Tumgik
#Tirupperunturai
praveenmohantelugu · 1 year
Text
youtube
ప్రాచీన భారతీయులు, వీటిని పైకప్పుపై ఎందుకు చెక్కారు? వీటిలో ఉన్న ప్రాముఖ్యత ఇదేనా?
Hey guys, తిరుప్పెరున్తురై పురాతన ఆలయం ఉద్దేశపూర్వకంగానే, చాలా విచిత్రమైన శిల్పాలను దాచిపెడుతోంది. ఈ శిల్పాలు, కనుచూపు మేరలో దాగి ఉన్నా కూడా ఎవరూ చూడటం లేదా analyse చేయడంలేదు. ఈ ప్రధాన ద్వారం పైన చూడండి, ఏంటది? ఇవి ఒక కోతి మరియు ఒక బల్లి. దీనికి అర్ధం ఏంటీ? వాళ్ళు, కేవలం, 2 జంతువులు పోరాడుతున్నట్లు చూపించారా? ఇది చాలా ముఖ్యమైనది అయి ఉండాలి, లేకుంటే వారు ఈ ఆలయ ప్రధాన ద్వారం పైన ఎందుకు వీటిని చెక్కుంటారు? ఈ చెక్కడం సంగతేంటీ, ఇంతకీ దీని అర్థం ఏమిటి? ఇక్కడ మీరు ఒక కోతిని చూడవచ్చు, కానీ ఇది బల్లి కాదు, ఇది ఒక పాము. వీటిని జాగ్రత్తగా చూడండి, మీరు ఈ చెక్కడంలో కొన్ని odd detailsను చాలానే గమనించవచ్చు. ఈ ఆలయంలో, అది కూడా, పూజా మందిరంలో ఈ శిల్పాలను ఎందుకు పెడతారు? And, ఇక్కడున్న, ఈ చెక్కడం గురించి ఏంటీ? ఇక్కడ ఒక బల్లి, ఒక పామును తింటుంది.
దీన్ని చూడండి, ఇక్కడ ఈ పాము శరీరం, చాలా మందంగా కనిపిస్తుంది, ఈ శిల్పాలన్నింటికి అర్థం ఏంటీ అసలు, పురాతన నిర్మాణదారులు, ఆలయం పైన కోతి, పాము మరియు బల్లి వంటి జంతువులను ఎందుకు చెక్కారు? ఈ మూడు జంతువులు, human mindలో ఉన్న partsను సూచించే symbols. ఈ మూడు జంతువులు, మీ మనస్సు యొక్క ఇడ్(Id), Ego and Super-Egoను సూచిస్తాయి. ఇది చాలా వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు, ఎందుకంటే ఈ మూడు పదాలను గత 150 సంవత్సరాలలో మాత్రమే సిగ్మండ్ ఫ్రాయిడ్ కనిపెట్టారు. Psychoanalysis founder అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్, మానవ మనస్తత్వం Id లేదా అపస్మారక స్థితి, అహం లేదా చేతన స్వీయ మరియు స్పృహ మరియు అపస్మారక స్థితిలో ఉన్న సూపర్-ఇగోతో చేసిన మంచుకొండ లాంటిదని వివరించారు. ఒక పాము Idని సూచిస్తుంది. ఇది మీ స్వచ్ఛమైన burning desiresను సూచిస్తుంది, అలానే ఇది, మీరు గర్వించని పనులను చేయడానికి మిమ్మల్ని లాగవచ్చు. Id నుండి లైంగిక కోరికలు మరియు దూకుడు ఏర్పడతాయి.
