#డబ్బు
Explore tagged Tumblr posts
Text
53. ఇంద్రియ విషయవాంఛను వదులుకోవడం
“ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వ్యక్తి నుండి, ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి కానీ 'రస్' (కాంక్ష/ రాగం) విడనాడదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమై పోతుంది” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.59). ఇంద్రియాలకు భౌతిక పరికరం, మెదడులో ఒక నియంత్రకం ఉంటాయి. మనస్సు అనేది అన్ని ఇంద్రియ నియంత్రకాల కలయిక. కోరికలకు స్థానమైన ఈ నియంత్రకాలపై దృష్టి సాధించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు.
శ్రీకృష్ణుడు 'రస్' (రసం) అనే పదాన్ని ఉపయోగిస్తారు. పండిన పండ్లను కోసి పిండినప్పుడు తప్ప రసం కనిపించదు; పాలలో ఉన్న వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే 'రన్' అనేది ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గత కోరిక.
అజ్ఞాన స్థాయిలో, ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో జతచేయబడతాయి; సుఖదుఃఖాల యొక్క ద్వంద్వాల మధ్య ఊగిస లాడుతూ ఉంటాయి. తదుపరి దశలో ��ోరికలను తీర్చు కోవడానికి మార్గం లేక ఆ కోరికలను వదిలి వేస్తాము. ఉదాహరణకి, డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా వంటి బాహ్య పరిస్థితుల కారణంగా మిఠాయి వంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాము కానీ మిఠాయిపై కోరిక మిగిలిపోతుంది. నైతికత, దేవుడు లేక చట్టం పట్ల భయం, ప్రతిష్ట పోతుందన్న అనుమానం, వృద్ధాప్యం లాంటి బాహ్యా పరిస్థితుల వలన కోరికలను వదిలివేస్తాము. ఏ కారణం లేకుండా అన్ని కోరికలను వదిలివేసే పరమ దశ గురించి శ్రీకృష్ణుడు పై శ్లోకంలో సూచిస్తున్నారు.
శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతం (11.20. 21) లో ఒక ఆచరణాత్మక చిట్కాను ఇచ్చారు. అక్కడ ఆయన ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోల్చారు. శిక్షకుడు కొంత కాలం వాటితో పాటు పరిగెత్తి వాటిని నియంత్రణలోకి తీసుకొస్తాడు. వాటిని పూర్తిగా అర్ధం చేసుకున్నప్పుడు అతను తన ఇష్టానుసారం వాటిపై స్వారీ చేయడం ప్రారంభిస్తాడు.
ఇక్కడ గమనించవలసిన రెండు అంశాలు ఏమిటంటే శిక్షకుడు గుర్రాలను ఒక్కసారిగా నియంత్రించలేడు ఎందుకంటే అవి అతనిని క్రింద పడవేయ గలవు. అదేవిధంగా, మనం ఇంద్రియాలను ఒక్కసారిగా నియంత్రించడం ప్రారంభించలేము. మనం వాటిని అర్థం చేసుకుని నెమ్మదిగా అదుపులోకి తెచ్చే వరకు, వాటి వ్యవహారాల ప్రకారం కొంత సమయం పాటు నడుచుకోవాలి. రెండవది, మనం ఈ ఇంద్రియాల ప్రభావంలో ఉన్నప్పుడు వాటిని ప్రస్తుతానికి నియంత్రించలేకపోయినా మనం రాబోయే సమయము (భవిష్యత్తు) లో నియంత్రించాలన్న నిరంతర అవగాహన కలిగి ఉండాలి.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్లు అవగాహన, కోరికలలో ఏదో ఒకటి మాత్రమే మనలో ఉండగలదు. అవగాహనలో ఉన్నప్పుడు మనల్ని కోరికలు అధీనంలోకి తీసుకోలేవు ఎందుకంటే అజ్ఞానంలోనే అలా జరుగుతుంది.
