#ancinet temple
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 2 years ago
Video
youtube
రాణి కి వావ్ ఆలయంలో కనిపించిన ''7'' వింత శిల్పాలు, వీటిని ఎప్పుడైనా చూశారా మీరు?🤔
Hey guys, ఇది ఏం జంతువు? ఈ పెద్ద జంతువుకు, మనుషులకు ఉండే విధంగా, కాళ్లు మరియు చేతులన్నీ ఉన్నాయి, తర్వత ఇది ఒక చిన్న జంతువును తింటున్నట్లు చూపించారు. కానీ దాని ముఖాన్ని చూడండి, చూస్తుంటే ఇది, తోడేలులా ఉంది కదా. ఇక్కడ మనం దీని చెవులు, కళ్ళు మరియు అది నోరు తెరిచి ఉండడం కూడా మనం చూడవచ్చు. దాని వెనుకవైపు చూడండి, ఇది దాని తోక అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక werewolf ఆహ్ అంటే ఇది ఒక తోడేలా? సాధారణంగా, తోడేలు అనే భావన ఐరోపా నుండి ఉద్భవించిందని మనం అనుకుంటాము, కానీ, వెయ్యి సంవత్సరాల పురాతనమైన, ఈ భారతీయ ఆలయంలో ఇలాంటి చెక్కడం ఎందుకు కనిపిస్తుంది? నేను మరొక హిందూ దేవాలయంలో, గోబ్లిన్ అనే ఒక శిల్పాన్ని మీకు చూపించాను. ఇలాంటి జీవులన్నీ, గతంలో ఉండేవా? మరియు, పురాతన శిల్పులు వీటన్నిటిని, శిల్పాలుగా document చేశారా? ఇది నిజంగా ఒక తోడేలా? రాణి కి వావ్ అని పిలువబడే, ఈ ఆలయంలో, ఈ విధంగా వివరించలేని, అనేక పురాతన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏనుగు లాగ ఉన్న ఒక బొమ్మను చూడవచ్చు. 
ఇది ఏనుగు వంటి బొమ్మ అని నేను చెప్తాను, ఎందుకంటే, ఇది ఫిట్‌గా మరియు కండలతో ఉంది చూడండి, సాధారణంగానే,  ఏనుగుల శరీరంపై ఎక్కువ కొవ్వు ఉంటుంది, actually అవి చాలా లావుగా ఉంటాయి, కానీ ఇది చూడడానికి చాలా సన్నగా కనిపిస్తుంది చూడండి. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇదే గుడిలో చాలా ఏనుగులను చెక్కారు, కానీ వాటన్నిటిని, ఎక్కువ కొవ్వుతో, లావుగా ఉన్నట్టు చూపించారు, ఇవన్నీ సాధారణమైన ఏనుగులే. కానీ, ఈ శిల్పంలో ఉన్న ఏనుగుని, కావాలనే అది తినకుండా ఆకలితో ఉన్నట్లు మరియు దాని బరువు తగ్గిపోయే విధంగా చూపించారు. కానీ చూడగానే ఆశ్చర్యపోయే ఒక detail ఇక్కడుంది. ఈ ఏనుగు, ఒక మనిషిని తినడానికి ప్రయత్నిస్తుందా? ఈ వ్యక్తి తలక్రిందులుగా ఉన్నట్లు, అతని తల నేలను తాకినట్లు మరియు, అతని కాళ్ళు already, ఏనుగు నోటి లోపల ఉన్నట్లు మనం చూడవచ్చు. కానీ ఏనుగులు మాంసం తినవు, అవి మొక్కలను మాత్రమే తింటాయి, అంతే కదా? కాదు, recentగా కొన్ని ఏనుగులు పక్షుల గుడ్లను తింటుందని కనిపెట్టారు. ఈ ఏనుగు కోడిపిల్లలను, పక్షుల గుడ్లను తింటోంది. అది మాత్రమే కాదండి, ఒక ఏనుగు చేపలను పట్టుకుని తింటూ కూడా దొరికింది. ఏనుగులకు తగినంత మొక్కలు లేకపోతే, అవి మాంసాన్ని తినే అవకాశం కూడా ఉందా? కానీ, ఒక ఏనుగు మనిషి బ్రతికి ఉండగానే తినే సంఘటన, ఇప్పటివరకు, మన చరిత్రలో ఎప్పుడైనా నమోదు చేయబడిందో లేదో అని నాకు తెలియదు. ఒక వ్యక్తి ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు, అతను, దాని చుట్టూ ఉన్న తాళ్లను లాగి దానిని control చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 
