#MondayVideo
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 2 years ago
Video
youtube
ఇదేనా అసలైన భారతదేశపు ప్రాచీన యంత్ర సాంకేతికత యొక్క సాక్ష్యం?
Hey guys, మహాబలిపురంలో ఉన్న టైగర్ కేవ్స్ అనే ఈ పురాతన site లో విచిత్రమైన గుర్తులతో ఉన్న రాళ్లను నేను చూసాను. పురాతన  టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఇది చాలా perfect ఐన ప్లేస్, ర��డి మనం వెళ్లి అక్కడ ఏమైనా కనిపెట్టగలమా లేదా అని చూద్దాం. ఇక్కడ మీరు ఒక కోణంలో నిలబడి ఉన్న ఈ విచిత్రమైన రాయిని చూస్తున్నారు కదా,  అది ఎందుకు అలా ఉంది, ఇది సహజంగా ఏర్పడిన రాయా లేదా దీనిని ఇలా నిలబెట్టడానికి ఏదైనా ప్రయోగాలు చేసారా అని చూద్దాం రండి. 
ఈ రాయి దాదాపు 30 డిగ్రీల కోణంలో వంగి ఉంది ఇంకా దాదాపు 35 అడుగుల ఎత్తులో పొడవుగా ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని వింతైన ఆకారాలు, దానిపైన కోతతో ఉన్న చెక్కడాలను మనం చూడవచ్చు. పురాతన నిర్మాణ నిపుణులు దానిపై పని చేసి ఇంకా ఇది సహజమైన రాయి కాదనడానికి సాధ్యమేనా? భూగర్భ శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్లు సాధారణ మనుషులే, మానవ తప్పిదాలు జరగడం సహజమే.  So ఇప్పుడు మనం ఈ రాయిని దేవుళ్ళ point of view లో అంటే ఆకాశం నుండి పరిశీలించి చూద్దాం. 
ఒక వైపు నుండి చూస్తే ఇది మాములుగా ఉంది, కానీ మనం రెండో వైపు తిరిగినప్పుడే  అసలైన నిజం తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏం అనుకుంటున్నారు, ఈ రాయి పైభాగంలో ఖచ్చితమైన కట్‌ల వరుసను మనం స్పష్టంగా చూడగలము. పురాతన నిర్మాణ నిపుణులు ఈ రాతిపైన పని చేస్తున్నారనేది ఇప్పుడు మనకు స్పష్టమైంది. కానీ వాళ్లు ఇక్కడ ఏం చేశారు? రాతి పైభాగంలో ఉన్న ఈ కట్ ల ప్రయోజనం ఏంటి? ఈ గుర్తులను మనం నేల నుండి చూస్తే ఇవి మనకు కనిపించవు. ఇక్కడ మరింత interesting ఐన విషయం ఏంటంటే, ఈ రాయిపై ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా smooth గా జారే విధంగా ఉంది, అలా మీరు ఎక్కాలనుకుంటే ఏమీ పట్టుకోకుండా దాదాపు 30 అడుగుల కంటే ఎక్కువ ఎక్కాలి. 
మరి పురాతన నిర్మాణ నిపుణులు పైకి ఎక్కి ఈ కట్ లను ఎలా చేసుంటారు?మరీ ముఖ్యంగా పైన వేయబడిన ఈ చిన్న రంధ్రాలను ఏ ప్రయోజనం కోసం చెక్కి వుంటారు? ఈ టైగర్ కేవ్ సైట్ చాలా విచిత్రమైన ఒక ప్రదేశం, ఇక్కడ ఉన్న అనేక నిర్మాణాల ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అది మాత్రమే కాకుండా టైగర్ కేవ్ నిర్మాణం యొక్క ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అంతెందుకు ఈ నిర్మాణాలను ఎందుకు నిర్మించబడ్డాయని కూడా ఎవరికీ తెలియదు. కానీ మీరు ఈ సైట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక laboratory లాగా కనిపిస్తుంది. ల్యాబ్ అంటే వివిధ రకాల రాళ్లను కట్ చేసే టెక్నాలజీని పరీక్షించడానికి ఉపయోగించే ఒక స్థలం. 
