#ekadashi february 2024
Explore tagged Tumblr posts
jeevanjali · 10 months ago
Text
Jaya Ekadashi 2024 Upay: जया एकादशी के दिन करें ये उपाय,बदल जाएगी आपकी किस्मत`Jaya Ekadashi Vrat and Upay 2024: जया एकादशी व्रत 24 फरवरी 2024 को रखा जाएगा। पंचांग के अनुसार, जया एकादशी का व्रत हर साल माघ शुक्ल पक्ष की एकादशी तिथि को रखा जाता है।
0 notes
puriwaves · 10 months ago
Text
Tumblr media
Tithi in Panchang – Hindu Calendar on Tuesday, February 6 2024 – It is Krishna Paksha Ekadashi tithi or the eleventh day during the waning or dark phase of moon in Hindu calendar and Panchang in most regions. It is Krishna Paksha Ekadashi tithi or the eleventh day during the waning or dark phase of moon till 11:37 AM on February 6. Then onward it is Krishna Paksha Dwadashi tithi or the twelfth day during the waning or dark phase of moon till 10:30 AM on February 7.
3 notes · View notes
pujashoppe · 9 months ago
Text
Shattila Ekadashi 2024: Date, Rituals, Shubh Muhurat, Parana Time, Significance, and All You Need to Know
One of the most important Hindu festival, Shattila Ekadashi, is celebrated by devotees as a day of fasting and spiritual devotion. This is a thorough reference to Shattila Ekadashi 2024 that covers the date, customs, parana time, auspicious times, and the deep meaning of this holy day.
Tumblr media
Date of Shattila Ekadashi 2024: 
Shatila Ekadashi is being observed on February 6, 2024. It is the first Ekadashi in February and the eleventh day of Krishna Paksha of Magha month. Devotees eagerly await this day to engage in pious activities and seek blessings for spiritual growth and well-being.
Rituals of Shattila Ekadashi: 
Devotees wake up early on Shattila Ekadashi to engage in a day of religious observances. The day starts with a ritualistic bath, followed by prayers and offerings to Lord Vishnu. Fasting is a crucial aspect of the observance, where individuals abstain from food and water throughout the day, breaking their fast only on the next day.
Shubh Muhurat for Shattila Ekadashi: 
The auspicious timing for observing Shattila Ekadashi rituals plays a vital role in ensuring the divine efficacy of one's prayers. Devotees adhere to the recommended muhurat to perform ceremonies, offer prayers, and participate in spiritual activities. It is advised to consult a local Hindu calendar or priest for precise timing based on your location.
Parana Time on Shattila Ekadashi: 
Shattila Ekadashi Parana will be done on February 7.
On February 7, Parana time: 7:06 am to 9:18 am
On Parana Day Dwadashi end moment - 2:02 pm
Ekadashi Tithi begins - 5:24 pm on February 5, 2024
Ekadashi Tithi ends - 4:07 pm on February 6, 2024
Breaking the fast, known as Parana, is an essential part of Shattila Ekadashi observance. Devotees break their day-long fast on the Dwadashi day after sunrise, ensuring they receive the full benefits of their sincere devotion on Ekadashi.
Significance of Shattila Ekadashi:
Shattila Ekadashi is celebrated to honor Lord Vishnu and seek his divine blessings for good health, prosperity, and spiritual enlightenment. According to Hindu mythology, observing this Ekadashi with unwavering devotion is believed to cleanse one's sins and pave the way for salvation.
Devotees participate in charity, engage in selfless acts, and immerse themselves in the worship of Lord Vishnu during Shattila Ekadashi. In addition to being a spiritual occasion, the day provides a chance for introspection, discipline, and cultivating a close relationship with God.
In conclusion, Hindus everywhere can expect Shattila Ekadashi 2024 to be a day of spiritual enlightenment and pious practice. May the blessings of Lord Vishnu direct you toward a path of righteousness and inner serenity as you get ready to set out on this holy journey.
Related Post:
The Story and Rituals Behind the Festival of Shattila Ekadashi
A Tale Of Devutthana Ekadashi: How It Welcomes Auspicious Times?
