#Janaki Jayanti
Explore tagged Tumblr posts
Text
जय माँ जानकी🏹🚩🙏
1 note
·
View note
Text
Check Out Tithi, Vrat, Rahu Kaal and Other Details for Tuesday
Last Updated: February 14, 2023, 05:00 IST Aaj Ka Panchang, February 14: The sunrise is expected to take place at 7:01 AM and the timing for sunset is predicted at 6:10 PM. (Representative image: Shutterstock) Aaj Ka Panchang, February 14: According to Drik Panchang, Hindus will be celebrating a religious festival Janaki Jayanti on this day AAJ KA PANCHANG, FEBRUARY 14: The Panchang for this…
View On WordPress
0 notes
Text
14 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹14, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే 🍀. జానకి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Good Wishes on Janaki Jayanti to All 🍀 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : జానకి జయంతి, Janaki Jayanti 🌻 🍀. అపరాజితా స్తోత్రం - 6 🍀
11. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
12. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కర్మాచరణ : దైవసన్నిధి - కర్మ నాచరించేటప్పుడు దైవసన్నిధి గుర్తులో ఉండడం ప్రారంభ దశలో సులభం కాదు. కాని, కర్మాచరణం పూర్తియైన వెన్వెంటనే అది గుర్తుకు రావడం జరుగుతూ వుంటే ఫరవాలేదు. కొంతకాలానికి కర్మాచరణ సమయంలో కూడా దైవసన్నిధి దానంతటదే గుర్తుకు రాగలదు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ అష్టమి 09:05:17
వరకు తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: అనూరాధ 26:02:52
వరకు తదుపరి ��్యేష్ఠ
యోగం: ధృవ 12:26:19 వరకు
తదుపరి వ్యాఘత
��రణం: కౌలవ 09:02:16 వరకు
వర్జ్యం: 06:31:10 - 08:04:50
దుర్ముహూర్తం: 09:02:06 - 09:48:22
రాహు కాలం: 15:23:44 - 16:50:28
గుళిక కాలం: 12:30:16 - 13:57:00
యమ గండం: 09:36:48 - 11:03:32
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 15:53:10 - 17:26:50
సూర్యోదయం: 06:43:20
సూర్యాస్తమయం: 18:17:13
చంద్రోదయం: 00:45:00
చంద్రాస్తమయం: 12:10:29
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి
26:02:52 వరకు తదుపరి ముద్గర
యోగం - కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
Text
🌹 14, FEBRUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹
🍀🌹 14, FEBRUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 14, FEBRUARY 2023 TUESDAY, మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹. శ్రీమద్భగవద్గీత - 326 / Bhagavad-Gita -326 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 16 వ శ్లోకము 🌴 4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 173 / Agni Maha Purana - 173 🌹 🌻. లింగాది లక్షణములు - 3 / Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 3 🌻 4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 038 / DAILY WISDOM - 038 🌹 🌻 7. జీవితం ఒక కొనసాగింపు / 7. Life is a Continuity 🌻 5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 303 🌹 6) 🌹. శివ సూత్రములు - 40 / Siva Sutras - 40 🌹 🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 2 / 13. Icchā śaktir umā kumārī - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 14, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే 🍀. జానకి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Good Wishes on Janaki Jayanti to All 🍀 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ * ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : జానకి జయంతి, Janaki Jayanti 🌻
🍀. అపరాజితా స్తోత్రం - 6 🍀
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. న���టి సూక్తి : కర్మాచరణ : దైవసన్నిధి - కర్మ నాచరించేటప్పుడు దైవసన్నిధి గుర్తులో ఉండడం ప్రారంభ దశలో సులభం కాదు. కాని, కర్మాచరణం పూర్తియైన వెన్వెంటనే అది గుర్తుకు రావడం జరుగుతూ వుంటే ఫరవాలేదు. కొంతకాలానికి కర్మాచరణ సమయంలో కూడా దైవసన్నిధి దానంతటదే గుర్తుకు రాగలదు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు, ఉత్తరాయణం, మాఘ మాసం తిథి: కృష్ణ అష్టమి 09:05:17 వరకు తదుపరి కృష్ణ నవమి నక్షత్రం: అనూరాధ 26:02:52 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: ధృవ 12:26:19 వరకు తదుపరి వ్యాఘత కరణం: కౌలవ 09:02:16 వరకు వర్జ్యం: 06:31:10 - 08:04:50 దుర్ముహూర్తం: 09:02:06 - 09:48:22 రాహు కాలం: 15:23:44 - 16:50:28 గుళిక కాలం: 12:30:16 - 13:57:00 యమ గండం: 09:36:48 - 11:03:32 అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53 అమృత కాలం: 15:53:10 - 17:26:50 సూర్యోదయం: 06:43:20 సూర్యాస్తమయం: 18:17:13 చంద్రోదయం: 00:45:00 చంద్రాస్తమయం: 12:10:29 సూర్య సంచార రాశి: కుంభం చంద్ర సంచార రాశి: వృశ్చికం యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి 26:02:52 వరకు తదుపరి ముద్గర యోగం - కలహం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 326 / Bhagavad-Gita - 326 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 16 🌴
16. ఆబ్రహ్మభువనాల్లోకా: పునరావర్తినోర్జున | మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే
🌷. తాత్పర్యం : భౌతికజగము నందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మమృత్యు భరితమైన దుఃఖప్రదేశములే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.
