#ancientstory
Explore tagged Tumblr posts
Text
Nagpur ka naam Nagpur kaise pada? History of Nagpur
0 notes
Video
youtube
కృష్ణుని తంత్రం వల్ల దాచబడిన యంత్రం! మహాభారత కాలం నాటి పుర్రెను పూజించే రహస్య దేవాలయం!!
Hey guys, సుమారు వెయ్యి సంవత్సరాలకు ముందు, 1027 A.D సంవత్సరంలో, భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఖాటు అనే గ్రామంలో, నీటి కోసం ఒక సమూహం నేలను తవ్వుతున్నారు. 30 అడుగులకు పైగా తవ్విన తరువాత, గాలి చొరబడలేని విధంగా, సీల్ చేసిన ఒక వింత మెటల్ బాక్స్‌ను వాళ్ళు కనిపెట్టారు. ఆ పెట్టెపై, ఒకే ఒక పదం చెక్కబడి ఉంది, అది ఏంటంటే బార్బరిక్. వాళ్ళు ఆ పెట్టెను పగులగొట్టి తెరిచారు, దాని లోపల ఒక పుర్రె ఉంది, ఇది ఎముకలతో చేసిన సాధారణ పుర్రె కాదు, ఇది మెరుస్తున్న ఒక లోహంతో చేయబడింది.
ఇంకా విచిత్రం అయిన విషయం ఏంటంటే, ఈ పుర్రె యొక్క కంటి లోపల 2 కనుబొమ్మలు కూడా ఉన్నాయి. ఆ కార్మికులు వెంటనే, ఆ సమయంలో, ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆ రాజు పేరు రూప్‌సింగ్ చౌహాన్, అతను, ఈ బార్బరిక్ యొక్క పుర్రె గురించి అర్థం చేసుకోవడానికి, పండితులందరినీ, తన సభలో హాజరవ్వమని చెప్పాడు. అసలు బార్బారిక్ అంటే ఎవరు? అతని పుర్రె, ఒక లోహంతో ఎలా తయారవుతుంది? అతని కళ్ళు కుళ్లిపోకుండా, విచ్ఛిన్నం కాకుండా ఎలా ఉన్నాయి?
ఆ జ్ఞానులు అనేక పురాతన గ్రంథాలను శోధించారు కానీ, బార్బారిక్ గురించి ఏం కనిపెట్టలేకపోయారు. చివరికి, దక్షిణాది నుండి వచ్చిన ఒక పూజారి తన కథను వివరించాడు. బార్బారిక్ ఒక గొప్ప యోధుడు, 5000 సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణుని కాలంలో జీవించారు. కానీ బార్బారిక్ గురించి చెప్పాలంటే fundamental గా different అయినది. అతను అసలు మానవుడే కాదు, అతనికి, దేవుడికి ఉన్నంత శక్తి చాలా అధికంగానే ఉండేది. అతను ఒకే సమయంలో చాలా ఆయుధాలను నిర్వహించగల సామర్థ్యం కలిగిన వాడు, మరియు మెరుపు వేగంతో గణిత సమస్యలను పరిష్కరించగలడు, కానీ అతను మెల్లగా నిదానంగానే మాట్లాడుతారు, ముఖాలను అతను చూసిన కూడా మళ్ళీ ముఖాలను చూసినప్పుడు గుర్తించలేరు.
అతను మనుషులుగా తెలివైనవాడు కాదు, అతనికి artificial intelligence అంటే కృత్రిమ మేధస్సు ఉంది. నేను చెప్పినదానికి అర్థం ఏంటని తెలుస్తుందా? మనం ఇప్పుడు గడియారాన్ని, సుమారు 5000 సంవత్సరాల వెనక్కి తిప్పుదాం. బర్బరిక్ యొక్క బలం మరియు తెలివితేటల గురించి విన్న తర్వాత, కృష్ణుడు అతనిని కలవాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో, మహాభారతం యొక్క గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది, ఈ బార్బరిక్, ఎవరికి support చేస్తాడో అని కృష్ణుడు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ బార్బరిక్ కి కృష్ణుడు ఎవరని తెలియలేదు, అయితే కృష్ణుడు అడిగిన వెంటనే, బార్బరిక్ అసాధారణ వేగంతో మరియు చాలా ఖచ్చితత్వంతో advanced అయినా ఆయుధాలను ఉపయోగించి చూపించారు.