భారతీయ తత్వశాస్త్రంలో, Idని కుండలిని వంటి వివిధ పేర్లతో సూచిస్తారు, ఇది, మీలో కోరికలతో నిండిన ముడి, హద్దులేని ఒక శక్తి. కుండలినిని, సాధారణంగా పాము లాగానే సూచిస్తారు. బర్నింగ్ కోరిక యొక్క అనుభూతిని కుండలిని అని అంటారు, అలానే కోరిక యొక్క వస్తువును మాయ అని అంటారు, దీన్ని పాముగా కూడా సూచిస్తారు. ఉదాహరణకు, మీరు మగవారైతే, మీరు ఒక అందమైన అమ్మాయిని చూసినట్లయితే, మీరు, మీ రక్త ప్రవాహంలో కుండలిని పెరుగుదలను అనుభవించవచ్చు, అయితే అమ్మాయి గ్రహించిన అందాన్ని మాయ అంటారు. ఇప్పుడు, ప్రవీణ్, పాము, Idని సూచిస్తుందని ఎందుకు అంటున్నారాని మీరు నన్ను అడగవచ్చు? ఈ చెక్కడాన్ని చూడండి, ఇతర శిల్పాలతో పాటు పైకప్పుపై కూడా కనిపిస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది, కదా? అతను, ఒక చేత్తో పామును పట్టుకున్నాడు కానీ, మరో చేత్తో ఏం చేస్తున్నాడో చూడండి? అతను తన ప్రాథమిక కోరికల కారణంగా స్పష్టంగా ఉద్రేకపడుతున్నాడు. మానవులు పాములను పట్టుకోవడం వల్ల ఉద్రేకం చెందరు, మీరు మీ ప్రాథమిక కోరికల వల్ల లేదా ఆ కోరికల వస్తువుల ద్వారా ఉద్రేకానికి గురవుతారు. అతని faceని చూడండి. ఈ వ్యక్తి, తన స్పృహలో లేడు, అతను జంతు, ప్రాథమిక మోడ్‌లో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది, అతను తన కోరికలో లీనమై ఉన్నందున పూర్తిగా కోల్పోయాడు.
Praveen Mohan Telugu
1 note · View note
emmabeverage · 1 year
Video
youtube
The 𝐁𝐀𝐍𝐍𝐄𝐃 𝐅𝐈𝐋𝐄𝐒 of Tirupperunturai Temple
0 notes
jeanjauthor · 1 year
Video
youtube
The 𝐁𝐀𝐍𝐍𝐄𝐃 𝐅𝐈𝐋𝐄𝐒 of Tirupperunturai Temple
What I really like about Mohan’s videos is that he presents his questions and his evidence in very thoughtful ways.
Personally, I can ditch my “Western Exceptionalism” mentality and acknowledge that yes, it is completely possible AND believable that a major civilization region --the many kingdoms & city-states of subcontinental India--  could have had advanced technology, such as stone-turning lathes, telescopes, and more, in the 800s CE.
“But if they had that information, why did they lose it??”
Lemme tell you about scurvy.  Folks in the West “discovered” vitamin C deficiency and the cure for scurvy MULTIPLE TIMES IN THE WEST, and forgot about it.  MULTIPLE TIMES across CENTURIES.
And this was Europe, with its writing and its printing presses and its Age of Scientific Exploration, while this is happening, we rediscovered and lost the cure for scurvy multiple times.  Despite it being printed and talked about in books!!
And that’s just one subject out of hundreds that we’ve lost the information to!
1 note · View note
yesroyalrumble · 5 years
Photo
Tumblr media
🕉 🚩 🇮🇳 Aani Tirupperunturai known as Avudaiyar Koil is a Shaiva temple situated near Aranthangi in the Pudukottai district of Tamil Nadu, India. One of the sacred books of Tamil, Shaiva Siddhanta, Manikkarvacakar(Poet)Thiruvasagam(sacred utterance), originates from this shrine.The deity here is formless (Atmanathar), there is no Shiva Lingam but only a pedestal located in the sanctum, Hence the name Avudayar Koil. There is no Nandi bull icon. As the devotee and his devotion mature, He has to realise the truth of formless.The temple is noted for the Zephyr roof work. The ceiling of the kanga Sabha (golden Hall) is a grandeur