#వికీపీడియా
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 1 year ago
Text
youtube
పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈరోజు మనం, చాలా విచిత్రమైన, పురాతనమైన జస్మల్‌నాథ్‌జీ ఆలయాన్ని అన్వేషించబోతున్నాము. వికీపీడియా కూడా, ఈ ఆలయం గురించి, ఏమీ చెప్పడంలేదు, కానీ ఈ ఆలయం, దాని విచిత్రమైన రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రధాన దేవుడు ఎవరు? దీని లోపల ఎ��ాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు కూడా, మీరు ఆలయం బయట ఉన్న ఈ స్తంభాలను చూడవచ్చు. ఈ కొత్త ప్రవేశద్వారం, ఈ 2 స్తంభాలు మాత్రమే ప్రవేశ ద్వారంలో భాగమని మీరు అనుకునేలా చేస్తుంది, అంతేకాకుండా ఈ ప్రాంతానికి అడ్డుకట్ట వేశారు, కాబట్టి ఈ పాయింట్ దాటి ఎవరూ దీన్ని చూడలేరు. కానీ ఈ స్తంభంపై, మీరు చాలా విచిత్రమైన ఒక చెక్కడాన్ని చూడవచ్చు, హిందూ ఆలయాల యొక్క ప్రవేశద్వారం వద్ద, ఇటువంటి చెక్కడం ఉండడం చాలా అసాధారణమైనది. ఆమె ఎవరు?
ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది? ఆమె కళ్ళు బయటకు వస్తున్నాయి, మరియు ఆమె నోటిలో ఒక వేలు పెట్టుకొని, నవ్వుతున్నట్లు కనిపిస్తుంది చూడండి. కానీ ఈ చిరునవ్వు, మీ వెన్నెముకను చల్లబరుస్తుంది, కదా? ఆమె ఒక స్తంభంపై, పుర్రెను ఎలా ఉంచిందో ఒకసారి గమనించండి అలానే దానిని తన పక్కనే ఉంచుకుంది. మరియు ఆమె కడుపు మీద ఉన్నదీ ఏంటీ? అది తేలునా? పురాతన నిర్మాణదారులు, ఈ పురాతన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఇలాంటి బొమ్మను ఎందుకు చెక్కాలని నిర్ణయించుకున్నారు? ఈ ఆలయం యొక్క ప్రధాన దేవతను మీరు ఊహించి చెప్పగలరా? నేను ఈ ప్రధాన గది వైపు నడిచినప్పుడు, ఆలయం పైన ఒక interesting అయినా చెక్కడాన్ని గమనించాను. ఇక్కడ ఒక స్త్రీ దేవత చుట్టూ అనేకమంది స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. And interesting అయినా విషయం ఏంటంటే, ఈ సంరక్షకుల డోర్ కీపర్లు ఇద్దరూ కూడా ఆడవారే. ఆశ్చర్యం ఏంటంటే, మనం ఈ ప్రధాన గదిలో, ఒక లింగాన్ని చూస్తున్నాము, అంటే ఈ ఆలయ ప్రధాన దేవుడు శివుడు. ఇక్కడున్న పూజారి, నన్ను ఈ లింగాన్ని, దగ్గరగా చూసేందుకు అనుమతించారు.
ఈ లింగానికి పైభాగంలో మరియు మరికొన్ని చోట్ల, కొద్దిగా damage అయినట్లుగా ఉంది, నుదుటిపై, మూడవ కన్నుతో సహా, 3 కళ్ళును లింగంపై ఉంచారు చూడండి. కానీ, ఇవన్నీ recentగా చేరినవి, ఈ పూజారి సాధారణంగా లింగాన్ని అలంకరించి ముఖంలాగా చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ సిలిండర్ మరియు బేస్, ఒక బోల్ట్ మరియు గింజ లాగ, 2 వేర్వేరు భాగాలుగా కలిసి ఉన్నట్లు మీరు చూడవచ్చు. మీరు వాటి మధ్య కొంత ఖాళీని కూడా చూడవచ్చు, అలానే పైన కొన్ని ప్యాచ్‌వర్క్ కూడా ఉంది. కానీ మీరు ఈ baseని పరిశీలించినప్పుడు, ఈ కప్పు చెక్కడాలను, దానిపై చెక్కినట్టు గమనిస్తారు, అవి చూడడానికి కంటైనర్లు లేదా bowls లాగ కనిపిస్తాయి. వారు ఈ bowlsను లేదా కప్పులను, ఈ లింగం యొక్క base పై ఎందుకు చెక్కారు? కానీ ఈ లింగం వెనుక ఒక చెక్కడ�� దాగి ఉంది చూడండి. చాలా మంది visitorలు, దీనిని గమనించుండరు, కానీ మనం దీన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ చెక్కడం, ఒక స్త్రీ దేవత మరియు ఆమె కుడి చేతిలో ఏం పట్టుకుని ఉంది?అది లింగమా? అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది, అదేంటంటే, అసలు ఈ ఆలయ ప్రధాన దేవుడు ఎవరు? అది లింగమా లేక ఆమె యేనా? 99% మంది ప్రజలు, ప్రధాన దేవుడు, లింగం అని అనుకుంటున్నారు, ఎందుకంటే size పరంగా చూసుకుంటే, ఇదే అతిపెద్దది విగ్రహం కాబట్టి.
