#GaddiThintavaSong
Explore tagged Tumblr posts
Text
"పవర్ స్టార్" మూవీలో హీరో క్యారెక్టర్ చేసింది ఇతనే..!
పవర్ స్టార్ పేరుతో రాంగోపాల్ వర్మ ఓ సినిమా తీశాడు. రాజకీయ నాయకుడిగా మారిన ఓ సినీనటుడి స్టోరీ అంటూ.. వరుసగా ఫొటోలు ట్వీట్ చేస్తున్నాడు వర్మ. సినిమాలోని “గడ్డి తింటావా... తౌడు తింటావా..” అనే పాటను కూడా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ తో పాటు.. నాగార్జునకు వేశాడు వర్మ..! అయోధ్యలో భవ్య రామమందిర ఎత్తు ఎంతో తెలుసా..? స్కూళ్ల రీ ఓపెనింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు అయితే.. ఈ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ చేసింది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అచ్చుగుద్దిగా పవన్ కల్యాణ్ లాగే ఉన్న ఈ వ్యక్తి రాంగోపాల్ వర్మ ఎక్కడ పట్టుకొచ్చాడనే చర్చ జరుగుతోంది. రూపం, హైట్ మాత్రమే కాదు.. బాడీ లాంగ్వేజ్ కూడా ఏ మాత్రం పవర్ స్టార్ కు తీసిపోని విధంగా ఉంది. ఈ పవర్ స్టార్ హీరో కోసం రాంగోపాల్ వర్మ ఎక్కడెక్కడో తిరగలేదు. తెలంగాణలోనే ఈ పవర్ స్టార్ దొరికాడు. ఇతని ఒరిజినల్ నేమ్ నరేష్ చల్లకోటి. టిక్ టాక్ స్టార్. పుట్టింది భద్రాచలం. పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా చెప్పుకునే ఇతడు టిక్ టాక్ లో ఆయన పాటలు, డైలాగులకు యాక్టింగ్ చేస్తూ వీడియోలు పెట్టేవాడు. అవి చూసిన వర్మ.. ఇతన్నే తన మూవీలో హీరోగా పెట్టుకున్నాడు. యాక్టింగ్ కూడా పర్ ఫెక్ట్ గా సెట్ అవడంతో నరేష్ చల్లకోటి.. ఇప్పుడు పవర్ స్టార్ అయ్యాడు. అయితే.. పవర్ స్టార్ అభిమానిగా చెప్పుకునే నరేషన్ చల్లకోటి.. ఇలాంటి కాంట్రవర్సియల్ మూవీలో ఎందుకు యాక్ట్ చేస్తున్నానేది ఆసక్తి కలిగిస్తోంది. Read the full article
#batukamma#GaddiThintavaSong#NareshChallakoti#NareshChallakotiaspowerstar#pawankalyan#pawankalyanage#pawankalyanchildren#pawankalyanson#powestarmoviesong#powerstaractorNareshChallakoti#powerstarmovie#powerstarsrinivasanupcomingmovies#powerstarwife#ramgopalvarma#rgvworld#గడ్డితింటావాపాట#గడ్డితింటావాసాంగ్#నరేష్చల్లకోటి#నాగార్జున#పవన్‌కల్యాణ్#పవర్స్టార్లోనాగార్జున#పవర్స్టార్సినిమా#పవర్స్టార్సినిమాహీర��నరేష్చల్లకోటి#బతుకమ్మ#రాంగోపాల్‌వర్మ
0 notes
Photo
'పవర్ స్టార్' మూవీ నుండి సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ #gaddithintavasong #powerstar #newsoftollywood #onlinenewsontelugu #onlinenewstelugu #latestnews #besttelugunewswebsites #bestnewswebsites #cinemanews #newswebsites #ramgopalvarma #rgv #tollywood #toptelugunewswebsites #tollywoodnews https://telugu.newsmeter.in/gaddi-thintava-song-release/?feed_id=42432&_unique_id=5f143caef2022
0 notes
Text
Gaddi Thintava : పవర్ స్టార్ తో పాటు.. నాగార్జునకు వేశాడు వర్మ..!
కాంట్రవర్సియల్ మూవీ పవర్ స్టార్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు రాంగోపాల్ వర్మ. “గడ్డి తింటావా..? తౌడు తింటావా..? “ అంటూ సాగే పాటను యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర ఎత్తు ఎంతో తెలుసా..? మాస్కులు కూడా లేకుండా ఎమ్మెల్యేల “అంత్యాక్షరి” ఆట స్కూళ్ల రీ ఓపెనింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు లిరిక్స్ లో కూడా ఫుల్ కాంట్రవర్సీ చూపించాడు వర్మ.. “గడ్డి తిని నువు పాలిస్తున్నావు.. నేను ఎన్నికల్లో గెలిచి ఎప్పుడు చల్లగా పాలిస్తానో..” అంటూ గేదే మాట్లాడుతున్నట్టుగా చూపించాడు. అంతేకాదు.. “మనుషులను నమ్మి మోసపోయాను..” “ఓటేస్తారనుకుంటే వెన్నుపోటు పొడిచారు..” “పవర్ ఇమ్మని కోరితే.. స్��ార్స్ చూపించారు..” అంటూ లిరిక్స్ తో ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోతున్న యాంకర్ విష్ణుప్రియ మతి పోగోడుతున్న ‘దృశ్యం’ పెద్దపాప ఈ ‘అవసరాల’ ఆంటీని గుర్తుపట్టారా? మధ్యలో అక్కినేని నాగార్జునను పోలిన వాయిస్ రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “పులిలాంటోన్ని పిల్లి చేశారుగా..” అంటూ పాట మధ్యలో ఓ డైలాగ్ వినిపిస్తుంది. దీంతో అసలు ఇందులోకి నాగార్జునను ఎందుకు లాగాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. Read the full article
#batukamma#GaddiThintavaSong#GaddiThintavaSongfrompowerstarmovie#pawankalyan#pawankalyanage#pawankalyanchildren#pawankalyanson#powestarmoviesong#powerstarmovie#powerstarsrinivasanupcomingmovies#powerstarwife#ramgopalvarma#rgvworld#గడ్డితింటావాపాట#గడ్డితింటావాసాంగ్#నాగార్జున#పవన్‌కల్యాణ్#పవర్స్టార్లోనాగార్జున#పవర్స్టార్సినిమా#బతుకమ్మ#రాంగోపాల్‌వర్మ
0 notes