#సారిక
Explore tagged Tumblr posts
Text
Review: ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' రివ్యూ & రేటింగ్!!
Review: నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక,ఇమ్యాన్యుయెల్, రాజ్ అర్జున్, వెన్నెల కిషోర్,సత్యం రాజేష్, యావర్ తదితరులుమ్యూజిక్: చేతన్ భరద్వాజ్కో ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేనిబ్యానర్: హై లైఫ్ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిదర్శకుడు: ఉదయ్ బొమ్మిశెట్టివిడుదల తేదీ : 31-మే-2024 Anand Deverakonda ‘Gam Gam Ganesha’ Movie Review ‘బేబీ’ సినిమా తర్వాత హీరో…
View On WordPress
0 notes
Text
పలక��ింపులకే పరిమితమైన పరిచయం
వేచి చూస్తున్నా తుళ్ళిపడవా
లోలోని భావాలు ఓనాడని
కలలు కంటున్నా చనువుగా
మనము ఊసులాడేమని
#సురేష్ సారిక
#nakavithalu #kavithalu #quotes #poetry
1 note
·
View note
Photo
దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి I దుర్గా మాతా.. నిన్ను స్మరించినంతనే అశేష ప్రాణి కోటి భ��ాలను హరిస్తావు. నిన్ను అత్యధిక భక్తితో ధారణ చేసే వారికి శుభాభ్యుదయాలను అశేషంగా అనుగ్రహిస్తావు అని ఈ శ్లోకం అర్ధం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిన నాకు.. ఎనిమిదో రోజు మహాగౌరీ మాతగా కొలువుతీరిన అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకునే మహాదావకాశం కలిగింది.ఆలయంలో మహాగౌరి శ్రీ దుర్గాదేవి అలంకారంలో వున్న అమ్మవారికి వేద మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించాను. వేలాది మంది మహిళా శక్తితో ప్రజ్వరిల్లే బ్రాండిక్స్ స��స్థకు అమ్మవారి కృప.. ఆశీస్సులు నిరంతరం వుండాలని ప్రార్ధించాను. ఈ దర్శనం సందర్భంగా సాదర ఆహ్వానం పలికి నన్ను అత్యంత శ్రద్ధతో గౌరవించిన సారిక గ్రామ పెద్దలు, వేద పండితులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దుర్గాష్టమి రోజున దుర్గతులను దూరం చేసే శ్రీ దుర్గా దేవిమాతను దర్శించుకుంటే..భయం దూరమై శాంతి సౌభాగ్యాలు లభిస్తాయి. దుర్గాదేవి ఆది ప్రకృతి.. పంచ మహా స్వరూపాల్లో మొదటిది. భక్తి ప్రవత్తులతో పూజించినవారికి అమ్మవారు సమస్త గ్రహ బాధలు, దుష్ట గ్రహ బాధలన్నీ తొలగించి.. సకల సౌభాగ్యాలతోపాటు మనశ్శాంతిని సిద్ధింపజేస్తుంది. దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGyu6pvHbKh/?igshid=tv8kvryhthyw
0 notes
Text
మన హీరోహీరోయిన్లు.. పెళ్లిళ్లు, విడాకులు..
మన దేశంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పిన తక్కువే.. అలాంటి వివాహ వ్యవస్థ పై ఎక్కువగా సినిమాలే మనకిచెపుతాయు.. కానీ అలాంటి సినిమా ఇండస్ట్రీ లోని కొన్ని జంటలు మాత్రం పెళ్లి చేసుకొని వివిధ కారణాలతో విడిపోయాయి.. అలా విడిపోయిన కొన్ని జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. Sumanth - keerthi Reddy ఇద్దరు ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరి మద్యలో భేదాభిప్రాయాలు వచ్చి 2006లో విడిపోయారు.. కీర్తి రెడ్డి ఓ NRI ని పెళ్లి చేసుకోగా, సుమంత్ ఒంటరిగా ఉంటున్నాడు.. యామినీ భాస్కర్ అందాల ఆరబోత 2. Pawan kalyan - Renu desai పవన్ కళ్యాణ్ కి 1997లో మొదటి పెళ్ళి నందిని అనే అమ్మాయితో జరిగింది. ఇక బద్రి మూవీ టైం లో రేణు దేశాయ్ తో డేటింగ్ లో ఉన్న పవన్ 2009లో రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తరువాత పవన్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి తీన్ మార్ మూవీలో యాక్ట్ చేసిన రష్యా నటి అన్నా లెజ్‌నేవాని 2013లో మూడో పెళ్లి చేసుకున్నాడు. అందమైన తెలుగింటి అమ్మాయి యాంకర్ రోజా! 3. Kamal hasan - sarika కమల్ హాసన్ మొదట వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాడు.. ఆ తర్వాత హీరోయిన్ సారికతో సహజీవనం చేసి వివాహం చేసుకున్నాడు.. వీరికి శృతి, అక్షర అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత సారిక నుండి విడిపోయి మరో ప్రముఖ నటి గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు. ‘దృశ్యం’ పాపలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి! 4. Sharathbabu - Ramaprabha శరత్ బాబు 1981లో రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శరత్ బాబు స్నేహాలత దీక్షిత్ ని 1990 లో పెళ్లి చేసుకున్నారు.. ఇక 2011లో వీరు కూడా విడిపోయారు.. బిత్తిరి సత్తి.. Read the full article