Praveen Mohan Telugu
0 notes
seetharamaiahg · 1 year ago
Text
వామాకు లేత చింతకాయల పచ్చడి
వామాకు లేత చింతకాయ పచ్చడి
. . చిన్న చింతకాయలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుమాట: ప్రతి వినాయక చవితికి ఉండ్రాళ్ళకి జతగా అపుడపుడే వచ్చే లేత చింతకాయలతో తప్పనిసరిగా మా ఇంట్లో చింతకాయపచ్చడి చేస్తాము. అందుకోసమే మొన్న ఓ పదిరూపాయలు పెట్టి వందగ్రాముల చింతకాయలు తెప్పించేను. ముందుగా కాకుండా పచ్చడి చేసిన తరువాత ఈ టపా వ్రాద్దామనుకున్నా అందువల్ల చింతకాయల ఫోటో తీయలేదు. పై చిత్రాన్ని @వికీపీడియా నుండి తీసుకున్నా.…
Tumblr media
View On WordPress
0 notes
moneymava · 3 years ago
Text
Sushant Singh Rajput’s sister Priyanka urges Wikipedia to change cause of actor's death
Sushant Singh Rajput’s sister Priyanka urges Wikipedia to change cause of actor’s death
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్ సోమవారం ట్విట్టర్‌లోకి వెళ్లి వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్, సహ వ్యవస్థాపకుడు లారీ సాంగర్ తన మరణానికి కారణాన్ని సైట్‌లో పేర్కొన్నట్లు మార్చాలని కోరారు. ఈ నివేదికను ప్రచురించే సమయంలో, వికీపీడియా నటుడి ��రణాన్ని “ఉరి ద్వారా ఆత్మహత్య” గా పేర్కొంది. “నేను సుశాంత్ సోదరిని మరియు తటస్థతకు విశ్వసనీయ స్వరముగా ఉన్నందుకు ధన్యవాదాలు.…
Tumblr media
View On WordPress
0 notes
diedo100 · 5 years ago
Text
Tumblr media
Image + Spanish
ウィキペディアの主要なナビゲーションサブシステム(概要、概要、リスト、ポータル、用語集、カテゴリ、およびインデックス)は、それぞれ次の主題分類に分類されます
विकिपीडिया के मुख्य नेविगेशन सबसिस्टम (ओवरव्यू, आउटलाइन, लिस्ट, पोर्टल्स, ग्लोसरी, कैटेगिरी और इंडेक्स) प्रत्येक को निम्नलिखित विषय वर्गीकरण में विभाजित किया गया है
వికీపీడియా యొక్క ప్రధాన నావిగేషన్ ఉపవ్యవస్థలు (అవలోకనాలు, రూపురేఖలు, జాబితాలు, పోర్టల్స్, పదకోశాలు, వర్గాలు మరియు సూచికలు) ప్రతి క్రింది వర్గీకరణలుగా విభజించబడ్డాయి
Wikipedia's main navigation subsystems (overviews, outlines, lists, portals, glossaries, categories, and indices) are each divided into the following subject classifications
6 notes · View notes
ncvnewstv · 3 years ago
Text
వైరాలో బారి వర్షం..డ్రైనేజీలో వింత చేపలు
ఖమ్మం జిల్లా /వైరా:ఈమధ్యకాలంలో చేపలు వర్షం రూపంలో పడుతున్నాయి. తెలంగాణలోని కాళేశ్వరంలో ఇటీవల చేపలు వాన పడింది. ఇంటిముంందు చిన్న చిన్న కుంటల్లో చేపలు కనిపించాయి.తాజాగా ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో చేపల వర్షం కురిసింది. గురువారం రాత్ర�� కురిసిన వర్షానికి వింత చేపలు డ్రైనేజీలలో కనిపిస్తున్నాయి.వర్షానికి వింత చేపలు ఇళ్లల్లో కాలువల్లో డ్రైనేజీల్లో కనిపిస్తున్నాయి.రాత్రి వైరా మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.రోడ్లు డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లడంతో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వార్డుల్లోని నీరంతా బయటకు వెళ్లిన తర్వాత డ్రైనేజీ ఇంటి పక్కన స్థలాల మధ్యన ఉదయం చేపలు ఎగురుతూ కనిపించాయి. వాటిని ప్రజలు వింతగా చూస్తున్నారు.
