#belur
Explore tagged Tumblr posts
wildoute · 2 months ago
Text
Tumblr media
13 notes · View notes
hritviwellness · 7 months ago
Text
BEST AYURVEDA CLINIC IN BANGALORE | INTEGRATING AYURVEDA WITH BIOLOGICAL THERAPY
We are Doing Something new thought process, integrating ayurveda with biological allied therapies Integrations used ,   ayurveda - principle focusing on resetting the physiology, which went wrong and become pathology.  Abhyanga, basti, Shirodhara,  Marma Chikitsa , bhya punchakarma , allied therapies such as Ozone therapy, Chelation therapy, iv nutrition therapy, physiotherapy, ems, prp , Every thing we do for 21days regular under a roof ,  we are embedding something new thought process
Thyroid is considered by some to be the silent killer because its symptoms are detected at a very late stage. But today we will tell you some such things by listening to which you can recognize the early symptoms of thyroid, and can prevent this disease as soon as possible. Hypothyroidism is indeed a widespread condition, affecting millions of people worldwide. When the thyroid gland fails to produce enough thyroid hormones, it can lead to various symptoms, including fatigue, weight gain, depression, and cold intolerance, among others. Since thyroid hormones play a crucial role in regulating metabolism and energy levels, their deficiency can significantly impact overall health and well-being. Fortunately, hypothyroidism can often be effectively managed through medication, typically in the form of synthetic thyroid hormones. Regular monitoring and adjustments in medication dosage may be necessary to ensure optimal thyroid function. Additionally, lifestyle modifications such as maintaining a balanced diet, regular exercise, and stress management can also support thyroid health. Early detection and proper management of hypothyroidism are essential to prevent complications and improve quality of life for individuals affected by this condition. Regular check-ups with a healthcare provider and adherence to treatment recommendations are key to effectively managing hypothyroidism and maintaining overall health. 👍 If you find this video helpful, give it a thumbs up, share it with friends and family, and subscribe to our channel for more expert insights on health and beauty. Visit Our website https://hritviwellness.com/ Contact number : +91-9035727800 Email : [email protected] Follow Social accounts Instagram :- https://www.instagram.com/hritviwellness/ Facebook :- https://www.facebook.com/hritviwellness2 LinkedIn :- https://www.linkedin.com/company/hritvi-wellness/mycompany/ Twitter :- https://twitter.com/HritviWellness Pinterest :- https://in.pinterest.com/hritviwellness/ Our Branches Karnataka - Bangalore, Belur, Chikkamagaluru #hairfall #haircare #hairloss #hair #hairgrowth #hairtreatment #rambutgugur #hairfallcontrol #sugardollbynn #dandruff #healthyhair #hairfallsolution #hairoil #hairtonic #hairfalltreatment #shampoo #beauty #haircareproducts #hairlosssolution #hairlosstreatment #skincare #hairserum #natural #haircaretips #hairgoals #haircareroutine #hairvitamin #hairstyles #alopecia #organic
0 notes
spotcashforgold · 9 months ago
Text
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
వివరించలేని రహస్యాలతో కూడిన చెన్నకేశవ ఆలయం! మామూలు మనిషి ఇలాంటివి నిర్మించలేడు!
Hey guys, ఈ వీడియోలో పురాతన చెన్నకేశవ గుడిని నిజంగా ఎలా కట్టారు అనే దాని గురించి కొన్ని కొత్త అన్వేషణలను నేను మీకు చూపించబోతున్నాను. ఈ పురాతన టెక్నాలజీ చాలా  different అయినది, ఇంకా అది చాలా amazing అయిన టెక్నాలజీ, కాబట్టి ఈ వీడియోని skip చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్ధమవుతుంది. ఇక్కడ అనేక వి��్రహాలను తప్పిపో��ినట్లు మీరు చూడవచ్చు. ఈ గుడిలో కనీసం 94 విగ్రహాలు కనిపించడం లేదని Archeology reports చెబుతున్నాయి. 
