#fibonaccinumbers
Explore tagged Tumblr posts
Text
youtube
ఇది ప్రాచీన భారతదేశంలో ఉపయోగించే హిందూ సంఖ్యా? జీవిత రహస్యం | ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం, Fibonacci number అని పిలువబడే, ఒక numberను చూడబోతున్నాము, ఇది పురాతన భారతదేశం నుండి వచ్చిన హిందూ సంఖ్య, ఈ Fibonacci number, జీవితానికి ఆధారం. ఇప్పుడు,1200 A.D లో అంటే సుమారు 800 సంవత్సరాల క్రితం Fibonacci అనే ఇటాలియన్ వ్యక్తి, Fibonacci numberను కనిపెట్టారని historians భావిస్తున్నారు. Fibonacci, భారత��యుడు లేదా హిందువు కాదు, అతను ఇటాలియన్ మరియు క్రైస్తవ మతాన్ని నమ్ముతున్న క్యాథలిక్ వ్యక్తి, అయితే Fibonacciను హిందూ సంఖ్య అని ఎందుకు అంటున్నారు? దీన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మనం, fibonacci సంఖ్య అంటే ఏంటని అర్థం చేసుకోవాలి. fibonacci number అనేది ఇలాంటి ఒక series number. మీరు zeroని add చేయొచ్చు చేయకపోవచ్చు, ఇప్పుడు ఈ seriesను ఇలా start చేద్దాం : 1, 1, 2, 3, 5, 8, 13... ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటీ?
ఈ సిరీస్ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది. కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి మరో సిరీస్‌ని ఎందుకు చేయకూడదు? For example, మనం 2, 4, 6, 10, 16 అని ఎందుకు చెప్పకూడదు? ఈ seriesకి మరియు ఈ fibonacci seriesకి మధ్య ఉన్న తేడా ఏంటీ? Fibonacci number అనేది కేవలం ఒక సామాన్యుడు రూపొందించిన సంఖ్య కాదు. ఇది దేవతల యొక్క సంఖ్య, ఇదే జీవితానికి మరియు మరణానికి మధ్య ఉన్న difference. నా ఉదేశ్యం ఏంటంటే? Fibonacci సంఖ్యలు దైవిక సంఖ్యలు అని నేను ఎందుకు చెప్తున్నాను? Fibonacci numberను మరియు జీవితానికి ఉన్న దాని కనెక్షన్‌ని అర్థం చేసుకోవడానికి, ఒక సెల్‌ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక్క cellని తీసుకుని, ఇది, ఇప్పుడే పుట్టిందని అనుకుందాం. దీనికి ముందు ఏమీ లేదు and ఈ కణం ఇప్పుడే పుట్టిందని అనుకుందాం. రెండు నిమిషాల తర్వాత, ఈ cell పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, ఈ సెల్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి నిమిషానికి, ఒక కొత్త కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. So, మొదటి నిమిషంలో ఈ సెల్ సరికొత్తగా ఉంటుంది.
