#pandemicindia
Explore tagged Tumblr posts
teluguidol · 5 years ago
Text
Female TikToker Arrested at Lockdown .. లైకుల కోసం రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్ లో వీడియో.. ఆపై అరెస్ట్
Tumblr media
Female TikToker Arrested at Lockdown .. లైకుల కోసం రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్ లో వీడియో.. ఆపై అరెస్ట్. అహ్మదాబాద్‌లో ఒక అమ్మాయి తన టిక్‌టాక్‌‌లో లైకుల కోసం రాత్రి 9 గంటలకు లాక్‌డౌన్‌ నిభందనలను ఉల్లంఘించిం రోడ్డుపై దొర్లుతూ ఓ వీడియో చేసింది. అంతటితో ఆగకుండా లాక్‌డౌన్‌ ఎత్తేయాలంటూ ప్రధాని మోడీని వ్యంగ్యంగా అడుగుతున్నట్లు వీడియో చేసింది. ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్ళడంతో అమ్మాయిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, అమ్మాయిని బెయిల్ మీద విడుదల చేశారు. అబ్బాయిలు అమ్మాయిల్లా చేసి పరువు తీస్తున్నారని అంటున్నారు. అలాంటివారిపై నెటిజన్లు,  ట్రాన్స్‌జెండర్లు కూడా కోపగించుకుంటున్నారు. అబ్బాయిలు అబ్బాయిల్లానే టిక్‌టాక్ వీడియోలు చేయాలని హితవు పలుకుతున్నారు. టిక్‌టాక్‌లో ఇప్పుడు కొందరు అద్భుతంగా వీడియోలు చేస్తున్నారు. కొందరేమో మా ఇష్టం అంటు లైకుల కోసం వెర్రి వీడియోలు చేస్తు తమ పరువును తామే తీసుకుంటున్నారు. Female TikToker Arrested at Lockdown .. లైకుల కోసం రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్ లో వీడియో.. ఆపై అరెస్ట్ మరి కొన్ని అప్డేట్ న్యూస్ .. మీ కోసం Govt Start Liquor Home Delivering? Mujhe Bhi Alcohol Peena Hai .. ఇక ఇంటికే మద్యం పంపిణీ ప్రారంభించాలా? ముజే భీ దారు పీని హై! Living Together with Coronavirus .. కరోనావైరస్ మనకు ఎప్పటికీ దూరంగా ఉండదని WHO హెచ్చరిక. Read the full article
0 notes
digithots · 5 years ago
Photo
Tumblr media
Reposted from @payuindia A #PayU #webinar for #SaaS #startup founders and project managers. Sameer Goel, Co-founder of @revvsales, shares his company’s learnings & best practices in “Customer discovery & development for SaaS startups”. May 12th. https://bit.ly/PayUCustDiscovery . #digithots #indiancustomers #salesindia #lockdownindia🇮🇳 #lockdownindia #stayhomeindia #webinarseries #pandemicindia #itprojectmanager #softwareprogramming #indianstartup #indianstartups https://www.instagram.com/p/CAFA5voHdWG/?igshid=w3erl7urkkt9
0 notes
indian-news-network · 3 years ago
Photo
Tumblr media
Omicron posses "very-high" risk globally, says WHO. The Omicron variant is likely to spread internationally & posses a "very-high-risk" that could've severe consequences, added World Health Organization. The Indian Prime Minister Narendra Modi has urged the people to be more cautious with this new variant. He said, "I pray to all Members of Parliament and all of you to be alert because your good health in this time of crisis is our priority." #WHO #COVIDIOTS #COVID19 #Corona #CoronavirusUpdates #pandemic #covidvariant #CoronaVirusUpdate #coronavirusoutbreak⚠️ #outbreak #omicron #omicronvariant #pandemicindia #WHO #worldhealthorganization https://www.instagram.com/p/CW2-dLmpOzv/?utm_medium=tumblr
0 notes
indian-news-network · 3 years ago
Photo
Tumblr media
India reported 9,119 new coronavirus cases with 396 dwaths in the last 24 hours. Weekly Positivity Rate stands at (0.90%) less than 2% for last 62days. Total confirm cases have reached to 34,544,882 with 466,980 total deaths & 33,967,962 total recoveries. #CoronavirusUpdates #CoronaUpdate #coronavirus #pandemic #pandemicindia #COVID19 #covid19outbreak #VaccinationAwareness #vaccinated #india #DailyUpdate #dailycases https://www.instagram.com/p/CWr-oNKoc-Q/?utm_medium=tumblr
0 notes
indian-news-network · 3 years ago
Photo
Tumblr media
India reported 8,865 new coronavirus cases with 11,971 recoveries in the last 24 hours. Total confirm cases have reached to 34,456,401 with 463,852 total deaths & 33,861,756 recoveries. #coronavirus #pandemic #COVID19 #vaccine #India #dailycases #DailyUpdate #dailynews #coronavirusdeaths #CoronavirusUpdates #pandemicindia https://www.instagram.com/p/CWUzjdjof9E/?utm_medium=tumblr
0 notes
teluguidol · 5 years ago
Text
Chemical Spray on Migrant Laborers at Delhi .. వలస కూలీలపై దుర్మార్గాలు .. కెమికల్ స్ప్రే .. ఢిల్లీలో దారుణం.
Tumblr media
Chemical Spray on Migrant Laborers at Delhi .. వలస కూలీలపై దుర్మార్గాలు .. కెమికల్ స్ప్రే .. ఢిల్లీలో దారుణం. వలస కూలీలపై దుర్మార్గాలు .. కెమిలక్ స్ప్రే .. ఢిల్లీలో దారుణం. తాజగాగా దేశరాజధాని ఢిల్లీలోనే ఈసారి దారుణం జరిగింది. పొట్టచేతబట్టుకుని నగారాలకు వెళ్లి, లాక్ డౌన్‌లో బతుకు భారమై ఇళ్లకు చేరుతున్న వలస కూలీలపై దుర్మార్గాలకు తెరపడ్డం లేదు. కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై ప్రమాదకర మందులను స్ప్రే చేస్తూనే ఉన్నారు. శ్రామిక్‌ రైలులో వచ్చిన వలస కూలీలు కరోనా పరీక్షల కోసం లజ్‌పత్‌ నగర్‌ స్కూలు వద్దకు చేరుకున్నారు. వారిని చూడగానే మునిసిపల్ సిబ్బంది, నేరస్తున్నట్లు కెమికల్ స్ప్రే చేశారు. పోలీసులు కూడా ఆ చోద్యాన్ని చూస్తుండిపోయారు. ఈ వీడియో బయటికి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రసాయన పిచికారీ వల���ల శ్వాసకోశాలు దెబ్బతిని, చర్మవ్యాధులు వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ అధికారులు వెర్రి వివరణలు ఇస్తున్నారు. పైపులు లోపాల వల్ల కూలీలపైకి తిరిగాయని చెబుతున్నారు. మునిసిపల్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కూలీలపై స్ర్ర్పే చేస్తున్నట్టు స్పష్టంగా కనిపించడంతో మాట మార్చి తమ వాళ్లు పొరపాటు చేశారని అంటున్నారు. Chemical Spray on Migrant Laborers at Delhi .. వలస కూలీలపై దుర్మార్గాలు .. కెమికల్ స్ప్రే .. ఢిల్లీలో దారుణం. Read the full article
0 notes