#bhagavad gita#bhagwad gita#gita#gita acharan#gita acharan in telugu#spirituality#k siva prasad#gita in telugu#Spotify
2 notes
·
View notes
Video
youtube
మనము దేవునిలో ఆగిపోకుండా సాగిపోతున్నామా? లేదా? ఈవిడియో చూడండి|పాస్టర్ శే... 1 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చ��బుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కాని గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు. 2 మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు. 3 తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కాని ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు. 4 బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కాని అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కాని కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు. 5 మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు. 6 మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కాని పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది. 7 కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కాని వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కాని వాస్తవానికి వారు ధనికులు. 8 ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కాని పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు. 9 ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కాని దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు. 10 ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యుల��� కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు. 11 డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది
2 notes
·
View notes
Text
డబ్బు
డబ్బు గురించి ఖురాన్, హదీసుల వాక్యాలతో ఉన్న పోస్టర్లను డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్ లోడ్ చేయడానికి పోస్టర్ ను క్లిక్ చేసి ఉంచి “డౌన్ లోడ్” నొక్కండి
View On WordPress
0 notes
Video
youtube
ఎలాగైతే మనం బ్యాంకు నుంచి డబ్బు తీస్తామో ఇది కూడా అంతే #matrimony #Proje...
#ProjectJ #bhakthi #bhakti #religion #horoscope #astroremedies #astrologynumerology #devotional #motivation #fortunetelling #fortuneteller @JonnalagaddaJyothi #chittitantralu #astrology #instagramstories #instagramvideos #numerology #jonnalagaddajyothi #instagramreels #viralvideos #shorts #viralshorts #youtubeshorts #jyothimatrimony #hindumatrimony #astrology #teluguastrologer #indianastrology #telugu #jyothis #teluguastrology #horoscope #jyothirmayi #teluguhoroscope #motivation #astrologersofig #love #paid #explore #f #newage #spiritualastrology #allcastesmatrimony #allcastematrimony #predictions #explore #astrologypredictions #zodiac #storyteller #jonnalagaddajyothistoryteller #StorytellerJyothi #StorytellerRamana #RamanamurthyStoryteller #tending #reelsinstagram #reelitfeelit #instagood #trendingvideos #matchfixingvideos #matrimony #instantmarriages #Salary #MonthlySalary #SalaryPackage #YearlyPackage #YearlySalary #Bride #Bridegroom #Groom #Marriage #Pelli #SouthIndianMarriage #MonthlyIncome #YearlyIncome #karthikamasam2024 #karthikamasam #కార్తీకమాసం #కార్తికమాసం #కార్తీకం #కార్తికం #కార్తీకసోమవారం #కార్తీకపౌర్ణమి2024 #కార్తీకపౌర్ణమి #telugumatrimonyfreesearch #reels #reelsinstagram #trending #explore #foryou #reelsindia #viral #reel #explorepage #instagramreels #instagood #instapostviral #instareels #instareelsindia #instamood #reelsvideo #reelkarofeelkaro #reelitfeelit #instareel #freetelugumatrimony #matrimonytelugu #freematrimony #matrimony #marriagebureau #matrimonybrides #bridewantedformarriage #communitymatrimonybrides #marriageprofiles #matrimonygrooms #telugumatrimonyfreelogin #telugumarriagebureau #telugubrides #telugugrooms #trendingmatrimony #trendingreels #trending #matchfixingvideos #matrimony #instantmatrimony #PremiumMatrimony #QuickMatrimony #InstantMarriages #PremiumMarriages #QuickMarriages #DoctorMatrimony #MatchFixingVideos #Matrimony #InstantMarriage #నాగులపంచమి #నాగులచవితి #కార్తీకపురాణం