రెండవ నిమిషంలో అదే సెల్ ఒక నిమిషం పాతది అవుతుంది, నేను ఒక నిమిషం పాతదానికి, ఒక లైన్ వేస్తున్నాను. మూడవ నిమిషంలో, సెల్ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, కాబట్టి, నేను ఇలా రెండు లైన్లు వేస్తున్నాను. ఇప్పుడు, ఇది మరో కణానికి జన్మనిస్తుంది. ఇప్పుడు నాల్గవ నిమిషంలో, ఈ కణం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ఇది మరొక కణానికి జన్మనిస్తుంది, కానీ ఈ కణం, ఒక నిమిషం పాతది అవుతుంది. ఐదవ నిమిషంలో, ఈ సెల్ ఇప్పటికే పూర్తిగా అభివృద్ధి చెందింది, కాబట్టి అది మరొకదానికి జన్మనిస్తుంది. ఇప్పుడు ఈ సెల్ ఒక నిమిషం పాతది, ఈ సెల్ రెండు నిమిషాల పాతది. ఇది కూడా అభివృద్ధి చెందింది కాబట్టి, ఇది మరొక కణానికి జన్మనిస్తుంది, ఇప్పుడు ఆరవ నిమిషంలో ఏమి జరుగుతుంది? మీరు ఈ సమస్యనురెండు మార్గాలలో పరిష్కరించవచ్చు, మీరు సర్కిల్‌లను గీస్తూనే ఉండాలి, ఆరు నిమిషాల తర్వాత, చివరిలో ఎన్ని కణాలు ఉంటాయో మీరు draw చేయవచ్చు లేదా మీరు ఇప్పటికే ఒక patternను గుర్తించి ఉంటారు. ఇక్కడ ఇది 1 మరియు ఇక్కడ, ఇది 1. ఇప్పుడు Next level 2. Actually ఇది 1 + 1 ఇది 2. And ఈ levelలో, మీరు 3 కణాలను చూస్తారు, ఇది నిజానికి 1 + 2. అందుకే ఇది 3. And ఈ levelలో మీరు మొత్తం 5 కణాలను చూడవచ్చు, and ��ీరు 2+3 అంటే 5 అని చూడవచ్చు.
So, ఆరవ నిమిషంలో మీ సమాధానం 8 అవుతుంది ఎందుకంటే 3+5, 8 అవుతుంది. దీన్ని Fibonacci series అని అంటారు, ఆంటీ మీరు నన్ను ఇలా అడగవచ్చు: కణాలు నిజంగా ఈ విధంగా పెరుగుతాయా అని? కణాలు ఈ విధంగా multiply లేదా divide అవుతాయా అని మీరు నన్ను అడగవచ్చు? దీన్ని అనుకూలమైన పరిస్థితులలో క్రమ పద్ధతిలో కణ చక్రాన్ని పూర్తి చేయడం అంటారు. మీరు Fibonacci numberను సెల్ levelలోనే కాకుండా, DNA SUPRA CODEలో కూడా చూడవచ్చు. ఇప్పుడు DNA సుప్రా కోడ్ అంటే ఏమిటి? ఇది DNAలో కనిపించే nucleic acid base యొక్క సంస్థ. ఇప్పుడు మీరు ఈ Fibonacci numberను, ఒక జీవిలోని వివిధ ప్రదేశాలలో micro levelలో చూడవచ్చు. ఉదాహరణకు, మీరు దీన్ని జీవ కణాలలో, DNA ప్రతిరూపం చేసే విధానంలో కూడా చూడవచ్చు So, ఇక్కడ మీరు, Fibonacci numbersకు మరియు జీవితానికి మధ్య, ప్రత్యక్ష సంబంధం ఉందని మీరు చూడవచ్చు.
కాబట్టి Fibonacci number అనేది జీవితానికి ఆధారం, అయితే Fibonacci numberను చూడటానికి మనకు మైక్రోస్కోప్ అవసరమా? మనం చూడగలిగే వాటిని ఒకసారి పరిశీలిద్దాం. నేను మట్టిలో విత్తనం నాటాను అనుకుందాం, సరేనా? So ఇది నేను నేలలో నాటిన విత్తనం. మొదటి రోజు, వేరు కొద్దిగా పెరుగుతుంది మరియు రెండవ రోజు అది ఇంకొంచెం పెద్దదిగా పెరుగుతుంది. ఆ తర్వాత మూడవ రోజు, అది ఇంకా పొడవుగా పెరుగుతుంది, కానీ ఇది రెండుగా విడిపోతుంది. And నాల్గవ రోజు, ఒకటి పొడవుగా పెరుగుతుంది, మరొకటి ఇలా విడిపోతుంది. ఇది విచిత్రంగా కనిపించే ఒక drawing, నిజ సమయంలో విత్తనాలు ఎలా పెరుగుతాయో అని ఎవరు చూస్తారు.
