#Smruthi Irani
Explore tagged Tumblr posts
Photo
మోదీ కేబినెట్లో అత్యుత్తమ మంత్రి ఈయనేనట.. ‘ఇండియాటుడే-కార్వీ ఇన్ సైట్స్’ సర్వేలో వెల్లడి ఇండియాటుడే - కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని మోదీనే మళ్లీ ప్రధాని కావాలని 66 శాతం మంది కోరుకున్నారు.
#&039;Mood of the Nation&039; survey#Amit shah#Carvey Insights#Dharmendra prasad#IndiaToday#Jai shanker#modi cabinet#Nirmala sitaraman#nithin gadkari#PM narendra modi#Rajnath Singh#Ravishankar prasad#Smruthi Irani
0 notes
Text
రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్మృతి ఇరానీ!
రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్మృతి ఇరానీ!
వెనక్కి తగ్గని స్మృతి
రాహుల్ వయనాడు నుంచి కూడా పోటీ
గట్టి పోటీ ఇస్తామంటున్న శ్రీధరన్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి బరిలోకి దిగితే తాను అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వయనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. స్మృతి కూడా ఆయా స్థానాల్లో పోటీకి దిగేందుకు…
View On WordPress
0 notes
Photo
నియంతలా మారిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి: స్మృతి ఇరానీ పిలుపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న డిసెంబరు 7ను తెలంగాణ విమోచన దినంగా భావించి కేసీఆర్‌ను ఓడించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంతలా మారారని ఆరోపించారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసి టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. హైదరాబాద్ అంబర్‌పేట 'ఛే నంబరు' చౌరస్తాలో నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన అని టీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోదీకి దేశవ్యాప్తంగా ఆదరణ ఉందని మంత్రి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి విజయాన్ని నిజమైన దీపావళి వేడుకగా భావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీ గెలుపునకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కోరారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని, తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. Tags: smruthi irani, assembly elections, kcr,bjp
0 notes
Photo
రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్మృతి ఇరానీ! వెనక్కి తగ్గని స్మృతి రాహుల్ వయనాడు నుంచి కూడా పోటీ గట్టి పోటీ ఇస్తామంటున్న శ్రీధరన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి బరిలోకి దిగితే తాను అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వయనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. స్మృతి కూడా ఆయా స్థానాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ వయనాడు నుంచి బరిలోకి దిగితే ఆ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తెలిపారు. రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తే తమ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదన్నారు. ఒకవేళ రాహుల్ కేరళ నుంచి పోటీకి దిగితే.. స్మృతి ఇరానీ తెలిపిన ప్రకారం తానే పోటీకి దిగుతుందో.. మరెవరినైనా నిలబెడతారో వేచి చూడాలి. Tags: rahul gandhi, smruthi irani,vayanaadu,ps sridharan
0 notes