#AmalaPaul#Batukamma.com#KirtiReddy#LatestNewsInTelugu#marriageanddivorceinTeluguindustry#OnlineBreakingNews#PawanKalyan#RamaPrabha#RenuDesai#SharathBabu#sumanth#Teluguactorsmarriage#Teluguactressmarriage#Telugumovies#Vijay#అమలాపాల్#కమల్‌హాసన్#కీర్తిరెడ్డి#తెలుగుసినిమా#పవన్‌కళ్యాణ్#మనసినిమాహీరోలుహీరోయిన్లు#రమప్రభ#రేణుదేశాయ్#విజయ్#శరత్‌బాబు#సారిక#సుమంత్#హీరోహీరోయిన్లుపెళ్లివిడాకులు
0 notes
Link
అనీషా క్రియేషన్స్ ‘మిస్టరీ ఆఫ్ సారిక’ టీజర్ విడుదల
అనీషా క్రియేషన్స్ బ్యానర్‌లో బాలాజీ సమర్పణలో సుగుణ సుబ్రమణ్యం నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టరీ ఆఫ్ సారిక’. సాయిబాబు, ఆశి రాయ్, సురయ పరివిన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో రఘుబాబు విలన్‌గా నటిస్తుండగా జబర్దస్త్ రాజమౌళి కమెడియన్‌గా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ పల్లె మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 20న విడుదల చేశాము, సస్పెన్స్ తో కూడిన మిస్టరీ ఆఫ్ సారిక సినిమా అందరికి నచ్చే విధంగా ఉండబోతోంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాము, మా నిర్మాత సుగుణ సుబ్రమణ్యం గారు ఎక్కడ రాజీ పడకుండా సినిమాను నిర్మించారని తెలిపారు.
నిర్మాత సుగుణ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. డైరెక్టర్ రామ్ పల్లె గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు, సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ కార్యక్రమాలు జరువుకుంటున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేశాము, త్వరలో ట్రైలర్, సాంగ్స్ ను రిలీజ్ చెయ్యబోతున్నామని తెలిపారు.
నటీనటులు:
సాయిబాబు, ఆశి రాయ్, సురయ పరివిన్, రఘుబాబు, జబర్దస్త్ రాజమౌళి, బాలాజీ, నెహ్రు బాబు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: అనీషా క్రియేషన్స్
సమర్పణ: బాలాజి ప్రెజెంట్స్
నిర్మాత: సుగుణ సుబ్రహ్మణ్యం
డైరెక్టర్: రామ్ పల్లె
సంగీతం: శ్రీ మిత్ర
కెమెరామెన్: సులమ్ ప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్: నెహ్రు బాబు
ఎడిటర్: ఈశ్వర్
ఫైట్స్: రాబిన్ సుబ్బు
కాస్టింగ్ డైరెక్టర్: సాయి ప్రసాద్
పీఆర్వో: సాయి సతీష్
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/3hl3E42
0 notes
Link
విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే ‘గబ్బర్ సింగ్’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె ‘కాటమారాయుడు’ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. వెండితెరపై కనిపించకపోయినప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ శృతి ఇప్పటికీ చాలాసార్లు వార్తల్లోక���క్కింది. అతడిని కమల్ మరియు తన తల్లి సారిక కి కూడా […] from teluguglobal.in https://ift.tt/2XXgjkr via IFTTT
0 notes
Photo
Varupula Raja Attenda Marriage శంఖవరం మండలం, కత్తిపూడి కి చెందిన సారిక మోషే గారి కుమారుని వివాహవేడుకకు హాజరైన డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌ.శ్రీ వరుపుల రాజా గారు, తదితరులు.
0 notes
Text
Shruti Haasan walks out From Movies | చేజేతులా కెరీర్‌ని నాశనం చేసుకుంటోంది!
Shruti Haasan walks out From Movies | చేజేతులా కెరీర్‌ని నాశనం చేసుకుంటోంది!