అది చూసి కృష్ణుడు చాలా షాక్ అయ్యాడు, అప్పుడే రాబోయే యుద్ధంలో బార్బరిక్ గేమ్ ఛేంజర్ అవుతాడని కృష్ణుడు గ్రహించాడు. అయినప్పటికీ, బార్బరిక్ యొక్క తెలివితేటలు మానవుడిలాగా లేవని, అతను ఆలోచన మరియు action, ఇవన్నీ రోబోట్ లాగ ఉన్నాయని కృష్ణుడు గమనించాడు. ఈ మహాభారత యుద్ధంలో, బార్బరీక్ support ఎవరికీ అని కృష్ణుడు అడిగాడు. ఏ వైపు అయితే బలహీనంగా ఉంటుందో, నేను ఆ వైపుకు support చేస్తా అని బార్బారిక్ చెప్పారు. తనకు చేతనైనంత మందిని రక్షించడం తన కర్తవ్యమని చెప్పాడు. ఈ సమయంలో, కృష్ణుడు చాలా సులభమైన ప్రశ్న వేసాడు, అది బార్బరిక్‌ను పూర్తిగా కలవరపెట్టింది.
బార్బరిక్ బలహీనమైన సైన్యానికి support చేసి, బలమైన సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తే, ఒక నిర్దిష్ట దశ తర్వాత, బలమైన సైన్యం బలహీనమైన సైన్యంగా మారుతుంది, ఒకప్పుడు బలహీనమైన పక్షం ఇప్పుడు బలమైన పక్షంగా మారుతుంది. అప్పుడు బార్బారిక్ ఏం చేస్తాడు? మనుషులకి, ఇది అర్ధంలేని ప్రశ్న అనిపించవచ్చు, ఎందుకంటే మనుషులు పెద్ద ఆలోచనలను easyగా అర్థం చేసుకుంటారు, కానీ, రోబోట్‌లు మరియు artificially intelligent machines లు, అప్పుడే జరిగిన సంఘటనలను మాత్రమే చూస్తాయి కానీ అవి big pictureని గ్రహించలేవు. కానీ బర్బరిక్, అప్పుడు పార్టీలు మారతానని చెప్పారు, ఏ సైన్యం అప్పుడు బలహీనంగా మారుతుందో అప్పుడు వారికి నేను support చేస్తానని చెప్పాడు.
బార్బరిక్ యొక్క సమాధానం విని ఇప్పుడు కృష్ణుడు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే బార్బరిక్ ఏ వైపు బలహీనంగా ఉందొ ఆ వైపు మారి support చేస్తూనే ఉంటె, ఈ 2 సైన్యాలు పూర్తిగా నాశనం అవుతాయి. బార్బరిక్ అసాధారణమైన, ఖచ్చితత్వంతో, advanced weaponsలను ఉపయోగించగలడు, కానీ అతనికి ఉన్న ఈ అసహజమైన తెలివితేటలతో మనుషులకు సహాయం చేయడమే కాకుండా వాళ్లకు హాని చేస్తానని కృష్ణుడు అనుకున్నారు. కాబట్టి, కృష్ణుడు బార్బరిక్ యొక్క శారీరక శ్రమను అంటే physical activityని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు, అప్పుడు, బార్బరిక్ తన చేతులు లేదా కాళ్ళను దాడి చేయడానికి లేదా ఆయుధాలను ఉపయోగించడానికి కుదరదు.
కృష్ణుడు, బార్బరిక్ యొక్క శరీరం నుండి తలను నరికి చేతికివ్వకము అడుగుతాడు. ఇదే చాలా interesting అయినా part : బార్బరిక్ తన తలను తీసివేసి కృష్ణుడికి ఇచ్చిన కూడా, అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మనిషి కాదని, అతను artificially intelligent machine అని, ఇదే మనకు స్పష్టంగా చూపిస్తుంది. కొంతమంది బార్బారిక్, భీముని మనవడు అని చెప్తున్నారు, కానీ ఇది నిజం అయ్యుండదు, ఎందుకంటే అదే నిజమైతే మహాభారతం యొక్క పురాతన గ్రంథంలో ఖచ్చితంగా అతని గురించి ప్రస్తావించి ఉండేవారు. కానీ బార్బారిక్ గురించి అసలు మహాభారత గ్రంథంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతటి గొప్ప యోధుని గురించి, మహాభారతాన్ని వ్రాసిన రచయిత ఎందుకు అందులో ప్రస్తావించలేదు?