🌷. భాష్యము : కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటివారు శ్రీకృష్ణుని దివ్యదామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగమున (కృష్ణభక్తిరసభావన యందు) పూర్ణత్వమును బడయవలసియే ఉండును.
దేవతాలోకములైన ఉన్నతలోకములను పొందినవారు సైతము జన్మ, మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నతలోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుచుందురు.
బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసెడి “పంచాగ్నివిద్య” యను యజ్ఞము చాందోగ్యోపనిషత్తు నందు ఉపదేశింపబడ��నది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తిరసభావనను ఆచరింపనిచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసివచ్చును.
ఉన్నతలోకములందు కృష్ణభక్తిభావనను కొనసాగించువారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయసమయమున ఆధ్యాత్మికజగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధరస్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానము నందు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి.
బ్రాహ్మణే సహ తే సర్వే సమ్ప్రా ప్తే ప్రతిసంచరే | పరిస్యాన్తే కృతాత్మాన: ప్రవిశన్తి పరం పదమ్
“విశ్వప్రళయము సంభవించినపుడు కృష్ణభక్తిభావన యందు సంతతమగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికల ననుసరించి ఆధ్యాత్మికజగము నందలి వివిధలోకములను చేరుచుందురు.” 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 326 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 16 🌴
16 . ā-brahma-bhuvanāl lokāḥ punar āvartino ’rjuna mām upetya tu kaunteya punar janma na vidyate*
🌷 Translation : From the highest planet in the material world down to the lowest, all are places of misery wherein repeated birth and death take place. But one who attains to My abode, O son of Kuntī, never takes birth again.
🌹 Purport : All kinds of yogīs – karma, jñāna, haṭha, etc. – eventually have to attain devotional perfection in bhakti-yoga, or Kṛṣṇa consciousness, before they can go to Kṛṣṇa’s transcendental abode and never return.
Those who attain the highest material planets, the planets of the demigods, are again subjected to repeated birth and death.
As persons on earth are elevated to higher planets, people on higher planets such as Brahmaloka, Candraloka and Indraloka fall down to earth.
The practice of sacrifice called pañcāgni-vidyā, recommended in the Chāndogya Upaniṣad, enables one to achieve Brahmaloka, but if, on Brahmaloka, one does not cultivate Kṛṣṇa consciousness, then he must return to earth.
