#rishi panchami 2022
Explore tagged Tumblr posts
rightnewshindi · 5 months ago
Text
Rishi Panchami 2024: कल देशभर में मनाई जाएगी ऋषि पंचमी, इन तीन राशियों की चमकेगी किस्मत; जानें पूजा का शुभ मुहूर्त
Rishi Panchami 2024: कल देशभर में मनाई जाएगी ऋषि पंचमी, इन तीन राशियों की चमकेगी किस्मत; जानें पूजा का शुभ मुहूर्त #News #RishiPanchami #RishiPanchami2023 #FestivalsOfIndia #HinduCulture #RitualsAndTraditions #SpiritualAwakening #Gratitude
Rishi Panchami 2024: हिन्दू पंचांग एक अनुसार, भादो महीने में शुक्ल पक्ष की पंचमी तिथि को ऋषि पंचमी व्रत रखाजाता है, जो आमतौर पर हरतालिका तीज के दो दिन बाद और गणेश चतुर्थी के एक दिन बाद मनाया जाता है। साल 2024 में यह व्रत रविवार 8 सितंबर को पड़ रहा है। आइए जानते हैं, ऋषि पंचमी व्रत का महत्व और पूजा का शुभ मुहूर्त क्या है। साथ ही जानेंगे कि इस दिन के शुभ योग और संयोग का शुभ असर किन 3 राशियों के…
0 notes
jeevanjali · 5 months ago
Text
Rishi Panchami: इस साल कब रखा जाएगा ऋषि पंचमी व्रत, जानिएRishi Panchami : भाद्रपद मास के शुक्ल पक्ष की पंचमी तिथि को ऋषि पंचमी मनाई जाती है। यह व्रत गणेश चतुर्थी के अगले दिन आता है। महिलाओं के लिए इस व्रत का विशेष महत्व है। मान्यता है कि इस दिन व्रत रखने से व्यक्ति को जन्म-मरण से मुक्ति मिलती है
0 notes
bestcareerprection · 2 years ago
Video
youtube
Rishi Panchami 2022: Rishi Panchami is celebrated on the fifth day of Shukla Paksha of Bhadrapada month. Rishi Panchami will be celebrated on 1st September this year Panchami Tithi starts: 31st August, from 03:23 pm Panchami date ends: 1st September, till 02:49 pm Rishi Panchami Shubh Puja Muhurta: 01 September, 11:05 am to 01:37 pm If you want to get information about Rishi Panchami Vrat then click on this link https://vinaybajrangidham.blogspot.com/2022/09/rishi-panchami-vrat.html
0 notes
darshanhsheth · 3 years ago
Photo
Tumblr media
Ekadashi is the eleventh lunar day of the fortnight which occurs twice every month. One falls during the Shukla Paksha (waxing phase of the moon) and the other on the Krishna Paksha (waning phase of the moon). There are 24 ekadashis in a year. The number goes up to 26 during the ‘Adhika maas’, extra month as per the Hindu calendar. Ekadashi that falls on the Ashadha month, the eleventh month according to the Hindu calendar is called as Devshayani Ekadashi. Today is Devshayani Ekadashi, ie 10 July 2022. Devshayani Ekadashi is also known as Ashadi Ekadashi, Padma Ekadashi, and Hari Shayani Ekadashi. What is Chaturmaas? Lord Vishnu falls asleep in the Kshir Sagar (the ocean of milk) on Shesha Naga (king of all nagas). Hence the day is called Shayani Ekadashi. He awakens from his deep sleep after four months on Prabodhini Ekadashi which falls in the Hindu month of Karthik coinciding with the Gregorian months of October or November. This period of four months is called Chaturmaas. ‘Chatur’ meaning ‘four’ and ‘maas’ means months. Why does Shri Vishnu go to sleep? On Devshayani Ekadashi, before Shravan Mass lord Vishnu Goes in Yog Nidra (Sleep), So Lord Shiva take care of the universe in his absence. That is also a reason why people worship lord Shiva in Shravan mass. In the rainy season, after Shri Vishnu sleeps for four months the annual pralaya takes place. The lord sleeps as he is tired of his work and needs a break. This pralaya is the time when the world gets a new life. The rishis are said to divide the year into two parts – the first from January to June and the second from July to December. During the second half of the year, the days are shorter and belongs to daityas (demons). Hence, it is the time when people observe more fasts, abstain from non-vegetarian food and alcohol, and celebrate festivals to seek the blessings of God and to keep up with good deeds. There are a number of festivals during these four months – starting with Nag Panchami, Krishna Janmashtami, Raksha Bandhan, Ganeshotsav, and Diwali. During Diwali, Goddess Lakshmi is worshipped and this is also the time when Lord Vishnu wakes up from his sleep. After he wakes up, Lord Vishnu .