Tumgik
#Panchangam
mypanditastrologer · 2 months
Text
0 notes
karmaastro · 8 months
Text
Tumblr media
नया साल आने में अब कुछ ही समय बचा है। यदि आप नए साल का कैलेंडर घर में लाने का सोच रहें है, तो उससे पहले जानलें वास्तु के कुछ नियम। वास्तु शास्त्र के अनुसार घर में नए कैलेंडर/Vastu Tips Calendar को लगाने के कुछ नियम बताऐं गए है, जिनका पालन करने से घर में रह रहें व्यक्ती को तरक्की मिल सकती है।
0 notes
dharmikjeevan · 1 year
Text
07 जुलाई 2023: हिन्दू पंचांग के अनुसार आज का मुहूर्त और त्यौहार
Tumblr media
07 जुलाई 2023का हिन्दू कैलेंडर
हिन्दू कैलेंडर के अनुसार जाने 07 जुलाई 2023 के व्रत, त्यौहार, मुहूर्त और चौघड़ियों के विषय में विस्तृत जानकारी। सिर्फ इतना ही नहीं बल्कि हिन्दू पंचांग के अनुसार तिथि और नक्षत्रो के समय अवधि का ज्ञान भी प्राप्त करें। यह वीडियो चंद्र एवं सूर्य की ग्रह-नक्षत्रो की युति के विषय में भी विस्तार से बताता है��
वीडियो को जरूर देखे और बताये गए नियमो का पालन करके अपने आध्यात्मिक जीवन को सबल एवं खुशहाल बनाये।
0 notes
yourcentre · 2 years
Photo
Tumblr media
https://chat.whatsapp.com/HvOGnP8BR0I0OZwNPkzARv *Modern Panchang* by YOUR CENTRE जानिए दैनिक दिन विशेष *YOUR CENTRE* से। www.yourcentre.in #Start_Living_With_YOUR_CENTRE #panchang #Panchangam #YourCentre #YC #UrvishGuruji #Modern #ModernPanchang #WhatsappGroup #Free #DailyPanchang #Days #Daily #Dainik https://www.instagram.com/p/Co8o7RApf-s/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
courtcaseastro · 2 years
Text
0 notes
bestcareerprection · 2 years
Video
youtube
Rama Ekadashi: कार्तिक मास के कृष्ण पक्ष की एकादशी तिथि को मनाई जाती है रमा एकादशी। इस वर्ष 21 अक्टूबर को रखा जाएगा रमा एकादशी का व्रत।
एकादशी तिथि प्रारंभ: 20 अक्टूबर, शाम 04:05 से एकादशी तिथि समाप्त: 21 अक्टूबर, शाम 05:23 तक रमा एकादशी शुभ पूजा मुहूर्त: 21 अक्टूबर, प्रातः 07:50 से सुबह 10:40 तक रमा एकादशी पारण(व्रत खोलने का)मुहूर्त: 22 अक्टूबर, प्रातः 06:26 से सुबह 08:42 तक
यदि आप रमा एकादशी व्रत की पुजा विधि और मुहुर्त की जानकारी प्राप्त करना चाहते है तो इस लिंक पर क्लिक करें https://www.vinaybajrangi.com/blog-hindi/rama-ekadashi-ki-puja-vidhi/
0 notes
mplanetleaf · 6 months
Video
youtube
Rewriting Destiny | మృత్యువును తప్పించిన దానం! - ఒక చిన్న కథ | MPlanetLeaf
1 note · View note
chaitanyavijnanam · 7 months
Text
28 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 28, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻 🍀. మహా గణపతి ప్రార్ధనలు -3 🍀 3. బాల గణపతి : కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సృజనాత్మక సత్యపు నానారూప వ్యవస్థలు : భూతసృష్టికి మూలమైన పరమ సత్యపు నానారూప వ్యవస్థలు అధి మనస్సు నుండియే ప్రారంభమై అచట నుండి సంబుద్ధ మనస్సుకు, దాని నుండి ప్రదీప్త మనస్సుకు, దాని నుండి మనస్సుకు చేరడం సంభవిస్తూన్నది. ఇట్లు క్రింది భూమికలకు క్రమముగా దిగి రావడంలో వాటి శక్తి సామార్థ్యాలు అంతకంతకు తగ్గిపోవడం అనేది సహజం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: కృష్ణ చవితి 28:19:17
వరకు తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: హస్త 07:34:50 వరకు
తదుపరి చిత్ర
యోగం: దండ 17:17:09 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: బవ 15:06:42 వరకు
వర్జ్యం: 16:30:20 - 18:17:36
దుర్ముహూర్తం: 12:05:13 - 12:52:20
రాహు కాలం: 12:28:46 - 13:57:05
గుళిక కాలం: 11:00:27 - 12:28:46
యమ గండం: 08:03:49 - 09:32:08
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 00:48:30 - 02:36:38
మరియు 27:13:56 - 29:01:12
సూర్యోదయం: 06:35:30
సూర్యాస్తమయం: 18:22:02
చంద్రోదయం: 21:26:40
చంద్రాస్తమయం: 08:43:12
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 07:34:50 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
incarnaiton14 · 2 years
Text
02 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹02, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹 శుభ సోమవారం, Monday, ఇందు వాసరే 🍀. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vaikuntha Ekadashi 🍀 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : పుత్రదా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, Pausha Putrada Ekadashi, Vaikuntha Ekadashi🌻 🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 14 🍀
25. విష్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగా పీడవాహనః | తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్
26. విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః | హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గాయత్రీ మంత్రార్థం - సత్యజ్ఞాన సూర్యుని దివ్య తేజస్సును మేము వరించు చున్నామనీ, అది మా చితవృత్తులకు ఏడుగడయై వెలయ నభిలషించు చున్నామనీ గాయత్రీ మంత్రార్థం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 20:25:50 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: భరణి 14:25:03 వరకు
తదుపరి కృత్తిక
యోగం: సిధ్ధ 06:57:43 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 07:44:41 వరకు
వర్జ్యం: 27:25:00 - 29:09:08
దుర్ముహూర్తం: 12:42:06 - 13:26:34
మరియు 14:55:30 - 15:39:59
రాహు కాలం: 08:09:42 - 09:33:05
గుళిక కాలం: 13:43:14 - 15:06:37
యమ గండం: 10:56:29 - 12:19:52
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 09:17:00 - 10:59:20
సూర్యోదయం: 06:46:19
సూర్యాస్తమయం: 17:53:24
చంద్రోదయం: 14:17:41
చంద్రాస్తమయం: 02:40:47
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 14:25:03 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
astromeena · 2 years
Text
Is Vaakiya Panchangam correct?
