#drbrambedkarkonaseemaysrcpsm
Explore tagged Tumblr posts
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/7a2764db6c6bbda5b6564943db13a9e6/28c5b4c8f374926e-f4/s540x810/3a187d4b38c7bbb1e37b5d50bafe91ba09bb4398.jpg)
*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నరసాపురం పర్యటన విజయవంతం చేయాలి* ఈనెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పర్యటనను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కోరారు. మలికిపురం మండలం కత్తిమండ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో సీఎం గారి పర్యటనకు సంబంధించి వైఎస్సార్సీపీ నాయకులకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారు దిశా నిర్దేశం చేశారు. #DrBRAmbedkarKonaseemaYSRCPSM #RazoleMlaRapaka #RazoleYSRCPSM #TargetRazole2024 https://www.instagram.com/p/Ck8rnEYvtH1/?igshid=NGJjMDIxMWI=
0 notes