Tumgik
#incrediblesculpture
praveenmohantelugu · 2 years
Video
youtube
జైనులు ఇక్కడికి రావడానికి అవసరం ఏంటి? వీళ్లు ఇక్కడ ఏం చేస్తున్నారు?
Hey guys, ఈ రోజు మనం Indiaలోని కలుగుమలై అనే ఈ కొండను చూద్దాం రండి. ఈ కొండ పైన, చాలా అందమైన శిల్పాలు, రాళ్లతో చేసిన bed ఇంకా ఒక విచిత్రమైన గుహ ఉంది. చాలా మంది ఈ కొండ దెగ్గరకు రారు, ఎందుకంటే ఇక్కడ పొద ఇంకా  ముళ్ళుతో ఉన్న తుమ్మ  చెట్లు ఉన్నాయి. మీరు వాటి గుండా వెళ్తే, మీరు చాలా పురాతనమైన నూట యాభై(150)  శిల్పాలను చూడవచ్చు. ఇవన్నీ చాల పాత శిల్పాలు ఇవి కనీసం 1200 సంవత్సరాల పాతబడినవి. ఈ శిల్పాలు చాలా అద్భుతమైనవి, దాదాపు 1200 సంవత్సరాల తరువాత కూడా పూర్తిగా చెక్కుచెదరకుండా ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఈ శిల్పాలు జైన మతానికి చెందినవి. 
జైన మతం చాలా పురాతన మతం, ఇంకా ఈ మతంలో చాలా advanced ఐన spiritual  అంటే  ఆధ్యాత్మిక విషయాలు  ఉన్నాయి. ఇది ఒకప్పుడు Indiaలో చాలా పేరు పొందిన మతం. కానీ ఈ రోజు India లో జైన మతానికి చెందివ వాళ్ళు  కేవలం 0.4% ఎహ్ ఉన్నారు. జైన మతం spiritual  అంటే  ఆధ్యాత్మిక జ్ఞానోదయం సాధించడాన్ని నమ్ముతుంది, మీరు ఇక్కడ చూసే ఈ సాధువులందరూ జ్ఞానోదయం పొందిన వారు. ఇంకా ఇది relief  type అనే ఒక విధమైన architecture. ఈ techniquesతో చూస్తే ,  శిల్పాలు దాని background తో attach ఐ ఉంటుంది. మీరు చూస్తున్నదంతా granite ఎహ్, ఇది చాలా hardఐన material అందుకనే ఇవన్నీ నాశనం అవ్వకుండా ధ్వంసం కాకుండా ఉంది. కానీ ఈ చిత్రాలు బాగా చెక్కుచెదరకుండా ఉండడానికి  ఇంకొక reason ఉంది - అది ఏంటంటే  ఈ శిల్పాలకు పైన ఉన్న rectangular slotని చూసారా? ఆ కాలంలో  ఈ శిల్పాలను cover  చేసే ఈ slotsలో చెక్క తలుపులను use  చేసిఉంటారు.
ఈ శిల్పాలను వర్షం ఇంకా ఎండ  నుండి కాపాడడానికి ఇది ఒక మంచి  మార్గం. ఇక్కడ మీరు చాలా అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు, ఇక్కడ మీరు పూర్తిగా straightగ నిలబడిన  పార్శ్వనాధుడు (paarshvanadhudu) అనే ఈ జైన దేవుడిని చూడవచ్చు. ఆయన వెనుక నిలబడి ఆయన్ని కాపాడే నాగ దేవుడుని మీరు చూడండి. ఇది అంబికా  అని  పిలువబడే  దేవత. నాగ దేవుడు ఇంకా  ఈ  దేవత హిందూ మతంలో కూడా ఉన్నారు , so  ఈ రెండు మతాలు ఒక common విషయాన్ని share  చేస్తున్నాయి. నిజానికి, Vettuvan Koil అని పిలువబడే ఈ అద్భుతమైన హిందూ గుడిని చూడండి,  ఇది అదే కొండలో ఉంది,   ఇంకా ఇది ఈ Jain గుడికి చాలా దగ్గరగా ఉంది. ఈ గుడిని చెక్కడానికి  కొండలో ఉన్న రాళ్ళను పై నుంచి కింది  వరకు చెక్కి దీన్ని తాయారు చేసారు. ఇదే technologyని use  చేసే  Ellora గుహలలో ఉండే కైలాస గుడిని కట్టారు. 
 ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తున్న విదంగానే కైలాస గుడికి దగ్గరగా ఉన్న Ellora గుహలలో కూడా, Jain గుళ్ళు ఉన్నాయి. ఇది coincidence ఆహ్ లేదా Jains కి  ఇలాంటి architectureకి ఏమైనా సంభంధం ఉందా? జైన మత historyని research చేసి చూస్తే ఈ structures  గురించి మనం  ఇంకా clearగ అర్ధం చేస్కోవచ్చు. కలుగుమలై లోని జైన శిల్పాలకు ఒక  specialty ఉంది. చాలా శిల్పాల కింది, మనం కొన్ని రాతలను చూడవచ్చు. ఇది చాలా గొప్ప  విషయం, ఎందుకంటే మనం ఇప్పుడు ఇది ఏంటని guess  చెయ్యాల్సిన అవసరం లేదు ఈ రాతలే  శిల్పాల గురించిన information ఇస్తుంది, ఇంకా ఇక్కడ జీవించిన ప్రజల  lifestyle ని కూడా చూపిస్తుంది. ఇది పాత తమిళ భాషలో వ్రాయబడింది, ఇది ఇప్పటికీ ఈ placeలో   మాట్లాడే భాషే. 