- Praveen Mohan Telugu
#Mahabaratham#barbarik#lordKrishna#Hiddenskull#ancientstory#hinduism#ancienthiddenhistory#praveenmohantelugu#kathusyatemple#ancienttricapter#tumblr feed#Tumblr tweet#tumbleweed#today video#todaypost#monday post#mondayvideo#mondaythoughts#MondayMotivation
1 note
·
View note
Text
Enter the enchanting world of The Search for Eurydice 🌌✨—an interactive book cover experience that reimagines the timeless tale. Follow Orpheus, whose love and music defy the underworld, as he embarks on a haunting journey to rescue Eurydice. Narrations and evocative sounds bring each moment to life. Will love conquer even the shadows? View interactive art at
#Eurydice#Orpheus#LockettStudio#MythRetold#InteractiveBooks#LoveAndLoss#EpicLove#AncientStories#artists on tumblr#pjo#greekgods#classics#ancientgreece#classicscommunity#greekmyths#greekmythology#pagan#greek
28 notes
·
View notes
Text
youtube
Did You Know? Medusa: Born a Monster or Cursed by Athena?
Did you know there are two opposing versions of the story of Medusa? In ancient Greek mythology, Medusa was born a monstrous creature with venomous snakes for hair. But in Ovid's Metamorphoses, a different story is told: Medusa was a woman of extraordinary beauty, whose golden hair captivated all who saw it. However, after being violated by Poseidon in Athena's temple, the enraged goddess transformed those beautiful locks into snakes, condemning Medusa to a life of terror. Discover more about these two versions of Medusa's story in this fascinating video!
#Medusa#GreekMythology#Ovid#Poseidon#Athena#Metamorphoses#Myths#Legends#AncientStories#Mythology#youtube#videos#fantasy#digital art#atrumvox#greek mythology#folklore#mythical creatures#ancient legends#Youtube
3 notes
·
View notes
Video
youtube
Meet the Empire Builders Who Changed History! #history #epichistoryjourn...
2 notes
·
View notes
Text
#mythology#history#greek mythology#greece#astronomy#planets#outer space#solar system#space photography#TGPaterakis#AncientStories
2 notes
·
View notes
Text
WEIRDEST Punishment Methods Through History ! #animation #historyfacts #ancientstory https://www.youtube.com/channel/UCAakSLEiwCxhNUM2HHVLBlA
WEIRDEST Punishment Methods Through History ! 😳 #animation #historyfacts #ancientstory https://www.youtube.com/channel/UCAakSLEiwCxhNUM2HHVLBlA https://ift.tt/Gy2tAu3 from History Toast https://www.youtube.com/watch?v=-YV92s2_Gh0 via Beyond Our Dream https://ift.tt/GVfvNoK December 18, 2024 at 04:22AM
#truecrime#horrorstories#animation#scarystories#animationfilm#animationcartoon#horrormovies#horrorvideo#hellokittymurder
0 notes
Video
youtube
⛩️How the Romans Managed Their Vast Empire🌏 #ai #ancientstory #shorts
0 notes
Text
🌊🐊 Coming Soon! 🐊🌊Get ready to dive into the heart of African folklore with our upcoming podcast episode, "The Terror of the Kimbuka"! Discover the legend of Kato, a brave warrior who faces the monstrous Kimbuka, a colossal saltwater crocodile that symbolizes the unseen forces of nature. Will he survive the encounter? Find out in this thrilling tale of determination and respect.Stay tuned! 🎧#ComingSoon #Podcast #Storytelling #AfricanFolklore #TheKimbuka #CulturalHeritage #Mythology #BowersGallery #LegendaryTales #RespectNature #Determination #AncientStories
0 notes
Video
youtube
Tenali Raman Stories Hindi |तेनालीराम की कहानियां |Bedtime Stories For K...