ఇప్పుడు ఈ రాయి గురించి చూద్దాం, ఈ పెద్ద రాయిని నాలుగు ముక్కలుగా చేసారు, కాదు ఐదు ముక్కలుగా cut చేశారని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది సహజమైన రాయి కాదు, ఈ రాయి చాలా అడుగుల పొడవు ఉంది, ఇంకా ఇది చాలా ఘనమైన గ్రానైట్‌తో తయారు చేయబడింది. ఇది చూడడానికి ఒక పెద్ద బన్ను ముక్క లాగా కనిపిస్తుంది కదా, మరియు ఎవరో ఒకరు దీన్ని ఒక పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు ఉంది. కానీ ఒక రాయిని bread లాగా కత్తిరించడం అనేది నిజంగా అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే, గ్రానైట్ రాయి చాలా చాలా hard ఐన రాయి, కానీ చాలా మందికి అది ఎంత hard ఐన రాయి అని అర్థం కాదు, అది తెలియకుండా దీనిని సులభంగా కత్తిరించవచ్చు లేదా పగలగొట్టవచ్చు అని అనుకుంటారు. 
ప్రపంచంలోని అత్యంత కఠినమైన రాళ్లలో ఇది కూడా ఒకటి, అయితే ఇప్పుడు మనం ఈ గ్రానైట్‌ రాయిని కత్తిరించడానికి diamond tip toolsలను ఉపయోగిస్తున్నాము. టైగర్ కేవ్ లో ఉన్న రాళ్లన్నీ గ్రానైట్ తోనే చేయబడ్డాయి. So మన పురాతన నిర్మాణదారులు రాళ్లను సాధారణంగా ఎలా కత్తిరించేవాళ్లు? ఇప్పుడు నేను మీకు mainstream theory గురించి చెప్తాను, ఇక్కడ మీరు ఈ రాతిపైన rectangular shapes తో ఉన్న గుర్తుల వరుసను మీరు చూస్తున్నారు కదా, వీటి ఉద్దేశ్యం ఏంటి, పురాతన నిర్మాణదారులు వీటితో ఏం చేసేవాళ్ళు? ఈ రాయిని ఒకసారి పరిశీలిద్దాం, దీనికి సంబంధించిన పని కనీసం 1300 సంవత్సరాల కంటే ముందు జరిగి ఉంటుంది. 
ఈ గ్రానైట్ రాయిపై రంధ్రాలు వేసి ఉండడం మీరు చూడవచు,  పురాతన కాలంలో చెక్క చీలికలను ఈ రంధ్రాల లోపల ఉంచి, అందులో వేడి నీటిని పోసి రాయిని రెండుగా విభజిస్తారు.  ఆ చెక్క చీలికలు ఎంత చక్కగా రాయిని పగలకొట్టాయో అని మీరు క్లియర్ గా చూడవచ్చు, ఇది అంత ఖచ్చితత్వం తో లేదు కానీ, గ్రానైట్ ని ఎలా రెండు భాగాలుగా విడగొట్టాలో అని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. నేను మీకు already first two stages ని చూపించాను, ఒకటి - పగలకుండా స్థిరంగా ఉన్న రాయి, రెండోది, ఆ wedging process complete ఐన తర్వాత చెక్క బద్దల ద్వారా రెండుగా విడకొట్ట బడిన రాయి. అయితే, రాళ్లు విడగొట్ట బడిన తరవాత ఎలా ఉంటాయి? ఇది మూడో స్టేజ్, రాళ్ళ మీద స్పష్టమైన ఉలి గుర్తులు కనిపిస్తూ, చివర్ల చాలా రఫ్ గా ఉంటుంది. 