Those who progress in Kṛṣṇa consciousness on the higher planets are gradually elevated to higher and higher planets and at the time of universal devastation are transferred to the eternal spiritual kingdom. Baladeva Vidyābhūṣaṇa, in his commentary on Bhagavad-gītā, quotes this verse:
brahmaṇā saha te sarve samprāpte pratisañcare parasyānte kṛtātmānaḥ praviśanti paraṁ padam
“When there is devastation of this material universe, Brahmā and his devotees, who are constantly engaged in Kṛṣṇa consciousness, are all transferred to the spiritual universe and to specific spiritual planets according to their desires.” 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 173 / Agni Maha Purana - 173 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 53
🌻. లింగాది లక్షణములు - 3 🌻
బ్రహ్మ భాగము నందు లింగము ఎత్తు తెలిసికొని, పండితుడు, బ్రహ్మ శిలాస్థాపనముచేసి, దానిపైననే ఉత్తమరీతిచే కర్మ సంపాదనము చేయవలెను. పిండిక ఎత్తు తెలిసికొని దానిని విభజించవలెను. రెండు భాగముల ఎత్తును పీఠముగా గ్రహింపవలెను. వెడల్పులో అది లింగముతో సమానముగనే ఉండవలెను. పీఠ మధ్య భాగమున గుంట చేసిన దానిని మూడు భాగములుగ విభజింపవలెను. తన ప్రమాణము యొక్క సగము త్రిభాగముచే ''బాహుల్యమును'' ఏర్పరుప వలెను. బాహుల్యము తృతీయ భాగముచే మేఖల నిర్మించి దానితో సమానముగ గుంట చేయవలెను. అది క్రమముగ పల్లముగ నుండవలెను. మేఖల పదహారవ భాగమంత మేఖల నిర్మించి దాని కొలతను అనుసరించి పీఠము ఎత్తు ఏర్పరుపవలెను.
దీనికి ''విక రాజ్గము'' అని పేరు. శిల యొక్క ఒక భాగము భూమిలోనికి ఉండవలెను. ఒక భాగములో నిర్మితము కావలెను. మూడు భాగములతో కంఠము, ఒక భాగముతో పట్టిక నిర్మింపవలెను. రెండు భాగముల పైన పట్టము నిర్మింపవలెను. ఒక భాగముచే శేష పట్టికలు నిర్మింపవలెను. కంఠము వరకు ఒక్కొక్క భాగము ప్రవేశించవలెను. పిమ్మట ఒక భాగముచే నిర్గమము (నీరుపోవు మార్గము) నిర్మింపవలెను. ఇది శేషపట్టిక వరకు ఉండవలెను. ప్రణాల తృతీయ భాగముచే నిర్గమము ఏర్పడవలెను. మూడవ భాగము మొదటి వ్రేలిచివరి భాగమంత గుంట చేయవలెను. అది మూడవ భాగములో సగము విస్తారముండవలెను. ఆ గుంట ఉత్తరమువైపు ఉండవలెను. ఇది పిండికా సహితమైన సాధారణ లింగము వర్ణనము.
అగ్ని పురాణమందు లింగాది లక్షణమును ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.
సశేషం��. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 173 🌹 *✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
Chapter 53 🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 3 🌻
After having known the commencing portion of the liṅga and height, the part (belonging) to Brahman should be well placed by the learned person on the stone (pedestal).
Then having known the height (of the liṅga) the different dimensions of the pedestal should be made. The base (of the liṅga) should be twice the height and length commensurate with that of the liṅga.
The central part of the pedestal should be hewn and divided into three parts. Its breadth should be one-sixth part of its length.
The girth should measure one-third part of its breadth, and the depth (of cavity) should be equal to that of the girth. It should be sloping gradually.
Or the depth (of the cavity) should be one sixteenth part of that of the girth. The height of the base should be deviated.
One part of the base should remain imbedded in the ground. One part of it will be (the height of) the stool proper. Three such parts (will be the height) of the neck portion. The first step should be one such part.
The second step should be of two such parts in height while the remaining steps should have a height of such a single part until one reaches the neck portion step by step.
Outlets to the breadth of such a part should be set apart on each one of the steps till the last one. They should be cut into three parts by the three outlets.
It should measure a tip of the finger in breadth at the base and one-sixth (of a finger) at their ends. Their beds should be a little inclined towards the eastern side. These are considered to be the general characteristics of the liṅga along with the pedestal.
Continues…. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 38 / DAILY WISDOM - 38 🌹 🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀 ✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 7. జీవితం ఒక కొనసాగింపు 🌻
జీవితం ఒక కొనసాగింపుతో ఉంటుంది. దానిలో మనం ఒక భాగం. మనం ఇక్కడ కూర్చున్న ఒక పేరు మాత్రమే కాదు. నిజానిజాలు తెరిచి చూస్తే ఇప్పటిదాకా మూర్ఖపు జీవితం గడుపుతున్న మనం ఇప్పుడు గంభీరంగా ఉండాల్సిన సమయం వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. మనకి సమయం తక్కువగా ఉంది. నేర్చుకోవలసినది చాలా ఉంది. సాధించడానికి చాలా ఉంది. అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు కాలయాపన చేయడానికి సమయం లేదు.