0 notes
Video
youtube
త్వరగా Job తెచ్చుకోండి డబ్బు చాలా ముఖ్యం | Choose Your Career
#dataanalyticscourseinbangalore #dataanalyticscoursewithplacementinbangalore #dataanalyticscoachinginbangalore #bestinstitutefordataanalyticsinbangalore
0 notes
Text
డబ్బు మీద సినిమా చేయాలని.. నేను ఎప్పుడో అనుకున్నా..| BIG TV ET
డబ్బు మీద సినిమా చేయాలని.. నేను ఎప్పుడో అనుకున్నా..| BIG TV ET Watch LIVE Stream : https://www.youtube.com/watch?v=ueJsgNKeq8c 🔔 Subscribe to our channel ✅ Stay Connected to Us. 👉 Website: https://ift.tt/CLS9Rus 👉 Facebook: https://ift.tt/lQtTIaV 👉 Twitter: https://twitter.com/bigtvtelugu 👉 WhatsApp: https://ift.tt/B74neOi 👉 Instagram: https://ift.tt/Ozu4jwh BIG TV Entertainment channel dedicated…
0 notes
Text
మూడేళ్లుగా నా భార్యతో టార్చర్ అనుభవిస్తున్నాను.భార్యకు డబ్బు ఒకటే కావాలి |DivyaJyoti husband Shripad
గత మూడేళ్లుగా నా భార్యతో టార్చర్ అనుభవిస్తున్నాను. నా కొడుకిని నాకు కాకుండా దూరం చేసింది. నా భార్యకు డబ్బు ఒకటే కావాలి. నా భార్యను సర్వనాశనం చేసిందే వాళ్ల తమ్ముళ్లు. Chotanews Telugu Short News APP ChotaNews is a premier news reading app tailored specifically for those seeking Telugu news updates. it’s dedicated to delivering the latest updates in politics ,Entertainment , weather forecasts, and…
#actor#andhrapradesh#chotanews#india#international#shortnews#shorts#shortstory#shortsvideo#srisimha#telanagana#telugu#world
0 notes
Video
youtube
|| మూడు కొబ్బరికాయలు ||
ఒక వూళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి
మించినవాడు ఇంకొకడు లేడని అందరి
వద్దా మంచిపేరు సంపాయించుకొన్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం, ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ వుంటుంది ! కొద్దో గొప్పో సంపాయించిన డబ్బు రోజు బత్యానికే సరిపొయ్యేది. ఇంక మిగిలే డేముంది ? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది.
అతను దీనికి చాలా విచారిసూ వుండేవాడు. "అయ్యో దేముడా! నేను ఇంత వివ్యంగా సంపాయించాను. అందరి వద్దా మంచిపేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం కాకి ముక్కుకి దొండ పండులాగ నల్ల పెళ్లానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నాభార్య ఎర్రగా వుంటే ఎంత బాగుండేది" అని విచారించేవాడు.
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
#youtube#chinnanatichandamamakathalu#chandamama#chandamamakathalu#chandamamastories#chandamamastory#neethikathalu#nithikathalu#neethikathalutelugulo#neethikathalutelugustories#telugustories#telugustory#telugustoriesforkids#telugumoralstories#telugumoralstory#teluguaudiostories#teluguaudiobook#telugunoval#telugumagazine#telugulokathalu#stories#storiesforkids#storiesforchildren#storiesforall#storiesintelugu#story#moralstory#moralstories#moralstoriesforkids#moralstoriesforchildren
0 notes
Text
హైదరాబాద్ నుండి వారాంతపు సెలవుల కోసం 10అద్భుతమైన ఆకట్టుకునే రోడ్డు ప్రయాణాలు
హైదరాబాద్ నుండి వారాంతపు సెలవుల కోసం 10 అద్భుతమైన ఆకట్టుకునే రోడ్డు ప్రయాణాలు! హైదరాబాద్, నిజాంల రాజధాని నగరం, మీకు అనేక వీథులపై ప్రయాణించే అవకాశం ఇస్తుంది. కోవిడ్-19 పరిమితులు తగ్గించబడటంతో, మీరు సురక్షితంగా మరియు ఆనందంగా మీ ప్రియమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు డబ్బు పరిమితి కారణంగా విలాసవంతమైన విహారయాత్రకు వెళ్ళలేకపోతే, చిన్న రోడ్డు ప్రయాణాలు మరియు కులల విలాసాన్ని అనుభవించవచ్చు. 10 అద్భుతమైన ప్రదేశాలు మీకోసం అందుబాటులో ఉన్నాయి, వీటిలో మీరు మీ వారాంతపు సెలవులను మధురంగా గడపవచ్చు.
