Tumgik
#కర్మ సిద్ధాంతం
mplanetleaf · 7 months
Video
youtube
Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి?...
0 notes
chaitanyavijnanam · 1 year
Text
DAILY WISDOM - 121 : 30. Our Actions Determine the Future / నిత్య ప్రజ్ఞా సందేశములు - 121 : 30. మన చర్యలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 121 / DAILY WISDOM - 121 🌹 🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀 ✍️. ప్రసాద్ భరద్వాజ 🌻 30. మన చర్యలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి / 30. Our Actions Determine the Future🌻
మీ చర్య యొక్క ఫలితమే మీ భవిష్యత్తు. పతంజలి, తన యోగ సూత్రాలలో, ఒక వ్యక్తి జన్మించిన సమాజంలోని స్థాయి, ఆయుష్షు, మరియు అనుభవించాల్సిన అనుభవాల స్వభావం అన్నీ తన గత చర్యల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ గత చర్యల యొక్క ఫలితాలు ఈ జీవితంలోనే లేదా రాబోయే జీవితంలో అనుభవం లోకి వస్తాయి. ఒక ప్రసిద్ధ నానుడి ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క జీవితం, ఐశ్వర్యం, విద్య మరియు మరణం అతని తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయి అని.
మానవ ప్రయత్నం సాపేక్ష విలువను కలిగి ఉంటుంది. అది ఈ విశ్వ స్వీయ-సంపూర్ణతా న్యాయంలో ఒక భాగం. అవ్యక్త వాస్తవికత వ్యక్తిత్వంలో ఎలా నడుచుకుంటుంది అనేది మానవ ప్రయత్నం నిర్ణయిస్తుంది. కర్మ సిద్ధాంతం, తరచుగా తప్పుగా ఊహించినట్లుగా, భాగ్యవాదంపై నమ్మకం కాదు, కానీ గురుత్వాకర్షణ సూత్రం వలె విశ్వంలోని ప్రతిచోటా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక శాస్త్రీయ చట్టం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹 DAILY WISDOM - 121 🌹 🍀 📖 The Ascent of the Spirit 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj 🌻 30. Our Actions Determine the Future🌻
The resultant force of an action has one’s future determined by it. Patanjali, in his Yoga Sutras, says that the class of society into which one is born, the length of life which one is to live, and the nature of the experiences through which one has to pass, are all determined by the residual potency of past actions. These potencies become active in this life itself or in a life to come. A famous verse proclaims: “The nature of one’s life, action, wealth, education and death are all fixed up even when one is in the womb of the mother.”
Human effort has a relative value and forms a part of this universal law of self-completeness, displaying the manner in which the impersonal reality behaves when it is cast in the moulds of personality and individuality. The doctrine of karma, therefore, is not a belief in fatalism as is often wrongly supposed, but the enunciation of a scientific law that operates inexorably and impartially everywhere in the universe, like the principle of gravitation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
thaporushi · 4 years
Photo
Tumblr media