#god https://www.instagram.com/p/Cf1sJcapJKB/?igshid=NGJjMDIxMWI=
2 notes · View notes
chaitanyavijnanam · 2 years ago
Text
01 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹01, September 2022 పంచాగము - Panchagam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday 🍀. ఋషి పంచమి, స్కందషష్టి శుభాకాంక్షలు 🍀 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఋషి పంచమి, స్కందషష్టి, Rishi Panchami, Skanda Sashti🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 9 🍀
9. వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే బృహస్పతిం వర్తయసే యతస్త్వం తేనైవ దేవ త్రిదేశేశ్వరాణా అస్పృష్టడోలాయి తమాధిరాజ్యమ్ ॥9॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విధి యనగా, దేశ కాలాలలో జరగవలసి యున్నదానిని గురించి ఈశ్వరుడు దేశ కాలాతీతుడై దర్శించినది. ఆయన ఆ విధంగా దర్శించిన దానినే వివిధ శక్తుల సంఘర్షణల ద్వారా ప్రకృతి కార్యరూపంలో సాధిస్తుంది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల పంచమి 14:50:32 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: స్వాతి 24:12:39 వరకు
తదుపరి విశాఖ
యోగం: బ్రహ్మ 21:11:17 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బాలవ 14:46:32 వరకు
వర్జ్యం: 05:48:46 - 07:24:42
మరియు 29:42:24 - 31:16:48
దుర్ముహూర్తం: 10:11:23 - 11:01:14
మరియు 15:10:30 - 16:00:21
రాహు కాలం: 13:49:29 - 15:22:58
గుళిక కాలం: 09:09:04 - 10:42:33
యమ గండం: 06:02:08 - 07:35:36
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 15:24:22 - 17:00:18
సూర్యోదయం: 06:02:08
సూర్యాస్తమయం: 18:29:55
చంద్రోదయం: 10:08:47
చంద్రాస్తమయం: 21:54:23
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: తుల
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
24:12:39 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స��మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
dailybhakthimessages · 2 years ago
Text
🍀 01 - SEPTEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌲 ఋషి పంచమి శుభాకాంక్షలు, Happy Rushi Panchami 🌲
🌹🍀 01 - SEPTEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹 🌲 ఋషి పంచమి శుభాకాంక్షలు, Happy Rushi Panchami 🌲 1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 01, సెప్టెంబర్ 2022 గురువారం, బృహస్పతి వాసరే Thursday 🌹 🌲 ఋషి పంచమి శుభాకాంక్షలు, Happy Rushi Panchami 🌲 2) 🌹. శ్రీమద్భగవద్గీత - 256 / Bhagavad-Gita -256 - 6-23 ధ్యాన యోగము🌹 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 655 / Vishnu Sahasranama Contemplation - 655 🌹 4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 334 / DAILY WISDOM - 334 🌹 5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 234 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
*🌹01, September 2022 పంచాగము - Panchagam 🌹* *శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday* *🍀. ఋషి పంచమి, స్కందషష్టి శుభాకాంక్షలు 🍀* *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ* *ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఋషి పంచమి, స్కందషష్టి, Rishi Panchami, Skanda Sashti🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 9 🍀*
