి తెలియని నాగుల రహస్యం!
Hey guys, ఈ రోజు మనం south indiaలో ఉన్న మహాబలిపురంలో ఉన్నాము, ఇప్పుడు నేను మీకు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద bas relief అని పిలువబడే ‘అర్జున తపస్సు’ ను చూపించబోతున్నాను, ఇది 1300 సంవత్సరాలకు ముందు చెక్కబడింది. ఈ రిలీఫ్ దాదాపు 96 అడుగుల వెడల్పు 43 అడుగుల పొడవు ఉంది. ఇది చాలా రహస్యాలతో నిండి ఉంది, ఎందుకంటే ఈ చెక్కడం మన పురాతన కాలంలో astronaut మరియు ఆకారాన్ని మార్చగల reptilian theoriesను prove చేస్తుంది. 
Reptilian theory ప్రకారం, Reptilian అంటే ఎవరికి తెలియకుండా ఆకారాలను మార్చుకుంటూ భూగర్భాలలో నివసిస్తూ, గాలిలో ఎగర గల సామర్థ్యంతో మనుషుల లాగ రూపాన్ని మార్చగల గ్రహాంతరవాసులు అని చెప్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి ఈ విచిత్రమైన conceptను 2001లో సృష్టించినట్లు అనిపిస్తుంది, ఇంకా ఇలాంటి ఒక విషయాన్ని మీరు ఎప్పుడు కూడా వినబడనట్లుగా ఉన్నారు కదా? నేను ఇప్పుడు మీకు చిప్పిన ఈ Reptilian theoryని మన పురాతన శిల్పులు ఈ ప్లేస్ లో దాదాపు 1300 సంవత్సరాలకు ముందే చాలా accurateగా చెక్కారు. రండి ఇప్పుడు దీనిని ఇంకొంచెం బాగా పరిశీలిద్దాం. 
దీన్ని చూడగానే మధ్యలో ఉన్న చెక్కడంపై నా ద్రుష్టి మళ్లింది, ఎందుకంటే ఈ చెక్కడంలో ఇద్దరు నాగ దేవుళ్ళు భూమిని పగలగొట్టుకుని భూమి నుండి బయటకు వస్తున్నట్టు ఉంది చూడండి. వీళ్ళను సగం మానవ శరీరం మరియు సగం పాము శరీరాలతో ఉన్నట్టు చూపించారు. రెండవ దేవుని కింద మూడవ దేవుడ్ని చూడండి, అతను ఇంకా సగం మనిషిగా రూపాంతరం చెందకుండా పూర్తిగా పాము శరీరం లాగానే ఉన్నాడు. ఈ దేవుళ్ళు పాము శరీరాల నుండి సగం మానవరూపాలుగా మారిన తర్వాత భూమి పైకి వస్తున్నదాన్ని ఇది మనకు చూపిస్తుంది. 
ఈ reptilian అనే ‘పాము దేవతలు’ లేదా నాగాలను అనేక పురాతన హిందూ గ్రంథాలలో మరియు బౌద్ధ గ్రంథాలలో నమోదు చేయబడ్డారు. Archeologistలు ఈ చెక్కడాన్ని చూసి చాలా confusion లో ఉన్నారు, ఎందుకంటే అసలు ఈ చెక్కడం, ఏం చూపుతుందో అని, వాళ్ళు ఒక conclusion కి రాలేకపోతున్నారు. కొంతమంది దీన్ని చూసిన వెంటనే ఇది అర్జునుడు తపస్సు చేస్తున్న pose అని చెప్తున్నారు. మేరె చూడండి, ఈ మొత్తం చెక్కడంలో, చిన్నగా ఉన్న ప్లేస్ లో చెక్కిన, ఈ సన్నని వ్యక్తి, ద్రుష్టిని మళ్ళించాడని మీరు అనుకుంటున్నారా? 
ఒక సామాన్యుడికి మొట్టమొదటిగా దీన్ని చూసేటప్పుడు ఈ రాయిని రెండు భాగాలుగా సమానంగా విభజించి, భూమిని చీల్చుకుని బయటకు వచ్చి, ఆకాశం పైకి ఎగురుతున్న, ఈ బొమ్మలపైనే అతని దృష్టి మళ్లుతుంది. ఈ reptilians అన్ని ఇప్పట్లో ఉన్న modern day rockets లాగానే blast అవుతూ పైకి ఎగురుతున్నాయి, చెప్పాలంటే ఈ theoryని support చేసే విధంగా అనేక ఫీచర్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అవేంటంటే ఇక్కడ ఆ పేలుడు sounds వల్ల చాలా జంతువులు బయపడి బెదరడం కూడా మీరు చూడవచ్చు. 
