#ancientdiety
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 1 year ago
Text
youtube
పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈరోజు మనం, చాలా విచిత్రమైన, పురాతనమైన జస్మల్‌నాథ్‌జీ ఆలయాన్ని అన్వేషించబోతున్నాము. వికీపీడియా కూడా, ఈ ఆలయం గురించి, ఏమీ చెప్పడంలేదు, కానీ ఈ ఆలయం, దాని విచిత్రమైన రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రధాన దేవుడు ఎవరు? దీని లోపల ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు కూడా, మీరు ఆలయం బయట ఉన్న ఈ స్తంభాలను చూడవచ్చు. ఈ కొత్త ప్రవేశద్వారం, ఈ 2 స్తంభాలు మాత్రమే ప్రవేశ ద్వారంలో భాగమని మీరు అనుకునేలా చేస్తుంది, అంతేకాకుండా ఈ ప్రాంతానికి అడ్డుకట్ట వేశార���, కాబట్టి ఈ పాయింట్ దాటి ఎవరూ దీన్ని చూడలేరు. కానీ ఈ స్తంభంపై, మీరు చాలా విచిత్రమైన ఒక చెక్కడాన్ని చూడవచ్చు, హిందూ ఆలయాల యొక్క ప్రవేశద్వారం వద్ద, ఇటువంటి చెక్కడం ఉండడం చాలా అసాధారణమైనది. ఆమె ఎవరు?
ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది? ఆమె కళ్ళు బయటకు వస్తున్నాయి, మరియు ఆమె నోటిలో ఒక వేలు పెట్టుకొని, నవ్వుతున్నట్లు కనిపిస్తుంది చూడండి. కానీ ఈ చిరునవ్వు, మీ వెన్నెముకను చల్లబరుస్తుంది, కదా? ఆమె ఒక స్తంభంపై, పుర్రెను ఎలా ఉంచిందో ఒకసారి గమనించండి అలానే దానిని తన పక్కనే ఉంచుకుంది. మరియు ఆమె కడుపు మీద ఉన్నదీ ఏంటీ? అది తేలునా? పురాతన నిర్మాణదారులు, ఈ పురాతన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఇలాంటి బొమ్మను ఎందుకు చెక్కాలని నిర్ణయించుకున్నారు? ఈ ఆలయం యొక్క ప్రధాన దేవతను మీరు ఊహించి చెప్పగలరా? నేను ఈ ప్రధాన గది వైపు నడిచినప్పుడు, ఆలయం పైన ఒక interesting అయినా చెక్కడాన్ని గమనించాను. ఇక్కడ ఒక స్త్రీ దేవత చుట్టూ అనేకమంది స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. And interesting అయినా విషయం ఏంటంటే, ఈ సంరక్షకుల డోర్ కీపర్లు ఇద్దరూ కూడా ఆడవారే. ఆశ్చర్యం ఏంటంటే, మనం ఈ ప్రధాన గదిలో, ఒక లింగాన్ని చూస్తున్నాము, అంటే ఈ ఆలయ ప్రధాన దేవుడు శివుడు. ఇక్కడున్న పూజారి, నన్ను ఈ లింగాన్ని, దగ్గరగా చూసేందుకు అనుమతించారు.
ఈ లింగానికి పైభాగంలో మరియు మరికొన్ని చోట్ల, కొద్దిగా damage అయినట్లుగా ఉంది, నుదుటిపై, మూడవ కన్నుతో సహా, 3 కళ్ళును లింగంపై ఉంచారు చూడండి. కానీ, ఇవన్నీ recentగా చేరినవి, ఈ పూజారి సాధారణంగా లింగాన్ని అలంకరించి ముఖంలాగా చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ సిలిండర్ మరియు బేస్, ఒక బోల్ట్ మరియు గింజ లాగ, 2 వేర్వేరు భాగాలుగా కలిసి ఉన్నట్లు మీరు చూడవచ్చు. మీరు వాటి మధ్య కొంత ఖాళీని కూడా చూడవచ్చు, అలానే పైన కొన్ని ప్యాచ్‌వర్క్ కూడా ఉంది. కానీ మీరు ఈ baseని పరిశీలించినప్పుడు, ఈ కప్పు చెక్కడాలను, దానిపై చెక్కినట్టు గమనిస్తారు, అవి చూడడానికి కంటైనర్లు లేదా bowls లాగ కనిపిస్తాయి. వారు ఈ bowlsను లేదా కప్పులను, ఈ లింగం యొక్క base పై ఎందుకు చెక్కారు? కానీ ఈ లింగం వెనుక ఒక చెక్కడం దాగి ఉంది చూడండి. చాలా మంది visitorలు, దీనిని గమనించుండరు, కానీ మనం దీన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ చెక్కడం, ఒక స్త్రీ దేవత మరియు ఆమె కుడి చేతిలో ఏం పట్టుకుని ఉంది?అది లింగమా? అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది, అదేంటంటే, అసలు ఈ ఆలయ ప్రధాన దేవుడు ఎవరు? అది లింగమా లేక ఆమె యేనా? 99% మంది ప్రజలు, ప్రధాన దేవుడు, లింగం ��ని అనుకుంటున్నారు, ఎందుకంటే size పరంగా చూసుకుంటే, ఇదే అతిపెద్దది విగ్రహం కాబట్టి.
Praveen Mohan Telugu
0 notes
arthachannel · 7 years ago
Video
youtube
दुर्गा विसर्जन - कैसे करें माँ दुर्गा की प्रतिमा का विसर्जन ? - http://bit.ly/2xE1ubY
नवरात्री के समापन के उपरान्त दशमी तिथि पर माँ दुर्गा की प्रतिमा को समुन्द्र में या किसी भी सरोवर में विसर्जित किया जाता है। इस वीडियो में हम आपको दुर्गा माँ की प्रतिमा का विसर्जन कैसे करना चाहिए यह बताने जा रहें हैं 
0 notes
tippyandfriends · 7 years ago
Photo
Tumblr media
Tippy and Anubis IT'S TIPPY MEETS ANCIENT DEITIES WEEK! #abubis #egypt #egyptian #diety #ancientdieties #tippymeetsancientdeitiesweek #tippyandfriends #tippy #gods #god #death #instacomic #webcomic #comics #comic #webcomics #funny #theme #gods #deity #dieties
0 notes
anothercowflewby · 9 years ago
Photo
Tumblr media
ABRAXAS Ancient gnostic God Deity Red and Black pagan Hand Pressed CABOCHON Brass Charm / Pendant
0 notes
arthachannel · 7 years ago
Link
दुर्गा पूजा  http://bit.ly/2hyCvjV
दूर्गा पूजा एक वार्षिक हिन्दू पर्व है जिसमें हिन्दू देवी दुर्गा की पूजा की जाती है। छः दिनों का यह उत्सव महालय, षष्ठी, महा सप्तमी, महा अष्टमी, महा नवमी और विजयदशमी के रूप में मनाया जाता है
0 notes