All About Ekadashi Vrat 2020: Facts, Beliefs, and Custom
What are the Rituals Performed on Varuthini Ekadashi?
0 notes
mypanditastrologer · 9 months ago
Text
Tumblr media
1 note · View note
vipulmangla0 · 9 months ago
Text
#506th_GodKabir_NirvanDiwas
Kabir Parmeshwar
Nirvan Diwas
is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar.
Sant Rampal Ji Maharaj...
Tumblr media
0 notes
chaitanyavijnanam · 9 months ago
Text
20 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 20, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : జయ ఏకాద��ి, Jaya Ekadashi 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 73 🍀 74. సప్తాబ్ధిలంఘనో వీరః సప్తద్వీపోరుమండలః | సప్తాంగరాజ్యసుఖదః సప్తమాతృనిషేవితః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విజ్ఞాన భూమికలోని వ్యవహార సరళి : స్వీయశకులను మోహరించి వాటి అభివ్యక్తిని నిర్ణయించు ఏకమైన పూర్తి సత్యమే విజ్ఞానమయ చేతన. సకలభూతాంతర్గతమై ఏకమైన ఈశ్వర సంకల్ప అనుసారం ఆ శక్తులన్నీ పరస్పర వైరుధ్యం గాని, సంఘర్షణ గాని లేకుండ అత్యంత సామరస్యంతో ఒక్కటిగా పనిచేస్తూ వుంటాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల-ఏకాదశి 09:57:23
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ఆర్ద్ర 12:14:44 వరకు
తదుపరి పునర్వసు
యోగం: ప్రీతి 11:45:14 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 09:57:23 వరకు
వర్జ్యం: 25:15:30 - 26:59:50
దుర్ముహూర్తం: 09:00:11 - 09:46:48
రాహు కాలం: 15:24:41 - 16:52:04
గుళిక కాలం: 12:29:54 - 13:57:17
యమ గండం: 09:35:09 - 11:02:31
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 01:31:45 - 03:14:21
సూర్యోదయం: 06:40:23
సూర్యాస్తమయం: 18:19:27
చంద్రోదయం: 14:49:35
చంద్రాస్తమయం: 03:41:02
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 12:14:44 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
anoopastrosutra · 10 months ago
Text
Vedic Astrology : Daily Panchang – February 20th, 2024
Daily Panchang – February 20th, 2024 Samvat 2080, Magh Month of hindu calendar, 11th day – Ekadashi, Shukla Paksha. Nakshtra at the time of Sun rise in Ardra Nakshtra till 12:12 Hrs (IST), and Moon will move in Punarvasu Continue reading Vedic Astrology : Daily Panchang – February 20th, 2024
View On WordPress
0 notes
dailybhakthimessages · 10 months ago
Text
🌹 20, FEBRUARY 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹
🍀🌹 20, FEBRUARY 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀 1) 🌹 20, FEBRUARY 2024 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹. శ్రీమద్భగవద్గీత - 504 / Bhagavad-Gita - 504 🌹 🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క���షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 15 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 15 🌴 🌹. శ్రీ శివ మహా పురాణము - 859 / Sri Siva Maha Purana - 859 🌹 🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 4 / March of The Victorious Lord Śiva - 4 🌻 3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 117 / Osho Daily Meditations  - 118 🌹 🍀 117. నిజమైన వివాహం / 117. A REAL MARRIAGE 🍀 4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 536-2 🌹 🌻 536. 'స్వాహా స్వధా' - 2 / 536. 'Swaha Swadha' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 20, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : జయ ఏకాదశి, Jaya Ekadashi 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 73 🍀
