#Praveenmohan
Explore tagged Tumblr posts
Text
youtube
ఇది ప్రాచీన భారతదేశంలో ఉపయోగించే హిందూ సంఖ్యా? జీవిత రహస్యం | ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం, Fibonacci number అని పిలువబడే, ఒక numberను చూడబోతున్నాము, ఇది పురాతన భారతదేశం నుండి వచ్చిన హిందూ సంఖ్య, ఈ Fibonacci number, జీవితానికి ఆధారం. ఇప్పుడు,1200 A.D లో అంటే సుమారు 800 సంవత్సరాల క్రితం Fibonacci అనే ఇటాలియన్ వ్యక్తి, Fibonacci numberను కనిపెట్టారని historians భావిస్తున్నారు. Fibonacci, భారతీయుడు లేదా హిందువు కాదు, అతను ఇటాలియన్ మరియు క్రైస్తవ మతాన్ని నమ్ముతున్న క్యాథలిక్ వ్యక్తి, అయితే Fibonacciను హిందూ సంఖ్య అని ఎందు��ు అంటున్నారు? దీన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మనం, fibonacci సంఖ్య అంటే ఏంటని అర్థం చేసుకోవాలి. fibonacci number అనేది ఇలాంటి ఒక series number. మీరు zeroని add చేయొచ్చు చేయకపోవచ్చు, ఇప్పుడు ఈ seriesను ఇలా start చేద్దాం : 1, 1, 2, 3, 5, 8, 13... ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటీ?
ఈ సిరీస్ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది. కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి మరో సిరీస్‌ని ఎందుకు చేయకూడదు? For example, మనం 2, 4, 6, 10, 16 అని ఎందుకు చెప్పకూడదు? ఈ seriesకి మరియు ఈ fibonacci seriesకి మధ్య ఉన్న తేడా ఏంటీ? Fibonacci number అనేది కేవలం ఒక సామాన్యుడు రూపొందించిన సంఖ్య కాదు. ఇది దేవతల యొక్క సంఖ్య, ఇదే జీవితానికి మరియు మరణానికి మధ్య ఉన్న difference. నా ఉదేశ్యం ఏంటంటే? Fibonacci సంఖ్యలు దైవిక సంఖ్యలు అని నేను ఎందుకు చెప్తున్నాను? Fibonacci numberను మరియు జీవితానికి ఉన్న దాని కనెక్షన్‌ని అర్థం చేసుకోవడానికి, ఒక సెల్‌ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక్క cellని తీసుకుని, ఇది, ఇప్పుడే పుట్టిందని అనుకుందాం. దీనికి ముందు ఏమీ లేదు and ఈ కణం ఇప్పుడే పుట్టిందని అనుకుందాం. రెండు నిమిషాల తర్వాత, ఈ cell పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, ఈ సెల్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి నిమిషానికి, ఒక కొత్త కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. So, మొదటి నిమిషంలో ఈ సెల్ సరికొత్తగా ఉంటుంది.
రెండవ నిమిషంలో అదే సెల్ ఒక నిమిషం పాతది అవుతుంది, నేను ఒక నిమిషం పాతదానికి, ఒక లైన్ వేస్తున్నాను. మూడవ నిమిషంలో, సెల్ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, కాబట్టి, నేను ఇలా రెండు లైన్లు వేస్తున్నాను. ఇప్పుడు, ఇది మరో కణానికి జన్మనిస్తుంది. ఇప్పుడు నాల్గవ నిమిషంలో, ఈ కణం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ఇది మరొక కణానికి జన్మనిస్తుంది, కానీ ఈ కణం, ఒక నిమిషం పాతది అవుతుంది. ఐదవ నిమిషంలో, ఈ సెల్ ఇప్పటికే పూర్తిగా అభివృద్ధి చెందింది, కాబట్టి అది మరొకదానికి జన్మనిస్తుంది. ఇప్పుడు ఈ సెల్ ఒక నిమిషం పాతది, ఈ సెల్ రెండు నిమిషాల పాతది. ఇది కూడా అభివృద్ధి చెందింది కాబట్టి, ఇది మరొక కణానికి జన్మనిస్తుంది, ఇప్పుడు ఆరవ నిమిషంలో ఏమి జరుగుతుంది? మీరు ఈ సమస్యనురెండు మార్గాలలో పరిష్కరించవచ్చు, మీరు సర్కిల్‌లను గీస్తూనే ఉండాలి, ఆరు నిమిషాల తర్వాత, చివరిలో ఎన్ని కణాలు ఉంటాయో మీరు draw చేయవచ్చు లేదా మీరు ఇప్పటికే ఒక patternను గుర్తించి ఉంటారు. ఇక్కడ ఇది 1 మరియు ఇక్కడ, ఇది 1. ఇప్పుడు Next level 2. Actually ఇది 1 + 1 ఇది 2. And ఈ levelలో, మీరు 3 కణాలను చూస్తారు, ఇది నిజానికి 1 + 2. అందుకే ఇది 3. And ఈ levelలో మీరు మొత్తం 5 కణాలను చూడవచ్చు, and మీరు 2+3 అంటే 5 అని చూడవచ్చు.