*9. వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే బృహస్పతిం వర్తయసే యతస్త్వం* *తేనైవ దేవ త్రిదేశేశ్వరాణా అస్పృష్టడోలాయి తమాధిరాజ్యమ్ ॥9॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : విధి యనగా, దేశ కాలాలలో జరగవలసి యున్నదానిని గురించి ఈశ్వరుడు దేశ కాలాతీతుడై దర్శించినది. ఆయన ఆ విధంగా దర్శించిన దానినే వివిధ శక్తుల సంఘర్షణల ద్వారా ప్రకృతి కార్యరూపంలో సాధిస్తుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి: శుక్ల పంచమి 14:50:32 వరకు తదుపరి శుక్ల షష్టి నక్షత్రం: స్వాతి 24:12:39 వరకు తదుపరి విశాఖ యోగం: బ్రహ్మ 21:11:17 వరకు తదుపరి ఇంద్ర కరణం: బాలవ 14:46:32 వరకు వర్జ్యం: 05:48:46 - 07:24:42 మరియు 29:42:24 - 31:16:48 దుర్ముహూర్తం: 10:11:23 - 11:01:14 మరియు 15:10:30 - 16:00:21 రాహు కాలం: 13:49:29 - 15:22:58 గుళిక కాలం: 09:09:04 - 10:42:33 యమ గండం: 06:02:08 - 07:35:36 అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40 అమృత కాలం: 15:24:22 - 17:00:18 సూర్యోదయం: 06:02:08 సూర్యాస్తమయం: 18:29:55 చంద్రోదయం: 10:08:47 చంద్రాస్తమయం: 21:54:23 సూర్య సంచార రాశి: సింహం చంద్ర సంచార రాశి: తుల స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 24:12:39 వరకు తదుపరి వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
*🌹. శ్రీమద్భగవద్గీత - 256 / Bhagavad-Gita - 256 🌹* *✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 23 🌴*
*23. తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।* *స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।*
🌷. తాత్పర్యం : *దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను.*
🌷. భాష్యము : దేహమున్నంతవరకు దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములను మనుజుడు నెరవేర్చవలసి యుండును. కాని శుద్ధభక్తియోగము (కృష్ణభక్తిరసభావనము) నందున్న వ్యక్తి అట్టి దేహావాసరములను తీర్చుకొనునప్పుడు ఇంద్రియములను అనవసరముగా ప్రేరేపింపడు. పైగా అతడు కేవలము దేహపోషణ నిమిత్తమే కావలసినవి గ్రహించి (చెడ్డబేరపు ఉత్తమలాభమును పొందుచు) కృష్ణభక్తిభావన యందు దివ్యసౌఖ్యము ననుభవించును.
అపాయము, రోగము, అభావము, ప్రియబంధువుల మృతి వంటి యాదృచ్చిక సంఘటనల యెడ అతడు నిర్లప్తుడై, తన కృష్ణపరకర్మల యెడ మాత్రము సదా జాగారూకుడై యుండును. అపాయము లెన్నడును అతనిని స్వీయకార్య విముఖుని చేయజాలవు. “ఆగమపాయినో (నిత్యాస్తాం స్తితిక్షస్వ భారత” యని భగవద్గీత యందలి ద్వితియాధ్యాయమున (2.14) తెలుపబడినది.
ఆ విధముగా అవి రాకపోకలు కలవనియు మరియ��� తన కర్మలను ప్రభావితము చేయజాలవనియు ఎరిగియుండుటచే అతడు తత్సంఘటనలను ఓర్పుతో సహించును. ఆ రీతిని అతడు యోగాభ్యాసమునందు అత్యున్నత పూర్ణత్వ���ును సాధించగలడు. 🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 256 🌹* *✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada* *📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 23 🌴*
*23. taṁ vidyād duḥkha-sanyoga-viyogaṁ yogasaṅjñitam* *sa niśhchayena yoktavyo yogo ’nirviṇṇa-chetasā*
🌷 Translation : *That state of severance from union with misery is known as Yog. This Yog should be resolutely practiced with determination free from pessimism.*
🌹 Purport : The best practice of yoga in this age is Kṛṣṇa consciousness, which is not baffling. A Kṛṣṇa conscious person is so happy in his occupation that he does not aspire after any other happiness. There are many impediments, especially in this age of hypocrisy, to practicing haṭha-yoga, dhyāna-yoga and jñāna-yoga, but there is no such problem in executing karma-yoga or bhakti-yoga.
As long as the material body exists, one has to meet the demands of the body, namely eating, sleeping, defending and mating. But a person who is in pure bhakti-yoga, or in Kṛṣṇa consciousness, does not arouse the senses while meeting the demands of the body. Rather, he accepts the bare necessities of life, making the best use of a bad bargain, and enjoys transcendental happiness in Kṛṣṇa consciousness.