74. సప్తాబ్ధిలంఘనో వీరః సప్తద్వీపోరుమండలః | సప్తాంగరాజ్యసుఖదః సప్తమాతృనిషేవితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విజ్ఞాన భూమికలోని వ్యవహార సరళి : స్వీయశకులను మోహరించి వాటి అభివ్యక్తిని నిర్ణయించు ఏకమైన పూర్తి సత్యమే విజ్ఞానమయ చేతన. సకలభూతాంతర్గతమై ఏకమైన ఈశ్వర సంకల్ప అనుసారం ఆ శక్తులన్నీ పరస్పర వైరుధ్యం గాని, సంఘర్షణ గాని లేకుండ అత్యంత సామరస్యంతో ఒక్కటిగా పనిచేస్తూ వుంటాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శిశిర ఋతువు, ఉత్తరాయణం, మాఘ మాసము తిథి: శుక్ల-ఏకాదశి 09:57:23 వరకు తదుపరి శుక్ల ద్వాదశి నక్షత్రం: ఆర్ద్ర 12:14:44 వరకు తదుపరి పునర్వసు యోగం: ప్రీతి 11:45:14 వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం: విష్టి 09:57:23 వరకు వర్జ్యం: 25:15:30 - 26:59:50 దుర్ముహూర్తం: 09:00:11 - 09:46:48 రాహు కాలం: 15:24:41 - 16:52:04 గుళిక కాలం: 12:29:54 - 13:57:17 యమ గండం: 09:35:09 - 11:02:31 అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52 అమృత కాలం: 01:31:45 - 03:14:21 సూర్యోదయం: 06:40:23 సూర్యాస్తమయం: 18:19:27 చంద్రోదయం: 14:49:35 చంద్రాస్తమయం: 03:41:02 సూర్య సంచార రాశి: కుంభం చంద్ర సంచార రాశి: జెమిని యోగాలు: చర యోగం - దుర్వార్త శ్రవణం 12:14:44 వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం దిశ శూల: ఉత్తరం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 504 / Bhagavad-Gita - 504 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 15 🌴
15. సర్వేన్ద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ | అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||
🌷. తాత్పర్యం : పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించు వాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతిగుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయియున్నాడు.
🌷. భాష్యము : జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను భగవానుడు అట్టి జీవుల భౌతికేంద్రియముల వంటివాటిని కలిగియుండడు. వాస్తవమునకు జీవులు సైతము ఆధ్యాత్మికమైన ఇంద్రియములనే కలిగియున్నను, బద్ధస్థితిలో అవి భౌతికాంశములచే ఆవరింపబడి యుండుట వలన వాటి ద్వారా భౌతికకర్మలే ప్రకటితమగుచుండును. కాని భగవానుని ఇంద్రియములు ఆ విధముగా ఆచ్ఛాదితము కాకపోవుట వలన దివ్యములై నిర్గుణములని పిలువబడుచున్నవి.
*గుణమనగా ప్రకృతి త్రిగుణములని భావము. అనగా అతని ఇంద్రియములు భౌతికఆచ్ఛాదనారహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతము చేసికొనగలవు. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికి అతడే కారణుడైనను అతడు మాత్రము గుణరహితమైన దివ్యేంద్రియములను కలిగియున్నాడు. ఈ విషయమే “అపాణిపాదో జవనో గ్రహీతా” యని శ్వేతాశ్వతరోపనిషత్తు (3.19) నందలి శ్లోకములో చక్కగా వివరింపబడినది. అనగా భగవానుడు భౌతికగుణ సంపర్కము కలిగిన హస్తములను కాక దివ్యహస్తములను కలిగియుండి, తనకు అర్పించినదానిని వాని ద్వారా స్వీకరించును. ఇదియే బద్ధజీవునకు మరియు పరమాత్మునకు నడుమ గల భేదము. 🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 504 🌹 *✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 15 🌴
15. sarvendriya-guṇābhāsaṁ sarvendriya-vivarjitam asaktaṁ sarva-bhṛc caiva nirguṇaṁ guṇa-bhoktṛ ca
🌷 Translation : The Supersoul is the original source of all senses, yet He is without senses. He is unattached, although He is the maintainer of all living beings. He transcends the modes of nature, and at the same time He is the master of all the modes of material nature.
🌹 Purport : The Supreme Lord, although the source of all the senses of the living entities, doesn’t have material senses like they have. Actually, the individual souls have spiritual senses, but in conditioned life they are covered with the material elements, and therefore the sense activities are exhibited through matter. The Supreme Lord’s senses are not so covered. His senses are transcendental and are therefore called nirguṇa.