So, ఆరవ నిమిషంలో మీ సమాధానం 8 అవుతుంది ఎందుకంటే 3+5, 8 అవుతుంది. దీన్ని Fibonacci series అని అంటారు, ఆంటీ మీరు నన్ను ఇలా అడగవచ్చు: కణాలు నిజంగా ఈ విధంగా పెరుగుతాయా అని? కణాలు ఈ విధంగా multiply లేదా divide అ��ుతాయా అని మీరు నన్ను అడగవచ్చు? దీన్ని అనుకూలమైన పరిస్థితులలో క్రమ పద్ధతిలో కణ చక్రాన్ని పూర్తి చేయడం అంటారు. మీరు Fibonacci numberను సెల్ levelలోనే కాకుండా, DNA SUPRA CODEలో కూడా చూడవచ్చు. ఇప్పుడు DNA సుప్రా కోడ్ అంటే ఏమిటి? ఇది DNAలో కనిపించే nucleic acid base యొక్క సంస్థ. ఇప్పుడు మీరు ఈ Fibonacci numberను, ఒక జీవిలోని వివిధ ప్రదేశాలలో micro levelలో చూడవచ్చు. ఉదాహరణకు, మీరు దీన్ని జీవ కణాలలో, DNA ప్రతిరూపం చేసే విధానంలో కూడా చూడవచ్చు So, ఇక్కడ మీరు, Fibonacci numbersకు మరియు జీవితానికి మధ్య, ప్రత్యక్ష సంబంధం ఉందని మీరు చూడవచ్చు.
కాబట్టి Fibonacci number అనేది జీవితానికి ఆధారం, అయితే Fibonacci numberను చూడటానికి మనకు మైక్రోస్కోప్ అవసరమా? మనం చూడగలిగే వాటిని ఒకసారి పరిశీలిద్దాం. నేను మట్టిలో విత్తనం నాటాను అనుకుందాం, సరేనా? So ఇది నేను నేలలో నాటిన విత్తనం. మొదటి రోజు, వేరు కొద్దిగా పెరుగుతుంది మరియు రెండవ రోజు అది ఇంకొంచెం పెద్దదిగా పెరుగుతుంది. ఆ తర్వాత మూడవ రోజు, అది ఇంకా పొడవుగా పెరుగుతుంది, కానీ ఇది రెండుగా విడిపోతుంది. And నాల్గవ రోజు, ఒకటి పొడవుగా పెరుగుతుంది, మరొకటి ఇలా విడిపోతుంది. ఇది విచిత్రంగా కనిపించే ఒక drawing, నిజ సమయంలో విత్తనాలు ఎలా పెరుగుతాయో అని ఎవరు చూస్తారు.
Praveen Mohan Telugu
#incredibleindia#hinduism#మననిజమైనచరిత్ర#today video#ప్రవీణ్_మోహన్#tumbleweed#tumblr tweet#praveenmohantelugu#ancienthistory#Fibonaccinumber#hindunumber#secretoflife#ancientindia#Praveenmohan#Twitter#WednesdayMotivation#wednesdaythought#Youtube
2 notes
·
View notes
Text
youtube
#Hey Guys#Modhera ங்கிற remote villageல நம்ப முடியாத geometric perfection ஓட கட்டிருக்க ரொம்பவே விசித்திரமான ஒரு கோவில் இருக்கு.இ#modhera#suntemple#gujarat#hindu#hinduisim#praveenmohan#praveenmohantamil#Youtube
3 notes
·
View notes
Text
Bing: August 2021: Megaliths and Ancient Spirituality of Peru and Bolivia - Hidden Inca Tours
Tour requires minimum of 6 people for fly over NASCA lines and to see the silos / lingam structures at Chulpa #praveenmohan #praveenufo @praveenmohanexplorer @praveenmohantamil
6 notes
·
View notes
Video
youtube
Celebrating My Birthday With You | Praveen Mohan Live| IS SHIVA AN ALIEN?