ఈ placeలో  సుమారు 8000 మంది జైనులు  భ్రతికారని, స్త్రీలు  పురుషుల కంటే ఎక్కువ కాకపోయినా సమానమైన హక్కులు  పొందారని  శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇంకొక  popular ఐన జైన మతానికి చెందిన ఒక   వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు బాహుబలి , ఈయన చాలా రోజులుగా చాల నెలలుగా ఒక long  meditationలోఉన్నారు, చెట్లు, తీగలు అన్ని ఆయన శరీరానికి fullగ పెరిగాయి.  జైన మతం జ్ఞానోదయం పొందడానికి లోతైన ధ్యానాన్ని చెయ్యాలని చెప్తుంది. కొండ పైన నడుస్తున్నప్పుడు, నేను ఇంకా చాలా areasని చూసాను , అక్కడ ఇంకా చాలా జైన దేవతల శిల్పాలు ఉన్నాయి, ఈ place మొత్తం ఒంటరిగా చాలా ప్రశాంతంగా ఉంది.   దీనిని జైన సన్యాసులు ధ్యానం కోసం ఈ placeని  correctగ choose  చేసి ఉండొచ్చు. So సన్యాసులు ఎక్కడ నిద్ర పోతారు? జైనులు పడుకునే  beds అంటే  jain beds అని  పిలువబడే స్థలానికి వెళ్దాం. జైన సన్యాసులు  సాధారణమైన  రాళ్లతో చేసిన beds పైన పడుకుంటారు.  
startingలో ఈ beds చుట్టూ  పైకప్పు  గాని  గోడలు  గాని లేవు, కానీ ప్రజలు ఈ placeనిఅంత నాశనం చేస్తున్నారని అందుకే  దీని చుట్టూ  గోడలను కట్టారు  ఇంకా దానిని fullగ lock  చేసే ఉంచారు. ఈ గోడలన్నీ మనుషులను  రాకుండా చేసిన కూడా గబ్బిలాలకు చాలా safe ఐన placeగ మారింది. So ఇప్పుడు మనం సన్యాసుల యొక్క bed  ఇంకా వాళ గుడి గురించి  అన్ని చూసాం,  కాని ఈ రెండిటి కంటే చాలా అద్భుతమైన విషయం ఇంకొకటి ఉంది. అది ఏంటంటే ఇక్కడ  ఉండే ఈ గుహ జైనమతం యొక్క గురువు ఐన మహావీరుడు, ఆయన ధ్యానం చెయ్యడానికి ఈ గుహని use  చేసారంట, మహావీరుడే జైనమతంలో చివరిగా జ్ఞానాన్ని పొందిన గురువు. ఈ గుహలో మహావీరుడు ధ్యానం చేశాడని   కొంత మంది జైనులు నమ్ముతున్నారు,  అందుకే  ఈ కొండ పైన జైన గుడిని కట్టారని  చెప్తున్నారు. కానీ ఈ రోజు ఈ మొత్తం గుహని ఎవ్వరు వచ్చి చూడట్లేదు , ఇప్పుడు ఇక్కడ నేను ఈ కోతి మాత్రమే ఈ పుణ్యమైన place  యొక్క vibrationsని feel అవుతున్నాము.
- Praveen Mohan Telugu
1 note · View note
praveencrew93-blog · 7 years
Photo
Tumblr media
#indiancultureandhistory #indian #odishaartandculture #indiaarts #odishaart #cuttackbuzz #cuttackdiaries #cuttackcity #odishashines #beautifulcrafts #beautifulcraftsmanship #incredibleindia #incrediblesculpture 😊😀🇮🇳🇮🇳📸📽🖌🖊🖋🛠🗜 #balijatra2017 #sandfestival ...this is the place where ancient sailors of our state, Odisha, used to initiate their🛳 trading 🛥activities to abroad!! 🏭🏁🛳🛥🕰 Courtesy :- #nikkonphotography (at India)
0 notes
Photo
Tumblr media
100 Years of Plastic at the Science Museum in London. May 22nd, 2007. #throwbackthursday #incrediblesculpture #tonofplastic!
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
2000 సంవత్సరాల ముందు ప్రపంచం connectionలో ఉనిందా? - శ్రీరంగం ఆలయం నిజాలు!
Hey guys, ఈ రోజు మనం శ్రీరంగంలోని ఈ పాత గుడిని చూద్దాం రండి. ఇది ప్రపంచంలోనే చాల పెద్ద హిందూ గుడి, నిజానికి ఈ గుడి దాదాపు నూట యాభై ఆరు ఎకరాలు అంటే ఇంచుమించు ఒక island మొత్తాన్ని ఆక్రమించింది. మీరు ఈ గోపురాల మధ్య నుండి లోపలికి వెళ్ళేటప్పుడు, మీరు గుడి లోపలికే వెళ్తున్నారు కానీ, ఈ గుడి లోపలే వీధులు, అంగడి ఇంకా  ఇల్లులు అని ఇలా మొత్తం ఒక city ఏ ఉంది. కానీ ఇంత సందడిగా modernగ ఉన్న జనాలని చూసి మీరు మోసపోకండి   ఎందుకంటే ఈ గుడి కనీసం రెండువేల సంవత్సరాల పాతది, ఇంకా ఈ గుడి లోపల మన పురాతన రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ గుడి యొక్క interesting అయిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా విచిత్రమైన శిల్పాలు ఉన్నాయనడమే. మనం history booksలో చదివినవన్ని ఈ గుడిలో ఉన్న శిల్పాలు అబద్ధం చేసేస్తాయి. 