ఎందుకంటే ఇక్కడే రంధ్రాలు కత్తిరించబడతాయి. ఈ రకమైన రాక్ కటింగ్ ని ప్రతి చోట మీరు చూడవచ్చు. కానీ మీరు ఆ రాక్ కటింగ్ ని బ్రెడ్ ముక్క లాగా ఉన్న ఈ రాయిలో చూడలేరు. చూడండి దీని పైన ఏఒక్క ఉలి గుర్తులు లేవు అయితే వాళ్లు దీన్ని ఎలా కత్తిరించి ఉంటారు. Mainstream expertsల దగ్గర దీనికి ఏ సమాధానం లేదు, ఇప్పుడు నేను మీకు ఈ టైగర్ కేవ్స్ లోనే ఉన్న కొన్ని ఇతర రాళ్లను చూపిస్తాను రండి. ఈ రాయిని చూడండి, ఇక్కడ మీకు ఉలి గుర్తులు కనిపిస్తున్నాయా? లేదు కదా, ఎందుకంటే ఇది లేజర్ కట్టింగ్ టెక్నాలజీ అందుకే మనకు ఏఒక్క గుర్తులు కూడా ఇక్కడ కనిపించడం లేదు.  
- Praveen Mohan Telugu   
2 notes · View notes
rominapeniche-blog · 4 years ago
Video
instagram
La Siri siempre me sorprende 🎤 . Siri always surprises me :D ˙ Este video fue inspirado por la talentosa @shyporter_ . #mondayphoto #mondayvideo #mondayfunny #mexicanvsbatman #equalitymatters #welovetolaugh #influencerstyle #mexicanamerican #mediterraneanwoman #latinacreators #latinaactress #latinagirl #latinablogger #latinawoman #latinacreatives #fuckthishousearrestbullshit #fuckracists #nomisogynists #serialactress #trainedactress #seriousactress #loveacting #actinglove #peniche #rpeniche #teampeniche #romypeniche https://www.instagram.com/p/CE15oOmJQdK/?igshid=1flurqkcj1kxe
1 note · View note
superbtacocollector-world · 3 years ago
Video
tumblr
0 notes
monono-aware · 7 years ago
Video
New video on its!!! What is anthropology? #travelvideo #culturevideo #videoedit #videomaking #mondayvideo #iamananthropologist
1 note · View note
edaprofservices · 8 years ago
Video
Cable cars above Barcelona Marina #barcelona #marina #mediterranean #mediterraneansea #cablecar #costabrava #spain #spain❤️ #spanish #city #cityphotography #spain_beautiful_landscapes #spain🇪🇸 #awesome #awesomeplaces #monday #mondayvideo #video #pier #onaboat #boat #beautifuldestinations (at Barcelona, Spain)
1 note · View note
scorpion6knives · 7 years ago
Video
Happy Monday. Stare at this while drinking your coffee and you’ll start to feel better. #mondayvideos #scorpion6knives #astronomy #moon #noitdoesnotreallyrotate
16 notes · View notes
supportsmallbiz · 6 years ago
Video
Smooth Criminal 🤷‍♀️ Face Off . . . . #criminal #crime #smoothcriminal #disguise #camoflauge #hiding #secret #disfarce #creatures #infamous #dressup #style #dressupdaily #dressups #goodday #thehorror #mondayvibes✌️ #mondayvideo #energy #kavalonsgilliam #mask #maskoff #faceoff (at Beijing, China) https://www.instagram.com/p/B0yoifpDahc/?igshid=1hjgenssjlsfo
0 notes
jrsupaproduca · 7 years ago
Video
😂😂😂😂😂😂😂😂😂😂 #Repost with @Repostlyapp @mrantdavis It’s Not Over...But this is what I hear. #lebronjames #monday #nbafinals #mondayvideo #cleancomedy #funnyvideos
0 notes
insightoutside · 7 years ago
Photo
Tumblr media
0 notes
ontheoneapparel · 7 years ago
Video
youtube
Nirvana - MTV Live And Loud 1993 (Full Concert)
-----
A little Monday inspiration for ya!