ప్రజలు ఈ అమూల్యమైన విగ్రహాలను దొంగిలించి విదేశీయులకు అమ్మేశారు. అందువల్ల ఇక్కడ మనం కొన్ని క్రేజీ అయిన వివరాలను  చూడగలుగుతున్నాము. మీరు ఇక్కడ చూస్తే, కొన్ని విగ్రహాలను తొలగించినట్లు ఇంకా పైభాగంలో చాలా రంధ్రాలను ఉండడం మీరు చూడవచ్చు. కానీ మీరు దగ్గరకెళ్ళి చూస్తే, కింద కూడా రంధ్రాలు ఉండడం మీరు చూడవచ్చు. కానీ కుడి వైపున, ఒక విగ్రహం తొలగించకుండా ఉంది చూడండి. దీని అర్థం ఏంటి? ఏంటంటే, విగ్రహం మరియు దాని వెనుక ఉన్న రాయి ఒకే రాతితో చేసినవి కాదు. 
మీరు ఈ గుడి గోడలను చూస్తే, అనేక శిల్పాలు చెక్కి ఉండడం మీరు చూడవచ్చు, గోడ లోపల ఉన్న పెద్ద పెద్ద బ్లాక్స్ పైన ఈ శిల్పాలను చెక్కారు అని మనము అనుకుంటాము, నిజం చెప్పండి అలానే కదా మీరు కూడా అనుకున్నారు. కానీ, పురాతన శిల్పులు ఈ విగ్రహాలను విడిగా చెక్కారు, తర్వాత వాటిని గోడలపై fix చేసి పెట్టారు, ఈ రోజు మనం టీవీలను ఎలా fix చేస్తున్నామో అలాగే వాళ్ళు వీటిని చేసారు. వివిధ రకాల కీళ్లను ఉపయోగించి ఈ స్లాట్‌లపై విగ్రహాలను set చేసి పెట్టారు. మనం వీటిని బాగా గమనిస్తేనే ఈ రంధ్రాలపై విగ్రహాలు ఎలా fix చేసారని మనకు తెలుస్తుంది. 
ఈ విగ్రహాలన్నీ చాలా చిన్నవే, 6 నుండి 9 అంగుళాల పొడవు మాత్రమే ఉన్నాయి, కానీ వాటి వెనుక చూడండి. ప్రతి విగ్రహానికి కనీసం 2 cylindrical extensions ఉన్నాయి, అంటే 2 రాడ్‌లు లాంటివి ఉన్నాయి చుడండి, I mean వెనుక భాగంలో ఉన్న 2 రాతి సిలిండర్‌లు గోడపై ఉన్న రంధ్రాలలోకి ప్లగ్ చేసిన విధంగా ఉన్నాయి. ఇది నిజానికి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ technology, దీన్ని తీసివేయడం లేదా కూల్చివేయడం అనేది చాలా కష్టం. కానీ ఇది సరిపోలేదు కాబట్టి మధ్యలో ఉన్న 2 జాయింట్‌లతో పాటు, పైన కింద కూడా వాళ్ళు joints లను చేసారు, ఈ విగ్రహాలను విడి విడిగా తయారు చేసి, ఆపై గోడకు కలిపారనడాన్ని అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. 
ట్యూబ్ లాంటి extensions లు గోడను ఇంకా ఈ విగ్రహాలను కలుపుతున్నాయి, ఇవి వాస్తవానికి వెనుక joint అయి ఉన్నాయి, ఇవన్నీ చాలా ఖచ్చితంగా joints అయి ఉన్నాయి కాబట్టి ప్రతిదీ ఒక piece లాగ కనిపిస్తుంది. అదే రకమైన జాయింట్ పైభాగంలో కూడా కనిపిస్తుంది, దానిని వివరించడం కూడా చాలా కష్టం, కానీ ఈ రోజుల్లో ఇటువంటి joint లను సృష్టించడం ఇప్పటి ఇంజనీర్ లకు దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. కానీ నేను దీన్ని కొంచం close గా analyze చేసినప్ప���డు, ఇది మరింత complicatedగా మారుతుంది. 