He is callous toward incidental occurrences – such as accidents, disease, scarcity and even the death of a most dear relative – but he is always alert to execute his duties in Kṛṣṇa consciousness, or bhakti-yoga. Accidents never deviate him from his duty. As stated in the Bhagavad-gītā (2.14), āgamāpāyino ’nityās tāṁs titikṣasva bhārata. He endures all such incidental occurrences because he knows that they come and go and do not affect his duties. In this way he achieves the highest perfection in yoga practice. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 655 / Vishnu Sahasranama Contemplation - 655🌹*
*🌻655. కృతాగమః, कृतागमः, Kr‌tāgamaḥ🌻*
*ఓం కృతాగమాయ నమః | ॐ कृतागमाय नमः | OM Kr‌tāgamāya namaḥ*
*యేనాగమః ఖలు కృతః శ్రుతిస్మృత్యాదిలక్షణః ।* *శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే ఇత్యుక్తైర్హరిణైవ వా ॥* *వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ।* *ఇతి విష్ణు పురాణేఽత్ర పరాశర మునీరణాత్ ॥*
*శ్రుతులు, స్మృతులు మొదలగు రూపమున ఉన్న శాస్త్రము ఎవనిచే రచించబడినదో అట్టివాడు కృతాగమః. శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే - శ్రుతి స్మృతులు నా ఆజ్ఞలే అని ఆ పరమాత్ముడే చెప్పియున్నాడు. వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్ధనాత్ అని విష్ణు పురాణమునందు పరాశర ముని చెప్పినవిధమున వేదములు, శాస్త్రములు, విజ్ఞానము - ఇది అంతయు జనార్దనుని నుండి ఉత్పత్తి నందును.*
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 655🌹*
*🌻655. Kr‌tāgamaḥ🌻*
*OM Kr‌tāgamāya namaḥ*
येनागमः खलु कृतः श्रुतिस्मृत्यादिलक्षणः । श्रुतिस्मृती ममैवाज्ञे इत्युक्तैर्हरिणैव वा ॥ वेदाश्शास्त्राणि विज्ञानमेतत्सर्वं जनार्दनात् । इति विष्णु पुराणेऽत्र पराशर मुनीरणात् ॥
*Yenāgamaḥ khalu kr‌taḥ śrutismr‌tyādilakṣaṇaḥ,* *Śrutismr‌tī mamaivājñe ityuktairhariṇaiva vā.* *Vedāśśāstrāṇi vijñānametatsarvaṃ janārdanāt,* *Iti viṣṇu purāṇe’tra parāśara munīraṇāt.*
*The āgamas made up of śrutis and smr‌tis were all produced by Him and hence Kr‌tāgamaḥ vide the Lord's statement Śrutismr‌tī mamaivājñe - śruti and smr‌ti are my commands. And also as told by sage Parāśara in Viṣṇu Purāṇa Vedāśśāstrāṇi vijñānametatsarvaṃ janārdanāt - the Vedas, śāstrās and wisdom, all are from Lord Janārdana.*
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥ కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥ Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥
Continues.... 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media Tumblr media
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 334 / DAILY WISDOM - 334 🌹* *🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀* *✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ*
*🌻 29. తూర్పులో, సార్వత్రిక జీవిత సూత్రాలపై ప్రాధాన్యత ఇవ్వబడింది 🌻*
*పాశ్చాత్య ఆలోచనా విధానం, వారు సాధారణంగా దీనిని అనుభవవాదం అని పిలుస్తారు. ఇది ఇంద్రియ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది మరియు జ్ఞానేంద్రియాల ద్వారా ఆ అవగాహనపై ఆధారపడిన అనుమితిపై ఆధారపడి ఉంటుంది, హేతుబద్ధంగా నిరూపించబడని ఏదీ నమ్మదు. ఇది పాశ్చాత్య ఆలోచన యొక్క లక్షణాలలో ఒకటి - హేతుబద్ధమైన పరిశోధన ద్వారా స్థాపించబడని ఏదీ నమ్మరు. మరియు, ఇది చాలా వరకు సామాజిక ఆధారితమైనది; వారు సమాజం మరియు వ్యక్తుల పరంగా ఆలోచిస్తారు. వ్యక్తి మరియు వ్యక్తుల సమాజం యొక్క విలువను వదులుకోదు.*
*తూర్పు వైపు, జీవితం యొక్క సార్వత్రిక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది కేవలం అనుభవవాదం కాదు. ఇది హేతుబద్ధమైనది కూడా. తూర్పు దాని స్వభావంలో సార్వత్రికమైనదిగా భావించే అన్ని జీవిత విలువల యొక్క ప్రాథమిక సూ���్రాలపై దాని ఉద్ఘాటన ఉంది. పాశ్చాత్య ఆలోచన నిర్దిష్ట సందర్భాలను పరిశీలించడం ద్వారా ఒక విష���ం యొక్క విశ్వవ్యాప్తతను అంచనా వేస్తుంది. అనేక గుర్రాలు ఉంటే, గుర్రపుత్వం అనే సాధారణ సార్వత్రిక సూత్రం ఉంది, పాశ్చాత్య ఆలోచనల ప్రకారం విశ్వవ్యాప్తం దానికదే ఉనికిలో లేదు. ఇది అనేక వివరాల పరిశీలన నుండి అనుసరించిన పరిణామంగా ఉంది. తూర్పులో, విశ్వపు సిద్దాంతం ఆధారంగా విషయం ఉంటుంది. అయితే పశ్చిమంలో, విషయ నిరూపణ ఆధారంగా విశ్వ సిధ్ధాంతాలు ఉంటాయి. పాశ్చాత్య ఆలోచన మరియు తూర్పు ఆలోచనల మధ్య గొప్ప వ్యత్యాసం ఇక్కడ ఉంది.*