Guṇa means the material modes, but His senses are without material covering. It should be understood that His senses are not exactly like ours. Although He is the source of all our sensory activities, He has His transcendental senses, which are uncontaminated. This is very nicely explained in the Śvetāśvatara Upaniṣad (3.19) in the verse apāṇi-pādo javano grahītā. The Supreme Personality of Godhead has no hands which are materially contaminated, but He has His hands and accepts whatever sacrifice is offered to Him. That is the distinction between the conditioned soul and the Supersoul. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 859 / Sri Siva Maha Purana - 859 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴
🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 4 🌻
వారిలో కొందరు భూమండలమునందు, కొందరు పాతాళమునందు నివసించెదరు. ఓ మునీ! కొందరు ఆకాశమునందు, మరికొందరు సప్త స్వర్గములయందు నివసించెదరు (31). ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? సర్వలోకములయందు నివసించే శివగణములందరు దానవులతో యుద్ధము కొరకై వెళ్లిరి (32). భయంకరాకారులగు అష్టభైరవుల���, ఏకాదశరుద్రులు, అష్టవసువులు, ఇంద్రుడు, మరియు ద్వాదశాదిత్యులు శీఘ్రముగా వెళ్లిరి (33). అగ్ని, చంద్రుడు, విశ్వకర్మ, అశ్వినీదేవతలు, కుబేరుడు, యముడు, నిర్‌ బుతి మిరియు నల కూబరుడు కూడ వెళ్లిరి (34).
వాయు, వరుణ, బుధ, మంగళులు, ఇతరగ్రహములు మరియు వీర్యవంతుడగు కామదేవుడు కూడ మహేశ్వరుని వెనుక నడిచిరి (35). ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోరట, కోటభులు కూడ శివుని వెంట నడిచిరి. వంద భుజములుగల మహేశ్వరియగు భద్రకాళీదేవి స్వయముగా (36). గొప్పరత్నములను పొదిగి నిర్మించిన విమానముపై కూర్చున్నదై ఎర్రని వస్త్రములను, ఎర్రని మాలను ధరించి, రక్తచందనమును పులుముకొని (37). చక్కని స్వరముతో పాడుతూ, ఆనందముతో నవ్వుతూ, నాట్యమాడుచూ, తన భక్తులకు అభయమును ఇస్తూ, శత్రువులకు భీతిని గొల్పుతూ (38)
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 859 🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴
🌻 March of The Victorious Lord Śiva - 4 🌻
O sage, some of them were the residents of the earth; some of the Pātāla, some of the sky and some of the seven heavens[4].
O celestial sage, why shall I dilate? All the Śivagaṇas, residents of different regions went to fight with the Dānavas.
33-35. The eight Bhairavas[5] the terrible eleven Rudras,[6] the eight Vasus,[7] the twelve Ādityas,[8] Indra, the fire god, the moon, Viśvakarman, the Aśvins, Kubera, Yama, Nirṛti, Nalakūbara, Vāyu, Varuṇa, Budha, Maṅgala, the other planets and the valorous Kāmadeva went with lord Śiva.
36-37. Ugradaṇḍa, Ugradaṃṣṭra, Koraṭa and Koṭabha too went. The great goddess Bhadrakālī herself with hundred arms was seated in an aerial chariot studded with gems. She was wearing a red cloth and a red garland. She had smeared red unguents over her body.
She was dancing, laughing and singing in a sweet voice joyously. She was offering protection to her own people and striking terror to the enemies.