ఇది ఒక ఏనుగా లేక అంతరించిపోయిన ఇతర జాతి యొక్క జంతువా? ఇది నిజంగానే మనిషినే తింటుందా? లేదంటే మనం అలా అనుకుంటున్నామా? ఇక్కడ మనం ఈ గుర్రాన్ని చూడవచ్చు, ఇది ఒక యుద్ధ గుర్రం, ఎందుకంటే, ఇది దాని క్రింద ఉన్న ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తోంది. మరియు, ఈ గుర్రం పైన, ఒక గంభీరమైన యోధుడు కూర్చోవడం మనం చూడవచ్చు. కానీ, ఈ చెక్కడంలో ఏదైనా విచిత్రంగా ఉండడం, మీకు కనిపిస్తుందా? అతని shoesని చూడండి. అవును, ఈరోజు మనం ఉపయోగిస్తున్న, వెల్లింగ్‌టన్ బూట్ అంటే గమ్‌బూట్‌ల మాదిరిగానే మోకాలి వరకు వచ్చే, quality అయినా బూట్‌లు వేసుకున్నారు కదా? మీరు వికీపీడియాను search చేసి చూశారంటే, ఈ రకమైన బూట్లను, కేవలం 200 సంవత్సరాలకు ముందే, యూరోపియన్లు సృష్టించారని చెప్తున్నారు. కానీ, ఈ 1000 సంవత్సరాల నాటి భారతీయ శిల్పం, అదే బూట్లను చూపుతుంది. ఈ వివరాలను వికీపీడియా మరియు mainstream history booksలో ఎందుకు ప్రస్తావించలేదు? మీరు కౌబాయ్ moviesను చూసినట్లయితే, వాళ్ళు ఎల్లప్పుడూ ఈ విధంగా పొడవుగా ఉన్న బూట్లను వేసుకుని ఉంటారు, ఎందుకంటే గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు, మీ పాదాలను స్టిరప్‌ అనే placeలోనే పెట్టాలి ఇలాంటి బూట్లను వేసుకున్నప్పుడు stirrupలో ఉంచడానికి చాలా easyగా ఉంటుంది. 
ఈ పురాతన శిల్పంలో కూడా మనం అదే detailని చూస్తున్నాము, ఈ బూట్లను, అతను సౌకర్యవంతమైన రైడ్ కోసమే ధరించారు. ఇదిగో ఈ శిల్పాన్ని చూడండి. ఆమె చేతిలో ఉన్న ఈ విచిత్రమైన పరికరం ఏమై ఉంటుంది? ఇది చూడడానికి ఒక complicated mechanical deviceలాగ కనిపిస్తుంది, కానీ ఇది నిజమైనది అయ్యుండదు correct ఎహ్ నా? ఇది, పురాతన శిల్పుల మనస్సులలో సృష్టించబడిన కొన్ని కల్పిత సాధనం అయ్యుంటుంది కదా? మరి, ఈ పరికరాల గురించి ఏంటీ? ఇవి ఏంటని తెలుసా మీకు? అవునండి, ఇవన్నీ మనిషి శరీరాల నుండి, బుల్లెట్లను బయటికి తీయడానికి, సర్జన్లు ఉపయోగించే నిజమైన సాధనాలు. ఈ రెండు పరికరాలకు మధ్య ఉన్న similaritiesను చూడండి? Of course, mainstream historiansలు ఏం చెప్తారంటే, 1000 సంవత్సరాలకు ముందు, భారతీయులు తుపాకీలను ఉపయోగించలేదని చెప్తారు, కానీ, పురాతన భారతీయులు 2000 సంవత్సరాలకు ముందే తుపాకులు మరియు బాంబులను ఉపయోగించారని చాలా సాక్ష్యాలను చూపించే, మరొక వీడియోను నేను పోస్ట్ చేసాను. So, మీరు ఈ శిల్పంలో చూస్తున్నది ఈ bulletను extract చేసిన ఒక toolహా? కానీ, దానికి పక్కనే, మరొక చేతిలో ఉన్న ఈ వస్తువును చూడండి. ఈ వస్తువు ఏంటీ?