నిజానికి చేపల వాన పడాలంటే ఆకాశంలో అద్భుతాలేం జరగవు. అవి ఆకాశం నుంచే వచ్చినా ఆకాశంలో ఏమీ చేపలుండవు. నిజానికి అవి భూమి మీదనుంచే ఆకాశానికి వెళతాయి. ఎలాగంటే నదులు సముద్రాలు దగ్గర నీరు ఆవిరై, అది మేఘమై తిరిగి భూమిపైనే మేఘాలు ఆ నీటిని వర్షిస్తాయి. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో సముద్రంలో కొన్ని రకాల కదలికలు జరుగుతాయి. మెరుపులు, ప్రచండమైన గాలుల కారణంగా సముద్రంలో ఉండే చేపలగుడ్లు, చిన్న చిన్న కప్పల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాలలోకి చేరుకుంటాయి. అలా చేరుకుని, అవి తిరిగి వర్షం ద్వారా భూమిని చేరుతాయని కనుగొన్నారు.ఇది ఎంత వరకూ నిజమనేదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
కుండపోతగా కురిసిన వర్షంతో పాటు చేపలు వివిధ ప్రాంతాల్లో పడినట్టు మనం వార్తలు చదివాం. 2009 సంవత్సరంలో గుజరాత్‌ రాష్ట్రం నవగాం జిల్లా, భాన్వాడ్‌ తాలూకా జమ్నావాడ్‌ గ్రామంలో చేపల వర్షం పడింది. ఆరోజు వాతావరణం మామూలుగానే ఉన్నా, అనుకోకుండా వర్షం కురవడం ప్రారంభించి ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి. 2008లో కేరళలోని కందనసెరీ గ్రామంలో మొదట ఎర్రటి ధారలు, ధారలుగా వర్షం కురిసింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. వాలగ చేపలు వర్షం వల్ల కిందకి పడతాయని తెలుస్తోంది. మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనే చేపల వానలు పడుతుంటాయి.
వికీపీడియా సమాచారం ప్రకారం వివిధ దేశాల్లో చేపల వానలు పడ్డాయి.
1861, ఫిబ్రవరి 22: సింగపూర్
1900, మే 15: మాదేష్, నేపాల్
1903, జూలై 1: మూస్‌జ్వా, సాస్చ్కవాన్
1947, అక్టోబరు 23: మార్క్స్‌విల్లా, లూసియానా, అమెరికా
2008, ఫిబ్రవరి 12: కేరళ, భారత్
2009, అక్టోబరు 24: జామ్‌నగర్, భారత్
2010, ఫిబ్రవరి 25, 26: లజమాను, ఆస్ట్రేలియా
2012, జనవరి 13: లోరేటో, ఫిలిపీన్స్
2013, సెప్టెంబరు 12: చెన్నై, తమిళనాడు, భారత్
2014, మే 6 : చిలావ్, శ్రీలంక.
2014 ఏప్రిల్ 14: థాయిలాండ్.
Chari, freelance journalist.member
News collected by freelance journalist's collective news network, presenting by Ncvnewstv Z
Tumblr media
0 notes
travellingtwogether · 3 years ago
Text
WARANGAL FORT History in English | Kush Mahal | Warangal Tourist Places | ఖిలావరంగల్ - వికీపీడియా | Travelling Twogether |
youtube
0 notes
telugucriccaptain-blog · 7 years ago
Photo
Tumblr media
పైసా వసూల్ ఇరగదీస్తోంది… నందమూరి బాలయ్య, పూరీ జగన్నాద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పైసా వసూల్’ భారీ వసూళ్లు చేసేలా కనిపిస్తోంది. ముందుగా విదేశాల్లో షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోను ఉదయం నుంచే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు. పూరీ మార్క్ ఈ సినిమాలో చూపించారంటున్నారు. సినిమా అంతా బాలయ్య హవానే కొనసాగింది. అంతా వన్ మ్యాన్ ఆర్మీలా సాగింది. బాలయ్యకు పూరీ రాసిన ప్రతి డైలాగు పేలింది. అందుకోసమైనా సినిమాకు వెళ్లాలంటున్నారు. అంతగా బాలయ్య డైలాగ్ లతో ఇరగదీశాడు. పూరీ డైలాగులు సినిమాకు అదనపు బలం. ఇంకోవైపు బాలయ్య ఆ డైలాగులు పలికిన తీరు ఆకట్టుకుంటుందని ఫస్ట్ టాక్. సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. బాలయ్యను పూరీ చాలా బాగా చూపించారు.             ‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. ధిమాక్ తోడా.. చాలా తేడా’.. ‘గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోడ్ని మళ్లీ టోర్నమెంట్‌లు పెట్టొద్దు’.. ‘బీహార్‌లో నీళ్లు తాగినవాళ్లని తిహార్‌లో పోయించా.. తు క్యారే హవ్లే’ అనే డైలాగ్ లను మెచ్చుకుంటున్నారు. తమ్ముడూ… నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడల. కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’…‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్‌ ఎవ్రీవన్‌’…అంటూ డైలాగులతో, ‘మావా.. ఏక్ పెగ్గు లా..’ పాటతో నందమూరి బాలకృష్ణ అలరించారు. మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. దిమాక్ తోడా.. 36 దోపిడీలు.. 24 మర్డర్లు..36 స్టాపింగ్‌లు.. దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ అనే డైలాగులు బయటకు వచ్చేటప్పుడు అభిమానులు చెప్పుకుంటూ వెళుతున్నారు. అంతగా గుర్తుండిపో��ున్నాయి డైలాగ్ లు.             ఇక హీరోయిన్లు శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ లు, ప్రముఖ బాలీవుడ్‌– హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడిల నటన, అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు తమ నటనతో మెప్పించారు. సింహా స్థాయిలో సినిమా జనాల్లోకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. 
0 notes
praveenmohantelugu · 2 years ago
Text
youtube
పురాతన ఆలయాలకు ఇదే రక్షణ కవచమా? నీటి వనరుల వెనుక ఉన్న మర్మం!
