#aratipandu
Explore tagged Tumblr posts
Video
youtube
Creativity Rules Everything .It's my 620th Video. My next 621st Video follows " Aratipandu Amritaphalam" On 10.03.2023.
0 notes
Video
youtube
banana balls | అరటిపండు బొండాలు | बनाना बॉल्स | banana appam | balehannu...
#banana balls#banana recipes#banana#aratipandu#aratipandu recipes#banana paniyaram#banana appam#balehannu mulka#sweet paniyaram#indian sweets#homemade sweet#home cooking#cooking videos#recipes#easy sweets recipes#special desi recipes#specialdesirecipes#food#foodporn#indian recipes#south indian recipes#hyderabad blogger#hyderabad food
2 notes
·
View notes
Text
ప్రతిరోజు ఉదయాన్నే ఒక్క అరటి పండు తింటే ఎం జరుగుతుందో తెలుసా Amazing Health Benefits of Banana
అరటి పండును మనలో చాలామంది ఇష్టంగా తింటుంటారు. పిల్లలు అయితే మరీ ఇష్టపడతారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. దేశ వారి అరటిపండు, చెక్కరకేళి, బొంత, కర్పూర, మద్రాసి చెక్కరకేళి ఇలా ఎన్నో రకాల అరటి పండ్లు ఉన్నాయి. ఇన్ని రకాల అరటి పండ్లలో ఏ అరటి పండ్లు తిన్న శరీరానికి చాలా ఉపయోగాలు లాభాలు కలుగుతాయి. ఇందులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందాలంటే ప్రతి రోజూ రెండు అరటి పండ్లు తినమని వైద్యులు మరియు పెద్దలు సలహా ఇస్తుంటారు. ఇవి మనం తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఇది మన శరీరానికి కావల్సినంత ఎనర్జీని అందిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన మన శరీరంలో ఇమ్మ్యూనిటి పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే అరటిపండును తింటే చాలా మంది బరువు పెరిగి పోతామని దీనికి దూరంగా ఉంటారు. అలాంటి వారు ఈ చిన్న ట్రిక్ తో అరటి పండ్లు తినవచ్చ��. అరటి పండుతో కూడా లావుని తగ్గించుకోవచ్చు. మీకు వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చాలా మంది ఇలా ట్రై చేసి అనుభవపూర్వకంగా వ్యక్త పరిచారు. అదెలాగంటే బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్ లో రెండు అరటి పండ్లు తిని ఒక గ్లాస్ వేడి నీళ్లను తాగాలి. ఇలా తినడం వలన శరీరంలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అలాగే ఇది పొట్ట నిండినట్టు అనిపించి ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా నిదానంగా లావు తగ్గిపోతారు. కావున మీలో ఎవరైనా లావు తగ్గాలంటే ఈ చిన్న చిట్కాలు తప్పకుండా ట్రై చేయండి. అలాగే బరువు పెరగాలనుకునే వారికి కూడా అరటిపండు బాగా సహాయపడుతుంది. అదెలాగంటే అరటిపండుతో పాలల్లో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనెను కలుపుకొని తీసుకోవాలి. ఇలా తాగడం వలన బరువు పెరుగుతారు. అలాగే ఇది ఎముకలను కండరాలను బలంగా మార్చుతుంది. అరటి పండు రోజు తినడం వలన గుండెపోటు రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి. అరటి పండు తింటే మన ఆరోగ్యానికి శరీరానికి మంచిదేన అప్పటికీ జ్వరం జలుబు దగ్గు కఫం వంటివి ఏర్పడినప్పుడు మాత్రం ఈ అరటి పండు తినకపోవడమే మంచిది. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. గమనిక : ఈ ఆర్టికల్ లోని విషయ సమాచారం అంతా ఇంటర్నెట్ లోని వివిధ వెబ్ సైట్ లను శోధించి విశ్లేషించి వాటి ఆధారంగా రాయబడినది. కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్టికల్ లోని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. Read the full article
#aratipandu#banana#bananabenefits#bananabenefitsintelugu#bananaforhealth#healthbenefitsofbanana#HealthTips
0 notes