మనం విషయాలను తేలికగా తీసుకోలేము. జీవితం విలువైనది. మనం దానిని హాస్యాస్పదంగా తీసుకోలేము. సమయం యొక్క ప్రతి క్షణం బంగారం లాంటిది. ఎందుకంటే ప్రతి సాగుతున్న ప్రతిక్షణం మన జీవితవ్యవధిలో నష్టం తప్ప మరొకటి కాదు. మోగిన ప్రతి గంట మనం ఒక గంట కోల్పోయామని చెబుతుంది. ఇది సంతోషకరమైన విషయం కాదు. మనం కోరుకునే దానిలో అంతర్దృష్టిని పొందేందుకు మన ప్రయత్నం దృఢంగా ఉండాలి.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 38 🌹 🍀 📖 Philosophy of Yoga 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 7. Life is a Continuity 🌻
There is a continuity, which is life, of which we are a part, and we are not just X, Y, Z or A, B, C sitting here; it is not like that. If we open our eyes to fact, we will be surprised that we have been living a foolhardy life up to this time, and now the time has come when we have to be serious. Our time is short, and there is so much to learn, and a lot to achieve. Obstacles are too many, and we have no time to wool-gather, sleep or while away our time as if there is eternity before us.
We cannot take things lightly. Life is precious. We cannot take it as a joke. Every moment of time is as gold because every moment is nothing but a little loss of this span of our life. Every bell that rings tells us that we have lost one hour. It is not a happy thing. Tenacious has to be our effort at gaining insight into that which we seek.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 303 🌹 ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. 🍀
రేపు ఎప్పుడూ రేపే. ఈ రోజు కాదు. దాన్ని ఒక్కలాగే వుండాలని వూహించ కూడదు. అట్లా వూహించడం ప్రమాదకరం. రేపు ఎప్పుడూ ఈ రోజు కాదు. అందువల్ల నువ్వు చిరాకుపడతావు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఈ రోజులాగే రేపు జరిగితే నీకు విసుగు వస్తుంది. చిరాకు ఆనందం కాదు, విసుగు ఆనందం కాదు. భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోనీ. దానిపైన ఎట్లాంటి ఆశలూ పెట్టుకోకు. దాన్ని అజ్ఞాతమయిందిగానే వదిలిపెట్టు. అనూహ్యమయిందిగానే వదిలిపెట్టు. విషయాల్ని శాశ్వతమయినవిగా వుండేలా ప్రయత్నించకు. జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. తావో'ని బట్టి సాగాలి.
అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్న��� తీసుకొస్తుంది. కొత్త కాంతి, కొత్త జీవితం, కొత్త దైవత్వం ఆవిష్కారమవుతాయి. నిరంతరం ప్రేమ ప్రవహించే వ్యక్తి, దేనితోనూ ఘర్షించని వ్యక్తి విశాలమవుతాడు. ఆకాశమంత అవుతాడు. విశాలత్వంలో అస్తిత్వమంటే ఏమిటో అతనికి తెలిసి వస్తుంది. ఆ విశాలత్వమే అస్తిత్వం.
సశేషం … 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శివ సూత్రములు - 040 / Siva Sutras - 040 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 1- శాంభవోపాయ ✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 2🌻 🌴. యోగి సంకల్పం శివుని శక్తి. దానిని ఉల్లాసభరితమైన ఉమ మరియు కుమారి అంటారు 🌴
ఇక్కడ ఉమా అంటే శివుని స్వతంత్ర శక్తి లేదా అధికారం అని అర్థం, దీనిని అతని స్వాతంత్ర్య శక్తి అని పిలుస్తారు. కాబట్టి, ఉమను అతని భార్యగా భావించకూడదు. ఒక విధంగా, అతని స్వాతంత్ర్య శక్తి అమ్మని(శక్తి) సూచిస్తుంది, ఎందుకంటే ఆమె అతని స్వాతంత్ర్య శక్తిని ఉపయోగించడానికి అధికారాన్ని కలిగి ఉంది. యోగి యొక్క సంకల్పాన్ని ఇక్కడ కుమారి అంటారు.