0 notes
Text
స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను ఇండియాకు…
#అదాని అవినీతి#అదాని బినామీ ఖాతాలు#అదాని స్విస్ ఖాతాలు#గౌతమ్ అదాని#నరేంద్ర మోడి#మనీ లాండరింగ్#స్విట్జర్లాండ్ విచారణ
0 notes
Text
62. 'నేను' అనే భావనను త్యజించడం
“నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, ఈ ప్రపంచంలో మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి - జ్ఞానులు జ్ఞానం ద్వారా, యోగులు కర్మ మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతారు” అని శ్రీకృష్ణుడు సమాధానము ఇస్తారు (3.3). ఈ శ్లోకం బుద్ధి ఆధారితమైన వారికి అవగాహన మార్గం, మనస్సు ఆధారితమైన వారికి కర్మ మార్గమని సూచిస్తుంది.
ఈ విషయాన్ని మరింత వివరిస్తూ శ్రీకృష్ణుడు, “కేవలం కర్మలను ఆచరించకుండా, ఎవ్వరు నైష్కర్మ్యం పొందలేరు; కేవలం కర్మలను త్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు” అని స్పష్టం చేశారు (3.4).
సాధారణ వ్యక్తి చేయలేని పనిని త్యాగం చేసేవారు చేస్తారు కాబట్టి దాదాపు అన్ని సంస్కృతులలో పరిత్యాగం కీర్తించబడుతుంది. అందుకే అర్జునుడు రాజ్యం యొక్క విలాసాన్ని, యుద్ధం యొక్క బాధను త్యజించాలనుకున్నప్పుడు అతని దృక్పథం మనలో చాలా మందిని ఆకర్షిస్తుంది.
శ్రీకృష్ణుడు కూడా త్యాగానికి అనుకూలముగా ఉంటారు అయితే మన కర్మలు అన్నింటిలో 'నేను' అనే భావనను త్యాగం చేయమని చెబుతారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడికి యుద్ధం సమస్య కాదు; అర్జునుడిలోని 'నేను' అనే భావనే సమస్య. శ్రీకృష్ణునికి నిర్మమ, నిరహంకార శాశ్వత స్థితికి మార్గాలు (2.71).
మన రోజువారీ జీవితంలో డబ్బు, ఆహారం, ఆస్తులు, అధికారం లాంటి వాటిని త్యజించవచ్చు. 'నేను డబ్బు సంపాదించాను, ఇప్పుడు డబ్బును దానం చేస్తున్నాను' అనే స్థితిలో 'నేను' అనే అహంకారం ఉన్నంత వరకు డబ్బు సంపాదించడం, దానం చేయడం అనేవి ఆధ్యాత్మిక దృష్టిలో ఒకటే.
భౌతిక ఆస్తులను త్యజించడాన్ని మనం సాధారణంగా పొగుడుతాము కాబట్టి సంపాదన, త్యజించడం అనేవి ఒకటే అనే విషయాన్ని సంగ్రహించడం కష్టమైన విషయము. కీర్తి, పేరు, ప్రతిష్ట, పుణ్యం వంటి అధిక లాభాల కోసం ఇలా త్యజించే అవకాశం ఉంది. అందుకే శ్రీకృష్ణుడు మనల్ని అక్కడితో ఆగిపోకుండా 'నేను' త్యజించే చివరి దశకు చేరుకోమని కోరతారు.
'నేను' అనే భావన తొలగిపోయినప్పుడు ప్రతి విషయము, ప్రతి పరిస్థితి ఒక ఆనందకరమైన నాటకం అవుతుంది. లేకపోతే జీవితం అనే ఈ నాటకం కూడా విషాదంగా మారుతుంది.