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 117 / Osho Daily Meditations  - 117 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 117. నిజమైన వివాహం 🍀
🕉  తంత్రం యొక్క మొత్తం ప్రక్రియ వ్యతిరేకతలను ఒకదానితో ఒకటి కలపడం, ధ్రువణాలు ఒక జీవిలో కరిగిపోవడానికి సహాయం చేయడం. మరియు సంపూర్ణంగా ఉన్నవారు పవిత్రంగా ఉంటారు. 🕉
పురుషుడు మరియు స్త్రీ శాశ్వతంగా కలుసుకోలేరు; వారి కలయిక క్షణికం మాత్రమే అవగలదు. అదే ప్రేమ యొక్క బాధ, మరియు ఆనందం కూడా. క్షణికావేశం వల్లనే ఆనందం, పారవశ్యం. కనీసం ఒక్క క్షణం అయినా సంపూర్ణంగా అనిపిస్తుంది; ఏ లోటూ తెలియదు; అంతా ఒక సామరస్యానికి వస్తుంది. గొప్ప ఆనందం ఉంటుంది, కానీ అంతలోనే అది పోతుంది. తంత్రం చెబుతుంది, దీన్ని ఒక మెళకువగా తెలుసుకోండి. బాహ్యంతో సమావేశం క్షణికంగా మాత్రమే ఉంటుంది. కానీ ఒక అంతర్గత స్త్రీ ఉంది, ఒక అంతర్గత పురుషుడు ఉన్నాడు; అంతర్గతంలో సమావేశం శాశ్వతమైనది. కాబట్టి బయటి నుండి రహస్యాన్ని తెలుసుకుని లోపల దానిని అమలుచేయండి. ఏ పురుషుడు కేవలం పురుషుడు కాదు మరియు ఏ స్త్రీ కేవలం స్త్రీ కాదు. ఇది తంత్రం యొక్క గొప్ప అంతర్దృష్టులలో ఒకటి …
ఎందుకంటే పురుషుడు మరియు స్త్రీ నుండి, ఈ రెండు ధ్రువణాల కలయిక నుండి పురుషుడు జన్మించాడు. అతను తండ్రి నుండి కొంత మరియు తల్లి నుండి కొంత తీసుకుంటాడు. స్త్రీ విషయంలో కూడా అంతే. కాబట్టి లోతులో మనలో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకమే; చేతన మనస్సు మనిషి అయితే, అపస్మారక స్థితి స్త్రీ, అలాగే మార్చి కూడా. మీరు మరొకరితో అంతరంలో కలిసే కళను నేర్చుకోకపోతే, ప్రేమ ఒక బాధగా మరియు ఆనందం ఒక విష వలయంగా మిగిలిపోతుంది మరియు మీరు నలిగిపోతారు. బాహ్య కలయిక సాధ్యమైనట్లే ఆ అంతర్గత కలయిక సాధ్యమవుతుంది. కానీ అంతర్గత కలయికకి ఒక ప్రత్యేక విషయం ఉంది: ఇది ముగియ వలసిన అవసరం లేదు; అది నిజమైన వివాహం కావచ్చు.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations  - 117 🌹 📚. Prasad Bharadwaj
🍀 117. A REAL MARRIAGE 🍀
🕉  The whole process of tantra is joining opposites together, helping polarities dissolve into one being. And when one is whole, one is holy.  🕉
*The man and the woman cannot meet eternally; their meeting can only be momentary. That is the misery of love, and the joy too. The joy, the ecstasy, is because of the momentary meeting. At least for a moment one feels whole; nothing is missing; everything falls into one harmony. There is great joy, but soon it is lost. Tantra says, use this as a key-that the meeting with the outer can only be momentary. But there is an inner woman, an inner man; the meeting with the inner can be permanent, eternal. So learn the secret from the outside and apply it inside. No man is just man and no woman is just woman. This is one of the greatest insights of tantra … because a man is born out of man and woman, out of the meeting of these two polarities. *
He carries something from the father and something from the mother. It is also the case with the  woman. So deep down each of us is the opposite, too; if the conscious mind is man, then the unconscious is woman, and vice versa. Unless you learn the art of meeting with the other inside, love will remain a misery, and joy a vicious circle, and you will be torn apart. That inner meeting is possible just as the outer meeting is possible. But the inner meeting has one thing special about it: It need not end; it can be a real marriage.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 536 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 536 - 2 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమ�� 🍁
🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ । స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀
🌻 536. 'స్వాహా స్వధా' - 2 🌻