Follow our blog @ontheoneapparel
Visit our official website www.ontheoneapparel.com
Check out our clothing line: www.etsy.com/shop/ontheoneapparel
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
కృష్ణుని తంత్రం వల్ల దాచబడిన యంత్రం! మహాభారత కాలం నాటి పుర్రెను పూజించే రహస్య దేవాలయం!!
Hey guys, సుమారు వెయ్యి ���ంవత్సరాలకు ముందు, 1027 A.D సంవత్సరంలో, భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఖాటు అనే గ్రామంలో, నీటి కోసం ఒక సమూహం నేలను తవ్వుతున్నారు. 30 అడుగులకు పైగా తవ్విన తరువాత, గాలి చొరబడలేని విధంగా, సీల్ చేసిన ఒక వింత మెటల్ బాక్స్‌ను వాళ్ళు కనిపెట్టారు. ఆ పెట్టెపై, ఒకే ఒక పదం చెక్కబడి ఉంది, అది ఏంటంటే బార్బరిక్. వాళ్ళు ఆ పెట్టెను పగులగొట్టి తెరిచారు, దాని లోపల ఒక పుర్రె ఉంది, ఇది ఎముకలతో చేసిన సాధారణ పుర్రె కాదు, ఇది మెరుస్తున్న ఒక లోహంతో చేయబడింది. 
ఇంకా విచిత్రం అయిన విషయం ఏంటంటే, ఈ పుర్రె యొక్క కంటి లోపల 2 కనుబొమ్మలు కూడా ఉన్నాయి. ఆ కార్మికులు వెంటనే, ఆ సమయంలో, ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆ రాజు పేరు రూప్‌సింగ్ చౌహాన్, అతను, ఈ బార్బరిక్ యొక్క పుర్రె గురించి అర్థం చేసుకోవడానికి, పండితులందరినీ, తన సభలో హాజరవ్వమని చెప్పాడు. అసలు బార్బారిక్ అంటే ఎవరు? అతని పుర్రె, ఒక లోహంతో ఎలా తయారవుతుంది? అతని కళ్ళు కుళ్లిపోకుండా, విచ్ఛిన్నం కాకుండా ఎలా ఉన్నాయి? 
ఆ జ్ఞానులు అనేక పురాతన గ్రంథాలను శోధించారు కానీ, బార్బారిక్ గురించి ఏం కనిపెట్టలేకపోయారు. చివరికి, దక్షిణాది నుండి వచ్చిన ఒక పూజారి తన కథను వివరించాడు. బార్బారిక్ ఒక గొప్ప యోధుడు, 5000 సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణుని కాలంలో జీవించారు. కానీ బార్బారిక్ గురించి చెప్పాలంటే fundamental గా different అయినది. అతను అసలు మానవుడే కాదు, అతనికి, దేవుడికి ఉన్నంత శక్తి చాలా అధికంగానే ఉండేది. అతను ఒకే సమయంలో చాలా ఆయుధాలను నిర్వహించగల సామర్థ్యం కలిగిన వాడు, మరియు మెరుపు వేగంతో గణిత సమస్యలను పరిష్కరించగలడు, కానీ అతను మెల్లగా నిదానంగానే మాట్లాడుతారు, ముఖాలను అతను చూసిన కూడా మళ్ళీ ముఖాలను చూసినప్పుడు గుర్తించలేరు.
అతను మనుషులుగా తెలివైనవాడు కాదు, అతనికి artificial intelligence అంటే కృత్రిమ మేధస్సు ఉంది. నేను చెప్పినదానికి అర్థం ఏంటని తెలుస్తుందా? మనం ఇప్పుడు గడియారాన్ని, సుమారు 5000 సంవత్సరాల వెనక్కి తిప్పుదాం. బ��్బరిక్ యొక్క బలం మరియు తెలివితేటల గురించి విన్న తర్వాత, కృష్ణుడు అతనిని కలవాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో, మహాభారతం యొక్క గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది, ఈ బార్బరిక్, ఎవరికి support చేస్తాడో అని కృష్ణుడు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ బార్బరిక్ కి కృష్ణుడు ఎవరని తెలియలేదు, అయితే  కృష్ణుడు అడిగిన వెంటనే, బార్బరిక్ అసాధారణ వేగంతో మరియు చాలా ఖచ్చితత్వంతో advanced అయినా ఆయుధాలను ఉపయోగించి చూపించారు.