If our "established" historians, anthropologists and archeologists approached their work with the clean scientific efforts that this guy "PraveenMohan" does, humanity would be much more advanced than where we are now – this applies more to the western society.
#truth#historians#anthropologists#archeologists#investment#money#bank#innovation#golf#cooking#fishing#free#freedom#designer#creative#marketing#viral#vintage#india#Australia
1 note
·
View note
Video
youtube
Ancient Hindu FlatEarth | Space Is Fake ~ PraveenMohan | OddTV
#ancient#concave earth#fe#flat earth#hindu#hinduism#nasa#odd tv#OddTV#outer space#plane#praveen mohan#praveenmohan#propaganda#space#space x#spacex
0 notes
Photo
THE STRANGEST TEMPLE ON EARTH? Javagal Narasimha Temple's Ancient Secrets Revealed!
PraveenMohan
https://www.youtube.com/watch?v=vT8WTClwOqY&t=1333s
[Praveen is a true explorer, and guardian of old! He comes through a special porthole
only guarded by the best
he is grounded on the earth
a man of simple and capable means
he has a delicate aura, unusually sure,
and massively sheltered by decree,
the music
is his way
a simple angel
favored by G-D
this western motif is very unusual to find in such a shrine
it would seem to indicate that the traveler is right on time,
hopefully we can all greet him]
0 notes
Text
youtube
ఏంటీ? భారతదేశంలో అనునకి ఆలయమా? అనునకి తిరిగి రావడం నిర్ధారించబడిందా?
Hey guys, ఈ రోజు నేను మీకు అనునకి ఆలయాన్ని చూపించబోతున్నాను, అవును, అనునకిని పూజించడానికి భారతదేశంలో నిర్మిస్తున్న ఒక ఆలయం. లేదు, ఇది జోక్ కాదు, నేను ఈ ప్రదేశంలోకి అడుగుపెడితే, Anunnaki house అని రాసి ఉన్న ఈ బ్యానర్ మీకు కనిపిస్తుంది. And ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది, ఎందుకంటే మనం భారతదేశంలోని, ఒక మారుమూల గ్రామంలో ఉన్నాము మరియు అనునాకిలు సుమేరియన్ సంస్కృతిలో ప్రస్తావించబడిన దేవుళ్ళు, వారు భారతదేశం నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. And ఇతను పూజారి, అతని పేరు సిద్ధర్ భాగ్య, అవును, అతను నిజంగా అనునకి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నానని confirm చేశారు, త్వరలో అనునకి దేవతల విగ్రహాలు ఉంటాయని, అనునకిని పూజించే ఆచారాలు ప్రారంభమవుతాయని అతను చెప్తున్నారు.
And, అనునకి సుదూర గ్రహం నుండి భూమికి తిరిగి వస్తారని అతను పేర్కొన్నాడు. కానీ వాళ్ళు ఎలా వస్తారు? ఈ close చేసిన తలుపుల దగ్గర ఆ సమాధానం ఉండవచ్చు. ఈ పూజారి దీన్ని ఎవరికీ చూపించరు, ఈ తలుపులు ఎల్లప్పుడూ తాళం వేసి ఉంచుతారు, కానీ అతను మనకోసమే ప్రత్యేకంగా ఈ తలుపులను తెరుస్తున్నారు. లోపల ఏముంది? ఇది పొడవైన, ఒక స్థూపాకార నిర్మాణం. వెంటనే మీకు ఎలోన్ మస్క్ ప్రయోగించిన రాకెట్ గుర్తుకు వస్తుంది కదా. ఇది ఒక rocket ఆహ్? అనునకిలు రాకెట్ షిప్‌లో వస్తారని అతను చెప్తున్నారా? ఈ పూజారి నవ్వి, అది ఒక రహస్యమని, లోపల ఏముందో తాను బయటపెట్టలేనని, ఆలయం పూర్తయిన తర్వాతే అది బయటపడుతుందని నా దగ్గర చెప్పారు. ఇది ఒక పెద్ద లింగం కావచ్చు, కానీ బేస్ యొక్క రెండు వైపులా ప్రొజెక్షన్లు ఉన్నాయి, కాబట్టి, ఇది 2 వైపులా చిమ్ములతో కూడిన ప్రత్యేకమైన లింగం కావచ్చు. కొన్ని రోజుల క్రితం నేను చూపించిన ఏలియన్ టెంపుల్ మీకు గుర్తుందా?