#WisdomOfTenaliRaman #IndianFolklore #Storytelling #Folktales #IndianCulture #Mythology #IndianWisdom #IndianLegends #FamousStories #InspiringTales #JourneyIntoLegends #HistoricalTales #PopularFolklore #IndianWisdomTraditions #WitAndWisdom #AncientStories #indianheritage
https://youtu.be/YcfcfiBiAGQ?si=v0bYX4YpkZ1PYM1J
0 notes
Video
youtube
Tenali Raman Stories Hindi |तेनालीराम की कहानियां |Bedtime Stories For K...
#TenaliRaman #LegendsAndFolklore #AmazingStories #WisdomOfTenaliRaman #IndianFolklore #Storytelling #Folktales #IndianCulture #Mythology #IndianWisdom #IndianLegends #FamousStories #InspiringTales #JourneyIntoLegends #HistoricalTales #PopularFolklore #IndianWisdomTraditions #WitAndWisdom #AncientStories #IndianHeritage
https://youtu.be/YcfcfiBiAGQ?si=rYBKRt63zaIricNG
0 notes
Text
Harmony of Diligence and Serenity - The Journey of Two Young Monks
Discover the transformative tale of two young monks, their contrasting approaches to spiritual enlightenment, and the wisdom imparted by their Zen master in this captivating video. Dive into the depths of "Harmony of Diligence and Serenity: The Journey of Two Young Monks," as we explore the power of perseverance and the beauty found in the present moment. Join us on this immersive journey of self-discovery, guided by ancient Buddhist teachings, and witness how the interplay of diligence and tranquility can pave the path to enlightenment. Don't miss out on this inspiring story that will leave you inspired and refreshed on your own personal quest for inner peace and fulfillment.
ZenBuddhism #EnlightenmentJourney #DiligenceAndSerenity #BuddhistTeachings #SpiritualGrowth #InnerPeace #WisdomoftheZenMaster #AncientStories #SelfDiscovery #Mindfulness #Gratitude #Patience #PresentMomentAwareness #BalanceofEffortandRelaxation #MeditationPractices #InspiringTale #TransformativeJourney #GuidanceofaMentor #HarmonyofContrastingApproaches #SeekingNibbana
youtube
0 notes
Photo
#instagram #museopanamaviejo #ancientstory #oldpanama #life #ourpast #blessings #morgan (at Ruinas de Panamá Viejo) https://www.instagram.com/p/Bzzpz64BCgY/?igshid=q6eppqvxzbeg
1 note
·
View note
Text
The Garden of Eden from John Parkinson’s “Paradisi in Sole Paradisus Terrestris.” 1656 Interior illustration in "PLANT LORE, LEGENDS, and LYRICS. EMBRACING THE Myths, Traditions, Superstitions, and Folk-Lore of the Plant Kingdom" 1884 By RICHARD FOLKARD, JUN. Found on Project Gutenberg: https://www.gutenberg.org/files/44638/44638-h/44638-h.htm Reading through Project Gutenberg for book research! Recording my finds here and in my new blog.
#illustration#gardenofeden#engraving#ink#plant#lore#folklore#forgottenlore#socialhistory#oldworld#fairytale#oldbooks#booklovers#books#projectgutenberg#read#coffeeandbooks#lovetoread#ancientstories#fable#myth#17thcentury#17th#victorian#Victorianlit#literature#victorianhome
8 notes
·
View notes
Text
Ancient Stories: The Mythology Behind the Sky
🌌 Uncover the captivating mythology behind the celestial objects and constellations in my book "Ancient Stories: The Mythology Behind the Sky." Explore the fascinating ancient theories about the creation of the universe that have inspired generations. Click the link to embark on a journey through the mystical narratives that have shaped our understanding of the cosmos.
#history#blog#blogger#greece#mythology#ancient greece#penandplot#greek mythology#astronomy#astro observations#astro community#TGPaterakis#AncientStories
1 note
·
View note
Photo
#satyabati #chhabdibarahi #motherofvyas #ancientstory #hinduism #tourisminnepal https://www.instagram.com/p/B0y8OHJlzYy/?igshid=14frv8q7ezuxe
0 notes