#Teluguactressmarriage
Explore tagged Tumblr posts
batukamma · 5 years ago
Text
మన హీరోహీరోయిన్లు.. పెళ్లిళ్లు, విడాకులు..
Tumblr media
మన దేశంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పిన తక్కువే.. అలాంటి వివాహ వ్యవస్థ పై ఎక్కువగా సినిమాలే మనకిచెపుతాయు.. కానీ అలాంటి సినిమా ఇండస్ట్రీ లోని కొన్ని జంటలు మాత్రం పెళ్లి చేసుకొని వివిధ కారణాలతో విడిపోయాయి.. అలా విడిపోయిన కొన్ని జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. Sumanth - keerthi Reddy ఇద్దరు ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరి మద్యలో భేదాభిప్రాయాలు వచ్చి 2006లో విడిపోయారు.. కీర్తి రెడ్డి ఓ NRI ని పెళ్లి చేసుకోగా, సుమంత్ ఒంటరిగా ఉంటున్నాడు.. యామినీ భాస్కర్ అందాల ఆరబోత 2. Pawan kalyan - Renu desai పవన్ కళ్యాణ్ కి 1997లో మొదటి పెళ్ళి నందిని అనే అమ్మాయితో జరిగింది. ఇక బద్రి మ���వీ టైం లో రేణు దేశాయ్ తో డేటింగ్ లో ఉన్న పవన్ 2009లో రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తరువాత పవన్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి తీన్ మార్ మూవీలో యాక్ట్ చేసిన రష్యా నటి అన్నా లెజ్‌నేవాని 2013లో మూడో పెళ్లి చేసుకున్నాడు. అందమైన తెలుగింటి అమ్మాయి యాంకర్ రోజా! 3. Kamal hasan - sarika కమల్ హాసన్ మొదట వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాడు.. ఆ తర్వాత హీరోయిన్ సారికతో సహజీవనం చేసి వివాహం చేసుకున్నాడు.. వీరికి శృతి, అక్షర అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత సారిక నుండి విడిపోయి మరో ప్రముఖ నటి గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు. ‘దృశ్యం’ పాపలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి! 4. Sharathbabu - Ramaprabha శరత్ బాబు 1981లో రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శరత్ బాబు స్నేహాలత దీక్షిత్ ని 1990 లో పెళ్లి చేసుకున్నారు.. ఇక 2011లో వీరు కూడా విడిపోయారు.. బిత్తిరి సత్తి.. Read the full article
0 notes