#సినిమావార్తలు
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
నితిన్ పెళ్లి ఫిక్స్ అయింది.. ఎప్పుడు, ఎక్కడంటే...
Tumblr media
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న యంగ్ హీరో నితిన్ పెళ్లి గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అమలాపాల్ మళ్లీ అందంతో అదరగొడుతోంది ఫిబ్రవరిలోనే నితిన్ తన ప్రేయసి షాలినితో నిశ్చితార్థం చేసుకోగా, ఏప్రిల్ లో వీరి వివాహం చేయాలని ఇరు కుటుంబ సభ్యులు ముందుగా భావించారు. కానీ ఇంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు.. మందులే లెవ్వు.. స్టాక్ పెట్టుకోవాలంట. సర్కారు కామెడీలు.. ! అయితే తాజాగా నితిన్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది.. జూలై 26 సాయంత్రం 8గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరపనున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ వివాహం జరగనున్నట్లు నితిన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక షాలిని ఎవరో కాదు.. నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్ట��్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ ల కుమార్తె షాలిని.. గత కొంత కాలంగా షాలిని తో ప్రేమాయణం నడిపించిన నితిన్ త్వరలో ఆమెతో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు. కరోనా దెబ్బకు రేటు తగ్గించిన భామలు..! ఇక అటు నితిన్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది భీష్మ సినిమాతో మెప్పించిన నితిన్.. రంగ్ దే, అంధాధున్ రీమేక్ లతో పాటుగా చంద్రశేఖర్ ఏలేటి, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్.. Read the full article
0 notes