For example, ఈ శిల్పంలో ఉన్న చైనా వ్యక్తిని చూడండి. ఈ చైనా వ్యక్తి, ఒక భారతీయుడి  వీపుపై  కత్తితో  పొడుస్తున్నాడు, ఈ చైనా వ్యక్తిని కూడా ఆయన వెనుక ఉన్న ఇంకొక చైనా వ్యక్తి కత్తితో పొడుస్తున్నాడు.  వాళ్ళ మీసాల��� చుడండి కిందికి వేలాడుతూ ఇంకా చైనా వాళ్ల traditional dress, Changshan అని పిలువబడే పొడుగ్గా, buttonsతో ఉన్న dress, ఇవన్నీ చూస్తుంటే వాళ్లు confirmగా చైనా వాళ్లు అని clearగా prove చేస్తున్నాయి, కానీ historians ప్రకారం చుస్తే  క్రీ.శ. నాలుగు వందల సంవత్సరంలో, Faxian అనే ఈ వ్యక్తే మన Indiaకి వచ్చిన మొట్ట మొదటి Chinese traveler. కానీ మూడు వందల సంవత్సరాలకు ముందే ఈ గుడిని కట్టేశారు. So, ఈ పాతకాలపు శిల్పాలన్ని, ఎలా మనం softwareని  update  చేస్తామో, అలానే మనం చదివిన  history booksని కూడా update  చెయ్యాలని చూపించడం మీరే చూడొచ్చు and రెండువేల సంవత్సరాలకు ముందు chaina వాళ్లు indiaకి రావడమే కాకుండా వాళ్లతో యుద్ధం కూడా చేసారు. 
అదేవిధంగా, ఇక్కడ చెక్కబడిన ఒంటెను చూడండి, ఈ ఒంటె యొక్క పెద్ద మెడని ఇంకా వీపుపైన ఉన్న మోపురాన్ని అలాగే flatగా ఉన్న పాదాలను కూడా మీరు చూడవచ్చు. కానీ ఒంటెలు Indiaకి చెందినవి కావు. Experts ప్రకారం చూసుకుంటే, వెయ్యి సంవత్సరాలకు ముందే Middle East అంటే arabic దేశం నుండి ఒంటెలను Indiaకి తెచ్చారని చెప్తున్నారు. అయితే, శిల్పులు రెండువేల సంవత్సరాలకు ముందే ఈ గుడిలో ఒంటెను ఎలా చెక్కారు? రెండువేల సంవత్సరాలకు ముందు, ప్రపంచం చుట్టూ ఉన్న ప్రజలు connect లో లేరని historians argue చేస్తున్నారు, ఈ పురాతనమైన గుడి చాలా వేల మైళ్ళ దూరంలో east and westలో ఉన్న దేశాలు connectయై ఉన్న Advance అయిన మన నాగరికతను మనకు చూపిస్తున్నాయి. Already Africans కూడా connectionలో ఉన్నారనే ఆధారాన్ని వేరొక  పాత గుడిలలో మనం చూసాం. 
ఈ గుడిలోని శిల్పాలన్ని,  ఇలాంటి informationని ఇవ్వడమే కాకుండా, అవి  చూడడానికి కూడా చాలా కళాత్మకంగా  ఉండేలా చెక్కారు. ఇక్కడ చాలా శరీరాలతో విచిత్రంగా ఉన్న ఒక జంతువుని మనం చూస్తున్నాము. ఇది Actualగ ఒకే ఒక తలతో  ఇంకా నాలుగు శరీరాలతో ఉన్న ఒక కోతి. ఇప్పుడు నేను మిగిలిన శరీరాలన్ని cover చేసి, పైన ఉన్న శరీరాన్ని మాత్రమే చూపిస్తే, మీకు తలక్రిందులుగా వేలాడుతున్న కోతి కనిపిస్తుంది. అదేలాగా కింద ఉన్న శరీరం వదిలేసి  మిగతావన్నీ cover చేస్తే, కూర్చొని ఉన్న ఒక  కోతిని మీరు చూడవచ్చు. అలానే మీరు left sideలో, right sideలో మిగతా positionలో చుడండి,  ఈ కోతి చాల తమాషాగా ఉంటుంది. So, దీన్ని చెక్కిన శిల్పి ఎలా ఒక తలకి నాలుగు శరీరాలను చెక్కారో చూడండి. మీరు దీన్ని బాగా గమనిస్తే, actualగ ఈ శిల్పం ఏం చెప్తుంది అని మనం అర్ధం చేస్కోవచ్చు. ఇది కోతులు life cycle అంటే మనుషుల life cycleఏ గా. ఇక్కడ మనుషుల జీవితచక్రాన్ని కూడా చూపిస్తుందని మనం చెప్పొచ్చు.  
