#CheruvugattuTemple
Explore tagged Tumblr posts
manatemples · 4 years ago
Photo
Tumblr media
#cheruvugattu #cheruvugattutemple శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం –చెరువుగట్టు ----------------------------------------------- తెలంగాణాలోని ప్రతి జిల్లలో అడుగడుగన దేవాలయాలే . వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన,చారిత్రాత్మక దేవాలయాలు ,ఎంతో అద్బుతమైన ,రమణీయమైన కట్టడాలు ,చూడడానికి రెండు కళ్ళు సరిపోవు . ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం , సరి ఆయన ప్రచారం లేకపోవడం, దుపా దీప నైవిద్యలు కూడా కరువై శితిలవస్థకు చేరుకున్నాయి . రండి మన దేవాలయాలకు మనమే ప్రాచార కర్తలు అవుదాం .. మన సంస్కృతి,మన చరిత్ర ,మన గొప్పదనం ప్రపంచానికి తెలియచేద్దాం . ఇది మన అందరి భాద్యత . ఎక్కడైతే దేవా దేవుడు దుపా దీప నైవిద్యలతో పూజలందుకుంటూ ఉంటాడో అక్కడ సుఖ సంతోషాలు వెళ్ళు విరుస్తాయి . నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఈ క్షేత్రమును త్రేతా యుగం లో పరుశారాముడు కార్తవీర్యర్జునుడిని వధించి ఆ తరువాత విశ్వా కల్యానార్థమై 108 క్షేత్రములలో శివలింగాన్ని ప్రతిస్టించి క��న్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాను . అట్టి క్షేత్రములలో చివరిదైన ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిష్టించి ఘోరమైన తపస్సు చేశాను . ఎంతకు స్వామి వారి దర్శనం కలగలేదు దానికి కోపోద్రుక్తుడై ఆ శివలింగం పై పరశువు (గొడ్డలి ) తో కొట్టాను అంతలో స్వామి ప్రత్యక్షమై ఈ క్షేత్రం చాల మహిమన్మిదమైన క్షేత్రం గా విరాజిల్లుతుంది అని కలియుగాంతం వరకు వరకు బక్తుల యెక్క చిరకాల వాన్చితములను నెరవేర్చు చుండెదాననని వాగ్ధానం చేశాను . ఈ క్షేత్రం లో పార్వతి దేవి అమ్మవారి ఆలయం గట్టు క్రింద కలదు . శ్రీ మల్లకర్జున లింగం ,శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవాతలు కొలువై ఉన్నారు . ఈ క్షేత్రం బక్తుల పాలిట ఆరోగ్యక్షేత్రంగా వీరజిల్లుతుంది . మరిన్ని దేవాలయాల వివరాల కోసం www.manatemples.in వీక్షించండి . మీ శ్రేయోబిలాషి గిరీష్ 91-9866933582 https://www.instagram.com/p/CIzamqas9cQ/?igshid=1e8m5ly3pz6ay
0 notes
mounica2692 · 7 years ago
Link
0 notes