యధా రాజా.. తథా ప్రజ అన్నట్లుగా ఎ��రి పెంపకంలో పెరిగితే వారి అలవాట్లే పిల్లలకు కూడా వస్తాయి. ఇక సారిక హాసన్‌కి కమల్‌హాసన్‌కి కలిసి శృతిహాసన్, అక్షరహాసన్‌లు పుట్టినప్పటికీ తల్లి పెంపకంలో కాకుండా తండ్రి కమల్‌హాసన్ పెంపకంలో పెరిగారు. ఇక కమల్‌హాసన్ అంటే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సహజీవనం నుంచి అన్ని విషయాలలోనూ ఆయన లైఫ్‌స్టైల్ పీక్స్‌లో ఉంటుంది. ఇక ఆయన పెద్దకూతురు శృతిహాసన్ కూడా ఇప్పుడు అదే బాటలో…
View On WordPress
0 notes
Text
"గం..గం..గణేశా" సక్సెస్ తో ఆనంద్ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నా - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేషనల్ క్రష్ రశ్మిక మందన్న
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న అతిథిగా ఈ సినిమా ప్రీ…
View On WordPress
0 notes
Text
"గం..గం..గణేశా"తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారు - హీరో ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో…
View On WordPress
0 notes
Photo
శాంతి కర్మాణి సర్వత్ర తధా దుః స్వప్న దర్శనీ ! గ్రహ పిదాసు చోగ్రసు మహాత్మ్యాన్ శృణుయాన్మం !! పీడ కలలు, మానసిక భయాలు మరియు చెడు శోషణల మీద విజయం సాధించడానికి దుర్గా మాత అమ్మవారి ఈ అద్వితీయ మంత్రం భక్తులకు గొప్ప సానుకూల ఫలితాలను ఇస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి అలంకారంతో భక్తులకు అపురూపంగా దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రులలో. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయమునకు సంకేతముగా ఈ పర్వదినాన్ని మహర్నవమిగా భక్తులు ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ మహర్నమినాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది 🙏 . దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGv59smn0a3/?igshid=3lyentk6tx4m
0 notes
Photo
ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా । మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం ॥ మహాలక్ష్మి దేవీ .. చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన.. సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు తల్లీ అని ఈ శ్లోకం అర్ధం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంతో విరాజిల్లుతూ.. భక్తులకు అపురూపంగా దర్శనమిచ్చారు. మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా శ్రీ మహాలక్ష్మి దేవి భక్తులను కరుణిస్తుంది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సౌభాగ్యాలతో.. భక్తుల అభీష్టాలను అమ్మవారు సిధ్ధింప చేస్తుంది 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGtSLhRHV9j/?igshid=enssaeqmr157
0 notes
Photo
ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం I భక్తుల కోరికలను ఎల్లప్పుడు నెరవేరుస్తూ..సంసార సముద్రాన్ని దాటించడానికి నావ వలె సాయం చేస్తూ... బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడే మహాతల్లి.. లలితా త్రిపుర సుందరి దేవి వారు అని శ్లోకం అర్ధం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితా దేవి అమ్మవారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనని కొలిచే భక్తులను, ఉపాసకుల్ని లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహిస్తుంది. భక్తులకు దారిద్ర్య దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభీష్టాలను అమ్మవారు సిధ్ధింప చేస్తుంది 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGq5mUAHPoK/?igshid=1lopv1v5klaec
0 notes
Photo
' యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా ' I బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడే సరస్వతి దేవీ..నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము అని ఈ శ్లోకం అర్ధం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు అమ్మవారు విద్యా జ్ఞాన��ల అధిష్ఠాత్రి శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి దేవి. విద్య, శాస్త్రం, కళలు ఇవన్నీ ఆ మహా తల్లి ప్రసాదితాలే. సృజనశక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి సంకేతం. మనకు జ్ఞానం, వివేకం, దూరదృష్టి, బుద్ధి, విచార శీలత్వం ఇవన్నీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి అనుగ్రహం ద్వారా సిద్ధిస్తాయి 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGoQLfknFQX/?igshid=hagnldb7c6q2
0 notes
Photo
అన్నదస్య మనుష్యస్య బలమోజో ధనాని చ కీర్తిశ్చ వర్ధతే శశ్వత్ త్రిషు లోకేషు పాండవ I అన్నదానం చేసినవారికి శక్తి, ఓజస్సు, ధనం, ముల్లోకాలలోనూ శాశ్వత కీర్తి లభిస్తాయని ఈ శ్లోకార్థం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తులకు పారవశ్యం కలిగించింది. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆదిభిక్షువైన ఈశ్వరునికి భిక్ష పెట్టిన అన్నపూర్ణదేవిని పూజిస్తే మేథాశక్తి వృద్ధి చెందుతుంది. మధురభాషణ, సమయస్ఫూర్తి, వాక్ శుద్ధి, ఐశ్వర్యాలు కలుగుతాయి. అమ్మ వారు ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGlps6aHFNw/?igshid=5hknwqkwwksp
0 notes
Photo
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్ అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. నిత్య సంతోషం కలుగుతుంది 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGgbPh9HyMo/?igshid=9wnkvowll7lj
0 notes