#razolemlarapaka
Explore tagged Tumblr posts
Photo
పరిష్కారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత కాలంగా కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడై పెద్ద గొయ్యగా ఏర్పడింది. మలికిపురం సర్పంచ్ గెడ్డం రాజలక్ష్మి తులసి భాస్కరరావు గారు ఆ గోతి ద్వారా ప్రమాదాలు జరగకుండా గొయ్యెను పూడ్చి వేయడం జరిగింది. #RazoleMlaRapaka #CMYSJagan Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/ClB1zUZPoX9/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి C.M.L కాలేజ్ ఏటుగటు పైన వాటర్ మెయిన్ లైన్ సమస్య వచ్చి చాలా రోజుల నుంచి నీరు వృధా అయిపోతుంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరడమైనది. #RazoleMlaRapaka #CMYSJagan #savewater Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/ClBw3NPvndO/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నరసాపురం పర్యటన విజయవంతం చేయాలి* ఈనెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పర్యటనను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కోరారు. మలికిపురం మండలం కత్తిమండ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో సీఎం గారి పర్యటనకు సంబంధించి వైఎస్సార్సీపీ నాయకులకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారు దిశా నిర్దేశం చేశారు. #DrBRAmbedkarKonaseemaYSRCPSM #RazoleMlaRapaka #RazoleYSRCPSM #TargetRazole2024 https://www.instagram.com/p/Ck8rnEYvtH1/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
చరిత్రలో మర్చిపోలేనిది ఈ రోజు ...@ 06-11-2017 ప్రజా👣సంకల్పయాత్ర 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కిపురం సెంటర్లో శ్రీ వైయస్ఆర్ విగ్రహం నందు రాజోలు శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద రావు గారు జెడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సీసీఎఫ్ సొసైటీ ప్రెసిడెంట్, కార్యకర్తలు నాయకులు మధ్య కేక్ కట్ చేశారు. 💙🤍💚 #PrajaSankalpaYatra #5yearsofprajasankal #RazoleMlaRapaka Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/CknBcEQvPsB/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
చరిత్రలో మర్చిపోలేనిది ఈ రోజు ...@ 06-11-2017 ప్రజా👣సంకల్పయాత్ర 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కిపురం సెంటర్లో శ్రీ వైయస్ఆర్ విగ్రహం నందు రాజోలు శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద రావు గారు జెడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సీసీఎఫ్ సొసైటీ ప్రెసిడెంట్, కార్యకర్తలు నాయకులు మధ్య కేక్ కట్ చేశారు. 💙🤍💚 #PrajaSankalpaYatra #5yearsofprajasankal #RazoleMlaRapaka Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/CknBYO0PXWf/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
చరిత్రలో మర్చిపోలేనిది ఈ రోజు ...@ 06-11-2017 ప్రజా👣సంకల్పయాత్ర 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కిపురం సెంటర్లో శ్రీ వైయస్ఆర్ విగ్రహం నందు రాజోలు శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద రావు గారు జెడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సీసీఎఫ్ సొసైటీ ప్రెసిడెంట్, కార్యకర్తలు నాయకులు మధ్య కేక్ కట్ చేశారు. 💙🤍💚 #PrajaSankalpaYatra #5yearsofprajasankal #RazoleMlaRapaka Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/Ckm9bNPP9C_/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
గోపేష్ ఓ గాజు బొమ్మ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గ మలికిపురం మండలం లక్కవరం గ్రామం కి చెందిన గుబ్బల గోపేష్ నాగ సాయి మణికంఠ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు తన చేతి కాళ్లు మెలికలు తిరిగి ఉన్నాయి ఇప్పటికి తన వయసు 15 సంవత్సరాలు అయినా తల్లి ఈ బాబుని పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు తన ఒడిలోనే పెంచుతుంది తనకొచ్చిన అనారోగ్యపరమైన సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దాతలు ఉంటే సహాయం చేయండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి త���సుకువెళ్లడానికి ఈ బాబుని చూపిస్తామని చెప్పడం జరిగింది. ఈ బాబు పరిస్థితి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ వీడియో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరేంత వరకు షేర్ చేద్దాం. #YSJaganMarkGovernance #GadapaGadapakuManaPrabhuthvam #RazoleMlaRapaka #sahadevtadi #AndhraNeeds3Capitals Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/Cki3Wt7vcGl/?igshid=NGJjMDIxMWI=
#ysjaganmarkgovernance#gadapagadapakumanaprabhuthvam#razolemlarapaka#sahadevtadi#andhraneeds3capitals
0 notes
Photo
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం అత్యవసర ప్యాక్చర్ వర్క్స్ కి 37,00,000/- లక్షల రూపాయలు మంజూరు చేయించిన రాజోలు శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద్ గారు. విశ్వేశ్వరాయపురం పెట్రోల్ బంక్ దగ్గరనుంచి మలికిపురం వరకు #RazoleMlaRapaka #JaganMarkGovernance #rods #sahadevtadi Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/CkKkHA5PC-m/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నల్లి శివకుమార్ బావ గారికి శుభాకాంక్షలు💐💐💐💐💐 #ysjagangov #RazoleMlaRapaka #AndhraNeeds3Capitals Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/Cj7ZC9DvC8E/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా* *రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలో పి.హెచ్.సి భవనం శరవేగంగా నిర్మితమవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరుగుతున్న స్లాబ్ నిర్మాణ పనులను ఎంపీపీ వీరా మల్లిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను నాణ్యతతో చేయాలని ఆయన సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రత్నకుమార్, వైసీపీ సీనియర్ నాయకులు తాడి సహదేవ్, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.* #RazoleMlaRapaka #YSJaganMohanReddy Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/CjiXaoDvUVF/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
పరిష్కారం 🏡మన ఊరు - మన బాధ్యత 🏡 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం ఉయ్యూరు వారి మేరక కారుపల్లి వంతెన నక్కలపారు సమస్యని అధ���కారులుకి తెలియజేయడం జరిగింది. #savewater #RazoleMlaRapaka Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/CjP1rB-vvZ7/?igshid=NGJjMDIxMWI=
0 notes