creation in stone. The ropes and nails are made of granite. The bow-wielding Muruga, Kali and Shiva’s Rudra Thandavam is the finest specimen of sculptural art. The temple covers an area of 10 acres and faces south. The 1000 pillared hall has several delicately crafted pillars with depictions of the Oordhwa Thandavam of Shiva, Kaaraikkaal Ammaiyaar, and Dhanurdhara Subramanya etc.The annual festivals celebrated here are Aani Tirumanjanam and Maargazhi Tiruvadhirai as in Chidambaram Nataraja temple. Worship or puja is done six times a day. The last Monday of Karthikai month is very special. At Thirupperunturai, as in Chidambaram temple, Aruvamis worshiped. Thirupperunturai is also known as Shivapuram, Akasha Kailasam and Adi Kailasam in Sangam literature and as it has 6 Sabhas, the kanaka sabha, chit sabha, sat sabha, Anand sabha, Ratna sabha and Deva sabha in comparison to 5 Sabhas at Chidambaram. As this is a sacred place where Shiva himself was the Guru of saint Manickavasagar, devotees pray here for progress. Source 📸 : Naganand Shrikakula Ji. (at Sri Athmanatha Swamy Temple, Thiruperunthurai) https://www.instagram.com/p/B7MqD8ZFOIz/?igshid=1tyscbnm59k5c
0 notes
praveenmohantelugu · 1 year
Text
youtube
ఎందుకు వీటిని దాస్తున్నారు, వెనుక ఉన్న రహస్యం ఏంటీ? |ప్రవీణ్ మోహన్|
Hey guys, నా ముందు వీడియోలో, పురాతనమైన తిరుప్పెరున్తురై అనే ఆలయంలో, 27 నక్షత్రాలు లేదా చంద్ర స్టేషన్‌లను చెక్కారని నేను మీకు చూపించాను. ఈ వీడియోలో, నేను వాటికి సంబంధించిన మిగతా వివరాలలోకి వెళ్లాలనుకుంటున్నాను. ఈ నక్షత్ర వ్యవస్థల పక్కనే, మీరు అనేక వింత దేవుళ్లను చూడవచ్చు. ఎవరు వీళ్లంతా? మనం కొంచెం దగ్గరికి వెళ్లి పరిశీలిద్దాం, ఇది చంద్రుడు, వేద గ్రంథాల ప్రకారం చూసుకుంటే, ఈ చంద్రుడు ఒక పురుషుడు, ఇతను ఏం చేసాడంటే, ఈ 27 చంద్ర స్టేషన్లను, వివాహం చేసుకున్నాడు. ఈ పురాతన కథ చాలా వింతగా మరియు అర్థరహితంగా అనిపిస్తుంది - చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడా? అసలు ఏం అర్ధం కావడంలేదు కదా? 27 నక్షత్రాలే ఎందుకు ఉన్నాయి? ఆకాశాన్ని 25 లేదా 50 వేర్వేరు విభాగాలుగా ఎందుకు విభజించకూడదు? ఈ 27 నక్షత్రాలు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి తీసుకున్న 27 రోజులను సూచిస్తాయి.
So, చంద్రుడు ప్రతి నెలా ఒక్కో నక్షత్రంతో ఒక రోజు గడుపుతాడు, అంటే ప్రతి నక్షత్ర నెల లేదా 27 రోజుల సమయం పడుతుంది. దీని కారణంగానే, చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడని, భారతీయ గ్రంథాలు చెప్పినప్పుడు, ఇది ఒక ప్రతీకాత్మకమైన అర్థం. నక్షత్రాలకు ఇటువైపు చంద్రుడిని చెక్కారంటే, అటువైపు ఏం చెక్కుంటారు ? అవును, సూర్య దేవుడ్నే చెక్కారు. ఇది అసాధారణమైన వర్ణన, సూర్య భగవానుడిని, 7 గుర్రాలు ఉన్న ఒక రథంలో ఉన్నట్టు చూపించలేదు. అదే విధంగా, మరొక interesting అయినా విషయం ఏంటంటే, సూర్యభగవానుడు, కాళ్ళు చెప్పులు లేకుండా ఉన్నాయి, అతని కాళ్ళలో చీలమండలను మీరు చూడవచ్చు మరియు అతని కాలి వేళ్ళను కూడా చూడవచ్చు. ఉత్తర భారతదేశంలో, సూర్యభగవానుడిని చూపించే విధానం కంటే ఇది చాలా భిన్నమైనది. ఉదాహరణకు, గుజరాత్ లో, మోధేరా సూర్య దేవాలయంలో, సూర్య దేవుడు పొడవాటి, గమ్ బూట్లు ధరించడం మీరు చూడవచ్చు. కానీ, ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా చూపించారు. తరువాత ఇక్కడ చూడండి, ఒక విల్లు మరియు బాణం పట్టుకున్నట్లు ఒక అరుదైన శిల్పం ఇక్కడ ఉంది.