Hey guys, చాలా పురాతన ఆలయాల చుట్టూ moats అంటే కందకాలు ఎందుకు ఉన్నాయో అని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయమైన అంగ్కోర్ వాట్ ని తీసుకోండి, దాని చుట్టూ నాలుగు వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది. అలానే, తంజావూరులో ఉన్న గొప్ప బృహదీశ్వర ఆలయాన్ని తీసుకోండి, దాని చుట్టూ కూడా నీటి ప్రదేశాన్ని మీరు చూడవచ్చు. అనేక పురాతన ఆలయాలను, ఈ విధంగానే design చేసారు, కానీ ఇప్పుడు, మీ మనస్సులో ఒక తీవ్రమైన ప్రశ్న మొదలవుతుంది. ఒక కందకం అనేది మనం ఎలా నిర్వహించాలంటే, అది ఒక రక్షణ యంత్రాంగం, దీని లోపల ఉన్న ప్రజలను అది రక్షిస్తుంది.
మీరు వికీపీడియాను చూస్తే, "చారిత్రాత్మకంగా ఒక ప్రాథమిక రక్షణ రేఖతో కూడిన నిర్మాణాన్ని అందించడం" అని అందులో ఉంటుంది. సాధారణంగా కోటలలో, శత్రువులు సులభ���గా దాడి చేయకుండా నిరోధించడానికి ఈ కందకాలను ఉపయోగిస్తారు. కానీ, ఇవన్నీ ఆలయాలు, ప్రార్థనా స్థలాలు, కోటలు కాదు, రాజులు మరియు సాధారణ ప్రజలు కూడా ఈ ఆలయాలలో నివసించరు, కాబట్టి ఈ కందకాలు ఎందుకు అవసరం అయ్యాయి? Archeologistలు మరియు hostorianలు చాలా కాలం క్రితమే దీనిని కనిపెట్టారు. వికీపీడియాలో ఆంగ్‌కోర్ వాట్ యొక్క plan section క్రింద మనం చూశామంటే: ఈ ఆలయం మేరు పర్వతాన్నీ represent చేస్తుందని ఇందులో ఉంది, మేరు పర్వతం అనేది దేవతల యొక్క ఇల్లు అని హిందూ పురాణాలలో ఉంది, ఈ గోపురాల యొక్క central quincunx(క్విన్‌కంక్స్) shape అంటే, ఈ ఐదు గోపురాలు ఉన్నాయి కదా అవి ఈ పర్వతం యొక్క ఐదు శిఖరాలను సూచిస్తుంది. So, ఇక్కడున్న కందకం అనేది మేరు పర్వతం చుట్టూ ఉన్న సముద్రాన్ని సూచిస్తుందని మనం స్పష్టంగా అర్ధమవుతుంది.
కాబట్టి, పురాతన హిందువులు, ఈ విధంగా మైలు పొడవైన నిర్మాణాలను తయారు చేస్తున్నారని మీరు చూడవచ్చు, నిజానికి మేరు అనే ఊహాత్మక పర్వతాన్ని అనుకరించడం కోసమే కట్టుంటారు. మీరు హిందువులైతే, విష్ణు భగవానుడు ఎల్లప్పుడూ పాల సముద్రం మధ్యలో నిద్రపోతారని మీకు తెలుసుంటుంది. కాబట్టి, కందకం అనేది ఒక సంపూర్ణ అవసరం అయి ఉండాలి. పాల సముద్ర మథనం యొక్క పెద్ద చెక్కడం అంగ్కోర్ వాట్ ఆలయంలో కూడా ఉంది. పురాతన నిర్మాణ దారులు నిజంగా ఎలా ఆలోచించారో అన���ది మీరు ఇక్కడ చూస్తున్నారు. వాళ్లకి చాలా లోతైన మూఢ నమ్మకాలు ఉండేవి, ఈ అపోహలను వాస్తవంగా మార్చడానికి, వాళ్ళ ఊహలను నిజం చేయడానికి వాళ్ళు ఇంత కష్ట పడ్డారు. అందుకే శ్రీమహావిష్ణువు పాల సముద్రంలో ఉండాలని చూపించడానికి, వాళ్ళు ఇంత కష్టపడి ఈ పెద్ద కందకాన్ని నిర్మించారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ theoryను మీరు నమ్మారంటే, మీరు mainstream ప్రజలకు చెందినవారని అర్ధం. ఈ రకమైన సిద్ధాంతాలను చరిత్ర పుస్తకాలలో, వికీపీడియా మరియు టీవీ ప్రోగ్రామ్‌లలో పదేపదే ప్రస్తావించడం వల్ల, ఇది నిజమే అని అనుకుంటున్నారు, కానీ నిజానికి, ఇది పురాతన నిర్మాణ దారులను కించపరుస్తున్నట్లు ఉంది. ఎందుకు?