అది చూసి కృష్ణుడు చాలా షాక్ అయ్యాడు, అప్పుడే రాబోయే యుద్ధంలో బార్బరిక్ గేమ్ ఛేంజర్ అవుతాడని కృష్ణుడు గ్రహించాడు. అయినప్పటికీ, బార్బరిక్ యొక్క తెలివితేటలు మానవుడిలాగా లేవని, అతను ఆలోచన మరియు action, ఇవన్నీ రోబోట్ లాగ ఉన్నాయని కృష్ణుడు గమనించాడు. ఈ మహాభారత యుద్ధంలో, బార్బరీక్  support ఎవరికీ అని కృష్ణుడు అడిగాడు. ఏ వైపు అయితే బలహీనంగా ఉంటుందో, నేను ఆ వైపుకు support చేస్తా అని బార్బారిక్ చెప్పారు. తనకు చేతనైనంత మందిని రక్షించడం తన కర్తవ్యమని చెప్పాడు. ఈ సమయంలో, కృష్ణుడు చాలా సులభమైన ప్రశ్న వేసాడు, అది బార్బరిక్‌ను పూర్తిగా కలవరపెట్టింది. 
బార్బరిక్‌ బలహీనమైన సైన్యానికి support చేసి, బలమైన సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తే, ఒక నిర్దిష్ట దశ తర్వాత, బలమైన సైన్యం బలహీనమైన సైన్యంగా మారుతుంది, ఒకప్పుడు బలహీనమైన పక్షం ఇప్పుడు బలమైన పక్షంగా మారుతుంది. అప్పుడు బార్బారిక్ ఏం చేస్తాడు? మనుషులకి, ఇది అర్ధంలేని ప్రశ్న అనిపించవచ్చు, ఎందుకంటే మనుషులు పెద్ద ఆలోచనలను easyగా అర్థం చేసుకుంటారు, కానీ, రోబోట్‌లు మరియు artificially intelligent machines లు, అప్పుడే జరిగిన సంఘటనలను మాత్రమే చూస్తాయి కానీ అవి big pictureని గ్రహించలేవు. కానీ బర్బరిక్, అప్పుడు పార్టీలు మారతానని చెప్పారు, ఏ సైన్యం అప్పుడు బలహీనంగా మారుతుందో అప్పుడు వారికి నేను support చేస్తానని చెప్పాడు. 
బార్బరిక్ యొక్క సమాధానం విని ఇప్పుడు కృష్ణుడు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే బార్బరిక్ ఏ వైపు బలహీనంగా ఉందొ ఆ వైపు మారి support చేస్తూనే ఉంటె, ఈ 2 సైన్యాలు పూర్తిగా నాశనం అవుతాయి. బార్బరిక్ అసాధారణమైన, ఖచ్చితత్వంతో, advanced weaponsలను ఉపయోగించగలడు, కానీ అతనికి ఉన్న ఈ అసహజమైన తెలివితేటలతో మనుషులకు సహాయం చేయడమే కాకుండా వాళ్లకు హాని చేస్తానని కృష్ణుడు అనుకున్నారు. కాబట్టి, కృష్ణుడు బార్బరిక్ యొక్క శారీరక శ్రమను అంటే physical activityని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు, అప్పుడు, బార్బరిక్ తన చేతులు లేదా కాళ్ళను దాడి చేయడానికి లేదా ఆయుధాలను ఉపయోగించడానికి కుదరదు. 