ఈ areaపై కొంచం దృష్టి పెడదాం, చిన్న చిన్న గోపురం లాగా ఉన్న వరుసను మీరు చూడవచ్చు. ఈ ప్రాంతమంతా ఒక రాతి దిమ్మెతో చెక్కబడినవని సాధారణంగా మీరందరు అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను explain చేసినదాన్ని చుసిన తర్వాత మీరు ఏం అర్థం చేసుకుంటారో తెలుసా, ఈ గోపురం ఆ గోపురం లోపల ఉన్న ఈ circle and ఇవన్నీ ఒకే రాతితో చేయబడింది, తర్వాత దాన్ని వెనుక set చేసారని మీరు అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నాను, కానీ అది తప్పు. ముందు నుండి చూస్తే ఏమీ కనిపించదు, కానీ వీటిని మీరు side నుండి చూసినప్పుడు, ఈ circle షేప్ లో ఉన్నదే వాస్తవానికి వేరొక stone block, దీన్నిగోపురానికి insert చేసారని మీరు తెలుస్తుంది. 
దీన్ని set చేసిన ఆ కనెక్టర్లు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి జంతువు కూడా separate రాతి బ్లాక్ తో చేసి, గోపురానికి attach చేశారు. ఇది నమ్మడానికే  చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు యాళీలు కలిసే ఈ ప్రాంతాన్ని చూడండి, ఇది ఒక రాయిలా కనిపిస్తుంది, కానీ ఇవి 2 వేర్వేరు రాతి blocks. మీరు జాగ్రత్తగా చూస్తే, వెనుక భాగంలో ఒక కనెక్టర్ ఉండడం దాని నిండగా చూడవచ్చు, అది వాటి రెండిటికి మధ్య చాలా ఖచ్చితంగా set చేసి చాలా అద్భుతంగా align చేసారు. నా point ఏంటంటే, ప్రతి గోపురం ఒకే రాయితో తయారు చేయబడింది కాదు, ఇది కనీసం 4 వేర్వేరు ఇంటర్‌లాకింగ్ స్టోన్ బ్లాక్‌లతో తయారు చేయబడింది. 
బహుశా ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలు కూడా తిరిగే స్తంభానికి అంటే rotating piller కి attach చేసి ఉండవచ్చు. నేను already మరొక వీడియోలో చెక్కిన ఈ శిల్పాలకు వెనుక భాగంలో నా చేతులను లోపల పెట్టి మీకు చూపించాను. పురాతన శిల్పులు వీటన్నిటిని ఎలా చెక్కారని ఆలోచించి Experts అందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు? కానీ చిన్న చిన్న శిల్పాలను విడివిడిగా తయారు చేసి, వాటిని స్తంభంపై అమర్చినట్లయితే ఇది చాలా సులభం అవుతుంది. వాస్తవానికి, వారు ఈ extensionsలను ఎందుకు ఉపయోగించారో అని ఇప్పుడు మనకు అర్ధమైంది, ఈ చిన్న విగ్రహాలను స్తంభానికి set చేయడానికి అవి కనెక్టర్లుగా ఉన్నాయి. వీటి వెనుక పెద్ద ఖాళీ స్థలాలతో ఉండే విధంగా ఎలా తయారు చేశారని archaeologists అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు? కానీ వాళ్ళు ఇలా ఆలోచించడంలో తప్పు చేసారని అనుకుంటున్నాను. 
- Praveen Mohan Telugu
1 note · View note
kushi-s · 2 years ago
Video
youtube
Belur Chennakeshava Temple - Karnataka Tourism with Guide | ಬೇಲೂರು ಚೆನ್ನ...
1 note · View note
terusberanjak · 1 year ago
Text
Marilah menjadi rumah ternyaman bagi diri sendiri. Setidaknya bila kau tak menemukan siapapun yang bisa menjadi tempatmu berantakan apa adanya, menangis tersedu-sedu, kadang bertingkah seperti anak kecil, marilah jadi tempat itu. Marilah jadi rumah nyaman yang selalu menyambut diri dengan baik dan penuh hangat.