ఎందుకంటే, ఇంత పెద్ద కందకాన్ని ఎవరు నిర్మించారో వాళ్ళు ఒక scientific కారణంతో దీన్ని నిర్మించలేదని ఈ theory మనల్ని నమ్మిస్తుంది. నిజం ఏంటంటే, ప్రపంచంలోనే అతి పెద్ద మత నిర్మాణాన్ని ఎవరు నిర్మించినా కూడా అది unscientificగానే ఉండేది. అయితే, శ్రీమహావిష్ణువుకు అంకితం చేసిన అంగ్కోర్ వాట్ ఆలయం చుట్టూ పాల సముద్రాన్ని సూచించడానికే ఈ కందకాలను నిర్మించారు, కానీ బృహదీశ్వరాలయం ఒక శివాలయమే కదా, దాని చుట్టూ ఈ కందకాలను ఎందుకు నిర్మించాలి? కంబోడియాలో ఉన్న కో కెర్ పిరమిడ్ కూడా ఒక పురాతన హిందూ పిరమిడ్ ఎహ్ కదా, దాని చుట్టూ కందకంని ఎందుకు నిర్మించాలి? ఈ కందకాలను అసలు ఎందుకు నిర్మించారో అని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను? దీన్ని చేయడానికే, నేను ఈ రోజు చెన్నైకి పక్కనే ఉన్న మహాబలిపురం యొక్క పురాతన ప్రదేశానికి వచ్చాను. ఇది అనేక పురాతన ఆలయాలు ఉన్న ఒక మనోహరమైన ప్రదేశం, కానీ ఈ ఆలయాలలో ఆ రహస్యం లేదు. ఈ బీచ్‌లోనే ఆ రహస్యం ఉంది. ఇప్పుడు, ఈ రాడ్ ఎక్కడ strongగా నిలబడుతుంది? నేను ఈ రాడ్‌ని తీసుకుని, ఈ ఇసుకలో, తేమ లేని placeలో ఈ రాడ్‌ని ఉంచితే, అది strongగా నిలబడుతుందా?
లేదా నేను ఈ రాడ్‌ని తీసుకొని, కొంచెం దూరం నడిచి వెళ్లి ఈ తేమ ఎక్కువగా ఉన్న ఈ ఇసుకలో ఉంచితే ఇది strongగా నిలబడుతుందా? ఈ రాడ్ strongగా ఎక్కడ నిలబడి ఉంటుందని మీరు అనుకుంటున్నారు?ఓహ్ ఇదేనా విషయం అని మీకు అనిపిస్తుంది కదా? ఇది ఒక magic లాంటిది, కదా? ఒక magician ఒక magic trick ఎలా చేయాలనీ దాని రహస్యాన్ని బయటపెట్టిన వెంటనే, ఓహ్ ఇదే విషయమా అని మీకు అనిపిస్తుంది. నిజమైన ప్రాచీన జ్ఞానం అంటే ఇదే. దీనికి సమాధానం మీ కళ్ల ముందే ఉంది, కానీ ఎప్పుడూ అది మీకు కనిపించకుండా దాక్కుంటుంది. కానీ ఇందులో విరుద్ధమైన ఒక విషయం ఏంటంటే, పురాతన జ్ఞానం వెనుక ఉన్న శాస్త్రాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, మొదట పురాతన నిర్మాణ దారులు చేసిన ప్రతీ దాని వెనుక శాస్త్రీయ కారణం ఉందని మీరు నమ్మాలి.
Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 2 years ago
Video
youtube
రాణి కి వావ్ ఆలయంలో కనిపించిన ''7'' వింత శిల్పాలు, వీటిని ఎప్పుడైనా చూశారా మీరు?🤔
Hey guys, ఇది ఏం జంతువు? ఈ పెద్ద జంతువుకు, మనుషులకు ఉండే విధంగా, కాళ్లు మరియు చేతులన్నీ ఉన్నాయి, తర్వత ఇది ఒక చిన్న జంతువును తిం��ున్నట్లు చూపించారు. కానీ దాని ముఖాన్ని చూడండి, చూస్తుంటే ఇది, తోడేలులా ఉంది కదా. ఇక్కడ మనం దీని చెవులు, కళ్ళు మరియు అది నోరు తెరిచి ఉండడం కూడా మనం చూడవచ్చు. దాని వెనుకవైపు చూడండి, ఇది దాని తోక అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక werewolf ఆహ్ అంటే ఇది ఒక తోడేలా? సాధారణంగా, తోడేలు అనే భావన ఐరోపా నుండి ఉద్భవించిందని మనం అనుకుంటాము, కానీ, వెయ్యి సంవత్సరాల పురాతనమైన, ఈ భారతీయ ఆలయంలో ఇలాంటి చెక్కడం ఎందుకు కనిపిస్తుంది? నేను మరొక హిందూ దేవాలయంలో, గోబ్లిన్ అనే ఒక శిల్పాన్ని మీకు చూపించాను. ఇలాంటి జీవులన్నీ, గతంలో ఉండేవా? మరియు, పురాతన శిల్పులు వీటన్నిటిని, శిల్పాలుగా document చేశారా? ఇది నిజంగా ఒక తోడేలా? రాణి కి వావ్ అని పిలువబడే, ఈ ఆలయంలో, ఈ విధంగా వివరించలేని, అనేక పురాతన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏనుగు లాగ ఉన్న ఒక బొమ్మను చూడవచ్చు. 