Praveen Mohan Telugu
#incredibleindia#hinduism#మననిజమైనచరిత్ర#today video#ప్రవీణ్_మోహన్#tumbleweed#tumblr tweet#praveenmohantelugu#ancienthistory#Fibonaccinumber#hindunumber#secretoflife#ancientindia#Praveenmohan#Twitter#WednesdayMotivation#wednesdaythought#Youtube
2 notes
·
View notes
Text
「ひまわりもフィボナッチだよ」には流石にお手上げだった ☆彡 ヾ('ω')ノむりむり。むりよwwwww
0 notes
Text
Learn Online advanced technical analysis course to gain new skills and advance your career with the empirical academy.
Register Now:- https://rzp.io/l/BzuNcKw0j
To know more contact us at [email protected] | 9137386493
#nse#nseacademy#advancedtechnicalanalysis#advancedtechnicalanalysistools#advancedtechnicalanalysisconcepts#advancetechnicalanalysis#learn#technicals#analysis#Trendlines#Channels#stocks#markets#empiricalfandmacademy#stockmarket#Fibonaccinumbers#empiricalacademy
0 notes
Text
What Types Of Math Do You Use In Your Everyday Life?
Math can be tricky, and not all students understand it. But if you are a struggling student, or someone has to work with you on a regular basis, you may benefit from some tips and advice on what types of math do you use in your everyday life? Do you need more time with math? Or is math just too difficult for you?
You first need to decide if you need help with math. Do you have problems with math that are getting in the way of getting or completing your desired goals? Are you having trouble understanding math explanations that aren’t clear to you? Or perhaps, you find math boring and difficult to relate to? If this describes you, there are some resources available to you. Some online lessons might even be helpful.
There are many types of math, including arithmetic, decimals, Fibonacci numbers, Rolleis numbers, acid sequences, and so on. There are also different methods used to solve these math problems. Many of these techniques include calculus. Calculus can be difficult and it is very important that you have a solid foundation in math before attempting it on your own, especially if you’re a struggling student.
What types of math do you use in your everyday life? It depends who you are, but the types of math that many people learn include Algebra, Trigonometry, Geometry, Probability, Data Analysis, Calculus, etc. Algebra can be one of the hardest math courses to begin with. The concepts are often confusing and the memorization can be challenging. Even for experienced students, mastering Algebra can be challenging and it can be beneficial to take an extra mathematics class to gain practice in Algebra.
Trigonometry is also another type of math. The problem is knowing how to draw a triangle. This involves figuring out how many sides are actually involved in the equation. Although this can be a time-consuming problem, it can be very rewarding when you can solve it correctly. In fact, many Trigonometrics students find that being able to solve the problem is what keeps them interested in math in the first place! Learning Trigonsometrics can be challenging, as it uses many different types of measurement and some of the measurements are very difficult.
Probability can be a tough problem for many students to solve. A Probability problem is one in which there is an element of chance. For example, if two boxes are thrown from left to right and one of them lands on a three-sided item, then the chances of the other box landing on that same item are 100%. It is important to remember that this problem is not always as easy as it seems; it is often possible to figure out the best possible approach.
Even though many students will not be directly working with any of these problems, they can still use them while performing their everyday tasks. When working with what types of math do you use in your everyday life? You may be surprised at just how useful some of the simplest problems can be.
Even though you may not think of it while you are performing your routine activities, the answer to the question, “what types of math do you use?” is right there waiting for you. Remembering that you should never be afraid to try something new when you are struggling can go a long way towards keeping your mind active and on the ball. Before you know it, the math problems that you have been solving will become second nature to you and the techniques will come naturally. Then you will be ready to tackle more challenging situations!