కుమారి ఇక్కడ మాయ నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వ అవగాహనను నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. కుమారి అనే పదాన్ని ఎంచుకున్నందుకు, సరైన కారణం లేకుండా కాదు. ఒక కన్య వలె, యోగి యొక్క చైతన్యం శివునితో ఉండడానికి స్వచ్ఛంగా ఉండాలి. యోగి యొక్క సంకల్ప శక్తి (అతని ఇచ్ఛా శక్తి) ఏ విధమైన బాధాకరమైన ఆలోచనలు లేకుండా (కుమారి వంటిది) శివునిపై మాత్రమే (శివాన్ని పొందేందుకు తపస్సు చేసిన ఉమ వలె) దృష్టి కేంద్రీకరించాలి.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 040 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 1 - Sāmbhavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 13. Icchā śaktir umā kumārī - 2 🌻 🌴. Yogi's will is the energy of Lord Śiva. It is called Playful Umā and Kumāri 🌴
Umā here means the independent energy or authority of Shiva which is known as His svātantrya śaktī (the power of autonomy). Therefore, Umā should not be construed as His consort. Though in a way, His svātantrya śaktī refers to Śaktī (His consort), as She holds His power of attorney to use His svātantrya śaktī. The will of the yogi is called here as kumārī.
Kumārī here refers to the energy that destroys differentiated perception arising out of māyā. The word kumārī is chosen, not without a proper reasoning. Just like a maiden, the yogi’s consciousness has to be pure to remain with Shiva. The will power of the yogi (his īcchā śaktī ) has to be focused on Shiva alone (like Umā who did penance to attain Shiva, with single pointed focus), without any afflicted thoughts (like kumārī).
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు పడుకునే ముందు ఈ శ్లోకాన్ని జపించండి. 🌹 ప్రసాద్ భరద్వాజ
''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''
అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు. 🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
अशोक वाटिका में इंद्र ने सीताजी को दी थी खीर, इससे उन्हें कभी भूख और प्यास नहीं लगी
अशोक वाटिका में इंद्र ने सीताजी को दी थी खीर, इससे उन्हें कभी भूख और प्यास नहीं लगी
[ad_1]
वाल्मीकि रामायण में बताए गए हैं सीताजी के पिछले जन्म, उम्र और विवाह से जुड़े रोचक तथ्य
दैनिक भास्कर
May 01, 2020, 06:50 PM IST
हिंदू कैलेंडर के अनुसार वैशाख महीने के शुक्लपक्ष की नवमी तिथ�� को सीता नवमी या जानकी जयंती पर्व मनाया जाता है। जो कि 2 मई शनिवार यानी आज है। वाल्मीकि रामायण के अनुसार चैत्र महीने के शुक्लपक्ष की नवमी तिथि को श्रीराम का जन्म हुआ। उनके 7 साल बाद वैशाख महीने के…
View On WordPress
0 notes
Text
Janaki Jayanti on 24 February 2022
The celebration of Janaki Jayanti takes place as one of the most auspicious festivals which also marks the birth anniversary of Mata Janaki. The day is also known as Sita Ashtami.