@terusberanjak
581 notes · View notes
sir-virtem · 10 days ago
Text
Tumblr media
see the tree-snek made me so happy, IDK the rest but I trully like them
16 notes · View notes
bhagavanbhakthi · 10 months ago
Text
Chennakeshava Temple in Belur, Karnataka (Awesome Beauty)
#belur #karnataka #hassan #photography #travel #india #belurmath #sakleshpur #hindutemples #halebidu #hoysala #incredibleindia #nammakarnataka #karnatakatourism #travelkarnataka #kannada #channarayapatna #holenarsipura #nammahassan #chennakeshavatemple
Know more about #Hinduism from here: https://bhagavanbhakthi.com/
26 notes · View notes
withprasad · 6 days ago
Text
Just do not miss the evening Aarti there. The rhyme & rhythm is bound to fill our senses, the obvious result being we gently getting pulled into the chanting in the most unpretentious way…
Tumblr media
0 notes
netturtechnicaltraining · 7 months ago
Text
Tumblr media
We are delighted to share that 3 of our talented trainees from NTTF Belur, Dharwad have been placed at Faurecia through our campus placement drive! A big congratulations to each of these outstanding individuals on this remarkable accomplishment!
Your hard work, dedication, and perseverance have led you to this significant milestone, and we couldn't be happier for you. As you embark on your journey with Faurecia, we wish you all the success and fulfillment in the world.
May this opportunity at Faurecia bring you new challenges, growth, and opportunities to shine as you contribute your expertise to the company's success! Wanna step-up in your career. Apply Now!!!!
0 notes
motofoodie · 8 months ago
Text
Growers Coffee House Cheekanahalli Karnataka 
Located in Cheekanahalli village on the national highway NH-73 connecting Belur to Mudigere, Growers Coffee House is a pure vegetarian cafe with good food, coffee, clean toilets and family-friendly ambiance. 😊 Started in 2022, they serve delicious fare of south-Indian breakfast, lunch and evening snacks along with a Chinese-menu for lunch and dinner. Delicious organic bella coffee with a great…
Tumblr media
View On WordPress
1 note · View note
eveningkeralanews · 10 months ago
Text
മിഷന്‍ ബേലൂര്‍ മഖ്‌ന പുനരാരംഭിച്ചു; ഇന്നലത്തെ പ്രദേശത്തുതന്നെ കാട്ടാന, ദൗത്യസംഘം വനത്തിലേക്ക്
മാനന്തവാടി: കര്‍ഷകനെ കൊന്ന കാട്ടാനയെ പിടികൂടാനുള്ള ദൗത്യം രണ്ടാംദിനം പുനരാരംഭിച്ചു. ഇന്നലെ നിലയുറപ്പിച്ചിരുന്ന മണ്ണുണ്ടിയിലെ മേഖലയില്‍ത്തന്നെ ബേലൂര്‍ മഖ്‌ന ഇന്നും ഉണ്ടെന്നാണ് വനംവകുപ്പ് വ്യക്തമാക്കുന്നത്. മയക്കു��െടി വെക്കാനുള്ള ഒരുക്കത്തോടെ കുങ്കിയാനകള്‍ക്കൊപ്പം വനംവകുപ്പ് സംഘം ആന ഇപ്പോഴുള്ള പ്രദേശത്തേക്ക് പോയിട്ടുണ്ട്. ഇന്നലെ വൈകുന്നേരംവരെ മണ്ണുണ്ടി ഭാഗത്ത് നിലയുറപ്പിച്ചിരുന്ന ആനയെ മയക്കുവെടി…
Tumblr media
View On WordPress
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
చెన్నకేశవ గుడిలో ఊహకు అందని మర్మాలు! వివరించలేని అనేక రహస్యాలు! |ప్రవీణ్ మోహన్|
Hey guys ఈ రోజు నేను మీకు బేలూరులోని, చెన్నకేశవ అని పిలవబడే ఒక ప్రత్యేకమైన గుడిని చూపించబోతున్నాను. ఈ గుడి అనేక విచిత్రమైన శిల్పాలకు మరియు ఇంజనీరింగ్ విన్యాసాలకు ప్రసిద్ధి చెందింది, ఇందులో మిమ్మల్ని మొదటిగా తాకిన విషయం, ఈ అందమైన పెద్ద గోపురమే. ఇప్పుడు దాని పైభాగాన్ని మీరు zoom చేసి చూస్తే, రెండు చివర్లు, ఆవు కొమ్ముల్లాగా design చేశారు, అందుకనే దీన్ని గోపురం అని పిలుస్తున్నారా. సంస్కృత భాషలో ‘గో’ అనే పదానికి ఆవు అని కూడా అర్ధం వస్తుంది కదా. 