ఈ complexలో గ్రే ఏలియన్ మందిరాన్ని నిర్మించిన వ్యక్తి ఇతనే, ఈ ఏలియన్ ముందు, అతను ఒక Flying Saint విగ్రహాన్ని తయారు చేశారు. And మీరు, ప్రవీణ్ దీన్ని ఎందుకు సందర్భోచితం చేస్తున్నారు, మీరు ఎందుకు గొడవలు పడుతున్నారని నన్ను అడగవచ్చు? కాదు, ఈ సాధువు మెడను చూడండి, ఇక్కడ మీకు రెండు చిమ్ములు ఉన్న లింగం కనిపిస్తుంది. ఈ రకమైన లింగం మీకు ఎక్కడా కనిపించదు, అతను ఈ మూసి ఉన్న తలుపుల వెనుక ఒక పెద్ద పరిమాణంలో 2 చిమ్ముల లింగాన్ని నిర్మిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ, అతను దానిపై అనునకిని చెక్కి ఉంటే నేను ఆశ్చర్యపోను, అంటే, శివుడు లింగం నుండి బయటకు వస్తున్నట్లు చూపించబ��ిన, ప్రారంభ లింగాల రూపాల మాదిరిగానే, అనునకి లింగం నుండి బయటకు వస్తున్నట్లుగా చూపించవచ్చు.
Praveen Mohan Telugu
#praveenmohan#praveenmohantelugu#annunaki#ancienttemple#aliens#tamilnadu#hinduism#india#history#ancienthistory#Youtube
0 notes
Text
youtube
பாலி நதிக்கரையில் செதுக்கப்பட்ட ராமாயண சிற்பங்கள்!
Hey guys, இன்னிக்கு நான் Baali ல இருக்கிற சில பழங்கால சிற்பங்கள உங்களுக்குக் காட்டப் போறேன், ஆனா இதுவரைக்கும் யாரும் அத document பண்ணல. ஏன்? ஏன்னா, இந்த சிற்பங்கள் தரை மேல இல்ல, இதெல்லாம் ஒரு ஆத்துக்குள்ள, உண்மை ல கரடுமுரடான ஒருஆத்தோட கரையில இருக்கு. இன்னிக்கு , நான் இந்த பழங்கால சிற்பங்கள அனலைஸ் பண்ண முயற்சி செய்யப் போறேன். நாங்க, படகுல துடுப்பு போட்டுக்கிட்டு போயிட்டு இருக்கும்போதே சில வினோதமான விஷயங்கள் என் கண்ணுக்கு தெரிய ஆரம்பிச்சது . அது என்ன? அது ஒரு முதலையா? ஆமா, இது முதலையே தான், ஆனால் இது நிஜ முதலை இல்ல, முதலையோட சிற்பம். அதுக்கு பக்கத்திலேயே ஒரு பெரிய நண்டையும் செதுக்கி இருக்காங்க பாருங்க.
0 notes
Text
#Bosnia pyramids were made using nano-technology @PraveenMohan #PraveenMohan #Praveentravels
" ...states Dr. SamOsmanagich. “There are facts about physical phenomenon that can be scientifically verified, yet there remain many unanswered questions unexplainable using our current recorded history.”
Facts that have been verified by scientific analytic testing include:
The Sun pyramid stands over 722 feet (220 m) high one third taller than the Great Pyramid of Giza
Radio carbon dating shows the pyramid to be at least 24,800 years old...." Histo web P. Natalia, NY
0 notes
Text
'Barbarik' - Did Ancient India have AI Robot Technology? Khatushyam Temple Mystery| Praveen Mohan
‘Barbarik’ – Did Ancient India have AI Robot Technology? Khatushyam Temple Mystery| Praveen Mohan
India has some of the coolest archeological discoveries and megalithic ruins on the planet. This latest story is made every crazier by the fact that they still have the original head on display at the shrine! I can’t believe someone hasn’t tried taking it from the temple by now.
#AncientTechnology#Hinduism#PraveenMohan
‘Bar…
View On WordPress
0 notes
Video
youtube
YouTube Continues Policy of Censorship ~ PraveenMohan, The Outer Light Another great researcher has been effected immensely by the YT algorithms and suppression of information.