#JanakiJayanti#Janaki#Jayanti#JanakiJayanti2022#JankiJayanti#Sita#SitaAshtami#Festival#MaaJanaki#SitaMata#JanakiJayantiFestival#LordRama#Vrat#Fast#AstrologerUmesh
0 notes
Text
Janaki Jayanti 2021: धरती से हुआ था माता सीता का जन्म? जानें रहस्य, पढ़ें आरती
Janaki Jayanti 2021: धरती से हुआ था माता सीता का जन्म? जानें रहस्य, पढ़ें आरती
धरती से हुआ था माता सीता का जन्म? जानें Janaki Jayanti 2021 Katha- सीता (Mata Sita Birth) का अवतरण धरती से हुआ था लेकिन राजा जनक एवं उनकी पत्नी सुनयना से सीता का पालन-पोषण किया था… Janaki Jayanti 2021: आज जानकी जयंती है. महिलाओं ने आज मां सीता को प्रसन्न करने के लिए व्रत रखा है. आज महिलाएं जीवनसाथी और संतान की लंबी आयु के लिए व्रत रखती हैं. शाम को पूजा पाठ के बाद व्रत खोलती हैं और माता सीता की…
View On WordPress
#janaki jayanti 2021#janaki jayanti katha#janaki jayanti mythology#maa sita aarti#maa sita birth story#जानकी जयंती कथा#मां जानकी कथा#माता सीता आरती#सीता के जन्म की कथा#सीता जी कथा
0 notes
Photo
जानकी जयंती विशेष : रामायण में अद्भुत है माता सीता के जन्म की पवित्र कथा
आज जानकी नवमी है। इसे मां सीता के जन्मदिन के तौर पर मनाया जाता है।हर साल वैसाख माह की नवमी तिथि को जानकी नवमी मनाई जाती है। इस दिन लोग मां सीता की पूजा अर्चना करते हैं और व्रत रखते हैं।रामायण के दो प्रमुख पात्र हैं एक भगवान राम और दूसरी उनकी और दूसरी उनकी अर्धांगिनी देवी सीता। देवी सीता की महिमा ऐसी है कि राम से पहले देवी सीता का नाम लिया जाता है। देवी सीता को लक्ष्मी का अवतार माना जाता है। पौराणिक मान्यताओं के अनुसार, जानकी नवमी के दिन मां सीता और भगवान राम की विधिवत तरीके से पूजा अर्चना करने वाले भक्त को अद्भुत फल की प्राप्ति होती है और वो तरक्की करता है। रामायण में मां जानकी के उत्पत्ति की अद्भुत कहानी है। आइए पढ़ते हैं मां जानकी की जन्म कथा-
पौराणिक ग्रंथ रामायण के अनुसार, एक बार मिथिला राज्य में कई वर्षों से बारिश नहीं हो रही थी। इससे मिथिला नरेश जनक बहुत चिंतित हो उठे। इसके लिए उन्होंने ऋषि-मुनियों से विचार-विमर्श किया ��र मार्ग प्रशस्त करने का अनुरोध किया। उस समय ऋषि-मुनियों ने राजा जनक को खेत में हल चलाने की सलाह दी।
मां जानकी की कथा- पौराणिक ग्रंथ रामायण के अनुसार, एक बार मिथिला राज्य में कई वर्षों से बारिश नहीं हो रही थी। इससे मिथिला नरेश जनक बहुत चिंतित हो उठे। इसके लिए उन्होंने ऋषि-मुनियों से विचार-विमर्श किया और मार्ग प्रशस्त करने का अनुरोध किया। उस समय ऋषि-मुनियों ने राजा जनक को खेत में हल चलाने की सलाह दी।
उन्होंने कहा कि अगर आप ऐसा करते हैं तो इंद्र देवता की कृपा जरूर बरसेगी। राजा जनक ने ऋषि मुनियों की बात मानते हुए, वैशाख माह में शुक्ल पक्ष की नवमी के दिन खेत में हल चलाया। इसी दौरान उनके हल से कोई वस्तु टकराई, यह देख राजा जनक ने सेवकों ने से उस स्थान की खुदाई करवाया। उस समय खुदाई में उन्हें एक कलश प्राप्त हुआ, जिसमें एक कन्या थी। सेवकों ने इस बात की जानकारी राजा जनक को दी।
राजा जनक विस्मय से भर गए। जब इस बात पर उन्हें यकीन नहीं हुआ तो वह खुद इस बात के प्रमाण के लिए भूमि में पहुंचे। वहां कलश में कन्या को रोता देखकर उन्होंने उसे अपनी गोद में ले लिया। कन्या के स्पर्श मात्र से राजा जनक को वात्सल्य की अनुभूति हुई। तभी से राजा जनक ने कन्या को अपनी पुत्री मानकर उनका पालन-पोषण किया। प्राचीन समय में हल को ‘सीत’ कहा जाता था। इसलिए राजा जनक ने उस कन्या का नाम सीता रख दिया।