- Praveen Mohan Telugu
1 note · View note
theology101 · 9 months ago
Text
Galicaea murdered Cassandra and Sol murdered Ankarna - which is why Kipperlilly Did That
We learned in Revelations and Revivifications (Episode 11 of Season 2) that it was her Clerics from Fallinel who murdered Cassandra. That's just straight up a fact. Now, we don't know exactly what her role in this is but, "As Above, So Below." If Galicaea's top priests are making this move, then Galicaea was down with it.
I've heard a lot of people refer to the wolf aspect as if it was some 'real' version of the faith that's been corrupted. It isn't, it's an Older aspect and its one that Tracker and Co. love a lot more but both of them are a result of worship.
We learned about this 'Last Great Sylvan War' around 900 years ago about the proper way to worship Cassandra. While the High Elves who settled it went with "Erase the goddess - to understand mystery is a heresy," I'm guessing they also heavily influenced the Wood Elf/Non-High Elf variant of Galicaea into being more in line with their version. Obviously a remnant survived in folk religion like with Tracker and other Werewolf communities, her revival reveals that prior to her, there hasn't been any serious challange to Falinel statement.
I think that then Sol started marching North. Gallicaea had claimed Night as hers and hers alone, by deceiving their shy and naive sister and then went to finish the job with Ankarna. But her? No way they could convince Ankarna to kill herself, especially now that her sister was 'dead' (Cassandra technically managed to live via the Quasi-Reality inside of Sylvaire, Kristen more redefined her and allowed her to be alive outside of the Nightmare Forest).
So I think that the Human Priests of Highcourt and the Elves of Fallinel agreed to wipe them out. Sol's paladins burnt their way up the coast and conquered it - we know that the land of Elmville is native Halfling territory, but right next to it is the Mountains of Chaos which was, in my opinion, their true target. Sol wanted the aspects like Conviction, Fire, Rage, Etc. while he gave Helio Summer.
Meanwhile, Ankarna? Her turning Infernal wasn't something done to her, it was something she/her priests did. Why would they do that? Because they're being invaded. The Giants probably took on a more leadership based roll compared to the far less capable to defend themselves Halflings, Goblins, Aaracockra, arguably even Orcs. Turning more and more evil, brutal, and extreme is a result of her being back further and further into a corner. It was a defense of the other races and for her own life.
I think that, while adventuring in the Mountains of Chaos for Spring Break, the Rat Grinders found out about Ankarna's priests and believers being wiped out, maybe one of her ancinet and long forgotten temples. That was it and it would have been it, if Kipperlilly didn't learn about Cassandra. I think her sheer, burning jealousy made her want, above anything else, to bring back a Goddess herself.
And her solution was going to be Lucy Frostblade. And for about two weeks, Ankarna was brought back with Lucy being her sole worshipper. And this is what I think happened next: sweet, kind, Lucy Frostblade's Ankarna wouldn't be the warlike aspect. She'd be like how she was before the Humans and Elves attacked, a kind and loving goddess.
Except there's a problem. There's another worshipper - just one.
Jace Stardiamond, draining power from the corpse of the long dead war goddess.