#math#everydaylife#internationalstudents#onlinelessons#arithmetic#decimals#fibonaccinumbers#techniques#calculus#strugglingstudent
0 notes
Photo
#meditation #meditationsonnet #sonnetmeditation #sonnet 5-19-22 #fibonaccinumbers #subjectivity #reality #poem #selfiesonnet (at 48Th Avenue Stairs) https://www.instagram.com/p/CdvMHtcOBn0/?igshid=NGJjMDIxMWI=
#meditation#meditationsonnet#sonnetmeditation#sonnet#fibonaccinumbers#subjectivity#reality#poem#selfiesonnet
0 notes
Photo
Golden Ratio Elliot McGucken 🌞😎🌞 @elliotmcgucken The Golden Number Ratio Principle: Dr. E’s Golden Ratio Principle: The golden ratio exalts beauty because the number is a characteristic of the mathematically and physically most efficient manners of growth and distribution, on both evolutionary and purely physical levels. The golden ratio ensures that the proportions and structure of that which came before provide the proportions and structure of that which comes after. Robust, ordered growth is naturally associated with health and beauty, and thus we evolved to perceive the golden ratio harmonies as inherently beautiful, as we saw and felt their presence in all vital growth and life—in the salient features and proportions of humans and nature alike, from the distribution of our facial features and bones to the arrangements of petals, leaves, and sunflowers seeds. As ratios between Fibonacci Numbers offer the closest whole-number approximations to the golden ratio, and as seeds, cells, leaves, bones, and other physical entities appear in whole numbers, the Fibonacci Numbers oft appear in nature’s elements as “growth’s numbers.” From the dawn of time, humanity sought to salute their gods in art and temples exalting the same proportion by which all their vital sustenance and they themselves had been created—the golden ratio. the golden number, rectangle, and spiral!! #elliotmcgucken #divineproportion #fibonaccinumbers #sacredart #astrophotography #fineart #masterpieces #goldenrectangle #landscape #gallery #greekdesign #divineproportion #fineartlandscape #greekart #goldennumber #fibonacci #painting #goldencut #gallery #jayhambidge #fineartgallery #nikonlandscape #artgallery #goldenspiral #goldenratio #fineartprints #fibonaccisequence #goldenratioeuclid #fibonacci #euclid #euclidselementsofgeometry (at Antelope Canyon)
#euclid#jayhambidge#astrophotography#fibonaccinumbers#fibonacci#goldencut#painting#goldenspiral#goldenratioeuclid#elliotmcgucken#fibonaccisequence#greekart#masterpieces#nikonlandscape#goldenratio#gallery#fineartprints#landscape#goldennumber#artgallery#euclidselementsofgeometry#sacredart#goldenrectangle#fineartgallery#fineart#fineartlandscape#divineproportion#greekdesign
1 note
·
View note
Photo
"Leonardo Fibonacci, também conhecido como Leonardo de Pisa, Leonardo Pisano ou ainda Leonardo Bigollo, mais reconhecido como Fibonacci foi um matemático italiano nomeado como o primeiro grande matemático europeu da Idade Média. É considerado por alguns como o mais talentoso matemático ocidental da Idade Média." Nascimento: 1170, Pisa, Itália Nome completo: Leonardo Pisano Bigollo Nacionalidade: Italiano #fibonacci,#fibonaccisequence,#fibonacciseries,#fibonaccinumberliteraturesubject,#fibonaccispiral,#fibonaccinumbers,#leonardofibonacciacademic,#goldenratio,#fibonacciart,#binetfibonacci,#fibonaccimusic,#suitefibonacci,#fibonnaci,#fibonaccinumber,#ibovespa,#tradingfibonacci,#fibonacciformula,#nivelesfibonacci,#lasuitefibonacci,#fibonaccitrading,#howtousefibonacci,#fibonacciinnature,#fibonaccimusicpiano,#fibonaccimusicscale (em Roma, Italia / Rome, Italy) https://www.instagram.com/p/B-SE98dFaIV/?igshid=13qyipvt4grav
#fibonacci#fibonaccisequence#fibonacciseries#fibonaccinumberliteraturesubject#fibonaccispiral#fibonaccinumbers#leonardofibonacciacademic#goldenratio#fibonacciart#binetfibonacci#fibonaccimusic#suitefibonacci#fibonnaci#fibonaccinumber#ibovespa#tradingfibonacci#fibonacciformula#nivelesfibonacci#lasuitefibonacci#fibonaccitrading#howtousefibonacci#fibonacciinnature#fibonaccimusicpiano#fibonaccimusicscale
0 notes
Photo
Currently working on a #Fibonacci project for my next video. For me I love trading with #fibonaccinumbers #fibonacciretracement #thegoldenratio #goldenratio #fibonaccifans #fibonacciclusters #stockmarket @tradinglearning101 https://www.instagram.com/p/B9dlUr0AAi6/?igshid=1lzoexgho652d
#fibonacci#fibonaccinumbers#fibonacciretracement#thegoldenratio#goldenratio#fibonaccifans#fibonacciclusters#stockmarket
0 notes
Text
フィボナッチ数
#AI#生成AI#AIart#AIイラスト#bingimagecreator#DALLE#AIArtworks#illust#AI画像#illustration#dalle3#aiart#openai#フィボナッチ数#Fibonaccinumber
0 notes
Note
hey hey i did an edit inspired by an edit of yours ;; but i didn't know how to tag you so i just wanted to tell you and i even put up the insp. thing in the edit. all the love.