देवी सीता से संबंधित एक अन्य कथा का उल्लेख अद्भुत रामायण में मिलता है। इस रामायण में लिखा है। इस रामायण में लिखा है कि रावण ने कहा था कि जब उसके हृदय में पनी पुत्री से विवाह की इच्छा उत्पन्न हो तो उसकी पुत्री ही ही उसकी मृत्यु का कारण बने। इस संदर्भ में कथा का विस्तार इस तरह मिलता है कि गृत्समद नाम के ऋषि देवी लक्ष्मी को को पुत्री रूप में पाने के लिए हर दिन मंत्रोच्चार के साथ कुश के अग्र भाग से एक कलश में दूध की बूंदे डालते थे।
एक दिन जब ऋषि आश्रम में नहीं थे तब रावण वहां आ पहुंचा और वहां मौजूद ऋषियों को मारकर उनका रक्त कलश में भर लिया। इस कलश को रावण महल में लाकर छुपा दिया। मंदोदरी उस कलश को लेकर बहुत उत्सुक थी कि आखिर उसमें है क्या। एक दिन जब रावण महल में नहीं था तब चुपके से मंदोदरी ने उस कलश को खोलकर देखा। मंदोदरी कलश को उठाकर सारा रक्त पी गई जिससे वह गर्भवती हो गई। यह भेद सी को पता ना चले इसलिए वह लंका से बहुत दूर अपनी पुत्री को कलश में छुपाकर मिथिला भूमि में छोड़ आई। इस तरह सीता को को रावण की पुत्री बताया जात��� है।
इस कथा के अनुसार सीता जी वेदवती नाम की एक स्त्री का पुनर्जन्म थी। वेदवती विष्णु जी की परमभक्त थी और वह उन्हें पति के रूप में पाना चाहती थी। इसलिए भ���वान विष्णु को प्रसन्न करने के लिए वेदवती ने कठोर तपस्या की।
कहा जाता है कि एक दिन रावण वहां से निकल रहा था जहां वेदवती तपस्या कर रही थी और वेदवती की सुंदरता को देखकर रावण उस पर मोहित हो गया। रावण ने वेदवती को अपने साथ चलने के लिए कहा लेकिन वेदवती ने साथ जाने से इंकार कर दिया। वेदवती के मना करने पर रावण को क्रोध आ गया और उसने वेदवती के साथ दुर्व्यवहार करना चाहा रावण के स्पर्श करते ही वेदवती ने खुद को भस्म कर लिया और रावण को श्राप दिया कि वह रावण की पुत्री के रूप में जन्म लेंगी और उसकी मृत्यु का कारण बनेंगी।
कुछ समय बाद मंदोदरी ने एक कन्या को जन्म दिया। लेकिन वेदवती के श्राप से भयभीत रावण ने जन्म लेते ही उस कन्या को सागर में फेंक दिया। जिसके बाद सागर की देवी वरुणी ने उस कन्या को धरती की देवी पृथ्वी को सौंप दिया और पृथ्वी ने उस कन्या को राजा जनक और माता सुनैना को सौंप दिया।
जिसके बाद राजा जनक ने सीता का पालन पोषण किया और उनका विवाह श्रीराम के साथ संपन्न कराया। फिर वनवास के दौरान रावण ने सीता का अपहरण किया जिसके कारण श्रीराम ने रावण का वध किया और इस तरह से सीता रावण के वध का कारण बनीं।
जानकी जयंती विशेष : रामायण में अद्भुत है माता सीता के जन्म की पवित्र कथा
https://kisansatta.com/janaki-jayanti-special-holy-story-of-birth-of-mother-sita-is-amazing-in-ramayana/ #DaughterOfRavana, #GodOfIndra, #JanakiJayantiSpecialHolyStoryOfBirthOfMotherSitaIsAmazingInRamayana Daughter of ravana, God of indra, Janaki Jayanti Special: Holy story of birth of Mother Sita is amazing in Ramayana Religious, Trending #Religious, #Trending KISAN SATTA - सच का संकल्प
#Daughter of ravana#God of indra#Janaki Jayanti Special: Holy story of birth of Mother Sita is amazing in Ramayana#Religious#Trending
0 notes
Text
Latest Sanskrit Baby Girl Names Starting With J
Latest Sanskrit Baby Girl Names Starting With J
Jaishree Janaki Janki Janya Jaya Jayan Jayna Jheel Jiya Joshita Juhi Jyothi Jeet Jeevika Jagravi Jahnavi Jahnvi Jayanti Jayati
Other Related Article
Indian Christian Names for Girls
Name for Sikh Baby Girl Modern
Sikh Girl Names with A
Indian Boy Names Easy to Pronounce
Indian Christian Names for Girls
Christian Girl Baby Names
Christian Baby Girl Names in Tamil
Indian Boy Names Easy to Pronounce
Modern Indian Baby Boy Names Starting with M
Muslim Girls Name India
Baby Photo Contest India
Christian Baby Girl Names Indian
Baby Photo Contest India
Indian Boy Names Starting with M