So, he and Kipperlilly somehow get in contact (my money is through Oisin secretly being a sorceror the whole time and just Acing wizard classes with 0 effort) and together they agree there's only one solution - kill Lucy Frostblade so their version of Ankarna can remain. The High Five Heroes kill Lucy and all begin worhsipping Ankarna (all under the influence of Devil's Honey.) Kipperlilly, Oisin and Mary Anne are all in on it (symbolized by their Blue backgrounds) but Ivy and Rueben refuse to go along with the murder but, since they're not in the way, they're able to be devil's honeyed into not knowing (Symbolized by their red background).
Ivy's weird reaction to Fig? She always 'knew' that Lucy was alive - she's not important to the plan anyways, so she doesn't need to be included. Some random lie is fed to Ivy to explain why Lucy isn't recognized as 'dead.' Reuben though? Kipperlilly can still use Reuben - use him to proselytize and spread the word of Ankarna - so not only does he need to be aware of the details around Lucy's death and all the Ankarna stuff, he also can't know the Ratgrinders killed her. He clearly still thinks highly of her - I think that vomitting the 'blood' in his dream was Fig breaking the Devil's Honey barrier in his mind.
Which is why, as Gertie told us, Kipperlilly ordered two bottles RIGHT after break. They need to keep him in line with the plan.
Jace changed the records in the school so that Yolanda never realized that she switched gods from Ruvina, and used his own spells to fuck with the name and hidden it (clearly there's a difference between the rune on the paper, which no one could read, and the translated version in Fallinel which has been sat for a thousand plus years), and did the same to the body. Yolanda, trusting him as Vice Principal, tells him about her fears, he goes with her into the woods and then instantly kills her in the clearing.
The plan is to take Ankarna from the Dead/Undead form (but now conscious thanks to their efforts) back to being actually alive via a Cleric believing in her.
Of course, in the mean time they need a Cleric. Make him expendable, but still useful. Make the cleric be a Priest of Helio or Sol so that they can kill him, immediately planeshift into Heaven behind him, eliminate his soul and then Oisin and Kipperlilly sneak into the office and bring back the Goddess. In fact, I bet they're gonna fling Buddy Dawn's soul into the void and using the death of a cleric of Helio, Ankarna will return. Killing Buddy was the act of Conquest they needed.
Rueben is obviously in doubt, trying to get help from his Uncle (skipping Forest Animal Murdering and asking for a ride home?), but I think Oisin is in it for the power. Mary Anne is a Kobold, and I think Oisin's Grandma is the dragon her tribe is sworn to so she just follows him around.
I don't think any part of Jace Stardiamond's section of the plan, the bit about the return of Ankarna, has anything to do with Kipperlilly running for preisdent or their quest against the bad kids. Killing Buddy in the Last Stand was just a conveint series of events but as Brennan said in the adventuring party - it looked like killing Buddy was already on the table. That wasn't a freak out move, it was on the agenda, she just wasn't there yet.
For the Presidency, unlike the Ankarna plot where only Oisin and Stardiamond are conspirators, all the Rat Grinders are in on it because they all seem to have personal beef. Except for Oisin and Mary Anne, who seem to be fine with the Bad Kids as a whole, just still on Kipperlilly's team for the race.
For that, Kipperlilly frames the Loams for embezzling, pocketing the money, and then using Ankarna's nightmare king form to kill the Loams when it looked like she was being to thoroughly looked at. Now she has money for both Schemes and the Campaign. Stardiamond tells Reuben to move Frostfaire to the Thistlepsing Tree (just to fuck with the ground and, if I had to guess, be the reason why Gorgug has been getting angrier and angrier as the season's gone on. Specifically, he seemed to really 'Get Mad!' when fighting Grix).
Kipperlilly knows about Buddy's grandpa so after Yolanda gets killed by Jace, Kipperlilly tells Buddy to ask his grandpa to apply while Jace puts the question to Mazey (a decision he should've made himself, to be honest). Bobby's here just to get Kristen expelled, and when they they decided to take the last stand, she grabbed a Rage Shard, strapped it on an arrow, and aimed it at the proctor.
I think that, as the ultimate 'fuck the bad kids' move, the Proctor would go angry and huge and the party would be forced to kill him. Not only does he die, but they were the ones who killed him which would MURDER their grade. I would guess.