oh my god!!!! oh my god!!!! oh my god!!!! oh my god oh MY GOD i am awfully sorry for replying this a week late but !!! oh my GOD OH MY GOD OH MY GOD ive just seen ur edit and ive just seen this message im in awe im just rattled to my core honestly this is incredible and such an honour and ur. edit. is. stunning. i. am. in. tears. i havent finished skam s4 but ur edit is so soft and glorious and bright oh my god OH MY GOD i love it i love the text u used i love the colour i love the font i love everything about it i cant believe this i cant believe this i cant believe this thank u so so so much for this thank u for telling im so glad i got to see it bc it is wonderful and excellent and i am just taken!!!! away!!!! by!!!! this!!!! even though i am a literal demon, i am thriving. this is excellent. u are excellent. thank u so much THANK U SO MUCH
#fibonaccinumbers#answered#THANK U SO MUCH HOLY SHIT I DID NOT EXPECT MYSELF TO BE UPSIDE DOWN HANGING FROM MY CIELING FAN OVER A MESSAGE LIKE THSI!!! BUT!!! HERE I A#UR EDIT IS DAMN FUCKING INCREIDBLE IM SO HAPPY ABT THIS THANK U SO MUCH FOR THIS I HOPE U HAVE A WONDERFUL DAY AND AN EXCELLENT WEEK#U ARE A D AM N SUPERSTAR AND I LOVE YOU#💗💗💗💗💗💗#nice ppl
2 notes
·
View notes
Text
#advancedtechnicalanalysis#advancedtechnicalanalysistools#advancedtechnicalanalysisconcepts#advancetechnicalanalysis#nse#nseacademy#learn#technicals#analysis#Trendlines#Channels#stocks#markets#empiricalfandmacademy#stockmarket#Fibonaccinumbers
0 notes
Photo
#reading #thegoldenratio by #mariolivio before I go to bed. Getting super into #sacredgeometry and #fibonaccinumbers as of late... (at Charlotte, North Carolina) https://www.instagram.com/p/BsmVV_OFUbR/?utm_source=ig_tumblr_share&igshid=1mp9og64gya39
0 notes
Photo
Ammon Eye - Jono Dry (2017)
#AmmonEye #JonoDry #Drawing #FibonacciNumber #RamSkull #Ammon #Myste
1 note
·
View note
Photo
Golden Ratio Elliot McGucken 🌞😎🌞 @elliotmcgucken The Golden Number Ratio Principle: Dr. E’s Golden Ratio Principle: The golden ratio exalts beauty because the number is a characteristic of the mathematically and physically most efficient manners of growth and distribution, on both evolutionary and purely physical levels. The golden ratio ensures that the proportions and structure of that which came before provide the proportions and structure of that which comes after. Robust, ordered growth is naturally associated with health and beauty, and thus we evolved to perceive the golden ratio harmonies as inherently beautiful, as we saw and felt their presence in all vital growth and life—in the salient features and proportions of humans and nature alike, from the distribution of our facial features and bones to the arrangements of