ఇది ఎవరో మీరు ఊహించగలరా? ఇదే బుధుడు, అంటే బుధగ్రహం. ఈ చెక్కడం పైన చూడండి, ఇదే బుధ గ్రహమని నిర్ధారించుకోవడానికి, ఒక చిన్న శాసనం ఉంది. ఇక్కడ మరొక చెక్కడం ఉంది చూడండి, ఇది, ఏ దేవుడిని సూచిస్తుంది? అతను, మూడు వేర్వేరు ఆయుధాలను పట్టుకున్నట్లు చూపించారు చూడండి, ఒక త్రిశూలం, ఒక వజ్రాయుధం మరియు ఒక ఈటెను పట్టుకుని ఉన్నారు చూడండి. ఇతను ఎవరంటే, ఇతనే mars, అంటే అంగారక గ్రహాన్ని సూచిస్తాడు. ఆయనను సంస్కృతంలో మంగళ అని, తెలుగు భాషలో అంగారక గ్రహం అని పిలుస్తారు. ఇవన్నీ చాలా అరుదైన శిల్పాలు, ఆలయాలలో ఉన్న, గ్రహాలు మరియు ఖగోళ వస్తువుల యొక్క పెద్ద చెక్కడాలను మీరు చూడలేరు, సాధారణంగా చూశామంటే, నవగ్రహాల యొక్క చిన్న చిన్న విగ్రహాలుగా చూస్తాము, కానీ ఇక్కడ మీరు చూస్తున్నది చాలా అరుదైన విషయం. కానీ ఈ వీడియోలో, నేను మీకు ఎవరికీ తెలియని, ఒక రహస్యాన్ని చూపించాలనుకుంటున్నాను. ఈ అంగారక గ్రహానికి పైన, ఏం చెక్కారో చూడండి. అది ఏమై ఉంటుంది? ఇది చూడడానికి చంద్రవంకలాగా కనిపిస్తుంది, దాని లోపల ఉన్న ఒక చిన్న circleలో ఒక ముఖాన్ని కూడా చెక్కారు చూడండి.
ఈ ముఖం పైన, మీరు కళ్ళు, ముక్కు మరియు నోటిని చూడవచ్చు, నుదిటిపైన పెట్టిన, ఈ బొట్టును కూడా మనం చూడవచ్చు. ఇది అంగారక గ్రహానికి సంబంధించిన ఒక రహస్య చిహ్నం. ఈ ఆలయంలో, ఇలాంటి అనేక విచిత్రమైన వివరాలు దాగి ఉన్నాయి. ఆకాశంలో ఉన్న, ప్రతి స్వర్గపు శరీరంకి పైన, ఒక రహస్య చిహ్నానాన్ని చెక్కారు చూడండి. సూర్యుని యొక్క శిల్పానికి, పైన చూడండి, మళ్ళీ మీరు ఒక వింత patternను చూడవచ్చు. ఇది, ఏదో ఒక పరికరం లోపల తయారు చేసిన, ఒక complex అయినా ముడిలా కనిపిస్తుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ స్ట్రింగ్ యొక్క సంక్లిష్టతను చూడండి, దీన్ని చాలా brilliantగా చెక్కారు కదా. ఈ రహస్య చిహ్నం, సూర్యుడికి ఎలా connect అయింది? దీని అర్థం ఏమై ఉంటుంది? సరే ఇప్పుడు మనం, చంద్రునికి పైన చూద్దామా, ఇక్కడ ఫాన్సీ ఈకలతో ఉన్న ఒక రహస్యమైన పక్షి కనిపిస్తుంది చూడండి. ఇది ఏ పక్షి? ఇది, చంద్రునికి ఎలా కనెక్ట్ అయింది?
బుధ గ్రహం పైన కూడా, ఇదేలాంటి patternను మనం చూడవచ్చు. ఈ రహస్య చిహ్నాలకు అర్థం ఏంటీ? ప్రతి గుర్తు క్రింద చెక్కబడి ఉన్న ఆయా గ్రహాలకు, ఇవన్నీ ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? సరే, స్తంభాలను వదిలేసి, ఇప్పుడు మనం ceilingను చూద్దాం, ఇక్కడ నమ్మలేని కొన్ని వివరాలు ఉన్నాయి. ఇక్కడ, మీ దృష్టి వెంటనే ఈ రాతి గొలుసు పైకి ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఈ, ceilingకు attach అయినా మెటల్ గొలుసులా? ఈ శిల్పాలను, చెక్కిన అదే పెద్ద రాతి బ్లాక్‌లో ఒక భాగంగా ఈ గొలుసులు ఉన్నాయి. పురాతన కాలంలో ఇంత అసాధారణమైన ఒక రాతి పని చేసి, దానిని చాలా ఎత్తులో ఉంచారు చూడండి. ఈ మధ్యలో, ఒక పెద్ద, circle shapeలో ఉన్న, ఒక 3డి pattern ఉంది చూడండి, కొంతమంది, ఇది rotate అవుద్దని కూడా చెప్తున్నారు. ఇందులో మరింత interesting అయినా విషయం ఏంటంటే, ఈ circle చుట్టూ చాలా శిల్పాలను చెక్కారు చూడండి.
Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 1 year
Text
youtube
ఈ పురాతన ఆలయం యొక్క పైకప్పును, బ్రిటిష్ వారు ఎందుకు కాల్చారు?
Hey guys, 1000 సంవత్సరాల పురాతన ఆలయంలోకి వెళుతున్నట్లు ఒకసారి ఊహించుకోండి, మీరు 5 రకాల చెక్క కడ్డీలను ఉపయోగించి తయారు చేసిన పైకప్పును చూస్తారు. కొన్ని cylindrical shapeలో ఉన్నాయి, కొన్ని 4 కోణాలు, కొన్ని 6 ముఖాలు, మరికొన్ని 10 కోణాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద చెక్క తెప్పలు మరియు పైకప్పును తయారు చేసిన పలకలను కూడా మీరు చూడవచ్చు. ఇవి గట్టిగ ఉండడం కోసం, ఈ చెక్క rodలను, ఈ పలకల ద్వారా చొప్పించారు, ఇక్కడ additional support కోసం చొప్పించిన, ఈ twisted reinforced metal rodను కూడా మీరు చూడవచ్చు. దీని పైన ఉన్నవన్నీ, మెటల్ బోల్ట్‌లు మరియు గోళ్ళతో కలిసి ఉంటాయి. 1000 సంవత్సరాల క్రితం, పురాతన నిర్మాణ దారులు, ఇంత advanced అయినా ఇంజనీరింగ్ ఎలా చేసారని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇవేమీ చెక్కతోనో, లోహంతోనో చేసినవి కావని, ఒకవేళ చెప్తే మీకు ఎలా ఉంటుంది.
ఈ రాడ్లు, పలకలు, twisted bar మరియు మేకులు కూడా, వీటన్నిటిని, ఒక్కొక్కటిగా గ్రానైట్‌తో తయారు చేసి, ఆ తరువాత assemble చేశారు. అవును, 1100 సంవత్సరాల పురాతనమైన తిరుప్పెరున్తురై దేవాలయంలో మనకు కనిపించేది ఇదే. ఇక్కడ మీరు చూసే ప్రతి రాడ్ గ్రానైట్‌తో తయారు చేసినవే అని maistream expertలు అంటున్నారు, ఈ twisted రాడ్ ను చూడండి, ఇది మీకు modern metal reinforcing barsను గుర్తు చేస్తుంది. కానీ పురాతన నిర్మాణదారులు, twisted గ్రానైట్barలను తయారు చేశారు, ఈ గ్రానైట్ పలకల ద్వారా రంధ్రాలు చేసి, అందులో రాడ్‌ను చొప్పించి, ఆపై గ్రానైట్ మేకులను గట్టిగా బిగిస్తారు. మీరు, మరో 5 రకాల గ్రానైట్ రాడ్‌లు, cylindrical, క్యూబాయిడ్, 6 ముఖాలు, 8 ముఖాలు మరియు 10 ముఖాల గ్రానైట్ రాడ్‌లను కూడా చొప్పించి, గ్రానైట్ మేకులను ఉంచడం గురించి ఒకసారి ఆలోచించండి. ఈ technology చాలా futuristicగా ఉంది, ఈ రోజు కూడా మనకు ఇలాంటి, రాతి technology లేదు. నేడు ఉన్న ఇంజనీర్లు, ఇలాంటి వాటిని సృష్టించడానికి కలపను ఉపయోగిస్తారు, వారు దానిని batten roofing అని పిలుస్తారు. ఆలోచన అదే, కానీ, వారు చెక్క తెప్పలు మొదలైనవాటిని ఉపయోగించారు, ప్రతిదీ ఒకదానితో ఒకటి కట్టుకోవడానికి మెటల్ మేకులు వేస్తారు. ఈ batten roofingను, 100 సంవత్సరాల క్రితం, 1950 లలో ప్రవేశపెట్టారని ప్రజలు అనుకుంటారు, కాని 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన, ఈ ఆలయంలో మనం batten roofingను ceiling పైన చూస్తున్నాము. కానీ ఇది నమ్మలేని విధంగా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత కఠినమైన శిలల్లో, ఒకటైన గ్రానైట్‌ను ఉపయోగించి "ఆదిమ" పురాతన నిర్మాణదారులు, అటువంటి బాటెన్ రూఫింగ్‌ను ఎలా తయారు చేశారు?