జింకలు, సింహాలు మరియు కోతులు లాంటి చాలా రకాల జాతుల జంతువులు కూడా భయపడడం మీరు చూడవచ్చు. sometimes ఇలాంటి blast అయ్యేటప్పుడు మనమే బయపడుతాము, మరి జంతువులు భయపడ కుండా ఉంటాయా చెప్పండి. ఇక్కడ చుడండి, ఒక పెద్ద తండ్రి ఏనుగు �� sounds లకు భయపడిపోయిన పిల్ల ఏనుగులను తన కాళ్ళ మధ్య ఎలా  protect చేస్తుందో చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు, ఇక్కడున్న ప్రతి మనిషి యొక్క hand signalను చూడండి. వాళ్ల చేతులన్నీ 45 డిగ్రీ angleలో నేరుగా take off చేయండి అని పైకి చూపిస్తున్నారు. 
నిజం చెప్పాలంటే నేను ఇండియాలో ఉన్న, 24 కంటే ఎక్కువ పురాతన ప్రదేశాలకు వెళ్ళాను, కానీ నేను మరెక్కడ కూడా ఇలాంటి hand signalని చూడలేదు. ఇది ఎలాంటి అర్ధం లేకుండా ���ంది. ఇక్కడ పైభాగంలో బాగా గమనించి చూడండి, పెద్ద helmetలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు రెండువైపులా నిలబడి ఒకే hand signalను చూపిస్తున్నారు. ఇక్కడ ఇదంతా జరుగుతుండగా, astronauts take off అవ్వడాన్ని ఒక పెద్దాయన నిలబడి చాలా calmగా గమనిస్తున్నాడు. ఇక్కడ మరొక interesting అయిన విషయం ఏంటంటే, ఈ చెక్కడంలో ముఖ్యమైన దేవుళ్ళు ఎవరూ లేరు. 
ఈ bas reliefలో శివుడు, విష్ణువు లేదా ఇతర ముఖ్యమైన దేవుడు ఎవరూ లేరని, హిందూ వేదాంతవేత్తలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలానే మన దగ్గర ఉన్న వేలాది హిందూ గ్రంథాలలో, ఏ ఒక్క చోట కూడా ఇలాంటి ఒక దృశ్యాన్ని వర్మించలేదు. హిందూ పురాణాలలోని ఈ నాగాలు, యూదుల పురాణాలలోని నచాష్‌ అనే character ని పోలి ఉన్నాయి. హిందువులు, నాగులను సర్పాలు అని కూడా పిలుస్తారు, ఇంకా యూదులు మరియు క్రిస్టియన్స్ సెరఫ్ అని పిలుస్తారు. ఈ గ్రంథాలన్నీ వారిని ఎగిరే దేవతలు లేదా దేవదూతలుగా సూచిస్తాయి. భారతదేశంలో అరణ్యాలలో నివసించే నాగాలు అనే జాతి కూడా ఉంది. 
మొదట, బృహస్పతి గ్రహం నుండి, వాళ్ళ సర్ప దేవతలు వచ్చారని, వాళ్ళు నమ్ముతున్నారు. ఈ relief, గంగానది యొక్క అవరోహణను చూపిస్తుందని, హిందూ వేదాంతవేత్తలు మరో వివరణ ఇస్తున్నారు, కానీ దాన్ని ఎక్కడ కూడా జోడించలేదు. అన్ని హిందూ గుడులలో, గంగను ఎప్పుడూ దేవతగానే చెక్కుతారు, వాళ్ళు ఎప్పుడూ నదిగా ఊహించుకోరు. ఇంకా, శివునితో ఎప్పుడూ తన భర్త అయిన గంగతోనే చెక్కుతారు. కానీ, అతను ఎక్కడా కనిపించడు! కాబట్టి, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ శిల్పాలు పురాతన reptilian దేవుళ్లను పేల్చినట్లు చూపుతాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బాస్ రిలీఫ్ యొక్క ఉద్దేశ్యం ఏంటీ?
- Praveen Mohan Telugu
1 note · View note
livesanskrit · 11 months
Text
Tumblr media
Send from Sansgreet Android App. Sanskrit greetings app from team @livesanskrit .
It's the first Android app for sending @sanskrit greetings. Download app from https://livesanskrit.com/sansgreet
Hema Malini.
Hema Malini (born 16 October 1948) is an Indian actress, dancer, writer, director, producer, and politician. She is primarily known for her work in Hindi films. Malini made her acting debut in 1963 with the Tamil film Idhu Sathiyam. Malini first acted in a lead role in Sapno Ka Saudagar (1968), and went on to feature in numerous Hindi films, frequently opposite Dharmendra, whom she married in 1980. Malini was initially promoted as the "Dream Girl", and in 1977 starred in a film of the same name. Known for starring in both comic and dramatic roles, she was among the most successful leading actresses of mainstream Hindi cinema.
