Tumgik
#tv9raviprakashpersonallife
batukamma · 4 years
Text
TV9 RaviPrakash : రవిప్రకాశ్ గురించి చాలామందికి తెలియని వాస్తవాలివి..!
Tumblr media
Unknown Facts About Tv9 Raviprakash : టీవీ9 రవిప్రకాష్.. తెలుగు వారందరికి ఈయన పేరు సుపరిచితమే. ప్రస్తుతం టీవీ9లో లేకపోయినా.. ఆయన గురించి మాత్రం మీడియా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. తెలుగు మీడియాకు ఆయన ఓ మార్గదర్శకుడనే చెప్పుకోవాలి. తెలుగులో వార్త చానళ్లు పుట్టుకురావడానికి రవిప్రకాశ్ కీలకమైన వ్యక్తి. టీవీ9తో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో చాలామంది ఈ మీడియా రంగంలోకి వచ్చారు. ఓ మామూలు జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఓ ఛానల్ కు దాదాపు ఓనర్ స్థాయికి వెళ్లారు. ఇది మామూలు విషయం కాదు. రవిప్రకాశ్ పర్సనల్ లైఫ్.. ఆయన కెరీర్ గురించి పూర్తిగా తెలిసింది చాలా తక్కువ మందికే. టీవీ9 కంటే ముందు రవిప్రకాశ్ ఏం చేశారు.? అసలు మీడియాలోకి ఎలా వచ్చారు..? ఇవన్నీ చాలామందికి ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలే. అయితే.. వీటన్నింటికి ఆన్సర్ ఇచ్చారు హర్షవర్ధన్. సినిమాల ద్వారా మనకు పరిచయమై.. క్రైం వార్తలతో మరింత చేరువై.. క్రైం న్యూస్ బులిటెన్లు ఎలా ఉంటే జనాలు చూస్తారో ప్రపంచానికి చూపించిన వ్యక్తే హర్షవర్ధన్. టీవీ9 రవిప్రకాశ్, హర్షవర్ధన్ చిన్ననాటి మిత్రులు. రవిప్రకాశ్ గురించి హర్షవర్ధన్ ఏం చెప్పారో చదవండి. Kathi Karthika : 5 రోజుల్లోనే రాజకీయం నేర్చేసిన “కత్తి కార్తీక”..! వార్నీ.. పబ్ జి బ్యాన్ చేసింది అందుకా..? అన్నీ ఉన్న అత్యంత దురదృష్టవంతుడు హీరో సుమంత్! .... “నేను , రవిబాబు ( మీకు రవిప్రకాష్ Tv9 Raviprakash ) గవర్నమెంట్ హైస్కూల్ లో 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. నేను పుట్టింది , పెరిగింది హైదరాబాద్ లోనే. 1st క్లాస్ నుండి 10th వరకు Vijay Nagar colony గవర్నమెంట్ హైస్కూల్ లో చుదువుకున్నా.. Read the full article
0 notes