#tselections2018
Explore tagged Tumblr posts
Photo
#firstvote #Tselections2018 #crazy✌️ #ktr #kcr https://www.instagram.com/p/BrFFl9TFLjvs4_AS4rSADBSQmXH1RKZ1ayyFJE0/?utm_source=ig_tumblr_share&igshid=6e3izajzp3p7
0 notes
Photo
#RamCharan #TsElections2018 ఓటు వెయ్యలేకపోవడం భాధగా ఉందన్న చరణ్ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు రంగాల ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.కొందరు సెలబ్రిటీలైతే ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను గురించి కూడా ప్రచారం చేశారు. 'మజ్ను' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కళ్యాణ్ రామ్అయితే ఈ ఎన్నికల్లో మెగా హీరో రామ్ చరణ్ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నానని నిరాశ చెందారట.ఈ విషయం పై రామ్ చరణ్ ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.'కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రం 'వినయ విధేయ రామ'.ఈ చిత్రం యొక్క బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా చెర్రీ అందుబాటులో లేడని సమాచారం.
0 notes