#archeology#Censorship#praveen mohan#the outer light#W.H.O.#who corruption#World health organization
0 notes
Text
RT @PraveenMohanET: 10 Year Old Yashwanth re-created the 4000 year old Indian battery and won a prize in the US! Thanks for spreading our ancient science, Yashwanth! #Ancient #India #battery #knowledge #Science #SaturdayMotivation #IncredibleIndia #AncientAliens #PraveenMohan http://bit.ly/2YEcofE
10 Year Old Yashwanth re-created the 4000 year old Indian battery and won a prize in the US! Thanks for spreading our ancient science, Yashwanth!#Ancient #India #battery #knowledge #Science #SaturdayMotivation #IncredibleIndia #AncientAliens #PraveenMohan pic.twitter.com/Fx4MZ7skRt
— ᏢᏒᎪᏉᎬᎬᏁ mᎾhᎪᏁ🔥 (@PraveenMohanET) July 20, 2019
from Twitter https://twitter.com/Vishalgoyalhyd August 03, 2019 at 06:40PM via IFTTT
0 notes
Photo
Rock MELTING Technology at Ramappa Temple, India
https://www.youtube.com/watch?v=yaRwGIWLg28
PraveenMohan
It’s all molten Rock Technology
the skill of the people was important for a different reason
both of the reasons made it imperative that they cling, really cling to G-D
they left the message that they are now really alive because they became as pure as light itself, because even the figures cast in stone are alive by their hand and skill built of thoughts as fine as music
and especially not stupidly so
0 notes
Text
youtube
ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రహాంతరవాసుల ఆలయం భారతదేశంలో నిర్మించబడింది 👽
Hey guys, ఈరోజు మనం ఒక గుడికి వెళ్తున్నాం, కానీ అది పురాతన దేవాలయం కాదు. ఇది ఒక సరికొత్త దేవాలయం. నిజానికి ఈ ఆలయాన్ని ఇప్పుడే నిర్మిస్తున్నారు. ఒకవేళ, మీరు నా ఛానెల్‌ని చూసుంటే, నేను ఎప్పుడూ కొత్త దేవాలయాలను చూపించనని మీకే తెలుస్తుంది. నేను ఎప్పుడూ పురాతన దేవాలయాలను మాత్రమే చూపిస్తాను, కానీ నేను ఈ సరికొత్త ఆలయానికి ఎందుకు వెళ్తున్నాను? ఎందుకంటే ఇది మానవ చరిత్రలో ఒక మలుపు. కాబట్టి, లోపలికి వెళ్లి ఈ ఆలయం లోపల ఏముందో చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లైతే, ఈ ఆలయాన్ని భూగర్భంలో నిర్మించారు, ఇది ground Level, కానీ ఈ ఆలయం చాలా చిన్న ప్రవేశ మార్గంతో భూగర్భంలో నిర్మించబడింది. Literally మీరు దీనిలోకి ఇలా వంగి పోవాల్సి ఉంటుంది and దీన్ని భూగర్భంలో నిర్మించారు. ఎందుకు? నాగులు భూగర్భంలో నివసించడం వల్లనా? మనకు తెలియదు, కానీ లోపల ఏముంది?
PraveenMohanTelugu
1 note
·
View note
Text
youtube
கார், விமானம் மற்றும் பைக் 800 ஆண்டுகள் முன் செதுக்கப்பட்ட வரலாறு தவறா?
Hey guys, இன்னைக்கு நாம இந்தோனேசியா பாலி ல இருக்கிற ஒரு விசித்திரமான பழங்கால கோவிலுக்குப் போறோம். பாருங்க, இதுதான் அந்த கோவிலோட பேரு. இத எந்த வருஷத்துல கட்டினாங்க ங்கர இவரத்த இங்க பார்க்கலாம். இத 1205 ல கட்டி இருக்காங்க, அதாவது சுமார் 800 வருஷங்களுக்கு முன்னால கட்டப்பட்டிருக்கு. ஆனா, இதற்குப் பின்னாலயே, சுவத்துல இந்த விசித்திரமான சிற்பங்கள பாக்கலாம். இது என்னன்னு உங்களால சொல்ல முடியுமா? ஆமா! இது ஒரு கார், இந்த காலத்து கார் போலவே நாலு சக்கரங்களோட இருக்கு. காரோட body இங்க தெரியுது; அதுல ஒரு கதவையும் செதுக்கி இருக்காங்க.
0 notes
Text
#Bosnia pyramids were made using nano-technology @PraveenMohan #PraveenMohan #Praveentravels
" ...states Dr. SamOsmanagich. “There are facts about physical phenomenon that can be scientifically verified, yet there remain many unanswered questions unexplainable using our current recorded history.”
Facts that have been verified by scientific analytic testing include:
The Sun pyramid stands over 722 feet (220 m) high one third taller than the Great Pyramid of Giza
Radio carbon dating shows the pyramid to be at least 24,800 years old...." Histo web P. Natalia, NY
0 notes