But Kristen saw her, and could prove that another student directly interfered with the test (via undergoing a zone of truth). So instead, Kipperlilly indirectly interferes and puts the 'lets kill Buddy' part of the Main Plan into effect. Probably would have happened anyways (they're in a pocket dimension alone, great time to kill a man tbh)
81 notes · View notes
cityunlikely · 4 years ago
Photo
Tumblr media
Meteor Shower Tapestry
1 note · View note
mostly-history · 6 years ago
Quote
The conventional view is that Baalbek dates back some 5,000 years.  Excavations beneath have uncovered traces of civilizations from as far back as the early Bronze Age (2900 – 2300 BCE).  Later, the Phoenicians chose Baalbek as the site for a temple to their sun god Baal.  After the death of Alexander the Great in 323 BCE, the city was ruled successively by the Seleucid kings of Syria and the Ptolemaic kings of Egypt.  In 15 BCE Heliopolis, as the city was called by the Greeks and Egyptians, came under Roman rule. Over the next three centuries, under a succession of Roman emperors, Baalbek's major temples of Jupiter, Bacchus and Venus were constructed.  The immense Jupiter temple, which was completed in 60 CE, is lined with 104 granite columns imported from Aswan in Egypt.  The Temple of Bacchus, Greek god of wine and fertility, built during the 2nd century, is today the best-preserved Roman temple in the world.  The circular Venus temple, adorned with seashells, doves and other symbols of the ancient love goddess, was built during the 3rd century BCE.
The Atlas of Lost Cities: Legendary Cities Rediscovered
6 notes · View notes
24rradha · 2 years ago
Photo
Brihadeeswara Temple in Tamilnadu, Timings, Built by- Full details
Brihadeeswara Temple timings, who built it, History, architecture, and complete details are mentioned in this article. Brihadeeswarar temple in Thanjavur, also known as Tanjore, Situated near the banks of Kaveri, dominates the then capital of the Cholas, Tanjavur. It is famous for the temple’s lack of shadows, use of non-local materials, and extensive network of underground passageways. Rajarajeswara Temple, Periya Kovil, and Rajarajesvaram are additional names for it. The Tamil King Arulmozhivarman, also known as RajaRaja Chola, built this temple in 1010 CE to carry out a command he received in a dream.
Location: Thanjavur, Tamilnadu, India
Main Deity: ShivaArchitectural style: Dravidian architecture
Architect: Raja Raja Perunthachan & Raja Raja Cholan
Festivals: Maha Shivaratiri
Creator: Raja Raja Chola I
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
Harri’s Travel Photography // Jain Temple, Ranakpur, India // April 2008
https://www.adamrharrison.com
2 notes · View notes
the-typhonian · 8 years ago
Photo
Tumblr media
complete list of ancinet egyptian temples
34 notes · View notes
wwainwright · 8 years ago
Photo
Tumblr media
Exploring the maze of streets, temples, walls, and gates with @mbkimm at Qingyan Ancinet Town was an adventure #lifeofatraveler #wanderlust #middleofnowhere #china #guizhou #oldshit (Qingyan Ancient town)
0 notes
praveenmohantelugu · 2 years ago
Link
పురాతన దేవాలయాలలో కదిలే భాగాలతో కూడిన యంత్రాలు! అందని శాస్త్రాన్ని గుడిలో దాచిన పూర్వికులు!
Hey guys, భారతదేశంలోని పురాతన గుడులలో, moving parts ఉన్నాయి. మీరు నేను చెప్తున్న దాన్ని నమ్మకపోవచ్చు, కానీ దీన్ని చూడండి. అవును, ఇది భారతదేశంలో ఉన్న ఒక గుడిలో, రాతితో చేసిన ఒక స్తంభం. సాధారణంగా, మీరు ఈ రాయిని, తాకడం లేదా తిప్పడం గురించి కూడా ఆలోచించరు, కానీ ఎవరో ఒకరు దీన్ని rotate చేయవచ్చని కనిపెట్టారు. ఇలాంటిది ఒక దానిని గుడిలో ఏర్పాటు చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఇలాంటి వాటిని set చేయడానికి ఒక rotating mechanism ఉండాలి, దీన్ని రాయితో తయారు చేయాలంటే అంత easy కాదు, ఎందుకంటే దాన్ని open చేసి దాని లోపల lubricant ని పెట్టలేరు. రాయితో rotating mechanismను తయారు చేయాలంటే, మీకు advanced ఇంజనీరింగ్‌ knowledge ఉండాలి.