దీన్ని నిజంగా గ్రానైట్‌తో తయారు చేశారా, లేదా ప్రతిదాన్ని మట్టితో లేదా టెర్రకోటతో తయారు చేశారా, శిల్పులు దానిని గ్రానైట్‌లా కనిపించేలా మలిచారా?శిల్పులు మట్టిని తీసుకొని, వాటిని ఈ complex patternsగా చేసి, వాటిని రూఫింగ్ లాగా కనిపించేలా కాల్చడానికి చాలా మంచి అవకాశం ఉంది, సరియైనదా? కానీ, మీరు లేదా మాత్రమే కాదు, వలసరాజ్యాల కాలంలో, ఇక్కడ ఉన్న బ్రిటిష్ అధికారులు కూడా దీన్ని గ్రానైట్‌తో తయారు చేశారని నమ్మలేదు. ఆధునిక పురాతన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఈ అర్ధంలేని మాటలను విని, చివరకు ఒక బ్రిటీష్ అధికారి విసిగిపోయారని మరియు దానిని తొలగించాలని నిర్ణయించుకున్నారని చెప్పబడింది. So, అతను ఒక రైఫిల్ తీసుకొని, roof పైన shot చేసాడు, ఆ మట్టి roof, మిలియన్ ముక్కలుగా బద్దలవుతుందని అనుకున్నాడు. కానీ, అతను షాక్ అయ్యాడు, ఎందుకంటే బుల్లెట్ కేవలం ఒక holeను మాత్రమే చేసింది, మిగిలినది చెక్కుచెదరకుండా అలానే ఉంది.
అతను ఆశ్చర్యపోయాడు, మళ్ళీ మళ్లీ కాల్చాడు, మళ్లీ పైకప్పులో మరొక రంధ్రం చేశాడు. పగిలిపోవడాన్ని పక్కన పెడితే, బుల్లెట్ హోల్ చుట్టూ పగుళ్లు కూడా ఏర్పడలేదు, So, అతను చివరకు, అవును ఇక్కడున్న ప్రతిదీ, గ్రానైట్‌తో తయారు చేసినట్లు అంగీకరించాల్సి వచ్చింది. నిజానికి, ఆలయం లోపల తమిళ భాషలో వ్రాసిన ఒక board ఉంది, దీన్ని నిజంగా గ్రానైట్‌తోనే తయారు చేశారా అని check చేయడానికి, బ్రిటిష్ వారు పైకప్పు గుండా కాల్చారని ఇందులో గర్వంగా చెప్తున్నారు , ఎందుకంటే అలాంటి నిర్మాణాన్ని రాళ్ళతో నిర్మించగలరని వారు నమ్మలేరు? అయితే, ప్రాచీన భారతీయ రాతి technology గురించి westernersకు ఏం తెలుసు? మనం సాంప్రదాయ భారతీయ శిల్పులను అడిగితే, వారి పూర్వీకులు, గతంలో దీన్ని ఎలా చేశారో వారు వివరించగలరా? కాదు, నేను చాలా interesting అయినా విషయానికి వచ్చాను. సాంప్రదాయ భారతీయ నిర్మాణదారులు, ఇది కోల్పోయిన సాంకేతికత అని మరియు దీన్ని తిరిగి సృష్టించలేరని అంగీకరిస్తున్నారు. కాబట్టి నేటికీ, వారు ప్రతిసారీ, ఒక కొత్త ఆలయాన్ని నిర్మించడానికి నియమించిన, ఈ నిర్మాణ ఒప్పందంలో, వారు తిరుప్పెరున్తురై దేవాలయం వలె, పైకప్పును నిర్మించలేరని, పేర్కొన్న ఒక నిర్దిష్ట నిబంధనను చేర్చారు. And ఈ నిబంధన, గత కొన్ని దశాబ్దాలుగా add అవ్వలేదని, ఇది చాలా శతాబ్దాలుగా ఉందని, ఇది సంప్రదాయంలో ఒక భాగమని చెప్తున్నారు.
Praveen MOhan Telugu
1 note · View note