#bhagavad gita#bhagwad gita#gita#gita acharan#gita acharan in telugu#spirituality#k siva prasad#gita in telugu#Spotify
0 notes
Text
youtube
ప్రంబనన్ రామాయణం - Part - 6
Hey guys, ప్రంబనన్ రామాయణం యొక్క చివరి భాగానికి స్వాగతం. ఈ episodeలో మీరు చూడబోయే, ఈ అపూర్వమైన చెక్కడం, మరే ఇతర దేవాలయాల్లోనూ చూసుండరు. మీకు రామాయణం బాగా తెలిసినా కూడా, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ రాముడు మరియు సీత, రాజు మరియు రాణిగా సింహాసనంపై కూర్చోవడం మనం చూడవచ్చు, రాముడు ఒక పేద సామాన్యుడికి, బంగారు నాణాన్ని ఇస్తున్నాడు చూడండి. కానీ అతను రాముడి నుండి బంగారు నాణెం తీసుకోవడానికి నిరాకరించాడు. ఎందుకు? ఈ వ్యక్తిని చూడండి, అతను ఎక్కడో చూస్తున్నాడు, రాముడి నుండి బహుమతి తీసుకోకుండా చేతులు ముడుచుకున్నాడు. దీనితో రాముడు చాలా ఆశ్చర్యపోయాడు, ఈ పేదవాడు తన డబ్బు ఎందుకు తీసుకోలేదో అని కుతూహలంగా ఉంటాడు. దీన్ని చూసి సీత నవ్వుకుంటుంది, ఆమెను విశాలమైన చిరునవ్వుతో చూపించారు, దీన్ని ఒక జోక్ అని ఆమె అనుకుంటుంది కాబట్టి. కానీ జోక్ సీత మీదనే ఉంది, ఎందుకంటే రాణి సీత గురించి ఒక wild rumor spread అవుతుంది. ఏంటీ ఆ rumor? సీత చాలా నెలలుగా రావణుడి చేతిలో బంధీగా ఉన్నందున, ఆమె అపవిత్రమైనదని అందరూ అనుకుంటున్నారు.
కథ ప్రకారం చూసుకుంటే, ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు, అతని భార్య బయటకు వెళ్లి, కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి ఆమెను తిరిగి ఇంట్లోకి రానివ్వడు. ఇరుగుపొరుగువారు అతనితో తర్కించటానికి ప్రయత్నించినప్పుడు, ఆ వ్యక్తి "అపవిత్రమైన స్త్రీని అంగీకరించడానికి నేను రాముడిలా మూర్ఖుడనా?" అని అంటాడు. ఈ సంఘటన ఒక అనధికారిక సమాచారంగా మారింది, దీన్ని చాలా పెద్దదిగా spread చేశారు, రాముడు మరియు సీతను, వెనుక వారు హేళన చేశారు. ఈ వ్యక్తుల ముఖంలో ఉన్న expressionsను చూడండి. రాముడి నుంచి పెద్ద కానుక అందుకున్నా ఈ కుర్రాడు కూడా నవ్వుతున్నాడు. అవతలి వ్యక్తి అతని వైపు చూసి, అతను ఒక మూర్ఖుడి నుండి బహుమతిని ఎందుకు స్వీకరించాడు అని అడిగాడు? ఈ ఇద్దరు వ్యక్తులు అయితే, వారిలోనే వారు చిన్నగా, నవ్వుకుంటూ, రాముడు మరియు సీతను, ఎగతాళి చేస్తూ, సంతృప్తి లేకుండా చేస్తున్నారు. ఇక్కడ, సీత ఒక రోజు, trip కోసం అడవికి వెళ్లాలని కోరుకుంటుంది, అప్పుడు రాముడు తన సోదరుడు లక్ష్మణుడిని ఆమెతో పాటు పంపుతాడు. ఇక్కడ చూడండి, సీత అడవిలో ఉన్న చెట్లను మరియు జంతుజాలాన్ని ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా ఉంది. అయితే, ఇక్కడ లక్ష్మణుడు అసౌకర్యంగా నవ్వుతున్నాడు.