Moving parts ఉన్న గుడి ఇది ఒక్కటి మాత్రమే కాదు. ఇక్కడ చిన్న రంధ్రాలు ఉన్న ఒక స్థంభం ఉంది, దీని ద్వారా మీ వేలిని లోపల పెట్టవచ్చు. దీని లోపల, రాయితో తయారు చేసిన ఒక బంతి ఉంది, ఈ బంతిని పైకి, కిందికి కదిలించవచ్చును. మీరు ఖచ్చితంగా, ఈ చిన్న రంధ్రాల ద్వారా ఆ బంతిని బయటకు తీయలేరు, మీరు దాన్ని ఆ రంధ్రం లోపల మాత్రమే కదిలించగలరు. మొదట, ఈ బంతిని లోపల ఎలా ఉంచారు. దీన్ని చెక్కుంటారేమో అని మీరు చెప్పినా, ఈ చిన్న రంధ్రాల ద్వారా, లోపల ఉన్న రాయిని, ఎలా బయటకు తీయగలిగారు? తమిళనాడులో ఉత్తిరకోసమంగై అనే ప్రదేశంలో, మరొక పురాతన ఆలయం ఉంది, ఇది కనీసం 1200 సంవత్సరాల పురాతనమైనది. అక్కడ ఒక బంతి, సింహం నోటిలో ఉంది.
దాన్ని మీరు దొర్లించవచ్చు, అలానే తిప్పవచ్చు కూడా, కానీ మీరు దాన్ని సింహం నోటిలో నుండి బయటకు తీయలేరు. దీనికంటే విచిత్రమైన విషయం ఏంటంటే? ఈ సింహాన్ని, solid graniteతో తయారు చేశారు, కానీ లోపల ఉన్న బంతిని  ఓనిక్స్ అని పిలువబడే ఒక రకమైన రాతితో తయారు చేశారు. So, ఈ బంతిని సింహం నోటిలో ఎలా ఉంచారు, మనం ఈ బంతిని ఎందుకు బయటకు తీయలేకపోతున్నాము? ఇప్పుడు చాలా మంది youngstars, భారతీయ గుడులపై చాలా interest చూపిస్తున్నారు, వాళ్ళు, కొన్ని అద్భుతమైన వీడియోలను నాకు email ద్వారా పంపుతున్నారు. ఇక్కడ, ఒక పాము నోరును విశాలంగా తెరిచి ఉంది, ఎందుకంటే, విష్ణువు యొక్క శంఖం, దాని రెండు దవడలకు మధ్యలో ఉంది. కానీ చూడండి, మీరు ఈ శంఖాన్ని తిప్పవచ్చు కూడా. ఇది ఇప్పుడున్న modern rotating devices కంటే చాలా బాగా తిరుగుతుంది కదా.