అగ్ని పొగచే కప్పివేసి ఉన్నట్టు, ప్రతి ఒక్క పని కూడా లోపాలతో కూడి ఉంటుంది. మనం భూమి పై నడుస్తున్నప్పుడు, తెలియకుండానే ఎన్నో వేల అతిచిన్న ప్రాణులను చంపేస్తాము. మన వృత్తికి సంబంధించిన విధి నిర్వహణ లో ఎంత జాగ్రత్తగా ఉన్నా, వాతావరణానికి హాని చేయటమో లేక వేరే వారి మనస్సు బాధపెట్టడమో జరుగుతుంది. కేవలం, ఒక కప్పు పెరుగు తిన్నా, వాటిలో నివసించే జీవరాశులను నాశనం చేసిన పాపం తగులుతుంది. కొన్ని మతాల్లో ఈ యొక్క అసంకల్పిత హింసని తగ్గించటానికి నోటికి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుంటారు. ఇది కూడా మన శ్వాస వలన కలిగే జీవరాశుల వినాశనాన్ని పూర్తిగా నిలువరించలేదు. మన స్వార్ధ ప్రయోజనం తీరటం కోసం మనం పనులు చేసినప్పుడు, తెలిసినా, తెలియకపోయినా మన పాపాలకు మనం దోషులమే. కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం వాటి యొక్క ఫలితములు అనుభవించవలసినదే. మంచి పనులు కూడా బంధన కారకమే ఎందుకంటే, అవి ఆత్మని స్వర్�� లోకాలకి వెళ్లి అ ఫలములను భోగించేటట్టు చేస్తాయి. ఈ విధంగా, మంచి మరియు చెడు కర్మలు కూడా ఈ జనన-మరణ చక్రం లో ఉండిపోయేటట్టే చేస్తాయి. కానీ ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు సమస్త కర్మ ఫలితములు నశింపచేయటానికి ఒక సరళమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆయన 'సన్యాస యోగము' అన్న పదం వాడుతున్నాడు, అంటే స్వార్థమును త్యజించమంటున్నాడు. ఆయన అనేదేమిటంటే, మనం ఎప్పుడైతే మన పనులను భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తామో, మనం మంచి మరియు చెడు, ఈ రెండింటి కర్మ ఫల సంకెళ్ల నుండి విముక్తి పొందుతాము. ఇటువంటి దృక్పథంలో ఉండేవారిని, యోగ యుక్తాత్మా (హృదయంలో భగవంతునితో ఏకమై ఉండటం). ఇటువంటి యోగులు, ఈ శరీరంలో ఉండగానే, జీవన ముక్తులు అవుతారు. మరియు, ఈ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టిన పిదప, వారు దివ్య దేహాన్ని మరియు దివ్య భగవత్ ధామంలో నిత్య శాశ్వత సేవని పొందుతారు. www.facebook.com/bhagavadgithaa 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 https://www.instagram.com/p/CDNcrS0FdeP/?igshid=11bcsrfdq22rw
0 notes
venkatkumbham · 6 years
Video
Do you know what is karma | కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో తెలుసా | PSLV TV
0 notes
Video
youtube
కర్మ సిద్ధాంతం గురించి శివుడు || Reason behind karma siddhantam || Telu...
0 notes
ifactswats-blog · 6 years
Video
youtube
కర్మ సిద్ధాంతం పై శివుడు చెప్పిన రహస్యాలు || Reason behind karma siddhan...
0 notes
Photo
Tumblr media
🌷 *llసేత్ విజ్ఞానంll*🌷 *"మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం"* *"We Create Our Own Reality"* 🍁🌼🍁🌼🍁🌼🍁 *20-July-2017* 🦋 *PART - 24* 🦋 〰〰〰〰〰〰〰〰 *"సేత్" మహా శయుడు*ఒకానొక ఊర్ధ్వలోకానికి చెందిన *పూర్ణాత్మ.* జేన్ రాబర్ట్స్(Jane Roberts) ద్వారా *ఛానలింగ్* అనే పక్రియలో 1963 నుండి 1984 వరకూ *పూర్ణ జ్ఞానాన్ని* భూలోకానికి అందించిన మహాత్ముడు. 🔹🔹🔶🔹🔹 🤘 *అంతర్ శక్తి –6*🤘 1⃣ *అంతర్ దర్శనం ద్వారా ఒక్క భౌతిక ప్రపంచమే కాకుండా ఎన్నో ప్రపంచాలు కనిపిస్తాయి.* ఒక్కొక్క ప్రపంచం ఒక్కొక్క ప్రకంపనా(ఫ్రీక్వెన్సీ) శక్తితో నిండివుంటుంది. 2⃣ *ఆ శక్తిని పెంచుకుంటూ, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ని విస్తరింపజేసుకుంటూ ఆ ప్రపంచం(లోకం) + అందులోని జీవజాతులన్నీ చైతన్య పరిణామం చెందుతూ పురోగమిస్తుంటాయి.* బాహ్యంగా కనిపించే సృష్టి అంతా కూడా అంతర్ ప్రపంచం నుండి ఉద్భవిస్తుంది. 3⃣సౌరవ్యవస్థ మరి పాలపుంత లేదా గెలాక్సీల్లోని ఇతర డిమెన్షన్స్ లోని జ్ఞానం + వాస్తవాలు(Knowledge + Realities) గురించి మీకు లోతుగా సమాచారం అందినప్పుడు *కొన్ని క్షణాలలోనే మీ జీవితం మల్టి డైమెన్షనల్(బహుముఖ పరిధులు)గా మారిపోతుంది.* 4⃣అప్పుడు *కర్మ సిద్ధాంతం(Law of Karma) + కార్య– కారణ సంబంధం(Law of Cause and Effect) అర్ధరహితమౌతాయి.