petals, leaves, and sunflowers seeds. As ratios between Fibonacci Numbers offer the closest whole-number approximations to the golden ratio, and as seeds, cells, leaves, bones, and other physical entities appear in whole numbers, the Fibonacci Numbers oft appear in nature’s elements as “growth’s numbers.” From the dawn of time, humanity sought to salute their gods in art and temples exalting the same proportion by which all their vital sustenance and they themselves had been created—the golden ratio. the golden number, rectangle, and spiral!! #elliotmcgucken #divineproportion #fibonaccinumbers #sacredarchitecture #astrophotography #fineart #fineartphotography #goldenrectangle #landscape #gallery #greekdesign #milkyway #fineartlandscape #greekart #goldennumber #fibonacci #beautiful #goldencut #gallery #jayhambidge #fineartgallery #nikonlandscape #artgallery #goldenspiral #goldenratio #fineartprints #fibonaccisequence #goldenratioeuclid #fibonacci #euclid #euclidselementsofgeometry (at Trestles)
#euclidselementsofgeometry#fineartgallery#fibonacci#beautiful#jayhambidge#goldenratioeuclid#fibonaccinumbers#goldenratio#greekart#goldenspiral#fineart#gallery#landscape#divineproportion#fineartlandscape#fineartprints#euclid#goldencut#goldennumber#artgallery#greekdesign#milkyway#fineartphotography#sacredarchitecture#goldenrectangle#astrophotography#fibonaccisequence#nikonlandscape#elliotmcgucken
1 note
·
View note
Photo
『コンタクト』よりも『インターステラー』よりもサスペンスフルで斬新、タルコフスキーよりも美しく静謐な映像、そして『2001年宇宙の旅』よりも哲学的で円環的な奥行きのある世界観… . ファーストコンタクト系SF映画の最高峰に位置しそうな『メッセージ/Arrival』 . 退院後はじめて観た長編映画が今年最上の素晴らしい作品で、幸福です。 . . #Arrival #メッセージ #ドゥニヴィルヌーヴ #DenisVilleneuve #エイミーアダムス #AmyAdams #ジェレミーレナー #JeremyRenner #フォレストウィテカー #ForestWhitaker #ヘプタポッド #サピアウォーフの仮説 #SapirWhorfHypothesis #フェルマーの最小時間の #FermatsLastTheorem #フィボナッチ数列 #FibonacciNumber #あなたの人生の物語 #StoryOfYourLife #テッドチャン #TedChiang #プリズナーズ #Prisoners #複製された男 #Enemy #ボーダーライン #Sicario #BladeRunner2049 #AmazonVideo . .
#ヘプタポッド#sapirwhorfhypothesis#sicario#amazonvideo#fermatslasttheorem#prisoners#エイミーアダムス#フォレストウィテカー#ジェレミーレナー#フェルマーの最小時間の#サピアウォーフの仮説#メッセージ#tedchiang#amyadams#プリズナーズ#フィボナッチ数列#fibonaccinumber#arrival#storyofyourlife#enemy#テッドチャン#複製された男#ボーダーライン#ドゥニヴィルヌーヴ#denisvilleneuve#jeremyrenner#bladerunner2049#あなたの人生の物語#forestwhitaker
1 note
·
View note
Photo
Learn more about Fibonacci Numbers https://www.ourcoaching.com/study/gate-exam/mathematics/mathematics/796434 Become an online Instructor on Ourcoaching.com : https://www.ourcoaching.com/online-instructor.php #ELearning #onlineCourses #OnlineTutorials #OnlineInstructor #FibonacciSequence #FibonacciNumber #maths (at Delhi, India) https://www.instagram.com/p/BuBAjHMh2Y2/?utm_source=ig_tumblr_share&igshid=b6mc6yz7lp2k
0 notes