అయితే, ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ విధంగా moving partsను ��ందుకు గుడులలో ఏర్పాటు చేశారు? మీరు ఈ partsను, ఒక నిర్దిష్ట క్రమంలో లేదా నిర్దిష్ట వేగంతో, ఒక నిర్దిష్ట rhythmలో తిప్పితే, సాదారణంగా దాగి ఉన్న రహస్య గదులను తెరవగలమని, కొందరు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న దానికి  అర్ధం ఏంటంటే?దీన్ని చూడండి, ఇది డబ్బును safeగా ఉంచుకోవడానికి, ఒక locker, ఇలాంటి lockerలను, భారతదేశంలో చాలా శతాబ్దాలుగా ఉపయోగించారు. చెట్టియార్లు అనే సమూహమే దీనికి పేరుగాంచిన వాళ్ళు, ఈ రకమైన safeగా దాచి పెట్టె విషయాలలో వాళ్ళు masters అని చెప్పవచ్చు. దీన్ని open చేయడానికి, ఏ order లో, ఏ వైపు దీన్ని తిప్పాలో మీకు తెలియనంత వరకు, ఇది చాలా కష్టంగా, పగులగొట్టలేని విధంగా ఉంటుంది. In fact, ఒక సాధారణ వ్యక్తి, దీన్ని మొదటిసారి చూసినప్పుడు, ఇది తెరవగలిగే ఒక locker అని కూడా అతను గ్రహించలేడు, ఇది కేవలం solid metalతో, చేసిన decorative piece అని అనుకుంటాడు.
కానీ ఇప్పుడు, వెట్టువన్ కోవిల్ అనే ప్రదేశంలో ఉన్న పురాతన గుడిలో, ఉన్న ఈ ceilingను చూడండి. దీన్ని రాయితో తయారు చేశారు, ఇందులో తొమ్మిది గ్రహాల యొక్క, చాలా అద్భుతమైన patterns మరియు పన్నెండు రాశిచక్ర గుర్తులు మరియు జ్యోతిష్యానికి సంబంధించిన కొన్ని లక్షణాలను చెక్కారు. కానీ, మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని చూడండి, ఇది ఒక డోర్ నాబ్, అంటే మీరు దీన్ని తెరవవచ్చు కూడా. ఇది కూడా చాలా పురాతనమైన గుడి, సమయం కారణంగా, ఇప్పుడు తలుపు మరియు మిగిలిన గదికి మధ్య ఉన్న gapలను కూడా మీరు చూడవచ్చు. అలానే, పొడుచుకు వచ్చిన ఈ circular knobsను చూడండి. ఇవి చూసిన వెంటనే locker లాగానే ఉన్నాయి కదా, మీరు వీటిని, ఒక నిర్దిష్ట patternలో తిప్పితే, ఈ గుడి ceilingలో ఉన్న ఆ రహస్య గదిని మీరు తెరవగలరని నేను నమ్ముతున్నాను. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇది ఒక తలుపు అని స్పష్టంగా తెలుస్తుంది.  
మన భారతదేశంలో ఉన్న, ప్రాచీన గుడులలో, అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. మనం వాటిని అర్థం చేసుకోవడం కూడా, ఇంకా ప్రారంభించలేదు. ఇప్పుడు కర్ణాటకలోని, హంపిలో ఉన్న world Heritage siteలో అత్యంత ప్రసిద్ధి చెందిన megalithic structuresలో ఒకదానిని చూద్దాం రండి. ఇది 15 అడుగుల పొడవు మరియు 10 అడుగుల వెడల్పు మరియు 120 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న, ఒక పెద్ద రాయితో చేసిన ఒక రథం. Wow, ఇది చూడడానికే చాలా బ్రహ్మాండంగా ఉంది కదా, దీన్ని మన భారతీయ noteపై కూడా ముద్రించారు చూడండి. దీన్ని కనీసం 500 సంవత్సరాలకు ముందు నిర్మించుటారని archaeologistలు చెప్తున్నారు. అయితే, ఈ రథం touristలలో బాగా popular అయినప్పటికీ, ఇది రహస్యంగానే ఉంది.
Google మరియు వికీపీడియా, మొహమాటమే లేకుండా తప్పుడు సమాచారాన్ని అందిస్తాయి, for example, ఇది monolithic chariot అంటే ఒకే రాయిలో చేసిన రథం అని Google చెప్తుంది. మీరు ఈ నిర్మాణాన్ని పరిశీలించి చూస్తే, ఇది ఏకశిలా కాదని అంటే, ఇది ఒక రాయితో చేయలేదని మీకు అర్ధమవుతుంది. ఒకొక్క చక్రాన్ని, వేరే వేరే రాతి దిమ్మెలతో, నిజమైన రథం లాగ ఎలా తయారు చేశారని చూడండి.  