Kanya rashi Names Girl
0 notes
Text
Know History, Significance And The Auspicious Time
Know History, Significance And The Auspicious Time
On Saturday, March 6, according to the North Indian Lunar Calendar, Janaki Jayanti will be celebrated. Janaki Jayanti also known as Sita Ashtami is observed every year on Krishna Paksha Ashtami tithi in the month of Phalguna. However, as per the calendar followed in Gujarat, Maharashtra and Southern Indian States, which is the Amanta lunar calendar, the occasion is celebrated during Magha lunar…
View On WordPress
0 notes
Text
जानकी जयंती आज, इस दिन व्रत और पूजा करने से मिलता है 16 तरह के दान का पुण्य
जानकी जयंती आज, इस दिन व्रत और पूजा करने से मिलता है 16 तरह के दान का पुण्य
[ad_1]
श्रीराम और सीता का जन्म हुआ था एक ही नक्षत्र में, राजा जनक को पृथ्वी से प्राप्त हुई थी जानकी
दैनिक भास्कर
May 02, 2020, 01:06 AM IST
वैशाख महीने के शुक्लपक्ष के नौवें दिन यानी नवमी तिथि को सीता जयंती मनाई जाती है। इस पर्व को जानकी नवमी भी कहा जाता है। इस दिन माता सीता और श्रीराम की पूजा की जाती है। ये पर्व 2 मई यानी आज मनाया जा रहा है। धर्म ग्रंथों के अनुसार इसी दिन सीता का प्राकट्य…
View On WordPress
#charity#Janaki Jayanti#JanakiJayanti#JanakiNavami#Janki Puja Muhurat Timing#Mother Sita#Navami#Sita Jayanti#Sita Jayanti 2020 Date#Sita Navmi Puja Vidhi Mantra
0 notes
Text
Know History, Significance And The Auspicious Time – Job-Govt.Com
Know History, Significance And The Auspicious Time – Job-Govt.Com
Janaki Jayanti is mostly celebrated in Gujarat, Uttarakhand, Maharashtra, and Tamil Nadu. Read full story here – Source Study Books ( प्रतियोगिताओ की तैयारी के लिए किताबे ) Bestselling books for competitive exams (यहाँ खरीदें) : Click Here Book for Upcoming competitive exams (यहाँ खरीदें) : Click Here New releases in Exam prep books (यहाँ खरीदें) : Click Here Shop by competitive exams (यहाँ…
View On WordPress
0 notes
Photo
Janaki Jayanti 2020: रविवार को सीता जयंती पर ऐसे करें श्रीजानकी वन्दना और श्रीजानकी जी की आरती https://ift.tt/37slyfm
0 notes
Photo
*Sita Navami* Sita Navami will be celebrated today, the 13th May 2019. On this day devotees worship Goddess Sita to gain her blessings. It is also known as Sita Jayanti and Janaki Navami. According to North Indian Hindu Calendar, it is celebrated on the 9th day of Shukla Paksha in the month of Vaishakha. It is believed that Goddess Sita is an incarnation of Goddess Lakshmi who was adopted by King Janak that’s why she is also known as Janaki. ☺#MIC✔ツ (at Chittoor, Andhra Pradesh) https://www.instagram.com/p/BxYopU9l5Cdry5zvh30FWJMOUlCoAigOCP_CuA0/?utm_source=ig_tumblr_share&igshid=g29oyhq2fkfb
0 notes
Text
Sita Navami 2020: On this special day, netizens pour wishes for Devi Janaki
Sita Navami 2020: On this special day, netizens pour wishes for Devi Janaki
New Delhi: Sita Navami, celebrating the birth anniversary of Goddess Sita is on May 2, this year. Also known by the name Sita Jayanti, this day holds special significance for devotees. Described as the daughter of the earth goddess Bhumi, Sita was adopted by Janaka, king of the Videha dynasty after he founds a baby while ploughing the land for a Yagna. She was in a beautiful golden casket.…
View On WordPress
0 notes