Is Vaakiya Panchangam correct?
Tumblr media
View On WordPress
0 notes
mypanditastrologer · 2 months
Text
0 notes
Photo
Tumblr media
2023 Telugu Panchangam Calendar https://g.page/r/CUY4X_OZa69mEBM/review
1 note · View note
yourcentre · 2 years
Photo
Tumblr media
https://chat.whatsapp.com/HvOGnP8BR0I0OZwNPkzARv *Modern Panchang* by YOUR CENTRE जानिए दैनिक दिन विशेष *YOUR CENTRE* से। www.yourcentre.in #Start_Living_With_YOUR_CENTRE #panchang #Panchangam #YourCentre #YC #UrvishGuruji #Modern #ModernPanchang #WhatsappGroup #Free #DailyPanchang #Days #Daily #Dainik https://www.instagram.com/p/CoV8HOBPDDT/?igshid=NGJjMDIxMWI=
0 notes
leadertelugunews · 2 years
Text
నేటి పంచాంగం, శుక్రవారం, సెప్టెంబరు 23, 2022
నేటి పంచాంగం, శుక్రవారం, సెప్టెంబరు 23, 2022
శుక్రవారం, సెప్టెంబరు 23, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం – వర్ష ఋతువు భాద్రపద మాసం – బహళ పక్షం తిథి:త్రయోదశి రా1.36 వరకు వారం:శుక్రవారం(భృగువాసరే) నక్షత్రం:మఖ తె4.12 వరకు యోగం:సిద్ధం ఉ11.14 వరకు కరణం:గరజి మ12.52 వరకు తదుపరి వణిజ రా1.36 వరకు వర్జ్యం:మ3.12 – 4.56 దుర్ముహూర్తం:ఉ8.16 – 9.04 & మ12.17 – 1.05 అమృతకాలం:రా1.36 – 3.20 రాహుకాలం:ఉ10.30 – 12.00 యమగండ/కేతుకాలం:మ3.00…
Tumblr media
View On WordPress
0 notes
bestcareerprection · 2 years
Photo
Tumblr media
इस बार भैया दूज पर बुध ग्रह राशि परिवर्तन करने जा रहे है जो इस दिन को और भी महत्वपूर्ण बना रहा है। पिछले कुछ समय से बुध अपनी उच्च राशि कन्या में गोचर कर रहे हैं और अब बुध का गोचर तुला राशि में होने जा रहा है/Tula Rashi me Budh जब भी कोई ग्रह अपना राशि परिवर्तन करता है तो हमारे जीवन को कई तरह से प्रभावित करता है। बुध ग्रह वाणी, विद्या, व्यापार आदि के लिए प्रमुख ग्रह माने गए है। बुध राशि परिवर्तन/Budh Rashi Parivartan से व्यापारियों, विद्यार्थियों, संचार आदि के कार्यों में लगे, वित्त विभाग, लेखन, संगणक इत्यादि अधिक प्रभावित होंगें। बुध बुद्धि के ग्रह है और बिना बुद्धि के संसार का कोई भी कार्य करना संभव नहीं, अतः बुद्ध का गोचर सभी के लिए अत्यंत महत्वपूर्ण है। भैया दूज/Bhai Dooj पर हो रहे बुध के राशि परिवर्तन का कई राशि के लोगों पर बहुत अच्छा प्रभाव पड़ेगा।
0 notes
astrowitch-38 · 1 month
Text
Panchang
The first thing I learned in astrology was how to read the Panchang. It is a crucial aspect of astrology. A "Panchang" (also spelled "Panchanga" or "Panchangam") is a traditional Hindu calendar used in Indian astrology. It provides detailed information about the daily astronomical and astrological conditions and is used to determine auspicious times for various activities and rituals. A Panchang typically includes the following elements: Tithi: The lunar day, which is a phase of the moon. Each month has multiple Tithis, and they help determine the timing of festivals and religious observances. Vara: The day of the week, named after a specific planet. For example, Sunday is associated with the Sun, Monday with the Moon, and so on. Nakshatra: The lunar constellation or star that the moon is passing through on a given day. There are 27 Nakshatras, each with its own significance in astrology. Yoga: A combination of the positions of the Sun and Moon. There are 27 Yogas in a Panchang, and they influence the auspiciousness of the day. Karana: Half of a Tithi. There are 11 Karanas, and they are used to determine specific times for activities. The Panchang is used by Hindus for planning important events, such as weddings and religious ceremonies, ensuring they align with auspicious times according to astrological principles.
Tumblr media
13 notes · View notes