ఇప్పుడు ఈ గోపురానికి పైన నిల్చోని ఈ గుడిని చూశారంటే, దీన్ని చాలా విచిత్రంగా design చేసినదాన్ని మీరు చూడవచ్చు. ఈ main structure యొక్క shapeని explain చేయడానిక��, మాటలు కూడా లేదని నేననుకుంటున్నాను, దీని design చాలా విచిత్రంగా ఉంది, ఈ structure యొక్క అన్ని వైపులు ఒకే shapeలో లేవు, ఎందుకంటే వెనుక భాగంలో మరొక ప్రత్యేకమైన పువ్వు ఆకారంలో design ఉంది. ఈ గుడిలో మొత్తం 32 మూలలు ఉన్నాయి, ఈ మొత్తం గుడిని చూడండి, నేలపైన కట్టలేదు మొదట ఒక stage కట్టి, దాని పైన ఈ గుడిని కట్టారు, ఈ గుడికి మూడు వేర్వేరు entrance లు ఉన్నాయి. 
ఈ పైభాగంలో చాలా విచిత్రమైన pattern ఉంది, అది చూడడానికి 6 కాళ్ళు ఉన్న ఒక కీటకం లాగ ఉంది కదా! ప్రధాన గదిలో ఉన్న విగ్రహం యొక్క positionనే ఈ కీటకం సూచిస్తుంది, ఇంకో మాటలో చెప్పాలంటే, సరిగ్గా ఆ గుర్తు క్రింద, ప్రధాన గది లోపల 9 అడుగుల పొడవున్న చెన్నకేశవ ప్రధాన దేవుని విగ్రహాన్ని మీరు చూడవచ్చు. దాని పక్కనే ఉన్న main structure లాంటి, అదే shapeతో design చేసిన మరొక చిన్న structureని మీరు చూడవచ్చు. పైనుండి చూసినప్పుడు, రెండు ఒకే shapeలో కనిపిస్తాయి. ఏంటది? 
దానిని మీరు నేల నుండి చూసినప్పుడు, ఈ main structureని ఒక modelగా కట్టారని మీకు అర్ధమవుతుంది, అంటే ఆ main structure యొక్క చిన్న modelగా దీన్ని కట్టారు. Main structure ��ట్టక ముందే దీన్ని కట్టారని, అది కూడ�� ఒక modelగానే కట్టారని archeologists ఎహ్ confirm చేశారు, దాన్ని ఒక modelగా కట్టారు కాబట్టి దాని గోడలపైన ఎలాంటి చెక్కడాలు చెక్కలేదు. ఈ main structure పూర్తిగా చాలా అందమైన శిల్పాలు ఉన్నాయి. ఈ structureపై 10,000 కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయని కనిపెట్టారు. 
ఈ గుడిని కట్టి పూర్తి చేయడానికి వంద సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టిందని mainstream archeologistలు చెప్తున్నారు, అది కూడా వెయ్యి మందికి పైగా పని చేస్తేనే ఈ time line లోపల దాన్ని పూర్తి చేయగలరని చెప్తున్నారు. ఈ గుడి 900 సంవత్సరాల పురాతనమైనప్పటికీ, ఈ గుడి ఇప్పటి వరకు పని చేస్తూ చురుకుగానే ఉంది, అంటే ఇక్కడ ప్రతిరోజు హిందూ ఆచారాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇది హిందూ గుడి అయినప్పటికీ, ఈ గుడి యొక్క entranceలో చాలా విచిత్రమైన ఒక రహస్యం దాగి ఉంది. 
ఈ entrance పైన అనేక హిందూ దేవుళ్లతో కూడిన చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడున్న 10 చిన్న చిన్న శిల్పాలు, విష్ణువు యొక్క 10 అవతారాలను మనకు చూపిస్తున్నాయి, కానీ ఇందులో ఉన్న 9వ అవతారం ఏంటని గమనించి చూడండి, ఇతను ఒక బుద్ధ భగవానుడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే, ఈరోజుల్లో మనం బౌద్ధమతం, అలానే హిందూ మతం వేరే వేరే మతాలని మనం అనుకుంటున్నాము. అయితే, 900 సంవత్సరాల పురాతన హిందూ గుడిలో మనం బుద్ధుని విగ్రహాన్ని చూస్తున్నాము, అది మాత్రమే కాకుండా బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారాలలో ఒకటిగా పరిగణించారు. 