ఇది ఏనుగు వంటి బొమ్మ అని నేను చెప్తాను, ఎందుకంటే, ఇది ఫిట్‌గా మరియు కండలతో ఉంది చూడండి, సాధారణంగానే,  ఏనుగుల శరీరంపై ఎక్కువ కొవ్వు ఉంటుంది, actually అవి చాలా లావుగా ఉంటాయి, కానీ ఇది చూడడానికి చాలా సన్నగా కనిపిస్తుంది చూడండి. నా ��ద్దేశ్యం ఏంటంటే, ఇదే గుడిలో చాలా ఏనుగులను చెక్కారు, కానీ వాటన్నిటిని, ఎక్కువ కొవ్వుతో, లావుగా ఉన్నట్టు చూపించారు, ఇవన్నీ సాధారణమైన ఏనుగులే. కానీ, ఈ శిల్పంలో ఉన్న ఏనుగుని, కావాలనే అది తినకుండా ఆకలితో ఉన్నట్లు మరియు దాని బరువు తగ్గిపోయే విధంగా చూపించారు. కానీ చూడగానే ఆశ్చర్యపోయే ఒక detail ఇక్కడుంది. ఈ ఏనుగు, ఒక మనిషిని తినడానికి ప్రయత్నిస్తుందా? ఈ వ్యక్తి తలక్రిందులుగా ఉన్నట్లు, అతని తల నేలను తాకినట్లు మరియు, అతని కాళ్ళు already, ఏనుగు నోటి లోపల ఉన్నట్లు మనం చూడవచ్చు. కానీ ఏనుగులు మాంసం తినవు, అవి మొక్కలను మాత్రమే తింటాయి, అంతే కదా? కాదు, recentగా కొన్ని ఏనుగులు పక్షుల గుడ్లను తింటుందని కనిపెట్టారు. ఈ ఏనుగు కోడిపిల్లలను, పక్షుల గుడ్లను తింటోంది. అది మాత్రమే కాదండి, ఒక ఏనుగు చేపలను పట్టుకుని తింటూ కూడా దొరికింది. ఏనుగులకు తగినంత మొక్కలు లేకపోతే, అవి మాంసాన్ని తినే అవకాశం కూడా ఉందా? కానీ, ఒక ఏనుగు మనిషి బ్రతికి ఉండగానే తినే సంఘటన, ఇప్పటివరకు, మన చరిత్రలో ఎప్పుడైనా నమోదు చేయబడిందో లేదో అని నాకు తెలియదు. ఒక వ్యక్తి ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు, అతను, దాని చుట్టూ ఉన్న తాళ్లను లాగి దానిని control చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 
ఇది ఒక ఏనుగా లేక అంతరించిపోయిన ఇతర జాతి యొక్క జంతువా? ఇది నిజంగానే మనిషినే తింటుందా? లేదంటే మనం అలా అనుకుంటున్నామా? ఇక్కడ మనం ఈ గుర్రాన్ని చూడవచ్చు, ఇది ఒక యుద్ధ గుర్రం, ఎందుకంటే, ఇది దాని క్రింద ఉన్న ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తోంది. ��రియు, ఈ గుర్రం పైన, ఒక గంభీరమైన యోధుడు కూర్చోవడం మనం చూడవచ్చు. కానీ, ఈ చెక్కడంలో ఏదైనా విచిత్రంగా ఉండడం, మీకు కనిపిస్తుందా? అతని shoesని చూడండి. అవును, ఈరోజు మనం ఉపయోగిస్తున్న, వెల్లింగ్‌టన్ బూట్ అంటే గమ్‌బూట్‌ల మాదిరిగానే మోకాలి వరకు వచ్చే, quality అయినా బూట్‌లు వేసుకున్నారు కదా? మీరు వికీపీడియాను search చేసి చూశారంటే, ఈ రకమైన బూట్లను, కేవలం 200 సంవత్సరాలకు ముందే, యూరోపియన్లు సృష్టించారని చెప్తున్నారు. కానీ, ఈ 1000 సంవత్సరాల నాటి భారతీయ శిల్పం, అదే బూట్లను చూపుతుంది. ఈ వివరాలను వికీపీడియా మరియు mainstream history booksలో ఎందుకు ప్రస్తావించలేదు? మీరు కౌబాయ్ moviesను చూసినట్లయితే, వాళ్ళు ఎల్లప్పుడూ ఈ విధంగా పొడవుగా ఉన్న బూట్లను వేసుకుని ఉంటారు, ఎందుకంటే గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు, మీ పాదాలను స్టిరప్‌ అనే placeలోనే పెట్టాలి ఇలాంటి బూట్లను వేసుకున్నప్పుడు stirrupలో ఉంచడానికి చాలా easyగా ఉంటుంది. 