జీవితంలో మొదటి stage మీరు చిన్న వయసులో ఉన్నపుడు బాగా ఆడుకుంటారు. Second stageలో అందరికి కొంచెం ప్రేమ ఉంటుంది and romance వస్తుంది. Third stageలో మనం పిల్లలని పెంచుతాము.  left  sideలో ఉన్న శిల్పం , right  side లో ఉన్న శిల్పం చూడటానికి ఒకే లాగ  ఉంటాయి, కానీ అవి same కాదు. Left  sideలో ఉన్న ఈ చిన్న కోతి యొక్క తోకని చుడండి , అది తల్లి కోతి వీపు పైన కూర్చొని ఉండడం మనకు తెలుస్తుంది. చివరి stageలో, మనం  వయసైపోయి మరణం కోసం wait చేస్తూ ఉంటాం. ఆలోచించండి, కోతుల యొక్క lifecycle కి,  మనుషుల యొక్క lifecycleకి  చాలా  తేడా ఉందా? దీని గురించి మీరు ఎం అనుకుంటున్నారని comment section లో చెప్పండి. 
ఇంకా ఇక్కడ ఇంకొక విచిత్రమైన జంతువును మీరు చూడవచ్చు. ఇది నిజానికి పాతకాలపు indian book లో ఉన్న story నుంచి చెక్కిన ఒక scene.ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఉంది. ఇందులో ఐదు holes, దాని పక్కనే రెండు పాదముద్రలను చెక్కారు. దీని purpose  ఏమైఉంటుంది , దీని ఎలా use  చేసుంటారు? Please మీ thoughts ని comments section లో చెప్పండి. ఈ video మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను, నేను మీ Praveen Mohan, video చూసినందుకు చాలా thanks.
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 2 years
Video
youtube
ఇండియాలో మొట్టమొదట కనుగొనబడిన శివుని handbag - లోపల ఏముంది?
Hey guys, ఇక్కడ గంగైకొండ చోళపురం అనే పురాతన గుడిలో వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఒక శిల్పం ఉంది.  And ఇక్కడ మీరు చాలా విచిత్రమైనదాన్ని చూడవచ్చు - ఒక handbag చెట్టుకు వేలాడుతుంది చుడండి.   ప్రపంచంలో ఉన్న అనేక పురాతన ప్రదేశాలలో handbagల శిల్పాలు మనకు చాలా కనిపిస్తాయి, అయితే ఇది మన indiaలో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ గుడిని క్రి.శ 1025 అంటే సుమారు వెయ్యి సంవత్సరాల ముందు కట్టబడిందని చెప్తున్నారు. ఈ videoలో, మనము ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు చెట్టు కొమ్మకు bag వేలాడుతుంది and ముఖ్యంగా ఈ రహస్యమైన bagలో ఏముందని చూద్దాం రండి. కానీ, ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన మొదటి ప్రశ్న ఇదే: ఇది సాధారణమైన వస్తువులను పెట్టుకోవడానికి ఉపయోగించే సాధారణమైన bag మాత్రమేనా? ఈ శిల్పంలో ఉన్న పురాతన మనిషి ఈ రోజుల్లో మనం use చేసే handbagని చూపుతుందా? దీనికి answer లేదు. 
ఎందుకంటే ఈ శిల్పంలో ఉన్న వ్యక్తి మనిషి కాదు, హిందూ మతంలో సర్వోన్నత దేవుడిగా కొలిచే శివపరమేశ్వరుని చూపుతుంది. ఆయన పాదాల కింద ఒక చిన్న దెయ్యం ఇంకా ఆయన చేతిలో ఒక పామును మీరు చూడవచ్చు, ఇవన్నీ ఈయన లక్షణాలు అని మనకు clearగ తెలుస్తుంది. శివపరమేశ్వరుని అనేక శిల్పాలలో exactగా అదే లక్షణాలు చూపుతాయి - చిన్న దెయ్యం, చేతిలో ఒక పాము ఉన్నట్టుగా చెక్కుతారు. And ఇది ఖచ్చితంగా శివుడే అని మనకు clearగా తెలిసిపోయింది. చాలా మంది religious expertsలు చెప్తున్నదేందంటే, శివుడు మాత్రమే మొదటి దేవుడు ఆయన తర్వాతే మిగతా దేవుళ్లందరూ భూమిపైకి వచ్చారు అని అంటున్నారు. ప్రపంచ మొత్తంగా, ఇలా handbagsతో చెక్కన అన��క దేవుళ్లు ఉన్నారు. Sumerian దేవుళ్లు దగ్గర ఉంది, Gobekli tepe అనే ఒక place turkeyలో అదే పాత siteలో bagతో ఉన్న ఒక శిల్పం ఉంది. ఇంకా అవి New Zealandలో and central americaలో కూడా ఇలాంటి bagతో ఉన్న శిల్పాలు కనుగొనబడ్డాయి.