#sansgreet #sanskritgreetings #greetingsinsanskrit #sanskritquotes #sanskritthoughts #emergingsanskrit #sanskrittrends #trendsinsanskrit #livesanskrit #sanskritlanguage #sanskritlove #sanskritdailyquotes #sanskritdailythoughts #sanskrit #resanskrit #celebratingsanskrit #hemamalini #bollywood #hindicinema #bollywoodactress #dharmendra #actress #sunnydeol #bobbydeol #hindifilm #politician #dancer #padmashri #tamilanadu #mathura
1 note · View note
nishanthfan · 4 years
Photo
Tumblr media
టిసి లేకుండానే స్కూల్ లో చేరొచ్చు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!! తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై టిసి లేకుండానే విద్యార్థులు స్కూల్ లో చేరవచ్చని ఆదేశించింది. దీని వెనకాల బలమైన కారణం ఉంది.
0 notes
jayshrisitaram108 · 2 years
Text
एक संक्षिप्त परिचय
१०८ दिव्यदेशो में से (१) श्रीरंगं
भूलोक वैकुंठं... श्रीरंगं..... पहला दिव्यदेश है।
भगवान अपनी समस्त सृष्टि को समान भाव से प्रेम करते हैं। भगवान श्री रंगनाथ स्वामी का अर्चा रूप में प्राकट्य, अपने प्रिय भक्तों की प्रार्थना तथा उनके प्रेम को स्वीकार करने के लिए ही हुआ था। पाणन, एक दळित होते हुए भी उत्तम कोटि के भक्त थे। भगवान ने उनकी शुद्ध भक्ति से प्रसन्न होकर, उनको 'आळवार' यानी दिव्यसूरि के पद पर बैठाकर पूजनीय बना दिया। उनके द्वारा रचित १० दिव्य गीत, वेदों से भी वंदनीय बना दिए ।
भगवान श्री रंगनाथ की कृपा, राक्षसों के राजा विभीषण पर भी बरसी। आज तक, श्री विभीषण के कर कमल से भगवान पूजा विधि को हर रात स्वीकार करते आ रहे हैं । अतः श्री रंगनाथ भगवान, न केवल मनुष्यों पर अपि तु प्राणी मात्र पर समान भाव से ही अपनी कृपा बरसाते हैं। भगवान सब को ही प्राप्त है।
भगवान श्री रंगनाथ ही, इस धरा धाम पर प्रकट हुए, सर्वप्रथम अर्चा विग्रह हैं। यह लगभग २०० करोड़ वर्ष पूर्व का इतिहास है।
यह एकमात्र ऐसे भगवान हैं, जिनकी अनोखी महिमा का वर्णन सभी आळवारों ने अपने दिव्य प्रबंधों में किया।
आइए, भगवान श्री रंगनाथ की अहैतुकी वत्सलता को ध्यान में रखते हुए, उनकी कृपा के लिए प्रार्थना करें!
ओम् श्रीरंगक्षेत्र निवासाय श्रीरंगनायकी समेताय श्रीरंगनाथाय नमः᳀ᕫ🚩🙏
thiruvarangam (srirangam) Sri Ranganathaswamy Temple Tamilanadu
Tumblr media
0 notes
ophelcomputing · 5 years
Photo
Tumblr media
Let's celebrate the 141th birthday our, Father of Tamilnadu Mr.E.V.Ramasamy #prideforindia #tamilan #artificialintelligence #machinelearning #iot #userexperience #tamilanda #tamilanadu #pridefornation #android #apps #cloud #innovation #startups #periyar #augmentedreality #periyarist #thanthaiperiyar #react #javascript #devops #robotics #engineering #cryptocurrency #disrupt #chatbot #tech #datascience #nodejs https://www.instagram.com/p/B2gMZebgiXs/?igshid=1ijxqf74jbxuw
0 notes
akshaytravelfilms · 3 years
Photo
Tumblr media
Not a Switzerland.. Its India ❤️⛰️☁️📸 #AkshayTravelFilms #videography #photography #photooftheday #cinematic #droneview #dronevideo #filmmaking #filmmkrszone #VideoCreator #ooty #coonoor #tamilanadu #india #indiatourism #indiapictures (at Coonoor,Nilgiris) https://www.instagram.com/p/CXVvsq5Ismj/?utm_medium=tumblr
0 notes
more-outfits · 3 years
Text
Tumblr media
Most Beautiful Generic Women’s Vichitra Silk HotFix Stone Work Saree With Blouse.
0 notes