ఈ పురాతన శిల్పంలో కూడా మనం అదే detailని చూస్తున్నాము, ఈ బూట్లను, అతను సౌకర్యవంతమైన రైడ్ కోసమే ధరించారు. ఇదిగో ఈ శిల్పాన్ని చూడండి. ఆమె చేతిలో ఉన్న ఈ విచిత్రమైన పరికరం ఏమై ఉంటుంది? ఇది చూడడానికి ఒక complicated mechanical deviceలాగ కనిపిస్తుంది, కానీ ఇది నిజమైనది అయ్యుండదు correct ఎహ్ నా? ఇది, పురాతన శిల్పుల మనస్సులలో సృష్టించబడిన కొన్ని కల్పిత సాధనం అయ్యుంటుంది కదా? మరి, ఈ పరికరాల గురించి ఏంటీ? ఇవి ఏంటని తెలుసా మీకు? అవునండి, ఇవన్నీ మనిషి శరీరాల నుండి, బుల్లెట్లను బయటికి తీయడానికి, సర్జన్లు ఉపయోగించే నిజమైన సాధనాలు. ఈ రెండు పరికరాలకు మధ్య ఉన్న similaritiesను చూడండి? Of course, mainstream historiansలు ఏం చెప్తారంటే, 1000 సంవత్సరాలకు ముందు, భారతీయులు తుపాకీలను ఉపయోగించలేదని చెప్తారు, కానీ, పురాతన భారతీయులు 2000 సంవత్సరాలకు ముందే తుపాకులు మరియు బాంబులను ఉపయోగించారని చాలా సాక్ష్యాలను చూపించే, మరొక వీడియోను నేను పోస్ట్ చేసాను. So, మీరు ఈ శిల్పంలో చూస్తున్నది ఈ bulletను extract చేసిన ఒక toolహా? కానీ, దానికి పక్కనే, మరొక చేతిలో ఉన్న ఈ వస్తువును చూడండి. ఈ వస్తువు ఏంటీ?
- Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 2 years ago
Video
youtube
హిందూ దేవాలయాన్ని క్రైస్తవ శిల్పాలు ఎందుకు ఉన్నాయి? ఇలా జరగడానికి కారణం ఏంటి?
Hey guys, ఈ రోజు నేను, పురాతన హిందూ దేవాలయాలలోని క్రిస్టియన్ శిలువ వంటి శిలువకు సంబంధించిన కొన్ని బలమైన సాక్ష్యాలను మీకు చూపించబోతున్నాను. ఈ main chamberలో ఒక మూలలో ఉన్న, ఈ స్తంభం పైభాగంలో, ఒక విచిత్రమైన బొమ్మ కనిపిస్తుంది చూడండి. ఈ బొమ్మ మెడలో, ఏదో విచిత్రమైనదాన్ని వేసుకుని ఉంది కదా. అవును, ఇది ఒక క్రాస్ అంటే ఒక శిలువ. నేను మీకు వీలైనంత వరకు ఈ శిల్పాన్ని చూపించడానికి try చేస్తాను, కానీ ఇక్కడ చాలా చీకటిగా,  మరియు ఇది చాలా ఎత్తులో ఉంది, అందుకని కొంతవరకు మాత్రమే మనం చూడగలుగుతున్నాము. ఈ బొమ్మ మేడలో ఉన్న శిలువును చూస్తుంటే, ఇప్పుడు modern day Christians మెడలో వేసుకుంటున్న శిలువ లాగ కనిపిస్తుంది కదా? ఇది పురాతన కాలంలోనే, భారతదేశంలో, Christianity ఉందనడానికి ఆధారమా? గుజరాత్ రాష్ట్రంలోని, మోధేరా అనే సూ��్య దేవాలయంలో, నేను ఈ చెక్కడాన్ని కనిపెట్టాను. 
ఇక్కడ ఉన్న చెక్కడాలను చూస్తేనే, ఇది ఒక హిందూ దేవాలయం అని మీకు స్పష్టంగా తెలుస్తుంది, మరియు ఈ మోధేరా ఆలయాన్ని, 1000 సంవత్సరాలకు ముందే నిర్మించారని archaeologistలు confirm చేస్తున్నారు. కానీ, Christianity మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? వికీపీడియా ప్రకారం చూసుకుంటే, క్రైస్తవ మతం, 52 A.D లోనే భారతదేశానికి చేరుకుంది చెప్తుంది, అంటే దాదాపు 2000 సంవత్సరాలుగా, క్రైస్తవ మతం భారతదేశంలో ఉందని చెప్తున్నారు. కానీ, చాలా మంది historians ఈ వాదనను ఒప్పుకోలేదు, క్రైస్తవ మతాన్ని, 15వ శతాబ్దంలో, యూరోపియన్లు భారతదేశంలోకి తీసుకువచ్చారని వాళ��ళు చెప్తున్నారు, అంటే కేవలం 600 సంవత్సరాలకు వచ్చిందని historians చెప్తున్నారు, కానీ, ఈ ఆలయం 600 సంవత్సరాల కంటే చాలా పురాతనమైనది. కానీ, ఇది శిలువే అనడానికి, నేను ఇంకా సంతృప్తి చెందలేదు. So, నేను మొధేరా ఆలయంలో ఉన్న, మ్యూజియంకు వెళ్తున్నాను, అక్కడ, మరిన్ని ఆధారాలను ఏమైనా కనిపెడతానేమో చూస్తాను. And luckyగా, నేను ఆ ఆధారాలను కనిపెట్టేసాను. దీన్ని చూస్తుంటే, ఈ రోజు Christians, తమ మెడలో శిలువను ఎలా ధరిస్తారో, అలానే ఉంది కదా. ఇలాంటి ఒక విషయాన్నీ చూడటం అనేది చాలా rare అని చెప్పాలి. 