*కొనసాగుతుంది...* 🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 334 🌹* *🍀 📖 from Your Questions Answered 🍀* *📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 29. In in the Eastern Side, the Emphasis is on the Universal Principles of Life 🌻*
*The Western way of thinking is, as they usually call it, empiricist. It is based on sensory observation, and on inference based on that perception through the sense organs, believing in nothing that cannot be proved rationally. That is one of the traits of Western thought—believe nothing which cannot be established by rational investigation. And, it is also socially oriented, to a large extent; they think in terms of society and individuals. The value of the individual and the society of individuals is not given up. In the Eastern side, the emphasis is on the universal principles of life. It is not just empiricist. It is also rational.*
*Its emphasis is on the basic principles of all the values of life, which the East thinks is universal in its nature. Western thinking deduces the universality of a thing by observation of particular instances. If many horses are there, there is a general universal principle called horseness, etc. The Universal does not exist by itself, according to Western thinking. It exists as a corollary followed from the observation of many particulars. In the East, the Universal precedes the particular, whereas in the West, the particular precedes the Universal. Here is the great difference between Western thinking and Eastern thinking.*
*Continues...* 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 234 🌹* *✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ప్రపంచం గుండా సాగు. ప్రపంచ ప్రభావానికి లొంగకు. ఆటంకాల మధ్య నిశ్శబ్దంగా వుండే కళ���ు నేర్చుకుంటే అప్పుడు ప్రపంచం గొప్ప సవాలుగా మిగుల్తుంది. అప్పుడే నీ నిశ్శబ్దం నిజమైంది. సాధికారమైంది, సజీవమైంది. ఆ సజీవత్వం గుండానే దైవం నీ దగ్గరకు వస్తాడు. 🍀*
*ఆశ్రమంలో ప్రశాంతంగా వుండడం సులభం. అక్కడ ప్రశాంతంగా వుండడం మినహా యింకే చేస్తాం? కానీ ఆ శాంతి మృతప్రాయం. అది నంపుసకత్వానికి సన్నిహితమైంది. నపుంసకుడయితే సన్యసించడం అతనికి సులువవుతుంది. అంతకు మించి అతను చేసేదేముంది? ఆటంకాల మధ్య నిశ్శబ్దంగా వుండే కళను నేర్చుకుంటే అప్పుడు ప్రపంచం గొప్ప సవాలుగా మిగుల్తుంది. అప్పుడే నీ నిశ్శబ్దం నిజమైంది. సాధికారమైంది, సజీవమైంది. అవుతుంది.*
*ఆ శాంతి గుండానే, ఆ సజీవత్వం గుండానే దైవం నీ దగ్గరకు వస్తాడు. దేవుడు జీవితం, ప్రాణం లేని శాంతి పూర్తిగా పనికిమాలింది. ప్రపంచంలో వుండు. ప్రపంచం కోసం వుండకు. ప్రపంచంలో వుండు. ప్రపంచాన్ని నీలోకి అనుమతించకు. ప్రపంచం గుండా సాగు. ప్రపంచ ప్రభావానికి లొంగకు. అది సాధ్యం. అది గొప్ప అద్భుతం. కానీ వీలవుతుంది. అది సంభవించినపుడు వ్యక్తి పరవశమంటే ఏమిటో తెలుసుకుంటాడు.*
*సశేషం ...* 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
indiansinnz · 3 years ago
Text
August 2022 Festivals
Hi all, in August 2022 we have Hariyali Teej, Friendship Day, Naag Panchami, Randhan Chhath, Shitla Saptami, Nori Nom, Raksha Bandhan (Rakhi) / Nareli Purnima, Satudi Teej, Day of Ashura / Muharrum, भारत का स्वतंत्रता दिवस Indian Independence Day, The Assumption of mother Mary, Krishna Janmashtami, Parkash Parab Sri Guru Granth Sahib ji, Hartalika Teej, Rishi Panchami, Ganesh Chaturthi (beginning of Ganapati Festival), Putrada & Aja Ekadasi. 
Have a safe festive season
https://indiansinnz.com/events/2022-08/
Tumblr media
0 notes