* 5⃣ఒక పరిధి లేదా డైమెన్షన్ లో జరిగే ప్రక్రియలు + దాని మెకానిజం గురించి *అంతర్ ప్రయాణం(ధ్యానం) ద్వారా మాత్రమే తెలుస్తుంది.* ⚛❄ *"సేత్" గురించి "సేత్ మాటల్లో"*❄⚛ 1⃣ *మీ అంతట మీరుగా క్రొత్త కోణంలో, క్రొత్త పరిధుల్లో చైతన్యపరంగా అభివృద్ధి చెందుతూ,* ఇతరులు కూడా వారంతట వారు చైతన్య పరిణామం చెందడానికి సహాయ పడాలనే ఉద్దేశంతో శతాబ్దాలుగా ఎందరో మహానుభావులు మరియు నేను(సేత్) మీకోసం భూతలానికి పంపబడ్డాము. 2⃣నేను ఎవరో ప్రశ్నించే కంటే, మీరెవరో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.! *చైతన్యం యొక్క గుణగణాలు మీకు అర్ధం కానిదే, నేను మీకు అర్ధం కాను.!!* 3⃣ *నేను భౌతిక రూపంలో లేని ఒక శక్తి స్వరూపాన్ని. నాకు ఎలాంటి పేరు లేదు.* మీకోసం నేనిస్తున్న పేరు "సేత్" 4⃣నేను నా సరదా కోసం నా చైతన్య పరిణామం కోసం ఈ భూతలానికి వచ్చాను. *మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలేదు.* 5⃣ *స్వీయ అంతర్గత జ్ఞానం కలిగివున్న మిమ్మల్ని సరిచేసేందుకు నేనెవర్ని?* 6⃣ *మీ సమస్యలు పరిష్క���ించడం నా లక్ష్యం కాదు.* మీలోని అనంత ఆత్మ శక్తిని మీకు పరిచయం చేయడమే నా పని. *మీ అంతరంగంలోనే అనంతమైన శక్తి + శాంతి + అవగాహన ఉన్నాయని తెలియజేయడమే నా కర్తవ్యం.* 🌈💦❄🔥💧💧
0 notes
mplanetleaf · 1 year
Video
youtube
కర్మ సిద్ధాంతం భగవద్గీత Bhagavadgita Ch 14:14–18 MPlanetLeaf
1 note · View note
thaporushi · 4 years
Photo
Tumblr media
శిక్ష అనుభవించాల్సిందే! #ఖర్మఫలం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు.. కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. 'కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు.. వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా.. వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే... అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది.." అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. "వారు చేసిన పాపం ఏమిటి" రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు."నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు' “ఏం తప్పు చేశారు?" "పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్ర అపకర్షము జరుగుతుంటే, పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు., జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది, ఇంతకుమించిన నేరమేముంది..." "మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా.. గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా, ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో.. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా" ''నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే, యుద్ధరంగంలో యోధానుయోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు... మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి, పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది, దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు, కర్ణుడు ఇవ్వలేదు అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు. ఆ తరవాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపె���్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైనదేనా? న్యాయమైనదేనా? అని ఆలోచించాలి" అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. www.facebook.com/bhagavadgithaa 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 https://www.instagram.com/p/B_xQwUglPjZ/?igshid=p9hq6c4qdz71
0 notes