ఇక్కడ ఏముందని చూదాం, ఈ బొమ్మను కీచకుడు అని అంటారు, ఈ బొమ్మను 11వ శతాబ్దంలో చెక్కారు, అంటే, ఇది వెయ్యి సంవత్సరాలు పురాతనమైనది. ఇది నిజంగానే, ఈ మోధేరా ఆలయంలో ఒక భాగంగా ఉండుంటుంది, ఒక చీకటి గదిలో ఉన్న, మరొక స్తంభంపైనే ఈ విగ్రహం ఉండేది, ఇది కొద్దిగా విరిగిపోయింది, కాబట్టి, వాళ్ళు దీనిని మ్యూజియంలో పెట్టారు. Of course, మీలో కొంతమంది ఈ ఆధారం తప్పు అని easyగా కొట్టిపారేస్తారు, కొంతమంది ఇది fake అని కూడా argue చేయవచ్చు. ఇంకొందరు, ఈ శిలువలు చాలా కాలం తరువాత క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని భారతదేశం పూర్తిగా దీన్ని ప్రచారం చేయడానికి కావాలనే ఇలా చెక్కారని కొందరు వాదించవచ్చు. కానీ, క్రైస్తవులు దీనిని ప్రచారం కోసమే చేసుంటే, వాళ్ళు, ఈ బొమ్మలను ప్రతి ఒక్కరూ చూసే విధంగా ప్రకాశవంతమైన ప్రదేశంలోనే చెక్కుతారు కదా. కానీ వాళ్ళు అలా చేయకుండా, వాటిని చీకటిగ ఉన్న, మారుమూల మూలలో, ఎవరూ చూడని ఎత్తులో ఎందుకు చెక్కారు? 
ఇలాంటి సాక్ష్యాలను అర్థం చేసుకోవడం, మరియు decode చేయడం చాలా కష్టమైన ఒక విషయం, so చాలా మంది వ్యక్తులు ఏంచేస్తారంటే, వాళ్లకు అనుగుణంగా ఒక సాధారణ ముగింపుకు వస్తారు. అయితే ఒకవేళ, మొధేరాలోని ఈ సూర్య దేవాలయం, మరియు ఈ విగ్రహాలు, ఏదో ఒకవిధంగా రాజీపడి, ఇవన్నీ కొన్ని శతాబ్దాల పురాతనమైనవి అయితే ఏం చేయాలి. దీన్ని మనం prove చేయడానికి, మరేదైనా హిందూ దేవాలయంలో, మనకు ఇదేలాంటి శిలువ కనిపిస్తుందా లేదా అని తెలుసుకోవాలి? ఈ మోధేరా సూర్య దేవాలయం నుండి, 1200 మైళ్ల దూరంలో ఉన్న, ఈ పురాతన శికనాథర్ ఆలయంలో నేను మరొక శిల్పాన్ని కనిపెట్టాను. ఇది శిలువే కదా? ఇక్కడ దీని చుట్టూ, ఒక rectangular లేదా ఒక square shape ఉంది చూడండి, కానీ వాటికి మధ్యలో ఉన్నది ఒక శిలువ అని స్��ష్టంగా కనిపిస్తుంది, ఇది క్రిస్టియన్స్ ఉపయోగించే ఆ శిలువను పోలి ఉంది. 
 దీన్ని, ఈ పురాతన హిందూ దేవాలయంలో ఎందుకు చెక్కారు? ఈ ఆలయం కనీసం 1300 సంవత్సరాలు పురాతనమైనది, యూరోపియన్ విజేతలు, భారతదేశానికి రాకముందే, ఇది ఇక్కడ ఉంది. మీరు ఇప్పుడు మీ మనసులో ఒక గందరగోళమైన విషయం గురించి ఆలోచిస్తున్నారు, ఒక వైపు ఏంటంటే, క్రైస్తవ మతం, యూరోపియన్ విజేతల ద్వారా వచ్చిందని మరియు భారతదేశంలో చాలా నెమ్మదిగా వ్యాపించిందని చాలా మంది historians చెప్పారు, అదే విధంగా, హిందూ దేవాలయాలలో,  Christians symbols, దాదాపు ఎప్పుడూ కనిపించవని మనకు తెలుసు. కానీ మరోవైపు ఏంటంటే, పురాతన భారతీయ దేవాలయాలలో, క్రైస్తవ శిలువకు సంబంధించిన వాస్తవ ఆధారాలను, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు మాల్‌లోకి వెళ్తున్నారు, కానీ మాల్ లోపలోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక  బీచ్ ఉంటె ఎలా ఉంటుంది, ఇప్పుడు మీ mind అలాంటి confusionలో ఉంటుంది. ఎందుకంటే మాల్ లోపల బీచ్ ఉండకూడదు కదా? So, ఇప్పుడు మీరు మాల్ ఫేక్ ఆహ్ లేదా బీచ్ ఫేక్ ఆహ్ అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నేను చూపిస్తున్న, ఈ విషయంలో, రెండూ నిజమే.
- Praveen Mohan Telugu 
1 note · View note
diedo100 · 5 years ago
Text
వికీపీడియా యొక్క ప్రధాన నావిగేషన్ ఉపవ్యవస్థలు (అవలోకనాలు, రూపురేఖలు, జాబితాలు, పోర్టల్స్, పదకోశాలు, వర్గాలు మరియు సూచికలు) ప్రతి క్రింది వర్గీకరణలుగా విభజించబడ్డాయి
5 notes · View notes