ఈ handbags లోపల ఏముందో అని expertలకు తెలియదు, ఇంకా వెయ్యి సంవత్సరాలకు ముందు handbagలు ఉండేవని వాళ్లు కొంచెం కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకని? ఎందుకంటే ఈ దేవుళ్లందరూ handbags లాంటి వస్తువులను ఉపయోగించలేదు ఇవ్వన్ని కేవలం కల్పిత పాత్రలని historiansలు, archeologistsలు చెప్తున్నారు. so వాళ్లు దీని గురించి philosophical గానే మాట్లాడుతారు. Semi-circleలా కనిపించే bag పట్టీ, ఆకాశం యొక్క అర్ధగోళాన్ని అంటే hemisphere లాగ ఉందని ఇంకా గట్టిగా ఉన్న, Flat baseని భూమి లాగ ఉందని వాళ్లు వివరిస్తున్నారు. అందువల్ల, ఈ దేవుళ్లందరూ ఆకాశానికి భూమికి సంబంధమైన శక్తు లను ఒకటిగా పట్టుకున్నట్లు చూపించారని వాళ్లు అంటున్నారు. కానీ expertsలు, మన indiaలో ఇలాంటి శిల్పం దొరుకుతుందని ఊహించి కూడా ఉండరు. అయితే దాన్ని శివుడు చేతిలో పట్టుకోలేదు, కానీ దాన్ని చెట్టు కొమ్మకు వేలాడిస్తూ ఉన్నాడు. 
ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది నిజమైన bag ఎహ్ అని ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉందని మనకు clearగా తెలిసిపోయింది. ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది నిజమైన bag ఎహ్ అని ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉందని మనకు clearగా తెలిసిపోయింది. అయితే అదే శిల్పంలో ఒక ఆశ్చర్యకరమైన clue కూడా ఉంది చూసారా. మీరు కావాలంటే, videoను pause చేసి, అది ఏమిటో ఏంటని కనిపెట్టండి చూద్దాం. ఈ శిల్పంలో ఒక handbag మాత్రమే లేదు ఇందులో రెండు handbagలు ఉన్నాయి. చెట్టుకు ఇంకొక వైపు, ఇంకొక handbag వేలాడుతుంది చుడండి, కానీ మీరు పట్టీని మాత్రమే చూడగలరు. మిగిలిన bag కనిపించలేదు ఎందుకంటే అది శివుని జడ వెనుక ఉంది. ఈ bagలు కేవలం symbols మాత్రమే కాదని ఇది clearగా prove చేస్తుంది, ఎందుకంటే symbolsలను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి fullగా బాగా చూపిస్తారు. 
ఇది నిజమైన handbag ఎహ్, ఇది ఒక physicalయైన object ఎహ్, అందుకే దీన్ని మనకు కొంతవరకు చూపించారు. కాబట్టి, అపరిమితమైన శక్తి గల దేవుడైన శివుడు అన్ని సమయాలలో తనతో ఏమి తీసుకెళ్తారు? అంతేకాదు ఈ bagలను చెట్టుకు ఎందుకు వేలాడదీశారు, ఎందుకు వాటిని నేలపై ఉంచలేదు? మనం ఎప్పుడూ batteryలను నేలపై ఎందుకు ఉంచకూడదని మీరు ఎప్పుడైనా గమనించారా? మనము ఎప్పుడూ batteryలను నేలపైన పెట్టము. ఎప్పుడూ చెక్క మీద లేదా plastic లాంటి non-conducter మీద పెట్టి ఉపయోగిస్తాము. Batteryలను నేలపైన పెట్టకూడదని అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే అది త్వరగా drain అయిపోతుంది, ఇంకా అది leak అవుతె దానికి ఉన్న power మొత్తం అప్పుడే పోయేస్తుంది. ఎందుకంటే battery నేలను touch అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. పురాతన దేవుళ్లందరూ portable power suppliesలను ఉపయోగించారా? 
ఈ handbag ఏదైనా ఒక powerful యైన battery అయ్యుంటే, దాన్ని machining technology కోసమైనా లేకపోతే ఇతర scientific purpose కోసమైనా use చేసుంటారా. ఇందుకోసమే ఎన్నో దేవుళ్ల శిల్పాలలో ఒక చేతిలో బ్యాటరీ, మరో చేతిలో machining tool పట్టుకున్నట్టుగా చూపించారా? నా videoలలో, నేను మీకు machining technologyకి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే కాకుండా మన indiaలో ఉపయోగించిన 4000 సంవత్సరాల నాటి batteryని కూడా చూపించాను. ఈ సాక్ష్యాలన్నీ కేవలం coincidenceగా జరిగినవా, లేకపోతే శివునికి అపారమైన శక్తి ఉండడం వల్ల నిజంగానే power sourceని ఉపయోగించారా? Please మీ అభిప్రాయాల్ని comments sectionలో తెలియచేయండి. నేను మీ praveen mohan, video చూసినందుకు చాలా thanks, subscribe చేయడం మర్చిపోకండి. bye
 - Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 2 years
Video
youtube
సైంటిస్టులకు సవాల్ వదిలే శివుని అవతారాలు? సైన్స్ బోధించే ఆలయ శిల్పాలు?
Hey guys, నేను ఇప్పుడు కాంచీపురంలో ఉన్న పాతకాలపు కైలాసనాథుని గుడి దగ్గర ఉన్నాను, ఈరోజు మనం, ఈ గుడిలో దాగి ఉన్న geometry ఇంకా sacred number systemకి సంబంధించిన ఆశ్చర్యమైన విషయాలను చూడబోతున్నాం. ఇక్కడ నాట్యం చేస్తున్నఈ నటరాజ శిల్పాన్ని చూడండి. ఈ అద్భుతమైన శిల్పాన్ని కనీసం పదమూడు వందల(1300) సంవత్సరాలకు ముందు చెక్కారు, చాలా వరకు ఈ శిల్పంలో ఉన్న paint అంతా కూడా పాడైపోయింది. నేను photoshop use చేసి దీన్ని retouch చేశాను, ఇప్పుడు మీరు దీన్ని clearగా చూడవచ్చు. ఇక్కడ, శివుడు ఒక పాదాన్ని భూమిపై గట్టిగ ఉంచి, ఇంకొక కాలు మోకాలిని భూమిపై ఉంచి పాదం ఆకాశం వైపు ఉన్నట్టుగా పెట్టారు.