ఈ గుడి కేవలం దేవుళ్లను మాత్రమే కాకుండా ప్రాచీన మానవులు ఎలా జీవించారో కూడా మనకు చూపిస్తుంది. పురాతన ప్రజల ఇళ్లల్లో ఖచ్చితంగా బాల్కనీలు ఉండేవని మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అంతస్తులు కట్టిన భవనాలలో, ప్రతి ఒక్క అంతస్థులో బాల్కనీ ఉండేదని ఈ చెక్కడాలు మనకు clearగా చూపిస్తున్నాయి, ఈరోజుల్లో మనం బాల్కనీలో కూర్చోని ఎలా relax అవుతామో, అలానే ఆ కాలంలో కూడా చేసుంటారు. కొన్ని శిల్పాలను ఎలాంటి కారణం లేకుండా కావాలనే నాశనం చేసారు. 
ఈ బొమ్మను కావాలనే అక్కడక్కడ నాశనం చేశారు చూడండి, ఈ చెక్కడాన్ని చూస్తుంటే ఎవరో ఒక సుత్తిని తీసుకొని కావాలనే అక్కడక్కడ కొట్టి కొట్టి నాశనం చేసినట్టు ఉంది కదా. ఎవరు ఇతను? అతన్ని ఎందుకు నాశనం చేశారు? ఇతను అర్జునుడు, బాణం వదిలే దానిలో master, నేలపై ఉన్న నూనె గిన్నెలో, ఒక చేప reflectionని చూసి, దానిపై సరిగ్గా గురి పెట్టి, తన లక్ష్యంపైన ఈ బాణాన్ని విడుదల చేస్తున్నాడు. ఇదే విధమైన విగ్రహాన్ని మీరు మిగతా గుడులలో కూడా చూడవచ్చు, so, ఇతను అర్జునుడే అని ఎలాంటి సందేహం లేదు. 
కానీ ఇక్కడ ఒక interesting అయినా విషయం ఏంటంటే, ఈ చెక్కడంలో, ఈ విల్లుపై ఉన్న తీగను నొక్కితే, 7 సంగీత స్వరాలు వినిపిస్తాయని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. రాయితో తయారు చేసిన ఒక తీగను నొక్కితే విచిత్రమైన స్వరంగాలను సృష్టించగలమా, ఒకసారి అలా ఊహించుకోండి, wow అలా ఊహించుకుంటేనే చాలా అ��్భుతంగా ఉంది కదా. ఇది నిజమేనా అని మనం ఇప్పుడు confirm చేయలేము, కానీ ప్రజలు ఏం చెపుతున్నారంటే, ఈ శబ్దం వినడానికి,  చిన్న చిన్న రాళ్లతో కొట్టి కొట్టి ప్రజలే దీనిని నాశనం చేశారని చెప్తున్నారు, అందుకే ఇది అక్కడక్కడ ధ్వంసం అయింది. ఇందులో ఇతర విచిత్రమైన వివరాలు ఉన్నందున అది ధ్వంసమైందని కొందరు వాదిస్తున్నారు. ఈ చెన్నకేశవ గుడి చాలా విచిత్రమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.
- Praveen Mohan Telugu  
1 note · View note
8005614359 · 10 months ago
Text
Tumblr media
0 notes
terusberanjak · 2 years ago
Text
Manusia yang paling menyayangimu adalah diri sendiri. Dan yang lain yang paling mencintaimu adalah Allah.
Dari sekian babak belur yang sudah dirasakan, bukankah cuma Allah yang paling membuka tempat untukmu menjadi diri sendiri?
Allah yang paling menyambutmu dengan bahagia. Manusia? Memang mengecewakan.
@terusberanjak
494 notes · View notes
sivanidasi · 10 months ago
Text
0 notes