స్వాహా అనగా స్వర్గానుభూతి అనియు, ఆత్మానుభూతి అనియు అర్థము. 'స్వ' అనగా ఆత్మ. 'హా' అనగా ఉచ్చారణము. ఆత్మ నుండి సంకల్ప రూపముగ దిగివచ్చునది స్వాహాదేవి అని మరియొక అర్థము. అగ్నితత్త్వమైన శివునకు అగ్ని రూపమగు దేవి స్వధా అని లింగ పురాణమందు, స్వాహా అని అగ్ని పురాణమందు తెలిపియున్నారు. కావున స్వాహా అన్నను స్వధా అన్ననూ ఒకే శ్రీమాత తత్త్వమునకు గల రెండు నామములుగ తెలియవలెను. వీరి కుమారుడే షణ్ముఖుడగు స్కంధుడు. పద్మ పురాణమందు, మహేశ్వర పురమునకు అధిష్టాత్రి అగు శ్రీమాత స్వాహాదేవి అని తెలుపబడెను. ఈమెనే మహేశ్వరి అని అందురు.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 536 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini svahasvadha mati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻
🌻 536. 'Swaha Swadha' - 2 🌻
Swaha means feeling of heaven and feeling of self. 'Swa' means soul. 'Ha' means pronunciation. Another meaning is Swaha Devi who can descend into the form of will from the soul. In Linga Purana, the devi in the form of fire to the Siva in the spirit of fire is called Swadha devi and she is called Swaha devi in Agni purana. Therefore Swaha and Swadha should be known as two names of the same spirit of Srimata. Skanda who is Shanmukha is their son. In the Padma Purana, it is stated that the Goddess of Maheswara Puram is Srimata Swahadevi. She is called Maheshwari.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
shobha12sblog · 10 months ago
Text
Kabir Parmeshwar Nirvana Day is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar. #मगहर_से_सतलोक_गए_कबीरा #जा_का_पाया_नहीं_शरीरा
Tumblr media
1 note · View note
bijanderadas · 10 months ago
Text
Kabir Parmeshwar Nirvana Day is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar.
#मगहर_से_सतलोक_गए_कबीरा
#जा_का_पाया_नहीं_शरीरा
Tumblr media
0 notes
pujapatidar · 10 months ago
Text
Kabir Parmeshwar Nirvana Day is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar.
Tumblr media
#जा_का_पाया_नहीं_शरीरा
0 notes
puriwaves · 10 months ago
Text
Tumblr media
Tithi in Panchang – Hindu Calendar on Monday, February 5 2024 – It is Krishna Paksha Dashami tithi or the tenth day during the waning or dark phase of moon in Hindu calendar and Panchang in most regions. It is Krishna Paksha Dashami tithi or the tenth day during the waning or dark phase of moon till 12:15 PM on February 5. Then onward it is Krishna Paksha Ekadashi tithi or the eleventh day during the waning or dark phase of moon till 11:37 AM on February 6.
4 notes · View notes
bandhandas · 10 months ago
Text
#न_जन्मा_न_मरा
Kabir Parmeshwar Nirvana Day is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar.🤩
कबीर परमेश्वर निर्वाण दिवस
Tumblr media
1 note · View note
taapsee · 10 months ago
Text
#न_जन्मा_न_मरा
Parmeshwar Kabir Saheb Ji's physical departure from Maghar to Satlok is on 20 February 2024, which is Kabir Parmeshwar Nirvana Day. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 year 1518, Kabir Sahib ji had gone to Satlok physically from Maghar.
Tumblr media
0 notes
vipulmangla0 · 9 months ago
Text
#506th_GodKabir_NirvanDiwas
Kabir Parmeshwar Nirvana Day is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar.
Sant Rampal Ji Maharaj...
Tumblr media
0 notes
meenadasi18 · 10 months ago
Text
#न_जन्मा_न_मरा
Parmeshwar Kabir Saheb's physical departure from Maghar to Satlok
Kabir Parmeshwar Nirvana Day is on 20th February 2024. On this day, Magh Shukla Paksha Tithi Ekadashi V.S. In 1575 (1518 AD), Kabir Sahib ji went to Satlok physically from Maghar. The evidence of which still exists in Maghar.
Tumblr media
कबीर परमेश्वर निर्वाण दिवस
0 notes