 అదేలాగా, శివుడు ఒక చేయి ఈ పాదం పైన పెట్టారు, ఇంకొక చేయి తలపైకి ఎత్తి పెట్టారు, ప్రస్తుతానికి ఆయన మిగతా చేతులు గురించి వదిలేయండి. ఈ గుడికి అటువైపు ఇంకొక శిల్పం ఉంది, అది దీనికంటే ఎక్కువ నాశనం అయిపోయింది. దీన్ని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఇది కూడా నాట్యం చేస్తున్న అదే శివుడి శిల్పంలాగ ఉంది, కానీ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మొదట చూసిన శిల్పాన్ని అద్దం ముందు పెట్టి చుస్తే ఎలా oppositeగ కనిపిస్తుందో అదేలాగే ఒక mirror imageలాగ ఈ శిల్పం కనిపిస్తుంది. ఇప్పుడు నేను photoshopలో, దీని అసలైన photoని తిప్పుతున్నాను చూడండి, ఎలా అవి రెండూ సరిగ్గా ఒకేలా match అవుతుందో చూడండి.
 మొదటి శిల్పంలో, ఎడమ పాదం భూమిపైన ఉంటే, రెండవ శిల్పంలో కుడి పాదం భూమిపైన ఉంది. కాళ్ళు, చేతులు అన్ని ఇలాగే తిప్పివేసినట్టు ఉన్నాయి, అంటే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఈ రెండు photos ఉన్నాయి. కానీ ఇక్కడ శివుడికి చాలా చేతులు ఉన్నాయి, ఒక చేతిలో రింగ్ లాంటిది పట్టుకొని ఉన్నారు, ఇంకొక చేతిలో ఆయుధం పట్టుకొని ఉన్నారు, ఈ విషయాలన్నీ అద్దం యొక్క ప్రతిబింబం లాగే sideలో పెట్టి తిప్పి వేసి చెక్కుంటారు. First of all, ఈ విధంగా చెక్కడం అంత easy కాదు, ఇంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కాలంటే కచ్చితంగా machines అవసరమవుతాయి. దీన్ని నేను, మీకు onlineలో చూపించడానికి కూడా, photoshop లాంటి softwareని use చేస్తున్నాను, ఒకవేళ ఇది నా చేతులతో వెయ్యాలనుకుంటే నేను ఒక మంచి artist అయి ఉండాలి. 
ఈ రోజుల్లో, ఇలాంటి శిల్పాల్ని చెక్కడానికి, software ఇంకా hardware ఈ రెండు మనకు ముఖ్యమైనవి అంటే machines, high-tech machines ఇంకా tools అవసరమవుతాయి. రెండవ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే? ఈ రకమైన శిల్పాన్ని riverseగా, mirror imageలాగ, ఎందుకు వాళ్లు చెక్కారు? ఇంత కష్టమైన శిల్పం చెక్కడానికి, ఏం అవసరం వచ్చింది? ఇంకా, ఈ రెండు శిల్పాల్ని, చెక్కిన స్థలంలోనే చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ రెండు శిల్పాలను ఎక్కడంటే అక్కడ randomగా చెక్కలేదు, ఒకటి గుడికి ఎడమ వైపున ఉంది, ఇంకొకటి గుడికి కుడి వైపున ఉంది, ఇది కావాలనే ఒక symmetryగా try చేసినట్టు ఉంది అది కూడా ముఖ్యంగా bilateral symmetry అంటే ద్వైపాక్షిక సమరూపత అంటారు. 
దీని అర్ధం ఏంటంటే, ఒక వస్తువుని సమానంగా రెండుగ విడదీయడాన్ని bilateral symmetry అంటారు. For example mirror image లాగ ఒక human bodyని సమానంగా విడదీస్తే, మనకు రెండు భాగాలు ఒకేలాగా కనిపిస్తాయి. ఇంకా ఆ రెండూ ఎదురెదురుగా పెట్టి చుస్తే, ఈ గుడిలో ఉన్న ఈ రెండు శివుడి శిల్పాల్లాగనే ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్నీ వదిలేసి, కణాలు అంటే cells యొక్క levels ఎలా create అవుతాయని మనం చూద్దాం రండి… Biologistలు మనకు ఏం చెప్తున్నారంటే, ఒక cell ఉంటే దానికి అదే రెండుగా multiply అవుతుందని చెప్తున్నారు, మనం కూడా అదేలాంటి ఒక విషయాన్ని చూడబోతున్నాం. అయితే, ఇది కేవలం multiplication మాత్రమే కాదు? ఇది సహజమైన ఒక symmetry. దీన్ని వివరించడం చాలా కష్టం. 