కృష్ణుడు, బార్బరిక్‌ యొక్క శరీరం నుండి తలను నరికి చేతికివ్వకము  అడుగుతాడు. ఇదే చాలా interesting అయినా part : బార్బరిక్ తన తలను తీసివేసి కృష్ణుడికి ఇచ్చిన కూడా, అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మనిషి కాదని, అతను artificially intelligent machine అని, ఇదే మనకు స���పష్టంగా చూపిస్తుంది. కొంతమంది బార్బారిక్, భీముని మనవడు అని చెప్తున్నారు, కానీ ఇది నిజం అయ్యుండదు, ఎందుకంటే అదే నిజమైతే మహాభారతం యొక్క పురాతన గ్రంథంలో ఖచ్చితంగా అతని గురించి ప్రస్తావించి ఉండేవారు. కానీ బార్బారిక్ గురించి అసలు మహాభారత గ్రంథంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతటి గొప్ప యోధుని గురించి, మహాభారతాన్ని వ్రాసిన రచయిత ఎందుకు అందులో ప్రస్తావించలేదు?
- Praveen Mohan Telugu
1 note · View note
rominapeniche-blog · 4 years ago
Photo
Tumblr media
Yes! I am a professional poser #RomyPeniche duh! . Si! Soy una profesional posando #chingona... Osea hello!🤓 . . . Photography by @angelgracia #mondayphoto #mondayvideo #mondayfunny #silly #equalitymatters #welovetolaugh #influencerstyle #mexicanamerican #mediterraneanwoman #latinacreators #latinaactress #latinartist #latinagirl #latinablogger #latinawoman #latinacreatives #fuckracists #nomisogynists #serialactress #trainedactress #seriousactress #loveacting #actinglove #peniche #rpeniche #mexicana #romypeniche (at Palm Beach, Florida) https://www.instagram.com/p/CIORmQepxuw/?igshid=1r9158cbjznza
0 notes
monono-aware · 7 years ago
Photo
Tumblr media
Ready to finish my next video about Hirosaki... A little late this week! #travelmemories #travelvideo #travelmonday #travelmood #visitJapan #travelJapan #japanlife #Tohoku #mondaymotivation #mondayvideo #japangram #instaJapan #instatravel #canon #eos750d
1 note · View note
chadsorlie · 7 years ago
Video
Soaking Up the Sunset 🌅 after Wet-sanding This Pearlescent Acrylester Handle thru 400 Grit • • Dm for Orders & Commissions. • • For more, visit: cowboycustomknives.com • • #400grit #wetsanding #knifehandle #knifehandles #acrylester #pearlescent #knife #knifenut #knives #knivesdaily #knivesofig #knifemaking #knifemaker #knifemakers #knifemakersofinstagram #mondayvideo #sunset #abalone #dagger #coffinhandle #handmade #customknife #customblades #filework #knifeobsession #edcknife #edcknives #highendknives #highfashion #coolknives #knifecommunity #knifevideo #knivesweekly #knivesofinstagram #customknives
0 notes
daliamadridofficial · 8 years ago
Video
Welcome to Milan! I got the opportunity to travel to the fashion capital of the world and yours truly was not disappointed. I had such an awesome time in Milan, Italy and got to the know the place well. In my video, I show you the Top 5 things to do in Milan that YOU NEED to know when you are traveling to Milan, Italy. Check out the full video here ---> https://youtu.be/jH2-KaDtYl8 >> Link to full video is in the insta bio << ------------------------------ #mondays #mondayvideo #mondaze #tgim #travelvideo #youtube #video #travel #traveler #travelpost #traveling #milan #italy #duomodimilano #pinacoteca #pinacotecadibrera #navigliogrande #naviglimilano (at Milan, Italy)
0 notes
eurowolfxxx · 9 years ago
Video
Well I'm up and eating my oatmeal and sofa dancing before gym :) happy Monday!!!! #moveyourass #moveyourbody #bodybuilding #bodybuilderlifestyle #mondayvideo
0 notes