-PraveenMohanTelugu 
1 note · View note
praveenmohantelugu · 3 years ago
Video
youtube
ఎన్నడు మారని ఆధిపత్యం! స్పష్టంగా చూపించిన 850 సంవత్సరాల శిల్పం!
Hey guys, ఈ రోజు నేను ఇండియాలో ఉన్న దారాసురామ్ గుడిలో ఉన్నాను. ఇక్కడ ఒక శిల్పాన్ని చూసాను అందులో ఉన్న ఆ మనిషి తన భార్యను కొడుతున్నట్టుగా ఉంది. ఆయన ఆమె జుట్టును పట్టుకుని లాగుతున్నట్టుగా ఉన్నాడు కానీ అతని భార్య silentగా ఉంది. మీరు చూస్తుంటేనే తెలుస్తుంది ఈ శిల్పాలన్నీ వేరు వేరుగా ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. నేను ఎప్పుడూ చెప్తున్నదేందంటే, మన పాతకాలపు indian గుడిలలో  ఏదైనా ఒక చిన్న శిల్పంలో కూడా ఖచ్చితంగా ఒక అర్ధం ఉంటుంది, కానీ ఈ గుడిలో ఇంకొక side లో ఉన్న శిల్పాన్ని చూసిన తర్వాతే నాకు దీని గురించి అర్ధం అయింది. మిగిలిన కథను చెప్పబోతున్న ఇంకొక శిల్పం ఈ గుడి opposite side లో ఉంది. ఇక్కడ ఈమె తన భర్త జుట్టును పట్టుకుని లాగుతుంది. ఈ రెండు శిల్పాలను పక్క పక్కన పెట్టి చూస్తుంటే  చాలా తమాషాగా ఉంది కదా. కొంచం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన తన భార్య జుట్టుని just పట్టుకొని ఉన్నాడు. ఆమెను బెదిరించడానికి పట్టుకొని ఉన్నాడు. ఆమె దీన్ని seriousగా తీసుకోలేదు. మీరు ఆమె పెదవులను చుడండి. ఆమె silent గా ఉంది ఎందుకంటే ఆమెకు అది నిజంగా నొప్పిలేదు. కాని భార్య తన భర్త జుట్టును పట్టి లాగేటప్పుడు ఆయనకు నొప్పేస్తున్నట్టుగా నోరు తెరిచి అరుస్తున్నదాన్ని చాలా cleverగా చెక్కారు చుడండి. ఆమె, చెయ్యిని చాపి జుట్టుని గట్టిగ పట్టుకొని భర్తకి నొప్పిని కలిగించాలనే తన ఉద్దేశాన్ని చూపిస్తుంది. రెండు శిల్పాలలో ఉన్న కధలు చాలా interesting గా ఉన్నాయి. ఆయన తన భార్యను అందరి ముందు అంటే public లో బెదిరిస్తున్నారు. ఎలాఅంటే వాళ్లు వేసుకున్న నగలు hairstyles చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన ఇంట్లో నాదే ఆధిపత్యం అని చూపించడానికి publicలో జడమాడుతున్నాడు. ఏదేమైనా ఇంటికి పోయిన వెంటనే నగలు hairstyle అన్ని తీసివేసిన తర్వాత ఇంకొక శిల్పంలో ఉన్న విధంగా ఆ భార్యే ఇంట్లో boss.  ఈమెదే ఆధిపత్యం అని చూపిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ శిల్పాన్ని చెక్కి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు అయింది, అయినప్పటికీ మన వ్యక్తిగత జీవితాల్లో ఇవన్నీ మారాయా?  మీరు ఏం అనుకుంటున్నారు? please మీ thoughts లను comments sectionలో comment చేయడం, and subscribe చేయడం మర్చిపోకండి. నేను మీ praveen mohan, video చూసినందుకు చాలా thanks and త్వరలో మళ్లీ కలుస్తాను. bye!
- Praveen Mohan Telugu 
1 note · View note