ఇది నా కుడి చేయి, నేను దాన్ని multiply చేసి, దాని పక్కన ఇంకొక చేయిని మార్చిపెడితే, ఇది చూడడానికి natural symmetry లాగ కనిపిస్తుందా? లేదు కదా! ఇవి రెండుతో multiply చేస్తే ఒకేలాగ ఉంటాయి, కాని ఇవి symmetricalగ ఉండవు, ఇది చూడడానికి విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే ఇవి natural కావు. దీన్ని symmetrical గా మార్చాలంటే, నేను ఈ చెయ్యిని mirror imageలాగ తిప్పాలి, అంటే దీన్ని mirror imageలాగ చేయాలి, అలా చేసినప్పుడు అది నా ఎడమ చెయ్యిగా మారి, నా కుడి చేతికి mirror image అవుతుంది. మీరు ఇప్పుడు screen మీద చూస్తున్నది, నిజంగా పక్కకు తిప్పి ఉన్న నా కుడి చెయ్యే, అది నా కుడి చెయ్యే ఎడమ చెయ్యి కాదు, కాని దీన్నిచూసి మీరు తేడా చెప్పలేరు, ఒకవేళ మీరు నా ఉంగరం వేలు పైన ఉన్న ఈ  blood line చూస్తే, ఇది నా కుడి చెయ్యే అని తెలుస్తుంది. 
ఎందుకంటే, ప్రకృతి మన అందరికి చేస్తున్నది ఇదే కాబట్టి, అది ఒక mirror imageతో పాటు ఒక symmetrical pointని creat చేస్తుంది. ఇది సాధారణమైన విషయం కాదు, ప్రకృతి ఎందుకు ఇలా చేస్తుందని scientist లు ఇంకా దానిపై చర్చిస్తున్నారు. కాని, పాతకాలపు స్థపతిలు ప్రకృతి follow చేసిన నియమాలనే వాళ్ళు follow చేశారని ఈ శిల్పాన్ని చూస్తేనే తెలుస్తుంది. చూడడానికి ఒకేలాగా ఉన్న రెండూ శిల్పాలను వాళ్ళు చెక్కలేదు. Natural symmetry లాగ తెలియడానికి, వాళ్ళు ఈ రెండు శిల్పాల్ని నేరుగా వ్యతిరేకంగా ఉన్నట్టు చెక్కారు. ఇంకా, పాతకాలపు స్థపతిలు దీనికంటే చాలా interest అయిన విషయాల్ని కూడా తెలివిగా అర్ధమయ్యేలా చూపించారు. మీరు, ఒక కణాన్ని తీసుకుంటే, అది నేరుగా వ్యతిరేకంగా multiply అయ్యి చాలా కణాలుగా తయారవుతుంది.
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 2 years
Video
youtube
కైలాసనాధుని గుడి విగ్రహాలు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి కట్టారా?
Hey guys, ఈ రోజు మనం చాలా శతాబ్దాలకు ముందు indiaలో use చేసిన చాలా differentగా ఉన్న technology గురించి చూడబోతున్నాం. ఈ పాతకాలపు siteని వరంగల్ fort అంటే వరంగల్ కోట అని పిలుస్తారు, ఇది చాలా పెద్ద site కానీ ఇప్పుడు పాతబడిపోయింది. ఇది చుస్తే ఒక కోటలా కనిపించడం లేదు, కానీ ఈ placeని కోట అంటారు, ఎందుకంటే ఇక్కడ ఒకదానిపైన ఒకటి వేరే వేరే levelsతో అడ్డుగా safety కోసం చుట్టూ కట్టారు, కానీ వాటి చుట్టుకొలత చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఇక్కడినుండి వాటిని మనం చూడలేకపోతున్నాం.   ఈరోజు, ఈ రాళ్లను ఎలా cut చేసారో specificగా చూద్దాం, first మీరు site లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ కుప్పలాగా పడి ఉన్న వేళ్ల రాళ్లను చూసి మీరు shock అవుతారు. మీరు ఈ రాళ్లను బాగా గమనించినప్పుడు, మీరు shock అవుతారు ఎందుకంటే, ఎంత complexగా ఉన్నాయో చూడండి. 
ఇంత అద్భుతమైన structuresని ఎలా తయారు చేసారు? Archeologistలు ఇంకా historians వీటిని సాధారణమైన toolsతో అలానే ఎక్కువ శ్రమని ఉపయోగించి మాత్రమే తయారు చేశారని కచ్చితంగా చెప్తున్నారు. ఇది నిజమేనా? లేదంటే పాతకాలపు builders advance technologyతో పాటు high-tech machinesని కూడా use చేసారా? ఈ stone artifactsని ఒకసారి గమనించి చూద్ధం. వీటిపైనా చాలా విచిత్రమైన latticework ఉంది, దీనిని మన indiaలో జాలి అని పిలుస్తారు. ప్రతీ ఒక్క జాలి stoneకి చాలా holes ఉన్నాయి, ఇది చుస్తే ఒక కిటికీలా ఉంది, కానీ ఇవన్నీ straightగా వేసిన holes కావు అలా అని roundగా కూడా లేవు. ప్రతీ ఒక్క holesలో చాలా మూలలు ఉన్నాయి. అయితే అసలు సమస్య ఇది కాదు, ఒక సాధారణమైన toolsని use చేసి కూడా చాలా మూలాలతో ఉన్న holeని చెక్కడం చాల easy. 