అతను తన శరీరాన్ని మెలితిప్పి సీతతో మాట్లాడవలసి వచ్చినందున కావచ్చు? ఈ రథాన్ని గొప్ప వివరాలతో చూపించారు, ప్రయాణీకుల కోసం ఎత్తైన seat కూడా ఉంది చూడండి, ఇందులో ఉన్న ప్రతిదాన్ని చాలా చక్కగా అలంకరించారు. ఈ చక్రాలను చూడండి, ఈ అంచులు, modern day fancy car యొక్క అంచులతో పోటీపడగలవు. ఈ రెండు గుర్రాలు రథాన్ని లాగడం మనం చూడవచ్చు. వారి వెనుక మరియు ముందు, మందపాటి, దట్టమైన ఉష్ణమండల అడవిను చూపించారు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, లోపల దాగి ఉన్న పక్షులు, జంతువులు మీకు కనిపించవచ్చు. సీత యొక్క ఆభరణాలను చూడండి, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆమె రాణి కాబట్టి అన్ని రకాల బంగారు ఆభరణాలను ధరించి ఉంటుంది. మీరు లక్ష్మణునిపై ఉన్న అద్భుతమైన ఆభరణాలను కూడా చూడవచ్చు. ధనవంతులు జీవితాన్ని ఎలా ఆనందిస్తున్నారో మీరు చూడండి, వారు vacations, picnicsకు కూడా వెళతారు, కదా?
Praveen Mohan Telugu
#praveenmohan#praveenmohantelugu#ancientramayana#ancienthistory#rama#Seeta#seetaram#Lakshmana#prambanan#indonesia#prambananramayana#ancient#Youtube
1 note
·
View note
Text
తక్షణ విద్యా అవసరాలకు డబ్బు అవసరమా? ఆర్యగోల్డ్ వద్ద మీ బంగారంని నగదుగా మార్చుకోండి! తక్షణ సేవలు మరియు సరళమైన ప్రక్రియతో, మీ ఆర్థిక అవసరాలకు వేగవంతమైన పరిష్కారం పొందండి.
Visit us at: www.aaryagold.in or call us: at 097035 00600
#aaryagold#BrighterFuture#keytosuccess#SellGold#instantcash#EducationOpportunities#financialsupport#DoorToSuccess#CashForGold#EmpowerYourJourney#InvestInEducation#sellgoldeasy#sellgoldaarya
0 notes
Text
Money Saving App | డబ్బు ఆదా చెయ్యడం కష్టం అవుతుందా? ఈ యాప్ ట్రై చెయ్యండి| @chotanewsofficial
డబ్బు ఆదా చెయ్యడం కష్టం అవుతుందా? ఈ యాప్ ట్రై చెయ్యండి #moneysavingtips #monthlymoneysaving#moneymanager@chotanewsofficial ChotaNews is a dynamic platform that dive into daily one informative and engaging facts video with a bit of interesting narration! We also cover a wide range of topics ranging from science, technology, history and current events and more with helpful information. The content…
View On WordPress
#apps#bigtvtechman#chandrayaan3#editing#gaganyaan#indiaoperatingsystem#newfeature#operatingsystemmaya#photoediting#snap#snapeditapp#whatsapp
0 notes
Video
youtube
డబ్బు ఎప్పుడు సేవ్ చేయాలి? | price action | #savings
0 notes
Text
IAS Officer Vinod Kumar Reaction On Seized Money | ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు | AP Elections2024
IAS Officer Vinod Kumar Reaction On Seized Money | ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు | AP Elections2024 #apelections2024 #moneyseized #appolitics Watch LIVE Stream : https://www.youtube.com/watch?v=ueJsgNKeq8c 🔔 Subscribe to our channel ✅ Stay Connected to Us. 👉 Website: https://ift.tt/bDO5Zd9 👉 Facebook: https://ift.tt/CvIzMLT 👉 Twitter: https://twitter.com/bigtvtelugu 👉 WhatsApp:…
View On WordPress
0 notes