 అసలు సమస్య ఏంటంటే, ఇక్కడ ఉన్నmulti-cornered holes అన్ని ఒకదానికొకటి perfectగా సమానంగా ఉన్నాయి. ఎలా ఒక millimeter కూడా తేడా లేకుండా ఈ కొలతలు అన్ని exactగా ఒకేలాగా ఉన్నాయని experts అందరూ shock అయ్యారు.  మనం జాగ్రత్తగా గమనించి చుస్తే, ఈ designs అన్ని cookie cutter అంటే biscuitsని cut చేసే mechanical device అలాంటి ఒక mechanical deviceని use చేసి చెక్కినట్లుగా కనిపిస్తాయి. ఈ విధంగా perfectగా చేతులతో cut చేయడం సాధ్యం కాదని experts ఒప్పుకుంటున్నారు. పాతకాలపు builders అందరూ ఇలాంటి structuresని తయారుచేయడానికి cookie cutterలాంటి devicesని use చేసారా? Geologistలు దీనిని పూర్తిగా గమనించలేదు, కాని ఇక్కడ ఉన్న jaalis అన్ని చాలా గట్టిగా ఉన్న black basalt రాయితో తయారు చేసారని వాళ్లు think చేస్తున్నారు. 
పాతకాలం technogyని మర్చిపోండి, ఇప్పుడు కూడా మన దగ్గర black basalt లాంటి strong అయినా రాళ్లపైన ఒకే shapeతో perfectగా cut చేయడానికి ఎలాంటి cutting machine లేదు. ఇలాంటి identical slotsని తయారు చేయడానికి ఒక computer and CNC machineని మనం use చేయాల్సి ఉంటుంది. పాతకాలం builders CNC machine లాంటివి use చేసారా? లేదా ఇంకేదైనా technogyని use చేసారా? అయినా ఒకేలాంటి designs అన్ని holesకి మాత్రమే కాదు, అవి మిగతా blocksలో కూడా కనిపిస్తాయి. For example ఇక్కడ వరుసగా ఉన్న ఈ సింహాలను చూడండి, ఈ blockలో చాలా సింహాలు ఉన్నాయి, కానీ వాటిని మీరు బాగా గమనిస్తే, అవన్నీ ఒకేలా కనిపిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ siteని delhi sultan మతంకి సంబందించిన కారణాల వలన నాశనం చేసారు, and కనీసం ఏడువందల సంవత్సరాలుగా ఈ రాళ్లు వానలో, ఎండలో ఇక్కడే పడి ఉన్నాయని historians confirm చేసారు. 
కానీ ఏడువందల సంవత్సరాల తరువాత అరిగిపోవడం, తుప్పు పట్టడం ఇంకా కావాలనే నాశనం చేసిన మనం చిన్న చిన్న damages మాత్రమే చూస్తున్నాం. వాటి మద్య ఉన్న మూడు dimensional gaps చూడండి. ఈ విధంగా కింద ఉన్న areaలో చేతులతో చెక్కడం నిజంగా సాధ్యమేనా? లేదా వారు ఏదైనా చెక్కే machines, ఇంకా drilling machines వంటివి use చేసి ఈ విధంగా చెక్కారా? Historians and archeologistలు argue చేసి చెప్తుంది ఏంటంటే, ఆ కాలం builders అందరూ సుత్తి ఇంకా ఉలి ఈ రెండిటిని మాత్రమే use చేసుంటారు కానీ rotating machinesలాంటివి use చేసుండరు అని చెప్తున్నారు, కానీ ఆ కాలంలో drilling machineలు confirmగా use చేసారని ఈ site మనకి clearగా చుపిస్తుంది. ఇక్కడ perfectగా drill చేసిన ఒక holeని మనం చూస్తున్నాము. 
ఇవి చూడడానికి ఉలి గుర్తులుగా ఉన్నాయా? ఈ concentric circlesని cut చేసిన విధానం చూస్తే drill bit use చేసి తయారుచేసినట్టుంది. ఇది నిజానికి పాతకాలపు tool గుర్తులు అని archeologistలు confirm చేస్తున్నారు. ఇది కనీసం ఏడువందల సంవత్సరాలు వర్షంలో పడి మెరుస్తూ ఎంత perfectగా కనిపిస్తుందో చూడండి. దీన్ని create చేసినప్పుడు అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కాబట్టి పాతకాలపు builders నిజంగానే rotating drilling machinesని, and చెక్కిన machinesని use చేసారని మనకి తెలుసు, కానీ ఈ జాలిలను ఇలానే తయారుచేసారా? Machineతో చేసిన ఒక carving toolని use చేసిన కూడా, ఇలా sameగ ఉన్న holesని తయారు చేయడం సాధ్యం కాదు.  
So, ఇలాంటి designsని తయారు చేయడానికి confirmగా వాళ్లు ఇంకేదో  technologyని use చేసుండాలి. దీన్ని అర్ధం చేసుకోవాలంటే ఈ రోజుల్లో ఈ జాలీలను ఎలా తయారు చేస్తున్నారని మనం చూడాలి.  Indiaలో, జాలీలను తయారు చేసే విధానాన్ని ఒక పాతకాలపు కళగా అనుకోలేదు ఈ రోజుల్లో గ్రామంలో ఉన్న ఇళ్లల్లో ఈ విధమైన జాలీలను ఎక్కువగా use చేస్తున్నారు. So, వాళ్లు ఎలా ఈ designsని ఒకేలా తయారు చేసారు?
- Praveen Mohan Telugu
1 note · View note